ఇప్ప‌టికి 27 సార్లు గిరి ప్ర‌ద‌క్షిణ చేసా..| Arunachalam Giri Pradakshina | Giri Pradakshina Secrets

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 351

  • @veerababukojjarapu4482
    @veerababukojjarapu4482 9 หลายเดือนก่อน +165

    అరుణాచలేశ్వరుడు దర్శనం ఎన్ని సార్లు చేసుకున్న జన్మధన్యం అదృష్టం స్వామి అనుగ్రహం

  • @bmrealestatesfinancialserv592
    @bmrealestatesfinancialserv592 6 หลายเดือนก่อน +66

    ఓం అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఇప్పటివరకు 51 పౌర్ణమి గిరిప్రదక్షిణలు చేశాను. అందులో నిన్నటి పౌర్ణమి కి 44 గిరిప్రదక్షిణలు ఒక్క పౌర్ణమి కూడా తప్పకుండా చేయడం జరిగింది. అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఇలా 44 గిరి ప్రదక్షిణలు చేయడం ఒక్క పౌర్ణమి కూడా తప్పకుండా వెళ్లడం నా అదృష్టం

    • @supriya6402
      @supriya6402 6 หลายเดือนก่อน

      Pournami roju matrame Giri pradhakshina cheyyals

    • @bhavsinghbhukya4256
      @bhavsinghbhukya4256 2 หลายเดือนก่อน +1

      Ohh great .. Meeru chaala Lucky sir...Ohm Arunachaleshwaraya Namaha🕉🕉🕉🕉🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 10 หลายเดือนก่อน +112

    అరుణాచలం గురించి శివయ్య గురించి మంచిగా వివరించి చెప్పిన ఆయనకు నమస్కారం💐🥥💐🍌💐🥭💐ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ🙏🏼🙏🏼🙏🏼

    • @koteswararaokanadam333
      @koteswararaokanadam333 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤🎉❤❤🎉❤❤❤❤❤🎉❤❤❤

  • @MMDestinationDelights
    @MMDestinationDelights 6 หลายเดือนก่อน +62

    ఇప్పటికీ 30 సార్లు గిరి ప్రదక్షిణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా... ఇంకో రెండు రోజుల్లో మరోసారి వెళ్ళి 31వ సారి గిరి ప్రదక్షిణ చేయబోతున్నా ఆ శివుడి అనుగ్రహంతో

    • @hariharakumardevarakonda3386
      @hariharakumardevarakonda3386 6 หลายเดือนก่อน

      SIR NENU CHALA PROBLEMS LO UNNANU GIRI PRADSKHINA VIDHANAM SIMPLE GA TELUPAGALURU
      ALA GE MEEKU JARIGINA ANUBHAVALANU SIMPLE GA SHOT WORDS LO CHEPPANDI IF POSSIBLE THANK YOU.

    • @vennelakapalavoi127
      @vennelakapalavoi127 6 หลายเดือนก่อน

      ​@@hariharakumardevarakonda3386​ nanduri srinivas gari channel chudandi. Detail ga chepparu.

    • @dharmichinni3742
      @dharmichinni3742 6 หลายเดือนก่อน

      Bro evening 5 ki giri prdakshana start chestey ani lingalunu manam darshanam chesukovacha

    • @MMDestinationDelights
      @MMDestinationDelights 6 หลายเดือนก่อน

      @@hariharakumardevarakonda3386 Giri pradikshana eppudu ayina cheyochu bro.. evening and night time aithe better weather cool ga untundi

    • @MMDestinationDelights
      @MMDestinationDelights 6 หลายเดือนก่อน

      @@dharmichinni3742 night 8 varaku open untayi brother anni lingalu

  • @karthikeyatutorials1144
    @karthikeyatutorials1144 9 หลายเดือนก่อน +120

    My self upto now 41 time completed

    • @srinivasthota9
      @srinivasthota9 9 หลายเดือนก่อน +2

      Great sir 🙏🙏

    • @SivaShankar-j2o
      @SivaShankar-j2o 8 หลายเดือนก่อน +4

      నాకు కూడా 8 పౌర్ణమి గిరిప్రదక్షిణ లు ఒకేసారి మామూలు రోజు గిరిప్రదక్షిణ చేసే భాగ్యము ఇచ్చారు స్వామి వారు కేవలం 18 నెల లో మాత్రమే

    • @ManaTeluguKathalubyPranitha
      @ManaTeluguKathalubyPranitha 8 หลายเดือนก่อน

      ,🙏🙏🙏🙏

    • @moosinaguppeta2090
      @moosinaguppeta2090 6 หลายเดือนก่อน

      🙌

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 5 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏

  • @rajenderenugala9433
    @rajenderenugala9433 6 หลายเดือนก่อน +14

    నా జీవితంలో మొదటిసారి గొప్ప అనుభూతిని పొందాను, అది కూడా నా సతీమణి ప్రోత్సాహంతొ అరుణాచల క్షేత్ర దర్శనం గిరి ప్రదక్షిణ చేసి మాటల్లో చెప్పలేని ఆనందం అనుభూతిని పొందాను.ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా అరుణాచలేశ్వరుడి దర్శనం గిరి ప్రదక్షిణ చేసి జీవితం సార్థకత చేసుకోవాలని ఆ శివయ్య ఆశిస్సులు తప్పకుండా మోక్షం వైపు నడిపిస్తాయని నమ్మకంతో చెబుతున్నాను.

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 10 หลายเดือนก่อน +316

    27 sarlu darsanam antee entha adrustam andi.

    • @ravisekharreddy-r7m
      @ravisekharreddy-r7m 9 หลายเดือนก่อน +11

      God gift nenu 2times pradakshana completed

    • @Ramakrishnaoffical
      @Ramakrishnaoffical 9 หลายเดือนก่อน +6

      Lucky man

    • @bvsmurty100
      @bvsmurty100 9 หลายเดือนก่อน +5

      Fifty times chesina vallu vunnaru

    • @anasuyapatibandla565
      @anasuyapatibandla565 9 หลายเดือนก่อน +15

      Nenu 34 giripradakhna cheshina

    • @vishalib2381
      @vishalib2381 9 หลายเดือนก่อน +4

      Anta Kali ga vunnadu

  • @VarnikaHarshika
    @VarnikaHarshika 9 หลายเดือนก่อน +36

    Myself up to 39 times Arunachalam Giri Pradakshina completed, Always dedicate to Lord Shiva.Ultimately Life describes BEFORE TIRUVANNAMALAI AND AFTER TIRUVANNAMALAI 💯. OM ARUNACHALYESWARAYA🙏🙏🙏🙏. TONNES OF POSITIVE ENERGY 🙏🙏..

  • @commanman_81
    @commanman_81 8 หลายเดือนก่อน +18

    మీలో ఆ దైవచింతన, చిన్న వయసులోనే ఆధ్యాత్మిక పరిణితి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

  • @ganeshgarg2282
    @ganeshgarg2282 9 หลายเดือนก่อน +91

    అందరు అరుణాచలం మాత్రమే వెళ్తున్నారు. పక్కనే ఉన్న తిరుక్కోవిలుర్ అనే ఊరిలో ఉన్న త్రివిక్రమ స్వామి విష్ణు ఆలయానికి (35 kms)😊 కూడా అందరూ వెళ్ళండి--Ganesh Gaargaya Iyer.

    • @indiradeviamirineni1889
      @indiradeviamirineni1889 9 หลายเดือนก่อน +1

      B

    • @vaasukrishhna4254
      @vaasukrishhna4254 9 หลายเดือนก่อน +1

      తప్పకుండా వెళ్తాము

    • @vidhaatha4148
      @vidhaatha4148 9 หลายเดือนก่อน

      వెళ్ళాను

    • @Rowdy_Boys_AJPPP
      @Rowdy_Boys_AJPPP 9 หลายเดือนก่อน +1

      Good information

    • @lalitaambika
      @lalitaambika 8 หลายเดือนก่อน +5

      Tiruvallur Vaidya Veera raghavaswami temple kuda bavubtundi

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 9 หลายเดือนก่อน +64

    🙏🌼🌹🌷💐🙏
    అరుణాచలుడే నా తండ్రి,
    అపీత కుచాంబ మాత యే నాతల్లి,
    ఆచార్య రమణుడే నా గురువు,
    అరుణాచలేశ్వరాలయమే నా ఇల్లు.
    అరుణాచలమే నా ఊరు.
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా...
    శరణు శరణు శరణు
    🌸🌸🌸🌸🌸🙏🌸🌸🌸🌸🌸

  • @Nareshkumar-8837
    @Nareshkumar-8837 9 หลายเดือนก่อน +23

    శివయ్య.... ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @vishnuvardhan272
    @vishnuvardhan272 7 หลายเดือนก่อน +5

    చాలా సంతోషం గా ఉంది బ్రో...... మీ మాటలు వింటుంటే.....

  • @balajeekatika1190
    @balajeekatika1190 10 หลายเดือนก่อน +30

    ఓం నమః శివాయ

    • @harivarma527
      @harivarma527 9 หลายเดือนก่อน

      Om nama sivaya

  • @bhakti.dhyana.sadhana
    @bhakti.dhyana.sadhana 9 หลายเดือนก่อน +43

    గిరి ప్రదక్షిణ చేసినవారికి కుటుంబంలో ఐశ్ర్యం, సంతానం, శాంతి, సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.......ఓం నమశ్శివాయ, ఓం అరుణాచలేశ్వర నమః, ఓం ఉన్నములై అమ్మా.ఓం.

    • @sriramana5020
      @sriramana5020 9 หลายเดือนก่อน

      Ala emi undathu andii, nenu 108 times chesina ... Undey problems unnayi

    • @shrawanvanga3464
      @shrawanvanga3464 9 หลายเดือนก่อน

      Nammakam tho chey shivaya ni nammi chey gunde ninda nimupuko shivunni.. apudu adugu palukutadu.. shivudiki kavalsindi okkate gunde ninda ayanani numpukuni shiva anu

    • @rajinikanth9921
      @rajinikanth9921 9 หลายเดือนก่อน

      ​@@sriramana5020idi nijam koddiga andaru ekkuva chesi cheptaru kani anta em undadu nd nenu generelga cheppanu anthe kani arunachalam chala goppa place

    • @ItIsmad69xxx
      @ItIsmad69xxx 6 หลายเดือนก่อน

      అంతా స్వార్థమే.

    • @jagtialentertainmentchanne1172
      @jagtialentertainmentchanne1172 หลายเดือนก่อน

      Ayyo పాపం
      ఒకసారి
      పొర్లు దండాలు పెట్టండి స్వామి

  • @UshaMadhavi-g9t
    @UshaMadhavi-g9t 9 หลายเดือนก่อน +11

    Arunachala siva goppa adrustam anni sarlu sivayya giri pradikshanam

  • @sujaykumar3994
    @sujaykumar3994 6 หลายเดือนก่อน +2

    Super brother. Most beautiful thing you said is "Lord siva is always with you".

  • @venugopalj9302
    @venugopalj9302 หลายเดือนก่อน +2

    🙏ఓం అరుణాచలేశ్వర నమః🙏
    స్వామిని దర్శనం చేసుకునే బాగ్యం నాకు కలిగించమని వేడుకున్నాను

  • @bhashabhasha2029
    @bhashabhasha2029 9 หลายเดือนก่อน +34

    *ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🔥*

  • @chandulallakavath8040
    @chandulallakavath8040 8 หลายเดือนก่อน +4

    ఓం అరుణాచలేశ్వర నమః
    ఓం అరుణాచలేశ్వర నమః
    ఓం అరుణాచలేశ్వర నమః
    ఓం అరుణాచలేశ్వర నమః
    ఓం అరుణాచలేశ్వర నమః

  • @krishnamurty3674
    @krishnamurty3674 9 หลายเดือนก่อน +11

    అరుణాచలేశ్వర నమః

  • @mallikarjunrao3370
    @mallikarjunrao3370 7 หลายเดือนก่อน +3

    This person is very lucky he is blessed with such a blessing from lord shiva

  • @anilkinnerak4996
    @anilkinnerak4996 2 หลายเดือนก่อน +4

    Giri pradhaksana chysthy mana kastalu pothai manaku manchi jaruguthundhi ani manusulo pettukoni chyyodu manaki manchi jarigina jaragaka poiena only shivayya pina unna bakthi kosam giripradhaksana chydham

  • @UserSri234ch
    @UserSri234ch 8 หลายเดือนก่อน +7

    నేను శివుడిని, శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం 🙏🙏🙏

  • @sujathapadma3287
    @sujathapadma3287 9 หลายเดือนก่อน +9

    Memu holi poonami roju giri pradhakshinamu chaysamu memu 1 manthu nundi poonami roju chayli hanukunnamu shivaya karunichidu jai harunachalashiva e roju 15lakshala bakthulu dharshanamu chaysukunnaru

  • @mohanrao5395
    @mohanrao5395 9 หลายเดือนก่อน +9

    Shiva ur great Super 🎉

  • @PavanKalyan-uf7ru
    @PavanKalyan-uf7ru 9 หลายเดือนก่อน +7

    Chala adrushtam Andi 🙏🏾

  • @Lucky-1961
    @Lucky-1961 6 หลายเดือนก่อน +2

    Congratulations 🎉
    OmArunachalasiva 🙏
    Jai Ramana 👏
    మీర చాలా అద్రృషఠ్‌వంతులు👍

  • @ejjaganisatyanarayana9105
    @ejjaganisatyanarayana9105 หลายเดือนก่อน

    నేను నా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆ అరుణాచల స్వామివారి దర్శనం మరియుగిరి ప్రదక్షణ చేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఓం అరుణాచల్ శివాయ నమః

  • @Arunsidinfotube1
    @Arunsidinfotube1 10 หลายเดือนก่อน +23

    అరుణాచల శివ

  • @anilkumarkoppanati1250
    @anilkumarkoppanati1250 9 หลายเดือนก่อน +2

    Om arunachala sivayya namaha, anchor garu way of explaining is super

  • @chettysrisailamchettysrisa5158
    @chettysrisailamchettysrisa5158 9 หลายเดือนก่อน +12

    ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @potlurikondalrao244
    @potlurikondalrao244 9 หลายเดือนก่อน +15

    Yes it is true. My life is changed.

    • @KM_Vlogs369
      @KM_Vlogs369 9 หลายเดือนก่อน

      Xplain pls

    • @potlurikondalrao244
      @potlurikondalrao244 9 หลายเดือนก่อน +2

      @@KM_Vlogs369 Got better job. So financially better now. I chant always Arunachaleswaraya namaha. Arunachaleswara is always with me .

    • @narsimharaju498
      @narsimharaju498 7 หลายเดือนก่อน

      Arunachala Shiva ❤

  • @anjaneyulugoud3460
    @anjaneyulugoud3460 10 หลายเดือนก่อน +13

    Om Namah shivaya , 🙏🙏

  • @mktractors4806
    @mktractors4806 6 หลายเดือนก่อน +2

    Arunachalam giri pradhakhana chesina tharvatha naku kastalu ekkuva ga...vachayeeee... Ina
    Om namasivaya.....

  • @raogaru562
    @raogaru562 9 หลายเดือนก่อน +4

    🌹🌹🌹🌹🌹సూపర్ మీరు అన్నీ సార్లు దర్శనం,

  • @HamsiniVlogs-mr7qw
    @HamsiniVlogs-mr7qw 9 หลายเดือนก่อน +3

    Great 27 times Shiva Darshanam om namah shivaya 🙏🙏🙏🙏

  • @av9801
    @av9801 9 หลายเดือนก่อน +10

    Om nama sivaya❤❤

  • @Sandhya-g4z
    @Sandhya-g4z 12 วันที่ผ่านมา +1

    68 సార్లు చేశాను నిను గిరి ప్రదక్షిణ ఓం అరుణాచల 🙏🙏

  • @poojithapokuru5274
    @poojithapokuru5274 5 หลายเดือนก่อน +4

    Iam blesssed 3 times chesanu giripradakshana 🔱om namo arunachala shiva namaha 🙏

    • @mkt65361
      @mkt65361 13 วันที่ผ่านมา +1

      Nee sur name, poku ru 😂😂😂

  • @cheelaVishnu
    @cheelaVishnu 5 หลายเดือนก่อน +2

    మేము 2డేస్ back అరుణాచలం వెల్లోచం అరుణాచల శివ🙏🙏

  • @MangaDevi-lk1cn
    @MangaDevi-lk1cn 9 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🌹🙏🙏🙏🙏🙏🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏

  • @bandisridhar7451
    @bandisridhar7451 9 หลายเดือนก่อน +8

    ఓం అరుణాచల శివ🙏🙏🙏

  • @prasadpannela9893
    @prasadpannela9893 10 หลายเดือนก่อน +9

    Om nama shivaya gurave namaha.....🕉️🙏🌴🌻🍏🍐🍊🙏

  • @Bepositive941
    @Bepositive941 หลายเดือนก่อน

    Eppatiki 3 times giri pradakshina ayyindi ammavaru swamy anugraham valla, thankyou 🙏 ammavaru swamy varu, thankyou universe

  • @robinkantekar9254
    @robinkantekar9254 หลายเดือนก่อน +2

    Arunachala shiva Arunachala shiva Arunachala shiva 🙏🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 หลายเดือนก่อน +2

    30 గిరి ప్రదక్షిణ lu, ఒక అంగ ప్రదక్షిణ చేయించాడు na తండ్రి Arunacaleswarudu. 3 సార్లు కాశీ ki అనుమతి యిచాడు. ఆయన దివ్య అనుభూతి నిత్యం యిస్తున్నాడు. చివరికి ee జీవిలో ప్రవేశించి నిత్యం కొలువై ఉన్నాడు. కాశీ వాసం యియ్యవయ్య దుండి గణపతి, దండపాణి, కాల bhairava, కాశీ మాత, వారహి తల్లీ, అన్నపూర్ణ, visalakshi సమేత కాశీ విశ్వనాథ 🙏🙏🙏గంగా🙏🙏🙏కాశీ na ప్రాణం. అందరూ bless చేయండి మిత్రులారా🙏🙏🙏

  • @grmravimudiraj7079
    @grmravimudiraj7079 8 หลายเดือนก่อน +17

    మా బాబాయ్ 71 సార్లు గిరి ప్రదక్షిణ చేశాడు ఇప్పటివరకు....🙏

  • @srinivasthota9
    @srinivasthota9 9 หลายเดือนก่อน +22

    నేను చాలా సంవత్సరాలనుండి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్ళాలి అని.... కానీ ఇప్పటి వరకూ వెళ్లలేకపోయాను

    • @AJAYKUMAR-qu5zr
      @AJAYKUMAR-qu5zr 8 หลายเดือนก่อน +3

      Anukunte avvadhu bro time raavali

    • @bmrealestatesfinancialserv592
      @bmrealestatesfinancialserv592 6 หลายเดือนก่อน +1

      దృఢసంకల్పం చేసుకోండి

    • @saralareddy1378
      @saralareddy1378 6 หลายเดือนก่อน +1

      ఆయనే రప్పించుకుంటాడు అయన కుడా భారం వేసేయండి దర్శన భాగ్యం కలుగచే యమని తప్పక చేస్తాడు అండీ 🙏

    • @sweety-cy2yn
      @sweety-cy2yn 24 วันที่ผ่านมา

      Yenni years ga anukuntunnaru

  • @santosh_jsr
    @santosh_jsr 9 หลายเดือนก่อน +2

    Om Arunchaleshwaraya namah shivaya namah, Hara Hara Mahadeva shambho Shankara Jai shree Ram Jai bajarang

  • @palavenkanna7482
    @palavenkanna7482 4 วันที่ผ่านมา

    Arunachellam 🙏🙏

  • @utchurudinesh406
    @utchurudinesh406 16 วันที่ผ่านมา

    OM NAMAH SHIVAYA HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA PARAMESHWARA OM NAMAH SHIVAYA 🙏🙏🙏 Nenu one time vellanuu arunachalam 🙏🙏🙏 OM NAMAH SHIVAYA HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA PARAMESHWARA OM NAMAH SHIVAYA 🙏 🙏 🙏

  • @sharanguru2508
    @sharanguru2508 หลายเดือนก่อน

    నాకు ఒక అవకాశం ఇచ్చాడు, రపప్పిచుకున్నాడు ఆ దేవుడు, మరొకసారి ఆ శివుడి అనుగ్రహం కోసం నేను ఎదురుచూస్తున్నాను
    ఓం అరుణాచలేశ్వరాయ నమో నమహా
    🙏🙏🙏🙏🙏ఓం నమఃశివాయ
    🙏🙏🙏🙏🙏

  • @ThirumalaVanka
    @ThirumalaVanka 3 หลายเดือนก่อน

    Yesterday first time om Arunachal sivayya ..

  • @ganeshg4531
    @ganeshg4531 9 หลายเดือนก่อน +12

    Nenu next month vellthuna 17th date Ki arunachala shivaya dharshananiki first time...single ga velthunna

    • @KumarNaik5555
      @KumarNaik5555 9 หลายเดือนก่อน

      Me age yenta

    • @ganeshg4531
      @ganeshg4531 9 หลายเดือนก่อน

      @@KumarNaik5555 21 bro na age

    • @KumarNaik5555
      @KumarNaik5555 9 หลายเดือนก่อน

      @@ganeshg4531 17 ki velloddu.
      April 22 or 23 ki vellu aa roju pournami. Chaala Manchi roju..
      Nuvvu elagu single ga veltanu annavu kada, niku istam unte nitho nenu vastanu.

    • @KumarNaik5555
      @KumarNaik5555 9 หลายเดือนก่อน

      17 ki velloddu. April 22 or 23 ki vellu. Aa roju pournami. Adi Chaala Manchi roju.
      Niku istam unte nitho patu nenu vastanu.

    • @ganeshg4531
      @ganeshg4531 9 หลายเดือนก่อน

      @@KumarNaik5555 bro me name antidhi meru akkada vuntaru ahsalu.

  • @bhavsinghbhukya4256
    @bhavsinghbhukya4256 2 หลายเดือนก่อน

    Ohm Arunachaleshwaraya Namaha🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽Ohm Arunachala Shiva🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  • @udaychowdary2604
    @udaychowdary2604 12 วันที่ผ่านมา

    Neanu 12 times velanu ... every month eltuna om arunachala shiva

  • @pirumalaveerabadrinath5440
    @pirumalaveerabadrinath5440 6 หลายเดือนก่อน +6

    నేను కూడా మా కుటుంబం తో పాటుగా రెండు మార్లు గిరి ప్రదీక్షణ చేశాను. నా జీవితం లో, వ్యాపారం లో కూడా మంచి మార్పులు వచ్చాయి. 🙏🙏🌹🌹🌺🌺.
    ఓం నమో అరుణాచలేశ్వర శివ.
    🌹🌹🙏🙏🌺🌺.

  • @RamcharanDhadi
    @RamcharanDhadi หลายเดือนก่อน

    ఓం అరుణాచలం శివ ఓం అరుణాచలం శివ ఓం అరుణాచలం శివ

  • @NarayanaswamyPokala
    @NarayanaswamyPokala 4 หลายเดือนก่อน +1

    Om Namahsivaya 🙏🙏🙏Jai Arunanchalasiva

  • @shivaprasad5589
    @shivaprasad5589 9 หลายเดือนก่อน +1

    Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva

  • @dr.ajay.rmpmarriagebureau6412
    @dr.ajay.rmpmarriagebureau6412 7 หลายเดือนก่อน +2

    Om Namo arunachaleswaraya Namo Namah

  • @MaghamVinod-n8q
    @MaghamVinod-n8q 2 วันที่ผ่านมา

    Ma annaya 54times giri pradakshina chesaru

  • @supreethvarma3796
    @supreethvarma3796 8 หลายเดือนก่อน +12

    Nenu 112 times chasanu 8 years lo im just 21

    • @lakshmifnsnpadmaja9027
      @lakshmifnsnpadmaja9027 7 หลายเดือนก่อน

      Bangaru tandri

    • @parvathidevisristi1958
      @parvathidevisristi1958 8 วันที่ผ่านมา

      @@supreethvarma3796 గొప్ప భాగ్య శాలివి నాయిన 🙏అరుణాచల శివా🙏

  • @manumulavishnuchanakya7368
    @manumulavishnuchanakya7368 9 หลายเดือนก่อน

    Om Sri Arunachaleshwaraya Namaha 🙏🏻🙏🏻

  • @challaramaiah9294
    @challaramaiah9294 6 หลายเดือนก่อน

    Arunachala shiva
    Arunachala shiva
    Arunachala shiva
    Arunachalaa
    Swamy Anugraham nenu kuda pondanu giri varam chana sarlu chesanu swamy nenu okkesari 3 pradarshanalu chesanu shiva 🙏🙏🙏🙏

  • @kunasanibalavenkatasubrahm4735
    @kunasanibalavenkatasubrahm4735 6 หลายเดือนก่อน +7

    పరమేశ్వరా నాకు కూడా దర్శనం భాగ్యం కల్పించండి 🙏🙏

  • @csforcommonsense3360
    @csforcommonsense3360 หลายเดือนก่อน

    Dec 1st first time great experience in rain 🌧️

  • @brahminigundeti9205
    @brahminigundeti9205 3 หลายเดือนก่อน +1

    Arunachaleshwara nannu rappinchuko tandri😢🙏 naku oka govt job ni prasadinchu tandri🙏🙏🙏

  • @beyondmindtelugu1283
    @beyondmindtelugu1283 7 หลายเดือนก่อน +3

    ధ్యానం చేయండి. గిరి ప్రదక్షిణకంటే గొప్పది. రమణ మహర్షి ,”ధ్యానం చేయండి.” అన్నాడు.

  • @prasadmidde9134
    @prasadmidde9134 9 หลายเดือนก่อน

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల....🕉️🕉️🕉️

  • @lakshmansai1972
    @lakshmansai1972 หลายเดือนก่อน

    అరుణాచల శివ నాకు అప్పుడు ,నీ దర్శనం భాగ్యం అప్పుడు kalipisto eswara ninu chudali niku geri pradakshana chasukovali ani ఎదురుచూస్తున్న ఈశ్వర , నను నీ దగ్గరకి వచ్చి నీ దర్శనం evu . Ni Agana landida cheemina kutadu, Alaga ni Aagana lanida nanu ni dagaraki ralanu , nva nanu vachala ado merakil chy ,అరుణాచల శివ 🙏

  • @benakabenka4286
    @benakabenka4286 4 หลายเดือนก่อน

    Arunachal Shiva ❤️ Arunachal Shiva ❤️ Arunachal Shiva ❤️ Arunachal ❤❤❤

  • @sanatatababu896
    @sanatatababu896 9 หลายเดือนก่อน +4

    Aum nama sivaya

  • @kgouri6312
    @kgouri6312 10 หลายเดือนก่อน +4

    OmNamahshivayaaa

  • @Viswamoney
    @Viswamoney หลายเดือนก่อน +1

    Om namo shivaya maharaj ki jai gurudev ki jai 🕉️❤🙏🛐🌹

  • @venkatramana4711
    @venkatramana4711 9 หลายเดือนก่อน +1

    Hare Krishna Jai jagannath

  • @TeluguCreations-rc3vp
    @TeluguCreations-rc3vp 9 หลายเดือนก่อน +4

    🕉 namashivaya namaste 🙏🙏🙏🙏

  • @policelingam1846
    @policelingam1846 4 วันที่ผ่านมา

    Om arunachalam shivayya

  • @shashank__kanna3896
    @shashank__kanna3896 7 หลายเดือนก่อน

    God gifted 2times completed

  • @satish.dhakoju
    @satish.dhakoju 8 หลายเดือนก่อน

    మహ ప్రభు శివ భగవన్
    ఓం నమః శివాయ
    ఓం అరుణాచళేశ్వరయ నమః

  • @narasimhuluc7322
    @narasimhuluc7322 22 วันที่ผ่านมา

    ఇప్పటి వరకు 44 సార్లు గిరి ప్రదక్షిణ చేశాను.. చేస్తూనే ఉంటాను.. అరుణాచలేశ్వరాయ నమః

  • @madhavilatha8835
    @madhavilatha8835 9 หลายเดือนก่อน +1

    Om Arunachaleshweraya namahaa

  • @Manasareddy315
    @Manasareddy315 3 หลายเดือนก่อน

    Myself 3 times, arunachala siva🙏

  • @adhyatmika4844
    @adhyatmika4844 9 หลายเดือนก่อน

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కాజల్ శివ అరుణాచల ఓం🙏🙏🙏🙏🙏

  • @shrawanvanga3464
    @shrawanvanga3464 9 หลายเดือนก่อน

    Athanu chepindi correct kastam anedi teliyakundane ipotuntundi..

  • @pradeepkumar-ts6ik
    @pradeepkumar-ts6ik 9 หลายเดือนก่อน +1

    Om arurachaleshwaraya namah

  • @suryaallu4398
    @suryaallu4398 หลายเดือนก่อน

    Nenu okkasari chesanu

  • @vangalasivaramireddy2250
    @vangalasivaramireddy2250 9 หลายเดือนก่อน +3

    Om arunachaleswarayanamaha namah shivaya namahom Om Hara Hara Mahadeva shambho shiva Sankara Om arunachala 🎉🎉🎉🎉

  • @kondarayudu4261
    @kondarayudu4261 หลายเดือนก่อน

    Arunachalashiva.

  • @nagarajuthalla8466
    @nagarajuthalla8466 9 หลายเดือนก่อน +2

    Om namah shivaya

  • @ravikumar-ln7lh
    @ravikumar-ln7lh 7 หลายเดือนก่อน

    🕉️ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @DeepaP-u9q
    @DeepaP-u9q 3 หลายเดือนก่อน

    Om Shree Arunachalashivaya Namom Namaha mangalam nitya shubamangalam Amma 🙏🙏🙏🙏🙏♥️♥️🌹😘😍😍

  • @SriNag-zw7ru
    @SriNag-zw7ru 9 หลายเดือนก่อน

    Om Aruna chaleshwarya Namaha🙏🌺🌹🌺🙏 om Namah shivaya 🙏🙏🙏🌹🚩🌹🌹🌹

  • @shrawanvanga3464
    @shrawanvanga3464 9 หลายเดือนก่อน

    Korika lekunda vellandi shivunne talchukondi ayana smarana cheyandi meku korikalu adige avasaram radu..

  • @Shivparvathi-ar
    @Shivparvathi-ar 6 หลายเดือนก่อน

    Tandri parameshwara Arshiya ni na barya okati chy swami e janma ki edhi chalu yeppudu karusthavu arunachalashiva aroju kosam ayduru chusthunna🥹🙏💕🔱☪️

  • @villagerolupadi-ue6xj
    @villagerolupadi-ue6xj หลายเดือนก่อน

    Korikallu tirusthadu arunachala siva❤❤❤❤

  • @KalagarlaVenkat-xn9gq
    @KalagarlaVenkat-xn9gq 9 หลายเดือนก่อน +3

    Jai sivahmo

  • @kousalyapooji8842
    @kousalyapooji8842 9 หลายเดือนก่อน +1

    Abhishek ham ticket booking details kavali please chepparaa

  • @gaddamramesh9720
    @gaddamramesh9720 7 หลายเดือนก่อน

    Om Arunachaleshwaraya namah