Ma ఇంట్లో కూడా కృష్ణుడు విగ్రహం ఉంది నాకు పెద్దగా నే ఉంది నాకు తట్టుకోలేని బాధ కలిగినపుడు కృష్ణుడు ముందు కూర్చుని చెప్పుకుంటను తనని పట్టుకొని నా వొళ్ళో పెట్టుకొని కృష్ణుడు నీ చూస్తూmatldathanu న బాధ చెప్పుకుంటను ఏడుస్తూ అదేంటో తెలియదు కానీ వెంటనే సమాధానం దొరుకుతుంది చాలా ఓదార్పుగా ఉంటుంది ఇది నా అనుభవం హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
"adento teliyadu" anukuntunnare kaani , aa krishnayye samadhanam istunnadu anukovadam ledu. edo sandeham meeku, aa sandehaanni vadili aa krishnayye anni chestunnadu ani nammukondi.
🙏జైగురుదేవు🙏 స్వామి జి మా ఇంట్లోకృష్ణయ్య ఉంటారు నా ఫోన్లో కృష్ణయ్య ఉంటారు నా పర్సులో కృష్ణయ్య ఉంటారు నా గుండెల్లో కృష్ణయ్యఉన్నారు నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం నా కొడుకును కూడాకన్నయ్య అంటాను నాకు చాలా ఇష్టమైన వ్యక్తిని కూడాకన్నా అంటాను నేను ఒంటరిగా ఉన్న నాకు ఎవరూ లేరు అని అనుకోని నేను ప్రతి విషయాన్నిభగవంతుని తోనే చెప్పు కుంటాను నాకు తల్లి తండ్రి దైవం అన్ని దేవుడే🙏🙏🙏
హరే కృష్ణ గురువుగారు గురుభ్యోనమః కలియుగంలో మీలాంటి గురువులు చాలా వరం ఇంకా మీలాంటి గురువులు ఎంతోమంది రావాలని భగవద్గీత భాగవతం శరణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే జై శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద గదా ధర శ్రీ వాస ది గౌర భక్త బృందా హరే కృష్ణ
నేను భాగవతం చదువుతుండగా , ఆగ్రా వెలవలిసిన అవసరం వచ్చింది. కానీ ఆగ్రా వెళకముందే అనుకోకుండా ఆ రాధాకృష్ణుల కొలువైన మధుర సంధర్శించము. భాగవతంలో చదివిన అన్ని విశేషాలు ఆ రాధాకృష్ణుడు మాకు చూపించాడు.
హరేకృష్ణ ప్రభూజీ మా నాన్నగారు కృష్ణ భక్తులు నా చిన్నతనం నుండి ఇంట్లో కృష్ణుడు విగ్రహం ఉంది నేను కృష్ణుడిని చూస్తూ పెరిగాను నాకు కూడా ఒక కృష్ణుడు విగ్రహం ఇచ్చారు ఎప్పుడూ కృష్ణుడు గురించి చెప్తూ ఉంటారు... హరేకృష్ణ
మా ఇంట్లో కృష్ణుని పెద్ద విగ్రహం వుంది మేమంతా ఆయననే నమ్ముతాం.ఎదైనా సరే స్వామి వున్నారానే నమ్మ కమండీ మాకు కష్టాల్లో ఆ స్వామే మాకు తోడున్నరని భవిస్తాం...జై శ్రీ కృష్ణ 🙏🙏.రాధా కృష్ణ🙏🙏
శ్రీ కృష్ణుడు నాతో ఆన్నాడు - నీకు "నేను కావాలా - జగత్తు కావాలా" - నేను నీవే కావాలి అన్నాను - దాని తదుపరి నన్ను జగత్తు నుండి పూర్తిగా దూరము చేశాడు - నాకు సర్వం శ్రీ కృష్ణుడు
నాకు అరవై సంవత్సరాలు దాటాయి. మాది తూర్పుగోదావరి జిల్లా. మా అమ్మ గారి ఇంట్లో దేవుడి సింహాసనం లో పాకుతున్న కృష్ణుడి విగ్రహం వుండేది. పెళ్ళైయ్యాక అత్తవారింట్లో కూడా వుంది. చాలా మంది ఇంట్లో బాలకృష్ణుడి మూర్తి వుంది.
ఐ డ్రీమ్స్ వారికి చిన్న సూచన మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒకే ఫ్రేమ్లో ఇంటర్వ్యూ ఇస్తున్న వారు మరియు ఇంటర్వ్యూ చేస్తున్న వారు ఇద్దరూ కనిపిస్తే చాలా బాగుంటుంది
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే! హరే రామ హరే రామ రామ రామహరేహరే!! కృష్ణునికన్న కృష్ణ నామం చాలా విలువైనది.ఎందుకంటే కృష్ణ నామం అనే ధనంతో కృష్ణుణ్ణే కొని వేయవచ్చు!అందరూ కృష్ణ నామంతో సంపన్నులు కావాలి! 🙏 జై శ్రీ కృష్ణ 🙏
Am pakka Muslim.but I prays,I like ,am a big devotee to lord Krishna ..Naku lord Krishna విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలి అని ఎంతో ఉన్న గానీ పెట్టుకొలేకపోతున్న,బీరువా లో pettukolenu,నైవేద్యం పెట్టలేని situation..what can I do sir...am singing lord Krishna songs very much..I know how to do poojas very much..
హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ 🙏🙏🙏🙏🙏🙏🙏 రామ రామ హరే హరే
కృష్ణ భక్తుడు కృష్ణడు గురించే చెప్తాడు పడుకున్న, కూర్చున్న ఎక్కడ ఉన్న కూడా.. అదే అమ్మవారి భక్తుడు అమ్మవారి గురించి, శివ భక్తుడు శివుడు గురించి, విష్ణు భక్తుడు విష్ణువు గురించి, వినాయకుడి భక్తుడు వినాయకుడి కోసం ఏ చెప్తాడు.. ఏ దేవతని ఆరాధించే వాడు ఆ దేవత గురించె చాలా గొప్పగా చెప్తాడు... కానీ సర్వము ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమ్.. ఒక్కటే పరబ్రహ్మమ్ అని గ్రహించేది ఒక్క యోగి మాత్రమే.. తక్కిన వారు మాత్రం మా దేవుడు, మా దేవత మా మతం గొప్ప అని ఇలా మతాల ముసుగుల్లోనే ఉండిపోతారు.
కృష్ణ తత్వం అంటే ఏంటి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భక్తి గురించి శ్రీకృష్ణుని గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు జైశ్రీరామ్ గురువుగారు జై శ్రీరామ్ జై ❤శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే
🙏🙏🙏🙏🙏 Guruji enta chinna vayasulo enta bhakthi gyanam vachindi ante meru swayam ga a krishnude na anuvu anuvu a Krishunde nidipoyaru Prabhuji adi krishnu anugraham
నమస్కారం.నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం శ్రీకృష్ణుడి బొమ్మని విగ్రహం అనకూడదు.ప్రతిమ అని మాత్రమే అనాలి.ప్రతిమ అంటే శ్రీ కృష్ణుడి ప్రతి రూపం.నిరాకార పరమాత్మ సాకార రూపంలో వచ్చిన భగవంతుడువిగ్రహం అంటే దేవతలు అందులో సూక్ష్మ రూపంలో ఉంటారు.ప్రతిమలో ఎవరూ ఉండే అవకాశం లేదు.భగవంతుడి స్వరూపం ఆ ప్రతిమ.అందుచేత ఏ దేవతా అందులో ఉండే సాహసం చేయదు.విగ్రహంలో రకరకాల దేవతలు కనిపించని సూక్ష్మ శరీరంతో ఉంటారు.అటువంటి దేవతల్ని కూడా నేనే సృష్టించానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.గ్రహ అంటే గ్రహింపు ఉన్నది."వి"గ్రహ అంటే విశేషమైన గ్రహింపు ఉన్నది అని అర్థం.విగ్రహంలో ఉన్న దేవత బయటికి వచ్చి మనుషుల శరీరాల్లో చేరి తన కోరికలు తీర్చమని అడుగుతూ ఉంటారు కదా? అలా బయటకి వచ్చి మళ్ళీ విగ్రహంలో చేరే అవకాశం దేవుడు ఆ దేవతలకి ఇచ్చారు.గ్రహింపు ఉన్న స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్న మనుషులు మాత్రం ఒకసారి శరీరం నుంచి బయటకు వస్తే మళ్ళీ ఆ శరీరంలో చేరే అవకాశం లేదు.దేవతలకి మనకి ఉన్న ముఖ్యమైన తేడా అదే.ఇక దేవతలకి కూడా మనుషుల్లాగే జీవితం ఉంటుంది, మరణం కూడా ఉంటుంది.మనలాగే కష్టాలు, సుఖాలు అనుభవిస్తారు.తర్వాత వాటి ప్రారబ్ద కర్మానుసారంగా మరణం కూడా ఉంటుంది.అలా మరణించిన దేవత స్థానంలో మరో దేవత చేరి జీవించడం జరుగుతుంది కానీ ఈ విషయం మనకి తెలియక ఒకే దేవత ఆ విగ్రహంలో ఉందని అనుకుంటాం.అలాగే ఒకే పేరుతో అనేక మంది దేవతలు వివిధ ప్రాంతాల్లో ఉంటారు కదా.ఉదాహరణకి ఆంజనేయస్వామి అనేక గ్రామాల్లో ఉంటారు కదా?ఒక ఊరిలో ఉన్న ఆంజనేయస్వామికి ఏదైనా విషయం గురించి మొక్కి, వేరే గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ మొక్కు తీరుద్దాం అని తీర్చితే ముందు మొక్కిన ఆంజనేయస్వామి ఒప్పుకోరు.నా మొక్కు నాకే తీర్చాలి అని వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు అని అంటారు.నిజమైన ఆంజనేయస్వామి అయితే మొక్కు ఎక్కడ తీర్చినా ఆయనకే కదా? కానీ ఒక్కరు కాదు కనుకనే నా మొక్కు నాకే తీర్చాలి అంటాడు.ఇలా అనేక విగ్రహాల్లో అనేక మంది దేవతలు ఉంటారు.వాళ్ళల్లో కూడా పేద ధనిక వర్గాలు ఉంటారు.నిత్యం పూజలు, ప్రసాదాలు అందుకునే దేవత ఒకరైతే ఏ రోజు పూజలకి నోచుకోని ఎప్పుడో పండుగలు పబ్బాలకి మాత్రం పూజలు అందుకునే దేవతలు కొందరు ఉంటారు.అందుచేత దేవతలకి మనకి ఏ తేడా లేదు.ఒక్క బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం తప్ప.నేను చెప్పింది నూరుశాతం నిజం.ఒకసారి మీరు కూడా పరిశీలించండి మీ ఊళ్ళల్లో ఉన్న దేవతల గురించి.మీకే అర్థం అవుతుంది.
@@PrameelaRayani-ox9wj ధన్యవాదాలు మేడం గారు.ఇంత వరకు ఎవరూ చెప్పని చెప్పలేని ఆత్మజ్ఞాన విషయాలు నాకు ఒక మహా మహా గురువు ప్రసాదించడం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎన్నో జన్మల సంస్కార బలం వల్ల నా అదృష్టంగా భావిస్తున్నాను
మీరెవరో నాకు తెలియదు కానీ ఈ శ్లోకం చదవగానే మా అమ్మ చదివేది గుర్తుకొచ్చింది మా అమ్మ కూడా ఈ శ్లోకం రోజు చదువుతూ ఉంటుంది చాలా బాగుంటుంది శ్లోకం మా అమ్మ చదివే శ్లోకాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
Jaisrikrishnaparandhaama Omsairam 👏 Love u srikrishna parandhaama 😘♥️ Hare raama hare raama raama raama hare hare Harekrishna harekrishna Krishna Krishna harehare 👏👏👏 Paadaabhivandanalu swamy 👏👏👏👏👏👏 Krishnam vande jagadhgurum😘😘♥️♥️♥️♥️♥️♥️
Ma ఇంట్లో కూడా కృష్ణుడు విగ్రహం ఉంది నాకు పెద్దగా నే ఉంది నాకు తట్టుకోలేని బాధ కలిగినపుడు కృష్ణుడు ముందు కూర్చుని చెప్పుకుంటను తనని పట్టుకొని నా వొళ్ళో పెట్టుకొని కృష్ణుడు నీ చూస్తూmatldathanu న బాధ చెప్పుకుంటను ఏడుస్తూ అదేంటో తెలియదు కానీ వెంటనే సమాధానం దొరుకుతుంది చాలా ఓదార్పుగా ఉంటుంది ఇది నా అనుభవం హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
"adento teliyadu" anukuntunnare kaani , aa krishnayye samadhanam istunnadu anukovadam ledu. edo sandeham meeku, aa sandehaanni vadili aa krishnayye anni chestunnadu ani nammukondi.
Avunu nijame radhe radhey
Hare Krishna hare Rama
Jai Sri Krishna
@@madhavipilla4713qq1q11q
ప్రభుజి మిమ్మల్ని చూడగానే శ్రీ కృష్ణ భగవాన్ చూసి నా భావం కలిగింది ప్రభుజి
🙏జైగురుదేవు🙏 స్వామి జి
మా ఇంట్లోకృష్ణయ్య ఉంటారు
నా ఫోన్లో కృష్ణయ్య ఉంటారు
నా పర్సులో కృష్ణయ్య ఉంటారు
నా గుండెల్లో కృష్ణయ్యఉన్నారు
నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం
నా కొడుకును కూడాకన్నయ్య అంటాను
నాకు చాలా ఇష్టమైన వ్యక్తిని కూడాకన్నా అంటాను
నేను ఒంటరిగా ఉన్న
నాకు ఎవరూ లేరు అని అనుకోని
నేను ప్రతి విషయాన్నిభగవంతుని తోనే చెప్పు కుంటాను
నాకు తల్లి తండ్రి దైవం అన్ని
దేవుడే🙏🙏🙏
🕉️🔱🙏
Sreekrishnam vande jagathgurum 👋🙏
Ok@@stevencharan
హరే కృష్ణ గురువుగారు గురుభ్యోనమః కలియుగంలో మీలాంటి గురువులు చాలా వరం ఇంకా మీలాంటి గురువులు ఎంతోమంది రావాలని భగవద్గీత భాగవతం శరణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే జై శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద గదా ధర శ్రీ వాస ది గౌర భక్త బృందా హరే కృష్ణ
నేను భాగవతం చదువుతుండగా , ఆగ్రా వెలవలిసిన అవసరం వచ్చింది. కానీ ఆగ్రా వెళకముందే అనుకోకుండా ఆ రాధాకృష్ణుల కొలువైన మధుర సంధర్శించము. భాగవతంలో చదివిన అన్ని విశేషాలు ఆ రాధాకృష్ణుడు మాకు చూపించాడు.
హరేకృష్ణ ప్రభూజీ మా నాన్నగారు కృష్ణ భక్తులు నా చిన్నతనం నుండి ఇంట్లో కృష్ణుడు విగ్రహం ఉంది నేను కృష్ణుడిని చూస్తూ పెరిగాను నాకు కూడా ఒక కృష్ణుడు విగ్రహం ఇచ్చారు ఎప్పుడూ కృష్ణుడు గురించి చెప్తూ ఉంటారు... హరేకృష్ణ
ప్రభుజీకి నమస్కారములు 🙏 కృష్ణ ప్రేమను ఎంతో మధురం గా అర్థమైనట్టు వివరించి చెప్పినారు స్వామి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే💐🙏
మా ఇంట్లో కృష్ణుని పెద్ద విగ్రహం వుంది మేమంతా ఆయననే నమ్ముతాం.ఎదైనా సరే స్వామి వున్నారానే నమ్మ కమండీ మాకు కష్టాల్లో ఆ స్వామే మాకు తోడున్నరని భవిస్తాం...జై శ్రీ కృష్ణ 🙏🙏.రాధా కృష్ణ🙏🙏
శ్రీ కృష్ణుడు నాతో ఆన్నాడు - నీకు "నేను కావాలా - జగత్తు కావాలా" - నేను నీవే కావాలి అన్నాను - దాని తదుపరి నన్ను జగత్తు నుండి పూర్తిగా దూరము చేశాడు - నాకు సర్వం శ్రీ కృష్ణుడు
Hare Krishna hare krishna❤❤❤krisha Krishna hare hare❤❤
మీరు వివరించి చెప్తుంటే వింటున్నప్పుడు ఒళ్ళు గగుర్పాటు కు గురై, ఆ శ్రీకృష్ణుడు మా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది 🙏🙏
జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ
నా కు కూడా కృష్ణ అంటే చాలా ఇష్టం.మాఇంట్లో కూడా విగ్రహం ఉంది.
నాకు అరవై సంవత్సరాలు దాటాయి. మాది తూర్పుగోదావరి జిల్లా. మా అమ్మ గారి ఇంట్లో దేవుడి సింహాసనం లో పాకుతున్న కృష్ణుడి విగ్రహం వుండేది. పెళ్ళైయ్యాక అత్తవారింట్లో కూడా వుంది. చాలా మంది ఇంట్లో బాలకృష్ణుడి మూర్తి వుంది.
Do not worry brother, keep it and do puja daily. Nothing will happen but have faith on God. He will take care of you.
🙏🙏🙏
66 feel 1 FSS
But but u BTW 😊1 awesome awesome @@sundarik2727
స్వామి, మా ఇంట్లో గనమెటల్ కృష్ణుడి విగ్రహం ఉంది, సిట్టింగ్ room లొ పెట్టాము, గనమెటల్ పూజ చేయవద్దు అన్నారు, ఇది నిజమా స్వామి
కృష్ణంవందే జగద్గురుం... నమో నమః
💞💞💞💞💞 మా చిన్ని కృష్ణ మా బంగారు చిన్ని కృష్ణ ❤❤❤❤❤
Very true guruji,peace comes seeing the image of srikrishna
ఐ డ్రీమ్స్ వారికి చిన్న సూచన మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒకే ఫ్రేమ్లో ఇంటర్వ్యూ ఇస్తున్న వారు మరియు ఇంటర్వ్యూ చేస్తున్న వారు ఇద్దరూ కనిపిస్తే చాలా బాగుంటుంది
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!
హరే రామ హరే రామ
రామ రామహరేహరే!!
కృష్ణునికన్న కృష్ణ నామం చాలా విలువైనది.ఎందుకంటే కృష్ణ నామం అనే ధనంతో కృష్ణుణ్ణే కొని వేయవచ్చు!అందరూ కృష్ణ నామంతో సంపన్నులు కావాలి!
🙏 జై శ్రీ కృష్ణ 🙏
హరేకృష్ణ 🙏🙏 4:40
Gurujee satyam chepparu
హరే రామ్ హరే క్రిష్ణ
నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం
🎉❤
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
క్రిష్ణుని చూస్తూ పెరిగాను ఆ క్రిష్ణ కరుణ చేతనే చిత్ర కారిణి ని అయ్యాను క్రిష్ణ జై రాధా క్రిష్ణ జై రామ క్రిష్ణ జై బాల క్రిష్ణ జై.. 🙏🙏🌷🌿
మీరు ఎంత అదృష్టవంతుల🙏🙏
Am pakka Muslim.but I prays,I like ,am a big devotee to lord Krishna ..Naku lord Krishna విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలి అని ఎంతో ఉన్న గానీ పెట్టుకొలేకపోతున్న,బీరువా లో pettukolenu,నైవేద్యం పెట్టలేని situation..what can I do sir...am singing lord Krishna songs very much..I know how to do poojas very much..
Meeru avarini intlo pettukuni aradhistaro.... Andulone meeru aradinche krishnaiah kanipistaaru.... Kanulu musukuni dhyanam cheyandi..hare krishna 🙏🙏🙏
భగవద్గీతలో ఎవరైతే భక్తితో " పత్రం,పుష్పం,ఫలం,తోయం, " సమర్పించుకుంటారో,వాటిని నేను యిష్టము [ప్రియతాత్మనః ] గా స్వీకరిస్తాను అనిన్నీ, నీవుతినేదే నాకుపెట్టు అనిన్నీ భగవంతుడు తెలియచేప్పి యున్నారు[."అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం" అని ఒకస్లోకములో చెప్పినారు.కావుననే అన్ని దానములకంటే అన్నదానము గొప్పది అని పెద్దలు చెప్పుచున్నారు.] ఓం తత్సత్
Sri Krishna ni premisthe
Mana manasu chala santosham ga untundi
Ma Intilo kuda unnadu krishna ayya
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.. హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ 🙏🙏🙏🙏🙏🙏🙏 రామ రామ హరే హరే
@7:49 is such a deep thought provoking point
హరే రమా హరేకృష్ణ క్రిష్ణ కృష్ణా హరే హరే 🙏
Jai Sri Krishna.
కృష్ణ భక్తుడు కృష్ణడు గురించే చెప్తాడు పడుకున్న, కూర్చున్న ఎక్కడ ఉన్న కూడా.. అదే అమ్మవారి భక్తుడు అమ్మవారి గురించి, శివ భక్తుడు శివుడు గురించి, విష్ణు భక్తుడు విష్ణువు గురించి, వినాయకుడి భక్తుడు వినాయకుడి కోసం ఏ చెప్తాడు.. ఏ దేవతని ఆరాధించే వాడు ఆ దేవత గురించె చాలా గొప్పగా చెప్తాడు... కానీ సర్వము ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమ్.. ఒక్కటే పరబ్రహ్మమ్ అని గ్రహించేది ఒక్క యోగి మాత్రమే.. తక్కిన వారు మాత్రం మా దేవుడు, మా దేవత మా మతం గొప్ప అని ఇలా మతాల ముసుగుల్లోనే ఉండిపోతారు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.
హరే రామ హరే రామ రామ రామ హరే హరే ,🎉🎉
Hare Krishna Hare Krishna 🙏🙏🙏 Radhe Radhe 🙏🙏🙏
జై శ్రీ కృష్ణ 🙏🏻🙏🏻🙏🏻
Hare Krishna 🙏🙏
Meru chinna vayesulone intha gyanam telusukuni andariki teliyachestunanduku chala thanks prabuji garu .
Baaga chepparu swamiji
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే - హరే రామ హరే రామ రామ రామ హరే హరే
చాలా బాగా చేప్పే అయ్యే ఇంటర్వ్యూ బాగుంది 🎉🎉🎉🎉
హరే రామ హరే రామ
రామ రామహరేహరే!!హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!
My favorite Radhakrishna....I love forever ❤️ 💖
Jai shree Krishna💐🌺🌸🌼💐🙏🏿🙏🏿🙏🏿
కృష్ణం వందేజగద్గురుం🙏🙏❤️
హరే కృష్ణ ❤️💚🙏
జై శ్రీ కృష్ణ
కృష్ణ తత్వం అంటే ఏంటి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భక్తి గురించి శ్రీకృష్ణుని గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు జైశ్రీరామ్ గురువుగారు జై శ్రీరామ్ జై ❤శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే
🙏🙏🙏🙏🙏
Guruji
enta chinna vayasulo
enta bhakthi gyanam
vachindi ante meru
swayam ga a krishnude
na anuvu anuvu a
Krishunde nidipoyaru
Prabhuji adi krishnu anugraham
హరేకృష్ణ❤
Thandri thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏
హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
మా ఇంట్లో కృషుణుడు ఉన్నాడు జై శ్రీ కృష్ణ
చాలా బాగా చెప్పారు
Jai shree krishna 🙏
హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Hare krishna hare krishna ❤
ప్రాణావానంద ప్రభూజీ కి మా అస్సిసులు 🙏🏽🙏🏽🙏🏽🌹🌹👍🏽👍🏽👍🏽❤️❤️❤️👌🏽👌🏽👌🏽
Hare Krishna.. hare Krishna... hare Krishna... hare Krishna..🙏🙏🙏🙏🙏
🙏🏻🌹కృష్ణ పరంధామ వాసుదేవ నారాయణ దేవదేవ జగనాథ గోవిందా ముకుంద మురారి హృషికేష మాధవ మధుసూదన సర్వేశ్వర శరణం తండ్రి 🙏🏻శరణం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹
Harekrishna ❤
గీతాచార్యం గోవిందం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
Simply Superb interview ❤❤❤🎉🎉🎉Hare Krishna.
Tq guruji...Asalu puja nduku cheyyali simple ga chepparu guruji
నమస్కారం.నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం శ్రీకృష్ణుడి బొమ్మని విగ్రహం అనకూడదు.ప్రతిమ అని మాత్రమే అనాలి.ప్రతిమ అంటే శ్రీ కృష్ణుడి ప్రతి రూపం.నిరాకార పరమాత్మ సాకార రూపంలో వచ్చిన భగవంతుడువిగ్రహం అంటే దేవతలు అందులో సూక్ష్మ రూపంలో ఉంటారు.ప్రతిమలో ఎవరూ ఉండే అవకాశం లేదు.భగవంతుడి స్వరూపం ఆ ప్రతిమ.అందుచేత ఏ దేవతా అందులో ఉండే సాహసం చేయదు.విగ్రహంలో రకరకాల దేవతలు కనిపించని సూక్ష్మ శరీరంతో ఉంటారు.అటువంటి దేవతల్ని కూడా నేనే సృష్టించానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.గ్రహ అంటే గ్రహింపు ఉన్నది."వి"గ్రహ అంటే విశేషమైన గ్రహింపు ఉన్నది అని అర్థం.విగ్రహంలో ఉన్న దేవత బయటికి వచ్చి మనుషుల శరీరాల్లో చేరి తన కోరికలు తీర్చమని అడుగుతూ ఉంటారు కదా? అలా బయటకి వచ్చి మళ్ళీ విగ్రహంలో చేరే అవకాశం దేవుడు ఆ దేవతలకి ఇచ్చారు.గ్రహింపు ఉన్న స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్న మనుషులు మాత్రం ఒకసారి శరీరం నుంచి బయటకు వస్తే మళ్ళీ ఆ శరీరంలో చేరే అవకాశం లేదు.దేవతలకి మనకి ఉన్న ముఖ్యమైన తేడా అదే.ఇక దేవతలకి కూడా మనుషుల్లాగే జీవితం ఉంటుంది, మరణం కూడా ఉంటుంది.మనలాగే కష్టాలు, సుఖాలు అనుభవిస్తారు.తర్వాత వాటి ప్రారబ్ద కర్మానుసారంగా మరణం కూడా ఉంటుంది.అలా మరణించిన దేవత స్థానంలో మరో దేవత చేరి జీవించడం జరుగుతుంది కానీ ఈ విషయం మనకి తెలియక ఒకే దేవత ఆ విగ్రహంలో ఉందని అనుకుంటాం.అలాగే ఒకే పేరుతో అనేక మంది దేవతలు వివిధ ప్రాంతాల్లో ఉంటారు కదా.ఉదాహరణకి ఆంజనేయస్వామి అనేక గ్రామాల్లో ఉంటారు కదా?ఒక ఊరిలో ఉన్న ఆంజనేయస్వామికి ఏదైనా విషయం గురించి మొక్కి, వేరే గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ మొక్కు తీరుద్దాం అని తీర్చితే ముందు మొక్కిన ఆంజనేయస్వామి ఒప్పుకోరు.నా మొక్కు నాకే తీర్చాలి అని వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు అని అంటారు.నిజమైన ఆంజనేయస్వామి అయితే మొక్కు ఎక్కడ తీర్చినా ఆయనకే కదా? కానీ ఒక్కరు కాదు కనుకనే నా మొక్కు నాకే తీర్చాలి అంటాడు.ఇలా అనేక విగ్రహాల్లో అనేక మంది దేవతలు ఉంటారు.వాళ్ళల్లో కూడా పేద ధనిక వర్గాలు ఉంటారు.నిత్యం పూజలు, ప్రసాదాలు అందుకునే దేవత ఒకరైతే ఏ రోజు పూజలకి నోచుకోని ఎప్పుడో పండుగలు పబ్బాలకి మాత్రం పూజలు అందుకునే దేవతలు కొందరు ఉంటారు.అందుచేత దేవతలకి మనకి ఏ తేడా లేదు.ఒక్క బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం తప్ప.నేను చెప్పింది నూరుశాతం నిజం.ఒకసారి మీరు కూడా పరిశీలించండి మీ ఊళ్ళల్లో ఉన్న దేవతల గురించి.మీకే అర్థం అవుతుంది.
Namaste satyanarayana murti garu entha bagar chepparu
Dhanyavadalu
@@PrameelaRayani-ox9wj ధన్యవాదాలు మేడం గారు.ఇంత వరకు ఎవరూ చెప్పని చెప్పలేని ఆత్మజ్ఞాన విషయాలు నాకు ఒక మహా మహా గురువు ప్రసాదించడం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎన్నో జన్మల సంస్కార బలం వల్ల నా అదృష్టంగా భావిస్తున్నాను
Very nicely explained. Thank you
@@lathatummalapalli5632ధన్యవాదాలు మేడం గారు
🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏
Hare rama hare rama hare krishna hare krishna ...
Om sri Krishnayya namah 🙏🌺🙏🙏🙏
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏
హరే కృష్ణ🙏🙏
Radhe Radhe 🙏🙏🙏🙏🙏
Jai shree Krishna Jai shree Krishna Jai Sri Krishna Jai Sri Krishna. Prathima. Kannaya
దండమయా విశ్వంభరా ... దండమయా పుండరీక దళ నేత్ర హరీ.... దండమయా కరుణానిధి ... దండమయా నీకు నెప్పుడు దండం కృష్ణా
మీరెవరో నాకు తెలియదు కానీ ఈ శ్లోకం చదవగానే మా అమ్మ చదివేది గుర్తుకొచ్చింది మా అమ్మ కూడా ఈ శ్లోకం రోజు చదువుతూ ఉంటుంది చాలా బాగుంటుంది శ్లోకం మా అమ్మ చదివే శ్లోకాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
ఓం హరేరామ హరేరామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Jai sri krishna, radha radha Krishna hare
Jaisrikrishnaparandhaama
Omsairam 👏
Love u srikrishna parandhaama 😘♥️
Hare raama hare raama raama raama hare hare
Harekrishna harekrishna Krishna Krishna harehare 👏👏👏 Paadaabhivandanalu swamy 👏👏👏👏👏👏
Krishnam vande jagadhgurum😘😘♥️♥️♥️♥️♥️♥️
Jai sri krishna. Thank you
Radhe Radhe ❤
కృష్ ఆంటే నే ఆనందం. శాశ్వితా 😀ఆనందం కావలనుకొనే వాళ్ళు కృష్ణుని ఇంట్లో పెట్టి పూజ చేయడంతో పాటు. మనస్సులో నిరంతరం ధ్యానం చేస్తే మంచిది.
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare.hare Rama hare Rama Rama Rama hare hare.
Very well explained
Sarva deva namaskara kesavam prati gasati srikesavam prati gasati
గురూజీ ధన్యవాదాలు గురూ
Wel said Swamiji tamaku padaabhindanalu.
Iam muslim ,bt i love radha krishna jee ,,they are my bessstt frinds..
శ్రీకృష్ణ శరణం మమ❤❤
I love so much chinna kannaiah krishnaiah bangaru kannamma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కృష్ణం వందే జగద్గురుం
Hare krishna guruji🙏🙏
Good and super information my small doubts Thank you very much 🙏
Guru
Super ga
Cheparu
Jai shri krishna jai shri ram jai hanuman jai radhe radhe.swamy garu very nice points about jai shri krishna .
Told
జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ గోవిందా గోవిందా
Hare Krishna Prabhu ji dandavat pranaam 🙏🙇
హారే రామ హరే కృష్ణా కృషా కృష్ణా హరే
Prabhuji garu 🙏🙏🙏🙏🙏
Tq guruvu garu
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare...rama Krishna hare....
హరే కృష్ణా....
Jai Srimannarayana 🙏
Jai Sri Krishna 🙏