గడిచిన మహాయుగాల్లో ఏం జరిగింది? | Mahayuga's mystery in the past | by JanakiRam in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2023
  • హనుమాన్ నిజరూప చిత్రపఠాన్నికొనడానికి ఈ క్రింది అమేజాన్ లింకు క్లిక్ చేయండి
    Buy Hanuman Nijarupam Photo Frame Here
    Only buy from Cosmic Arts seller its my selling name , Don't buy from other sellers
    www.amazon.in/dp/B0CL3BXL9P?r...
    Pay using this Razorpay link
    razorpay.me/@cosmictube
    Join this channel to get access to perks:
    / @janakiramcosmictube
    భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడంలో నాకు తోడ్పడండి .🙏❤️✊
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxis
    K.RamaRao
    Account.no. 20188925320
    Sbi film nagar
    IFC SBIN0006130
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
    Follow us on
    / janakiramcosmictube_of...
    / janakiramcosmictubecha...
    t.me/JanakiramCosmictube
    My Gmail ID is
    janakiram.cosmictubechannel@gmail.com
    for any official purposes and other important queries use my gmail id
    #Janakiramcosmictube #Janakiramcosmictubechannel

ความคิดเห็น • 1.6K

  • @venkatramreddy6470

    కలియుగం వేరే మహా యుగములలో ఎలావుందీ ఇప్పటిలాగానే వుందా లేక వేరేలా వుందా

  • @manojcmkumar

    అద్భుతమైన పరిశోధన. ఎన్నో నెలలు, ఎన్నో గ్రంధాలు సోధిస్తే కానీ ఇంత విలువైన సమాచారం లభించదు. మీ పరిశ్రమ అభినందనీయం. ఇలాంటి మరిన్ని వీడియోలు మీనుండి రావాలని నా ఆకాంక్ష.

  • @maheshgoud3171

    శ్శాశ్వతుడు సనాతనుడు అనంతుడు సర్వ కాలాల్లో సర్వము ఉండేవాడు నా తండ్రి సాంభ సదాశివుడు. హర హర మహాదేవ 🙏🏻🙏🏻🙏🏻

  • @viswanadhgowrisankar4679

    అన్నా అసలు మైండ్ బ్లాక్ అవుతుంది నువ్వు చెప్పే నిజాలు వింటుంటే🤯🤯🤯😍😍😍🙏 చాలా డౌట్స్ నాకు తీరాయి 💥😍😍 ఈ వీడియో తో. నువు ఇంకా ఇంకా ఇలాంటి రహస్యాలు బయట పెట్టు తప్పక ఆదరిస్తాం. Excellent video I'm speechless now.

  • @thejkumar9932

    ఒక్కో మహాయుగంలో ఒక్కొక్క వ్యాసుడు ఎందుకు.....శివుడు వేరే వేరే పేర్లతో ఎందుకు ఉంటాడు

  • @prasadneeluster

    నాకు ఎప్పటి నుండో ఉన్న అనేక సందేహాలు ఈ ఒక్క వీడియో తో క్లియర్ అయిపోయాయి. ఎంతో పరిశోధన చేసి, ఎంతో కాలాన్ని వ్యచ్చించి ఇంత జ్ఞానాన్ని అందిస్తున్న మీకు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ కుటుంబ సభ్యులకు అనంతకోటి ధన్యవాదాలు అండి. మీ అన్ని వీడియోలు కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ లో రావాలని, భారతీయులు అందరూ మీ వీడియోలు చూడాలని కోరుకుంటున్న సార్.

  • @rajesham.lputtapaka3141

    వ్యాస మహర్షి అంటే మీరే జానకి రాము గారు ఈ యుగంలో నాకూ తెలిసి❤wow

  • @RiseOfMovie

    మీ మీద దేవుని కృప చాలా ఉంది. నిజంగా మీరు ఈ మానవులలో ఉత్తమమైన మనిషి. 🙏🙏🙏🙏👏

  • @rasamallaashok761

    ఇంత విషయ పరిజ్ఞానం కలిగి వుండడం పూర్వజన్మ సుకృతం THANKS J R

  • @Myvedios3085

    గత మహాయుగాలలో గడిచిన కలియుగం ఎలాంటి టెక్నాలజీని మానవులు ఉపయోగించేవారు, ఇప్పుడు మనలాగే వాళ్లు కూడా గతంలో మోడరన్ లైఫ్ గడిపే ఉండేవారా, దాని గురించి ఓ వీడియో చేయండి🙏🙏 జై శ్రీరామ్

  • @nagarjunabotla1086

    మీ వయసుకు మీరు అందించిన ఇంత గొప్ప శాస్త్రా పరిజ్ఞానానికి ఆశ్చర్య పోతున్నాను.

  • @nbktstudio9949

    ఓం నమశ్శివాయ అన్ని యుగలో ఉంటాడు శివయ్య

  • @sandeepgoud3223

    సనాతనం ఎప్పుడు అదునాతనమే...ఎవరి ఊహకు అందని విషయం అలాంటి వాటిని మన మహర్షులు కచ్చితమైన సమయంతో సహా మనకు అందించిన వాటితో మీరు అందిపుచుకొని మాకు సవివరంగా తెలిపారు..మన గ్రంధాలు పర దేశాస్థులు దొంగిలించి అందులోని విషయాలు చెప్పి వాళ్లే కనిపెట్టుర్రు అని మనకే చెప్పే కలియుగం లో మీరు మా కళ్ళు భైర్లు కమ్మే విషయాలు ఎంతో కృషి చేసి తెలియజేస్తున్నందుకు... మీ విశ్లేషణకు, వివరణకి నాయొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీరామ్ జై సనాతన జై హింద్....

  • @Baboo-fc3ex

    మాకోసం చాలా కష్ట పడుతున్న మీకు కృతజ్ఞతలు అన్న ఓం హర హర మహాదేవ శంభో శంకర

  • @rahulreddy673

    మొత్తం ఇంటర్నెట్ లో ఇదే అత్యుత్తమ వీడియో కంటెంట్..సృష్టి ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు మానవ జాతిఆవిర్భావం ఎలా జరిగిందో పెద్ద పెద్ద సైంటిస్టు లు కూడా సరిగ్గా చెప్పలేదు..కోతి నుంచి మనిషి వచ్చాడు అని అందర్నీ వెర్రి వాళ్ళని చేశారు.మీ పరిశోధన తొందర్లోనే ప్రపంచం మొత్తానికి చేరుతుంది..వెస్ట్రన్ దేశాలకి, మ్లెచ్య దేశాలకి ఫీజులు ఎగిరిపోతాయి..ఆ రోజు తప్పకుండా వస్తుంది డియర్ జానకీ రామ్..నీ తపోదీక్ష వృధా పోదు...❤❤నా కోరిక ఏంటంటే మీరు రీసెర్చ్ లో ఎక్కువ టైం గడపాల్సి ఉంటుంది అది మేం అర్దం చేసుకోగలం..కానీ కొన్ని విషయాలు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా convey చేయొచ్చు..మామూలు వీడియోలు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది మీకు కంటెంట్ వల్ల.. డురేషన్ వల్ల..కానీ షార్ట్స్ కి ఎక్కువ టైం పట్టకపోవచ్చు కనీసం 2,3రోజులకీ ఒకసారి ఒక షార్ట్ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తే అందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని నా మనవి

  • @rajunagella1696

    యీంత పరిసోదన చే షి మాకు తెలియ చే సిన జానఖిరామ్ గారికి పాధాభి వందనాలు🙏🙏🙏

  • @sravankumar2989

    Only a few in Telugu states can understand your thoughts bro…

  • @tejaanuscreations8941
    @tejaanuscreations8941 14 วันที่ผ่านมา +1

    అన్నయ్య ఈ వీడియో చూసాక నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను...కొన్ని ఇయర్స్ నుండి నన్ను వెంటాడే ప్రశ్నలకు సమాధానం దొరికింది... నేను మన సనాతన ధర్మం గురించి చరిత్ర గురించి వీడియో చేస్తున్నాను... కాని timelines అర్థం కాలేదు... మీ వీడియో చూసాక నిజంగా నేను time travel చేశాను చాలా సంతోషం గా ఉంది... దత్తాత్రేయుడు మిమ్మల్ని రక్షించాలి...అన్ని శుభాలు కలగాలి మీకు... జై శ్రీ రామ్ 🙏

  • @krishnaavh0204

    నిజంగానే కాల ప్రయాణం చేస 😍👌👌👌👌👌 అద్భుతంగా ఉంది మీ వివరణ 👌👏👏👏

  • @shanthivadlamani2390

    రామ్ మీ కృషి చెప్ప నల వి కానిది, 🎉చాలా thanks బాబు, బాగా చెప్పారు