శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొనే విధానం ఏమిటి? | Process to get Shiv lingam home | Nanduri Susila

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024

ความคิดเห็น • 204

  • @arjun.impulse
    @arjun.impulse ปีที่แล้ว +48

    Devuda ! Mee maatalu vintunte goosebumps vasthaayi, sir.

  • @shravanimuthyala3830
    @shravanimuthyala3830 ปีที่แล้ว +54

    Ipude techkundamani velthunam meeru video upload chesaaru thanks andi

  • @vijayalaxmi3612
    @vijayalaxmi3612 ปีที่แล้ว +69

    శివరాత్రికి ఆడవారికి బహిష్టు వచ్చి పూజలు చేయలేరు, సోౖత్రాలు చదవలేరు కాదా అలాంటి వారు శివరాత్రికి ఆ పరమేశ్వరుని ఏలా ఆరాధించాలో చెప్పండి అమ్మ.

    • @Lakshmi.549
      @Lakshmi.549 ปีที่แล้ว +5

      Nama smarana
      Om namah shivaya 🙏🙏

    • @mvramalakshmi942
      @mvramalakshmi942 ปีที่แล้ว +5

      బహిష్టు వచ్చినప్పుడు ఏ పూజా చేయకూడదు. Take rest

    • @vijayalaxmi3612
      @vijayalaxmi3612 ปีที่แล้ว +3

      దయచేసి సమాధానము చెప్పండి అమ్మ.

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి ปีที่แล้ว +2

      మంచిగా ధ్యానం చేసుకోండి మీలోనే శ్వాశ మీద ధ్యాస పేట్టి

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి ปีที่แล้ว +3

      డబ్లెట్స్ వాడకండి

  • @vasanthik4121
    @vasanthik4121 ปีที่แล้ว +25

    🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺
    🌺 శ్రీ మాత్రే నమః 🌺

  • @sreekalag8400
    @sreekalag8400 ปีที่แล้ว +17

    Nen last year miru chepinapudu aavidhamgane techukuna.. Ipdu nxt em konna devuni roopalu alage initiate cheinchukuni techukodam alavatu cheskunna...
    Nov lo last sankatahara chathurthi jarupukundamani chinni itthadi(antique) vigraham alane tpt govindataj swamy temple eduruga unna gudilo pujinchukuni techukunna...
    7 years nunchi teerani korika teerindi swamy dayavalla..
    Meeru chupina daari valla.. Thnq guruv garu🙏

  • @allasudhakar2372
    @allasudhakar2372 ปีที่แล้ว +18

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Mathre Namaha🙏🙏🙏Guruvu Gariki Amma Gariki Namaskaram🙏🙏🙏

  • @chaitubachu2728
    @chaitubachu2728 ปีที่แล้ว +4

    Tears are rolling for the way you described sir

  • @VasanthiK619
    @VasanthiK619 15 วันที่ผ่านมา

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః 🌺🌺🌺

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 ปีที่แล้ว +7

    ఓం నమః శివాయ 🇮🇳🙏🇮🇳

  • @chakrika6238
    @chakrika6238 ปีที่แล้ว

    Ur explanation is awesome

  • @dhanyasri1moksh
    @dhanyasri1moksh ปีที่แล้ว +8

    Elaaa anukuntunna ala vedio upload chesesaruuu sir maa lanti valla kosamena meeru unnaru annatluu.....

  • @pavaniinumula946
    @pavaniinumula946 ปีที่แล้ว +10

    ధ్యనవాదములు.గురువుగారూ అలాగే భర్త ప్రేమ కోసము .భర్య ని పటిచుకొకుండ ఉండె వాల కోసము ఎమన పూజలు ఉంటె చెపండి గురువుగారూ.

    • @venkateshshiva
      @venkateshshiva ปีที่แล้ว

      డ్రింక్ chesthara

    • @gayatrigayathri9622
      @gayatrigayathri9622 ปีที่แล้ว +1

      Amma already Nanduri varu chepparamma, Soundarya Lahari, Arthanareeswara stotram chaduvalani Sri Mathre namaha 🙏🙏🙏

    • @varunyarudrakshvarmakallep1824
      @varunyarudrakshvarmakallep1824 ปีที่แล้ว

      Kedaareswara vrathamu nammakamtho chesukondi

  • @mounishoban1106
    @mounishoban1106 5 หลายเดือนก่อน

    Adbutham ga chepthunnaru 🤝🤝🤝🤝

  • @chodipalligangabhavani2630
    @chodipalligangabhavani2630 ปีที่แล้ว +2

    మీరు చెప్పినట్లే టు ఇంచెస్ శివలింగం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే నిత్యం పూజ చెయ్యాలా మనకి కుదిరినప్పుడు ఏం చేయాలి మన ఊరు వెళ్లిన ఏమి చెయ్యాలో వివరంగా చెప్పండి గురువుగారు 🙏🙏

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 ปีที่แล้ว

    Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏

  • @vedhaempire6413
    @vedhaempire6413 ปีที่แล้ว +19

    అమ్మా దేవుడి పటాలు న్యూస్ పేపర్ మీద పెట్టవచ్చా అమ్మా

  • @nagidimanju395
    @nagidimanju395 ปีที่แล้ว

    Entha chakkagha cheparu Andi 🙏

  • @anjalitammina7407
    @anjalitammina7407 ปีที่แล้ว +6

    namaste sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @peaceofmind1355
    @peaceofmind1355 ปีที่แล้ว

    Great information

  • @sharadatoodi3359
    @sharadatoodi3359 ปีที่แล้ว

    I like how you explain andi.

  • @shireeshab4804
    @shireeshab4804 ปีที่แล้ว

    Entabaga cheparu gurugaaru,vintu uhinchukuntunte chala santosamganu prasantam ganu undhi 🙏🙏

  • @padmapadma3183
    @padmapadma3183 ปีที่แล้ว +2

    Sivalingam mundu complesery gaa nandi vigraham undali ani chepparu. Sure gaa undalaaa sir

    • @rajeshbolem13
      @rajeshbolem13 ปีที่แล้ว

      Nandi avasaram ledhandi ...vaddiparthy padmakar garu chepparu ...

  • @sunithaj2553
    @sunithaj2553 ปีที่แล้ว

    Chala Baga chpperu. Sir

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 ปีที่แล้ว

    chala dhanyavadaalu gutuvugaru,enta apyayapurwakanga chepparooo

  • @SumanjalMallapuram
    @SumanjalMallapuram 3 หลายเดือนก่อน

    పాదాభివందనం గురువుగారు

  • @samanthanaagkandregula559
    @samanthanaagkandregula559 ปีที่แล้ว +1

    padarasa lingam niyamalu cheppagalaru

  • @Allrounderlaxme
    @Allrounderlaxme ปีที่แล้ว +5

    Guruvu gariki namaskaaram guruvugaaru maa intlo puja gadhi verega ledu nadi che daarilo vundi maa intlo nenu maatrame roju puja chestaanu mari siva lingam intlo vunte prati roju deepam pettali kada mari aa 6 rojulu elaga guruvu gaaru please dayachesi cheppandi

  • @venkatreddygudimetla2374
    @venkatreddygudimetla2374 ปีที่แล้ว +1

    Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹ammaa🙏🙏🙏🌹🌹🌹

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 ปีที่แล้ว

    Cheptunte e chala happy ga anpistundi andi

  • @vinaykanthreddy2260
    @vinaykanthreddy2260 ปีที่แล้ว +1

    అమ్మ నమస్కారం 🙏🙏🙏 నా పేరు శ్యామల అమ్మ 🙏🙏🙏 నా దగ్గర నార్మదేశ్వర లింగం వుంది (బాణలింగం )..2 months నుండి ఈవెనింగ్ 5:30 కి నండూరి గారి వీడియో రుద్రాభిషేకం ది చూసాను ఆ వీడియో లో చెప్పినట్టుగా డైలీ చేస్తున్నాను అమ్మ 🙏🙏🙏...బాణలింగం కి పూజ మరియు నియమాలు చెప్పండి అమ్మ దయచేసి 🙏🙏 ప్లీజ్ అమ్మ 🙏🙏🙏

  • @radhakathare8025
    @radhakathare8025 ปีที่แล้ว

    Entha Baga chepparu andi.

  • @madhurohanam
    @madhurohanam ปีที่แล้ว +7

    ఇంట్లో పీరియడ్స్ Vuన్నవారుంటే గుడి కి వెల్లా వచ్చా తెలుపుపగలరు ,పొద్దున తలస్నానం చేసాము మధ్యలో బాత్రూంకెళ్ళోస్ట్గె సాయంత్రం మల్లి స్నానం చేసే గుడికి వెళ్ళాల తెలుపగలరు 🙏

    • @nandinirajasekhar8656
      @nandinirajasekhar8656 ปีที่แล้ว +1

      Intlo aevaraina periods lo vunte, meeru baita bathroom lo bath chesi ika intlo ki rakunda atu nundi ate temple ki vellochhu

    • @madhurohanam
      @madhurohanam ปีที่แล้ว

      @@nandinirajasekhar8656 memu midhepy vuntamu joint family poojagadhi kinda floor andi apudu elaaga andi

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 ปีที่แล้ว

    🚩🌴🌅🪔🕉️🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🥭🌾🥥🔱🌼🍎💮🌺🌸🌿🙏🙏

  • @saimohan1651
    @saimohan1651 ปีที่แล้ว +2

    🌹శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏 గురువుగారు శివలింగాన్ని ఇంటికి తెచ్చుకున్నప్పుడు నందీశ్వరుని కూడా తేవాలా 🙏

  • @rammohanraonayakula5800
    @rammohanraonayakula5800 ปีที่แล้ว +5

    If Shiva lingam is there in the house is it essential to do Abhishekam everyday

  • @deepthialugunuri756
    @deepthialugunuri756 ปีที่แล้ว

    Nijame andii

  • @reddykamada
    @reddykamada ปีที่แล้ว

    🙏🏻ఓం నమః శివాయ🙏🏻
    నమస్తే శ్రీనివాస్ గారు.
    మా ఇంట్లో నిత్యం లింగార్చన జరగాలని కోరిక ఉండేది.
    అనుకోకుండా ఒక రోజు, గుడిలో ఒక పెద్దాయన 8 ఏళ్ళ మా అమ్మాయికి ఒక చిన్న శివలింగం (అంగుళ మాత్రం) ఇచ్చారు. పాప ఇంటికి తెచ్చింది.
    కోరి ఇంటిలోనికి వచ్చిన ఈశ్వరస్వరూపాన్ని మేము సంతోషంగా ప్రతిరోజు పూజించుకుంటున్నాము.
    అయితే పాత శివలింగము కావటంచేత అంచులు కొంచెం కొంచెం పగిలి వున్నాయి... దోషం ఏమైనా ఉంటుందా అనే శంక మాత్రం కలవరపెడుతోంది.
    దయచేసి మీ సూచనలు ఇవ్వండి..
    🙏🏻ఓం నమః శివాయ🙏🏻

  • @shanthianil8647
    @shanthianil8647 ปีที่แล้ว

    nenu techukovali anukunttunna entthalo meeru video upload chesaru guruvu garu ma gurinci ma kantte meeke bhaga telusu 🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏. thanks 🙏

  • @kvishnusaiganesh4712
    @kvishnusaiganesh4712 ปีที่แล้ว +9

    🙏 నమస్తే గురువుగారు నా పేరు రాజేశ్వరి అండి.
    నేను సంతోషి మాత పూజ చేస్తానండి. నాకు రాత్రి కలలోని నేను రోడ్డు మీద వెళ్తుంటే నా వెనకాల ఒక చిన్న ఆడపిల్ల పట్లంగా జాకెట్ వేసుకొని పరిగెట్టుకుంటూ వెనకాలే వస్తుందండి నేనేమో ఆ పిల్లని ఎత్తుకొని వస్తున్నాను అది కలొచ్చింది దీనికి అర్థం వివరించగలరా దయచేసి 🙏

    • @sandhyadendukuri4705
      @sandhyadendukuri4705 ปีที่แล้ว

      అమ్మవారు ఆ రూపంలో వచ్చారు anukondi

  • @chicagobulls9083
    @chicagobulls9083 9 หลายเดือนก่อน

    Hari He on

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 ปีที่แล้ว +1

    Om 🕉 nammassivaya.

  • @vijayarani2269
    @vijayarani2269 ปีที่แล้ว

    SRI VISHNU RUPAYA NAMAH SIVAAYA🙏🙏🙏🙏🙏🙏

  • @dr.chiranjeeviphysio7570
    @dr.chiranjeeviphysio7570 ปีที่แล้ว

    నమస్కారం గురువూ గారు 🙏. ఇంట్లో 2 శివ లింగాలు ఉండవచ్చునా (మొదటిది పూజ గదిలో వుంది చిన్నది, రెండవది తులసి కోటలో ఉంది. ప్రతీ నిత్యము 2 శివ లింగాలు అభిషేకం చేస్తున్నాము

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg ปีที่แล้ว

    Sir paarvaatheekumar గారు తర్వాథ మాస్టారు ఎవ్వరు?మీరు డయవుంచి WTT ని lead చెయ్యగలరా? Or suggest చెయ్యగలరా? Best మాస్టరుని🙏

  • @srisuji6002
    @srisuji6002 ปีที่แล้ว

    Om namaha shivaya jai Parvathi mata 🙏🙏

  • @sujatavippili6997
    @sujatavippili6997 ปีที่แล้ว +1

    Sir namaskaramulu.sir intloki Pujari vinayaka vigraham maharashtra toranam to patu vundavacha.alage vigraham konnappudu shoplone packing jaari Neela meeda padindi .paravaleda .tappuga anukokunda reply ivvagalaru

  • @srinivaskatakam6763
    @srinivaskatakam6763 6 หลายเดือนก่อน

    Gam ganapatayenamaha.om nashivayaparvati

  • @RAGHUNANDANRAOVENKANNAGARI
    @RAGHUNANDANRAOVENKANNAGARI ปีที่แล้ว

    Om namah shivaya

  • @kotianumula4998
    @kotianumula4998 ปีที่แล้ว +1

    శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుంటే ప్రతి రోజు పూజ చేయాలంటే ఎప్పుడు లాగానే వారానికి ఒకసారి పూజ చేయాcha

  • @bhagyalakshmirottela9446
    @bhagyalakshmirottela9446 ปีที่แล้ว

    Sri mathariyee nama ha🙏🏻

  • @dailybeat7578
    @dailybeat7578 ปีที่แล้ว

    Entha Baga choparu guruvu garu

  • @mohanreddy2879
    @mohanreddy2879 ปีที่แล้ว

    Om namo Sree matrey namaha. Om namo arunachaleswaria apitha kuchalambika Devi thalli namo namaha.

  • @deepthigoney3672
    @deepthigoney3672 ปีที่แล้ว

    Tqq andi

  • @nani9134
    @nani9134 ปีที่แล้ว +1

    ఓం నమః శివా 🙏🌸🙏🌸🙏🌸🙏

  • @bharatloveyou7719
    @bharatloveyou7719 ปีที่แล้ว

    Nandi sir

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 ปีที่แล้ว

    Om namah Shivaya🌹🌹🌹🙏

  • @pavan3117
    @pavan3117 ปีที่แล้ว +5

    నమస్కారం గురువుగారు....
    ఒక చిన్న సందేహం....
    శివ పార్వతుల కళ్యాణం శివరాత్రి రోజు....
    హోళీ కామదహనం శివరాత్రి తరువాత 15 రోజులకు వస్తుంది....
    కామదహనం ఐన తరువాత కదా శివపార్వతుల కళ్యాణం జరిగినది...
    సందేహం తీర్చగలరు గురువుగారు....

    • @sandhyadendukuri4705
      @sandhyadendukuri4705 ปีที่แล้ว

      కామ దహనం తరువాత నెక్స్ట్ year కల్యాణం

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 ปีที่แล้ว

    Om namah shivaya 🙏🙏🙏

  • @pavanipavani8903
    @pavanipavani8903 4 หลายเดือนก่อน

    Sivalingam ma peratlo chettu Pina dorikindi
    Am cheyyali sir

  • @gandhikarri922
    @gandhikarri922 ปีที่แล้ว +1

    sivalinganii roju Pooja cheyalaaa cheppandi please 🙏

  • @godthinks3696
    @godthinks3696 ปีที่แล้ว

    Guruvugaru ye roju ye tidini patinchali anedi calenderlo ela chusukovali vivarichandi

  • @mylovelyfamily4197
    @mylovelyfamily4197 ปีที่แล้ว

    ఎటువంటి పూజలు చేయాలో చెప్పగలరు.....
    శ్రీ విష్ణు రూపాయ నమః.... నమః శివాయ 🙏🙏🙏🙏

  • @samyukthagatla
    @samyukthagatla ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః... 🙏

  • @revathireddy7964
    @revathireddy7964 ปีที่แล้ว

    ఓం నమః శివాయ 🙏🙏

  • @Vikkyvlogs6550
    @Vikkyvlogs6550 ปีที่แล้ว

    నమస్కారం గురువు గారు నేను 1వ సారి ఇంటర్ చదువుతున్నప్పుడు శివరాత్రి ఉపవాసం ఉండి పూజ చేసాను తర్వాత 2 సంవత్సరాలు continue చేసాను 4th time period problem వల్ల శివరాత్రి కి పూజ చేస్కోలేదు ఉపవాస దీక్ష ఉండరాదు పీరియడ్స్ వస్తే అని తెల్సిన అమ్మాయీ చెపడం వల్ల వదిలేస్తున్నాను మళ్ళీ ఉపవాస జాగరణ పట్టుకోవాలి అంటే సోమవారం తో కూడిన శివరాత్రి వస్తే నే చేస్కోవాలి ఉపవాసం అని అంటున్నరు. నాకు ఈ సంవత్సరం పూజ చేస్కోవాలి ఉంది మరి నేను ఉపవాసం జాగరణ ఉండవొచ్చా లేదా మామూలు పూజ చేస్కోవాలా ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్

  • @Serial_promos1501
    @Serial_promos1501 ปีที่แล้ว

    Pooja,abhisekham aepoena tarivatha thesesi ethipetukoni tirigi epudaina vadocha...ala cheyocha cheyakudadha🙏🙏🙏

  • @rachamaduguhymavathi7935
    @rachamaduguhymavathi7935 ปีที่แล้ว

    Yetuvanti lingam thechukovaali thelapagalaru.. shreemathre namaha

  • @Madhusudhan-f8v
    @Madhusudhan-f8v ปีที่แล้ว +1

    Namaskaram Guru Garu 🙏 ma intlo l Shiva lingam undhee ethadi liagam online lo oder chesanu 9mathas iedhie direct ga poja room lo pettesanu rooju abishekam chestunnanu sivalayam velli sivalingam ki thakicha ledhu eppudu velli thakichie techukovacha Guru Garu please cheppaddi

  • @udayasreegani8403
    @udayasreegani8403 ปีที่แล้ว

    Sree mathre namaha

  • @coolsairam2607
    @coolsairam2607 ปีที่แล้ว

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @dhanalaxmimekala742
    @dhanalaxmimekala742 ปีที่แล้ว +1

    Guruji memu already techi roju pooja chesthunam but temple ki tisukuvellaledhu meeru chepina vidhanam cheyaledhu emina problem aa

  • @pakkisudharani8868
    @pakkisudharani8868 ปีที่แล้ว

    🙏🙏🙏💐💐Om Namah shivaya 🙏🙏🙏💐💐

  • @thirupathinaidu2599
    @thirupathinaidu2599 ปีที่แล้ว

    Spatika lingam pina pa chamruthalu main ga ghee posinappudu swami pina water posi entha kadigina giddu gaa ne vuntundi elaa swami ni kadagali

  • @madhurohanam
    @madhurohanam ปีที่แล้ว +3

    గుడి చుట్టేవారు రోజు తలస్నానం చేయవచ్చా ,ఒక వేళ పొద్దున తలస్నానం చేసి మధ్యలో పడుకుంటే సాయంకాలం కూడా తలస్నానం చేయాల తెలుపగలరు 🙏

  • @vanajap2063
    @vanajap2063 ปีที่แล้ว +1

    Guruvugaru 🙏 ma intlo spatika lingam undandi, parleda Guruvugaru, silver lingam unte nandishwarudu kuda undali
    Roju abhishekam shivayya tho patu nandishwaruniki kuda cheyala🙏🙏

  • @pachipalarambabu403
    @pachipalarambabu403 ปีที่แล้ว +1

    సార్ మా ఇంట్లో హాల్ లొ నై పూజా మందిరం ఉంటుంది ఇంట్లో ఆడవాళ్లు నెలసరి ఇబ్బందులు ఉంటాయి కదా సార్ కానీ నాకు ఇంట్లోనే శివారాధన చేయాలని కోరిక సార్ నేను ఇంట్లో లింగారాధన చెయ్యొచ్చా సార్ నా ప్రశ్నలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సార్

  • @chaityathota1334
    @chaityathota1334 ปีที่แล้ว

    Sir techeappudu shivalayam ki velle veelu lekhapothe em cheyyachu cheppandi please

  • @srinnevaasam5459
    @srinnevaasam5459 ปีที่แล้ว +1

    Shivalingam intlo unte rooju abhishekam cheyyala?

  • @ramyapriya703
    @ramyapriya703 ปีที่แล้ว

    Em cheyalii andiii kothadi tisukona

  • @sobharano2939
    @sobharano2939 ปีที่แล้ว

    Maku teliyadu guruvu garu memu sivalingam apudo techukunam Mari epudu takinchavacha sivalinganiki

  • @devichepur4709
    @devichepur4709 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @grinhilarious4222
    @grinhilarious4222 ปีที่แล้ว

    Kaasi nundi evaraina shivalingam thechi isthe thiskovacha Guruvu garu

  • @mahendramallipeddi1202
    @mahendramallipeddi1202 7 หลายเดือนก่อน

    Daily Pooja cheyala guruvu garu.

  • @Gudupu
    @Gudupu ปีที่แล้ว

    Kasi dharashanam andharam cheskovacha

  • @sreeharibaisani
    @sreeharibaisani ปีที่แล้ว

    Guruvugaru namaskaram 🙏 nadoka chinna sandeham adentante maa intlo rendadugula kante pedda Shiva lingam eppatinoncha poojinpa badutundi meeru rendadugulu kante ekkuva undakudadu annaru ga Mari memu em cheyyali memu prati roju udayam ayana ki jalabhishekam kuda chestuntam alantappudu memu yemi cheyyali dayachesi teliyacheyagalaru andi 🙏

  • @peethanishailaja7176
    @peethanishailaja7176 ปีที่แล้ว

    Meru cheppinattugane nenu 2021 dec lo kartikamasam lo ettadi shivalingam techukunanu alage shivalayamlo poja cheyinchukuni vachi ma entlo ammavari vigraham pakkana petti pojinchanu naku roju valanu chuste na talli tandrulu anna feeling vastadi .stotralu chaduvutu ammani shivayyani ala chustundipota..anta kanulvinduga untundi .maku evari support lekundane amma shivayya ownga 🏠 construction chesukune shakti icharu memu eddarame kattinchukunam ante andaru asharypotaru.ela sadysmani.anta a shivayy ammavarla daya.

  • @kannayashorts4099
    @kannayashorts4099 ปีที่แล้ว

    gurugaru .Shiva lingam tulasi Kota lo unchukovatam manchidenaa ...leka intlo inchukovala.intlo unchety monthly monthly periods ostai Ani tulasi kotalo unchuthunanu.

  • @menduswathi1128
    @menduswathi1128 ปีที่แล้ว

    Amma intlo a lohapu sivalinga unchukovali cheppandi

  • @layasree9195
    @layasree9195 ปีที่แล้ว

    Memu siva pooja chese vaallamu siva lingaanni, nandhini thelchukune appudu biyyamlo mandalamrojulu pettitharu tharuvaatha mandalam ayyaka pooja chesukontaamu, ee vidhamugaa cheya achaa.

  • @Lionkingbeest
    @Lionkingbeest ปีที่แล้ว

    Guruvugaru cheppandi maku

  • @pmr.1567
    @pmr.1567 8 หลายเดือนก่อน

    🙏
    ఆంజనేయ స్వామి గుడి వెనకాలే ఉన్న బిల్వ చెట్టు కింద ఉన్నా శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకొని ఇంట్లో డైలీ పూజలు చేయొచ్చా

  • @ranithalagampa6184
    @ranithalagampa6184 ปีที่แล้ว

    shivalingam Puja mandhiram lo chesukovalanukunttunnam guruvu garu kani konukochukoadini vellu ladhu maku dhaggarlo dhorakatle mattitho chesukovacha guruvu garu

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 9 หลายเดือนก่อน

    👌👌🙏🙏

  • @shravani3075
    @shravani3075 ปีที่แล้ว

    Entlo Shiva lingam pettukovacha sir

  • @dedeepyasworld5555
    @dedeepyasworld5555 ปีที่แล้ว

    Ee material tho chesindi thechukovali. Marble stone tho chesindi pettukovacha. Oka pujari in sivalayam pettukokudadu annaru. Clear ga cheppandi please

  • @kethavatharuna5254
    @kethavatharuna5254 ปีที่แล้ว

    Guruv gariki namaskaramu nenu enthoo asha tho shivalinganni shivaratri abhishekam koraku thechukunnanu . Ade knight Naku maa variki accident ainattu thellavaru jamuna bhayankaramaina kala vachindi alage shivaratri roje period vachindi nenu chala bhaya paduthunnanu shivalinganni thechukunnapudu ilanti kala ravadaniki meaning ento thelavatledu kachithanga deenigurinchi vivarinchandi please guruvgaru,...

  • @swapnagaddam29
    @swapnagaddam29 ปีที่แล้ว

    శివ లింగం ఇంట్లో ఉంటే ప్రతి రోజూ అభిషేకం చేయాల గురువు గారు, దయచేసి తెలుపండి,

  • @mysollalokesh
    @mysollalokesh 10 หลายเดือนก่อน

    Sir mamu non-vegetarians mamu kuda intlo shiva lingam ki pooja cheyocha?

  • @venkataramanalakshupatula4611
    @venkataramanalakshupatula4611 ปีที่แล้ว

    guruvugaru ma intelo shivaligamu lydhu swami, ammavaru kalise unna vigaharamu undhi shivaratri roju puja abisykamu ammaveri tho unna swami veri ke chysukovachha🙏

  • @VenuGopal-eq3cl
    @VenuGopal-eq3cl ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏