నీశ్వాసలో ఉన్నది భగవంతుడే | పట్టెయ్య గారు | విజయ్ రెడ్డి | ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపుల దర్శనం - 22

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 มิ.ย. 2024
  • శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గురువు గారితో గత 15 ఏళ్లుగా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంటూ ఆయన అమృత తుల్యమైన వాక్కులను రికార్డు చేసి వివిధ సామాజిక మాధ్యమాలలో అందరికీ అందుబాటులో ఉంచుతూ, అమూల్యమైన ఆత్మ జ్ఞానాన్నిపొందిన శ్రీ పట్టెయ్య గురువుగారితో జరిపైన ఆధ్యాత్మిక చర్చ. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో క్రింది కామెంట్ సెక్షన్ లో పంచుకోగలరు.ధన్యవాదాలు
    విజయ్ రెడ్డి 🙏🙏🙏
    నాగురువు పుస్తకం ఉచితంగా ఎలా పొందవచ్చు అన్న వివరాలు ఈ క్రింది వీడియోలో చూడగలరు
    • సద్గురు శ్రీ సుబ్రహ్మణ...
    Please find Sadguru Subrahmanyam gari TH-cam Channel links and do subscribe.
    / @mouna.bhashanam
    / @atyashramam-srikalaha...
    WebSite:
    www.athyashrami.com
    Address:
    Address:SADHGURU SANNIDHILIC COLONY, H NO: 6/23NEAR BHARAT GASS GODOWN CHENNAI ROAD, SRIKALAHASTI ANDHRAPRADESH,PIN: 517644Phone: 8106530630atyasrami@gmail.com
    #sadgurusubrahmanyam
    #srikalahasti
    #patteyya#teluguspiritual #bhagavadgeeta #trending #dailytelugumotivation #viralvideos #bhagavadgeetatelugu #telugu bhakthi#bhakthi ***************************************************************
    మా ఈ 'ఆద్యాత్మిక ఆత్మ స్వరూపుల దర్శనం' కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తిగల అధ్యాత్మిక గురువులు, ప్రచారకులు దయచేసి ఈ క్రింది నెంబరు పై సంప్రదించగలరు.
    +91 9398050213
    ***********************************************************************
    విజయగీతామృతం ఛానల్ లో ఉన్న ఈ క్రింది వీడియోలను దర్శించి కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని దయచేసి తెలియజేయగలరు🙏
    జీవితాల్ని నిలబెట్టే శ్రీమాతామహేశ్వరి ఆత్మజ్ఞాన సందేశం | ఆద్యాత్మిక ఆత్మస్వరూపులు-20 |
    • జీవితాల్ని నిలబెట్టే శ...
    అతడే ఒక సైన్యం | ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులు -21 | విజయ విహారం రమణ మూర్తి గారు | Vijay Reddy
    • అతడే ఒక సైన్యం | ఆధ్యా...
    సాయిబాబా సేవకోసం జీవితాన్నిఅంకితం చేసిన శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు | ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులు - 19
    • సాయిబాబా సేవకోసం జీవిత...
    అద్వైతానికి అచల సిద్దంతానికీ మధ్య తేడా ఏమిటి? ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపులు - 18 | డా వెంకటేశన్ పూజారి
    • అద్వైతానికి అచల సిద్దం...
    విశ్వమంతా ఉన్నది ఒకే ఒక ఆత్మ- నేను అంటేనే ఆత్మ అనిఅర్థం | Ex NIC Govt Dir Gen Pro Dr CSR Prabhu garu
    • విశ్వమంతా ఉన్నది ఒకే ఒ...
    మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి
    • వీరి మాటలు వింటే ఆత్మ ...
    మరణాన్నిసెలెబ్రేట్ చేసుకోవాలి | ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులు -17 | స్వామీ ధ్యాన్ కల్యాణ్
    • మరణాన్నిసెలెబ్రేట్ చేస...
    మరణ భయాన్ని దూరం చేసేదే భగవద్గీత | Vijay Reddy
    • మరణ భయాన్ని దూరం చేసేద...
    భగవద్గీత వల్లే నేను ఇన్ని రంగాలలో రాణిస్తున్నాను | ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులు -16 | CSR Prabhu
    • భగవద్గీత వల్లే నేను ఇన...
    పిల్లలకి కోపం, భయం,అసూయద్వేషాలువారసత్వంగా ఇస్తున్నాం | ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపులు - 15 | డా.రామకృష్ణ
    • పిల్లలకి కోపం, భయం,అసూ...
    వృద్దాశ్రమాలలో మనోవేదనను అనుభవిస్తున్న వారికి ఈ మాతృ మూర్తి జీవితం ఒక గొప్ప సందేశం
    • వృద్దాశ్రమాలలో మనోవేదన...
    యుద్దరంగంలోనే కాక ఆధ్యాత్మికరంగంలోకూడాసేవలు అందిస్తున్నఆధ్యాత్మిక ఆత్మస్వరూపులు ఆర్మీశ్రీనివాస్ గారు
    • యుద్దరంగంలోనే కాక ఆధ్య...
    వార్తలు చదువుతూ శాంతిస్వరూప్ ఎంతమంది ప్రాణాలుకాపాడారోతెలిస్తే ఆశ్చర్యపోతారు
    • వార్తలు చదువుతూ శాంతిస...
    నీలోపలికిచేరుకోగలిగితేదొరకనిది ఏదీ లేదు | ఆధ్యాత్మిక ఆత్మస్వరూపుల దర్శనం | గురూజీ సుందరనాథ్ బాబూజీ
    • నీలోపలికిచేరుకోగలిగితే...
    నాకు ఎవరూ వద్దు..నేను ఒంటరిగా బ్రతుకుతాను | ఆధ్యాత్మిక ఆత్మస్వరూపుల దర్శనం | పరమేశ్వరానందగిరి మతాజీ
    • నాకు ఎవరూ వద్దు..నేను ...
    అలా చేసుంటే జయసుధ గారు కూడా భగవద్గీతను ప్రచారం చేసి ఉండేవారు | ఆధ్యాత్మిక ఆత్మస్వరూపులు
    • అలా చేసుంటే జయసుధ గారు...
    ఇందుకే నేను భగవద్గీత కు దూరమయ్యా.. బైబిల్ చాలా సులువుగా అర్థం అయ్యింది
    • ఇందుకే నేను భగవద్గీత క...
    ఆత్మహత్యలను భగవద్గీత జ్ఞానం ఆపుతుందా? | Interview Promo
    • ఆత్మహత్యలను భగవద్గీత జ...
    పరమాత్మభగవద్గీత ప్రచారానికై ఎంచుకున్న అరుదైన ఆత్మస్వరూపులు | ఆత్మస్వరూపుల దర్శనం
    • పరమాత్మభగవద్గీత ప్రచార...
    స్వయంగా పరమాత్మే విజయ్ మోహన్ గారితో రాయిస్తున్న అధ్బుత పుస్తకాలు ఇవి | Vijay Mohan garu
    • స్వయంగా పరమాత్మే విజయ్... "
    అమూల్యమైన బ్రహ్మజ్ఞాన భాండారం నిక్షిప్తం చేసిన చోటు | ఆధ్యాత్మిక ఆత్మస్వరూపుల దర్శనం
    • అమూల్యమైన బ్రహ్మజ్ఞాన ...
    రాముడిపై బ్రదర్ షఫీ సంచలన వ్యాఖ్యలు | BRSafi Comments on Lord Rama
    • రాముడిపై బ్రదర్ షఫీ సం...
    ఒంటరిగా ఉంటూనే వృద్దాశ్రమాలలో ఉన్నవారికి గొప్పసందేసం ఇస్తున్న స్త్రీమూర్తి
    • ఒంటరిగా ఉంటూనే వృద్దాశ...
    అవతార పురుషులు ఎలా జన్మిస్తారో తెలుసా? | Vijayamohan gari Book Review by Deva | Part 3
    • అవతార పురుషులు ఎలా జన్...
    వివాదంలో మరోసారి వెల్లివిరిసిన సనాతనధర్మం గొప్పదనం | Garikipati Vs Megastar | Garikapati chiru issue
    • వివాదంలో మరోసారి వెల్ల...
    భగవద్గీత పరమాత్మ రాసిన ఆధ్యాత్మిక రాజ్యాంగం | Sri Vivekananda garu | Vijay Reddy
    • జీవితంలో కాదు జీవితాన్...

ความคิดเห็น • 134

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 วันที่ผ่านมา +1

    విజయ గీతామృతం కు సవినయంతో , ప్రశ్న వేసినవాడు,సమాధానము వచ్చిన తరువాత, వాడిప్రశ్నను డిలీట్ చేస్తున్నాడు, ఇలా చేయడం ద్వారా ప్రజలకు అవగాహనా లోపం ఏర్పడుతుంది. 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @subrahmanyand
      @subrahmanyand วันที่ผ่านมา

      అవగహన లోపము ఏమోగానీ,
      మీకు ఇసుమంత,రవ్వంత కూడా సహనం, లేదూ. ఓర్పు చాలా తక్కువ
      గురు స్వామిగారూ!

  • @kasanagottusiddeshwar6666
    @kasanagottusiddeshwar6666 14 วันที่ผ่านมา

    Om Sri Guru bhyo namaha aathmanamaskaramgurudeva 💐 Om sadguru Sri Antharmukhananda Swamine namaha🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน +1

    Pattaya గారికి హృదయ పూర్వక నమస్కారములు. మీరు ఆత్మ swarupuluganilicharu. వ్యవహారం కోసం మాటాడుతునారు❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదాలు అండీ.. మీ విశాల హృదయానికి జోహార్లు 🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    పట్టయ్య గారికి, ఆత్మను తెలిసినవారు మానవదేవతలు, మానవదేవతలకు, తురీయము అవస్థ. మీరు ఆస్తితిలో వున్నారు
    ఆత్మాతీత స్థితిపోందడానికి గురు సూచన అవసరము, సవినయంతో 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน +1

    దేవతలు అందరు నియమిత దేవతలే, సద్గురువు ఆధీనములో ఉంటారు❤❤❤❤❤

    • @HKsReelsReview
      @HKsReelsReview หลายเดือนก่อน

      అవును, దేవతలందరూ పట్టియ్య ఆధీనములో ఉన్నారు

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    ఉపన్యాసములు లేకుండ సరళమైన మాటలతో తెలుపుతున్నారు , వందనములు❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    బురద నీటి కడవలో పన్నీరు పోయకూడదు, కాళికడవలోపోయాలి. గురువు గారికి సవినయంతో . 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    శ్రీ శ్రీ శ్రీ పట్టయగారు చాలబాగ చెబుతున్నారు గురుసరూపమేమీరై. ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    అభిప్రాయాలు వ్యక్తికి సంబంధించినవి, గరువుకు ఏ వ్యక్తిగత అభిప్రాయము వుండదు 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @Jee-k5b
    @Jee-k5b 2 หลายเดือนก่อน +1

    పట్టయ్య గారితో మరికొన్ని వీడియో లు చేయండి సార్.వారు అద్భుతంగా చెబుతున్నారు.జై సద్గురు శ్రీ కాళహస్తి సుబ్రహ్మణ్యం గురువు కి జై.జై జై.🎉🎉🎉🎉🎉

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 หลายเดือนก่อน

      తప్పకుండా అండీ🙏🙏🙏

  • @user-nz6pu8tp7c
    @user-nz6pu8tp7c หลายเดือนก่อน +2

    నేను కూడా ఒకసారి శ్రీ కాళహస్తి లో కలిసి వచ్చాను

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    గురువు గారికి శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @saraswathiab5995
    @saraswathiab5995 หลายเดือนก่อน +2

    Sadhguru Subramanyam Garu is a" Jivanmuktha " in the present living like a common householder amoungst us.
    who can be visited in the address given, to believe.
    I had the good fortune to meet HIM personally.
    You can see the "Sthitapragna" lakshna in HIM as told in BG.
    Thank this channel too for bringing this news to all interested.

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน +1

      Thanks andi and good to know that you already had satsung with Sadguru 🙏🙏🙏

    • @srivalli2694
      @srivalli2694 หลายเดือนก่อน

      Yes madam, as mentioned in Bhagavadgita about sthitapragna, we can see him in Sadguru Subramanyam Garu. We are very fortunate to have Him in our life time 🙏🏻🙏🏻

  • @user-tv1wm6hk8l
    @user-tv1wm6hk8l หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    గురువు , శిష్యుడు ఏకరూపముపొందినతరువాత, స్వప్న ద్రుష్టాంతముతెలియపరచాలి❤❤❤❤❤

  • @Aatmaramudu
    @Aatmaramudu 2 หลายเดือนก่อน +2

    గురువు గారిని దర్శించండి

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    దృష్టాంతములు, చాల వున్నాయి. అందులో స్వప్న దృష్టాంతము, ఉత్తమమైనది. ఏమితెలియనివారికిి ఈ దృష్టాంతముచెపితే, కసికాయనుఊధరగొట్ఠిపండుగా, మార్చినట్లుఅవుతుంది. సాదనచతుష్టయం, తెలిసినపిదపచెప్పాలి❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    నేను అంటే స్వయంప్రకాశం, దానినే ఆత్మ, కూటస్తుడు, ఎరుక, చైతన్యము, సాక్షి, మాయ, ప్రతికృతి, జీవుడు, అనిరకరకాలుగా❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    నవ ద్రవ్యముల, అభావముతెలిస్తే, చాలు❤❤❤❤❤

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    నేను , జీవుడుగా, నాలుగు అవస్థలు పొందుతుంది. అవి, విశ్వుడు, తైజసుడు, ప్రాజ్నుడు, ప్రత్యగాత్మ, ఈశ్వరునిలోలయమై, ఈశ్వరుడు నాలుగు అవస్థలు పొందుతాడు, ఒకటి, విరాట్టు, రెండు హిరణ్యగర్బ, మూడు. అవ్వాకృత, నాలుగు.. పరమాత్మ, ఈ అవస్థలు మోత్తముకలిసి, అఖండయెఱుక, అంటారు. యిదిఅసలు, నేను మొదటిది, ఇప్పుడు చెప్పాలి. దృష్టాంతం❤❤❤❤❤❤❤❤❤

  • @sri_nivas
    @sri_nivas 2 หลายเดือนก่อน +1

    కదిలే బ్రహ్మం శ్రీ సద్గురు సుబ్రహ్మణ్య స్వామి 🙏

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 หลายเดือนก่อน +1

      అవునండీ. మన అదృష్టం 🙏

  • @tilucks2324
    @tilucks2324 หลายเดือนก่อน

    పట్టెయ్య గారు అద్భుతంగా తమ నమ్మిక యైన ఆత్మఞాన వివరణ చేశారు

  • @gangababu4265
    @gangababu4265 หลายเดือนก่อน

    ఐ లవ్ యు ❤❤❤❤

  • @ddbrothers17
    @ddbrothers17 2 หลายเดือนก่อน

    ఒక మహానుభావుడు ఏ కార్యం చేసినా, సామాన్యులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు మరియు అతను ఆదర్శప్రాయమైన చర్యల ద్వారా ఏ ప్రమాణాలను ఏర్పరచుకున్నా, ప్రపంచం అంతా అనుసరిస్తుంది.....సుబబ్రహ్మణ్యం గురువు గారికి జై జై🙏🙏🙏 విజయగీతామృతం వారికీ ధన్యవాదములు 🙏🙏 మీరు పంచుతున్న గీతామృతం ఎన్నో జీవితాలలో నూతన వెలుగులు నింపుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు 🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    క్షరపురుషుడు, జీవుడు. అక్షరపురుషుడు, ఈశ్వరుడు, వీరికి ఆధారంగా వున్నవాడు, పరమ పురుషుడు. ❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 วันที่ผ่านมา

      0,​@@subrahmanyand

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 วันที่ผ่านมา

      @@subrahmanyand సూన్యమంటే, తెలుసా నీకు. ఎంతజ్ఞానిఅయినా పాతాళానికి పోవడమంటేఇదే. నీ కామెంట్స్ ని డిలీట్ చేయకు. లోకవ్యవహరము, అందరికి తెలియాలి. అతికతెలివితోకామెంట్ చేయకు, నీకు తెలియనిదానికిన నీ గురువును ఆశ్రయించు.

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    అందరుజ్ఞానులే, అజ్ఞానులంటూ ఎవరూ లేరు కొందరు మరుపు స్తితిలోవుంటారు, వారి కొరకే గురువు అవసరము. సవినయంతో.
    🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @subrahmanyand
      @subrahmanyand 4 วันที่ผ่านมา

      నేనో పెద్ద అజ్ఞానిని సర్
      మరుపులో ఉండి

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 วันที่ผ่านมา

      ​@@subrahmanyandgood.

    • @subrahmanyand
      @subrahmanyand 3 วันที่ผ่านมา

      @@LachannaBoddula వివరించ ప్రార్థన స్వామి

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 หลายเดือนก่อน

    అసలైన జిజ్ఞసా ఉన్న వాడికి అన్నీ సమాకూరుతాయి చాలా మంది జిజ్ఞస ఉన్నట్టు భ్రమ పడుతున్నారు

  • @jaganchelluri5143
    @jaganchelluri5143 2 หลายเดือนก่อน

    సద్గురు సాధకంగా
    ఆత్మ రూపం
    పరమాత్మ స్వరూపంగా ఎంచి
    నేనూ అనే సాధనలో
    జీవన గుడార్ధంలో వ్యావహారిక
    బాధలకు నిఘంటువుగా
    విజయగీతామృత మాధ్యమం
    పట్టెయ్యగారి వాక్కులలో
    అమృత గుళికలుగా
    దుఃఖాలయంలో తత్వం అనే జ్యోతిని
    జ్ఞానమనే చమురుతో
    శ్వాస మీద ధ్యాసతో దర్శించి
    అందించిన ఆత్మ జ్ఞానం...
    అరిషడ్వర్గాలు జయించే దిశలో
    సాగిన ఈ సంఘహిత విశ్లేషణ
    మనిషి మనుగడకు సాయపడాలని ఆశిస్తున్నాను.

  • @prassanavenkateshwarao9042
    @prassanavenkateshwarao9042 หลายเดือนก่อน

    Super Guru Garu !

  • @MohammedAhamed-qw1do
    @MohammedAhamed-qw1do 2 หลายเดือนก่อน

    Your vision will become clear only when you can look into your own heart....Nicely explained by Sri Patayya Garu

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    సృష్టి స్థితి లయము విస్తీర్ణము ఆకర్షణ చేసే, treemurtlu, kuda. సద్గురువు ఆదీనములో వుంటారు❤❤❤❤❤❤

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน

      మీ యొక్క వివరాలు అందించగలిగితే, మీకు సమ్మతమైతే మీ యొక్క సందేశం తీసుకొని అందరికీ మా మా మాధ్యమం ద్వారా తెలియపరచే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలు

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    నీకు ముాలమునీవేమరోకటి లేదు 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @ramanujuluyedida3087
    @ramanujuluyedida3087 2 หลายเดือนก่อน

    Very good

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ🙏

  • @hinayanabuddhism-ig4fs
    @hinayanabuddhism-ig4fs 2 หลายเดือนก่อน

    భగవాన్ 🐍🌹👏

  • @Mouna.bhashanam
    @Mouna.bhashanam 2 หลายเดือนก่อน

    హరిః ఓమ్ తత్ సత్

  • @saraswathiab5995
    @saraswathiab5995 หลายเดือนก่อน

    Thank you Sir for getting us know about the book and other details.

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน

      It's our pleasure to introduce such a great Sadguru to our audience andi .. pls find the book link th-cam.com/users/shortsTqYJ3Unsx5k?si=ahTi0ZmSiDCO8oZY🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    సృష్టికి, మూలము
    నవ ద్రవ్యములు, అవి. బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు, మహదహంకారము, భూతాకాశము,వాయువు, అగ్ని, జలము, పృథ్వి, ఇవి తప్పఇతరద్రవ్యములేమిలేవు, వీటినే. బ్రహ్మం డము, విశ్వము, పిండాండములుగా, ఋషులువిబజించారు, వీటియొక్కస్థాన,స్వరూప స్వభావాలను, తెలిసిన వాడే, సకలముతెలిసినవాడు, 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf 21 วันที่ผ่านมา

      Asalu prapanchamu anedi ledhu

    • @LachannaBoddula
      @LachannaBoddula 14 วันที่ผ่านมา

      ​@@Vinay-vu4pfభ్రాంతి. ❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 วันที่ผ่านมา

      సరే, ​@@subrahmanyand

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    నేను, కుఅనేకరకాలుగాపేర్లు, తెలిపారు, ఋశులు, ❤❤❤❤❤

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

    స్వామీ నమస్కారం.నాకు భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషులు ఎవరో అర్ధం కాలేదు.దయచేసి ఆ ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    సృష్టి నిరాధారమైనది, పాఛితీగలాటిది. కలలో భోజనముచేయడము లాంటిది❤❤❤❤❤❤❤❤❤

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน

      మీ యొక్క వివరాలు అందించగలిగితే, మీకు సమ్మతమైతే మీ యొక్క సందేశం తీసుకొని అందరికీ మా మా మాధ్యమం ద్వారా తెలియపరచే ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలు 🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 วันที่ผ่านมา

      @@subrahmanyand ప్రక్నితి, ఇందుకే.

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 วันที่ผ่านมา

      @@vijayageetaamrutam విజయగీతామృతం, కు ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @LachannaBoddula
      @LachannaBoddula 3 วันที่ผ่านมา

      0,@@subrahmanyand

    • @subrahmanyand
      @subrahmanyand 3 วันที่ผ่านมา

      నన్నూ ^0^@@LachannaBoddula
      శూన్యం చేసి zer0 ki nettesaraa swamy

  • @maheshgottapu4796
    @maheshgottapu4796 2 หลายเดือนก่อน +1

    సద్గురు సుబ్రమణ్యం గారి శిశువు, శిష్యుడు అయిన బాబు గారి, (జ్ఞాన శిశువు) ఇంటర్వ్యూ కూడా చేయండి.
    దయచేసి.

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 หลายเดือนก่อน

      తప్పకుండా అండీ 🙏🙏🙏

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 หลายเดือนก่อน

  • @radhikakukkadapu807
    @radhikakukkadapu807 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @user-tv1wm6hk8l
    @user-tv1wm6hk8l หลายเดือนก่อน

    🙏🏻🙏🏻

  • @SURYARADHAA
    @SURYARADHAA หลายเดือนก่อน

    Anchoring chendalanga undi

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน

      ముందుగా వీలువైన సమయం వెచ్చించి ఛానల్ దర్శించినందుకు మీకు ధన్యవాదాలు. తప్పకుండా మాలో ఉన్న లోపాలను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాము. మాలో ఉన్న లోపాల్ని గుర్తించి మీ అభిప్రాయం తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు 🙏

  • @user-tv1wm6hk8l
    @user-tv1wm6hk8l หลายเดือนก่อน

    Gurudeva

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    పట్టయగారికిసుాచన, గురు సేవచేయకుండ, గురు సన్నిధిలో లేకుండ ఆత్మ జ్ఞానము, తెలియ బడదు❤❤❤❤❤❤❤❤❤❤

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน

      మీ విలువైన సమయం వెచ్చించి సూచనలు చేస్తున్నారు. అందులకు మీకు కృతజ్ఞతలు. మీ సూచనలు, సలహాలు ఒక మాధ్యమం ఆధారంగా చెబితే అందరికీ ఉపయుక్తంగా ఉండగలదు. ధన్యవాదాలు 🙏

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  3 วันที่ผ่านมา

      @@subrahmanyand' అసలు నువ్వు ఎవరు ?' అనే పరమ రహస్యం తెలుసుకోవడానికి

    • @subrahmanyand
      @subrahmanyand 3 วันที่ผ่านมา

      పరమ రహస్యము తెలుసుకొని -ఏం చేయాలి -?(ఉద్ధరించబడు స్థితిని ఏమిచేసుకేనవలే)@@vijayageetaamrutam
      రహస్యమూ,పరమ రహస్యము , ఎప్పటికీ,దేనిచేత,వేనితో,ఎవరికి తెలియబడ కుండు దానినే మనం -రసహ్య మని, పరమ రహస్య మని అనేది.
      ( రహస్యానికి" ఈ మాట యొక్క వ్యాకార్థ తెలియబడనిది అనేకదా. మరి తెలిస్తే ,తెలియబడితే అది రహస్యమూ, పరమరహస్యము ఎలా అయుద్దీ, ఎలా అనగలుగుతామూ. దాని వ్యాక్యార్థం మారి పోయిద్దీ,పోవలికథా! స్వామి

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  3 วันที่ผ่านมา

      @@subrahmanyand' నేను - నేనే ' అన్నది తెలుసుకోవడానికి. తెలుసుకోవాలనే రూలు ఏమీ లేదండి. అది అందరికీ ప్రప్తించదు. సాధ్యం కాదు కూడా. లేకపోతే అందరూ రమణ మహర్షులైపోతారు.

    • @subrahmanyand
      @subrahmanyand 3 วันที่ผ่านมา

      రమణ మహర్షులను ఏ చేయ్య చేసినదో అదే చెయ్య తో చేసినవారంతా.@@vijayageetaamrutam అలా అవ్వనప్పుడు ఆ చెయ్య కే "అవమానం"

  • @satyamv4685
    @satyamv4685 2 หลายเดือนก่อน

    జ్ఞానశిశువు తో కూడ ఇంటర్వూ చేయండి 🙏🏻

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 หลายเดือนก่อน

      తప్పకుండా అండీ 🙏

    • @radhikakukkadapu807
      @radhikakukkadapu807 2 หลายเดือนก่อน

      Yes, జ్ఞానశిశువు బాబు అన్నయ్య తో ఇంటర్వ్యూ please

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 หลายเดือนก่อน

      @@radhikakukkadapu807 తప్పకుండా అండీ 🙏

  • @appleenterprises24apple32
    @appleenterprises24apple32 หลายเดือนก่อน +1

    Chandu, nuvvu nijaanni accept cheyyaleka potunnavu

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    Pancha.boothamulayokka.dharmamu.karmamu.varnamu.telusukonnaka.atma.gurinchi.matladandi.atmaku.kooda, dhrmamu. కర్మము.varnamu.akaramu.unnayi

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน +1

      మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా ఇదే వేదికపై మీ అభిప్రాయాన్ని సవివరంగా వివరించవచ్చు అండి.

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    Nenu. 4.avastalu.pondhutundhi.nenu.yokka.stana.swarupa.swabavam.telusukondi

  • @sivakala1460
    @sivakala1460 2 หลายเดือนก่อน

    సార్ అత్యాశ్రమం చిరునామా చెప్పండి

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 หลายเดือนก่อน

      Address:SADHGURU SANNIDHILIC COLONY, H NO: 6/23NEAR BHARAT GASS GODOWN CHENNAI ROAD, SRIKALAHASTI ANDHRAPRADESH,PIN: 517644
      Phone: 8106530630
      atyasrami@gmail.com

  • @laxmigosula5906
    @laxmigosula5906 หลายเดือนก่อน

    Meeru evari gurinchina matlade mundu vari gurinchi telusukunnaka matladandi

  • @kprckv3680
    @kprckv3680 หลายเดือนก่อน

    Hariom 🙏. Sir,can you send Pattaya garu phone number if possible

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน

      9398050213 ki dayachesi message pettandi.. number share chestha

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    Koteshanla. Dwara. Atma. Teliyabadadhu. Kramapddatiledu. Bodhalo

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน

      మీరన్నది నూటికి నూరుపాళ్లు సత్యం. కొటేషన్లు చదవడం వల్ల ఆత్మజ్ఞాన తత్వం అవగతం అయితే పుస్తకాలు చదివే ఎంతో మందికి సునాయాసంగా ప్రాప్తించి ఉండాలి. కానీ అది బ్రహ్మ విద్య. అది అంత తొందరగా రాదు. దానికి ఎంతో సాధన అవసరం. కానీ ఆ సాధన ఏదో ఒక చోట మొదలవ్వాలి. అందుకు కొటేషన్ నాంది మాత్రమే పలుకుతుంది. మిగతాది అతని నిరంతర సాధన మీద ఆధారపడి ఉంటుంది. మీ విలువైన సమయం వెచ్చింది ఛానల్ దర్శించి, మీ విలువైన అభిప్రాయం పంచుకొన్నందుకు మీకు కృతజ్ఞతలు అండీ 🙏

  • @vijayageetaamrutam
    @vijayageetaamrutam  หลายเดือนก่อน +1

    @chandut2610 గారు ముందుగా మీ విలువైన సమయం వెచ్చించి ఛానల్ ను దర్శించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు🙏 అలాగే Dislike కొట్టకుండా మీ అభిప్రాయం తెలపడం మీ విశాల భావజాలానికి సంకేతం. అందులకు మరోసారి మీకు ధన్యవాదాలు. ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూసే ధర్మం మన సనాతన ధర్మం. కానీ త్రిగుణాలు ప్రభావం వల్ల మనిషి రకరకాల మనో వికారాలాకు లోనవుతూ నిత్యం తన స్వస్వరూపమైన ఆనంద తత్వాన్ని కొల్పోతున్నాడు. నిత్యం ఈ అమూల్యమైన జీవితాన్ని నరక ప్రాయం చేసుకొంటున్నాడు. అలాంటి వారికి తమ బోధనలతో స్వాంతన చేకూర్చి ఈ అమూల్య జీవితాన్ని సార్ధకం చేసుకొనేట్టు చేసేది ఇలాంటి ' బోధ ' గురువులు. కానీ మీరు అనుకుంటున్నట్టు కొంతమంది ' బాధ ' గురువుల వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నదీ వాస్తవం. కానీ మీరు ఒక్కసారి సద్గురువు గారి ' మౌన భాషణం ' website దర్శించి వారి చెబుతున్న తత్వాన్ని నిశితంగా గమనిస్తే మీ అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. ధన్యవాదాలు అండి 🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    కనీస జ్ఞానం కూడా లేని వాడు ప్రశ్నలు అడుగుతే, జీవితమంతా ప్రశ్నలే ఒడవదు😂😂😂😂😂😂😂😂

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน

      గురువు ఉండేది ఆజ్ఞానుల కొరకే. అజ్ఞానులే లేకపోతే గురువుల అవసరం ఈ సమాజానికి ఏముంటుంది? గురువు మార్గ నిర్దేశకత్వం చేసేది మాలాంటి ఆజ్ఞానులకే. ధన్యవాదాలు🙏

    • @ambatiramadevi2141
      @ambatiramadevi2141 หลายเดือนก่อน

      ​@@vijayageetaamrutam❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Jee-k5b
      @Jee-k5b หลายเดือนก่อน

      అడిగేవారు అలాగే ఉండాలి.మాలాంటి వారికి అర్థం కావడం కొరకు వారు అడుగుతున్నారు.తిక్క ప్రశ్నలు అడిగితేనే చిక్కటి జవాబులు వస్తాయి.Thank you anchor గారూ...🎉🎉

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  หลายเดือนก่อน

      @@Jee-k5b 🙏🙏🙏

    • @appleenterprises24apple32
      @appleenterprises24apple32 หลายเดือนก่อน

      🙏

  • @chandut2610
    @chandut2610 หลายเดือนก่อน

    అరేయ్ ముసలోడా.. తప్పుడు మాటలు మాట్లాడితే మర్యాద దక్కదు. గురువును గురువుగానే చూడు జ్ఞాని జ్ఞాని గానే చూడు భగవంతుడితో పోల్చకు భగవంతుడు తో సమానం చేయకు. ఇలా చెప్పబట్టి ప్రతోడు నేనే దేవుడిని అని చెప్పుకుంటూ తమకే పూజలు చేయమంటున్నారు.

    • @srivalli2694
      @srivalli2694 หลายเดือนก่อน

      ఆయన భగవాన్ అని చెప్పింది భగవాన్ శ్రీ రమణ మహర్షి (అరుణాచలం) అండి. గురు బోధ తెలిస్తేనే భగవంతుడు ఏంటి అని తెలుస్తుంది.

    • @user-hn2zl2xn8k
      @user-hn2zl2xn8k หลายเดือนก่อน +1

      పచ్చ కామెర్ల రోగం వచ్చిన వారికి అంతా పచ్చగా కనిపిస్తుంది అన్న సామెతని రుజువు చేశారు. మీ దృష్టిలో ఎంతమంది భగవంతుళ్ళు ఉన్నారు? ముందు అది తేల్చుకుని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది

    • @Jee-k5b
      @Jee-k5b หลายเดือนก่อน

      ఏమీ తెలియకుండా ఏదేదో వాగే వాళ్ళు ఎక్కువైనారు.ముసలోడా అని అంటావా.ఆయన గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాని.😢

    • @Suribabu-2007
      @Suribabu-2007 หลายเดือนก่อน

      Thank God, With this comment, I'm able to understand you in a positive way andi. Pranamaalu paramatma! Sadguru!!@@user-hn2zl2xn8k

    • @subrahmanyand
      @subrahmanyand 3 วันที่ผ่านมา

      ముసలోడా! అన్న పద వాక్యము చాలా పవిత్రమయినది.సనాతనమయినదీ,@@Jee-k5b ముసలివాడా, అందరికంటే ముందువాడా, తాత ,తత్
      అందరికంటే ముందుగా ,అందరినీ తనలో ఉన్నవాడే ముందువాడూ,
      -"ముసలి వాడూ"!

  • @samuelvadala2120
    @samuelvadala2120 หลายเดือนก่อน

    THANQ❤UNIVARSE❤❤❤

  • @satyamv4685
    @satyamv4685 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

    • @vijayageetaamrutam
      @vijayageetaamrutam  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ🙏

  • @appleenterprises24apple32
    @appleenterprises24apple32 หลายเดือนก่อน

    🙏🙏🙏