ఎన్నో వినాయకచవితులు చేశారు - ఈసారైనా నిజాన్ని తెల్సుకోండి | Real Ganesha secret | Nanduri Susila

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • We often get a doubt like why Lord Shiva had a battle with little Ganesha and why did he take that furious decision?
    When your children ask this, you generally don't get an answer, watch it.
    - Uploaded by: Rishi Kumar, Channel Admin
    Q) వినాయకుడు ముందు పుట్టాడా, కుమారస్వామా?
    A) అది కొన్ని పురాణాల్లో వేరే వేరేగా ఉంది కానీ, గణేశ పంచరత్నంలో శంకరాచార్యుల వారు "పురారి పూర్వ నందనం" అని గణపతిని స్తుతించారు . అందువల్ల గణపతినే పెద్ద కుమారుడిగా తీసుకోవచ్చు
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #ganesh #ganeshchaturthi #ganesh_chaturthi_status #vinayakachavithi #ganeshchaturthistatus
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 297

  • @ashokdommeti2795
    @ashokdommeti2795 ปีที่แล้ว +7

    తప్పుగా భావించకండి...అసలు అన్ని తెలిసిన అమ్మవారు, అయ్యవారికి... మూషికాసురుడు వల్ల మనుషులు పీడింపబడతరని తెలిసిన కూడా అలాంటి వరం ఇవ్వడంలో పరమార్థము ఏమయి వుంటుందో తెలుపగలరు.

    • @NanduriSusila
      @NanduriSusila  ปีที่แล้ว +20

      ఒక అబ్బాయి మంచివాడు కాదు. ఇంట్లోంచి డబ్బులు దొంగతనం చేస్తూ, అమ్మా నాన్నలని గౌరవించకుండా తిరుగుతూ ఉంటాడు. . కానీ EAMCET రాసి, 150/150 కరెక్టుగా రాశాడు . Rank ఇస్తారా, మంచివాడు కాదని ఇవ్వరా?
      - Susila

    • @ashokdommeti2795
      @ashokdommeti2795 ปีที่แล้ว +4

      ఇవ్వాలి. చక్కటి సమాధానము తెలిపినందుకు మీకు నా కృతజ్ఞతలు 🙏.

    • @veenamattigunta3459
      @veenamattigunta3459 ปีที่แล้ว +1

      మాకు ఏంటి శతకం మా అత్తయ్యగాారు చనిపోయారు దేవీ నవరాత్రులు ఎలా చేసుకోవాలి

    • @starwiz2883
      @starwiz2883 ปีที่แล้ว +1

      Mushikarura is the representation of nibbling ego ahankara in human being.
      Only if one attain self realized he can control the ego.
      Ganesha with elephant head signify all the superior qualities one have attained for knowing one as Shivoham the ultimate truth of consciousness.
      Then only it is possible to dissolve our ego in supreme consciousness. Will acquire poornam complete knowledge that everything in existence is sustained in supreme consciousness.

  • @anadbabu1222
    @anadbabu1222 ปีที่แล้ว +40

    1 లైక్ 🚩🚩శ్రీవిష్ణు రూపాయ నమశ్శివాయ 🚩

  • @mynamesss2188
    @mynamesss2188 ปีที่แล้ว +17

    ధన్యోస్మి గురువు గారు, చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ విఘ్నేశ్వర కధ. ఇంతటి కారుణ్యం.మా మీద చూపిన. ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క రుణం ఎలా తెర్చుకొగలం కేవలం మనం మంచి గా , ధర్మబద్ధంగా ఉండడం తప్పితే. ఓం నమశ్శివాయ విష్ణు రూపాయ నమః 🙏🙏🙏

  • @rigvedagroup2017
    @rigvedagroup2017 ปีที่แล้ว +27

    మీ లాంటి వాళ్ళ వల్లే సత్యం వెలుగులోకి వస్తుంది 🙏🏼
    శ్రీ గురుబ్యోనమః 🙏🏼

  • @user-zc24
    @user-zc24 ปีที่แล้ว +16

    అన్నయ్యా, ఎప్పటిలాగే ఎంతోమందికి ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ఇటువంటివి చక్కగా వివరిస్తూ ఎవరైనా animation చేస్తే పిల్లలకి చిన్నప్పుడే మంచిని, నిజాన్ని, సత్యాన్ని తెలియజేయగలుగుతాం

  • @manumanohar4165
    @manumanohar4165 ปีที่แล้ว +46

    🎉 ఓం గం గణపతయే నమః 🙏🌹🌹

  • @kumarrk4
    @kumarrk4 ปีที่แล้ว +7

    అర్థమయ్యేలా చెప్పారు...ధన్యవాదాలు..

  • @NakkaIndrani
    @NakkaIndrani ปีที่แล้ว +18

    మా గురువు గారు ద్వార ,,మా సందేహాలు అన్నింటికీ సమాధానాలు దొరుకుతున్నయి,, శ్రీమత్రేనమః 🙏🙏🙏

  • @devi--3154..
    @devi--3154.. ปีที่แล้ว +36

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @BharatiyaHinduSaampradayamulu
    @BharatiyaHinduSaampradayamulu ปีที่แล้ว +7

    గురువుగారు మీకు చాలా చాలా ధన్యవాదములు అండీ. మాకు తెలియని విషయాన్ని తెలియచేసారు

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్ గురువు గారికి వినాయక చవితి శుభాకాంక్షలు

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 ปีที่แล้ว +3

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
    గురువు గారూ మీరు వినాయకుడు మొదటి సంతానం అన్నారు కదా! మరి మాకు కుమార స్వామి ( కార్తికేయుడు) మొదటి సంతానం అని అనుకుంటున్నాము గురువు గారూ! మా సందేహం తీర్చండి.
    శ్రీ మాత్రే నమః.

  • @archband3723
    @archband3723 ปีที่แล้ว +16

    You explain so clearly and beautifully to satisfy all levels of human minds🙏🙏🙏

  • @alugolurambabu3831
    @alugolurambabu3831 ปีที่แล้ว +1

    ధాన్యవాదములు గురువుగారు
    Enni రోజులకు maku తెలిసింది.ముందుగా వినాయక cheturdi subhakaxyalu

  • @ideasirji2048
    @ideasirji2048 ปีที่แล้ว +6

    We are blessed to watch your videos nanduri garu

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +4

    భక్తులు అందరికీ.. వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐💐🌾🌾🌾🌾🙏🙏🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 ปีที่แล้ว +9

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మహా గణాధిపతయే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏
    గణపతి చరిత్ర అంతరార్థము బహిరార్తము చాలా బాగా చెప్పారు స్వామీ ...ప్రస్తుత పరిస్థితులలో ఈ చరిత్ర తెలుసుకోవటం ప్రజలకు చాలా అవసరం స్వామీ ... ధన్యవాదములు స్వామీ 🙏

  • @yashaswinireddy9140
    @yashaswinireddy9140 ปีที่แล้ว +2

    Chala Adbhutanga chala logical ga chepparu Acharya 🙏🙏💐💐

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 ปีที่แล้ว +5

    Om Sri Maha Ganapathye Namaha 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @Gani2S
    @Gani2S ปีที่แล้ว +2

    అంతా ఆ శివయ్య లీల.
    జై సీతారామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @satishreddy9230
    @satishreddy9230 ปีที่แล้ว +12

    🙏Myself Experienced and Faced same question.....And Had to fight vth That catholic person....
    Thank U Guru Garu👍🙏

  • @anushagubbala2625
    @anushagubbala2625 ปีที่แล้ว +18

    ఓం శ్రీ గణేశాయ నమః

  • @ramadevimandla5562
    @ramadevimandla5562 ปีที่แล้ว +2

    Guruvu gariki padabivandanalu 🙏 🙏🙏🙏🙏🙏🙏

  • @anilgoteti3979
    @anilgoteti3979 ปีที่แล้ว +2

    Excellent sir very well explained. Bramha will only take requirements without thinking is it feasible or not 🙂. Later Ammavaru, Mahavishnu will take the requirements and prepare a design 🙂 🙏🏼

  • @saralam7096
    @saralam7096 ปีที่แล้ว +4

    Chala Baga chepparu guruvu garu

  • @jayakrishna57
    @jayakrishna57 ปีที่แล้ว +2

    Chala manchi vishayam chepparu guruvugaru

  • @nareshjampala7140
    @nareshjampala7140 ปีที่แล้ว +12

    ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనయ🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏🙏🙏

  • @nags5643
    @nags5643 ปีที่แล้ว +1

    గురువు గారికి కోటి నమస్కారాలు, దాన్యవాదాలు 🙏
    అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

  • @AashriQueen
    @AashriQueen ปีที่แล้ว +1

    Same doubt na chinnapati nundi vundi
    Thank you guruvugaru

  • @sreenathacharyulu6029
    @sreenathacharyulu6029 ปีที่แล้ว +1

    ఆచార్యులు చాలా చక్కగా వివరించారు

  • @saralam7096
    @saralam7096 ปีที่แล้ว +2

    Chala Baga chepparu Andi elantivi chala avasaram prasthutham unna samajamlo

  • @rajchinni4859
    @rajchinni4859 ปีที่แล้ว +6

    ఓం గం గణపతయే నమః 🕉️🛐🙏😍🤩🥰

  • @prasaddevathi09
    @prasaddevathi09 ปีที่แล้ว +5

    very detailed explanation made me truth

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 ปีที่แล้ว +1

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @godsongs9664
    @godsongs9664 ปีที่แล้ว +1

    OM🕉️🙏🚩SHIVAPARVATHI PUTRA GANESHA
    UMAMAHESHWARAYA THANAYA VINAYAKA
    BRAHMASARASWATHI
    LAKSHMINARAYANA
    RADHEKRISHNA
    RADHAKRISHNA
    RAMASITA
    SIYARAMA
    SIDDI BUDDI VARASIDDI VINAYAKAYA
    🎉 ki jaiya🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💡⚡

  • @bhargavign9885
    @bhargavign9885 ปีที่แล้ว +1

    Chala baga cheparu guruvugaru 🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 ปีที่แล้ว +4

    గురువు గారికి నమస్కారములు

  • @meghanamaggi765
    @meghanamaggi765 ปีที่แล้ว +11

    ఓం గం గణపతే నమః 🙏🙏🙏

  • @shailajakuppili9432
    @shailajakuppili9432 ปีที่แล้ว +1

    Challa chakagaa explain chesaru Guruvu garu 🙏🙏

  • @sriprasadm3787
    @sriprasadm3787 ปีที่แล้ว +3

    Sir . Really thank you enlightening us

  • @madhavilatha122
    @madhavilatha122 ปีที่แล้ว

    గురువుగారికి పాదాభివందనం , చాలా బాగ తెలియచేసారు, 🙏🙏🙏

  • @bhaskervm99
    @bhaskervm99 ปีที่แล้ว +6

    Thank you guruvu garu 🙏🙏

  • @sapthashloki
    @sapthashloki ปีที่แล้ว +3

    Sri Mahaganapathaye namaha, shanthi from Hyderabad, Guruvugaru gariki namaskaram

  • @bujjins8882
    @bujjins8882 ปีที่แล้ว +2

    Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @jampanalearningkids
    @jampanalearningkids ปีที่แล้ว +3

    ఓం గం గణపతయే నమః

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 ปีที่แล้ว

    గురువు గారూ Maa TV లో వచ్చిన హర హర మహాదేవ సీరియల్ లో కూడా కార్తికేయుడు మొదటి సంతానం అని చూపించారు గురువు గారూ! ఈ విషయంలో చాలా మందికి సందేహం కలిగింది. దయ చేసి తెలియ చేయగలరు అని నా మనవి, ప్రార్థన. 🙏🙏🙏🙏🙏🙏

    • @NanduriSusila
      @NanduriSusila  ปีที่แล้ว +1

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి

  • @samyukthagatla
    @samyukthagatla ปีที่แล้ว +5

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +2

    శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ శ్రీ విష్ణు రుపాయ నమః శివాయ 🙏🙏🙏

  • @srbabu-qi4fk
    @srbabu-qi4fk ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు అండి గురువు గారు ఓం నఃశివాయ🙏🙏🙏🙏🙏

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 ปีที่แล้ว

    Sri matre namaha,chala chakkaga vivarincharu sir ,meeku ananta danyavadagalu sir, Sri matre namaha 🙏♥️🙏

  • @RAJAHMUNDRY427
    @RAJAHMUNDRY427 ปีที่แล้ว +4

    గోవిందా ❤

  • @v.k.pgamer3359
    @v.k.pgamer3359 ปีที่แล้ว +3

    Nithya pujaki thalasnanam cheyakunna parvaledu annaru kada mari nirmalyanni thiyali kada devudi patalanu thakavacha mari non veg e thinte next day kuda thala snanam cheyakunna parvaleda cheppandi guruvugaru

  • @rahulsai9393
    @rahulsai9393 ปีที่แล้ว +2

    వివిధ కల్పములు గణపయ్య కు వివిధ కాలములు లో గజ వదనములు వచ్చాయి🙏, గాణపత్యము లో చెప్పారు

  • @bhargavipaka5996
    @bhargavipaka5996 ปีที่แล้ว

    Innalluga teliyani vishayam chepparu guruvu garu dhanyavadamulu

  • @venkatesha7420
    @venkatesha7420 ปีที่แล้ว +2

    Sree gurubhyo namahaa

  • @udayreddy5345
    @udayreddy5345 ปีที่แล้ว +1

    This year when should we celebrate Ganesh chaturthi?

  • @jaganr13
    @jaganr13 ปีที่แล้ว

    Nanduri gari videos valla manam
    Asathoma sadgamaya...
    asatyam nunchi satyam vaipuku
    Thamasoma jyotirgamaya
    Cheekati nunchi veluguloki
    Mrutyorma amrutangamaya
    Chavu nunchi Amrutatvam ki velthunnam..
    Dhanyavadalu guruvugaru❤

  • @allasudhakar2372
    @allasudhakar2372 ปีที่แล้ว +8

    Sri Ganapatye Namo Namaha🙏🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 ปีที่แล้ว +3

    ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః ఓం గం గణపతయే నమః 🙏🙏🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 ปีที่แล้ว +5

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 ปีที่แล้ว +3

    🙏🏻 శ్రీ మహాగణపతియై నమః
    ధన్యవాదాలు సర్

  • @nareshshalivahana5821
    @nareshshalivahana5821 ปีที่แล้ว

    Good Information on Ganesh chaturthi , thank you sir

  • @Sai_RamaKrishna
    @Sai_RamaKrishna ปีที่แล้ว

    చిన్న పిల్లలు అడిగే మరో ప్రశ్న : శమంతకోపాఖ్యానం లో ఉయ్యాలలో ఊగుతున్న చిన్న బాలికను జాంబవంతుడు కృష్ణుడికి ఇవ్వగా , శ్రీకృష్ణుడు భార్యగా ఎలా స్వీకరించాడు ?🙏🙏
    సమాధానం: దాదాపు అన్ని పుస్తకాలలో ఇలాగె ఉంటుంది. ఇలా కథ ఉన్న పుస్తకాలూ అన్ని తప్పే .
    విష్ణు పురాణం/స్కంద పురాణం ప్రకారం సరైన కథ క్లుప్తంగా:
    ---------------------------------------------------------------------------------------------
    శ్రీకృష్ణుడు జాంబవంతుడు ఉన్న గుహలోకి శమంతకమణి కోసం వెళ్లిన్నప్పుడు ఉయ్యాలలో ఉన్నది ఒక బాలుడు - అతడు జాంబవంతుని కుమారుడు - ఎంతో బలవంతుడు, తేజోవంతుడు. శమంతకమణి ని ఆ పిల్లవాడి ఉయ్యాలకి ఆట వస్తువు గ జాంబవంతుడు వేలాడతీసాడు.
    ఆ పిల్లవాడు ఉన్న ఉయ్యాలని యవ్వనం లో ఉన్న ఒక ఆడపిల్ల ఊపుతున్నది - ఆవిడే జాంబవతి. ఆవిడ జాంబవంతుని కుమార్తె.
    ఆవిడ శ్రీ కృష్ణుడు ని చుసిన వెంటనే ఆ ముగ్ధ మనోహర రూపం చూసి మనసు పడింది. శమంతకమణి కోసం వచ్చారు అని అర్ధం చేసుకుని, తన తండ్రి జాంబవంతుడు చుస్తే ఈ సుకుమారుడు ఐన కుర్రవాడిని(శ్రీ కృష్ణుడిని ) చంపేస్తాడేమో అని భయపడి శ్రీకృష్ణుడు కి సహాయం చెయ్యడం కోసం - పిల్ల వాడికి లాలి పాట పడుతున్నట్టు జరిగిన కథను ఇలా పాట పడింది:
    "సింహం ప్రసేనుడిని(సత్రాజిత్తు తమ్ముడు ) చంపి, శమంతకమణి ని తీసుకుని వెళ్తుండగా జాంబవంతుడు సింహాన్ని చంపాడు. అది నీకోసం ఉయ్యాలలో ఆట వస్తువు గ కట్టారు తండ్రి గారు" అని పాడసాగింది . పిల్లాడికి లాలి పాట పడుతుంది అని జాంబవంతుడు అనుకుంటున్నాడు, కానీ ఈ మణి ఇలా మా దగ్గరకు వచ్చింది అని శ్రీకృష్ణుడు కి చెపుతుంది . ఈ మణి ని చప్పుడు చెయ్యకుండా గుట్టుగా తీసుకుని వెళ్ళిపో అని అన్యోపదేశంగా చెప్పింది. ఇది ఆవిడకి స్వామి మీద పుట్టిన నిస్వార్థమైన ప్రేమ.
    ఏమిటి ఈ శ్లోకం ఇలా పాడుతుంది అని సందేహం తో జాంబవంతుడు అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుడు ని చూసి మాట మాట పెరిగి 21 రోజుల యుద్ధం జరిగింది అని అందరికి తెల్సిన విషయమే. ఆ రాజా రాముడే ఇప్పుడు కృష్ణ భగవానుడు గ వచ్చారని గ్రహించి, యుద్ధం ముగిసిన తర్వాత శమంతకమణి ని మరియు జాంబవతి దేవి ని స్వీకరించమని జాంబవంతుడు కోరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవతి ని వివాహం చేసుకున్నారు.🙏

  • @p.jayaprakashprakash5065
    @p.jayaprakashprakash5065 ปีที่แล้ว +4

    Guruvugaru namaskaram

  • @kumarasanpalli4692
    @kumarasanpalli4692 ปีที่แล้ว

    Tq guruvugaru namaskarm chala manchi vishayam cheparu 🙏🙏 Om gam ganapathy namah 🙏🙏

  • @sappavemeshofficialchannel1929
    @sappavemeshofficialchannel1929 ปีที่แล้ว +2

    Oam vigneswaraya namaha guruvu garu

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 ปีที่แล้ว

    👌చాలా అందంగా వివరించారు

  • @babyscare254
    @babyscare254 ปีที่แล้ว +9

    Jai shree ram 🙏🙏🙏

  • @coolsairam2607
    @coolsairam2607 ปีที่แล้ว +5

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 ปีที่แล้ว

    Guruvugariki sastangalu 🙏
    Wonderful 🙏

  • @kanakaramiah6392
    @kanakaramiah6392 ปีที่แล้ว +2

    Namaskaralu ❤❤❤❤❤

  • @nareshmurukurthi1605
    @nareshmurukurthi1605 ปีที่แล้ว

    Sathakoti pranamaalu guruvugaaru inthamanchi vishayanni vivarinchinandhuku🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +1

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @krishnarao9306
    @krishnarao9306 ปีที่แล้ว +2

    Om Namo Venkatesaya 🙏 🙏 🙏
    So Gurubhyo namah 🙏🙏🙏

  • @muraliikrishna6705
    @muraliikrishna6705 ปีที่แล้ว +6

    Vishnu rupaya namha shivya

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 ปีที่แล้ว +2

    ఓం నమః శివాయ 🙏🇮🇳🙏

  • @vadlurishirisha1443
    @vadlurishirisha1443 ปีที่แล้ว +10

    Sri matre namaha 🙏🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 ปีที่แล้ว +4

    Sri matre namaha

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 ปีที่แล้ว

    Chakkagha chepparu guruvu gaaru .. epatinundo unna sandheham tir chesaru maaki

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs ปีที่แล้ว

    Padabhivandanamulu guruvugaru

  • @hemaprabhatumuluri2896
    @hemaprabhatumuluri2896 ปีที่แล้ว

    Samadhanam Leela ani cheppanu kaani meela cheppaleka feel ayyan. Dhanyavadalu

  • @maheshgorle5222
    @maheshgorle5222 ปีที่แล้ว +3

    💐ఓం శ్రీ మాత్రే నమః 🙏🚩

  • @raghavendrar7887
    @raghavendrar7887 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏 గురువు గారు

  • @ab-xs1ss
    @ab-xs1ss ปีที่แล้ว

    Meeru chala goopavarandi, manam prastutham vunna situation lo mee lanti valla knowledge chala avasaram….🙏🙏🙏🙏

  • @muralikrishnabudde9400
    @muralikrishnabudde9400 ปีที่แล้ว +5

    Om gam gam ganapataye namaha

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj ปีที่แล้ว

    Guruvu gariki padabivandanamulu🙏. Vinaayaka chavithi suba kankshalu.

  • @ellanthakuntavenkatesh5585
    @ellanthakuntavenkatesh5585 ปีที่แล้ว +2

    ఓం గం గణపతయే నమః 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

  • @vanikasavaraju3608
    @vanikasavaraju3608 ปีที่แล้ว

    Vinayaka chaviti naadu chakkani sandeham teercharu
    Dhanyavaadalu guruvu gaaru

  • @srihavlogs3428
    @srihavlogs3428 ปีที่แล้ว

    Vinayaka swami vratham somavara vratham rendu oke sari cheyalsi vastundi ela guruji

  • @reddyramesh8775
    @reddyramesh8775 ปีที่แล้ว

    Maku teliyani vishayalu teluputhunnaduku, lokaraksha kosam maku amm cheyalo chepthunnanduku meeku Danyavadhalu,
    Amavasya nadu pudithe ane daani paina video chestharu korukuntunnam ,
    Sree mathre namah

  • @ajaykumarnaikvolunteer125
    @ajaykumarnaikvolunteer125 ปีที่แล้ว

    నమస్కారం గురూ గారూ మీకు మీ ుటుంబ సభ్యులకు & మీ subscribes కి వినాకచవితి శుభాకాంక్షలు గురూ గారూ

  • @angelcuty13
    @angelcuty13 ปีที่แล้ว

    Narasimha swamy nithya pooja ela cheyali cheppandi sir most requested video

  • @shivakale2290
    @shivakale2290 ปีที่แล้ว +1

    Namaskram guru garu

  • @anushaanu281
    @anushaanu281 ปีที่แล้ว

    Namaste guruv garu

  • @MovieMonkey1505
    @MovieMonkey1505 ปีที่แล้ว +4

    Jai Shree Ganesha 🙏🏻❤😍

  • @madhusudhan8375
    @madhusudhan8375 ปีที่แล้ว +4

    Om namaha shivaya

  • @someswararao2515
    @someswararao2515 ปีที่แล้ว +1

    Namaskaram guruvugaru

  • @kanakampunyavathi3335
    @kanakampunyavathi3335 ปีที่แล้ว +2

    Om Gam Ganapatye namaha🙏🙏🙏🙏🙏

  • @shanmudhanushanmudhanu6907
    @shanmudhanushanmudhanu6907 ปีที่แล้ว +3

    Sri Vishnu roopaya namah shivaya

  • @phanendrap-ot1yz
    @phanendrap-ot1yz ปีที่แล้ว +2

    Ohm Namah Shivayah