శివ పార్వతి వివాహం ఎలా జరిగింది అతిథులు! | Lepakshi Temple History with Gaiud | By Telugu Trekker

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 64

  • @lebakugopalakrishna5075
    @lebakugopalakrishna5075 3 ปีที่แล้ว +11

    super సుత్తికొట్టకుండాguide చాలాబాగావివరించాడుthanq

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 3 ปีที่แล้ว +12

    మన సంస్కృతి సాంప్రదాయాలు,నాగరికత,మన పూర్వీకులు గొప్పతనం మన ధర్మం
    మన గుల్లపేనే కనిపిస్తాయి
    హిందువునని గర్వించు హిందువుగా జీవించు, జై శ్రీ రామ్ 🙏

  • @mythilischannel9962
    @mythilischannel9962 2 ปีที่แล้ว +4

    గైడ్ చాలా బాగా గుడి వివరాలు చెప్పారు.👍

  • @dintakurthynageswararao3950
    @dintakurthynageswararao3950 3 ปีที่แล้ว +12

    🔯🌹💥 తమ్ముడు,,💥🌹🔯,
    "❤️Amazing video that no one has ever shown before."❤️
    💥 కైలాసంలో అగస్త్య మహాముని పూజారిగా నాలుగు దిక్కులు ,నాలుగు వేదాలు, సాక్షిగా శివపార్వతుల కళ్యాణంకు రాజ రుషులు, సప్తరుషులు, ద్వారపాలకులై ఆహ్వానిస్తున్న ఉండగా బ్రహ్మదేవుడు స్వాగతం పలుకుతూ అష్ట దిక్పాలకులు, దేవతలు, మునులు, రుషులు వారి వారి స్థానాలలో ఆసీనులై శివపార్వతుల పెళ్లి నీ జరిపించడానికి వచ్చిన వారందరూ కైలాసంలో ఎలా ఉంటుందో ఇమేజినేషన్ వీరూపన్నా ఆధ్వర్యంలో తన యొక్క ఊహా కల్పనతో జక్కన్న, ఆక్కన్న మరి ఎంతో మంది శిల్పకారులు చెక్కిన కళ్యాణమండపం ఎంతో అద్భుతం మహా అద్భుతం. 💥💥🌹.
    ,🌸Laking సిస్టం కలిగిన రాతి ప్రాకారాలు అద్భుతంగా ఉన్నాయి. 👌🌼🌸పెళ్లి మండపం దగ్గర లతా తోరణాల స్తంభాలు 280 పై ఉన్న డిజైన్లు అద్భుతం.🌸🍀🌸
    అతి పెద్ద నాగలింగం, పార్వతి దేవి వివిధ రూపాలతో కూడి ఉన్న నాగలింగం చాలా బాగుంది.💥💥
    16 అడుగుల ఎత్తు , 20 అడుగుల పొడవు ఉన్న అతిపెద్ద నంది శిల్పం మహా అద్భుతం.
    విరూపుని కళ్ళు పీకే గోడ మీద వేసిన రక్తపు చారికలు ఇన్ని వందల సంవత్సరాలు అయినా చెక్కుచెదరకుండా ఉండటం ఆయన భక్తికి తార్కాణం. 🌼🌼🌹🌼.
    రాతిలో కాళహస్తి కథ రూపంలో చెక్కిన శిల్పము అద్భుతం.👌🌹
    ఒకే శిలలో 3 రూపాలతో ఉన్న ఆవు శిల్పం అత్యద్భుతం అమోఘం.🌼🌹🌼
    సనాతన ధర్మంలో స్త్రీ కుంకుమ దిద్దుకునే విధానం చెప్పే శిల్పం అత్యంత అద్భుతం.👌
    త్రేతాయుగములో సీతమ్మగారు మోపిన పాదము, ఆంజనేయ క్షేత్రపాలకుడు విగ్రహము అద్భుతం.🍁🌼🌹
    గైడు బాగా వివరించారు.
    You have done a great job keep it up👍👍.✌️🌟🙏❤️❤️❤️

  • @laxmannaik2002
    @laxmannaik2002 2 ปีที่แล้ว +1

    Very good Vedio about Lepakshi Temple .........

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +4

    నమస్తే బ్రదర్ 🙏
    🙏🌹శివపార్వతుల కళ్యాణo🌹🙏
    కైలాసంలో ఎలా జరిగింది అని కళ్ళకి కట్టినట్లుగా తెలిపే శిల్పకళ అద్భుతం
    ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారో
    దిక్కులతో సైతం అర్ధమయ్యే రీతిలో
    ఉన్న శిల్పకళను చూపిస్తూ గైడ్ ఇచ్చిన వివరణ అత్యద్భుతంగా ఉంది. జటాయువు ప్రాణం నిలవడానికి సీతమ్మ వారి పాదంలో నీరు ఊరడం అది ఇప్పటికీ అలాగే ఉండడం దైవ సంకల్పం 🙏
    అద్భుతమైన లతా మండపo నంది విగ్రహం చూస్తుంటేనే తెలుస్తోంది అప్పటి శిల్పకారుల నైపుణ్యం 👌
    వంద సంవత్సరాల నాటి కనుగుడ్లు గోడకేసి కొట్టిన రక్తపు మరకలు ఇప్పటికీ చెరగకుండాఉండడం అనేది ఆయన భక్తికి నిదర్శనం 🙏
    అక్కడ ఉన్న నాగసర్పం క్రింద పార్వతి దేవి అవతారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అత్యంత సుందరమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాన్ని చూపించారు బ్రదర్ ధన్యవాదములు 🙏🙏🙏

  • @doddahoney2021
    @doddahoney2021 2 ปีที่แล้ว +2

    Excellent explanation

  • @gangadharagangadhara5871
    @gangadharagangadhara5871 3 ปีที่แล้ว +3

    I visited this temple two weeks ago with my wife very great temple but we not engaged guide you are engaged guide history of the temple very interested guide given good information great vedioue your efforts good

  • @kmery3530
    @kmery3530 2 ปีที่แล้ว +1

    Meeru chala chakkar opigga vivarincharu t q

  • @laxmannaik2002
    @laxmannaik2002 2 ปีที่แล้ว +2

    Lepakshi Temple is Very nice...........

  • @sowmyas4893
    @sowmyas4893 2 ปีที่แล้ว +1

    Namaste mahodaya chala vivaranga cheppaaru.adhbutam ayyagaru.

  • @gopavarapunagesh7164
    @gopavarapunagesh7164 2 ปีที่แล้ว

    We like your videos. Chala bagunnai

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 3 ปีที่แล้ว +1

    Video explain chala chala bagundhi super bro

  • @gangadhar.786ramala2
    @gangadhar.786ramala2 2 ปีที่แล้ว +3

    గైడ్ గారు ఫుల్ జోష్ లో ఉన్నారు.....

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 3 ปีที่แล้ว +1

    శ్రీ రామ రక్ష బాబు కు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి

  • @mukundadivili6916
    @mukundadivili6916 ปีที่แล้ว

    His explanation is super superb guide

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 3 ปีที่แล้ว +1

    Guide excellent ga explain chesaru

  • @ramanamorthala99reddy3
    @ramanamorthala99reddy3 3 ปีที่แล้ว +2

    గైడ్ గారు బాగా చెప్పినారు.

  • @gadipallysrinu5280
    @gadipallysrinu5280 2 ปีที่แล้ว +2

    Super bro nonstop bro

  • @hanutravellinglover4831
    @hanutravellinglover4831 2 ปีที่แล้ว +1

    Bagundi anna chala meet avaliable anna okasari

  • @subbaiahgarithota4631
    @subbaiahgarithota4631 2 ปีที่แล้ว +1

    గైడ్ 👌💐💐

  • @TheNaveenchoudhary
    @TheNaveenchoudhary 2 ปีที่แล้ว +1

    Guide is tooo gud...👍👍

  • @iSmartVihari
    @iSmartVihari 2 ปีที่แล้ว +1

    Good explanation

  • @nareshbhupathinareshbhupat9309
    @nareshbhupathinareshbhupat9309 3 ปีที่แล้ว +1

    Explain chala bagundi

  • @nagasailaja1967
    @nagasailaja1967 2 ปีที่แล้ว +1

    Guide ante ila vundali..sodi lekunda anni clear ga Charla chakkaga vevarincharu. Tq

  • @sudhakarchathala7910
    @sudhakarchathala7910 2 ปีที่แล้ว +1

    Great gaids thankyou bro

  • @saipriyam735
    @saipriyam735 ปีที่แล้ว

    guide was super to explan

  • @sumahimahi1041
    @sumahimahi1041 2 ปีที่แล้ว +1

    సూపర్ గా చెప్పారు సార్👌👏👌

  • @thariprasad5207
    @thariprasad5207 2 ปีที่แล้ว

    Very nice explain sir super 👌

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 3 ปีที่แล้ว +1

    Finally great experience

  • @ramanamorthala99reddy3
    @ramanamorthala99reddy3 3 ปีที่แล้ว +1

    అద్భుతం.

  • @nagakumari8819
    @nagakumari8819 3 ปีที่แล้ว +1

    Awesome video, bro

  • @bvmunireddy9737
    @bvmunireddy9737 3 ปีที่แล้ว +2

    Good information video 👍👍👍👍

  • @SARMAYELESWARAPU
    @SARMAYELESWARAPU ปีที่แล้ว

    Awesome,

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 3 ปีที่แล้ว +1

    Super explain

  • @yogi009babu
    @yogi009babu 2 ปีที่แล้ว +1

    Guide sir super sir

  • @madhumiryalkar8901
    @madhumiryalkar8901 2 ปีที่แล้ว +1

    Ur great bro 👍👍

  • @srikanthgoud9340
    @srikanthgoud9340 2 ปีที่แล้ว +1

    అధ్భుతం

  • @JayanthJosh18
    @JayanthJosh18 3 ปีที่แล้ว +1

    Ma village lone e temple vundedhi❤️❤️ chepinte nenukuda vachindunu kadha bro

  • @mdr00799
    @mdr00799 2 ปีที่แล้ว

    Anna ratriputa aa temple lo nidra povacha money emina Pay cheyala

  • @sudhakarchathala7910
    @sudhakarchathala7910 2 ปีที่แล้ว +2

    ఇలాగే మీరు వీడియోసు తియ్యాలని ఒక గైడ్స్ తో మాకు వివరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సబ్ స్క్రైబ్ చేశా

  • @repanianji4482
    @repanianji4482 2 ปีที่แล้ว

    Super sir

  • @karthikreddypalli3258
    @karthikreddypalli3258 2 ปีที่แล้ว +1

    Super

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 3 ปีที่แล้ว +1

    I was seen this temple many many years ago

  • @pasularamreddy8496
    @pasularamreddy8496 3 ปีที่แล้ว +1

    Guide narration is very nice name please

  • @sowmyas4893
    @sowmyas4893 2 ปีที่แล้ว +1

    He has shown the seven devatas at the bottomside of the nagalinga are called saptamataraha in our scriptures. Sakshat shivaparvatula kalyanam mariyu tretayugam kallak kattinattu gocharamayyindi.dhanyavaadaalu mahodaya

  • @koseriddisuresh7263
    @koseriddisuresh7263 ปีที่แล้ว

    Om Namashivaya

  • @ashokalpha7590
    @ashokalpha7590 2 ปีที่แล้ว

    Anna ee video lo vaadina Mic 🎤 yedi anna?

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 2 ปีที่แล้ว

    Supar

  • @k.lakminarayana3069
    @k.lakminarayana3069 2 ปีที่แล้ว +2

    🙏

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 3 ปีที่แล้ว +2

    Inta baaga lepakshi temple evaru chupinchaledu

  • @ramanamorthala99reddy3
    @ramanamorthala99reddy3 3 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 6 หลายเดือนก่อน

    😮😮😮😮

  • @ajayaj2613
    @ajayaj2613 3 ปีที่แล้ว +1

    Mass movie lo vilan voice

  • @lakshmikamisetty8986
    @lakshmikamisetty8986 2 ปีที่แล้ว

    Thank you very much for the beautiful video tell me the guide sir
    number and name address

  • @shrii1857
    @shrii1857 2 ปีที่แล้ว

    Almost all the previous decades construction wonders are neglected by society, temples and archeology department in India. Otherwise Tourism Department could have earned huge amount....

  • @Ayyappa268
    @Ayyappa268 2 ปีที่แล้ว

    అయ్యా మీ వీడియో లేపాక్షి పైన చాల బాగుంది అయితే ఇందులో బ్రహ్మ సూత్రం శివ లింగం మీ వీడియో లో చిట్టా చివరగా చెప్పబడినది , బ్రహ్మ సూత్రం శివ లింగంఅంటే లింగం పైన గీత ఉంటుంది , లేపాక్షి లి చిట్టా చివరగా ఈ వీడియో లో ఉన్న శివ లింగం మామూలు శివ లింగం కాదు ,చొల రాజు ప్రతిష్టించిన తండ వేశ్వర శివ లింగం పైన కుడా గీత లు చూడవచ్చు ఈ విదంగా ఉన్న శివ లింగం ను బ్రహ్మ సూత్రం శివ లింగం అంటారు
    ఈ బ్రహ్మ సూత్రం కలిగిన శివ లింగం , నందవరం గ్రామము , జిల్లా : కర్నూల్ , పాణ్యం రైల్వే స్టేషన్ నుండి బనగానే పల్లి కి వెళ్లే దారి లో నడివర్గం గ్రామము , ఆతరువాత నందవరం గ్రామము వస్తుంది , ఇక్కడ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మ వారు సాక్షాత్త్తు నడవరం రాజు కోరిక మేరకు కాశి నుండి వచ్చి నడవరం లో అక్షి విశాలాక్షి , చాముండేశ్వరి దేవి , కాల క్రమము న , నందవరం గా పేరు వచ్చినది .
    శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మ వారు దేవాలయం లో కలిమి చెట్టు ఉంటుంది , కలిమి చెట్టు ముఖ్య ఉద్దేశం పిల్లు లేని వారు వాళ్ళ కొంగు అంటే చీర చివర కొంత బట్ట ( కొత్త చీర ) చించి ఇక్కడ ముక్కు కట్టుతే సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది .
    శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మ వారు అమ్మ వారి దేవాలయం ఎదురు గా ఈ బ్రహ్మ సూత్రం కలిగిన శివ లింగం దేవాలయం ఉంటుంది .ఈ ఆలయం అర్చకులు శ్రీ రామయ్య గారు గత 15 సంవసరాలు గా అరాచకులు గా పని చేస్తున్నారు .
    ఈ బ్రహ్మ సూత్రం కలిగిన శివ లింగం పదమ దిక్కు చూస్తూ ఉంటుంది .
    బ్రహ్మ సూత్రము ఉన్న లింగము- బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేసే అభిషేకం విశేష ఫలితములు ఇస్తాయని శాస్త్రం చెబుతోంది, ఒక్క బ్రహ్మ సూత్రం లింగము కు చేసే పూజ సహస్ర (1000) లింగార్చన కన్నా అధికము, అది ఈశ్వరుని సర్వాధిక్యత్వాని చాటుటకు ఉంటుంది.
    బ్రహ్మ సూత్రము ఉన్న లింగము ప్రాముఖ్యత శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు పలు ప్రవచనాలతో చెప్పినారు , ఆ వీడియో యు ట్యూబ్ లో ఉంది ... th-cam.com/video/jmCuDpEcOrM/w-d-xo.html

  • @gundrajunagaraj5111
    @gundrajunagaraj5111 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏