ఓం అరుణాచలేశ్వరాయ నమః హృదయపూర్వక ధన్యవాదాలు సోదరా నీ వీడియోను చూసాము ఒక్కసారి అరుణాచలం మేము తిరిగి వచ్చినా కూడా ఇంత బాగా చూడలేము అన్ని గుడులు వాటి విశేషాలు చాలా చాలా బాగా చూపించావు నీకు ఆ మహాదేవుని కరుణ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు
అన్న ఈ వీడియో చూశాక నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది మీకు చాలా థాంక్స్ కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి ప్లీజ్ తప్పకుండా రిప్లై ఇవ్వండి ముందుగా 1: మనం తీసుకెళ్లిన లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి ముందే ఒక రూమ్ తీసుకోవాలా, 2: హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలో చెప్పరా, 3: మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మినిమం ఎన్ని గంటలు సమయం పడుతుంది,4: మినిమం ఇద్దరు వెళితే ఎంత ఖర్చు అవుతుంది
ఓం నమః శివాయ, మీ, వీడియో, చాలా బాగుంది,అరుణాచలం, స్వామి వారి దర్శనం ఇచ్చారు, చాలా, కృతజ్ఞతలు, మీ అభినయం చాలా బాగుంది అరుణాచలం స్వామి వారి దర్శనం, చాలా బాగుంది
ఓం అరుణాచలేశ్వరాయ నమః నీ వీడియో చాలా బాగుంది. మేము కూడా అన్ని గుడులు చూడలేమేమో.. చాలా బాగా చూపించావు.నీకు ఆ మహాదేవుని కరుణ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూన్నాను.🙏
కుమారస్వామి మార్గం చూపి వివరిస్తున్నట్లు గా అనిపించింది బాబూ నేను జాగ్రత్త గా చూసాను గిరి ప్రదక్షిణ చేయటానికి నాకు శక్తి నీ ఇమ్మని శివయ్యను వేడుకుంటున్నాను.
థాంక్స్ అన్నయ్య బాగా అర్థం అయ్యేట్టు చెప్పావ్ 🙏 నాకు అరుణాచలం రావాలి అని చాలా ఆశ కానీ ఆ అరుణాచలేశ్వరుడు స్వామి నాకు ఎప్పుడు దర్శనం ఇవ్వాలి అనుకుంటున్నాడో తెలీదు , అతి త్వరలో నేను ఆ భగవంతుడ్ని దర్శనం చేసుకుంటాను ❤
Very clear., I went in October 2023., had great time. Noticed this temple needs uplift and so it’s priests and Brahamins. They do not ask money, please give them generously.
Anna garu ..chala manchi information echaru ...Thanks you andi ...naku oka chinna question vachinhi ...nennu vellali anukuntuna ..mari nennu oka ammaitho vellali anukuntuna ekkadina couple friendly hotels unda akkada ? Pls suggest if any possibility or alternative ? Plans
ఓం శ్రీ అరుణాచల శివ మమ్మల్నీ కాపాడు తండ్రి మా అమ్మను అక్కను చెల్లెను కాపాడు తండ్రి మా చెల్లి పెళ్లి చేయు తండ్రి మా ఇంట్లో ఎవరికీ ఏమీ ఆపద రాకూడదు నా భార్యను కాపాడు తండ్రి మమల్ని సెటిల్ చేయు తండ్రి మేము చాలా సమస్యలతో బాధపడుతున్నాను గత 20. Years nundi maaku జీవితం లో ఏ సంతోషం లేదు దయచేసి ఇప్పుడు అయిన మమ్మల్ని సెటిల్ చేయు తండ్రి
sir namskaram andi single manam andhra pradesh nunchi vellavaccha leada avvarina complusory ga undavalasindea I mean support ki avvarina undala please reply thank you.
ఓం అరుణాచలేశ్వరాయ నమః హృదయపూర్వక ధన్యవాదాలు సోదరా నీ వీడియోను చూసాము ఒక్కసారి అరుణాచలం మేము తిరిగి వచ్చినా కూడా ఇంత బాగా చూడలేము అన్ని గుడులు వాటి విశేషాలు చాలా చాలా బాగా చూపించావు నీకు ఆ మహాదేవుని కరుణ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు
Very fantastic very nice photography very nice video
Om namah shivaya
ధన్యవాదాలు సోదరా ఇది ఉపయోగకరమైన వీడియో. ఓం శ్రీ అరుణాచలేశ్వరయే నమః 🙏🙏
అన్న ఈ వీడియో చూశాక నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది మీకు చాలా థాంక్స్ కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి ప్లీజ్ తప్పకుండా రిప్లై ఇవ్వండి ముందుగా 1: మనం తీసుకెళ్లిన లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి ముందే ఒక రూమ్ తీసుకోవాలా, 2: హైదరాబాద్ నుండి ఎలా వెళ్లాలో చెప్పరా, 3: మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మినిమం ఎన్ని గంటలు సమయం పడుతుంది,4: మినిమం ఇద్దరు వెళితే ఎంత ఖర్చు అవుతుంది
మీరు చెప్పే విషయాలు చాలభాగున్నాయి.మేము ఒక వారం రోజులు ఐనది అరుణాచలం వెళ్ళాము . చాలా చాలా బాగుంది
అరుణాచలం యాత్ర గురించి చాలా బాగా చెప్పారండి థాంక్యూ అండి
Chala baga chepparu annaya clear ga ..tq memu kuda repu velthunnam book ayyayi tickets
ఓం నమః శివాయ, మీ, వీడియో, చాలా బాగుంది,అరుణాచలం, స్వామి వారి దర్శనం ఇచ్చారు, చాలా, కృతజ్ఞతలు, మీ అభినయం చాలా బాగుంది అరుణాచలం స్వామి వారి దర్శనం, చాలా బాగుంది
Om namah sivaaya. Nice. Good.
Chaala Vivarangaa chepparu.
Ant has chusinatlugaa vundi.
Thank you.
చాలా చక్కగా వివరిస్తున్నారు బాబూ ధన్యవాదాలు.
ఓం అరుణాచలేశ్వరాయ నమః నీ వీడియో చాలా బాగుంది. మేము కూడా అన్ని గుడులు చూడలేమేమో.. చాలా బాగా చూపించావు.నీకు ఆ మహాదేవుని కరుణ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూన్నాను.🙏
కుమారస్వామి మార్గం చూపి వివరిస్తున్నట్లు గా అనిపించింది బాబూ నేను జాగ్రత్త గా చూసాను గిరి ప్రదక్షిణ చేయటానికి నాకు శక్తి నీ ఇమ్మని శివయ్యను వేడుకుంటున్నాను.
Sodi lekunda fast ga chepparu good.
Tq 😊 for the information Buddy. It is very helpful for those who are planning to go Arunachalam 🙏.
Thank you sir... Very very informative... Thank you
థాంక్స్ అన్నయ్య బాగా అర్థం అయ్యేట్టు చెప్పావ్ 🙏
నాకు అరుణాచలం రావాలి అని చాలా ఆశ కానీ ఆ అరుణాచలేశ్వరుడు స్వామి నాకు ఎప్పుడు దర్శనం ఇవ్వాలి అనుకుంటున్నాడో తెలీదు , అతి త్వరలో నేను ఆ భగవంతుడ్ని దర్శనం చేసుకుంటాను ❤
చాలా బాగా అర్థమయ్యేలా చెప్పావు బ్రో
Thank you so much bro.. 🙏
Chala baga explain chesaru... 👌👌
మన కష్టాలు చెప్పుకోవాలా? ఆయనకు తెలియనివి ఏమున్నాయి?
Explained Simply Superb sir
Om arunacheleshwaraya superb brother chala baga enni temples and giri pradharshanam 14km gurinchi details explain chesaru super... thank you brother
Very clear., I went in October 2023., had great time. Noticed this temple needs uplift and so it’s priests and Brahamins. They do not ask money, please give them generously.
th-cam.com/video/ddfjFS7FyGI/w-d-xo.htmlsi=fmESBxk3TsOexzog
Akkada thalaneelalu ivochu ahh andi
Ivvochu gudi entrance ki munde untundi
So useful information Thankyou Sai🤗
మీ వివరణ బాగుంది
Very good explanation >Shivayya will bless you andi
చాలా చక్కగా చూపించారు
Anna garu ..chala manchi information echaru ...Thanks you andi ...naku oka chinna question vachinhi ...nennu vellali anukuntuna ..mari nennu oka ammaitho vellali anukuntuna ekkadina couple friendly hotels unda akkada ? Pls suggest if any possibility or alternative ? Plans
Thanks for the knowledge sharing, if you share how much time will take also, it will help
Thank you bhayya. Mee vedio help tho room book chesukoni vellamu. Super vundi. Temple information ki chala thanks
ఎంత bro room ki, money
Chala baga cheparu brother thank you
Thank u brother
So munch
Very good explain sir
Thank you thank you so much bro 💐🤝 om arunachal shiva 🙏💐🥭💌🫂🚩
Haii sai gud explanation 👍
Very useful video brother
అరుణాచల శివ ఓం ఓం ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
Very useful information for beginners
Memu June lo vellam iam so happy 🙏🙏🙏🙏🙏🙏
🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏
Tanku very much anna 🙏🙏🙏🙏❤️❤️❤️
Chala baaga cheparu brother
Thank you so much 👍🙏
Most welcome 😊
nice
Nice EXPLANATION
Very nice Video Bro
Very good video 😮❤
Meru chala bhaga explain chesaru bro 👌🙏
Thank you friend
Reniginta junction nundi direct tiruvannamali ki trains untavi kada bro
Super bro chapinandhu
Anna snanam chesi tharvatha giripradhakshana CHESI direct main temple loki vellaaala?
Leka giripradhakshana ayyaka snanam chesi temple lopalaki vellaala
Har Har Mahadev 🙏🙏🙏🙏🙏
Night time giripradakshana cheyocha after 12am or 1am ki
మంచిగా వివరించారు
Arunachala Shiva arunachala Shiva arunachala Shiva aruna Shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u so much brother first time arunachalam velle variki clarity ga arthamavthundhi.chala clear ga explain chesru
Giripradakshnam chesaka malli snanam chesi darshananiki vellala bro
Hi this is so good brother
Meku giripradhakishina ke entha time pattindi
Hi andi can we perform this darshan in auto?? What will be fare for auto? I have to travel with parents
By walk kakunda , Giri Pradhyaksha cheyyadaniki Autos lu , Jeep lu , Bus lu vuntaya bro
I am going ❤
Timing chepani bro temple epudu close avutundi and giri pradakshina 5 kestart cheste epati varaku ipotundi
💖ARUNACHALA SHIVA 🔥
Meeru bandi meadhA girri pradskuhna cheysira broh
Super 👍
🙏🙏🙏 thanks broooooo👌👌👌
Room lo entha mandi vundavachu bro
Yatri nivas lo room unmarried couples ki esthara anna
Arunachalam nuchi Hyderabad ki ae trains vunnyai bro please give reply andaru Hyderabad nuchi cheptunnaru but return gurunchi aevaru chepptaledu
Chala baaga chepparandi anni
Thank you🙏😊
Thanks brother
Welcome
Miru super 😎 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
നന്നായിട്ടുണ്ട്, ഗോഡ് ബ്ലെസ് യു ❤
anna miru chala baga chepparu
Thank you brother🙏😊
Thank you
ఓం శ్రీ అరుణాచల శివ మమ్మల్నీ కాపాడు తండ్రి మా అమ్మను అక్కను చెల్లెను కాపాడు తండ్రి మా చెల్లి పెళ్లి చేయు తండ్రి మా ఇంట్లో ఎవరికీ ఏమీ ఆపద రాకూడదు నా భార్యను కాపాడు తండ్రి మమల్ని సెటిల్ చేయు తండ్రి మేము చాలా సమస్యలతో బాధపడుతున్నాను గత 20. Years nundi maaku జీవితం లో ఏ సంతోషం లేదు దయచేసి ఇప్పుడు అయిన మమ్మల్ని సెటిల్ చేయు తండ్రి
Hi Anna I am new subscriber good information 29th velltunna Arunachalam
Thankyou bro😊
th-cam.com/video/ddfjFS7FyGI/w-d-xo.htmlsi=fmESBxk3TsOexzog
Bro nenu vallani anukuntana okkasari plan cheppava bro
Hi bro I am also coming 29th
Room lo entamandhi vundochchu
Anna Direct Velthe Rooms Available Loo Unddava
Annaya room book chese website petava
Congratulations 🎉
OmArunachalasiva 🙏
Jai Ramana 👏
th-cam.com/video/ddfjFS7FyGI/w-d-xo.htmlsi=fmESBxk3TsOexzog
Room lo enthamandhi vundavachu
Annayya thala neelalu ivochu ahh akkada
ఓం అరుణాచల శివ 🙏🙏🙏
Pradakshina cheppulu vesukokunda cheyala
Thank you.. great job. Dress code for men? Dhoti or pant/shirt ok?
Haa okay no problem😊
Om arunachaleshwarayanamaha 🙏🙏
Thank you so much Sir
One day ki 1000 rs room rent andi???
Single persons ki rooms available ga untaya ,address please
Om namah shivay 🙏🙏🙏
Danyavadalu brother
Supparga chupistunnaeu anna
Nice explanation👏👏
Thank you🙏
Ome arunachal sivaaya. 0:52 namha .
Anna .giri pradasharnam ki entha time paduthundhi...by walk
3hrs paduthundi
@@SaiTeluguTraveller1 thirupathi laga snanam cheyataniki...koneru ledha?
sir namskaram andi single manam andhra pradesh nunchi vellavaccha leada avvarina complusory ga undavalasindea I mean support ki avvarina undala please reply thank you.
Avasram em ledu single ga vellavachu but miru thoduga thesukoni velthamu antey vellandi
Anna memu arunchalam ki this month august povacha plz 🙏🙏🙏🙏chopandi brother akkada rain 🌧giripradhakana chiyacha plz
Cheyachu problem em ledu vellandi
Darshanam ki enta time paditundi
Sree Arunachala shiva