1 acre = 4046.8564224 square metres. Not 4046 square metres. Nowadays everyone knows to use electronic calculator. To convert links into metres, multiply by 0.2. To convert metres into links, divide by 0.2. Simple.
యాప్ ఎంబి ఏరియా కి ఆnangal ఏరియా తేడా ఏంటి సర్వే చేసినప్పుడు లింకులో ఏరియా ఎక్కువ వస్తుంది అడంగల్ లో ఏరియా తక్కువగా ఉంది దాని గురించి వివరించండి లింకుల్లో ఏరియా ని ఎలా కాలికట్ చేస్తారు
వీడియో చాలా ఉపయోగకరమైనది.రైతులకు ఉపయోగకరమైన వీడియోలు మరిన్ని చేయండి.
GUNTER CHAIN -------?
సర్ 100/5: 20 simple sir
Andariki artham kavali kada brother
చతురస్త్రం, దీర్ఘ చాటుతస్త్రం, వృత్తం అన్నిటికి చుట్టుకోలాట ఒకటిగా తీసికొని వాయిసాల్యం ఒకటె అని తెలిపే వీడియో చేయగలరు
Thank you bro
Thank you sir linkulalo ela total cheyyali& meetarlo elacheyyali cheppandi sir
Linko to feet . Feet to linklo video cheyandi
OK
Thanks Anna
50 లింకు భూమి ఎంత
1 acre = 4046.8564224 square metres. Not 4046 square metres.
Nowadays everyone knows to use electronic calculator.
To convert links into metres, multiply by 0.2.
To convert metres into links, divide by 0.2.
Simple.
అన్నా మీటర్లు నుండి ఏకర్లు లోనికి ఎలా మార్చాలి దయచేసి చెప్పండి
👌👌😊
Super anna
Ok good
2 tho endku divide chesthunaru I can t understand
It's formula brother...See once again
Meetarsloki avasaram ledu Kuntalu gajaalu chalu
అన్న మా భూమి పొడవు 638లింకులు,,వెడల్పు 161లింకులు,,మరో సైడ్ పొడవు 637లింకులు,వెడలుపు 161లింకులు వున్నది మాకు ఎకరాలలో లెక్కింపు చేసి చెప్పు అన్నా
Meru village surveyor ya sir
అన్న అలాగే 80లింకులు వెడల్పు,,638లింకులు పొడవు రెండు సైడ్ లు ఒకేలా వున్నది భూమి ఎకరా లలో చెప్పు అన్నా
51 సెంట్స్
లేదా అర్ధ ఎకరా
Sir,
10 cents chain Kolkatalu yela cheyaali.
ఒక ఎకరానికి ఎని మీటర్లు
Simple ga chappadi sir
100 kanna takkuva unte
Try cheyochu
100÷5=20;
Sir 43 links ne meter lo change cheyalli sir
లింకులను 5తో డివైడ్ చేస్తే మీటర్స్ వాస్తవి 43÷5=8.6 meters
Oka link ki enni metares
Anna land nu four side links tho kolichi total yela cheyali????
Next chedham brother may be evening
@@APFarmer tq you
FMB lo kanipinche numbers link length ah chain length ah sir??? Pls clarify
యాప్ ఎంబి ఏరియా కి ఆnangal ఏరియా తేడా ఏంటి సర్వే చేసినప్పుడు లింకులో ఏరియా ఎక్కువ వస్తుంది అడంగల్ లో ఏరియా తక్కువగా ఉంది దాని గురించి వివరించండి లింకుల్లో ఏరియా ని ఎలా కాలికట్ చేస్తారు
Sir ట్రైలర్ షాప్ కీ అప్లయ్ చేశాను application status కావాలి
100*0.2=20 సులువుగా ఉంటుంది
Land ni feet lo ala kolavali sir
Cheppandi plz..
Next videos chudandi unnayi
Can you send phone నెంబర్
Ok good