సిద్దవటం కోట కింద నుండి 90 కిలోమీటర్ల రహస్య మార్గం - Siddavatam Fort Visuals and Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @praveentelugutraveller
    @praveentelugutraveller  3 ปีที่แล้ว +98

    నిండు గర్భిణిని చెరువు కట్టకింద పూడ్చిన రాజు వీడియో : th-cam.com/video/3snZ6FRjJM0/w-d-xo.html

  • @umaratna10
    @umaratna10 3 ปีที่แล้ว +4

    ఘనమైన చరిత్ర . సాక్షాలు ఈ కోటలు . వీడియో బాగుంది

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +9

    విడియో చూపిన విధానం చక్కగా వుంది, మంచి మంచి ప్రదేశాలు చూపిస్తూ వున్నారు మీరు 👍 సూపర్👍

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 3 ปีที่แล้ว +5

    ఎంతో అభిరుచితో చాలా వ్యయప్రయాసలు పడి అద్భుతమైన వ్యాఖ్యానంతో, చాలా సమాచారం సేకరించి మాకు ఈ వీడియో అందచేశారు.

  • @javvadisuryaprakasarao9734
    @javvadisuryaprakasarao9734 3 ปีที่แล้ว +6

    మిత్రమా! వీడియో బాగా చేసావు. మంచి సబ్జెక్టు తీసుకున్నావ్.

  • @విస్సుజనసేన
    @విస్సుజనసేన 3 ปีที่แล้ว +3

    సూపర్ గా వివరంగా అర్దమయేల చెబుతున్నారు విడియో చూపిస్తున్నారు సూపర్

  • @satyanarayana4035
    @satyanarayana4035 4 ปีที่แล้ว +18

    క్లారిటీ అంటే ఇదీ. చాలా బాగా చెప్పారు. కోట పేరు విన్నాము. కానీ కోట కింత చరిత్ర వుందని ఇప్పుడే తెలిసింది. ధన్య వాదాలు.

  • @satyamurthy7161
    @satyamurthy7161 4 ปีที่แล้ว +4

    నువ్వు కస్టపడి తీసిన ఈ వీడియో చాలా చాలా బాగుంది. హ్యాట్సాఫ్ బ్రో

  • @skumar_3761
    @skumar_3761 4 ปีที่แล้ว +5

    సూపర్ గా చూపించావు బ్రదర్
    చక్కగా చెప్పేవు చాలా చాలా బాగుంది
    నీకు ఉన్నా ఓపికకి హాట్సోఫ్.👍
    Lovely! 👌

  • @user-jl2yl2ww4z
    @user-jl2yl2ww4z 3 ปีที่แล้ว +4

    చాలా బాగుంది 👌❤️

  • @RaviRavi-jk1ht
    @RaviRavi-jk1ht 4 ปีที่แล้ว +4

    సూపర్ సూపర్ వీడియో బ్రదర్

  • @priyamitracoirproducts8119
    @priyamitracoirproducts8119 3 ปีที่แล้ว +3

    వ్యాఖ్యనము చాలా బాగుంది, మాకు చరిత్ర తెలియ చేసారు.
    చాలా ధన్యవాదములు 🙏🌹🌹🌹

  • @prakashrao478
    @prakashrao478 3 ปีที่แล้ว +2

    Kota gurinchi manchi charitra
    Chala Baga chepparu
    Vedio Super
    Dhanyavadamulu

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 4 ปีที่แล้ว +3

    Chala kasha padi....thisthunaaru... praveen.garu....meeku..chala..thank..u👍🙏🙏

  • @javvadiramarao994
    @javvadiramarao994 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన చరిత్ర తెలియజేసిన మీకు ధన్యవాదములు

  • @muniratnam4219
    @muniratnam4219 ปีที่แล้ว +3

    Super baga chupincharu brother

  • @narasimhuluragiri5332
    @narasimhuluragiri5332 3 ปีที่แล้ว +2

    మాకు తెలియని చాలా విషయాలు తెలిపారు ధన్యవాదాలు

  • @satyamurthy7161
    @satyamurthy7161 4 ปีที่แล้ว +3

    సూపర్బ్ బ్రో

  • @tirupathipadma8479
    @tirupathipadma8479 3 ปีที่แล้ว +2

    Super gaa chebhuthunnaru🙏🏻🙏🏻🙏🏻

  • @arjunareddy1322
    @arjunareddy1322 4 ปีที่แล้ว +3

    సూపర్ బ్రదర్ వీడియో చాలా బాగా చేసేరు .Amazing nice❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍🙏

  • @shanmukhraju9218
    @shanmukhraju9218 3 ปีที่แล้ว +2

    Wonderful historical places. Thanks

  • @gindamarjun4042
    @gindamarjun4042 3 ปีที่แล้ว +32

    పూర్వం రాజులు ప్రతి చోట వేరే రాజు ఆక్రమించుకోవడానికి వస్తున్నారని తెలిసిన తర్వాత తనను తాను రక్షించు కోవటానికి అటువంటి సొరంగం మొదటనే తయారుచేసి ఉంచేవారు శత్రు రాజుతో ప్రాణాపాయం ఉందని గ్రహించి దాని ద్వారా పారిపోయేవారు

  • @anjaneyulussr8493
    @anjaneyulussr8493 7 หลายเดือนก่อน

    సిద్ధవటం కోట గురించి చాలా గొప్ప సమగ్ర సమాచారం అందించిన మీకు ధన్యవాదములు. చారిత్రాత్మక విషయాలు సేకరిస్తున్న మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

  • @sandahisanda728
    @sandahisanda728 3 ปีที่แล้ว +3

    అన్నా మీ వాయిస్ సూపర్ గా ఉంది వీడియో సూపర్

  • @venkatyerikala9744
    @venkatyerikala9744 8 หลายเดือนก่อน +2

    కంప్యూటరర్ యుగాన్ని తలదన్నే చేస్తున్నారు సూపర్🎉🎉

  • @kumarp6557
    @kumarp6557 4 ปีที่แล้ว +3

    వాయిస్ సూపర్

  • @padmavathigottivedu3927
    @padmavathigottivedu3927 3 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు బాబు, రాయదుర్గం కోట కూడా చూపిస్తే బాగుండును

  • @vasantharani5149
    @vasantharani5149 3 ปีที่แล้ว +3

    Chala. Baga. Chepparu. 👌👌👌👌

  • @ramuvaddyyoutubchannel9529
    @ramuvaddyyoutubchannel9529 4 ปีที่แล้ว +1

    గుడ్

  • @bjagyalakshmimunjee5055
    @bjagyalakshmimunjee5055 3 ปีที่แล้ว +3

    నాదీ కడప. నాకూ పూర్తిగా thelidu. ఇప్పుడు vintunnaa. హ్యాట్సాఫ్ యూ 👍

  • @shareefmohammed9595
    @shareefmohammed9595 3 ปีที่แล้ว +2

    చక్కని విషయం
    అభినందనలు
    డా.మహ్మద్ షరీఫ్

  • @trosojuramachary7600
    @trosojuramachary7600 3 ปีที่แล้ว +3

    Very good 👍🙏👍 , message

  • @krishnasriveerabtamendrasw3062
    @krishnasriveerabtamendrasw3062 8 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది ఓల్డ్ హిస్టరీ

  • @ravigc15
    @ravigc15 3 ปีที่แล้ว +3

    Superb

  • @prabhakarsirimalle7750
    @prabhakarsirimalle7750 4 ปีที่แล้ว +1

    అద్భుతంగా వుంది మీ వివరణ,నిజం చెప్పాలంటే ఒకో గుడికి ఒకో చరిత్ర వుంది,గ్రేట్ .

  • @Anshi_Guru219
    @Anshi_Guru219 4 ปีที่แล้ว +8

    Naadhi Kadapa naake thelidhu deeni history but place is very beautiful thanks for your information ❤🕉

  • @doragalluramachandra3330
    @doragalluramachandra3330 3 ปีที่แล้ว +2

    Thank You Praveen
    Nenu Kadapa District Lo unnanu Kani inthavaraku Siddavatam kotanu choodaledu chala Chakkaga Chala Vivaramuga Yeppudo jarigina Vishayamu Cheppinandulaku thank you Brother

  • @borrarajeswari8172
    @borrarajeswari8172 4 ปีที่แล้ว +3

    Super bro

  • @pallejanaki376
    @pallejanaki376 4 ปีที่แล้ว +2

    Chalabaga vivarinccharu👌👌👌👌👌👏👏👏👏👏

  • @swapnaramineni6900
    @swapnaramineni6900 4 ปีที่แล้ว +3

    చాలా మంచి కథ చెప్పారు తమ్ముడు

  • @pavanivenkatakrishna665
    @pavanivenkatakrishna665 3 ปีที่แล้ว +2

    చరిత్ర బాగా చెప్పారు. చెప్పిన విధాయకం బాగుంది

  • @shajipera6607
    @shajipera6607 11 หลายเดือนก่อน +3

    సూపర్

  • @nanjundaraomk3965
    @nanjundaraomk3965 3 ปีที่แล้ว +2

    I like historical monument
    I have seen somewhere of your videos all are good and educative who interested in our Indian breave culture
    Thanks.

  • @kailashnath7279
    @kailashnath7279 4 ปีที่แล้ว +8

    విననీకి చాలా బాదగ ఉంది.

  • @radhakrishnarao1171
    @radhakrishnarao1171 3 ปีที่แล้ว +2

    చారిత్రక అవశేషాలు చూపించేవారు. చాలా బాగుంది అండీ.కాని రిపిటేషన్ చాలా ఉంది.

  • @madhuginne2890
    @madhuginne2890 ปีที่แล้ว +3

    Super bro ❤❤🎉🎉

  • @umamaheswari5797
    @umamaheswari5797 3 ปีที่แล้ว +2

    చాల.బాగా.చెప్పారు. సూపర్

  • @sivakumarikoppera6966
    @sivakumarikoppera6966 4 ปีที่แล้ว +3

    Nicepraveen🙏🏼👌😀

  • @kotilahariece-c2169
    @kotilahariece-c2169 2 หลายเดือนก่อน +1

    Chala bagundhi 🎉❤

  • @brreddi1
    @brreddi1 3 ปีที่แล้ว +3

    Thank you bro

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu praveen garu siddavatam fort gurinchi good video

  • @maheshboinapalli5511
    @maheshboinapalli5511 4 ปีที่แล้ว +3

    Excellent 👌

  • @salmabegum5364
    @salmabegum5364 3 ปีที่แล้ว +1

    Thank for your historical information.
    Wonders wonders I will share this

  • @arlagaddajayachandraraju190
    @arlagaddajayachandraraju190 3 ปีที่แล้ว +3

    సూపర్ మీరు బాగా చూపించారు తెలియని ఎన్‌నో తెలిపారు👍💐

    • @tennetimaheshreddy1141
      @tennetimaheshreddy1141 3 ปีที่แล้ว +1

      Exalent history is very powerful
      All the best do more videos on our history

  • @srivardhini5931
    @srivardhini5931 4 ปีที่แล้ว +2

    Wow great explanation 👍👏👍 chaala great gaa vivirincharu Praveen garu Inka ilsnti videos kosam waiting chesta tqqqqqqq s much

  • @pullagurabenjiman5182
    @pullagurabenjiman5182 3 ปีที่แล้ว +4

    లోతైన చారిత్రక విశ్లేషణ అద్భుతం
    మీకు నా అభినందనలు

    • @reddappareddeppa5084
      @reddappareddeppa5084 3 ปีที่แล้ว

      వీర నరసింహ రాయల్ ప్రజలు కోసం సేవలు చేసినారు వీర నరసింహ రాయల్ వజ్రాలు. వైడూరల్. ఆస్తి కోసం కాకుండా ప్రజలకు కోసం ఉండేవారు అందువల్ల చరిత్రలో స్థిరసాయీగా ఉన్నారు ఆయన
      మరణించిన మన మనస్సులో జీవించినారు అది పాలన అంటే ఈ వీడియో కష్టపడి తీసి మా అందరికి చూపిన వక్తికి న ధన్యవాదాలు ఇప్పటి రాజకీయనాయకులు
      ఇలాంటి పాలనను చూసి నేర్చుకోవాలి మీ పేరును ఇలా అనుకోవాలి మీరు మరి ప్రజలకు విశ్వాసం కూడిన వ్యవస్థను తీసుకొని రావాలి
      జై భారత మాతకి జై
      రెడ్డెప్ప

  • @nageswarrao1880
    @nageswarrao1880 4 หลายเดือนก่อน +2

    Super.
    Telavani story kallakuri kattinatlu chepparu

  • @veerasekharam4717
    @veerasekharam4717 4 ปีที่แล้ว +4

    Very good commentary. It is due to him only it may flourish. Reveal his name. He has got very bright future.

  • @madhavis6915
    @madhavis6915 4 ปีที่แล้ว +1

    Information చక్కగా gather చేశారు. Thank you

    • @rammohan7292
      @rammohan7292 3 ปีที่แล้ว

      So beautifull.super.fine

  • @bjagyalakshmimunjee5055
    @bjagyalakshmimunjee5055 3 ปีที่แล้ว +7

    నేనూ కడపలో vuntaanu. 35 sam"క్రితం మీరు చెప్పే శివాలయం ప్రక్కనే కామాక్షి అమ్మవారి గుడిలో మేమూ పూజలు chesaamu. అప్పటికి సగం గుడికి ఇసుకలో కూరుకుంది. ప్రభుతే పట్టించుకోని కారణంగా పూర్తిగా poodipoyindi. శ్రీశైలం దేవస్థానం వారు ఈ గుడిని, పక్కనే కొన్ని శివలింగాలను వెలికి theesaaru. ఇప్పుడు స్వామి తప్ప అమ్మవారి గుడికి ledu.

  • @harishyadav4891
    @harishyadav4891 4 ปีที่แล้ว +2

    Chala adhbutam ga undi vidioes

  • @satish-nb5yq
    @satish-nb5yq 4 ปีที่แล้ว +12

    Meru every video...kinda aa temple and place yokka adress pettandi...it is very helpful to everyone...

    • @ramayya1954
      @ramayya1954 3 ปีที่แล้ว

      Start chese mundu aa place vivaralu ,address cheppatam alavatu chesukondi .

  • @varalakshmibuddiga3638
    @varalakshmibuddiga3638 3 ปีที่แล้ว +1

    Chala bagundi real story very good vedio 🙏🙏👍👌

  • @sanvir2678
    @sanvir2678 3 ปีที่แล้ว +5

    Hi.meeru vivarinche vidhanm bagundhi...theliyanivariki thelisela...chesthunnaru.....

  • @chandu5124
    @chandu5124 4 ปีที่แล้ว +2

    Extraordinary video mater super cheparu

  • @govindsanthosh3644
    @govindsanthosh3644 3 ปีที่แล้ว +3

    Suprsin eekota adras prajlak telupandi eetti shivalyam mary eekotsnu turijam cheyvchun omnama shivaya namaha sri krishnadevaryalu munnukapu kulamu itan enno shiva devyagilu mandral kattincin manci raja vamshud best good rajumean veriki vandanlu

    • @Raghuram3721
      @Raghuram3721 3 ปีที่แล้ว

      Kadapa, sidhout mandal. 21 km from kadapa. Direct buses are there

  • @mohanrao148
    @mohanrao148 3 ปีที่แล้ว +2

    Nice video Thanks 4 posting n displaying. Pl. post some more interesting historical videos for our knowledge.

  • @chittavarjularamarao9407
    @chittavarjularamarao9407 4 ปีที่แล้ว +7

    ఒక చాలా చక్కటి చరిత్ర కలిగిన కోట చూపించి దాని చరిత్ర కూలంకషముగా వీడియో ద్వారా చెప్పారు.

  • @bandakindithriloknath
    @bandakindithriloknath 3 ปีที่แล้ว +1

    Super ga undi bayya👍

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate3022 3 ปีที่แล้ว +5

    అద్భుతం మీ చిత్రీకరణ కూడా బాగుంది చారిత్రక కట్టడాలు, విషయాలు ఉన్నవి unnattugaa చెప్పండి, ఆ రాజవంశీకులు ఇంకా జీవించి ఉంటే ఆ వారసుల ను పరిచయం చేయండి jai hind

  • @vanajarenduchinthala6149
    @vanajarenduchinthala6149 4 ปีที่แล้ว +1

    Chala bhagundi bro

  • @srinivasrapolu8086
    @srinivasrapolu8086 3 ปีที่แล้ว +3

    Alagane cheyali alanti vadiki

  • @anamalasureshbabu1263
    @anamalasureshbabu1263 3 ปีที่แล้ว

    మంచి,విషయాలు,తెలుసుకున్నాము,చాలా,సంతోషం,tanks

  • @shankarabathala5862
    @shankarabathala5862 3 ปีที่แล้ว +5

    Chaala undi eekota gurinchi cheppalante, near Kadapa (dist) 30 kms

  • @ramanacv6945
    @ramanacv6945 3 ปีที่แล้ว +1

    Very good information about Siddavattam fort. Thank you.

  • @pendyalatanuja7860
    @pendyalatanuja7860 3 ปีที่แล้ว +3

    Mee voice chala bagundi..vinalane interest create chesaru.. super

  • @rangapuriyadaiah9650
    @rangapuriyadaiah9650 3 ปีที่แล้ว +1

    Chaalaabaagundi brother

  • @raghuvarran8053
    @raghuvarran8053 3 ปีที่แล้ว +4

    ప్రయత్నం అభినందనీయం!🌷 కానీ లాగ్ ఎక్కువగా ఉన్నట్లుంది.

  • @srimannarayanasrimannaraya8259
    @srimannarayanasrimannaraya8259 3 ปีที่แล้ว +1

    Good chala bagundi

  • @spicymoula
    @spicymoula 3 ปีที่แล้ว +5

    Hi Sorry to say, content is very good. But the way of expressing not upto the Mark. Pls try to modify...

  • @MrMvrao
    @MrMvrao 4 ปีที่แล้ว +1

    Super Praveen Garu

  • @suryamavilla2327
    @suryamavilla2327 3 ปีที่แล้ว +7

    Meeru chala lag chesi chepthunnaru

  • @lavanyajyothula5616
    @lavanyajyothula5616 4 ปีที่แล้ว +1

    Super Anna history chala badhava undhi 🙏

  • @joprasanth4967
    @joprasanth4967 3 ปีที่แล้ว +7

    Slow cheptunnaru story and cheppindhe malli malli cheptunnaru

  • @mallelaBramhayya
    @mallelaBramhayya 9 หลายเดือนก่อน +2

    Super sir

  • @brahmadevar2076
    @brahmadevar2076 3 ปีที่แล้ว +4

    ప్రస్తుతం ఈ కోట ఏ జిల్లాలో వుంది వివరాలు తెలియచేయండి.

  • @venkateswarlumajety110
    @venkateswarlumajety110 3 ปีที่แล้ว

    చరిత్రకు దగ్గరగా చిన్న చిన్న ఆధారాలతో, వివరంగా విశదంగా వివరించారు.. బాగుంది. వీడియో లో చిత్రీక రించిన తీరు కూడా బాగుంది

  • @lalsharma3568
    @lalsharma3568 3 ปีที่แล้ว +4

    ఇది వాస్తవం కాదు .కల్పిత కధ .చరిత్ర వక్రీకరణ

    • @SS-km6yz
      @SS-km6yz 3 ปีที่แล้ว +1

      అవును. నాకు మొదటి 5 నిమిషాల్లో అర్ధం అయిపోయింది ఇది కల్పితం అని. ఆ సేనాపతి పతి పెరు ఇస్మాయిల్ ఖాన్ అంట. ఇది సెక్యూలరిజం ప్రమోట్ చేయడానికి చేసిన కట్టు కథ

  • @sivakumargamireddy5303
    @sivakumargamireddy5303 3 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరించారు బ్రదర్

  • @RamaDevi-hz8ey
    @RamaDevi-hz8ey 3 ปีที่แล้ว +4

    ఇంత అపద్దం ఎలా రాసినావు.

    • @indramahesh3240
      @indramahesh3240 3 ปีที่แล้ว

      నిజమే రమాదేగారు వాడు చెప్పింది పచ్చి అబద్దం

  • @yarravenkatanarayana8386
    @yarravenkatanarayana8386 3 ปีที่แล้ว

    మంచి సమాచారం చారిత్రక ప్రాధాన్యత కలిగిన వీడియో. వివరించి చెప్పారు.

  • @balakrishna2815
    @balakrishna2815 4 ปีที่แล้ว +3

    గుంటూరు జిల్లా కొండవీటి కోట గురించి వీడియో చేస్తానన్నారు చేయలేదు బ్రదర్ ఇంత వరకు మీరు

  • @ravindraraopamarthi9085
    @ravindraraopamarthi9085 3 ปีที่แล้ว +2

    Vary good

  • @ramjigampa8882
    @ramjigampa8882 3 ปีที่แล้ว +7

    సమ్మెట గురువరాజు ప్రతిరూపమే ఇప్పుడు మన జగన్ అన్న గారు ఇప్పుడు మన జగన్ అన్న గారు అలాగే పన్నులు వేస్తూ ప్రవర్తిస్తున్నారు

    • @nagireddynmba
      @nagireddynmba 2 ปีที่แล้ว +1

      Rey lanjakodaka niymma kojjanakodaja jagan anna joliki ravaku

  • @kurallarl1230
    @kurallarl1230 3 ปีที่แล้ว +1

    Super Message Thank you sir

  • @tnrao2476
    @tnrao2476 3 ปีที่แล้ว +3

    Guravappakante nuvvu sadist gaa vunnavu cheppindhe cheppi visugu puttisthunnaru

  • @papabaikomara2597
    @papabaikomara2597 3 ปีที่แล้ว +1

    Nice infermation

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 2 ปีที่แล้ว +4

    వాల్లు కాదు. వాళ్లు , వాళ్లు
    Please … ‘ళ‘ను ఎందుకు తీసేస్తున్నారు?

  • @baduguamaravathiamaravathi4836
    @baduguamaravathiamaravathi4836 ปีที่แล้ว

    Chala thanks andii rayalavari history gurinchi chepparu

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +3

    Damage to vallani podavali DAT maha la rajulu😹