నాయకురాలు నాగమ్మ చరిత్ర రోజు రోజుకి అంతరించి పోతుంది.. అలా జరగకూడదు.. ఓటమిని ఒప్పుకోని వీర మహిళ నాగమ్మ.. ఓటమిని ఒప్పుకోమని బ్రహ్మనాయుడు అడిగితే నా తల తెంచుకుంటానే తప్ప ఓటమిని ఒప్పుకోను అని తన ఖడ్గం తో కొండని చీల్చి యుద్ధం నుండి వెళ్ళిపోయిందని మా పల్నాటి చరిత్ర చెబుతుంది..
BBC agenda ade kada .. mana desa charitrani , sanskruti , sampradayala meeda manake doubt vachela ilaanti videos create chesthaaru ... ఈ BBC evarandi kothaga ... veellu ippudochi mana desa charitrani cheptunnaru ? Ante BBC india ki raakamundu manaku india lo news channels leva ? Manaki mana charitra gurinchi cheppaleda ? ఆ ?
నాయకురాలు నాగమ్మ పుట్టిన ఊరు పల్నాడు జిల్లాలోని పొందుగల, దాచేపల్లి మధ్య ఉన్న గామాలపాడు.పల్నాటి చరిత్రలో కూడా అలానే ఉటంకించారు. ఈ వీడియోలో పేర్కొన్న నాగమ్మ వేరే అయి ఉండవచ్చు.
ఈ నాయకురాలు పేరు నాగమ్మ అని ఇప్పటి అరవెల్లి గ్రామ మరియు పరిసరాల గ్రామాలకు కూడా చాలా మందికి తెలియదు మా గ్రామం నుండి ఒక మూడు కిలమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం నా చిన్నప్పుడు మా తాత తో కలిసి మేం ఏడ్ల కచ్చరం లో వెళ్ళే వాళ్ళము అందరూ ఇ తల్లిని మా చుట్టూ పక్కల గ్రామాల వారు అరవెల్లి నాయికమ్మ అని పిలుస్తారు
BBC agenda ade kada .. mana desa charitrani , sanskruti , sampradayala meeda manake doubt vachela ilaanti videos create chesthaaru ... ఈ BBC evarandi kothaga ... veellu ippudochi mana desa charitrani cheptunnaru ? Ante BBC india ki raakamundu manaku india lo news channels leva ? Manaki mana charitra gurinchi cheppaleda ? ఆ ?
మహా నాయకురాలు నాగమ్మ,సబ్బి నాడు మండలంలో నేటి కరీం నగర్ ప్రాంతం కొంత దక్షిణ అదిలాబాద్ కూడా జన్మించింది. మగువగా జన్మించి, మగ వాళ్లకి మించి కత్తి దూసి, నాయకురాలిగా మారి ప్రధాన మంత్రిత్వం వహించి,రాజ్య తంత్రంలో మహా దిట్ట అనిపించుకుని, పితృ హంతకుడైన నాటి ప్రధానిని శిక్షించి, 80 వ ఏట పదవీ విరమణ చేసి సబ్బినాడు వెళ్లి,అక్కడ దొంగల ముఠాలను అణచి కైలాసం వెళ్ళింది....జగిత్యాలలో ఇప్పటికీ దొంగల మర్రి ఉంది.....
మాట్లాడుతున్న పరిశోధకుడు పాటలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఆ పాటల్ని సేకరించి ఆ పాటల వెనుక ఉన్న కథను మనం విశ్లేషణ చేసుకోగలిగితే నాగమ్మ కథ మరింత విపులంగా తెలుస్తుంది అని నా అభిప్రాయం
నాయకురాలు నాగమ్మ గారు, యుద్ధం పూర్తి అయిన తర్వాత పశ్చాత్తాపంతో తన అనుచరులతో గురజాల మండలం పిడుగురాళ్ల వద్ధ గల గోవిందపురం రేవు దాటి దొండపాడు గ్రామంలో జీవించినట్లు,పలనాటి చరిత్ర పుస్తకం రాయబడి ఉంది.
100% నాయకురాలు నాగమ్మ తెలంగాణ ఆడబిడ్డ పలనాటి యుద్ధం అయిన తర్వాత తన పుట్టిన ప్రాంతమైన ఆరవెల్లికి వచ్చి స్థిరపడ్డది పలనాటి యుద్ధం సినిమాలో కూడా ఆరవెల్లి నాగమ్మ అని ఉంటది ఆ కాలంలోనే మా తెలంగాణ బిడ్డ అంత ధైర్యవంతురాలు చెప్పుకోవడానికి గర్విస్తున్నాను ం
The Battle of Palnadu took place sometime in the years 1178-1182 CE[1] between a Haihaya king called Nalagamaraju, Haihaya ' was a son of Yaduvanshi Kshatriya ruler Sahastrajit. He was the founder of Haihaya dynasty and Haihaya Kingdom.
పల్నాటి యుద్ధం సమయంలో అప్పటి మిగిలిన ప్రాంతాల రాజులు నాగమ్మ కే మద్దతు ఇచ్చారు అని చరిత్రలో వుంది.. పైగా బ్రహ్మనాయుడు యుద్ధం లో ఓడిపోయాడు.. ఆ ఓటమి తర్వాత బ్రహ్మనాయుడు అనుచరులు ఓరుగల్లు లో స్థిరపడ్డారు.. అలా ఓడిపోయి పారిపోయిన వాళ్ళు నాగమ్మ నీ విలన్ గా చేశారు.. కానీ చరిత్ర ప్రకారం న్యాయం నాగమ్మ వైపే వుంది అందుకే అప్పటి మిగతా ప్రాంత పాలకులు నాగమ్మ కే మద్దతు ఇచ్చారు అని చరిత్ర చెప్తుంది
బ్రహ్మ నాయుడు వెలమ అరవెల్లి నాగమ్మ రెడ్డి 1182 పల్నాటి యుద్ధం లో బ్రహ్మనాయుడు కొడుకు బాలచంద్రుడు ల మరణం ఆ తర్వాత వెలమలు కాకతీయ రాజ్యం లోకి వెళ్లారు 1326 కాకతీయ రాజ్యం పతనం తర్వాత రాచకొండ వెలమలు గా మారారు.. వాళ్ళు రేక పల్లె రాజదాని గా చేసుకుని పాలించిన కాపయ నాయకుణ్ణి చంపారు అలా కమ్మ కి వెలమకి శతృత్వం పెరిగింది
ఆడవారికి అంతటి ఖ్యాతి ఇవ్వడానికి అంగీకరచలేదు సరే ... అయితే బ్రహ్మనాయుడు, నాగమ్మ లు మత్రులుగా పని చేసిన దాయాదులైన యాదవ రాజులకు కూడా పల్నాటి యుద్దం చరిత్రలో ప్రముఖ స్థానం ఎందుకు కల్పించలేదు? ఇక్కడ రాజులు కన్నా మంత్రులే పేరు ప్రఖ్యాతులు ఎందుకు పొందారు? నాయకురాలు నాగమ్మ రెడ్డి కులస్తురాలు , బ్రహ్మనాయుడు కమ్మ కులస్తులు కాబట్టి వారికి మాత్రమే పేరు ప్రఖ్యాతులు ఆపాదించారా ?
Machilipatnam lo Nizampet Ane area lo Bobbili venu gopala Swami temple undi. Okasari ma father chepithe vinanu Nagama war taruwata itu vaste vastu vastu venu gopala Swami tisukoni vachindi ani anaru not sure real or fake.
అయ్యా, నాయకురాలు నాగమ్మ శ్రీ కృష్ణ భక్తురాలు. Ok నా. చరిత్రకారులు ఒప్పుకుంటారా. ఆమె అంతా జరిగిన తరువాత మచిలీపట్నం / బందరు వచ్చి ఒక వేణుగోపాలస్వామి వారి గుడి కట్టి, ఆ స్వామి వారికే పూజలు చేస్తూ, ఇక్కడే పరమపదించారు. కావాలి అను కొన్న చరిత్రకారులు ఇప్పుడే బందరు వచ్చి వారి పరిశోధనలు చేసుకో వచ్చు. ఆ దేవాలయం పేరు బొబ్బిలి వేణుగోపాలస్వామి వారి దేవాలయం. అన్ని హిందూ దేవాలయ స్తలముల లాగానే ఆ దేవాలయపు స్థలములు కూడా ఆక్రమింప బడి ఇళ్లు కస్ట్టుకోబద్దాయి.
Both Nagamma(Karimnagar) and Brahma Naidu( Nalgonda) are from present day Telangana. Padma Nayaka Velamas descendants of AP clear wrote a book in 1900s saying how they got title Nayudu from Kakatiya and how they were living in Devarakonda and Rachakonda of Telangana before they migrated to present day AP
@uniqguy111 ...nice info...can u plz explain how they got title Nayudu...being a history enthusiast...I'm eager to learn history of our grt ancestors.....can u plz elaborate!!!!
BBC agenda ade kada .. mana desa charitrani , sanskruti , sampradayala meeda manake doubt vachela ilaanti videos create chesthaaru ... ఈ BBC evarandi kothaga ... veellu ippudochi mana desa charitrani cheptunnaru ? Ante BBC india ki raakamundu manaku india lo news channels leva ? Manaki mana charitra gurinchi cheppaleda ? ఆ ?
Nayakuralu Nagamma belongs to powerful Pakanati Reddy clan and Bhramha Naidu belongs to Velama clan . Palanati war happened between Saiva Nagamma faction and Vaishnav Bhramha Naidu faction . Long live Spirit of Nayakuralu Nagamma . ⛳⚔️ Jai Suryavamshi Kshatriya Rashtrakut Reddy kingdom ⛳⚔️ .
Kings are nalagamaraju malidevarju yadhuvamsha kshtriya ( yadavulu) rulers and Brahma naidu is velama mantri not a king this war happens between two yadava brothers nalagamaraju with his brother malidevarju nalagamaraju kingdom belongs to haiheya Dynasty jai chandravansha kshatriya 🚩🚩🚩
Ma pakka village Aaravelli. Memu Amma vari dharshananiki velatham evary year. Nayakavva,Nayakuralu Antamu memu. Charithra lo em jarigina. Ippudu Mathram oka shakthi svarupanga Poojalu andhukuntundi Thalli. Arelly Nayakuralu🙏
దుష్ట వ్యక్తిత్వం వున్న నాగమ్మ మీద ఇలా విస్తృత స్థాయిలో వీడియోలు చేయడం సమాజ సంస్కరణ వాది అయిన బ్రహ్మనాయడు గారి గౌరవాన్ని,ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం BBC దుష్ట ఛానల్ చేస్తోంది...ఇది ముమ్మాటికీ హిందూ,భారతీయ వ్యతిరేక వ్యవస్థ ..దీనిలో సందేహం లేదు,అనవసరం కూడా......ఎలాంటి వ్యాసాలు సమర్థించే ప్రయత్నం హిందువుల ఆత్మహత్య చేసుకున్నట్లే...ఇలాంటి వీడియోలు మన దేశంలో అరాచకం సృష్టించడానికి మళ్ళీ బిబిసి చేస్తున్న కుట్ర...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
@@dr.jagansbesthomeokurnool4749 పల్నాటి బ్రహ్మానాయుడు అన్ని వర్ణాల వారితో సహపంక్తి భోజనాలు చేసిన సంఘసంస్కర్త...1200 వ సంవత్సరంలో నే మన దేశం లో కులాల మధ్య విబేధాలు లేవని ఆయన నిరూపించారు...ఆంధ్ర చానిక్యుడు..అటువంటి మహానుభావుల చరిత్ర మసక బార్చడానికి BBC నాగమ్మ లాంటి విలన్ లని వెలుగులోకి తెచ్చి మన సనాతన హిందూ సమాజంలో కులాల మధ్య సఖ్యత యొక్క చారిత్రక ఆధారాలు లేకుండా మసకబార్చే కుటిల నీతి...బిబిసి కి బుధ్ధి ఎప్పటికీ రాదు
దుష్ట వ్యక్తిత్వం ఉన్నా నాగమ్మ ఒక యోధురాలు...ఆమె కొంతవరకు ఆదర్శం.ఆరోజుల్లో స్త్రీ యొక్క ప్రాముఖ్యం ఈమె వల్లే తెలిసింది.చెడు మంచి మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది
అయితే బ్రహ్మనాయుడు, నాగమ్మ లు మత్రులుగా పని చేసిన దాయాదులైన యాదవ రాజులకు కూడా పల్నాటి యుద్దం చరిత్రలో ప్రముఖ స్థానం ఎందుకు కల్పించలేదు? ఇక్కడ రాజులు కన్నా మంత్రులే పేరు ప్రఖ్యాతులు ఎందుకు పొందారు? నాయకురాలు నాగమ్మ రెడ్డి కులస్తురాలు , బ్రహ్మనాయుడు కమ్మ కులస్తులు కాబట్టి వారికి మాత్రమే పేరు ప్రఖ్యాతులు ఆపాదించారా ? అప్పటి చరిత్ర కారులు
@ajithaofficial3052 మీకు తెలిసింది ఇదేనేమో .. కమ్మ ల్లో " కమ్మ నాయుడు " లు ఉంటారు... మరి చంద్రబాబు నాయుడు కూడా నాయుడు కులానికి చెదింన వాడే అని అంటారా..
BBC agenda ade kada .. mana desa charitrani , sanskruti , sampradayala meeda manake doubt vachela ilaanti videos create chesthaaru ... ఈ BBC evarandi kothaga ... veellu ippudochi mana desa charitrani cheptunnaru ? Ante BBC india ki raakamundu manaku india lo news channels leva ? Manaki mana charitra gurinchi cheppaleda ? ఆ ?
కల్వకుంట్ల కవిత నాయకురాలు నాగమ్మ గాజన్మనెట్టిందని ప్రజలు గోస పోతుండ్రి.దయచేసి గురజాల ప్రజలు మా కవితను మీ mla gaa చేసుకొని మరల కరీంనగర్ ప్రాబల్యం తెలుపుండ్రి.
Nayakuralu Nagamma, has been the historic personality in the History of Palanadu. She was the Minister during the Palanadu Time. Namaskaaram.
ఒక లేడీ హా రోజుల్లో మంత్రి అయ్యి కత్తి పట్టి యుద్ధం చేసిన వీర మహిళ గుర్రపు స్వారీ చేసింది గ్రేట్
నాయకురాలు నాగమ్మ చరిత్ర రోజు రోజుకి అంతరించి పోతుంది.. అలా జరగకూడదు.. ఓటమిని ఒప్పుకోని వీర మహిళ నాగమ్మ.. ఓటమిని ఒప్పుకోమని బ్రహ్మనాయుడు అడిగితే నా తల తెంచుకుంటానే తప్ప ఓటమిని ఒప్పుకోను అని తన ఖడ్గం తో కొండని చీల్చి యుద్ధం నుండి వెళ్ళిపోయిందని మా పల్నాటి చరిత్ర చెబుతుంది..
BBC agenda ade kada .. mana desa charitrani , sanskruti , sampradayala meeda manake doubt vachela ilaanti videos create chesthaaru ...
ఈ BBC evarandi kothaga ... veellu ippudochi mana desa charitrani cheptunnaru ? Ante BBC india ki raakamundu manaku india lo news channels leva ? Manaki mana charitra gurinchi cheppaleda ? ఆ ?
నాయకురాలు నాగమ్మ పుట్టిన ఊరు పల్నాడు జిల్లాలోని పొందుగల, దాచేపల్లి మధ్య ఉన్న గామాలపాడు.పల్నాటి చరిత్రలో కూడా అలానే ఉటంకించారు.
ఈ వీడియోలో పేర్కొన్న నాగమ్మ వేరే అయి ఉండవచ్చు.
Gamalapadu atta gari uru ayi undavachu kada
ఆమె పెళ్లి చేసుకున్న అతని ఊరు ఆరువెల్లి.
అప్పుడు తెలంగాణ , ఆంధ్ర ఏంటి??? 😅 అప్పుడు ప్రాంతాలను నాడు లు గా పిలిచే వారు... పలనాడు, వెలనాడు, పాకనాడు,కాపునాడు....
Yes correct 💯
@@chakritv9094 palanadu ante macherla... migilinavi emiti ?
@@24bit192khtzcastes
🎾🏏🏑🏒eppati variki eve thelusu
Renadu kuda mitrama
ఈ నాయకురాలు పేరు నాగమ్మ అని ఇప్పటి అరవెల్లి గ్రామ మరియు పరిసరాల గ్రామాలకు కూడా చాలా మందికి తెలియదు
మా గ్రామం నుండి ఒక మూడు కిలమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం నా చిన్నప్పుడు మా తాత తో కలిసి మేం ఏడ్ల కచ్చరం లో వెళ్ళే వాళ్ళము
అందరూ ఇ తల్లిని మా చుట్టూ పక్కల గ్రామాల వారు అరవెల్లి నాయికమ్మ అని పిలుస్తారు
BBC agenda ade kada .. mana desa charitrani , sanskruti , sampradayala meeda manake doubt vachela ilaanti videos create chesthaaru ...
ఈ BBC evarandi kothaga ... veellu ippudochi mana desa charitrani cheptunnaru ? Ante BBC india ki raakamundu manaku india lo news channels leva ? Manaki mana charitra gurinchi cheppaleda ? ఆ ?
మహా నాయకురాలు నాగమ్మ,సబ్బి నాడు మండలంలో నేటి కరీం నగర్ ప్రాంతం కొంత దక్షిణ అదిలాబాద్ కూడా జన్మించింది. మగువగా జన్మించి, మగ వాళ్లకి మించి కత్తి దూసి, నాయకురాలిగా మారి ప్రధాన మంత్రిత్వం వహించి,రాజ్య తంత్రంలో మహా దిట్ట అనిపించుకుని, పితృ హంతకుడైన నాటి ప్రధానిని శిక్షించి, 80 వ ఏట పదవీ విరమణ చేసి సబ్బినాడు వెళ్లి,అక్కడ దొంగల ముఠాలను అణచి కైలాసం వెళ్ళింది....జగిత్యాలలో ఇప్పటికీ దొంగల మర్రి ఉంది.....
మాట్లాడుతున్న పరిశోధకుడు పాటలు ఉన్నట్టుగా చెప్తున్నారు ఆ పాటల్ని సేకరించి ఆ పాటల వెనుక ఉన్న కథను మనం విశ్లేషణ చేసుకోగలిగితే నాగమ్మ కథ మరింత విపులంగా తెలుస్తుంది అని నా అభిప్రాయం
Ammavariki vandanalu
నాయకురాలు నాగమ్మ గారు, యుద్ధం పూర్తి అయిన తర్వాత పశ్చాత్తాపంతో తన అనుచరులతో గురజాల మండలం పిడుగురాళ్ల వద్ధ గల గోవిందపురం రేవు దాటి దొండపాడు గ్రామంలో జీవించినట్లు,పలనాటి చరిత్ర పుస్తకం రాయబడి ఉంది.
నాయకి నాగమ్మ గురించి ఇంకా పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నది
Yes
ప్రపంచంలో మొదటి మహిళా మంత్రి
మా ఊరి దేవత🙏 నాయకురాలు 🎉
అరవెళ్ళి
మీ ఊరిలోనే ఉందా గుడి
Antha mandi Maranaalaku Palanaati Yudham, Naagamma kadaa kaaranam
Mari Devatha elaa .
Ekkada brother address, I am from karempudi
Aravelli vooru Yekkada brother?
I mean which district & talk?
In many Telangana villeges veeranagamma is the family dity for somany families.
100% నాయకురాలు నాగమ్మ తెలంగాణ ఆడబిడ్డ పలనాటి యుద్ధం అయిన తర్వాత తన పుట్టిన ప్రాంతమైన ఆరవెల్లికి వచ్చి స్థిరపడ్డది పలనాటి యుద్ధం సినిమాలో కూడా ఆరవెల్లి నాగమ్మ అని ఉంటది ఆ కాలంలోనే మా తెలంగాణ బిడ్డ అంత ధైర్యవంతురాలు చెప్పుకోవడానికి గర్విస్తున్నాను ం
తెలంగాణ నుంచి ఆంధ్ర పోయిన సెట్ లార్ అన్నమాట
Yes.
Malli vapas vachindi ga meeru vellandi
👌👌👌
Great story
The Battle of Palnadu took place sometime in the years 1178-1182 CE[1] between a Haihaya king called Nalagamaraju, Haihaya ' was a son of Yaduvanshi Kshatriya ruler Sahastrajit. He was the founder of Haihaya dynasty and Haihaya Kingdom.
Might be true
పలనాడు పల్లవ నాడు
Ful history cheppandi sir
పల్నాటి యుద్ధం సమయంలో అప్పటి మిగిలిన ప్రాంతాల రాజులు నాగమ్మ కే మద్దతు ఇచ్చారు అని చరిత్రలో వుంది..
పైగా బ్రహ్మనాయుడు యుద్ధం లో ఓడిపోయాడు..
ఆ ఓటమి తర్వాత బ్రహ్మనాయుడు అనుచరులు ఓరుగల్లు లో స్థిరపడ్డారు..
అలా ఓడిపోయి పారిపోయిన వాళ్ళు నాగమ్మ నీ విలన్ గా చేశారు..
కానీ చరిత్ర ప్రకారం న్యాయం నాగమ్మ వైపే వుంది అందుకే అప్పటి మిగతా ప్రాంత పాలకులు నాగమ్మ కే మద్దతు ఇచ్చారు అని చరిత్ర చెప్తుంది
🙏🏾🙏🏾🙏🏾
బ్రహ్మ నాయుడు వెలమ అరవెల్లి నాగమ్మ రెడ్డి 1182 పల్నాటి యుద్ధం లో బ్రహ్మనాయుడు కొడుకు బాలచంద్రుడు ల మరణం ఆ తర్వాత వెలమలు కాకతీయ రాజ్యం లోకి వెళ్లారు 1326 కాకతీయ రాజ్యం పతనం తర్వాత రాచకొండ వెలమలు గా మారారు.. వాళ్ళు రేక పల్లె రాజదాని గా చేసుకుని పాలించిన కాపయ నాయకుణ్ణి చంపారు అలా కమ్మ కి వెలమకి శతృత్వం పెరిగింది
ఇక్కడ కమ్మలు ఎవరు? వాళ్ళ ప్రస్తావన ఎందుకు వచ్చింది..
కల్పన మాత్రమే అని చెప్పినంక BBC కి సంతోషం గా ఉన్నాలే
మగవాళ్ళు ఆడవాళ్ళు అనే వత్యాసం అప్పుడు వుండడం వల్ల ఆమె పేరు బయటకి రానివ్వలేదు.బ్రహ్మనాయుడు పేరు వీరుడి లాగా చూపించారు.
Ala aithe asalu Nagamma ki antha power iche valle kadhu
@@dv9239 power evvatam evvakapovatam anedhi yuddam time lo kadu,tharuvatha gadichina kalamlo charitra karulu hirolanu jiro lugaa chupinchaaru
@@agriculturelandsale5332 yes correct 💯
ఆడవారికి అంతటి ఖ్యాతి ఇవ్వడానికి అంగీకరచలేదు సరే ... అయితే బ్రహ్మనాయుడు, నాగమ్మ లు మత్రులుగా పని చేసిన దాయాదులైన యాదవ రాజులకు కూడా పల్నాటి యుద్దం చరిత్రలో ప్రముఖ స్థానం ఎందుకు కల్పించలేదు?
ఇక్కడ రాజులు కన్నా మంత్రులే పేరు ప్రఖ్యాతులు ఎందుకు పొందారు?
నాయకురాలు నాగమ్మ రెడ్డి కులస్తురాలు , బ్రహ్మనాయుడు కమ్మ కులస్తులు కాబట్టి వారికి మాత్రమే పేరు ప్రఖ్యాతులు ఆపాదించారా ?
@@user-kn7lc2hj2dబ్రమ్మానాయిడు కమ్మ కాదు, కాపు లేదా వెలమ.... నాగమ్మ రెడ్డి కాదు రెడ్డి కి దొరికింది 😊, ఆమెకి గుర్తింపు కాదు, చరిత్రకి గుర్తింపు
Machilipatnam lo Nizampet Ane area lo Bobbili venu gopala Swami temple undi. Okasari ma father chepithe vinanu Nagama war taruwata itu vaste vastu vastu venu gopala Swami tisukoni vachindi ani anaru not sure real or fake.
Ghamaalapadu lo Oldest Temple Undhi Naagamma Gariki
ఆమె హీరో 🙏🏻
అయ్యా, నాయకురాలు నాగమ్మ శ్రీ కృష్ణ భక్తురాలు. Ok నా. చరిత్రకారులు ఒప్పుకుంటారా. ఆమె అంతా జరిగిన తరువాత మచిలీపట్నం / బందరు వచ్చి ఒక వేణుగోపాలస్వామి వారి గుడి కట్టి, ఆ స్వామి వారికే పూజలు చేస్తూ, ఇక్కడే పరమపదించారు. కావాలి అను కొన్న చరిత్రకారులు ఇప్పుడే బందరు వచ్చి వారి పరిశోధనలు చేసుకో వచ్చు. ఆ దేవాలయం పేరు బొబ్బిలి వేణుగోపాలస్వామి వారి దేవాలయం. అన్ని హిందూ దేవాలయ స్తలముల లాగానే ఆ దేవాలయపు స్థలములు కూడా ఆక్రమింప బడి ఇళ్లు కస్ట్టుకోబద్దాయి.
Mari PALNATI YUDDHAM cinema lo nagamma garini Shiva Bhaktiraliga choopinchari emiti?
@syamDont believe cinima story they dont know any thing about history alaraovadlamani5496
Ma village aravelli 🎉
పలానాటి రాజుల గురించి చెప్పరెందుకు
Both Nagamma(Karimnagar) and Brahma Naidu( Nalgonda) are from present day Telangana. Padma Nayaka Velamas descendants of AP clear wrote a book in 1900s saying how they got title Nayudu from Kakatiya and how they were living in Devarakonda and Rachakonda of Telangana before they migrated to present day AP
Karimnagar kaadu jagityal
@@thirupathichallagarige5227 ok old Karimnagar district I meant
@uniqguy111 ...nice info...can u plz explain how they got title Nayudu...being a history enthusiast...I'm eager to learn history of our grt ancestors.....can u plz elaborate!!!!
@@shailajanishchit please search history of venkatagiri raja. There is a book ..
vaallu vunnapudu vere rashtralu n pranthalu levu charitrakaaruluni freedom fighters ni devullani dayachesi veru cheykandi pls
Intha charithra mana telugu prajalu anni pranthalu vallu tho kalisi vuntey. Ekkada karimnagar jagityala nagamma ekkada guntur palnaadu ekkada kadapa gandikoti brahamma naidu. Intha history mothanni pakkaki thosesi Telangana, telangana ani luchcha yedhavalu aristhey state ni vidatheesesaru. Kavali antey state name marchi telugu rajyam ani petti vuntey bagundedhi andhra pradesh badhulu
aa rojulloonne sahabanthi bojanalu ( kula rahitham )prarambinchina goppa social engineer brahmanaidu garu. alage gurajada apparo garu .
Please say the anchor name
గౌతమి ఖాన్
My village
🚩🚩🚩🚩🚩🚩
Who is brahma naidu
Great writer Dr mallyasri
Jai telengana
నాగమ్మ బ్రహ్మనాయుడు మంత్రు అయితే అసలు రాజవంశాల వారు ఎవరు వారి పేర్లు చెప్పడానికి ఎందుకు జంకుతారు
Anna asalu rajulu nalagamaraju malidevarju yadavulu kani asalu rajula charitra vidichepetti mantrula charithra chepthunnaru
Yadava kings
క్షత్రియులు కాదు పాలేగాళ్ళు
My God jagityal araveli
Yadava Raju kendha matre luu
Brahman Naidu
But he is great to protect vaishnavi dharma ⚔️🚩
గుడ్డిగా నమ్మకూడదు అని మెత్తగా చెప్పారు😊
BBC agenda ade kada .. mana desa charitrani , sanskruti , sampradayala meeda manake doubt vachela ilaanti videos create chesthaaru ...
ఈ BBC evarandi kothaga ... veellu ippudochi mana desa charitrani cheptunnaru ? Ante BBC india ki raakamundu manaku india lo news channels leva ? Manaki mana charitra gurinchi cheppaleda ? ఆ ?
క్రీ శ 1182 లో జరిగింది యుద్ధం. అప్పటికి కాకతీయ రుద్ర దేవుడు పరిపాలన నలగమ రాజు - నాగమ్మ మద్దతు.మలీదేవుడు - బ్రహ్మన్న కి నగలేరు దగ్గర జరిగింది.
Evaru?
Nayakuralu Nagamma belongs to powerful Pakanati Reddy clan and Bhramha Naidu belongs to Velama clan . Palanati war happened between Saiva Nagamma faction and Vaishnav Bhramha Naidu faction . Long live Spirit of Nayakuralu Nagamma . ⛳⚔️ Jai Suryavamshi Kshatriya Rashtrakut Reddy kingdom ⛳⚔️ .
Kings are nalagamaraju malidevarju yadhuvamsha kshtriya ( yadavulu) rulers and Brahma naidu is velama mantri not a king this war happens between two yadava brothers nalagamaraju with his brother malidevarju nalagamaraju kingdom belongs to haiheya Dynasty jai chandravansha kshatriya 🚩🚩🚩
Kings are Yadavs
@@venkatrao5750..
అప్పటి యాదవులు క్షత్రియులు బ్రో
వాళ్లే కాదు దేవతలు ఎక్కడ పుట్టారు ఎక్కడ పరిపాలించారు ఏ ప్రాంతం వాళ్ళు అని వీడియో పెట్టి చిచ్చు పెట్టు... పని పాటు ఉండదు..
Andhra ki వచ్చిన తెలంగాణా settler అన్నమాట..
అప్పుడు ఆంధ్రా,తెలంగాణ బేధంలేదు.తెలుగు సీమ అంతే.
ledhu antha thoolanjana kodukula ayya velama kcr gadi kattu kathalu, andhralo goppa vyakthulu untey varini kajeyali annadhi vari hakku
Adharmam grlipinchindi nagamma.
ఇలాంటి వీడియో లు చేస్తేనల్ ఛానల్ నీ అభి మానించొచ్చు
అమ్మ తల్లి ❤🙏🏼🙏🏼✅
Common humans in god ani Ela antaru....just doubt
Gaavala paadu lo shila indani chepparu.. karam pudi lo ..
ఆమె గుంటూరు కు చెందిన కమ్మ వారి కుటుంబమే.. ఆ ప్రాంతానికి పోయి వ్యవసాయం చేసుకొన్నారు.. అక్కడే పుట్టింది.. కానీ ఆమె గుంటూరు కు చెందిన దే
She is reddy
@@Indian-qd8gk వాళ్ల తల్లి దండ్రుల పేర్లు చెప్పండి సార్లూ
@@sadashivan89 తండ్రి పేరు రామి రెడ్డి.
తండ్రి పేరు మాధవ రెడ్డ
Aaravelly jagityal district
Edhi nijam , e gudi palnadu nagamma ( nayakamma ) gudi ey , nagamma tirigu tana uriki ochindhi Ani budiga , oggu kathalo undhi , edi nijam
Kondal rayudu tho yudam chesindhi ha gudi lo pujari tana Peru kuda nagamma Ney
Okati gurtupetukondi japadam lo kalpitam undadhu , anto kontha satyam untey Ney janapadam lo untadhi
Janapadam tappu antey mari Inka enno vishyalu manam janapadam thoney telusukunam
Edi em iyina anto Mandi korikalu tirchey kongubagaram chestundhi mana nayakamma 🙏🙏🙏
పల్నాడు యుద్ధం తరువాత చచ్చిపోయింది పాపం
She was a villian
No
Why?
Jai Yadav kings
మీ గొల్లోళ్ళు ఎక్కడ ఉన్నారురా బాబూ
Nagammaku telangana sambhandamledu.
Ma pakka village Aaravelli.
Memu Amma vari dharshananiki velatham evary year.
Nayakavva,Nayakuralu Antamu memu.
Charithra lo em jarigina.
Ippudu Mathram oka shakthi svarupanga Poojalu andhukuntundi Thalli.
Arelly Nayakuralu🙏
దుష్ట వ్యక్తిత్వం వున్న నాగమ్మ మీద ఇలా విస్తృత స్థాయిలో వీడియోలు చేయడం సమాజ సంస్కరణ వాది అయిన బ్రహ్మనాయడు గారి గౌరవాన్ని,ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం BBC దుష్ట ఛానల్ చేస్తోంది...ఇది ముమ్మాటికీ హిందూ,భారతీయ వ్యతిరేక వ్యవస్థ ..దీనిలో సందేహం లేదు,అనవసరం కూడా......ఎలాంటి వ్యాసాలు సమర్థించే ప్రయత్నం హిందువుల ఆత్మహత్య చేసుకున్నట్లే...ఇలాంటి వీడియోలు మన దేశంలో అరాచకం సృష్టించడానికి మళ్ళీ బిబిసి చేస్తున్న కుట్ర...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత
నాగమ్మ దరిద్రం లో BBC వాడి దరిద్రమైన INTEREST దేనికి??
@@dr.jagansbesthomeokurnool4749 పల్నాటి బ్రహ్మానాయుడు అన్ని వర్ణాల వారితో సహపంక్తి భోజనాలు చేసిన సంఘసంస్కర్త...1200 వ సంవత్సరంలో నే మన దేశం లో కులాల మధ్య విబేధాలు లేవని ఆయన నిరూపించారు...ఆంధ్ర చానిక్యుడు..అటువంటి మహానుభావుల చరిత్ర మసక బార్చడానికి BBC నాగమ్మ లాంటి విలన్ లని వెలుగులోకి తెచ్చి మన సనాతన హిందూ సమాజంలో కులాల మధ్య సఖ్యత యొక్క చారిత్రక ఆధారాలు లేకుండా మసకబార్చే కుటిల నీతి...బిబిసి కి బుధ్ధి ఎప్పటికీ రాదు
100%
దుష్ట వ్యక్తిత్వం ఉన్నా నాగమ్మ ఒక యోధురాలు...ఆమె కొంతవరకు ఆదర్శం.ఆరోజుల్లో స్త్రీ యొక్క ప్రాముఖ్యం ఈమె వల్లే తెలిసింది.చెడు మంచి మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది
💯 కరెక్ట్
ఆమె తెలంగానా 🤔.. కాదు ఆమె అక్కడ నాగిలేరు నది పక్కన దొరికింది, బోడుగుంది అరికాలు కి లింకు పెట్టకండి బీబీసీ 😂
Yuddam time ke musaldhi taruvatha tarimesaru e prantam nundi
Em auvtundi ...buddi manchi di kaadu ga ..anduke .address lekunda poindi....
Malli Rebala Ramana Cenchu Ramarao G Jairaj lanu gurtuchesaru
Time waste no use for gen z.. no base for correct history.
Actually GenZ are doing time waste ....
Yadavulu aina iddaru annadammula madhya jarigina Yuddham.
Mana charitra British vadu chepadam naku hasya spadamga undii🤣🤣
chilakaluri peta lo pedda candiate ga marindi pedda brothal compeny nadipindi
Old lady aiyyaru
Nbk Aishwarya rai combination lo movie ravali
Om JAI shri NAGAMMA THALLI YE NAMHA NAMO NAMHA
అయితే బ్రహ్మనాయుడు, నాగమ్మ లు మత్రులుగా పని చేసిన దాయాదులైన యాదవ రాజులకు కూడా పల్నాటి యుద్దం చరిత్రలో ప్రముఖ స్థానం ఎందుకు కల్పించలేదు?
ఇక్కడ రాజులు కన్నా మంత్రులే పేరు ప్రఖ్యాతులు ఎందుకు పొందారు?
నాయకురాలు నాగమ్మ రెడ్డి కులస్తురాలు , బ్రహ్మనాయుడు కమ్మ కులస్తులు కాబట్టి వారికి మాత్రమే పేరు ప్రఖ్యాతులు ఆపాదించారా ?
అప్పటి చరిత్ర కారులు
Brahma naidu is velama not kamma
@ajithaofficial3052 మీకు తెలిసింది ఇదేనేమో .. కమ్మ ల్లో " కమ్మ నాయుడు " లు ఉంటారు... మరి చంద్రబాబు నాయుడు కూడా నాయుడు కులానికి చెదింన వాడే అని అంటారా..
@@srinivask1971 వెలమ దొరలు విజయనగరం కు చెందిన తాండ్ర పాపారాయుడు
Brahma Naidu velama community ra Babu
History teliyakunda Madhya Lo raaki
@@user-kn7lc2hj2dVijayanagara samrjyam yadavuladhi kadha rajulu sri krishna devarayala varu yadhuvamsha kshtriya kadha
BBC agenda ade kada .. mana desa charitrani , sanskruti , sampradayala meeda manake doubt vachela ilaanti videos create chesthaaru ...
ఈ BBC evarandi kothaga ... veellu ippudochi mana desa charitrani cheptunnaru ? Ante BBC india ki raakamundu manaku india lo news channels leva ? Manaki mana charitra gurinchi cheppaleda ? ఆ ?
Ist view
నాగమ్మ దరిద్రం లో BBC వాడి దరిద్రమైన INTEREST దేనికి??
కల్వకుంట్ల కవిత నాయకురాలు నాగమ్మ గాజన్మనెట్టిందని ప్రజలు గోస పోతుండ్రి.దయచేసి గురజాల ప్రజలు మా కవితను మీ mla gaa చేసుకొని మరల కరీంనగర్ ప్రాబల్యం తెలుపుండ్రి.
😂
Enduku,unkoka scam cheyyadanika?
Nagamma is a rowdy lady
Telangana na... good joke
bramha naidu to lechi poyindi
Evaru
@syamalaraovadlamani5496 nagamma
She is a villain anna tammula lands panchukokunda kutra chesindi
panikimalinidhi
@@saraswatipemmasani1891
నీ గురించి ఇక్కడ అవసరం లేదు
😅😅😅 kulam akkasu endhukandi darmam etu unte atu matladali kani
ETV లో anchor అయ్యారు
BBC waste channel .. fake news rastunaruuuuuuu