Tsunduru Massacre: 30 ఏళ్ల కింద దళితులను చంపి, గోనె సంచుల్లో కుక్కి కాలువలో పడేశారు.. ఆ కేసు ఏమైంది?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ส.ค. 2021
  • చుండూరులో ఎనిమిది మంది దళితుల హత్యకు దారితీసిన పరిస్థితులేంటి? రెడ్డి, తెలగ కులస్తులకు, దళితులకు మధ్య వివాదం ప్రాణాలు తీసేవరకూ ఎందుకు వెళ్లింది? అన్ని హత్యలు జరిగినా... శిక్షలు మాత్రం ఎవరికీ ఎందుకు పడలేదు? చుండూరు మారణ హోమం వెనుక అసలేం జరిగింది?
    #TsunduruDalitsMassacre #Guntur #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 1.7K

  • @befine7124
    @befine7124 2 ปีที่แล้ว +1321

    దీనిని కవర్ చేసినందుకు BBC కి ధన్యవాదాలు. ప్రస్తుత సమాజానికి ఇది అవసరం. కుల వివక్ష లేదని అందరూ మాట్లాడుతారు. కుల వివక్ష క్రిమినల్ నేరం, కానీ ప్రతి ఒక్కరూ పాటిస్తారు.

    • @medarametlasrikanth6556
      @medarametlasrikanth6556 2 ปีที่แล้ว +15

      I believe u people coved one side voice.

    • @befine7124
      @befine7124 2 ปีที่แล้ว +27

      మీరు పాయింట్ మిస్ అయ్యారు, ఈ వీడియోలో రెండు సైడ్ వాయిస్‌లు ఉన్నాయి. ఒక వైపు వ్యక్తి వారు పడిన బాధను వివరిస్తున్నారు మరియు ఈ నేరానికి కారణమైన వ్యక్తి మేము బాగున్నామని చెప్పారు.

    • @befine7124
      @befine7124 2 ปีที่แล้ว +29

      ముఖ్యంగా, 1980 లేదా 70 లో, దిగువ కులాల ప్రజల కోసం ఎలాంటి గొంతు వినిపించలేదు. కేవలం అగ్రవర్ణ ప్రజలు మాత్రమే అట్టడుగు వర్గాల ప్రజలను అణచివేస్తున్నారు. ఇది వాస్తవం, మన చరిత్ర కూడా దీని గురించి చెబుతుంది.

    • @vijaym634
      @vijaym634 2 ปีที่แล้ว +21

      NTR Kulagajji , CBN is taking forward, useless buggers

    • @venkythe84
      @venkythe84 2 ปีที่แล้ว +29

      కుల వివక్ష ఇప్పుడు నోట్లో లేదు... మెదడులో fix అయ్యింది... ఇప్పుడు బయటకు కనపడకుండా పెరుగుతుంది...

  • @avskvinod
    @avskvinod 2 ปีที่แล้ว +686

    ఒకరికి భయపడటం ఎప్పుడు వదిలేస్తామో అప్పుడే మన జీవనం మొదలవుతోంది
    జై బీమ్

  • @vijaykondru
    @vijaykondru 8 หลายเดือนก่อน +34

    మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అందరు చదువు కోవాలి, అందరి జీవన ప్రమాణాలు మారాలి. జై భీమ్

  • @agaramvenky1135
    @agaramvenky1135 2 ปีที่แล้ว +797

    అంబేడ్కర్ గారు ఉన్నత చదువులు చదువుకోక రాజ్యంగం రాసి పెట్టకపోయి ఉంటే sc st కుల వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు అనిపిస్తుంది

    • @kuchinaresh6337
      @kuchinaresh6337 2 ปีที่แล้ว +5

      💯

    • @RAJUK-hr1oh
      @RAJUK-hr1oh 2 ปีที่แล้ว +3

      1000000000000000

    • @chinnwgl
      @chinnwgl 2 ปีที่แล้ว +10

      Constitution vunte ne Ela vundi ,eppatiki villages lo private organisations lo govt organisations lo.
      Oka vela leka pote , ante mutiki munta, muddi ki cheepuru. How cruel these people were.

    • @ganeshkumarvk1869
      @ganeshkumarvk1869 2 ปีที่แล้ว +3

      nijame bro...

    • @praveenkumaralugolu9282
      @praveenkumaralugolu9282 2 ปีที่แล้ว +3

      100%True brother

  • @houseplotsandagriculturela965
    @houseplotsandagriculturela965 2 ปีที่แล้ว +317

    చదువు ఒక్కటే మన ఆయుధం ✊🏻✊🏻మిత్రులారా ✊🏻✊🏻జై భీమ్... జోహార్ అమరులరా ✊🏻✊🏻💐💐

    • @kumarkj159
      @kumarkj159 2 ปีที่แล้ว +12

      Chaduvu okkatenaa no. Way brother
      Rammanu eppudu guddalo dammuntee
      Nenu sc maadiga
      Nenu peddaga chadumukoledhu kaani naa kindha pedha kulam vallu chala mandhi pani chestunaru
      Mana chaduve kaadhu broh
      Mana telivi dhairyamm chaluu

    • @gudimetlavijaybharath8921
      @gudimetlavijaybharath8921 ปีที่แล้ว +2

      @@kumarkj159
      Devudaa!Endhi bro nuvvu...!manam vatti chethulato kanda balam thone poraadagalam...Manaku political power,businesses lo monopoly role emi ledhu...😒

    • @pothurajubandikalla3136
      @pothurajubandikalla3136 ปีที่แล้ว +9

      చదుకునేవాడు బాగాచదువుకోండి లేదా కత్తులతో పొడవడం, గొడ్డళ్లతో నరకటానికి మైండ్ ప్రిపేర్ చేసుకోండి వీలైనంత క్రూరంగా తయారైతే తప్ప ఇండియా లో నీకు బ్రతికే హక్కు ఉండదు హక్కులను అడుక్కోవడం కాకుండా లాక్కోవడం నేర్చుకోండి. లేదు నేను వాళ్ళకింద అణిగిమణిగే ఉంటాను అంటే ఇంకో కొన్నివేల సవత్సరాలపాటు నిన్ను ఇలా అవమానిస్తూనే ఉంటారు

    • @swamy8706
      @swamy8706 ปีที่แล้ว

      @@kumarkj159 hiii herooo

    • @ekanathramdas5031
      @ekanathramdas5031 ปีที่แล้ว +2

      @@kumarkj159 illanti murkupu matalu valle godavalu jargedhi......idhem cinema kadhu revenge drama lu cheydaniki.....
      Chaduvu okate margam.....adhikaram chethi lo thiskunte ne....anitiki samadhanam

  • @ABCD-zh3hd
    @ABCD-zh3hd 2 ปีที่แล้ว +315

    BBC వారికి ధన్యవాదాలు.....🙏🙏

  • @Sandeep.277
    @Sandeep.277 2 ปีที่แล้ว +268

    నిజంగా బీబీసీ ఛానెల్ కు ఉన్న ధైర్యం దమ్ము తెలుగు న్యూస్ ఛానెళ్లకు ఎందుకు లేదు...
    ఇండియా లో ప్రజా స్వామ్యం సాధ్యం కాదు ..
    మహానుభావుడు డాక్టర్ అంబెడ్కర్ సార్

    • @pratap41477
      @pratap41477 2 ปีที่แล้ว +7

      🤣🤣🤣 manalni narikinollanae manamae vote vaesi gelipistuntae narakaka muddhu pedataara?

    • @lokkoyipraveenkumar1981
      @lokkoyipraveenkumar1981 2 ปีที่แล้ว +2

      Jai bheem sodara

    • @mkrmkr1593
      @mkrmkr1593 2 ปีที่แล้ว +1

      Anduke idhi BBC aindhi.. Evari kulam valaki vala channel undi

    • @Nareshdrawingclasses123
      @Nareshdrawingclasses123 ปีที่แล้ว +1

      ఇండియాలో ప్రజా స్వామ్యం వర్కవుట్ అవదు కానీ ఇండియాకు అదే మంచిది అని చెప్పిన అంబేత్కర్ గారు ..

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว

      Bharatha samaajaanni sc st bc agrakulaalu,nimnakulaaluga vidagotti desaanni nasanam chesindi ambedker

  • @mpraveen2924
    @mpraveen2924 2 ปีที่แล้ว +147

    ఒక న్యూస్ చానల్ ఎలా sir ఇంత నిజాయితీగా చెప్పగలరు.....🙏🙏👏👏బిబిసి గ్రేట్ అంతే.

    • @bsr2411
      @bsr2411 3 หลายเดือนก่อน

      Idhey bbc britishers chesina papalu gurinchi chebuthundha?

  • @muraliroy7375
    @muraliroy7375 2 ปีที่แล้ว +207

    చుండూరు రెడ్లు vs దళితులు.
    కారంచేడు కమ్మ vs దళితులు.
    అయినా ఆంధ్రాలో దళితులు TDP, YCP లకే ఓట్లు వేస్తారు అదే మ్యాజిక్కు.

    • @aravind3300
      @aravind3300 ปีที่แล้ว +9

      Super ముందు దళితుడిని నిలబెట్టు

    • @sujathastudiovizag4954
      @sujathastudiovizag4954 ปีที่แล้ว +2

      Super👌

    • @tsrinu6161
      @tsrinu6161 ปีที่แล้ว +4

      Bro jenasenaki వేద్దామా

    • @kp9268
      @kp9268 ปีที่แล้ว +19

      @@tsrinu6161 lakshmipuram kapu vs dalitula ghatana marchipoyava

    • @pranayraj3474
      @pranayraj3474 ปีที่แล้ว +5

      @@aravind3300 nilabadina enthamandi dalithulanu gelipincharu

  • @sreekanth8885
    @sreekanth8885 2 ปีที่แล้ว +193

    నిందితుడు: వాళ్ళ తప్పు కాదు మా తప్పు కాదు..
    మరి చనిపోయినవారి తప్పా..!

    • @monanethi503
      @monanethi503 2 ปีที่แล้ว +3

      ఇదే అనుకున్నాం 😷👍

    • @sivakona1751
      @sivakona1751 2 ปีที่แล้ว +10

      Valla family members pothe telisedhi badha???

    • @BruceWayne-pz1ds
      @BruceWayne-pz1ds 2 ปีที่แล้ว +4

      Sarina narka Vada leka Ella yegurthunaru

    • @sankarmuni5357
      @sankarmuni5357 10 หลายเดือนก่อน +1

      ​@@BruceWayne-pz1dsnarikinam kadara

    • @sagarneruvatla123
      @sagarneruvatla123 9 หลายเดือนก่อน

      Mimmalnaa

  • @jayaramr1017
    @jayaramr1017 ปีที่แล้ว +175

    పేరు కన్నా ముందు మన కులం ఏమిటి అని అడిగే samsrkuti krishna guntur జిల్లా ప్రజలది.

    • @shruthiksaimyadarapu8407
      @shruthiksaimyadarapu8407 ปีที่แล้ว +25

      @@suryanani1390 I'm from Telangana went to vijaywada last month I was astonished by the fact that how people are so obsessed with their caste

    • @-bhavamramam8586
      @-bhavamramam8586 ปีที่แล้ว +7

      You forgot Prakasham.. 👍

    • @shruthiksaimyadarapu8407
      @shruthiksaimyadarapu8407 ปีที่แล้ว +8

      @@suryanani1390 not everyone but majority do

    • @lakshmipranathi3772
      @lakshmipranathi3772 ปีที่แล้ว +5

      Correct..I faced this situation in my office...and I got shocked...that guy who is from guntur..he will ask only caste before the name of the person....and i realised most of the people from that area wil check abt the caste ...wierd people.. 🤦🤦🤦

    • @deepakbatista980
      @deepakbatista980 ปีที่แล้ว +1

      @@shruthiksaimyadarapu8407 yes bro firts they ask the home name and caste

  • @sudhakarlanda5556
    @sudhakarlanda5556 ปีที่แล้ว +49

    Great job done by BBC. Thanks a lot. Education and unity is our only strength. Don't step back. RIP my bother familys.😭😭😭😭

  • @Entraidhi622
    @Entraidhi622 2 ปีที่แล้ว +95

    Heart wrenching story.. కుల గజ్జి, మతోన్మాదం, ఈ రెండు మనిషి వినాశనానికి నాంది.

    • @bhushanbollu5824
      @bhushanbollu5824 2 ปีที่แล้ว

      👍👍👌👌👌

    • @alliswellbpositive566
      @alliswellbpositive566 2 ปีที่แล้ว

      @@MrMuzeer rip 😭😭, nijanga nuvvu muslim vena? Fake account?

    • @becurious8680
      @becurious8680 2 ปีที่แล้ว

      @@MrMuzeer ante oka ammayi tho asabhyam ga pravartisthe ( nijamo abaddamo teliyadu)kulam ki sambandinchina varini andarinee champeyochu antaru??

    • @becurious8680
      @becurious8680 2 ปีที่แล้ว

      @@MrMuzeer exactly..you’ve mentioned those options,that’s what I’ll do even if she was my sister/wife/mother . Godava pettukovadamo,police complaint (these are the options available to humans), anthe kaani ila janthuvulu laga meeda padi evarni champanu/champamu (manushulu ayithe). Maishi ga puttina evadoo ila cheyadu.
      Asalu akkada em asabhyanga behave chesaro meeku thelusa??

    • @riyansmusic3359
      @riyansmusic3359 2 ปีที่แล้ว +1

      @@alliswellbpositive566 me vuddeshyam nijamina muslimlu ante mathonmadhula..?

  • @sandeepk8127
    @sandeepk8127 ปีที่แล้ว +29

    ఇలాంటి న్యూస్ బయటకు రావడం చాలా తక్కువ ఇలాంటి న్యూస్ బయట పెట్టినందుకు BBC news వారికి ధన్యవాదాలు

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES 2 ปีที่แล้ว +173

    ఇప్పటికీ కూడా ఆ రెడ్లనీ చౌదరి లను cm మినిస్టర్ ఇలా పెద్ద పెద్ద పదవుల్లో కూర్చో పెట్టేది ఈ దళితులే కదా... .. ఇకనైనా మారతారు అని

    • @youngtigerntr9138
      @youngtigerntr9138 2 ปีที่แล้ว +12

      Baga adigav

    • @rajeshanneboina4729
      @rajeshanneboina4729 2 ปีที่แล้ว +4

      Cast wise aithe city lo evadu chudatle only villages and complete cast thiseyali only religion undali

    • @youngtigerntr9138
      @youngtigerntr9138 2 ปีที่แล้ว +5

      @@rajeshanneboina4729 not only in villages city,s lo kuda elections vachhinappudu caste wise aa chustaru

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES 2 ปีที่แล้ว +10

      @@rajeshanneboina4729 అస్సలు ప్రాబ్లమ్ సిటీ లొనే బయ్య చదువుకున్న మూర్కులు.. ఉదాహరణకి హైదరాబాద్ చూడు. రెడ్లు చోదరీ లు ది రాజ్యం . village నుంచి సిటీ కి వెళ్లిన చాలా మంది దళితులు రెడ్లమూ కాపులము అని చెప్పుకుని బతుకుతున్నరూ

    • @akhanda4924
      @akhanda4924 2 ปีที่แล้ว +8

      Kapu bc sc st minorities CM lu. Vastene samajamlo vivaksha pothundhi. Andhariki samana hakku ga adhikaram undali konni kulalaki banisaga unnantha kalam ilantivi repeat avtoone untai, ippatikina venuka badina vargalu unnatha kulalaki oodigam cheyadam manali.

  • @VwithNature
    @VwithNature 2 ปีที่แล้ว +193

    అందరూ నిర్దోషులే మరి దోషులు ఎవరు ?వాస్తవ చరిత్రను ఎప్పటికి ఎవ్వరూ కప్పిఉంచలేరు ,జరిగిన వాస్తవం ఈ భూమి వున్నంతవరకు మండుతూనే ఉంటుంది. కారణమైన దోషులు కాలి బూడిదైపోయినా కూడా ఇంకా ఇంకా ఇంకా మండుతూనే ఉంటుంది. ఆఖరి కులపిచ్చోడు కాటికి చేరేంతవరకు నిత్యమూ మండుతూనే ఉంటుంది. బాధిత వర్గాల వెచ్చటి నెత్తురును ఇంధనంగా చేసుకొని వాస్తవం ఎప్పటికి మండుతూనే ఉంటుంది . కుహనా మేధావులను, ప్రతినిత్యం కులాన్ని కూడుగా చేసుకుతినే కుల ఉన్మాదులను,మదమెక్కిన మృగాలుగా ఉండికూడా పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న అవకాశవాదులను దహించడానికి వాస్తవం ఎప్పటికి మండుతూనే ఉంటుంది .🔥🔥🔥🔥🔥

    • @becurious8680
      @becurious8680 2 ปีที่แล้ว +3

      Chala baaga raasaru andi 👌🏻

    • @VwithNature
      @VwithNature 2 ปีที่แล้ว

      @@becurious8680 thank you🙏

    • @kvsubbu2208
      @kvsubbu2208 2 ปีที่แล้ว +3

      Sir chala baga wrasaru

    • @VwithNature
      @VwithNature 2 ปีที่แล้ว

      @@kvsubbu2208 thank you brother🙏

    • @GENUINEUPDATES
      @GENUINEUPDATES 2 ปีที่แล้ว +3

      Anna nee comments naku goosebumps vastunnai anna

  • @kgovindu2711
    @kgovindu2711 2 ปีที่แล้ว +255

    చాలదా ! ఇదే , కుల రాజకీయాలకు స్వస్తి చెప్పండి! సిగ్గుపడాల్సిన విషయం !

    • @bhushanbollu5824
      @bhushanbollu5824 2 ปีที่แล้ว

      👌👌👍👍

    • @bhushanbollu5824
      @bhushanbollu5824 2 ปีที่แล้ว

      👍👍👌👌

    • @drbh6331
      @drbh6331 2 ปีที่แล้ว +4

      Gov reservations tesevaruku kullau untai

    • @localTraveler0706
      @localTraveler0706 2 ปีที่แล้ว +8

      @@drbh6331 reservation pettake kula vivaksha vachinda.. ? Eppudu maratharra Inka miru..

    • @chinnwgl
      @chinnwgl 2 ปีที่แล้ว +1

      @@drbh6331 evvari vruttulu vallu chesukondi , appudu reservations teeseddam. High profile govt officials why all Brahmins??
      Why sulabh complex cleaners are lower caste???
      Will exchange this then remove caste reservations.

  • @minch2023
    @minch2023 2 ปีที่แล้ว +131

    Thanks BBC ilanti news ichinanduku

  • @prasadaguru
    @prasadaguru 2 ปีที่แล้ว +113

    కలిసి పోయారు అంటున్నారు గా ఆ చనిపోయిన వాళ్ళని బతికించి ఈచేమనడి...

    • @sanjeevulutalari5107
      @sanjeevulutalari5107 2 ปีที่แล้ว +16

      అది మాత్రమే కాదు, తప్పు జరిగి పోయింది అనడం లేదు, తప్పు వాళ్ళాది కాదు, మాది కాదు అంటా,కనీసం మనస్సాక్షి లేదు వాళ్ళకు.

    • @prasadaguru
      @prasadaguru 2 ปีที่แล้ว +3

      @@sanjeevulutalari5107 అదే ఉంటే అంత దారునం గా వాళ్ళని ఎలా చంపుతారు. అయినా వేళ్ళని కాదు లే మన దేశ రాజ్యాంగాన్ని అనాలి ఎలాంటి లత్కొర్ న కొడుకులు తప్పించుకోడానికి అనుకూలం గా ఉంది... అది మారినంత వరకు ఎలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఒక కోర్టు వేసిన శిక్ష ని ఇంకో కోర్టు కొట్టేయడం ఏంటి బ్రో పిచ్చి కాకపోతే... వాళ్ళకి పని లేక వేశారా...?

    • @sivakona1751
      @sivakona1751 2 ปีที่แล้ว +3

      @@prasadaguru correct bro oka court echina tirpu chelladhante aa court undadam waste kadha

    • @MrPoornakumar
      @MrPoornakumar 9 หลายเดือนก่อน

      @prasadaguru
      వెటకారానికి కూడా ఒకహద్దుండాలి.

  • @robinhood4289
    @robinhood4289 2 ปีที่แล้ว +94

    Salutes to efforts of bbc for educating about the long forgotten incidents.
    I hope this will help you to pursue your agenda
    I am sure people of India had forgotten how malicious you were and are.

    • @robinhood4289
      @robinhood4289 2 ปีที่แล้ว +2

      Thanks for the likes, i thought nobody will understand what i am saying

    • @Yugi505
      @Yugi505 2 ปีที่แล้ว +1

      @@robinhood4289 , we know what BBC just want to devide us..it's abvious BBC from british

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 2 ปีที่แล้ว +153

    ఇంత రాక్షసుల మధ్యా మనం బ్రతుకుటుంది, ఇంత కడుపు కోత ఏ తల్లికి రాకూడదు

  • @RaajaNaagaLingam
    @RaajaNaagaLingam 2 ปีที่แล้ว +18

    Cheers !! To BBC!! So much Quality in terms of Content.

  • @RaviM6N7
    @RaviM6N7 2 ปีที่แล้ว +128

    అస్సలు అన్ని ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో ఉండటమేంటి..... కొత్త భూ చట్టం రావాలి.. ఎవడబ్బ సొమ్మని భూముల్ని వారి సొత్తు చేసుకున్నారు.... కుల అహంకారంతో ఆక్రమించారు... పేపర్లు సృష్టించారు... అడిగేవాడెవడు.... ఛీ ఛీ... మనిషికి స్వేచ్ఛ గా బ్రతికే అవకాశం లేదా... మారేందుకురా స్వతంత్ర దినోత్సవా లు....

    • @avinashteja1620
      @avinashteja1620 10 หลายเดือนก่อน +8

      Courtki pora nee ambedkar rajyangam tho

    • @sankarmuni5357
      @sankarmuni5357 10 หลายเดือนก่อน

      Ippatike vyavasayam nasanam chesesaru, inka koha bhu chattalu thechi meeru bhumuluvtheesukoni, meeremi peekedi ledu andaru Matti thinduru

    • @Sriprabhas1997
      @Sriprabhas1997 9 หลายเดือนก่อน

      ​@@sankarmuni5357meeremi chestunnaru ra..... avsaralaki land sale chesi brathike ❤day gallu

    • @Sriprabhas1997
      @Sriprabhas1997 9 หลายเดือนก่อน

      ​@@avinashteja1620a ra puka .......nee balupu fold chesi guvva lo pettuko ❤day na kodka

    • @avinashteja1620
      @avinashteja1620 9 หลายเดือนก่อน

      @@Sriprabhas1997 Rey mée antarani gabbu dunnamamsam thini thongovadam thappa emochura meeku bulakayala bhim manusmriti tagalabetti bhartadesanni avamaninchadu vadini ukkupatareyyali israello yoodula dharamasastram avamaninchinanduku peesuni siluvesinatlu meelanti terrorists la ni guvvalo dengali

  • @pgkumari9001
    @pgkumari9001 2 ปีที่แล้ว +10

    Thank you so much BBC channel for covering this chunduru issue 🙏

  • @ravikiranreddyy3741
    @ravikiranreddyy3741 2 ปีที่แล้ว +153

    Hats off to the person who uncovered this incident 👏

    • @youtube1short
      @youtube1short ปีที่แล้ว +1

      I appreciate you brother. As a oc candidate ur supporting equality.

    • @rambabumodugu4033
      @rambabumodugu4033 ปีที่แล้ว +1

      Super bro nuvvu

    • @AnilKumar-vp6ei
      @AnilKumar-vp6ei ปีที่แล้ว

      Wrosted to my india govt this supreme cort justict wrong bastred indian law and high court my ap govt wrosted but wher chunduru sc maranalu yevvaru cheysaru kozza govt ntr govt kozza gadu wrosted fellow to tdp sr ntr ok no argumentes

    • @MrPoornakumar
      @MrPoornakumar 9 หลายเดือนก่อน

      @ravikiranreddyy3741
      Its an open secret that most people, knew. Look at the high competence of the lawyers (how much money they must have taken). In this country you can get away with murder, "if" the victim is a Dalit.

  • @boddusanthosh9146
    @boddusanthosh9146 2 ปีที่แล้ว +37

    Firstly, I would like to say my great thanks to BBC news channel on behalf of telecasting in it, I hope you that every citizen of Indian will may follow equal relationship with others by taking an inspiration while watching this video,once again thanks to BBC

  • @rajeshpalaparthy09
    @rajeshpalaparthy09 ปีที่แล้ว +26

    మనలో ధైర్యం ,సమాఖ్యత లేకపోతే ఇలాంటి వాళ్ళు మనా వాళ్ళ మీదికి వస్తూనే వుంటారు ఈ దేశం లో వాళ్ళకి జరిగినంత నాయ్యం మనవాళ్ళకి జరిగిది అని నాకు నమ్మకం లేదు
    మన వాళ్ళ చదువుతో నే మనా బ్రతుకులు మారతాయి

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 ปีที่แล้ว +2

      Palaparthi. Rajesh. Anna. 👍garika,,s

    • @vigyanforyou5045
      @vigyanforyou5045 ปีที่แล้ว +2

      Chaduvutho ivvi povu kathi pattadam nerchuko. Neepai ekkada dadi jarigite akkada podichi padadobbu

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB 2 ปีที่แล้ว +61

    ఈ న్యాయస్థానాలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీసుకుంటారో న్యాయం కోసం

    • @tadapakapraveenkumar4408
      @tadapakapraveenkumar4408 2 ปีที่แล้ว +4

      Dabbu unnavallakosam bro

    • @sivakona1751
      @sivakona1751 2 ปีที่แล้ว +4

      100 years ఐన తీర్పు రాదు మన దేశం లో

  • @believer847
    @believer847 2 ปีที่แล้ว +11

    నేను బిసి కానీ నాకూ ఎప్పుడు అనిపిస్తోంది, ఇంత జరిగినా కానీ ఎస్సి /ST లు ఇంకా రెడ్డి లకు, చౌదరి లకు కొమ్ము కాస్తూ వుంటారు. దయ చేసి వల్ల party జెండాలు. కాకుండా యువకులు చదువు వైపు మొగ్గు చూపడం చేయాలి. మన అణగారిన వర్గాల ప్రజలు పొందడానికి వీలుగా ప్రస్తుత సమాజంలో చాలా అవకాశాలు వున్నాయి. 🙏🙏

    • @eagle3035
      @eagle3035 ปีที่แล้ว

      This is digital era u can change this society with education

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 2 ปีที่แล้ว +71

    నా దృష్టిలో.
    ‌ ‌ ఒకడు నాది పెద్ద కులం మీది చిన్న కులం అని భావించడం ఎంత తప్పో..
    అవతలి వాళ్ళు నాది చిన్న కులం మీది పెద్ద కులం అని భావించడం కూడా అంతే తప్పు....
    కులమతాలు లేని సమాజం రావాలి.......
    నేను కుల మతాలని పాటించడం లేదు,
    కులం పేరుతో ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తారో మతం పేరుతో అంతకన్నా ఎక్కువ పిచ్చిగా ప్రవర్తిస్తారు....

    • @ajaykarrem6006
      @ajaykarrem6006 ปีที่แล้ว

      vaalla dhrusti

    • @MrPoornakumar
      @MrPoornakumar 9 หลายเดือนก่อน

      @kalyansravanam8802
      చిన్నకులంవాడు, తనది చిన్నకులంకాక పెద్దకులమంటాడా? తన కి తేలీకపోయినా, కులాన్ని గుర్తుచేస్తారీ పెద్దవాళ్ళు.
      ఎస్.కె.మిశ్రా అనే ప్రసిద్ధ భారతీయ సామాజికశాస్త్రజ్ఞుడు తెలుగునాట కులవ్యవస్థపై ఒక పుస్తకం వ్రాశాడు. సోషియాలజీలో డిగ్రీ కావాలంటే చదవదగిన పుస్తకాల్లో ఇదొకటి. తెలుగునాట, బ్రాహ్మలు (& దళితులు తప్ప) మిగతా అందరూ "చాతుర్వర్ణ వ్యవస్థ"లో, మౌలికంగా శూద్రులే (కులంపేరేమైనా సరే), అని. ఎలాగూ బ్రాహ్మలనలేరుగనక, కొందరు క్షత్రియులంటారు.

    • @kalyansravanam8802
      @kalyansravanam8802 9 หลายเดือนก่อน

      @@MrPoornakumar తమరు డిగ్రీ గురించి మాట్లాడుతున్నారు..
      నేను వాస్తవ రూపం గా కులాన్ని మీరు నాకు చూపించగలరా ?
      కులం అనేది ఒక భాగం మాత్రమే...
      నా నా ఉద్దేశంలో చిన్న కులం వాడు పెద్ద కులం వాడు అని భావించడం కూడా తప్పే
      కుల మత రహిత సమాజం వైపు వెళ్లాలి అని ఆశిస్తూ ఉంటాను

    • @kalyansravanam8802
      @kalyansravanam8802 9 หลายเดือนก่อน

      భాగం అనే ప్లేస్లో భావం అని చదవగలరు

    • @MrPoornakumar
      @MrPoornakumar 9 หลายเดือนก่อน

      @@kalyansravanam8802
      i) నిద్రపోయేవాణ్ణి లేపొచ్చు. నిద్రపోనివాణ్ణి లేపనవసరం లేదనుకోండి. నిద్రనటించేవాణ్ణి లేపడమేమిటి? కనుక ఆపని నేనుచేయలేను.
      ii)సిద్ధార్ధుడు, బుద్ధుడు కాకముంది, తన తండ్రి శుద్ధోదనుడు, కొడుక్కి ముసలితనం, రోగం, తిండిలేని బీదతనం వగైరా కుదృశ్యా లు చూపక, జాగ్రత్త పడ్డాడు. అటువంటి సిద్ధార్ధుడికేం తెలుస్తది, బీదతనమేమిటో? తమరు సిద్ధార్ధులు. అన్నీ మీకుసిద్ధమే.

  • @ravikantherok4568
    @ravikantherok4568 2 ปีที่แล้ว +63

    నిర్భయ, దిశ లకు వెంటనే న్యాయం జరిగింది అంటే వాళ్ళు ఓసి కాబట్టి
    మిగిలిన అమ్మాయిలకు న్యాయం జరగాలేదు అంటే న్యాయం చచ్చినట్టే

    • @naveenkumarsr7847
      @naveenkumarsr7847 2 ปีที่แล้ว +2

      Sad truth

    • @tarzan1692
      @tarzan1692 2 ปีที่แล้ว +1

      Maybe true

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว +3

      Not at all....
      ఆ. Decision ప్రజల స్పందన నుంచి తీసుకున్నది.... కానీ వాళ్ళు ఒసీ అనీ కాదూ..

    • @user-gn7nf6yg6f
      @user-gn7nf6yg6f 2 ปีที่แล้ว +3

      Yes.పెద్ద కులం వాళ్ళు అయితే వెంటనే కేస్ నమోదు దర్యాప్తు మొదలుపెడతారు.వేరే వాళ్ళకి అయితే 3రోజుల(కనీసం)తర్వాత దినపత్రికలో వచ్చిన తరువాత కేస్ నమోదు చేస్తారు.ఇంక దర్యాప్తు అంటారా అంతా ఆ దేవుడకెరుగు

    • @sujtha8454
      @sujtha8454 2 ปีที่แล้ว

      Yes

  • @techkick564
    @techkick564 2 ปีที่แล้ว +91

    గవరన్మెంటె అత్య చేయించినధి.. అని నాకు అనిపిస్తుంధి... మొత్తం దొంగలు గవర్నమెంట్ లోనే ఉంటారు.. అని నాకు అనిపిస్తుంది..

    • @tadapakapraveenkumar4408
      @tadapakapraveenkumar4408 2 ปีที่แล้ว +2

      The good 👉 point bro

    • @sivajip4341
      @sivajip4341 10 หลายเดือนก่อน

      Maa CBN ki Maa Sr.NTR ki Jai..
      Maa kamma valle undali State lo Evaru Unda kudadhu..
      Maa kamma valla kosam capital undhi Courts unnai...Maa kamma valla k anni unai..Sc,ST la ki capital lo House Land iste Court stay istai..that is Kamma...

    • @TheSharingan-ki8he
      @TheSharingan-ki8he 9 หลายเดือนก่อน +1

      ​@@sivajip4341Mari ippudu ycp vundi gaa.. intaku mundu Congress vundi ga appudu eam peekarantav? Aiena asalu ikkkada kamma caste enduku vachindi bro? Nee lanti valla valle ee samajam maratla.

  • @ravikiran7297
    @ravikiran7297 ปีที่แล้ว +14

    నిందితుడు: ఇప్పుడు అందరూ కలిసి పోయారు అంటున్నారుగా...మరి ఆ దళితులతో మీ పిల్లల పెళ్లిళ్లు జరిపిస్తారా?

    • @avinashteja1620
      @avinashteja1620 ปีที่แล้ว

      Dunnamamsam thini thongune vedavalaki talent undadu panichethakadu Valli pellilla

    • @SIVA-qh1mf
      @SIVA-qh1mf ปีที่แล้ว

      ఇలాంటి గుద్దబలుపు మాటలు మాట్లాడితేనే పెద్దఎత్తున మారణ హోమాలు జరిగేది,,, చంపటం వాళ్ళతప్పు,, దాన్ని కండించు అంతవరకే

    • @venkatalaxmareddyarikatla8611
      @venkatalaxmareddyarikatla8611 ปีที่แล้ว +1

      Andhukera elantivi jarigedhi miku nyayam jaragalani korukondhi anthegani pillanisthara polalisthara yendhira nuvvu matladedhi

    • @avinashteja1620
      @avinashteja1620 ปีที่แล้ว

      @@venkatalaxmareddyarikatla8611 aa labour lanjagorrebiddalu dunnamamsam thini thongune vedavalaki talent undadu panichethakadu aadapillalni edipisthe savadengaru emundi

    • @jattinikhilendar6302
      @jattinikhilendar6302 10 หลายเดือนก่อน

      @@venkatalaxmareddyarikatla8611 adhi lekka guddhala nosthandhi..

  • @patturibalaobulesu1767
    @patturibalaobulesu1767 2 ปีที่แล้ว +39

    న్యాయం కోసం ఎదురు చూడడం తప్ప న్యాయం జరగదు

  • @shaikshafiulla8578
    @shaikshafiulla8578 ปีที่แล้ว +31

    అందరూ నిర్దోషులు ఐతే మరి హంతకులు ఎవరు నా ప్రియతమ భారత మాత 🙏

  • @praveenippaka1333
    @praveenippaka1333 2 ปีที่แล้ว +74

    భారతదేశం లో దళితుల మీద జరుగుతున్న దాడులు ఎప్పటికీ అంతం అవుతాయో తెలియదు....ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దళితులను కనీసం మనుషులుగా కూడా గుర్తించడం లేదు...
    ఇటువంటి పరిణామాలు అన్ని అంబేడ్కర్ గారు ముందు చూపుతో ఆలోచించి ఒక చట్టాన్ని తీసుకువచ్చారు...దాన్ని కూడా రద్దు చేయడానికి చాలా మంది ప్రయత్నించారు.
    పరిస్థితి మారాలి.. మార్పు రావాలి..రాబోయే తరాన్ని మనం కాపాడుకోవాలి.దళితులు అందరూ ఐక్యతగ ఉండాలి.......జై భీమ్...జై జై భీమ్

    • @dhanabujjigadu4950
      @dhanabujjigadu4950 ปีที่แล้ว +2

      Jai Bheem

    • @mariyammar5508
      @mariyammar5508 ปีที่แล้ว

      100%nijam

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว +2

      Naku 5 mandi sc friends vunnaru oka abbayi ki 50 k above money help chesa ippudu auto nadupukuntunnadu telusa voorike vagakandi sir

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju 10 หลายเดือนก่อน +1

      ​@@chandu_546correct bro mi nannu emina anukondi nenu peeuke reddy nakantu own land ledhu rice mill lo work chestunnanu nenu na barya..na frend sc vadu nenu school friends nenu Vanni own brother la untam but okaroju vadu urgent ga 35000 rupayalu kavali ante ventane ichanu eppatiki 4 years avutundhi adigina prathisari thiduthunnadu ishtam unnattu thiduthunnadu ...e madiga lanjakodukulu enthe

    • @jattinikhilendar6302
      @jattinikhilendar6302 10 หลายเดือนก่อน +1

      @@prashanthreddy-sd9ju nuv money ichaavu good
      ... Kaani vaanni thittu andharni kaadhu.. Ippudu reddy lanjodkulu andharu. In the.. Ok kadha..

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 2 ปีที่แล้ว +47

    బిబిసి ఛానల్ వారికి నా ధన్యవాదములు

  • @moulimallina7501
    @moulimallina7501 2 ปีที่แล้ว +78

    కులవివక్ష మరియు కుల రిజర్వేషన్ లు రెండూ నశించాలి అని కోరుకునే వారిలో నేను ఒకడ్ని

    • @kabalikaka7136
      @kabalikaka7136 2 ปีที่แล้ว +16

      కులవివక్ష కాదు సోదరా కులనిర్మూలన, కులాలు తీసేస్తే మేమె రిజర్వేషన్లు తీసేయమని చెప్తం

    • @aron8878
      @aron8878 2 ปีที่แล้ว +6

      Nuvvu kulajji gadive natistunnavu

    • @luckylucky6053
      @luckylucky6053 2 ปีที่แล้ว +14

      Mundhu names ku kulala thokalu teeyali, naidu reddy yadav Chowdary goud Gowda Shetty Sharma etc aa dhairyam ledhu malli caste feeling ledhu antaru naaa yadhava naaa frnds gaaaalluuu. Colleagues gaalluu

    • @rajeshanneboina4729
      @rajeshanneboina4729 2 ปีที่แล้ว

      @@luckylucky6053 haha moddalo cast bro, apudu vivaksha viparithanga unde, now it's updated bcz of cast only most of them are converted to christians

    • @luckylucky6053
      @luckylucky6053 2 ปีที่แล้ว +2

      @@rajeshanneboina4729 avunu bro matladi waste maaradhu maararu, dhennemma chinnappudu teacher lu kooda partiality choopevaru based on caste 😆😆. Pedda potugallu ainattuu 🤮🤮

  • @FunnyVideo360days
    @FunnyVideo360days ปีที่แล้ว +23

    దేనికైనా ఒక పరిధి ఉంటుంది...నచ్చకపోతే దూరం గా ఉండొచ్చు కదా .వాళ్ళు చదువుకుంటే తప్పేంటి ... భూమి ఉన్నవల్లే, డబ్బు ఉన్నవాళ్లు, అగ్ర కులస్థులు కాదు, చదువుకున్న వాల్లే, సంస్కారం,విచక్షణ,జ్ఞానం ఉన్నవాల్లే అగ్ర కులస్థులు...అంతేకాని పేరు చివర తోక ఉన్నంత మాత్రాన అగ్ర కులం అవ్వరు ...
    నమ్మించి మోసం చేసేవాళ్ళు .,
    ఏ కులం అయిన,దొంగ దెబ్బ తీసేవాళ్ళు,పక్క వల్ల ఆస్తుల్ని అక్రమించలి అనుకునేవాళ్లు, అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లు మాత్రమే నీచ మనస్తులు....కులస్థులు

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 2 ปีที่แล้ว +3

    Tankyou BBC news manchi video manchi commenteri. Chunduru gurinchi manchi vishayalu taliyachesaru tankyou

  • @kraju7979
    @kraju7979 ปีที่แล้ว +5

    కాశ్మీర్లో జరిగిన హింసకాండ ముఖ్యంగా హిందువులపై జరిగిన అరాచకాలు గురించి ఒక వీడియో తీయండి సార్ బిబిసి వారు

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 9 หลายเดือนก่อน

      Bbc cannot look into the real cause.

  • @rameshd1621
    @rameshd1621 2 ปีที่แล้ว +54

    Thank you very much BBC for showing this. Mainstream media won't show Dalit issues/problems.

  • @raviprattipati7990
    @raviprattipati7990 ปีที่แล้ว +6

    MY SPECIAL THANKS TO BBC TELUGU 🙏🙏🙏🏻

  • @AjitKumar-lq1ky
    @AjitKumar-lq1ky 2 ปีที่แล้ว +78

    Sc st ki reservation endhku ani adugutunna present generation vallaki idhi oka samadanam anukuntuna🤔

    • @redboxlegend1816
      @redboxlegend1816 2 ปีที่แล้ว +22

      Enti 30 years back jargina di present generation ki answer a? emi cheptaru sir asalu

    • @sureshmettu2566
      @sureshmettu2566 2 ปีที่แล้ว +10

      @@redboxlegend1816 ippudu kuda chala jarugutunay......andaram samaname ani ..Andaru oppukovali.... reservations valla social status peruguddi anukunaru appati vallu...but em marpu ledu...kula vivaksha oka manasika rogam...

    • @user-bala686
      @user-bala686 2 ปีที่แล้ว +1

      Ippatiki chala jaruguthunai daniki evaru response
      Ayisha evaru thanki em Aina judge chesara
      Malli ee generation answer anta
      Adhi Peru ki tappa Nijam ga sc st ki paniki ravadam ledhu oc caste vallae danini money icchi jobs kontunaru bro

    • @redboxlegend1816
      @redboxlegend1816 2 ปีที่แล้ว +4

      @@user-bala686 Lol emi cheppav govt sector lo OC vallu enta mandi vunnaru? Andaru samanam aithe reservations enduku enalla ila special adikaram reservations peru meda

    • @prasanthboddu8263
      @prasanthboddu8263 2 ปีที่แล้ว +8

      @@redboxlegend1816 30 years back jerigina Dhaniki reservations evadam ledhu bossu...3000 years nunchi epatiki jeruguthunaye kabati reservations vunaye...antha enduku recent ga olympics lo adina Dalit ammaye nee so called caste lucha galu thittaru and Dalits vundadam vala Olympics lo odipoyaaru anta siggu vundali ala matladadaniki....and mee lanti valu adhi past lo jerigindhi epudu reservations enduku ani yedava paniki malinee sollu baga cheptharu...enduku ante pakkodi muddi kinda manta vundhi mee muddi kinda kadhu ga...pakkodi muddi kinda manta petti e society lo jenalu bagany sollu cheptharu, reservations enduku adhi enduku ani...e caste picha galu poye varaku reservations nee evadu em pikaledu and reservations nee touch chesy dhammu kuda evadiki ledhu bossu

  • @rahulnanda6244
    @rahulnanda6244 2 ปีที่แล้ว +8

    Thank you BBC for raising the voice of Voiceless

  • @darshanch4450
    @darshanch4450 2 ปีที่แล้ว +6

    Thank you BBC

  • @samubabumanchala5956
    @samubabumanchala5956 2 ปีที่แล้ว +19

    BBC వారికీ ధన్యవాదములు

  • @panduriveeravenkatasaipras5685
    @panduriveeravenkatasaipras5685 ปีที่แล้ว

    చుండూరు చాలాసార్లు వెళ్లాను, కానీ సమస్య ఎంతో విపులంగా ఇప్పుడు తెలుసుకోగలిగాను.. థాంక్ యు బి బి సి...

  • @Surya-pq5ww
    @Surya-pq5ww ปีที่แล้ว +7

    కమ్మ రెడ్డి చానల్స్ ఎప్పుడైనా చూపించారా ఈ న్యూస్ ?
    BBC Telugu మీకు అభినందనలు.

  • @kirankumargarapati1986
    @kirankumargarapati1986 2 ปีที่แล้ว +46

    Sc. St అట్రాసిటీ acts, Reservation s.. ఇన్ని ఉన్నా రాజ్యాధికారం మాత్రం లేదు. ఇవన్నీ న్యాయం చేయలేకపోయాయి. అందుకే దళితులకు రాజ్యాధికారం కావాలి అనేది. అపుడు మాత్రమే వెనకబడ్డ వర్గాలకు న్యాయం జరుగుతుంది.

    • @MrPoornakumar
      @MrPoornakumar 9 หลายเดือนก่อน

      @kirankumargarapati1986
      అదీ సాధించింది మాయాదేవి.

  • @Luckey..143
    @Luckey..143 2 ปีที่แล้ว +2

    BBC కి ధన్యవాదములు 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @michaelceasar
    @michaelceasar 2 ปีที่แล้ว +1

    BBC Thank you very much!

  • @anjalimakham3968
    @anjalimakham3968 10 หลายเดือนก่อน +3

    Thanks a lot BBC what a great courage from ur channel there is nothing politics in this channel great ❤

  • @mahendra0515
    @mahendra0515 ปีที่แล้ว +14

    భారతదేశం ఎంత కష్టపడినా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చెరకపోటానికి మొదటి కారణం లంచగొండితనం, రెండు. కులవివక్ష(కులగజ్జి). ఈ రెండూ ఎప్పుడు నశిస్తాయో అప్పుడే మన దేశం ఆ స్తాయినందుకుంటుంది..
    జై హింద్..

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 ปีที่แล้ว +2

      40%marks. Vachinodiki. Government jobs. Isthey. India ela develope aithadi.
      90% marks. Vachinodi. Jeevitham. Job leka nashanamouthundi

    • @veeranarayana8229
      @veeranarayana8229 ปีที่แล้ว

      First one reservation

    • @MrPoornakumar
      @MrPoornakumar 9 หลายเดือนก่อน

      @@rajeshwarit3499
      మీక్కనబడెదదొక్కటే. అంటే వాళ్ళెల్లకాలమూ ఇలాగే ఉండిపోవాలా? జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇస్తున్నారు. ఇన్ని వేలేళ్ళూ వాళ్ళకి ఆ అవకాశమే దక్కలేదుగా. వాళ్ళకి రావాల్సింది కొట్టేసి, మిగతావాళ్ళు బాగుపడలే?

    • @G.SRIKANTH
      @G.SRIKANTH 8 หลายเดือนก่อน +2

      ​@@veeranarayana8229caste lekapothe reservation yekkadinunchi vachindhi?

  • @ravichandrakandula
    @ravichandrakandula 2 ปีที่แล้ว +1

    Thank you BBC Telugu 🙏🏽

  • @vinodrczz
    @vinodrczz ปีที่แล้ว +16

    కులమా కులమా నువ్వు ఏం చేస్తావ్ అని అడిగితే........
    మనిషిని మనిషిని విడగొడత...
    అకారనంగా తోటి మనిషిని ద్వేషించేలా చేస్తా...
    మనిషి పుట్టుకను బట్టి వాడి స్థానాన్ని నిర్ణయిస్తా...
    కనిపించని నా గురించి రోజు సాయం చేసే మనిషిని సైతం చంపేలా చేస్తా... అందంట...

  • @chellurichandramouli2617
    @chellurichandramouli2617 2 ปีที่แล้ว +34

    No local Chanel have guts to show this history

  • @tetro-telugutroller7313
    @tetro-telugutroller7313 ปีที่แล้ว +12

    ఒక్క తెలుగు దర్శకుడు కూడా కారంచేడు & చుండూరు సంఘటనల (వాస్తవాలు మాత్రమే) ఇతివృత్తంతో సినిమాలు తీయరు.

    • @sivajip4341
      @sivajip4341 10 หลายเดือนก่อน +1

      Maa CBN ki Maa Sr.NTR ki Jai..
      Maa kamma valle undali State lo Evaru Unda kudadhu..
      Maa kamma valla kosam capital undhi Courts unnai...Maa kamma valla k anni unai..Sc,ST la ki capital lo House Land iste Court stay istai..that is Kamma...

    • @MrPoornakumar
      @MrPoornakumar 9 หลายเดือนก่อน

      @tetro-telugutroller7313
      సినిమాహాలు తగలబెడతారు (సినిమా రంగమంతా, కమ్మరెడ్డిరాజుకాపులు). అందుకే తీయరు. తీస్తే ఏ BBC వాడో తీయాలి.

    • @bharatgowdmothukuri6860
      @bharatgowdmothukuri6860 8 หลายเดือนก่อน

      ​@@sivajip4341 నీలో ఒక పిల్ల సైకో కనబడుతున్నాడు

    • @xavier_telugu
      @xavier_telugu 7 หลายเดือนก่อน +1

      గుద్ధ కొస్తం సినిమా తీస్తే

  • @ravimusuku7206
    @ravimusuku7206 2 ปีที่แล้ว +1

    Thank you BBC .

  • @manjukammagiri8992
    @manjukammagiri8992 2 ปีที่แล้ว +34

    చుండూరు అమరులకు జోహార్లు ...

  • @pulikarunakar7127
    @pulikarunakar7127 2 ปีที่แล้ว +26

    భారతదేశ చరిత్రలోనే కోర్టులు పోలీసులు అనేవి ఓన్లీ డబ్బున్న వాళ్ళ గురించి మాత్రమే డబ్బు లేకపోతే న్యాయం జరగదు 20 సంవత్సరాల కాలం మొత్తం విచారణ జరిపి నిర్దోషులని తేల్చి చెప్పిన గొప్ప ప్రభుత్వాలు కోర్టులు పోలీసు వాళ్ళు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఎవడికి వాడు సెల్ఫీ జస్టిస్ చేసుకోవాలి కోర్టులోనే పోలీసులను నమ్మకూడదు అవి భారతదేశంలో పేరుకు మాత్రమే కోర్టులు పోలీసు వాళ్లు గ్రామ పంచాయతీలో ఉన్న చెత్తకుండి కోర్టులో పోలీసులు ఒకటే నో యూస్ ఓన్లీ గార్బేజ్ కలెక్టర్స్

    • @pillasurya1156
      @pillasurya1156 2 ปีที่แล้ว +1

      ఇదే నాటి నుండి నేటి వరకూ జరుగుతూనే ఉంది

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 ปีที่แล้ว +43

    Justice need to be served. No matter how long it takes. No matter, how far it goes. No matter, what ever the way is.. we want justice ⚖

    • @swamyvlogs4618
      @swamyvlogs4618 9 หลายเดือนก่อน +2

      Justice DELAYED is Justice DENIED

  • @krktvr7626
    @krktvr7626 2 ปีที่แล้ว +2

    Thanks to BBC news....🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @chandrababuveluru8531
    @chandrababuveluru8531 2 ปีที่แล้ว +14

    Thanks to BBC News for showing this type of true News..

  • @jbrctalluru6228
    @jbrctalluru6228 2 ปีที่แล้ว +25

    భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి డా.బి.ఆర్.అంబెడ్కర్ గారు అయి ఉంటే ఈ దేశములో కుల వ్యవస్థ ఉండకపోయి ఉండేదేమో....

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว +1

      Reservation lu lekundaa vunte kula vyavastha vundedi kaadu .kula vyavastha intha veelloorataaniki ambedker kaaranam

    • @narenreddy5125
      @narenreddy5125 ปีที่แล้ว +1

      @@anjani4097 Great view. Govt why asking caste, Religion. Even every caste people tag their caste after or before their name. I am not happy with my name tagging Reddy as my father register in All records. Even I suffered many times with name because when I studying other caste teased me as You are reddy,, Why do you studying in govt schools, why you don't have money. If don't have why you are Reddy. Even in my entire life govt not provide single text book, one rupee scholarship to me. I have to pay all type fee. Rest of other caste people don't need to pay fee except O.C students. even
      They (lower caste ) have land lords, business people, etc...even today there is no support to poor people. In India caste base reservations, caste base politics is very bad. Who are rich Higher caste fellows they growing day by day rich.but like I poor higher caste or O.C people going down to poverty line. I used lower or higher caste words. That's not my opinion that's govt decision. But I hope all people don't think your or other peoples caste.Just think we are humans.

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว +1

      @@narenreddy5125 yes sir if reservations are removed automatically caste will disappear that is my strong opinion

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว

      @@narenreddy5125 Thank u sir

  • @abhishekdasari2097
    @abhishekdasari2097 2 ปีที่แล้ว +6

    Thankyou so much BBC 🙏

  • @Dearfreelancer
    @Dearfreelancer 2 ปีที่แล้ว +1

    Thank you BBC telugu,🙏😓

  • @smynoufasunkesula9101
    @smynoufasunkesula9101 2 ปีที่แล้ว +9

    So sad 😞 for what this kind of feelings we are one

  • @muneshbabusornala8172
    @muneshbabusornala8172 2 ปีที่แล้ว +102

    ఇ దేశములో ఇలాంటి కులవ్యవస్థ ఉన్నపుడు దళితులకు రిజర్వేషన్లు ఇవ్వడంలో తపేముంది???? 🤔🤔🤔

    • @Agnostic7773
      @Agnostic7773 2 ปีที่แล้ว +3

      Private companies lo pettali kadha !

    • @muneshbabusornala8172
      @muneshbabusornala8172 2 ปีที่แล้ว +8

      @@Agnostic7773 private companies owners andarau upper caste lu valley ga, akada kuda discrimination untundhi kada??

    • @Agnostic7773
      @Agnostic7773 2 ปีที่แล้ว +6

      @@muneshbabusornala8172 private companies foreign vi ithey ? Microsoft ,Google evi kuda upper castes ah 😂

    • @Agnostic7773
      @Agnostic7773 2 ปีที่แล้ว +3

      Charithro nundi paga theruchukovali ani anukuntey eppudu prathi manshi medha prathi okkaru paga theruchukovali ela paga therchukuntey manava jathi antharinchi poyiddi ... charithro thelsu kovali malli alantivi jaraga kunda ....

    • @rajeshinterpretations
      @rajeshinterpretations 2 ปีที่แล้ว +1

      @@Agnostic7773 Reservations yavari meeda paga therchukovadam kosam kadu. Pariharam, purogathi kosam. Edi meeku yapatiki ardham kadu.

  • @onlyanand91
    @onlyanand91 2 ปีที่แล้ว +25

    Fun fact the high court judge who has given the judgement is a Reddy....what a joke.

  • @saikumarsingapaga203
    @saikumarsingapaga203 2 ปีที่แล้ว +2

    Super sir ...🙏🙏 great BBC news

  • @kumarpriya2350
    @kumarpriya2350 2 ปีที่แล้ว +3

    థాంక్స్ యూ బీ బీ సీ న్యూస్

  • @omkarreddy4457
    @omkarreddy4457 2 ปีที่แล้ว +17

    నేనూ అగ్రకులంలో పుట్టా కానీ.. కుల వివక్షకు చాలా వ్యతిరేకం. నాలాగే ఏకీభవించే అగ్రవర్ణంవాళ్లు ఒక్క లైక్ కొట్టి మద్దతు తెలపండి 👍

    • @chittichitti8070
      @chittichitti8070 2 ปีที่แล้ว

      Ayithe name pakkana Reddy endhuku bayya

  • @jannidharma4612
    @jannidharma4612 2 ปีที่แล้ว +3

    Thanks bbc

  • @daughterofparamathandri9111
    @daughterofparamathandri9111 ปีที่แล้ว +13

    ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ఒక నిజం ఉంది.అంటే ఆ నిజాన్ని ఎవరు సమాధి చేశారంటే,ఇప్పుడు సమాజంలో అగ్రకులాలైన బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అనబడేవారు. వాళ్ళు ఒకప్పుడు విదేశీయులు. వాళ్లు ఇరాన్ ఇరాక్ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్య జాతికి చెందిన వాళ్ళు. అయితే అక్కడి నుండి ఇండియాకి వచ్చి ద్రావిడులైన ఎస్సీ, ఎస్టీలను చాలా నీచంగా చూస్తూ, వాళ్ల మీద తిరుగుబాటు చేసి,వాళ్ళ సంపదలని లాక్కొని, పశుసంపద బాగా ఉండేది ద్రావిడలకి. అవన్నీ తీసుకొని, వీళ్ళని హింసించి, బలహీనులను చేసి, ఊరి బయట ఉంచి, దళితులుగా ముద్రించి, అంటరాని వాళ్ళగా చూసేవాళ్ళు. ఇది కేవలం ఆర్య జాతికి చెందిన వాళ్ళు కుట్రపూరితమైన ఉద్దేశంతోటి ఆదిపత్యం, అధికారాల కోసం చేస్తున్న దగా.ఆ బానిస బ్రతుకుకు అలవాటు పడినవారు ఇప్పటికీ మేము దళితులమే అని నమ్ముతున్నారు. ఎందుకంటే ఆనాడు ఉన్న ద్రావిడులు వారి కులాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. నిజానికి అగ్ర కులమైన వారు మాలలు.వారే నిజమైన బ్రాహ్మణులు.మాదిగలు అంటే రాజులు.కానీ ఆర్యులు తక్కువ జాతి వాళ్లు,అంటే సంస్కారం అనేది కానీ,మంచి అనేది కానీ లేని వాళ్ళు. దుర్మార్గమైన మనస్తత్వం కలవారు. బ్రాహ్మణ అవతారం ఎత్తి,కొన్ని గ్రంథాలు రాసుకొని ,ఆ గ్రంథాలను పాటిస్తూ ,మిగతా వారినందరిని చిన్న చూపు చూస్తూ, అంటరాని వారిగా పేర్కొన్నారు. సమాజం బ్రష్టు పట్టిపోయింది.కేవలం ఇప్పుడు ఉంటున్న బ్రాహ్మిన్స్ వాళ్ళు నిజమైన వాళ్ళు కారు. దుర్మార్గులు,సంస్కారం అనేది లేదు. నీతి, న్యాయాలు లేవు. గమనించి చూడండి, ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.నిజాన్ని తెలుసుకుని, ఇప్పుడైనా ఎస్సీ, ఎస్టీలు అనబడే వాళ్ళందరూ ఒకే మాట మీద, కట్టుబాటుగా ఉండి,అన్ని విషయాలలో ముందుండి,ఇప్పుడు జరుగుతున్న కులవివక్ష, మత రాజకీయం బిజెపి కి సంబంధించి ఏ ఒక్కరికి ఓటు వేయొద్దు. సపోర్ట్ చేయొద్దు. బిజెపి గెలిస్తే నెక్స్ట్ జరగబోయేది ఇదే. అది తెలుసుకొని మళ్లీ ఆ పాత రోజులు రాకూడదని కోరుకుందాం.

    • @venkatn519
      @venkatn519 9 หลายเดือนก่อน +2

      నీవూ ఏలా బిజేఫికి అంఠకడుతునావు, తెలివితక్కువ దద్దమ్మ, aware and observe.

    • @satishmathangi
      @satishmathangi 9 หลายเดือนก่อน

      Daughter of paramathandri. You are absolutely right bhayya

  • @esathishe-vf8ss
    @esathishe-vf8ss ปีที่แล้ว +2

    ఈ ఘటన జరిగి 30 సవత్సరాలు అయినప్పటి నుండి ఏ చానల్స్ కవర్ చేయలేదు,
    కనీసం ఇప్పటికైనా ఈ ఘటన గురించి కొంతమేర బిబిసి ద్వారా తెలియని వారికి తెలియపరచడానికి
    మీరు చేసిన ప్రయత్నానికి ఋణపడి వుంటాము
    ధన్యవాదములు....

  • @avinashreddyankireddy518
    @avinashreddyankireddy518 2 ปีที่แล้ว +31

    I hope , At least our generation will stop this kind of nonsense . Whoever involved in this incident must need to prosecute by according to LAW, that’s the way only we can protect good humans . A good justice will stop this kind of incidents again.

    • @luckylucky6053
      @luckylucky6053 2 ปีที่แล้ว +10

      Lol first change with yourself bro, 😂😂 if you are supporting remove caste name from your name, I removed and I won't put for my children as well.i won't encourage any caste every one is same.

    • @parameswarperam6353
      @parameswarperam6353 2 ปีที่แล้ว +2

      @@luckylucky6053 waah nuvvu ni reservation thisesukuntava ra puka?

    • @luckylucky6053
      @luckylucky6053 2 ปีที่แล้ว +2

      @@parameswarperam6353 😂😂 lenappudu yela teesukunta .

    • @user-dm1yx7qz6h
      @user-dm1yx7qz6h ปีที่แล้ว

      @@parameswarperam6353 orey puka, mundhu mi bhumulu aasthulu theesesi pedholaki ivvandi ra appudu reservations theesestharu ra erripooka

    • @avinashteja1620
      @avinashteja1620 10 หลายเดือนก่อน

      ​@@luckylucky6053😂 labour gallau chesedi ento andariki telsu galeez nayallu

  • @kiranababu
    @kiranababu 2 ปีที่แล้ว +3

    Thank u bbc

  • @syamnani6426
    @syamnani6426 ปีที่แล้ว +2

    BBC వారికీ ధన్యవాదములు ఇలాంటి న్యూస్ అప్పటి న్యూస్ వాళ్ళు చేయరు

  • @maheshkanna2888
    @maheshkanna2888 2 ปีที่แล้ว +5

    BBC channels chusi vere channels neruchukovali elati videos cheyali ani BBC channel chusi thelusokondi anduke BBC No1 channel ayindi 👍

  • @srimankanumuri681
    @srimankanumuri681 2 ปีที่แล้ว +10

    Great news BBC.🙏🙏🙏

  • @srikanthneerudu7171
    @srikanthneerudu7171 2 ปีที่แล้ว +11

    ఒక ముసలోడు నాది చాలా పెద్ద కులం మరి నీది ఏ కులం అని అడిగాడు దానికి నేను చెప్పను అన్నాను దానికి వాడు నువ్ ఏ కులం మొడ్డకు పుట్టావో చెప్పుకోలేవా అని అన్నాడు
    వాడిని ఏమీ అనలేక ఒక సమాధానం ఇచ్చాను
    " నువ్వు కులం మొడ్డకు పుట్టినావు కానీ నేను ఒక అయ్య మొడ్డకి పుట్టాను " అని చెప్పాను

  • @jaanumoka1446
    @jaanumoka1446 2 ปีที่แล้ว +2

    Great job BBC👍🤝

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 ปีที่แล้ว

    Thanks to BBC News

  • @sriharichalamala7165
    @sriharichalamala7165 2 ปีที่แล้ว +4

    Good information

  • @user-db5vj2ro3d
    @user-db5vj2ro3d ปีที่แล้ว +13

    వాళ్ళు కూడా మనుషులే కదా వారికి ఎందుకని న్యాయం జరగడంలేదు ?? బ్రతికే హక్కు అందరికీ ఉంది, కులాలకు అతీతంగా. న్యాయస్థానాలు ఎందుకున్నాయి ? పోలీసులు ఎందుకున్నారు ??

    • @sivajip4341
      @sivajip4341 10 หลายเดือนก่อน +1

      Maa CBN ki Maa Sr.NTR ki Jai..
      Maa kamma valle undali State lo Evaru Unda kudadhu..
      Maa kamma valla kosam capital undhi Courts unnai...Maa kamma valla k anni unai..Sc,ST la ki capital lo House Land iste Court stay istai..that is Kamma...

  • @josephkamalakar4033
    @josephkamalakar4033 9 หลายเดือนก่อน

    Great work BBC, to bring this to the platform.

  • @sundarsinghakumarthi4034
    @sundarsinghakumarthi4034 2 ปีที่แล้ว +1

    Thanks to BBC 🙏for cover this

  • @yrajasekharreddy2430
    @yrajasekharreddy2430 ปีที่แล้ว +2

    Largest democracy with deepest divides.. thanks BBC

  • @mp.1594
    @mp.1594 2 ปีที่แล้ว +12

    Tq BBC, madhi tsundur ye but epudu tenali lo untunam, tq for sharing grat information to all

  • @sabbesiyon3366
    @sabbesiyon3366 2 ปีที่แล้ว

    Thanks BBC

  • @shaikjilani8299
    @shaikjilani8299 2 ปีที่แล้ว

    BBC variki Dhanyavadhalu🙏🙏🙏

  • @mercygeorge37
    @mercygeorge37 2 ปีที่แล้ว +35

    జై మాల, మాదిగ
    దయచేసి కుల పిచ్చి వదిలి ఇద్దరు ఏకం కండి ..... 😢

    • @Pandu12564
      @Pandu12564 2 ปีที่แล้ว +10

      మాల, మాదిగ అని కులాల పేర్లు ఎత్తేది మీరే. కుల వ్యవస్థ పోవాలని గగ్గోలు పెట్టేదీ మీరే...

    • @rajashekarbudthula221
      @rajashekarbudthula221 2 ปีที่แล้ว +2

      ఫస్ట్ నువ్వు కరెక్ట్ గా ఉండు.
      నీకు లేదా కుల పిచ్చి?
      ముందే మాల మాదిగ అని పెట్టవు?

    • @srinu132
      @srinu132 2 ปีที่แล้ว +1

      Nuvvu kuda kulalani rechagottaku

  • @Nand203
    @Nand203 ปีที่แล้ว +5

    To fight such criminals, everyone has to become an Ambedkar. It's not just a name, it's a revolution!!!

  • @sureshbabu-rj6ft
    @sureshbabu-rj6ft 2 ปีที่แล้ว +1

    How neatly explained

  • @Jay-yh1od
    @Jay-yh1od 2 ปีที่แล้ว +7

    A day of revenge will come but may not be in the same form people won’t forget and this still continues today

  • @explorer6339
    @explorer6339 ปีที่แล้ว +9

    తిరగబడ్డ మన జాతి విరుల కి జోహార్ జోహార్

  • @ksvt65
    @ksvt65 2 ปีที่แล้ว +1

    Thanks BBc

  • @sudhakarch55
    @sudhakarch55 2 ปีที่แล้ว +1

    Thanks to BBC

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 2 ปีที่แล้ว +6

    Thanks for bbc network