మా నాన్న గారు మా చిన్నప్పుడు చీమలకి,పక్షులు ,కుక్కలు కు మీరు చెప్పినట్లు గానే మా చేత చేయించేవారు. ఇప్పటికీ మేము అలాగే చేస్తున్నాము గురువు గారు . Thank you andi . 🙏🏻
Meru cheppina 5 lo dadapu anni roju chestam 5 years nundi chestsm nenu ma varu..enti mundu balcony lo goda paina biyyam vesi water pedtam.roju ma street dogs ki annam pedtamu with milk r curd.biscuits vestam vatiki edaina bagoleka pote medicine vestam inka seva chestam edaina helth bagolekapote intlo manishila chustam.monkeys ki fruits vestam ma gate ki mundu tub lo water pedtamu dogs,inka monkeys birds, squirels ivanni water tagutai..naku chala happy anipistundi..adento enni 🏠 lu unna anni ma enti munde vastai entloki vastai.evanni rent entlo unna chesevalam epudu a ammavari dayavalana own 🏠 kattukunnam.8 months avtundi ma entloki anni rakala pakshulu dogs monkeys cats vastsi nakunantalo roju vatini chusukunta.
నమస్కారం గురువు గారు, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను.నాకు భాగా నచ్చింది మీ సందేసం కేవలం పాపలలి తొలగిపోవడం కోసం కాదు, చాలా కొంత మంది కంటే నేను భగవంతుని దయ వలన భాగానే ఉన్నాను, మరి దానికి కృతజ్ఞత గా ఈ సమాజానికి సేవ చేయాలి కదా. జై శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ విష్ణు రూపాయ నమః,🙏🙏🙏
నమస్కారం గురువు గారు మీ లాంటి గురువు దొరకడం మన ఆంధ్రుల అధృష్టం ఇంకొక యజ్ఞం మరచిపోయారు గురువుగారు మన కర్మలు పాపాలు పోవాలన్నా మరొక జన్మ రాకుండా వుండాలన్నా మనం చేయవలసిన మరొక యజ్ఞం ఆత్మజ్ఞాన యజ్ఞం శంకరాచార్యుల వారు ఆత్మభోధలో తెలిపారు ఎన్ని పూజలు ఎన్ని దానాలు ఎన్ని యాత్రలు తిరిగినా వాటి ఫలితం కొంతవరకు మాత్రమే పూర్ణ ఫలితం రావాలంటే మన ఆత్మను మనం ధర్శంచాలి ఆత్మజ్ఞానం ఆత్మానుభుతి ఆత్మ సాక్షాత్కారం .పొందాలి అది ఒక ద్యానం తోనే సాధ్యం ధ్యానంలో మన ఆత్మను ధర్శించగానే మనకు తెలిసేది సకలా జీవకోటిలన్నింటిలో వుండేది ఒకటే ఆత్మ అని అసలైనా పరమాత్మ మన ఆత్మలోనేగా వున్నాడు మన ఆత్మని పోషించుకొనే యజ్ఞం ధ్యాన యజ్ఞం అందరినీ కనీసం 1. గంటైనా ధ్యానం చేయ్యమని చెప్పండి ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోమని చెప్పండి మీ వాక్కు బ్రహ్మ వాక్కు కాళికాంబ సప్తసతీలో బ్రహ్మంగారు చెప్పినదంతా ధ్యాన సాధన గురించే మన శారీరక మానసిక సంతృప్తకి ఈ ఐదూ యజ్ఞాలు తప్పనిసరిగా చెయ్యాలి మనం ఆత్మజ్ఞానానికి దగ్గర చేసే సోపానాలు ఇవి ఇంతడితో ఆపకూడదు ధ్యాన యజ్ఞం చేసి మన ఆత్మను సాక్షాత్కారం చేసుకొన్నాకనే ధైవసాక్షాత్కారం కలుతుంది అన్యధాభావించకండి శంకరాచార్యులు చెప్పినదే ఇది శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
ప్రవచన కర్తలు , పౌరాణికులు వారి వారి పద్ధతి లో తెలుసుకోదగిన మంచి విషయాలు చెపుతారు ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చెపుతారు అన్నిటిలో నుండి మంచి విషయాలు గ్రహించి ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అందరూ ఒకే పద్ధతిలో చెపితే కొత్త కొత్త అన్ని విషయాలు తెలియవు
శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏నిరంతరం మమ్మలిని మేలుకొలుపుతూ, మాలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ మార్గ దర్శనం చేస్తున్నారు. మీరు చెప్పే మాటలను ఆచరించడం తప్ప మీకు 🙏ఇది తప్ప ఏమి ఇవ్వలేము.
ప్రతి విషయాన్ని ఇలా క్షుణ్ణంగా చెప్తారు.. నిజ్జంగా మీరు చాలా గ్రేట్.. గుళ్ళో పూజలు చేయడం గొప్ప.. చాలా మందిని చూసి ఇలా అనుకొనే వాడినివీల్లు చేసేవి తప్పులు .. దేవుడు దగ్గరకి వెళ్లి మొక్కేస్తారు.. అనుకునే వాడిని.. కానీ.. ఈ భూమి మహా పురుషులు.. తత్పురుష లు నడయాడిన.. పుణ్యభూమి..!! ప్రాణామ్మ్...!! 🙏
గురువు గారు....మీ వాళ్ళ... సనాతన ధర్మం గురించి... తెలియని విషయాలు... ఎన్నో... విపులంగా.. వివరిస్తూ... హైందవ సంస్కృతి నీ.. జాగృతి..... నింపుతున్నారు..🙏🙏🙏
Make kids write journals with positive affirmations, make them pay gratitude for all good things that they got, help then build positive mindset then they will get success in everything
Maa Amma garu meeru E video lo cheppe pratidhi chestunaru chala సంవత్సరాలుga . Kani avidaka chala badhalu kastalu jeevitam lo santosham anedhe ledhu 😢😢😢
Sir your valuable words. Your motivation controls depression of students and people to make lives fruitful and useful. We get confidence that we can make our lives meaningful with small works for the welfare of Nature. Namaskaaram Sir.
🙏🙏🙏నమస్కారమండి ఈ వీడియో చూసిన తర్వాత నాకు మిమ్మల్ని ఏ విధంగా పొగడాలి ఏ విధంగా స్మరించుకోవాలో అర్థం కావట్లేదు ఇంత మంచిగా ఇంత వివరంగా చెప్పి సమాజానికి మీరు ఎంతో మంచి మెసేజ్ ఇచ్చారు ఇందులో కొన్ని నేను పాటిస్తున్నాను కొన్ని పాటించట్లేదు కొన్ని అనివార్య కారణాల వలన శిరసాపి నందనము అంటే నా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీరు బకత్వరూపులు సమాజానికి ఎంతో విలువైన వ్యక్తులు ఆణిముత్యాలు మీరు
గురువు గారు, భగవంతుడు కి జరిపే ఉత్సవము లలో ఒక్కక్క సారి కొన్ని దుర్ఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అటువంటి సమయంలో దైవము మీద నమ్మకం కొంతమంది కోల్పోతున్నారు. ఆ సమయంలో ఏ విధంగా మనం వాళ్లని పూర్వస్థితికి తీసుకు రావాలి. దయ చేసి రిప్లై ఇవ్వగలరు.
భగవంతుడికి సంబంధించిన వ్యవహారములలో అనుకోని దుర్ఘటనలు జరగడం శోచనీయం కానీ దైవానికి ఆ ఘటనకి సంబంధము లేదు ఏ సంఘటన అయినా కేవలం మన కర్మకి మాత్రమే సంబంధించినదే మన నిత్య ఉపాసనా బలం మీదనే అటువంటి వాటి నుండి రక్షణ దొరుకుతుంది నిత్యం గురువు గారు ఈ వీడియో లో చెప్పిన విధంగా విధిగా మన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటే ఇటువంటి ఘటనల నుండి రక్షణ దొరుకుతుంది
మీరు చెప్పినట్లు మేం సంకష్టహర చతుర్థి చేసుకుంటున్నా దేవుడు అపారంగా కరుణిస్తున్నారు అలానే సరస్వతీ ద్వాదసనమస్తోత్రం ఇవి 108 సార్లు చదువుకుంటున్నా, నిజంగా దేవుడు తోడుగా ఉన్నాడు అనిపిస్తుంది
నేను రోజు పిల్లి పిల్లలు కి కుక్క పిల్లలు కి పాలు అన్నం పెడతాను అండి మా chuttupakkalavallu వాటిని రాళ్ళు విసిరి కొట్టి tharimestunnaru అండి నన్ను ఏమి పెట్టవద్దు అని తిడుతున్నారు వాటిని దూరంగా తీసుకొని వెళ్ళి పెడుతున్న oppukovadam లేదు కావాలనే tharimestunnaru
నేను రోజు ఉదయం లేవగానే ఏది వండిన టిఫెన్ కూడా కాకులకు పెడతాను పిల్లులు చెప్పనవసరం లేదు.కుక్కలకు రోజు కి 2,3సార్లు అన్నం పెట్టటం మా సందులో వారు పొమ్మనటం రోజు ఇదే పని Sir manam ఏ జన్మ వస్తుందో తెలియదు మరి. శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః
గురువు గారు మీకు చాలా కృతజ్ఞతలు 🙏 మాలాంటి వాళ్ళ కోసం జ్ఞానం బోదిస్తున్నారు నా కుటుంబం కోసం ఒక సలహా చెప్పండి మేము ప్రతి రోజు పూజ చేస్తాను మా వారు చాలా కస్టపడి పనులు చేస్తున్నారు కానీ ఇంట్లో కి వచ్చిన డబ్బులు నిలవాలేవు పనుల్లో ఆటంకాలు ఇసుక ట్రాక్టర్ పట్టించడం మమ్మల్ని ఆర్థికంగా కోలుకోకుండా చేస్తున్నారు మేము ఎవరి గురించి పట్టించుకుము అయినా శత్రువులు తయారవుతున్నారు ఎంత వర్క్ చేసిన ప్రతి నెల అప్పులు చేయాల్సి వస్తుంది ఇంటి దోషమా మా వారి జాతకం దోషమా అర్థం కావట్లేదు చాలా బాధలు పడుతున్నాము మా వారిని ఆలా చూడలేకపోతున్న సలహా చెప్పండి 🙏🙏🙏
This is one of your best videos andi . Every word in this video is very valuable. Are you considering making any sanatana Vidya videos for next generation ? We live in California and I want my kids to inherit this knowledge. Telugu nerpinchanu kani anni artham kavadam ledu vallaku.
Maa అమ్మ గారు నేను పుట్టినప్పటి నుంచీ చూస్తున్న ఎప్పుడు మొహం చిట్లించుకుంటు గొణుక్కుంటూ వుంటుంది.నాకు అది నచ్చదు.దరిద్రం అది.ఎప్పుడు సంతోషంగా వుండాలి అని నేను.మీరు ఒక సారి అనవసరంగా మొహం చిట్లిస్తే ఏమి అవుతుంది అని ఒక వీడియో పెట్టండి గురువు గారు
గురువు గారు బయట వేరే మతాలవాల్లు సీతమ్మ వారి పెళ్లికి లేదా శ్రీదేవి భూదేవి పెళ్లికి గౌరీ పెళ్లికి ఉత్సవ మూర్తులకు అర్చకులు తాళి కడతారని చాలా నీచంగా మాట్లాడుతున్నారు శ్రీరామ నవమి నుంచి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఆ మూర్ఖులు నోటికి ఎంత వస్తే అంతా వాగుతున్నాడు చాలా బాధగా ఉంది అమ్మవార్లను ఎలా అంటే సరస్వతి దేవి గురించి కూడా అసభ్య పదజాలంతో వాగటం 😢😢
My deepest and sincere thanks to you sir. You truly show the right path to everyone and always strengthen our spirituality. Your videos are overwhelming. Truly if i get a chance to meet you i would be the luckiest person. There are many like me who wants to meet you sir.
🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్, జై జై శ్రీ కృష్ణ 🙏 గురువుగారికి అనేక నమస్కారములు 🙏 స్వామిగారు అమావాస్య తర్పణ విధానము యిప్పుడు రాబోయే అమావాస్య లోగా తెలియ చేయ మనవి ... అమావాస్యకు మడుగు వంట చేసి పెద్దలకు పెట్టాలి అంటారు, అలా మడుగు వంట చేయటము వీలు పడకపోతే పితృదేవతలకు తర్పణాలు విడిచి, యే పదార్థము నివేదించి కోవాలి ... గురుదేవా అలాగే పాత యజ్ఞోపవీతమును విసర్జించి, నూతన యజ్ఞోపవీతమును ధారణ మంత్ర, విధి విధానము తెలియచేయ మనవి ... ధన్యవాదములు స్వామీ ... నమస్కారములు 🙏 ... జై శ్రీ రామ్ ....
మీ దయ వల్ల అగ్ని కి ఆజ్యం పోసేలాంటి వాళ్ళు అర్ఘ్యంలు వదలడం నేర్చుకుంటున్నారు నేను చూస్తున్నాను గురువు గారు మీకు ధన్యవాదాలు 🙏🙏
❤❤❤1a
మీరు ఈ తరానికి వరం లా లభించారు.... శ్రీ మాత్రే నమః
అవునండి🙏మన అదృష్టం 🙏🙏
Correct andi 👍🙏👏
Avunandi Shri Matrenamaha 💐🙏
Avunu Andi mana adrstuvantulom
Awunandi Sri Matrenamaha 🙏🙏🙏
మా నాన్న గారు మా చిన్నప్పుడు చీమలకి,పక్షులు ,కుక్కలు కు మీరు చెప్పినట్లు గానే మా చేత చేయించేవారు.
ఇప్పటికీ మేము అలాగే చేస్తున్నాము గురువు గారు . Thank you andi . 🙏🏻
జనులను సన్మార్గం వైపు నడిపించే మా గురువుగారు గారికి వందనాలు పాదాభివందనాలు
Maa paadaabhi vandanamu lu kooda
🙏🏾
మాటలు లేవు గురువు గారు మీరు మా తరానికి దొరికిన ధ్రువ నక్షత్రం
మహానుభావా మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి
గురువుగారు చెప్పిన మాటలు చాలా మంది మార్పు వస్తుంది మీలాంటి వారు నిండు నూరేళ్లు చల్లగా చూస్తాడు శ్రీమన్నారాయణ అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను
Meru cheppina 5 lo dadapu anni roju chestam 5 years nundi chestsm nenu ma varu..enti mundu balcony lo goda paina biyyam vesi water pedtam.roju ma street dogs ki annam pedtamu with milk r curd.biscuits vestam vatiki edaina bagoleka pote medicine vestam inka seva chestam edaina helth bagolekapote intlo manishila chustam.monkeys ki fruits vestam ma gate ki mundu tub lo water pedtamu dogs,inka monkeys birds, squirels ivanni water tagutai..naku chala happy anipistundi..adento enni 🏠 lu unna anni ma enti munde vastai entloki vastai.evanni rent entlo unna chesevalam epudu a ammavari dayavalana own 🏠 kattukunnam.8 months avtundi ma entloki anni rakala pakshulu dogs monkeys cats vastsi nakunantalo roju vatini chusukunta.
@shailaja 🙏🙏👌👌
మీరు చాలా great moogajivalaki కడుపు నింపుతున్నారు
@@sindhuray2061 thank you andi
@@venkateshshiva avi chupinche prema 💯 pure ga untadi .manushulu chupinche prema lo swardame ekkuva.
అయ్యా..మీరు మన సనాతన ధర్మానికి ,మన సంప్రదాయాలకు, దొరికిన,ఒక అపురూప రత్నం.మీకు సర్వదా కృతజ్ఞులం.🙏🙏🙏
నమస్కారం గురువు గారు, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను.నాకు భాగా నచ్చింది మీ సందేసం కేవలం పాపలలి తొలగిపోవడం కోసం కాదు, చాలా కొంత మంది కంటే నేను భగవంతుని దయ వలన భాగానే ఉన్నాను, మరి దానికి కృతజ్ఞత గా ఈ సమాజానికి సేవ చేయాలి కదా. జై శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ విష్ణు రూపాయ నమః,🙏🙏🙏
Sristi lo జన్మించిన ప్రతి మానవుడు చేయదగ్గ అద్భుత మయిన కర్మలు...ఒక అత్యద్భుతమైన వీడియో ఇది...
నమస్కారం గురువు గారు మీ లాంటి గురువు దొరకడం మన ఆంధ్రుల అధృష్టం ఇంకొక యజ్ఞం మరచిపోయారు గురువుగారు మన కర్మలు పాపాలు పోవాలన్నా మరొక జన్మ రాకుండా వుండాలన్నా మనం చేయవలసిన మరొక యజ్ఞం ఆత్మజ్ఞాన యజ్ఞం శంకరాచార్యుల వారు ఆత్మభోధలో తెలిపారు ఎన్ని పూజలు ఎన్ని దానాలు ఎన్ని యాత్రలు తిరిగినా వాటి ఫలితం కొంతవరకు మాత్రమే పూర్ణ ఫలితం రావాలంటే మన ఆత్మను మనం ధర్శంచాలి ఆత్మజ్ఞానం ఆత్మానుభుతి ఆత్మ సాక్షాత్కారం .పొందాలి అది ఒక ద్యానం తోనే సాధ్యం ధ్యానంలో మన ఆత్మను ధర్శించగానే మనకు తెలిసేది సకలా జీవకోటిలన్నింటిలో వుండేది ఒకటే ఆత్మ అని అసలైనా పరమాత్మ మన ఆత్మలోనేగా వున్నాడు మన ఆత్మని పోషించుకొనే యజ్ఞం ధ్యాన యజ్ఞం అందరినీ కనీసం 1. గంటైనా ధ్యానం చేయ్యమని చెప్పండి ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోమని చెప్పండి మీ వాక్కు బ్రహ్మ వాక్కు కాళికాంబ సప్తసతీలో బ్రహ్మంగారు చెప్పినదంతా ధ్యాన సాధన గురించే మన శారీరక మానసిక సంతృప్తకి ఈ ఐదూ యజ్ఞాలు తప్పనిసరిగా చెయ్యాలి మనం ఆత్మజ్ఞానానికి దగ్గర చేసే సోపానాలు ఇవి ఇంతడితో ఆపకూడదు ధ్యాన యజ్ఞం చేసి మన ఆత్మను సాక్షాత్కారం చేసుకొన్నాకనే ధైవసాక్షాత్కారం కలుతుంది అన్యధాభావించకండి శంకరాచార్యులు చెప్పినదే ఇది శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
Correct cheparu meru
ఇన్ని పండ్లు అందిస్తున్న గురువు గారికి అభినందనలు
పౌరాణికులు అందరూ మీలాగా చెపితే సమాజం ఎంతో బాగుపడుతుంది. ప్రజలను భూతదయ చూపించేల, ప్రవచనాలు చెప్పాలి
ప్రవచన కర్తలు , పౌరాణికులు వారి వారి పద్ధతి లో తెలుసుకోదగిన మంచి విషయాలు
చెపుతారు
ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చెపుతారు
అన్నిటిలో నుండి మంచి విషయాలు గ్రహించి ఆచరించడానికి ప్రయత్నం చేయాలి
అందరూ ఒకే పద్ధతిలో చెపితే కొత్త కొత్త అన్ని విషయాలు తెలియవు
శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు నిత్యం పంచయజ్ఞం చేయమని చెప్పినారు. మీరు మంచిగా వివరించారు. ధన్య వాదములు మాస్టర్ గారు.🙏🚩🚩
మీ వీడియోల పరంపర సమాజ శ్రేయస్సు దిశగా సాగుతుంది...మీ ప్రయత్నం అభిందనీయం. కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు 🙏🙏🙏
ఏ సమస్యైనా ఉందంటే దానికి మార్గం దొరకాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది మా దైవాంశసంభూతులు మా గురువుగారు మీరే. మీకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను రోజు మూగ జీవులు కి పెడతాను గురువుగారు, మంచి నీళ్లు kuda🙏
😊
Let god be with you
🙏🙏ప్రస్తుతం భూత యజ్ఞం చేయగలుగుతున్న శ్రీనివాస్ గారు 🙏🙏
🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏
శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏నిరంతరం మమ్మలిని మేలుకొలుపుతూ, మాలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ మార్గ దర్శనం చేస్తున్నారు. మీరు చెప్పే మాటలను ఆచరించడం తప్ప మీకు 🙏ఇది తప్ప ఏమి ఇవ్వలేము.
Padaabi vandanam guruvu gaaru govindaaa
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🤩🤩🤩🤩 పంచయజ్ఞాల గురించి చాలా చక్కగా చెప్పారు. నేను ఇవ్వన్నీ చేస్తాను.మనలాంటి వాళ్లకు ఇదొక గొప్ప మోక్షం ❤❤❤❤❤
ప్రతి విషయాన్ని ఇలా క్షుణ్ణంగా చెప్తారు.. నిజ్జంగా మీరు చాలా గ్రేట్.. గుళ్ళో పూజలు చేయడం గొప్ప.. చాలా మందిని చూసి ఇలా అనుకొనే వాడినివీల్లు చేసేవి తప్పులు .. దేవుడు దగ్గరకి వెళ్లి మొక్కేస్తారు.. అనుకునే వాడిని.. కానీ.. ఈ భూమి మహా పురుషులు.. తత్పురుష లు నడయాడిన.. పుణ్యభూమి..!! ప్రాణామ్మ్...!! 🙏
నిజం ముమ్మాటికీ 💯 శ్రీ గురుభ్యోనమః
మీరు నిజంగా కారణ జన్ములు సర్.🙏🙏🙏
1)Bhutha yagnam
2)Manisha yagnam
3)pithru yagnam
4)Rushi yagnam
5)Daiwa yoganam..
మశ్చేంద్రనాదుడు స్వామి హనుమంతుడిని ఓడించాడా చెప్పండి ఇది నండూరి శ్రీనివాస్ వరకు లైక్ చేయండి
గురువు గారు మీరు నిజంగా దేవుడే,,,,🙏🙏🙏
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం అరుణాచల శివ 🙏💐🙏
ఇంతకముందె మీవీడియేలో గురువారం పూజ గురించి వెతికాను అప్పుడే మీ మాటలు విని చాలాసంతోషం
గురువు గారు....మీ వాళ్ళ... సనాతన ధర్మం గురించి... తెలియని విషయాలు... ఎన్నో... విపులంగా.. వివరిస్తూ... హైందవ సంస్కృతి నీ.. జాగృతి..... నింపుతున్నారు..🙏🙏🙏
ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇🙇🙇💐💐💐
Now a days మంచిని మార్గానికి దారి వేస్తున్నారు... 🙏 నేను నా పిల్లలకి చెపుతాను .... 🙏ఓం నమః శివాయ 🙏
గురువు గారు, మరియు వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు
అమావాస్య పితృ తర్పణ విధి వీడియో కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను.
శ్రీ మాత్రే నమః
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.,,
Make kids write journals with positive affirmations, make them pay gratitude for all good things that they got, help then build positive mindset then they will get success in everything
మీవల్ల చాలా మంది సన్మార్గములో నడుస్తున్నరు గురువు గారు. దన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏
స్వర్గం తెలియదు కానీ ఈ 5 పనులు చేస్తే మీరన్నట్టు మనిషి కి తప్పు చేయాలన్న ఆలోచన రాదు కాబట్టి సమాజం బాగు పడతది!! చాలా బాగా వివరించారు... గురుభ్యో నమః 🙏
మీకు ఈ విషయం చెప్పలని అనిపించడం మా అదృష్తం మీకు శతకోటి వందనాలు గురువుగారు
Lot of changes in my life because of your videos Guruvu garu.
చాలా వరకు మేము చేస్తాము, గురువు గారికి పాదాభివందనం
గురువుగారికి పాదాబి వందనాలు నేను ఊహ వచ్చిన నుంచి మీరు చెప్పిన వన్నీ చేస్తూనే వున్నా,కానీ కర్మ నన్ను వదిలిపోవటం లేదు,
Me too
గురు చరిత్ర బుక్ చదవండి మిత్రమా కచ్చితంగా మార్పు కనబడుతుంది
మనం పూర్వ జన్మలో చేసిన పాప, పుణ్య ఫలం ఈ జన్మలో అనుభవించాలి తప్పదు అండి
మీ ఆలోచన విధానం కరెక్ట్ గా ఉందొ లేదో ఆలోచించుకోండి
గురువుగారు పాదాభి వందనాలు 🙏🙏🙏
Maa Amma garu meeru E video lo cheppe pratidhi chestunaru chala సంవత్సరాలుga .
Kani avidaka chala badhalu kastalu jeevitam lo santosham anedhe ledhu 😢😢😢
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు
గురువు గారి కిధన్యవాదలు
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏. ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
Sir your valuable words.
Your motivation controls depression of students and people to make lives fruitful and useful. We get confidence that we can make our lives meaningful with small works for the welfare of Nature. Namaskaaram Sir.
ఓ మనిషీ అనే వారు ఎలా జీవించాలో చక్కగా చెప్పారు. చాల మంచి వీడియే అందించారు. కృతజ్ఞతలు మీకు.
😭😭😭🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు గురువుగారు మీ వల్ల నేను చాలా మారాను 🙏🙏🙏🙏🙏🙏 ఎన్నో తెలుసుకున్నాను
🙏🙏🙏నమస్కారమండి ఈ వీడియో చూసిన తర్వాత నాకు మిమ్మల్ని ఏ విధంగా పొగడాలి ఏ విధంగా స్మరించుకోవాలో అర్థం కావట్లేదు ఇంత మంచిగా ఇంత వివరంగా చెప్పి సమాజానికి మీరు ఎంతో మంచి మెసేజ్ ఇచ్చారు ఇందులో కొన్ని నేను పాటిస్తున్నాను కొన్ని పాటించట్లేదు కొన్ని అనివార్య కారణాల వలన శిరసాపి నందనము అంటే నా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీరు బకత్వరూపులు సమాజానికి ఎంతో విలువైన వ్యక్తులు ఆణిముత్యాలు మీరు
హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం సిద్దులు మీకు ఇచ్చిన పని బాగా చేస్తున్నారు
గురువు గారు, భగవంతుడు కి జరిపే ఉత్సవము లలో ఒక్కక్క సారి కొన్ని దుర్ఘటనలు జరిగి ప్రాణాలు
కోల్పోతూ ఉంటారు. అటువంటి సమయంలో
దైవము మీద నమ్మకం కొంతమంది కోల్పోతున్నారు. ఆ సమయంలో
ఏ విధంగా మనం వాళ్లని పూర్వస్థితికి
తీసుకు రావాలి. దయ చేసి రిప్లై ఇవ్వగలరు.
భగవంతుడికి సంబంధించిన వ్యవహారములలో అనుకోని దుర్ఘటనలు జరగడం శోచనీయం కానీ దైవానికి ఆ ఘటనకి సంబంధము లేదు
ఏ సంఘటన అయినా కేవలం మన కర్మకి మాత్రమే సంబంధించినదే
మన నిత్య ఉపాసనా బలం మీదనే అటువంటి వాటి నుండి రక్షణ దొరుకుతుంది
నిత్యం గురువు గారు ఈ వీడియో లో చెప్పిన విధంగా విధిగా మన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటే ఇటువంటి ఘటనల నుండి రక్షణ దొరుకుతుంది
గురువు గారు గంగమ్మ జాతర లో జంతువులు ని బలి ఇస్తున్నారు కదా ,,అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం,, దాని గురించి దయచేసి ఒక వీడియో చేయగలరు...
మీరు చెప్పినట్లు మేం సంకష్టహర చతుర్థి చేసుకుంటున్నా దేవుడు అపారంగా కరుణిస్తున్నారు
అలానే సరస్వతీ ద్వాదసనమస్తోత్రం ఇవి 108 సార్లు చదువుకుంటున్నా, నిజంగా దేవుడు తోడుగా ఉన్నాడు అనిపిస్తుంది
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
చాలా సంతోషం గా ఉగురు గారు చాలా హ్యాపీ మేవల్ల గొప్ప విషయాలు తెలుకున్నాం గురువుగారు 🙏🏻🙏🏻
గురువుగారికి పాదాభివందనములు🙏🌷
🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువు గారికి శతకోటి వందనాలు
You are the God gift to us. 🙏🙏🙏🙏
🙏🙏🙏 గురువుగారు పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
నేను రోజు పిల్లి పిల్లలు కి కుక్క పిల్లలు కి పాలు అన్నం పెడతాను అండి మా chuttupakkalavallu వాటిని రాళ్ళు విసిరి కొట్టి tharimestunnaru అండి నన్ను ఏమి పెట్టవద్దు అని తిడుతున్నారు వాటిని దూరంగా తీసుకొని వెళ్ళి పెడుతున్న oppukovadam లేదు కావాలనే tharimestunnaru
Untaru ilanti varu.. Ma previous owner kuda anthe
Avunu nenu kuda elage chesthunna
Vallu pettaru pette vallani pettanivvaru
Memu pettina alane antaru
avnu swamy ma urilo kuda ilage chestaru
గురువు గారు తెలియని మాటలు మాకు చెప్తున్నారు మీరు 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ ಸಮರ್ಪಿಸಿರುವೆ ಸ್ವಾಮೀಜಿ.🎉
Guru garu sometimes I feel catch ur feet & sit not to leave
Because ur walking talking God for me
God bless u & ur family
ఓమ్ శ్రీ గురుభ్యోనమః, చాలా మంచి విషయాలు చెప్పారు గురూజీ
నేను రోజు ఉదయం లేవగానే ఏది వండిన టిఫెన్ కూడా కాకులకు పెడతాను పిల్లులు చెప్పనవసరం లేదు.కుక్కలకు రోజు కి 2,3సార్లు అన్నం పెట్టటం మా సందులో వారు పొమ్మనటం రోజు ఇదే పని Sir manam ఏ జన్మ వస్తుందో తెలియదు మరి. శ్రీ మాత్రే నమః శివాయ గురవే నమః
Sir, nowadays marriage has become the biggest problem in life a lot people unable to get married due to different problems 💐🙏
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు...
గురువు గారు మీకు చాలా కృతజ్ఞతలు 🙏 మాలాంటి వాళ్ళ కోసం జ్ఞానం బోదిస్తున్నారు నా కుటుంబం కోసం ఒక సలహా చెప్పండి మేము ప్రతి రోజు పూజ చేస్తాను మా వారు చాలా కస్టపడి పనులు చేస్తున్నారు కానీ ఇంట్లో కి వచ్చిన డబ్బులు నిలవాలేవు పనుల్లో ఆటంకాలు ఇసుక ట్రాక్టర్ పట్టించడం మమ్మల్ని ఆర్థికంగా కోలుకోకుండా చేస్తున్నారు మేము ఎవరి గురించి పట్టించుకుము అయినా శత్రువులు తయారవుతున్నారు ఎంత వర్క్ చేసిన ప్రతి నెల అప్పులు చేయాల్సి వస్తుంది ఇంటి దోషమా మా వారి జాతకం దోషమా అర్థం కావట్లేదు చాలా బాధలు పడుతున్నాము మా వారిని ఆలా చూడలేకపోతున్న సలహా చెప్పండి 🙏🙏🙏
చక్కటి సందేశాత్మక విషయాలు తెలిపిన నండూరి గారికి కృతజ్ఞతాభివందనలు.
అద్భుతం గా చెప్పారు.
This is one of your best videos andi . Every word in this video is very valuable. Are you considering making any sanatana Vidya videos for next generation ? We live in California and I want my kids to inherit this knowledge. Telugu nerpinchanu kani anni artham kavadam ledu vallaku.
Gud
ఇన్ని మంచి విషయాలు అందించే మీకు పాదాభివందనం లు
🌹🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
గురువుగారి పాదపద్మములకు శతకోటి నమస్కరములు తమరిలాంటివారు ఈ సమాజంలో ఉన్ననందుకు 🙏🙏🙏🙏🙏🙏
ప్రజలను మంచి వారు గా మారుస్తున్నారు 🙏
🙏🙏🙏🙏 గురువుగార్కి ధన్యవాదములు
గురువు గారు మీ దిశానిర్దేశం చేసే విధానం అందరూ ఆచరించి సనాతన ధర్మం అంటే సత్యo అని తెలుసుకోవాలి .
Thanks a lot Guruvu garu. You are doing a lot to the mankind. 🙏🙏🙏
చంద్రాయణ వ్రతంలో చెప్పవలసిన సంకల్పం దయచేసి తెలియచేయండి గురువుగారు 🙏🏻
Pranams Guruji. We are blessed to have a Guruji like you.
Paadabhivandanalu.
Srinivas గారు మీకు కోటి కోటి కృతజ్ఞతలు.శతకోటి నమస్కారము.🙏
It’s amazing narration
I read in scriptures but The way it was explained was just amazing
Pada namaskarams
చాలా చాలా ధన్యవాదాలు.. Lots of gratitude...
Thank you very much guruvu garu. For valuable information.
Maa అమ్మ గారు నేను పుట్టినప్పటి నుంచీ చూస్తున్న ఎప్పుడు మొహం చిట్లించుకుంటు గొణుక్కుంటూ వుంటుంది.నాకు అది నచ్చదు.దరిద్రం అది.ఎప్పుడు సంతోషంగా వుండాలి అని నేను.మీరు ఒక సారి అనవసరంగా మొహం చిట్లిస్తే ఏమి అవుతుంది అని ఒక వీడియో పెట్టండి గురువు గారు
Well said sir....Thanks for sharing and inculcating everyone to go in a right direction
Sri gurubhyo namah !❤🙏🌹🙏🌹🙏🌹🙏👌👏👌👏👌👏🙏🌹!
Super గురువు గారు !
హరిః ఓం !
ధన్యవాదాలు గురువు గారు మీరు చెప్పింనవి కోన్ని చేస్తున్నను ఇక మీద ఇంకోన్ని చేస్తాను
Thanks Guruji for guiding the mankind 🙏
గురువు గారు బయట వేరే మతాలవాల్లు సీతమ్మ వారి పెళ్లికి లేదా శ్రీదేవి భూదేవి పెళ్లికి గౌరీ పెళ్లికి ఉత్సవ మూర్తులకు అర్చకులు తాళి కడతారని చాలా నీచంగా మాట్లాడుతున్నారు శ్రీరామ నవమి నుంచి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఆ మూర్ఖులు నోటికి ఎంత వస్తే అంతా వాగుతున్నాడు చాలా బాధగా ఉంది అమ్మవార్లను ఎలా అంటే సరస్వతి దేవి గురించి కూడా అసభ్య పదజాలంతో వాగటం 😢😢
My deepest and sincere thanks to you sir. You truly show the right path to everyone and always strengthen our spirituality. Your videos are overwhelming. Truly if i get a chance to meet you i would be the luckiest person. There are many like me who wants to meet you sir.
చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్, జై జై శ్రీ కృష్ణ 🙏
గురువుగారికి అనేక నమస్కారములు 🙏
స్వామిగారు అమావాస్య తర్పణ విధానము యిప్పుడు రాబోయే అమావాస్య లోగా తెలియ చేయ మనవి ... అమావాస్యకు మడుగు వంట చేసి పెద్దలకు పెట్టాలి అంటారు, అలా మడుగు వంట చేయటము వీలు పడకపోతే పితృదేవతలకు తర్పణాలు విడిచి, యే పదార్థము నివేదించి కోవాలి ...
గురుదేవా అలాగే పాత యజ్ఞోపవీతమును విసర్జించి, నూతన యజ్ఞోపవీతమును ధారణ మంత్ర, విధి విధానము తెలియచేయ మనవి ...
ధన్యవాదములు స్వామీ ... నమస్కారములు 🙏 ... జై శ్రీ రామ్ ....
చాలా గొప్పగా చెప్పారు.. 🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩
గురుదేవులకు పదాభివందనములు 🙏💐🍎
Namaskaram guruvugaaru meela evvaru inta baaga chapparu. Meeru cheppina bhutayagnam vinna taruvaata naaku meerante chala gowravam perigindi. Endukante andaru pogadtala kosam manishike pettamani ,apatra daanam cheyyamani antaaru kani meeru niswartam ga muuga jeevula gurinchi chepparu.
మీకు పాదాబివందనాలు గురువుగారు 🎉