Alluri Sitarama Raju: బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన అల్లూరి, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 447

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +238

    అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా.. బిబిసి న్యూస్ తెలుగు లొ ప్రసారం చేసిన వీడియో బాగుంది..

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  3 ปีที่แล้ว +28

      థాంక్యూ. మరి వీలైనంత మందికి షేర్ చేశారా, లేదా?

    • @GoGreen_Vegan
      @GoGreen_Vegan 3 ปีที่แล้ว

      @@BBCNewsTelugu chesyaara kaadu sami it’s ‘chesaara’

    • @rockstar4676
      @rockstar4676 3 ปีที่แล้ว +3

      @@GoGreen_Vegan y ఎందుకు వచ్చిందిరానీకు చేశారా ఇందులో తప్పులు కనబడ్డాయా

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +8

      @@BBCNewsTelugu థాంక్స్.. బిబిసి టీమ్ అందరికి... రిప్లై ఇచ్చినందుకు ... 😍🙏... నేనూ.. నా ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్ గ్రూప్ లో మీ విడియోలు షేర్ చేసుకొంటాము ...
      నా దృష్టిలో BBC అంటే భారత్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్... ❤️

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  3 ปีที่แล้ว +3

      బీబీసీ తెలుగు వీడియోలు షేర్ చేసుకొంటున్నందుకు ధన్యవాదాలు, హరి గారు. బీబీసీ తెలుగు వెబ్‌సైట్‌ను కూడా రెగ్యులర్‌గా ఫాలో కండి. www.bbc.com/telugu

  • @nag_021
    @nag_021 2 ปีที่แล้ว +30

    మా విప్లవ కారుడి చరిత్రని గుర్తు చేసి అల్లూరి సీతారామరాజు గొప్పతనాన్ని తెలిపినందుకు Thank You BBC

  • @sureshgoriparthi8189
    @sureshgoriparthi8189 3 ปีที่แล้ว +77

    ఇలాంటి టైటిల్ పెట్టడం అంటే సాహసం అనే చెప్పాలి.. థాంక్స్ బీబీసీ.

    • @prasanth34864
      @prasanth34864 3 ปีที่แล้ว

      Sahasam enti brother evadu em antadu

    • @sureshgoriparthi8189
      @sureshgoriparthi8189 3 ปีที่แล้ว

      @@prasanth34864 బీబీసీ బ్రిటిష్ వాళ్ళ ఛానల్ కదా బ్రదర్.. అలాంటిది వాళ్ళ గురించి అలా పెట్టాలి అంటే యాజమాన్యం ఒప్పుకోవాలి కదా, అందుకే అన్నాను.

    • @bhutalaanil7157
      @bhutalaanil7157 3 ปีที่แล้ว +1

      @@sureshgoriparthi8189 adi mana deshamlo nadustundi vere media houses ala undavu brother

    • @sudheerdaggumati9429
      @sudheerdaggumati9429 ปีที่แล้ว

      ​@@sureshgoriparthi8189 Winston churchil ne vadhalledhu akkada

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 ปีที่แล้ว +43

    స్వతంత్ర సమరం లో
    ఎంత మంది వీరులు చరిత్ర గుర్తించిన, గుర్తించక పోయిన తమ జీవితాలు ప్రాణాలను త్యాగం చేశారూ.... ...
    ఎందరో మహనుభావులూ అందరికీ వందనం 🙏🙏🙏

  • @athmakur01
    @athmakur01 3 ปีที่แล้ว +152

    "బ్రిటిష్ వాళ్లని గడగడలాడించిన సీతారామరాజు"
    Watching it on "British Broadcasting Corporation" 😊😊

    • @daya0075
      @daya0075 3 ปีที่แล้ว +6

      This what appeasement means. To tune to their news bbc throughs some biscuits to make believe we are unbiased. 🤣😂🎭. N we 🎭😜

    • @mr.enthusiastic8519
      @mr.enthusiastic8519 2 ปีที่แล้ว +1

      @@daya0075 Churchill Ki against ga kuda video post chesaru....BBC neutral, Godi Media laga assalu kadu

    • @daya0075
      @daya0075 2 ปีที่แล้ว

      @@mr.enthusiastic8519 ha ha🤦‍♂️😅. Okay then British broadcasting company is purely neutral. 👍🤪

    • @pt-7890
      @pt-7890 หลายเดือนก่อน

      ​@@mr.enthusiastic8519Neutral ah ? 😂😂😂😂😂. BBC has one of the least approval ratings in the world .

  • @suhashinik7133
    @suhashinik7133 3 ปีที่แล้ว +52

    అల్లూరి ఆశయాల సాధన అందరి కర్తవ్యం. ఈ వీడియో బాగుంది. బీబీసీ కి ధన్యవాదాలు

  • @haribabukalluri3058
    @haribabukalluri3058 3 ปีที่แล้ว +93

    తెలుగు వారి గుండెల్లో ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు
    Good work BBC

    • @AbhiEswar-uk5nb
      @AbhiEswar-uk5nb ปีที่แล้ว

      మాకు జరగలేదు అన్నా

  • @balajibally5299
    @balajibally5299 3 ปีที่แล้ว +10

    బి బి సి చనల్ విశ్లేషణ కు టెక్స్ మా మండలం ఐనా అల్లురి సితరమారాజు గారు గురించి మళ్లీ గుర్తు చెసినందుకు

  • @vikramadhityavikram8808
    @vikramadhityavikram8808 3 ปีที่แล้ว +105

    తెలుగు ప్రజలం ఐనందుకు మనం అందరం గర్వపడాలి 🙏🙏

    • @590prudhvi2
      @590prudhvi2 3 ปีที่แล้ว +7

      Manam endhuku garva padali
      Meru emina chesara leka nenu
      Emina chesana....
      Comment cheyyadam thappa...

    • @aneeswarayouth
      @aneeswarayouth 3 ปีที่แล้ว +3

      @@590prudhvi2 nuvvu anukune garvam kaadu bro adi.... aa pride untene manam inspire ayyi desaniki emaina chestamu...

    • @RJayMysteries
      @RJayMysteries 3 ปีที่แล้ว +2

      True sir..
      VILAITE NA CHANNEL NI OKASARI VISIT CHEYANDI.. 👍

    • @kattarhindu5579
      @kattarhindu5579 3 ปีที่แล้ว

      Careect anna

    • @akhilnaik25
      @akhilnaik25 3 ปีที่แล้ว +1

      Bhagat Singh punjab, and Gandhi Gujarat , alage sitharamaraju Andhra Pradesh nunchi andulo andarini chusi garvapadali because they served their lives for "nation 🤍" not for 'state,cast, religion'. 🖤

  • @kalyanbabu8175
    @kalyanbabu8175 2 ปีที่แล้ว +12

    ఉత్తరాది వాళ్లు గుర్తించకపోతే నే
    ప్రతి ఒక్క తెలుగు వాడు గుండెల్లో
    ఎప్పటికీ నిలిచిపోయే వాడే
    మా అల్లూరి సీతారామరాజు
    తెలుగువాడిగా పుట్టినందుకు
    గర్వపడుతున్నాను
    జై భారత్ జై కిసాన్ జై జవాన్
    జై తెలుగు జై జై తెలుగు 🇮🇳🙏
    జై హింద్

  • @ksri8523
    @ksri8523 3 ปีที่แล้ว +16

    అల్లూరి సీతారామ రాజు
    ఆ పేరు వింటేనే రక్తం ఉరకలు వేస్తుంది ❤️💥🙏 వెంట్రుకలు నిక్క బొడుచుకుంటాయి ❤️💥💥✊️🙏🙏😍🥰🤩

  • @saibabuamujuri7379
    @saibabuamujuri7379 3 ปีที่แล้ว +24

    అభినందనలు,పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు 😍😍😍.

  • @Ramakrishna-pi4wv
    @Ramakrishna-pi4wv 3 ปีที่แล้ว +246

    భగత్ సింగ్ కి ఇచ్చిన గుర్తింపు లో
    10 శాతం కూడా మా అల్లురికి ఇవ్వలేదు...
    భగత్ సింగ్ ఎంతటి గొప్ప దేభక్తుడో
    మా అల్లూరి కూడా అంతే గొప్పవాడు
    దయచేసి ఈ ఉత్తర ఆధిపత్య భారతీయులు.....గుర్తుంచు కొంటె మంచిది....

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 ปีที่แล้ว +15

      ఎరా ఉత్తర ఆధిపత్య ఎందిరా??
      తమిళనాడు కేరళ కర్ణాటక లో తెలుసా??దక్షిణాదిలో. 🤪? ...
      నువ్వు నీ ఓవర్ యాక్షన్

    • @aneeswarayouth
      @aneeswarayouth 3 ปีที่แล้ว +4

      north , south ani sollu cheppaku bro... manaki buddiledu.... andhra lo artistlu lera? poddunnunchi chustunna okka manchi image kuda dorakatledu whatsapp status pedadamante... mundu manam gurthinchi andariki cherela chesthe prathi Indian Gouravistadu....

    • @deshnath
      @deshnath 3 ปีที่แล้ว +7

      Let’s build statue of 115 feet in Visakhapatnam

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 3 ปีที่แล้ว +8

      @@DkDk-ek9wm telusuraaa andariki, eppudaina TN karnataka tirigaavaa? Bengaluru railway station lo, Abdul kalam bus station lo aaayana paintings untaayi. Ippatikaina kallu teruvu utharadi uthuthi adipatyam ani. Bhagatsingh kante 1000 retlu goppa veerudu maaa alluri.

    • @srijagadeeshc3056
      @srijagadeeshc3056 3 ปีที่แล้ว +4

      @@aneeswarayouth adi sollu kaadu akshara satyam nuvvu kallu terichi choodu.
      Good nuvvu status petta daniki try chesavu.. poni message pettu status lo.

  • @KrrishnaraoK
    @KrrishnaraoK 3 ปีที่แล้ว +15

    మన్యం ప్రజలతో సేనను తయారు చేసి... గెరిల్లా యుద్దాలతో అంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన అగ్గిపిడుగు అల్లూరి సీతరామరాజు.
    భరతమాత దాస్య శృంఖలాలను తెంచడం కోసం తానే ఒక సైన్యంగా మారి... తెల్లదొరల నల్ల అలోచనలకు బలై... భరతమాత ఒడిలో నేలకొరిగిన ఉద్యమ వీరుడు మన అల్లూరి సీతారామరాజు గారు.🙏

  • @ashusenbasha9226
    @ashusenbasha9226 3 ปีที่แล้ว +5

    తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాల గురించి వీడియో చేసినందుకు BBC కి ధన్యవాదాలు ,thank you BBC

  • @manjukammagiri8992
    @manjukammagiri8992 3 ปีที่แล้ว +19

    నేడు విప్లవ వీరుడు, మన్యం బిడ్డ ... అల్లూరి సీతారామరాజు గారి 124 వ జయంతి ... జోహార్ అల్లూరి ✊🚩🇮🇳✊🚩🇮🇳 మరియు అల్లూరి గారి గురించి ప్రత్యేక కథనం ప్రసారం చేసిన బి.బి.సి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు ...

  • @ksd7533
    @ksd7533 3 ปีที่แล้ว +23

    ఓహ్! బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి గురించి బ్రిటీష్ వారి బ్రాడ్కాస్టింగ్ లో
    శభాష్ బిబిసి న్యూస్ నిజాలు ఒప్పుకున్నందుకు. 👏👏👏👏👏

  • @chinnarimata6330
    @chinnarimata6330 3 ปีที่แล้ว +85

    🇮🇳భరతమాత ముద్దుబిడ్డ మన అల్లూరి సీతారామరాజు గారు. 🙏🇮🇳💐

    • @ravikumarsala425
      @ravikumarsala425 3 ปีที่แล้ว +7

      మీ అల్లూరి సీతారామరాజు కాదు sister మన అల్లూరి సీతారామరాజు

    • @chinnarimata6330
      @chinnarimata6330 3 ปีที่แล้ว

      @@ravikumarsala425 వ్రాయడం బాగా చేసాము కానీ పోస్ట్ చేసేటప్పుడు ఆటోమ్యాటిక్ గా మారిపోతుంది .సరిచేసాను చూడండి అన్నయ్య. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    • @ravikumarsala425
      @ravikumarsala425 3 ปีที่แล้ว

      ఓకే sister tq

  • @sreenivasulusake1983
    @sreenivasulusake1983 3 ปีที่แล้ว +5

    మీ దైర్యం మాకు ఆదర్శం మీ దేశభక్తి మాకు ఆదర్శం మీ ఆశయాలు మాకు కర్తవ్యాలు మీ రూపం మాకు దైవం జయహో అల్లూరి జయహో

  • @karthikeya4228
    @karthikeya4228 3 ปีที่แล้ว +23

    I am big fan of అల్లూరి సీతారామరాజు....

  • @saibabuamujuri7379
    @saibabuamujuri7379 3 ปีที่แล้ว +18

    నేను హై స్కూల్ లో ఉన్నపుడు చెప్పారు అల్లూరి సీతారామరాజు కథ, అప్పుడు నించి ఎప్పుడు ఆయన పేరు విన్నా రక్తం మరుగుతుంది. జై హింద్.

    • @kankalarao
      @kankalarao ปีที่แล้ว

      Same, his life history was my inter syllabus

  • @perurikiran
    @perurikiran 3 ปีที่แล้ว +23

    Documentary on Alluri Seetha Rama Raju a great freedom fighter from a telugu state by the British channel is phenomenal 🙏🙏👏👏

  • @srikanthkantha8706
    @srikanthkantha8706 3 ปีที่แล้ว +8

    Thank You BBC TELUGU 🙏🏼🙏🏼🙏🏼❤️

  • @kandukurikondalarao8244
    @kandukurikondalarao8244 3 ปีที่แล้ว +78

    అల్లూరి సీతారామరాజు గారు మొగల్లు లోని స్కూల్లో చదువుకున్నారు... మా ముత్తాత గారు అల్లూరి సీతారామరాజు గారు స్నేహితులు అని మా తాతగారు చెప్పేవారు...

    • @karthikeya4228
      @karthikeya4228 3 ปีที่แล้ว +3

      Super

    • @simplysandhyanag
      @simplysandhyanag 3 ปีที่แล้ว +8

      Nenu kuda mogallu school lo chaduvukunnanu alluri sitaramaraju gari inti venakale memu rent ki undevallam .. E video lo ma illu and ma school manam chudochhu..

    • @bhaskarmalla5645
      @bhaskarmalla5645 3 ปีที่แล้ว +1

      @@simplysandhyanag Great! 👌

    • @ravid6927
      @ravid6927 3 ปีที่แล้ว +2

      @@simplysandhyanag nenu chala sarlu vachanu pakkane scennerapuram ki velletappudu nenu BV Raju clg days

    • @akhilakki1874
      @akhilakki1874 2 ปีที่แล้ว +1

      Great anna ❤️❤️

  • @srinivaskokku
    @srinivaskokku 3 ปีที่แล้ว +4

    మన్యం వీరుని గురించి స్పూర్తిదాయకమైన కథనాన్ని వారి జయంతి సందర్భంగా ప్రచురించిన బి బి.సి.తెలుగు ఛానల్ కి ధన్యవాదాలు

  • @Happybhavi
    @Happybhavi 3 ปีที่แล้ว +16

    Great documentary by BBC. Alluri Seetharama Raju, our favourite brave heart will be remembered always!!

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 ปีที่แล้ว +2

    జై అల్లూరి.... జై జై అల్లూరి... వందేమాతరం. మా ప్రియతమ నాయకుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గురించిచాలా మంచి వార్తలు అందించిన బీబీసీ న్యూస్ తెలుగు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @simplysuper2108
    @simplysuper2108 3 ปีที่แล้ว +280

    మీ బ్రిటిష్ మెడలు వంచిన కూడా వీడియో ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు బిబిసి కి

    • @sreenivasulusake1983
      @sreenivasulusake1983 3 ปีที่แล้ว +13

      ప్రపంచంలో నిబద్దత కల న్యూస్ ఛానల్ లలో బీబీసీ ఒకటి

    • @MK-hn9jp
      @MK-hn9jp 3 ปีที่แล้ว

      👌

    • @balusupatidurgaprasad5858
      @balusupatidurgaprasad5858 3 ปีที่แล้ว +14

      Endo e madya Bharata desa bakthi veerula videos chestundi bbc news.

    • @RJayMysteries
      @RJayMysteries 3 ปีที่แล้ว +3

      True sir 👍
      😀
      😀
      VILAITE NA CHANNEL NI OKASARI VISIT CHEYANDI
      👍

    • @kkheavymachinery4684
      @kkheavymachinery4684 3 ปีที่แล้ว +2

      తప్పలేదు bbc visham

  • @satyakartik6624
    @satyakartik6624 3 ปีที่แล้ว +5

    Happy and very inspired to watch TELUGU LEGEND FREEDOM FIGHTER..from BBC. Actually there is negitive view on your channel, but prospective is changing. Thank you so much BBC for your valuable show. Jai ho AALURI SITARAMA RAJU
    Jai Hind..

  • @madhavaraoarika
    @madhavaraoarika 2 ปีที่แล้ว +2

    గిరిజనుల విప్లవ వీరులు జీవితాలు అందించినందుకు BBC కి అభనందనలు

  • @gvccreation-143
    @gvccreation-143 3 ปีที่แล้ว +5

    మన్యO వీరుడు అల్లూరి సీతారామరాజు జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @anushajacob9431
    @anushajacob9431 3 ปีที่แล้ว +8

    Great inspiration for younger generation to fight over discrimination and ill treating to Downtrodden people. Martyrs Never Die.🙏✊.

  • @sriramabhaktahanuma
    @sriramabhaktahanuma 3 ปีที่แล้ว +3

    ఆ మహానుభావుని సమాధిని మాకు చూపించినందుకు ధన్యవాదాలు.

  • @gbr9615
    @gbr9615 2 ปีที่แล้ว +1

    శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అసమాన స్వాతంత్ర్య వీరుడు. Thanks to BBC.🙏🙏🇮🇳🇮🇳

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du 2 ปีที่แล้ว

    అల్లూరి సీతారామా రాజు గురించి చక్కని విశ్లేషణ చేసిన BBC కి ప్రతేక్య కృతజ్ఞతలు

  • @nareshsankar9680
    @nareshsankar9680 3 ปีที่แล้ว +4

    మహా గొప్ప మనిషి... అల్లూరి మనందరికి ఆదర్శం..

  • @tejeshd432
    @tejeshd432 3 ปีที่แล้ว +3

    ఈరోజు అల్లూరి సీత రామ రాజు గారు పుట్టిన రోజు. ఆయన మా దేవుడు, మా ధైర్యం, మా ఆదర్శం. జై అల్లూరి సీతారామరాజు 🙏❤️🙏

  • @theandhranews3521
    @theandhranews3521 3 ปีที่แล้ว +1

    మీ ప్రయత్నం,పనితనం బాగుంది..అల్లూరి గురించిన మరిన్ని వివరాలతో వీడియో కొనసాగిస్తే బాగుంటుంది

  • @koteswararaogy2499
    @koteswararaogy2499 3 ปีที่แล้ว +10

    వీడియో బాగున్నది. ఆయన ఏమి చదివారు అన్నది తెలియ చేయలేదు.

  • @Ashookkmr
    @Ashookkmr 3 ปีที่แล้ว +4

    Thank you BBC, you are showing us, the real journalism... No region, no religion, only truth... 🙌

  • @idrusbasha7048
    @idrusbasha7048 3 ปีที่แล้ว +7

    Than you BBC team your effort superb

  • @kranthikumar2486
    @kranthikumar2486 2 ปีที่แล้ว

    ఇప్పుడు ఉన్న తెలుగు యువత గుర్తించాలి తెలుగు భాష వుండాలి.జై.అల్లరి సీతారామరాజు

  • @amarnadhk3371
    @amarnadhk3371 2 ปีที่แล้ว

    మీ బ్రిటిష్ ఛానల్ లో కూడా అల్లూరి సీతారామరాజు గారు గురించి గొప్పగా చాలా సంతోషం

  • @gbr9615
    @gbr9615 3 ปีที่แล้ว

    అసామాన్య వీరుడు అల్లూరి సీతారామరాజు. శత్రువుకు ముందుగా తెలియ జేసి యుద్ధం చేసిన ధర్మయుద్ధ వీరుడు. భారత దేశం గర్వించదగ్గ వీరుడు మన అల్లూరి. థాంక్స్ టూ BBC. 👌👌👍👍🙏🙏

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 2 ปีที่แล้ว +3

    ఆనాడు బ్రిటీష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్న అడవి బిడ్డల బ్రతుకుల్లో వెలుగును నింపడానికి విప్లవ బాట పట్టిన "ఓ మన్యం విరుడా" నీకు జోహార్లు...
    నీవు ఆనాడు చేసిన తిరుగుబాటు ఎందరో యువకుల ధైర్యం నికి నాంది పలికింది.
    తెలుగు జాతి వున్నంత వరకు ని త్యాగం మా గుండెల్లో వెలుగుతూనే ఉంటుంది......

  • @nagasubbaraodaggumelli1056
    @nagasubbaraodaggumelli1056 4 หลายเดือนก่อน

    శ్రీ అల్లూరి సీతారామరాజు గారు చరిత్ర అద్భుతం నమస్కారం.

  • @chnarsunaidu
    @chnarsunaidu 2 ปีที่แล้ว +1

    Chiranjeevi అల్లూరి సీతారామరాజు...జోహార్ జోహార్ 🙏

  • @revanthbalaga99
    @revanthbalaga99 3 ปีที่แล้ว +24

    తెలుగువాళ్లకు అంతెందుకు దక్షిణాది అంటే ఢిల్లీ పెద్దలకు చిన్న చూపు

    • @Karunkolipaka
      @Karunkolipaka 3 ปีที่แล้ว +1

      తనకంటే ఎక్కువ తెలివిగలవల్లని ఎవరు దగ్గరపెట్టుకోరు.అందులో మన వాళ్ళకి కొంచెం ఆశ ఎక్కువ కధ సోదర

  • @bhaskar9511
    @bhaskar9511 2 ปีที่แล้ว +2

    అదిగదిగో
    ఆకాశం భళ్ళున తెల్లారి..వస్తున్నాడదిగో
    మన అగ్గి పిడుగు అల్లూరీ

  • @BALAKRITHI-0312
    @BALAKRITHI-0312 2 ปีที่แล้ว +3

    PROUD OFF BBC TELUGU ❤️🔥🇮🇳

  • @nlraopadamati6855
    @nlraopadamati6855 3 ปีที่แล้ว +5

    ఆంగ్ల సేనల వెన్ను వణికించిన విప్లవ ఝరి…
    దేశమాత దాస్య విముక్తికై పోరు సలిపిన అల్లూరి…✊✊

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 ปีที่แล้ว +7

    Jai alluri sitarama Raju 🚩
    Jai shree ram 🚩🙏

  • @venkatnaidu5550
    @venkatnaidu5550 ปีที่แล้ว

    మన.....జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు సార్ ఆయన

  • @simplysuper2108
    @simplysuper2108 3 ปีที่แล้ว +5

    Great work by BBC 👏

  • @rajkanna6765
    @rajkanna6765 3 ปีที่แล้ว +7

    He is my inspiration bayaniki meaning teliyani blood 🩸 ayanadhi 🙏

  • @deshnath
    @deshnath 3 ปีที่แล้ว +4

    I feel he could have got suggestions from bigger people as a youngster he was brave and taken bold steps without thinking

  • @manavatvam1
    @manavatvam1 3 ปีที่แล้ว +10

    స్వతంత్రం కోసం పోరాడారు అని వీరులుగా చెప్పుకునే - "రాజులు" అందరూ - కేవలం వారి రాజ్యాలని , ఆస్తులని కాపాడుకోవడం కోసమే యుధ్ధాలు చేశారు , వాళ్ళందరూ ఉత్తుత్తి వీరులు , అల్లూరి మాత్రమే నిజమైన వీరుడు ✊🏻

  • @isukapallivijay2756
    @isukapallivijay2756 2 ปีที่แล้ว

    బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచి వారి ధర్మాన్ని అనగ తొక్కిన వీరాధివీరుడు అల్లూరి సీతారామరాజు అలాంటి వీరుడు పుట్టడం మన భారతదేశం అదృష్టం జై అల్లూరి

  • @surpambrahamanand6117
    @surpambrahamanand6117 2 ปีที่แล้ว

    మన్యం పులి బిడ్డ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరాధివీరుడు గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న బిబిసి న్యూస్ వాళ్లకు ధన్యవాదాలు

  • @jpreddy6568
    @jpreddy6568 2 ปีที่แล้ว +2

    Thanks for giving valuable info

  • @ramakrishna654
    @ramakrishna654 2 ปีที่แล้ว

    బ్రిటిష్ వాళ్లని గడగడలాడించిన సీతారామరాజు.....JAI HOOOOOOOOOOOOOOOOOOOO

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 ปีที่แล้ว

    భారతదేశ మన్యం వీరుడు విప్లవ జ్యోతి అమర జ్యోతి అల్లూరి శ్రీరామరాజు ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్ప గా గుర్తించి గౌరవించాలి మన్యం వీరుడి జయంతి ని వర్థంతి ని దేశ స్థాయి లో ఘనంగా జరపడం ద్వారా భావితరాలకు స్ఫూర్తిని పొందాలి ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్

  • @s...n...c
    @s...n...c 3 ปีที่แล้ว +1

    Happy To Capture this VDO...

  • @Pavankumar-70
    @Pavankumar-70 3 ปีที่แล้ว +22

    Shameless telugu news channels, they should learn from BBC, atleast they know what it means journalism

  • @ydprasad5185
    @ydprasad5185 3 ปีที่แล้ว

    అల్లూరిని ఎలా బ్రిటిష్ వాళ్ళు ఎలా చంపారూ అనే దాని చరిత్త్ర నేటి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బ్రిటిష్
    దౌర్జన్యాన్ని చూపించి ఉండాలి bbc కి thanks ఇలా అల్లూరి గురించించెప్పినందుకు

  • @mahidarreddy3160
    @mahidarreddy3160 3 ปีที่แล้ว +5

    BBC allowed to telecast it that's great!!!!!

  • @pothurasagangaraju3013
    @pothurasagangaraju3013 3 ปีที่แล้ว

    ధన్యవాదములు BBC news మన మన్యం వీరుడ్ని గుర్తు చేసినందుకు

  • @gavireddygirishkumarreddy5523
    @gavireddygirishkumarreddy5523 3 ปีที่แล้ว +1

    Very good information
    Atlest AP govt should take proper care and introduce his life to School syllabus to know the greatness of the Hero Alluri Sita Rama Raju....

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 3 ปีที่แล้ว +2

    Alluri sitarama Raju Garu was a great patriotic person,he was a real hero.great personality

  • @sravankumar9609
    @sravankumar9609 2 ปีที่แล้ว +1

    Dear BBC, you guys are doing good job than compared to Telugu channels

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 జై అల్లూరి సీతారామ రాజు

  • @futurechange7537
    @futurechange7537 3 ปีที่แล้ว

    Thank you somuch... BBC. Tremendous information...💐💐💐

  • @pothurasagangaraju3013
    @pothurasagangaraju3013 3 ปีที่แล้ว +2

    జై తెలుగు వీరుడా 🙏

  • @addankiamarnath6411
    @addankiamarnath6411 3 ปีที่แล้ว +2

    జై అల్లరి సీతారామ రాజు గారు

  • @sashikiranvarma5134
    @sashikiranvarma5134 2 ปีที่แล้ว +2

    Jai Alluri Sita Ram Raju 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @vsbkumar307
    @vsbkumar307 3 ปีที่แล้ว +1

    Danyajeevi Sitaramaraju guru Always remember your sacrifice and way of revolution by our Telugu people . We need your blessings to go in a rightway and fight for people's Rights.

  • @Smv_Vlogs
    @Smv_Vlogs ปีที่แล้ว +1

    మొగల్లు గ్రామ మనిషి అయినందుకు నేను గర్వపడుతున్నా ..

  • @vrojiesh
    @vrojiesh ปีที่แล้ว +1

    In recent visit to krishnadevipeta, i saw some religious posters and stickers are sticked to the walls of park. It bought tears to me and my family members so that we all removed those with the help of locals ...

  • @kpsrinivas6473
    @kpsrinivas6473 2 ปีที่แล้ว +1

    One & Only super star 🌟 KRISHNA garu ❤️🙏
    No 1 Mass Hero in TFI 🌠

  • @telugupustakam2229
    @telugupustakam2229 3 ปีที่แล้ว +4

    Good Information BBC Telugu

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు!

    • @telugupustakam2229
      @telugupustakam2229 3 ปีที่แล้ว

      @@BBCNewsTelugu 🤝❤️BBC News Telugu

  • @Baby_tv_official
    @Baby_tv_official 3 ปีที่แล้ว

    ఆల్లరి సీతరామరాజు గొప్ప తనం మరియు త్యాగాలా గురించి దేశం మొత్తం తెలియాలి. ఐ hope బీబీసీ will do videos as well in other indian languages

  • @godavarisurya939
    @godavarisurya939 5 หลายเดือนก่อน

    అల్లూరి సాహసాలను భారతీయులు మర్చిపోలేరు.💐

  • @sunusunu4683
    @sunusunu4683 2 ปีที่แล้ว

    సీతారామరాజు గడగడలాడించిన లేదు కానీ ఉచ్చ పోయించాడు జయహో అల్లూరి సీతారామరాజు జై హో జైహింద్

  • @namavarapuchandrakanth4670
    @namavarapuchandrakanth4670 3 ปีที่แล้ว

    A Great Freedom Fighter , he tells what not go back from your Freedom. Hands off.

  • @mallikarjunede4824
    @mallikarjunede4824 3 ปีที่แล้ว +5

    అగ్గి పిడుగు🔥🔥🔥🙏

    • @malli-vn5yj
      @malli-vn5yj 3 ปีที่แล้ว +1

      అల్లూరి 🔥🔥🔥

  • @amar1eswar
    @amar1eswar 3 ปีที่แล้ว +2

    తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడా.... మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా...

  • @muralivasamsetty1502
    @muralivasamsetty1502 3 ปีที่แล้ว +1

    బ్రిటిష్ అంటేనే బీబీసీ బీబీసీ అంటేనే బ్రిటిష్

  • @seshukancharla292
    @seshukancharla292 3 ปีที่แล้ว +1

    Good tribute
    Thank you BBC

  • @shanthakumar5696
    @shanthakumar5696 2 ปีที่แล้ว

    అల్లూరి సీతారామరాజు గారి గుందేదైర్యం, తెగింపు , విప్లవం ,ఇప్పుడు ప్రతి తెలుగువాడికి అవసరం కాకపోతే ఆయన బ్రిటిష్ వారిపై పోరాడారు ,ఇప్పుడు మన ప్రభుత్వం పై పోరాడాలి,,

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 2 ปีที่แล้ว

    Thank you BBC give good information only any information inform only you. All the best

  • @rammohan005
    @rammohan005 3 ปีที่แล้ว +1

    Very nice video, proud to be a telugu person

  • @pylamadhava6687
    @pylamadhava6687 3 ปีที่แล้ว

    BBc news Excelent super వీడియో

  • @bhargavboddu394
    @bhargavboddu394 3 ปีที่แล้ว +1

    కళ్లకు కట్టినట్లు చూపించారు ❤️

  • @pushkartallam5072
    @pushkartallam5072 2 ปีที่แล้ว

    BBC team your really done a good job plz focus about scientific documentary's reply kosam waiting for bbc team

  • @sureshbabukarthik6398
    @sureshbabukarthik6398 3 ปีที่แล้ว

    ప్రత్యేక ధన్యవాదాలు bbc ఛానెల్ కి

  • @kishorenandipalli3932
    @kishorenandipalli3932 3 ปีที่แล้ว

    Great effort thank you

  • @adulapuramakhil871
    @adulapuramakhil871 3 ปีที่แล้ว

    Thanks to BBC for the video

  • @srinivasnaidu4395
    @srinivasnaidu4395 3 ปีที่แล้ว +2

    Jai Alluri...Jai ram charan..❤️❤️

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 3 ปีที่แล้ว

    Very good coverage by BBC, thanks to BBC

  • @lrchannel5218
    @lrchannel5218 2 ปีที่แล้ว

    Thank you BBC