మాది నెల్లూరు, నాకు మా నాన్నమ్మ ఈ బొబ్బిలి కత చెప్పుతూ ఉండేది, అప్పట్లో బొబ్బిలి కథ చెప్పిన ప్రతిసారి మా నాన్నమ్మ కి కన్నీళ్లు వచ్చేవి విన్న మాకు రోమాలు నిక్కబోడుచుకొనేవి మరియు భాధ కలిగేది.
నిజము చెప్పారు అమ్మ....ఈ బుద్ధి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంది.. అఖండ భారతావని చరిత్రలో ఏ చరిత్ర చూసిన శత్రువు ఎక్కడో ఉండడు. మన దేశం మన ఊరు మన ఇంటి లొనే ఉన్నాడు... రాజ్య కాంక్షతో అలుసు ఇచ్చింది మన వాళ్ళే. ఇంటి గుట్టు వాళ్లకు చెప్పింది మనవాళ్లే .దోచుకోమని ఆస్కారం ఇచ్చింది మన వాళ్లే. కానీ మన దేశ చరిత్రలో ఎక్కడ ఈ నిజం ఒప్పుకోలేదు... కానీ స్వాత్రంత్ర సమరంలో దేశమంతా ఒక్కటై గెలిచినా గెలిచామన్న పేరే తప్ప ఇప్పటికి మనం దోచుకోబడుతున్నాము.కాకపోతే ఇప్పుడు దోచుకుంటున్నది మన వాళ్లే... ఎప్పటికి మన దేశం అభివృద్ధి చెందే దేశంగానే ఉంటుంది ఈ దేశ వ్యవస్థ మారనం త కాలం....ధన్యవాదాలు....
We don't know about past, we read article about Bobbili Fight but nowadays I can see only one person none other than RVSKK Baby Nayana Garu, if Any problem comes to his notice At any cost at Anytime ,At Any Place he will Try to Solve it 100%...... Really He is a Great Person......
అద్భుతమైన కాట్రదాలు గొప్పచరిత్ర రెండు సoస్థానాలు మధ్య యుద్ధం నాటి యుద్ధానికి గుర్తుగా స్తూపం నాటి వీరత్వాన్ని గుర్తుచేస్తూ ఎన్నో ఆయుధాలు రెండు చరిత్రగలిగిన కుటుంబాలు ...ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రాంతం మా బావగారు చెప్పడం విశేషం 🌹🌷🌺
నిజం భయ్యా .... ఈ రాజులు వాళ్ల స్వార్ధం కోసం వేరే దేశాల వారికి కొమ్ము కాయడానికి సిద్ద పడ్డరు...అదే ఇద్దరు ఏకమై మొగలులకు ప్రెంచ్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఉంటే వీళ్ళు చరిత్రలో అమర వీరులుగా ఉండేవారు...కానీ ఎప్పుడైతే పగ కోసం రాజ్యకాంక్షకు ఆశపడి వారి సహాయం తీసుకున్నారో అప్పుడే వీళ్ళు భానిసలయ్యారు.....కానీ ఈ నిజాలని గ్రహించే సామర్ధ్యం మన రాజులకి లేదు భయ్యా.... ఏ చరిత్ర చూసినా మన రాజులు సుఖ భోగులు...ఎంత సేపు సుఖంగా కవిత్వాలు విని నాట్యాలు చూసి బ్రతకడమే కానీ. కొత్త ఇన్వెన్షన్ ని ఏ రాజు చేయలేదు...అందుకే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని మన సంపద మొత్తం పరాయి రాజ్యాల పాలయే....
@@dv9239 ఆ శత్రువు కూడా ఒక రాజ్యం రాజే కదా భయ్యా....శత్రువు అంటున్నారు వాళ్ళు వేరేదేశం వాళ్ళు కాదు కదా...అఖండ భారత్వానిని ఒక్కటిగా చేరి రక్షించాల్సిన రాజులే మనకు మనమే శత్రువులమై వేరే వాళ్లకు అవకాశం ఇచ్చింది ఎవరు...చరిత్ర చూడండి భయ్యా మంచిరాజులు ఉన్నారు... చెడ్డ రాజులు ఉన్నారు.....కానీ శత్రువు మన వాళ్లలోనే ఉన్నారు... మంచి వాళ్ళ త్యాగాలు గొప్పవి కానీ ఈ లోబరుల సంగతేంటి భయ్యా....ఆ శత్రువే కదా భయ్యా వేరే వాడికి లొంగింది వాడు కూడా మన రాజులే భయ్యా..... చరిత్రను చూసి పొంగి పోవడం కాదు భయ్యా చరిత్రలో తప్పుల్ని పునరావృత్తం కాకుండా చూసుకోవాలి...అప్పుడే మనిషి మనిషిగా ఎం జరిగిందో జరుగుతుందో గ్రహించగలుగుతాడు....
@@srinivas2431 Ee roju kuda Desham peruke oka union Rajastan vadiki Tamil nadu vadiki sambandam lekunda brathukuthunnam Ee kalam lo ne ila unte Inka appudu okkati cheyali ane alochana evariki osthundi
@@dv9239 అవును భయ్యా.... నిజమే ఎంత సేపు బ్రిటిష్ వాడు దోచుకున్నాడు అని ఏడవటం తప్ప వాడికి అలుసు ఇచ్చింది ఎవరు అని ఎప్పుడు మనం ఆలోచించం. పుస్తకాల్లో బ్రిటిష్ వాడు మనల్ని దోచుకున్నాడు అని చెబుతారు తప్ప దానికి ఆస్కారం ఇచ్చింది మనమే అని వివరంగా దైర్యంగా చెప్పరు... తప్పు ఎదుటివాడి మీద రుద్దుతాం కానీ మన ఐక్యత లోపం వల్లనే వాడు దోచుకున్నాడు అని చెప్పరు..... ఇప్పటికి మీరు అన్నట్టు గానే ఉన్నాం.బ్రతుకు తున్నాం....లోకల్ నాన్ లోకల్ అని మన దేశంలోనే ఉంది...ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి... కానీ మీరు ఏమనుకున్న ఒకటి చెబుతాను....మనం కత్తులతో యుద్ధము చేసే సమయానికే ఆంగ్లేయులు ఆయుధాలు కనిపెట్టారు..మరి ఇంత సంపన్న దేశం ఎందుకు చొరవ చూపించలేదు...అంటే మన వాళ్లకి ఆ తెలివి లేకన... లేక మనం మనం కొట్టుకు చచ్చే సమయం చాలకనా...లేక సంపన్న దేశం కదా రాజులకి సుఖాలు ఎక్కువయ్యాయి కాబట్టి అందుకేనా... ఇప్పటికి మనం వేరే దేశాల నుండి కొనుక్కునే ఆయుధాలే ఎక్కువ ఎందుకని....మనమే ఆలోచించాలి. ఒక నిజం మాత్రం చెబుతాను భయ్యా మన చరిత్ర చూస్తే మన రాజులందరికి గుళ్ళు గోపురాలు కట్టించడం...కావులతో సాహిత్యాన్ని ఆస్వాదించడం..సుఖము గా జీవించడం తోనే సరిపోయింది....ఇక మిగిలిన సమయం పక్క రాజులతో యుద్దాలకి సరిపోయింది.ఈ తెలివి ఎదో కొత్త కొత్త వాటిని కనిపెట్టే వాటి మీద కొంచెం పెట్టి ఉంటే మన సంపద మన దేశం లోనే ఉండేది....చాలా వాటిని మనమే ముందు కనిపెట్టాం అని సంబర పడేవాళ్ళం....ఏదైనా మన చరిత్ర గొప్పదే ...ఆ చరిత్ర లో లోపాలు గోప్పవే....
Our Great Grandma's won the hearts of their Grand Children. We are proud of you and taught us lessons by sacrificing your lives for good cause. VANDHE MATHARAM
చరిత్ర నుంచి మంచి నేర్చుకొని ప్రజాస్వామ్యం లో ప్రజల మంచి కోసంకలిసి నడవాలని రెండు రాజవంశాలు గ్రహించడం ఆ విధంగానే నడుస్తున్నందుకు వారి మంచిమనసులకు అనేక నమస్కారాలు. Jai AP, jai భారత్. 👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
paga - a strong emotion, which led to the destruction of people, culture, well being. We all have emotions. this is an example of how we can destroy ourselves when wrong emotions are strengthened. prema, daya, karuna, etc are also emotions. People who strengthened these emotions managed to achieve great levels and also enable their people to grow up. Lets strengthen the right emotions and shed the wrong ones
prostrations to the divine in you...yours is the one among the best comments i have read recently sir and it absolutely spoke my mind..thankyou very much srinivasala gaaru..
ఇప్పుడు రాజ్యాంగము, చట్టంలు ఉన్నాయి కాబట్టి... నోరు మూసుకొని కూర్చున్నారు. లేకపోతే అప్పటి లాగానే ఇప్పుడు కూడా యుద్ధాలు చేసుకొని, ఒకరిని ఒకరు చంపుకునే వారు😂😂😂😅😅
Let this video be viral throughout Andhra Pradesh particularly for government of A.p so that wisdom be dawned on them and respect each other irrespective of their rivalries.Learn lessons from history don't go back and behave what happened in the past.
My for father's are from Kings castle I are sorry in behalf of my grand parents we should stand with you in the battle field they followed instructions of Kings to save life 😢😢😢
తాండ్ర పాపయ్య గూర్చి తెలిస్తే దళితులు అన్న పదం లేకుండా చేస్తుంది. ప్రేమ కోసమే విడిపోయిన పెళ్లి చేసుకోలేదు తాండ్ర పాపారాయుడు జమిందారు వ్యవస్థ ఎంట్రీ బొబ్బిలి నాశనం వెలమరాజులు బ్రతకటానికి కారణం తాండ్ర పాపారాయుడు ఎంతమందికి తెలుసు...
దయచేసి భాషను సంస్కరించుకోండి. వ్యాకరణ పరంగా గతాన్ని సూచించే విషయాన్ని చెబుతున్నపుడు ‘చేసారు‘, ‘ఇచ్చారు‘ అని చెప్పాలి. మీరేమో ‘చేస్తారు’ ‘ఇస్తారు’ అని వర్తమాన కాలంలో చెబుతున్నారు. బిబిసి లాంటి ప్రముఖ మాధ్యమానికి పని చేస్తున్నపుడు ప్రామాణిక పత్రికా భాషను ఉపయోగించండి.
Our Indian kings are selfish kings they fight for themselves only not for people ( that's why Br entered and occupied our selfish kings given space to Britishers they looted us) thanks to our freedom fighters they fought for us ❤️❤️ from Andhra Pradesh East godavari
బొబ్బిలి ఒక చిన్న సంస్థానం మాత్రమే..అది రాజ్యం కాదు...విజయనగరం ఒక రాజ్యం... రెండింటికి పొలికేలేదు.. కొంతమంది చరిత్రను వక్రీకరించి బొబ్బిలి ని గొప్పగా చూపించారు..
ఇంకొంత మంది విజయనగర రాజ్యం ఏదో పీకి పొడిచింది అని చూపించారు, ఫ్రెంచ్ కుక్కలు వేసే బొక్కలకు ఆశ పడి సొంత దేశ సంస్థానాన్ని కూల్చిన విజయనగర రాజులు నపుంసకులు అని అనొచ్చు.
@@Pruthvi_Raj_Chauhan మీరు పొరబడుతున్నారు...అప్పుడు దక్షిణ భారతదేశం లో చాలా భాగం ఫ్రెంచ్ వారి ఆడినంలోనే ఉండేది. రాజులు కప్పం కట్టేవారు. బొబ్బిలి లాంటి సంస్థానాలు రాజ్యానికి కప్పం కట్టేవారు. ఇందులో తొత్తులు అనే మాట అవసరం లేదు. అలాగే బ్రిటిష్ వారు , డచ్ వారు , ఇంకాముందు ఢిల్లీ పాదుషాలు etc. కప్పాలు వసూలుచేసేవారు.
@@Pruthvi_Raj_Chauhan meru Indian and ap history puerthiga telisthe intha asbyakaramina matalu mataldaru, charithra telsukondi mundu, half knowlt tho commet pettavaddu
ఈ బొబ్బిలి యుధ్ధం కథను నేను పద్యనాటకం గా రాశాను.30 ప్రదర్శనలు జరిగాయి
Damn
Great maam
Great madam
Book రాశారా madem name చెప్పండి
Great mam
మాది నెల్లూరు, నాకు మా నాన్నమ్మ ఈ బొబ్బిలి కత చెప్పుతూ ఉండేది, అప్పట్లో బొబ్బిలి కథ చెప్పిన ప్రతిసారి మా నాన్నమ్మ కి కన్నీళ్లు వచ్చేవి విన్న మాకు రోమాలు నిక్కబోడుచుకొనేవి మరియు భాధ కలిగేది.
ఆనాటి చరిత్ర ను ఈనాటి తరానికి పరిచయం చేసిన మా బేబీ నాయన గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
ఏముంది రా దీనిలో గొప్పతనం …
అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀
@@JK-Lets-Talk well said brother 😂. Public ni chuitya bana istunaru 😂😂
@@JK-Lets-Talk
So
Yeraa Nee BB NAYANAA ?? NEE NAANNAMMA BRITISHODITHO THONGUNTE MEERU PUTTARAA ??? BRITISHODU VADILI POYADANI AUG 15 HSRUPUKONTONTE BBC VAADU NEEKU NEETHULU CHEBUTUNNADANI COMMENTS PEDATHAVAA ??? FRIST BBC GURINCHI THELUSUKONI MATLAADU , NUVVU ORIGINAL INDIAN ITE NEEKU SORRY !!!!
🙏
బొబ్బిలి యుద్ధం ని రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే ఇప్పుడు బాగుంటుంది ,,,, మా బేబి నాయనా మంచి మనిషి
Already evaraina cinema theesthe appudu copy kodathadu Rajamouli
mana telugu cinema vallaki pakka rashtralla charitra mida makkuva ekkuva.
వైసీపీ నుంచి టీడీపీ నేత
Old is gold 🙂 old movies are best
Intha Serious Vishatam meeku CINEMA teestegani nacchadaa ,??? Appatlo mee NAANNAMMA NO , AMMAMMANO BRITISHOLLU ALLARI CHESUNTARU , VAALANADUGI VAALLA STORES CINEMA LU TEEINCHANDI APPUDU MANAKU VERE BHASHALA CINEMAALU AKKARLEDU , THUU MEEAMMA MEERU MEE COMMENTS 😮😮😮 IKKADA VISHAYAMENTI ??? MEE CINEMA LA GOLENTI DHARIDRULAARA
ఆ ప్రాణత్యాగాలు చేసిన నారీమణులకు , వీరయోధులకు ప్రణామాంజలి.జోహార్లు...
మనవాళ్ళు తమలో తాము కలహించుకోవటంవల్లనే విదేశీయులు చలాయించారు.ఇకపైన అయినా భారతీయిలు జాగ్రత్తగా ఉండాలి
నిజము చెప్పారు అమ్మ....ఈ బుద్ధి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంది..
అఖండ భారతావని చరిత్రలో ఏ చరిత్ర చూసిన శత్రువు ఎక్కడో ఉండడు. మన దేశం మన ఊరు మన ఇంటి లొనే ఉన్నాడు...
రాజ్య కాంక్షతో అలుసు ఇచ్చింది మన వాళ్ళే. ఇంటి గుట్టు వాళ్లకు చెప్పింది మనవాళ్లే .దోచుకోమని ఆస్కారం ఇచ్చింది మన వాళ్లే.
కానీ మన దేశ చరిత్రలో ఎక్కడ ఈ నిజం ఒప్పుకోలేదు...
కానీ స్వాత్రంత్ర సమరంలో దేశమంతా ఒక్కటై గెలిచినా గెలిచామన్న పేరే తప్ప ఇప్పటికి మనం దోచుకోబడుతున్నాము.కాకపోతే ఇప్పుడు దోచుకుంటున్నది మన వాళ్లే... ఎప్పటికి మన దేశం అభివృద్ధి చెందే దేశంగానే ఉంటుంది ఈ దేశ వ్యవస్థ మారనం త కాలం....ధన్యవాదాలు....
అంటే విదేశీయులు రాకముందు ఈ దేశంలో యుద్దాలు జరగలేదా
@@kforking9 Jerigayi kani manalo manaki godavallu pettadaniki videsi vallaki hakku ledhu vallu evaru asallu manaki
@@nehareddy5799 యుద్ధం లో వ్యాపారం లో మనవాళ్ళు, పరయివాల్లు అని బెదాలుండవు.
విదేశీయులు గొడవలు పెడుతుంటే వీల్ల బుర్ర ఏమైంది?
@@kforking9 ఒరేయ్ కింగ్... నీ వాదనలో పాయింట్ ఉందిరా....👍.
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి తాండ్రపాపారాయుడు లో ఈ కధను దాసరి గారి దర్శకత్వం లో అద్భుతంగా చూపించారు
Mana బొబ్బిలి,mana తెలుగు నేల,mana గౌరవం,🌺🏹🇮🇳🇮🇳🇮🇳🇮🇳
.... చరిత్ర నుండి గుణ పాఠం నేర్చుకో వాలి లేకుంటే ఈ దేశం మరోసారి స్వతంత్రాన్ని కోల్పోతుంది....
Thanks to BBC for recognizing the great history of Bebbuli(Bobbili)
వీరులు, శూరులు, దాతృత్వం కలవారు, తెలుగుజాతికి గర్వకారణము. 🙏
ఏమున్నది గర్వకారణం
ఈ రాష్ట్రం ఈ దేశం నిత్య బొబ్బిలి యుద్ధం .
మా bobbili ప్రజలందరికీ republic day శుభాకాం్షలు... గుర్తింపు పొందిన bobbili లో జన్మించడం గర్వకారణం గా ఉంది....thank you BBC
నేను కూడా 👍
పేరుకే చరిత్ర అభివృద్ధి లో సూన్యం. ఇక రోడ్లు గురించి చెప్పనక్కర లేదు.
We don't know about past, we read article about Bobbili Fight but nowadays I can see only one person none other than RVSKK Baby Nayana Garu, if Any problem comes to his notice At any cost at Anytime ,At Any Place he will Try to Solve it 100%...... Really He is a Great Person......
It's really good to see their current generations respect each other .
సూపర్ సార్ చాలా బాగా వివరించారు మాది ఆఊరే రాజాం , పాలకొండ పరిసర ప్రాంతాలు సార్
నేను అనీల్ సబ్బవరం సార్
చాల సుందరమైన ప్రదేశాలలు
చాలా మంచి సందేశం!? ఇరు వర్గాల వారసులకు 🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన కాట్రదాలు గొప్పచరిత్ర రెండు సoస్థానాలు మధ్య యుద్ధం నాటి యుద్ధానికి గుర్తుగా స్తూపం నాటి వీరత్వాన్ని గుర్తుచేస్తూ ఎన్నో ఆయుధాలు రెండు చరిత్రగలిగిన కుటుంబాలు ...ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రాంతం మా బావగారు చెప్పడం విశేషం 🌹🌷🌺
వీళ్లు మొఘలుల కు సాయం చేస్తే వారు ఫ్రెంచ్ వారికి సాయం చేశారు ఇద్దరూ కూడా విదేశీయులకు మద్దతు పలికారు వారి స్వార్థం కోసమే
నిజం భయ్యా .... ఈ రాజులు వాళ్ల స్వార్ధం కోసం వేరే దేశాల వారికి కొమ్ము కాయడానికి సిద్ద పడ్డరు...అదే ఇద్దరు ఏకమై మొగలులకు ప్రెంచ్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఉంటే వీళ్ళు చరిత్రలో అమర వీరులుగా ఉండేవారు...కానీ ఎప్పుడైతే పగ కోసం రాజ్యకాంక్షకు ఆశపడి వారి సహాయం తీసుకున్నారో అప్పుడే వీళ్ళు భానిసలయ్యారు.....కానీ ఈ నిజాలని గ్రహించే సామర్ధ్యం మన రాజులకి లేదు భయ్యా....
ఏ చరిత్ర చూసినా మన రాజులు సుఖ భోగులు...ఎంత సేపు సుఖంగా కవిత్వాలు విని నాట్యాలు చూసి బ్రతకడమే కానీ. కొత్త ఇన్వెన్షన్ ని ఏ రాజు చేయలేదు...అందుకే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని మన సంపద మొత్తం పరాయి రాజ్యాల పాలయే....
@@srinivas2431 entha easy kotti padesav ayya valla thyagalani
Aanati rajakiyalu matalatho poyevi kavu raktham kalla chuse daka shatruvulu oorukoru
Prana nastam aapataniki chala cheyalsi vastundi
@@dv9239 ఆ శత్రువు కూడా ఒక రాజ్యం రాజే కదా భయ్యా....శత్రువు అంటున్నారు వాళ్ళు వేరేదేశం వాళ్ళు కాదు కదా...అఖండ భారత్వానిని ఒక్కటిగా చేరి రక్షించాల్సిన రాజులే మనకు మనమే శత్రువులమై వేరే వాళ్లకు అవకాశం ఇచ్చింది ఎవరు...చరిత్ర చూడండి భయ్యా మంచిరాజులు ఉన్నారు... చెడ్డ రాజులు ఉన్నారు.....కానీ శత్రువు మన వాళ్లలోనే ఉన్నారు... మంచి వాళ్ళ త్యాగాలు గొప్పవి కానీ ఈ లోబరుల సంగతేంటి భయ్యా....ఆ శత్రువే కదా భయ్యా వేరే వాడికి లొంగింది వాడు కూడా మన రాజులే భయ్యా.....
చరిత్రను చూసి పొంగి పోవడం కాదు భయ్యా చరిత్రలో తప్పుల్ని పునరావృత్తం కాకుండా చూసుకోవాలి...అప్పుడే మనిషి మనిషిగా ఎం జరిగిందో జరుగుతుందో గ్రహించగలుగుతాడు....
@@srinivas2431 Ee roju kuda Desham peruke oka union
Rajastan vadiki Tamil nadu vadiki sambandam lekunda brathukuthunnam Ee kalam lo ne ila unte Inka appudu okkati cheyali ane alochana evariki osthundi
@@dv9239 అవును భయ్యా.... నిజమే ఎంత సేపు బ్రిటిష్ వాడు దోచుకున్నాడు అని ఏడవటం తప్ప వాడికి అలుసు ఇచ్చింది ఎవరు అని ఎప్పుడు మనం ఆలోచించం. పుస్తకాల్లో బ్రిటిష్ వాడు మనల్ని దోచుకున్నాడు అని చెబుతారు తప్ప దానికి ఆస్కారం ఇచ్చింది మనమే అని వివరంగా దైర్యంగా చెప్పరు... తప్పు ఎదుటివాడి మీద రుద్దుతాం కానీ మన ఐక్యత లోపం వల్లనే వాడు దోచుకున్నాడు అని చెప్పరు..... ఇప్పటికి మీరు అన్నట్టు గానే ఉన్నాం.బ్రతుకు తున్నాం....లోకల్ నాన్ లోకల్ అని మన దేశంలోనే ఉంది...ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి...
కానీ మీరు ఏమనుకున్న ఒకటి చెబుతాను....మనం కత్తులతో యుద్ధము చేసే సమయానికే ఆంగ్లేయులు ఆయుధాలు కనిపెట్టారు..మరి ఇంత సంపన్న దేశం ఎందుకు చొరవ చూపించలేదు...అంటే మన వాళ్లకి ఆ తెలివి లేకన... లేక మనం మనం కొట్టుకు చచ్చే సమయం చాలకనా...లేక సంపన్న దేశం కదా రాజులకి సుఖాలు ఎక్కువయ్యాయి కాబట్టి అందుకేనా... ఇప్పటికి మనం వేరే దేశాల నుండి కొనుక్కునే ఆయుధాలే ఎక్కువ ఎందుకని....మనమే ఆలోచించాలి.
ఒక నిజం మాత్రం చెబుతాను భయ్యా మన చరిత్ర చూస్తే మన రాజులందరికి గుళ్ళు గోపురాలు కట్టించడం...కావులతో సాహిత్యాన్ని ఆస్వాదించడం..సుఖము గా జీవించడం తోనే సరిపోయింది....ఇక మిగిలిన సమయం పక్క రాజులతో యుద్దాలకి సరిపోయింది.ఈ తెలివి ఎదో కొత్త కొత్త వాటిని కనిపెట్టే వాటి మీద కొంచెం పెట్టి ఉంటే మన సంపద మన దేశం లోనే ఉండేది....చాలా వాటిని మనమే ముందు కనిపెట్టాం అని సంబర పడేవాళ్ళం....ఏదైనా మన చరిత్ర గొప్పదే ...ఆ చరిత్ర లో లోపాలు గోప్పవే....
Padmanaya velama 💜💜💜
Kudos to bbc, epoudu kullu politics kaakundaa ilanti vishayalu cheppi bayata Variki kooda telusela chepthunnaru
ఈ వీడియో చూసిన తర్వాత బొబ్బిలి గడ్డమీద నేనెందుకు పుట్టలేదని బాధపడుతున్నాను బ్రదర్ ఇంత మంచి వీడియో మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు సార్🎉🎉🎉🎉🎉🎉
Thank you BBC for presenting the story of Bobbili..
Our Great Grandma's won the hearts of their Grand Children. We are proud of you
and taught us lessons by sacrificing your lives for good cause.
VANDHE MATHARAM
Good to see a video like this on our history.
From Vizianagaram.
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
Praise the lord
@@gabrielroy4336 ప్రైస్ ది లార్డ్ బ్రదర్
మతోన్మాదం....ఇదే
Thanks so much for sharing.🙏🙏🙏
చరి్రాత్మక యుద్దాన్ని వెండి తెర పై చూడాలి అనీ ఉంది
2 movies vunnayi bro .. ntr gaari bobbili yuddham, krishnam Raju gaari tandra paparayudu movies vunnayi chudandi, chala baguntayi
చరిత్ర నుంచి మంచి నేర్చుకొని ప్రజాస్వామ్యం లో ప్రజల మంచి కోసంకలిసి నడవాలని రెండు రాజవంశాలు గ్రహించడం ఆ విధంగానే నడుస్తున్నందుకు వారి మంచిమనసులకు అనేక నమస్కారాలు. Jai AP, jai భారత్. 👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
ఇస్తారు, చేస్తారు, చెబుతారు = future tense
ఇచ్చారు, చేశారు, చెప్పారు = past tense
Most of the youtubers changing telugu tenses...🤐🤐
Palnati yuddham enti sir? Dhani gurinchi kuda explain cheyandi
U tube 📺lo vundhi palnati history
Rebel against nizam kuda kavali
Maa Bobbili 🥳😀👍🏻
Mana Bobbili
ఏముంది రా దీనిలో గొప్పతనం …
అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀
Kudos to BBC Telugu 👏👏👍👍
Bobbili velama verulu 🕉️🕉️🕉️🕉️🕉️🕉️✊✊✊✊👌👌👌
Tealaga veerulu
😂 kulagajji kaap dogs
asalu kukka vi nuvu@@Eekshitha-jp2zk
బొబ్బిలి వెలమ రాజులు మరియు యుద్ధం ఆంధ్ర ప్రజలకి గర్వకారణం . బాబుబలి కన్నా మంచి సినిమా తీయాలి లేటెస్ట్ గ. స్కూల్ బుక్స్ లో కూడా పెట్టాలి.
paga - a strong emotion, which led to the destruction of people, culture, well being. We all have emotions. this is an example of how we can destroy ourselves when wrong emotions are strengthened. prema, daya, karuna, etc are also emotions. People who strengthened these emotions managed to achieve great levels and also enable their people to grow up. Lets strengthen the right emotions and shed the wrong ones
ఏముంది రా దీనిలో గొప్పతనం …
అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀
prostrations to the divine in you...yours is the one among the best comments i have read recently sir and it absolutely spoke my mind..thankyou very much srinivasala gaaru..
Strong words which touch my heart
Lakkoju Sreenivasachayulu.... Jai Vishwakarma 🔥🔥🔥🔥🔥
BBC ki ok like
BOBBILI 💥🔥 name eyy oka vibration , proud to be BOBBILI citizen
Yes you are right..I am also proud to be bobbili citizen
బొబ్బిలి బుర్రకధ చెబుతుంటే కూర్చొని వింటున్న ప్రజలు రోషంతో / పౌరుషంతో మీసాలు మెలివేసేవారంట..?
ఇప్పుడు రాజ్యాంగము, చట్టంలు ఉన్నాయి కాబట్టి...
నోరు మూసుకొని కూర్చున్నారు.
లేకపోతే అప్పటి లాగానే
ఇప్పుడు కూడా యుద్ధాలు చేసుకొని,
ఒకరిని ఒకరు చంపుకునే వారు😂😂😂😅😅
JAI VELAMA. Great VELAMA kingdom
Jai telaga
Proud be belonging to bobbili
ఏముంది రా దీనిలో గొప్పతనం …
అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀
@@JK-Lets-Talk pora puka
@@JK-Lets-TalkA engili biscuits london nundi visireste ikkada pattukoni ikkada vallani avamanisthunnaru , India goppa culture ni thiduthunna varikante pranam kosam venakadani vallu chala goppa vallu
Jai jai Velama
Proud of velamas
Telaga veerulu kuda vunaru ani. Vinna
@@avulajathinmunnurukapuleru telaga Vallu
Velama Naidu kinda panichesru Anthe
Thank you BBC for this video...
Tq for making this video...🧡from Bobbili🤝
Let this video be viral throughout Andhra Pradesh particularly for government of A.p so that wisdom be dawned on them and respect each other irrespective of their rivalries.Learn lessons from history don't go back and behave what happened in the past.
మంచి డాక్యుమెంటరీ ❤
My for father's are from Kings castle
I are sorry in behalf of my grand parents we should stand with you in the battle field they followed instructions of Kings to save life 😢😢😢
Thanks BBC
Excellent news channel in telugu requesting increase news videos on informative
BBC varu elanti manchi veshyalanu andariki telpadam chala avasaram epati kalaniki meru elgey konasaginchali 😍✍🙏
I have lot lot memories with Bobbili, I did my schooling from 7th-10th in Samsthanam high school 1985 to 89
Velamas..🔥🔥🔥🔥
Very few of know this bro😂
Telaga💪
@@avulajathinmunnurukapujai mala telaga
Dear bbc telugu channel, pls make a video about subash chandrabose death and mysterios documents...
Bobbili pavurshaniki pratika
Jai babbili
Veera bobbili
Moral:if we remain united, nobody can defeat us.
Please explain about Palanati Yuddham
తాండ్ర పాపయ్య గూర్చి తెలిస్తే దళితులు అన్న పదం లేకుండా చేస్తుంది. ప్రేమ కోసమే విడిపోయిన పెళ్లి చేసుకోలేదు తాండ్ర పాపారాయుడు
జమిందారు వ్యవస్థ ఎంట్రీ బొబ్బిలి నాశనం వెలమరాజులు బ్రతకటానికి కారణం తాండ్ర పాపారాయుడు ఎంతమందికి తెలుసు...
దయచేసి భాషను సంస్కరించుకోండి. వ్యాకరణ పరంగా గతాన్ని సూచించే విషయాన్ని చెబుతున్నపుడు ‘చేసారు‘, ‘ఇచ్చారు‘ అని చెప్పాలి. మీరేమో ‘చేస్తారు’ ‘ఇస్తారు’ అని వర్తమాన కాలంలో చెబుతున్నారు. బిబిసి లాంటి ప్రముఖ మాధ్యమానికి పని చేస్తున్నపుడు ప్రామాణిక పత్రికా భాషను ఉపయోగించండి.
శ్రీకాకుళం జిల్లాలో ఉండే బొబ్బిలి ని రాజాం ను మొత్తానికి విజయనగరం జిల్లాలో విలీనం చేయించి గెలిచారు
Divide and rule:: Only benefits Rulers not people
People should always reject such politics
మన చేతకాని తనానికి ఎదుటి వాళ్ళ మీద తోసేయటం
VIZIANAGARAM dist vallu oka like vesukondi ❤️
ఇందులో చివరిగా చెప్పబడిన నీతి నేటి దేశ నాయకులకు అర్థమైతే బాగుంటుంది
అర్ధం కాదు
Rajam... My city...
Great history of Bobbili war movement
Ee charitra ni vintunte chal goppaga anipistundi
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు వెన్ను లో వణుకు పుట్టించిన తెలుగు వీరుడు సర్వాయి పాపన్న గురించి విడియో చేయండి....
Naa Velama sodharllku naa joharllu
Boiled blood 🔥🔥
Please add english subtitles.Thank you.
Our Indian kings are selfish kings they fight for themselves only not for people ( that's why Br entered and occupied our selfish kings given space to Britishers they looted us) thanks to our freedom fighters they fought for us ❤️❤️ from Andhra Pradesh East godavari
Thanks to BBC for giving kwoledge about bobbili
Tnq...BBC
గుడ్ ఇన్ఫర్మేషన్
Any Venkatagiri ppl. Like here
I am from vizianagaram thanks bbc ...
Proud 🙏
Sound koncam penchandi ples 🙄
బొబ్బిలి రాజ్యం లో స్త్రీలకు స్వేచ్ఛ యుద్ధ అభ్యాసం నేర్పించ కపోవటం వల్లే ఆత్మహత్య చేసుకున్నారు అనిపిస్తుంది
Srinivas sir nice...
అందుకే బొబ్బిలి ని జిల్లా కేంద్రం గా చేయాలి
BBC Telugu lo nenu reporter ga join avvalani undhi..how to clear.. explain sir
Tq BBC
Pan Indian movie ga thiyyochu Bobbili yuddanni
Super Raju Garu 🙏
Amina matladthira gajapathi tlraju garu ami sapthiri ami sapthiri talugu ne kadha adi
Proud to be an bobbili
Dear BBC, please do story on Palanati Yuddham
Royal king bobbili ❤️
Thank you sir
Velama veerula pourusham gurinchi entha matladina thakkuve
అది చాలా మందికి తెలీదు వెలమలు ఏదన్నా scilent గ చేస్తారు ఎక్కువ గొప్పలు చెప్పుకొరు
Bobbili Kota ma ammama vala inti meda painunchi chala baga kanipisthundhi..
Nice reporting
బొబ్బిలి ఒక చిన్న సంస్థానం మాత్రమే..అది రాజ్యం కాదు...విజయనగరం ఒక రాజ్యం... రెండింటికి పొలికేలేదు.. కొంతమంది చరిత్రను వక్రీకరించి బొబ్బిలి ని గొప్పగా చూపించారు..
ఇంకొంత మంది విజయనగర రాజ్యం ఏదో పీకి పొడిచింది అని చూపించారు, ఫ్రెంచ్ కుక్కలు వేసే బొక్కలకు ఆశ పడి సొంత దేశ సంస్థానాన్ని కూల్చిన విజయనగర రాజులు నపుంసకులు అని అనొచ్చు.
@@Pruthvi_Raj_Chauhan మీరు పొరబడుతున్నారు...అప్పుడు దక్షిణ భారతదేశం లో చాలా భాగం ఫ్రెంచ్ వారి ఆడినంలోనే ఉండేది. రాజులు కప్పం కట్టేవారు. బొబ్బిలి లాంటి సంస్థానాలు రాజ్యానికి కప్పం కట్టేవారు. ఇందులో తొత్తులు అనే మాట అవసరం లేదు. అలాగే బ్రిటిష్ వారు , డచ్ వారు , ఇంకాముందు ఢిల్లీ పాదుషాలు etc. కప్పాలు వసూలుచేసేవారు.
@@Pruthvi_Raj_Chauhan meru Indian and ap history puerthiga telisthe intha asbyakaramina matalu mataldaru, charithra telsukondi mundu, half knowlt tho commet pettavaddu
బ్రదర్ ఒక విషయం (హంపి విజయనగర సామ్రాజ్యం ) విజయనగరం వేరే ఒక చిన్న రాజ్యం అప్పుడే మొఘల్ సామ్రాజ్యం అంతం అయింది దాదాపు, అందరూ తిరుగుబాటు చేసారు.
బొబ్బిలి, విజయనగర రాజులు ఒకరిని మించిన వారు ఒకరు అన్నట్లు ఇద్దరూ ఎవరూ తక్కువ కాదు
Good video 😊
Thanks BBC...i love Bobbili.. My village
Moghalulu, French vallu, British vallu andaru vachi banisalla chesukunaru.
Rendu sathabdalu pilchi pippi chesi chivariki pindina rasam radu ani thelisi vellipoyaru.
Unity lekapote ilage jarugutundi.
అంటే విదేశీయులు రాకముందు ఈ దేశంలో రెండు రాజ్యాల మధ్య యుద్దాలు జరగలేదా
Nice video. I am from Bobbili