ఉన్నాయి అండి but normal Room rent starting rs1200 నిన్నటి వరకూ, ee రోజు నుండి 1500 anta because పౌర్ణమి కదండీ, 1hour తిరిగాము టెంపుల్ suround అంతా,లక్కీ ga మాకు 3 nightsకి 3000 కి దొరికింది, వాళ్ళ own House anta ఇచ్చారు మాకు, ఆశ్రమాలు కూడ కాళీల్లెవండి, night కి inka ఎలా ఉంటుందో ekkada ఆ శివ దయ
Nice video om Namaha Shivaya 🙏🕉️🧡
Thanks andi
@AlaaKasepu425 staying and room information
మేము morning Shiva దర్శనం chesukunnamandi, ఇంకా గిరిప్రదక్షిణ ఉంది రేపు early morning చేసి మళ్ళీ శివ దర్శనం చేసుకుంటాం 🙏
Wow... Super
tq andi
మీ వీడియో చూసి, మేము ప్రదక్షణ గఫాలో ఐపోతము
😊
VERY GOOD INFORMATION TKU SISTERS🌹🌹🌹
@@vvpreddy4264 thanks andi😊
Tamil rakpoyina mange chyvcha sis akda
Tamil rakapoyina am parledu andi... Vallu telugu bagane mattladataru...
A problem ayyite am vundadu
🙏🏻🙏🏻
😊🙏
❤
@@Viswanath-fe1dw 🙏
Kani okkate badha anipinchindi nandeswara pradosha abhishekhaniki andaleka poyamandi, ninna before 2.24 ipoindi
అయ్యో అవునా.... అయినా ఏం పర్లేదు అండి, పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసుకునే అదృష్టం కలిగింది
@AlaaKasepu425 avunandi
Karthika masam lo rooms dhorukuthaya
@@RRP_Brothers. Atleast one month ముందైనా బుక్ చేసుకోవాలి.. అది కూడా చెప్పలేం.. కార్తీకమాసంలో రూమ్స్ దొరకడం చాలా చాలా కష్టం...
ఉన్నాయి అండి but normal Room rent starting rs1200 నిన్నటి వరకూ, ee రోజు నుండి 1500 anta because పౌర్ణమి కదండీ, 1hour తిరిగాము టెంపుల్ suround అంతా,లక్కీ ga మాకు 3 nightsకి 3000 కి దొరికింది, వాళ్ళ own House anta ఇచ్చారు మాకు, ఆశ్రమాలు కూడ కాళీల్లెవండి, night కి inka ఎలా ఉంటుందో ekkada ఆ శివ దయ
మేము train టికెట్స్ తో పాటే బుక్ చేశాం ఇవి కూడా 3 months back, బట్ no use because కార్తీకమాసం
S
@marvel_editor_ chala lucky meeru... పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ... ఎంత అదృష్టమో
🙏🙏
🙏