Meals at Rs.20: పన్నెండు గంటలకే ఇక్కడికి పెద్ద సంఖ్యలో అంతా వచ్చి క్యూలో నిల్చుంటారు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 759

  • @srianu1610
    @srianu1610 2 ปีที่แล้ว +232

    నిజంగా.. మీరు, మీ కుటుంబ సభ్యులు తర్వాత తర ..తరాలు.. ఆయురారోగ్యా లతో వర్ధిల్లాలి అని మనస్పూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాము..🙏🙏🙏❤️🙏🙏🙏

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 2 ปีที่แล้ว +158

    తక్కువకి ఇస్తున్నామని రెక్లెస్ గా పెట్టడం లేదు, తయారీ విధానంలో గాని వడ్డించే విధానంలో గాని నీట్నేస్ మైంటైన్ చేస్తున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళ చెప్తున్న విధానం చూస్తే భోజనాలు కూడా రుచిగా ఉన్నాయని తెలుస్తుంది. ఇంతకంటే కావాల్సిందేముంది.
    ఆఖరిగా ఈ వీడియో చూసిన తర్వాత ఒక మాట చెప్పాలని ఉంది అన్నదాత సుఖీభవ మీ ఫ్యామిలీ మొత్తం ఆయురారోగ్యాలతో సంతోషంగా కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

  • @chenifs7426
    @chenifs7426 2 ปีที่แล้ว +251

    విద్యార్థులారా తిని మర్చిపోవడం కాదు.రేపటి రోజున మంచి పొజిషన్ కి వచ్చినపుడు ఈ ఛారిటీ కి మీకు తోచినంత ఇవ్వండి...

  • @shivakola3323
    @shivakola3323 2 ปีที่แล้ว +52

    మీరు చాలా గొప్ప మనసు ఉన్న మనిషి. మీలా ప్రతి ఒక్కరు ఆలోచించాలి గాని ఆకలితో ఒక్కరు కూడా ఉండరు 🙏🙏🙏

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 ปีที่แล้ว +639

    ""గుడికి 10 లక్షలు..20 లక్షలు ఇవ్వడం కంటే
    ఆకలితో ఉన్న వాళ్లకు భోజనం పెట్టడం గొప్ప విషయం"" అని అన్నారు ఆ పెద్దాయన మీకు👌🙏

    • @RajeevSunkara
      @RajeevSunkara 2 ปีที่แล้ว

      Gudiki challa Mandi vastharu lakhs lo..akkalitho vellakunda annadhanam chestharu a dabbulu tho...vurukie evvaru gudiki..

    • @RK-wf7re
      @RK-wf7re 2 ปีที่แล้ว +12

      Correct

    • @harivlogs111
      @harivlogs111 2 ปีที่แล้ว +6

      Excellent

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 2 ปีที่แล้ว +6

      Yes

    • @pavanentertynement
      @pavanentertynement 2 ปีที่แล้ว +9

      Gudiki lakshalu lakshalu ichhedhi chalamandhi vallu chesinabpapalu povalani. devudiki lancham ichhedhi .vallu pakka variki sayam cheste valkaki em vastadhi

  • @iamrular3051
    @iamrular3051 2 ปีที่แล้ว +138

    బ్రతికున్నంత కాలం అన్న ఆ మాటకి 🙏🙏🙏💯💯

    • @spr4535
      @spr4535 2 ปีที่แล้ว +2

      Yes sir for that words eye drops,so great 🙏

    • @fiazsyed5621
      @fiazsyed5621 ปีที่แล้ว +1

      Please 🙏 🙏 🙏 🙏 🙏

  • @arm8074
    @arm8074 2 ปีที่แล้ว +87

    బ్రతికినంతకాలం మంచి మాట. దేవుడు మీ వేంటే ఉంటాడు

  • @peyyetikumaraswamy4595
    @peyyetikumaraswamy4595 2 ปีที่แล้ว +74

    చాలా చక్కటి ప్రయత్నం.భగవంతుడు మీకు ఆయువు,ఆరోగ్యం,ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాము

  • @bajisyed2088
    @bajisyed2088 2 ปีที่แล้ว +28

    ఇలాంటి న్యూస్ వెలికి తీసిన బిబిసి వారికి ధన్యవాదములు. మెయిన్ మీడియా వారికి చెంపపెట్టులాంటి వీడియో భవిష్యత్తులో ఇలాంటి మంచి న్యూస్ ప్రసారం చేస్తారని ఆశిస్తూ

  • @hanoku.v242
    @hanoku.v242 2 ปีที่แล้ว +31

    మంచి పన్ని కనిపించే మనిషి ని ప్రేమించ లేని వారు కనబడని దేవుని ఏలా ప్రేమించగరు కావున మీరు చేసే ఈ మంచి పనినిబట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబములును దీవించును గాక🙌

  • @gbr9615
    @gbr9615 2 ปีที่แล้ว +49

    చాలా మంచి పని చేస్తున్నారు. సంతోషం, అభినందనలు సార్. అలాగే మూగ జీవాలకు కూడాఎంతో కొంత ఆకలి తీర్చండి. ఎందుకంటే - మనిషి ఎలాగైనా బతికేస్తాడు. మిగతా జీవులు అడగలేవు.🤗🤗🤗🤗🤗 🙏🙏🙏🙏🙏🙏

  • @shyammohan2466
    @shyammohan2466 ปีที่แล้ว +7

    ఎంత కాలం నడపాలనుకుంటున్నారు అంటే, ఏమో ఎంత కాలం బతుకుతామో తెలియదు, బతినకినంత కాలం చేస్తానంటున్నారు గా, మీరు వంద ఏళ్ళు పైనే బ్రతుకుతారు. మీరు మీ కుటుంబ సభ్యులందరు సంపూర్ణ ఆరోగ్యంతో వందేళ్లు పైనే బ్రతకాలి.❤

  • @karthiksena3328
    @karthiksena3328 2 ปีที่แล้ว +7

    Sir మీరు చేస్తున్న పని చాలా మంచిది sir ఎంతో మంది ఆకలి తిరుస్తున్నారు great...🙏🙏🙏🙏🙏 ఇలాంటి వారిని గురించి చూపించి చాలా మంచి పని చేసారు BBC 👍👍👍👍

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 2 ปีที่แล้ว +23

    2 కోట్లు అక్కడ ఇస్తే అది ఎక్కడికో పోతుంది..20 రూపాయలు ఇక్కడ ఇస్తే అది వాళ్ల ఆకలే తీరుస్తున్నది...

  • @rameshgaadhiraju1234
    @rameshgaadhiraju1234 2 ปีที่แล้ว +119

    చాలా గొప్పపని చేస్తున్నారు.. సంతోషమ్. కానీ, రోజూ కూలిపని చేసుకుని రెండు వందలో మూడు వందలో సంపాదించుకునే వారికి ఇది ఉపయోగపడాలి.. డబ్బుండీ దాచుకుని ఇక్కడకొచ్చి తినే వెధవలకి కాదు... ఆలోచించండి అందరూ... వీలైతే అలాంటి వారికి ఈ హోటల్ అడ్రస్ చెప్పండి.

    • @sureshbabuk3164
      @sureshbabuk3164 2 ปีที่แล้ว +3

      అలాంటి వారిని ఎలా గుర్తిస్తారు...

    • @indianplans
      @indianplans 2 ปีที่แล้ว +3

      అద్భుతమైన కామెంట్. నేను కూడా ఇలాంటి కామెంట్ పెట్టా.

    • @indianplans
      @indianplans 2 ปีที่แล้ว

      @@sureshbabuk3164 మంచి డ్రస్ లో వస్తే రేషన్ కార్డ్ తీసుకోని రమ్మని అడగాలి. pan కార్డ్ అడిగి ఇన్కమ్ టాక్స్ ఏమైనా కడుతున్నారా అని తెలుసుకోవాలి.

    • @naveenedukulla3556
      @naveenedukulla3556 2 ปีที่แล้ว +8

      Daily labour getting 700 and meshari getting 1000.. No one is working for 200-300 bro..

    • @abhiramking4448
      @abhiramking4448 2 ปีที่แล้ว

      డబ్బున్న ఎదవలకి కాదు అన్నావు చూడు ఆ మాట నాకు బాగా నచ్చింది ఐ లైక్ యు

  • @happyvenky7736
    @happyvenky7736 2 ปีที่แล้ว +4

    ఎప్పుడు మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా వుండాలని ఆ ఈశ్వరుడిని కోరుకుంటున్నా

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 ปีที่แล้ว +14

    మీ సేవకు వందనం 🙏

  • @PavanTelugutraveller
    @PavanTelugutraveller 2 ปีที่แล้ว +31

    Short and crisp with complete info. That is BBC news

  • @magulurisrikrishnashankara4000
    @magulurisrikrishnashankara4000 ปีที่แล้ว +1

    మీవంటి వాళ్ళు చేసే సర్వీసెస్ గురించి చూసినప్పుడు మీరు చేస్తున్న సేవలో పది శాతం ఐనా మేము కూడా చెయ్యాలనే inspiration కలుగుతుంది. ఆ భగవంతుడు మీకందరికీ సర్వదా తోడుగా వుండాలని కోరుకుంటున్నాను.

  • @pavanentertynement
    @pavanentertynement 2 ปีที่แล้ว +13

    20 rupayalaki bojanam petti madyataragati vallaki pedavalla ki meeru chala help chestunnaru meeru eppudu bagundali 👋👋🙏🙏❤️❤️

  • @srinualthi8909
    @srinualthi8909 2 ปีที่แล้ว +4

    నిజం.. గుళ్ళు, గోపురాలకు కోట్ల రూపాయలు ధారపోయడం వల్ల ప్రయోజనం ఉండదు.. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెడితే దానికి మించిన పుణ్యం లేదు.. నిర్వాహకులకు హ్యాట్సాఫ్.. వారిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆశిస్తున్నా..

  • @rameshreddybommareddy8153
    @rameshreddybommareddy8153 ปีที่แล้ว +1

    మీరుచేస్తున్న ఈ సేవకు ప్రతిఫలం మీ పిల్లలకు దక్కుతుంది, ధన్యవాదములు.

  • @aneelkumar1736
    @aneelkumar1736 ปีที่แล้ว +2

    మీలాంటి మంచి మనసున్న వారు నిండు నూరేళ్లు జీవించాలి. గాడ్ బ్లెస్స్ యూ
    .. ఆల్ ది బెస్ట్ సార్ 🙏🙏🙏💐💐💐

  • @mpscience4757
    @mpscience4757 2 ปีที่แล้ว +16

    Vizag Andhra University (pg)out gate lo kuda Bandi medha 20ru ki meals eechevaru ....eppudu లేదు..

  • @lokeshboddeda
    @lokeshboddeda 2 ปีที่แล้ว +133

    జలగన్న దృష్టిలో పడితే దీన్ని లేపుతాడేమో జాగ్రత్త సుమా....

    • @srinuvassrinuvas5166
      @srinuvassrinuvas5166 2 ปีที่แล้ว +6

      Nuvvu anthe kadha 🤣🤣🤣🤣

    • @sekharpitala2432
      @sekharpitala2432 2 ปีที่แล้ว +7

      Anna jalaganna lepadu bojanam tax ani kottaga oka tax create chestadu

    • @mutyalarajarameshreddy2348
      @mutyalarajarameshreddy2348 2 ปีที่แล้ว +8

      లోఫెష్ అన్నా నువ్వు జాగ్రత్త మీ వాళ్ళను లేపుతాడేమో నువ్వు జాగ్రత్త 🤔🤔🤔

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 ปีที่แล้ว +10

      అవును బ్రో ఖచ్చితంగా లేపేస్తాడు జలగన్నకి తెలిస్తే😌😂🤣😂

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 ปีที่แล้ว +1

      @@sekharpitala2432 😌😝

  • @senimaheshmahesh3589
    @senimaheshmahesh3589 2 ปีที่แล้ว +20

    మంచి పని మీరు సంతోషం గా ఉండాలి 🙏🙏🙏🙏🙏

  • @PrabhakarArka-hj4rf
    @PrabhakarArka-hj4rf 8 หลายเดือนก่อน

    భగవంతుని ఆశీస్సులు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నాను ఇలాంటి సేవలను ఇంకా మరెన్నో కోనసాగించాలని కోరుకుంటున్నాను

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr 2 ปีที่แล้ว +3

    ఆ భోజనం చూస్తే తక్కువ రేటు కి ఇస్తున్నారు అన్నట్లు ఏమీ అనిపించడం లేదు/
    దానగుణం / సేవాగుణం ఉండటం సంతోషం
    గుళ్ళకు ఇచ్చేకన్నా అనేపదం అపరాధం ,
    ఆలయవ్యవస్ధ ప్రభుత్వ పరం కావడంవల్ల
    మనకు సత్యం భోదపడడంలేదు
    దేవాలయాని ఇచ్చే ప్రతిరూపాయీ ధర్మప్రచారానికి , కైంకర్యానికి ,ధర్మసత్రాలకి చారిటీస్ కీ వాడాలీ, కానీ ప్రభుత్వాలు ఇష్టారీతిన మింగేయడం వలన ఆలయవ్యవస్ధ మీదమనకు అవగాహనా లోపిస్తుంది ,ఇది మీకు భోదపడితేసంతోషం

  • @abhiramking4448
    @abhiramking4448 2 ปีที่แล้ว +2

    ఇలా తక్కువ బడ్జెట్ తో భోజనం పెట్టాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి మీకు అందరికీ ధన్యవాదాలు

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 ปีที่แล้ว

    మానవ సేవయే మాధవ సేవ సార్ మీరు చేస్తున్న ఈ సేవ చాలా గొప్పది మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏

  • @prasadkrish6942
    @prasadkrish6942 2 ปีที่แล้ว +14

    ఇల్లాంటి వాళ్లకి గవర్నమెంట్ కి హెల్ప్ చెయ్యాలి, సినిమా వాళ్ళు కూడా హెల్ప్ చెయ్యాలి

  • @mdshafi132
    @mdshafi132 9 หลายเดือนก่อน

    సర్. మీరు చేస్తున్న ఈ మంచి కార్యక్రమం చాలా చాలా మంచిది 🙏🙏🙏🙏

  • @jagand2416
    @jagand2416 2 ปีที่แล้ว +8

    Final conclusion statement is superb...Tanq sir 🙏🏻🙏🏻🙏🏻

  • @myschooldairy.8000
    @myschooldairy.8000 2 ปีที่แล้ว +1

    జీవిత సత్యాన్ని తెలియచెప్పారు..
    మీకు హ్యట్సఫ్

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 8 หลายเดือนก่อน

    మీ జీవితం ధన్యం సార్, మీకు అంతా శుభం జరగాలి,, నేను కూడా రిటైర్ అయిన తర్వాత,,,, 🙏🏻🙏🏻🙏🏻

  • @sudheerkumar4
    @sudheerkumar4 2 ปีที่แล้ว +14

    Thanks for doing this, Sir!

  • @prems2020
    @prems2020 ปีที่แล้ว

    మానవ సేవే మాధవ సేవ.. చాలా మందికి మీరు స్ఫూర్తిదాయంగా నిలుస్తారు.. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మా పరిస్థితిని బట్టి చేసేందుకు ప్రయత్నిస్తాము..

  • @togoodbegood4098
    @togoodbegood4098 2 ปีที่แล้ว +8

    లేని వాళ్ళకు మాత్రమే పెట్టాలి, ఒక వేళ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే మంచిది.

  • @nandaagasthi8231
    @nandaagasthi8231 2 ปีที่แล้ว

    మంచి వ్యక్తులు, ఆ భగవంతుడు వీరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము,మానవ సేవే మాధవ సేవ అని నిరూపించిన మీకు ధన్యవాదాలు

  • @pradeepsaikunisetty8660
    @pradeepsaikunisetty8660 ปีที่แล้ว +3

    Wow it's really inspiring...... what's great is it's not done by government, it's by the people helping other people.....

  • @abbuluracharla6095
    @abbuluracharla6095 2 ปีที่แล้ว +3

    అన్నదాత సుఖీభవ GOD BLESS YOU SIR.

  • @suryateja2402
    @suryateja2402 8 หลายเดือนก่อน

    అమ్మా మీరు చేసే ఈ మహత్తర కార్యక్రమం ఎప్పుడూ కొనసాగించాలని కోరుకుంటున్నాను, అన్నదాతాసుఖీభవ

  • @NagabhatlaVenugopal
    @NagabhatlaVenugopal 10 หลายเดือนก่อน

    ఆ భగవంతుడు మీకు ఆయు రారోగ్యములు ఇవ్వాలి ఆ అన్నపూర్ణ కటాక్షం మీకు ఉంటుంది

  • @rakrishnarao2671
    @rakrishnarao2671 2 ปีที่แล้ว +9

    Hat's off Sir, unaccountable thanks for your services. If possible please start at Visakhapatnam also.🎉👍👍

  • @ibatvarsachintendulkar169
    @ibatvarsachintendulkar169 2 ปีที่แล้ว +6

    Very very nice good wonderful chala bavundi sir.. 🙏🙏🙏🙏 ekada sir medy vuru ma'am kuda vastam 😊😊

  • @srinudasari6525
    @srinudasari6525 11 หลายเดือนก่อน +2

    20rupeece ki bojanalu pette alochana chala goppa alochana God blesyou

  • @jayababu3086
    @jayababu3086 ปีที่แล้ว

    చాలా గొప్పగా చేస్తున్నారు మీ మంచి మనసుకు 🙏🏻 మొగలరాజపురం లో ఎక్కడ

  • @MothishMandakapu97
    @MothishMandakapu97 2 ปีที่แล้ว +6

    ఆకలి తీర్చడం అంటే తినడానికి తిండి లేని వాళ్ళకి కనీసం ఒక పూట భోజనం పెట్టిన చాలు అనిపించేలా ఎటువంటి డబ్బులు ఆశించక 🤷🤷🤷

  • @udaykumar-by1jw
    @udaykumar-by1jw ปีที่แล้ว

    సార్ మీకు, మీ కుటుంబానికి ఆ దేవుడు మంచి ఆరోగ్యం & ఐశ్వర్యం ఇవ్వాలని ఆ యేసు క్రీస్తుప్రభువునీ అలాగే ఆ హర హర మహాదేవ శంభో శంకర శివుడ్ని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను సార్..

  • @ramusalina7372
    @ramusalina7372 2 ปีที่แล้ว +2

    మీ గొప్ప మనసు ధన్యవాదములు

  • @panduranga4025
    @panduranga4025 2 ปีที่แล้ว +1

    మీరు కదా.. దేవుళ్లు అంటే 🙏🙏🙏🥰

  • @bammidisainaveen3006
    @bammidisainaveen3006 2 ปีที่แล้ว +7

    Hatsoff to your service sir..

  • @ThirupatayyaG
    @ThirupatayyaG ปีที่แล้ว

    సాక్షి ఆదినారాయణ గారికి ధన్యవాదాలు మంచి సేవ చేస్తున్నాడు మహాదేవుడు దయ నిండుగా మెండుగా ఉంటుంది ఆదినారాయణ కుటుంబ సభ్యులకు

  • @indianplans
    @indianplans 2 ปีที่แล้ว

    నిర్వాహకులకు ఒక విన్నపం. మీ దగ్గర పని చేసే వారికి వారి కుటుంబ సభ్యులుకు దయ చేసి మంచి దుస్తులు కొనిపించండి. మంచి జీతాలు ఇవ్వండి. 2:44 దగ్గర చూడండి

  • @kathieeswaraiah5477
    @kathieeswaraiah5477 9 หลายเดือนก่อน

    సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ చాలా మంచి పని చేస్తున్నారు 👍👌💯

  • @chaitanyabarla1399
    @chaitanyabarla1399 ปีที่แล้ว

    Workers ki salaries , food preparation ki groceries , gas cylinders etc.....ivanni choosukunna vaalaki emi migaladu.....baaga kharchu avuthadi.....best kind of service to humanity ❤.......lenodiki kadupuki thindi pettatam🙏👏

  • @jaswanthgaming8033
    @jaswanthgaming8033 ปีที่แล้ว

    చాలా మంచి పని అన్న. మీ పిల్లలు కి మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా.

  • @shaikkhaderbasha4861
    @shaikkhaderbasha4861 2 ปีที่แล้ว +2

    Namaste 🙏 sir from kuwait 🇰🇼 god bless you sir nenu kuda Andra pradesh kadapa sir 🙏

  • @chintajoybabu3662
    @chintajoybabu3662 2 ปีที่แล้ว +3

    Thanks uncle Garu 😊😍🙏
    Thanks BBC for sharing Good information

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 ปีที่แล้ว

    Annadata sukhibhava
    Free ga pettakapoina chaala thakkuvake bhojanam pedutunnaru
    God bless u all so generous people

  • @krishnabunga1162
    @krishnabunga1162 2 ปีที่แล้ว +6

    Good job Sir God bless you and your family are your staff 🙏✊🤝👌👍👏👏👏💐

  • @amrathnam2613
    @amrathnam2613 11 หลายเดือนก่อน

    అన్ని దానములలోకేల్లా అన్నదానం ఉత్తమం అన్నదాత సుఖీభవ

  • @raghavponnuru5070
    @raghavponnuru5070 7 หลายเดือนก่อน

    Meeru chestunna service ki salute sir

  • @sm.9420
    @sm.9420 2 ปีที่แล้ว +3

    Really hattsoff to hotel team members, in this commercial world, your team members are good please keep doing hattsoff🙏🙏🙏🙏

  • @govindarajuvaranasi9562
    @govindarajuvaranasi9562 2 ปีที่แล้ว

    దేవుడు మీకు చల్లగా చూడాలని కోరుతూ అభినందనలు తెలియచేయు చున్నాను

  • @gopibadavath
    @gopibadavath 2 ปีที่แล้ว +12

    అన్నదాత సుఖీభవ ❤️❤️❤️🙏🙏🙏👍👍🎂.

  • @raoyelluri1681
    @raoyelluri1681 ปีที่แล้ว

    Excellent word you said 'entakaalam batiki untamo teliyadu' antavaraku chestamu. Bhagavantudu Mee andariki ayurarogyalanu ivvalani prardhistunnanu brother

  • @TheHanumanbabu
    @TheHanumanbabu 2 ปีที่แล้ว +2

    God Bless you ppl and thanks to BBC for bringing the news.

  • @pavanig6200
    @pavanig6200 2 ปีที่แล้ว +5

    May God bless u with all mighty and happiness 🙏🙏🙏

  • @muralik4882
    @muralik4882 11 หลายเดือนก่อน

    Annadhatha sukibava 🙏👏🤝

  • @VajrapuRamakrishna-g9d
    @VajrapuRamakrishna-g9d 11 หลายเดือนก่อน

    మంచి మాటలు చెప్పారు మంచి పనులు చేస్తూ నారు దేవుడు మిమ్మల్ని దివించాలి

  • @swala5761
    @swala5761 2 ปีที่แล้ว

    10 or 30 lakhs temples ku ivatam kanna Dhevudu aakalitho vunna vaallaku Annam pettamannaru ani bhojanam pedutunnaru u r great sir. God bless you

  • @nagarajam7776
    @nagarajam7776 11 หลายเดือนก่อน +1

    మానవ సర్వే మాధవసేవ
    అన్నదాత సుఖీభవ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Lokasani626
    @Lokasani626 2 หลายเดือนก่อน

    నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి మీరు 🎉❤🙌👑🙏

  • @srinualthi8909
    @srinualthi8909 ปีที่แล้ว

    మీ ఆశయం గొప్పది సర్..

  • @Peace-q3k
    @Peace-q3k 8 หลายเดือนก่อน

    supper service. Thank you. God bless you

  • @noorbasha6839
    @noorbasha6839 4 หลายเดือนก่อน

    Many more thanks to you and your brothers Mee seva maha goppadi meeru anandamuga vundalani korukuntunnanu subham

  • @subhashjesus7472
    @subhashjesus7472 5 หลายเดือนก่อน

    Sir Big salute..im from Kerala but i know vijaywada good 👍👍👍👍 super super superb.. God bless your family....

  • @krishnakorada3681
    @krishnakorada3681 10 หลายเดือนก่อน

    10మంది కి ప్రతి రోజు భోజనం పెట్టేవాడే నిజమైన దేవుడు.

  • @vamsitravelworld
    @vamsitravelworld 8 หลายเดือนก่อน

    We support your Love for Humanity ....AthidiDevoBhava

  • @bajisyed2088
    @bajisyed2088 2 ปีที่แล้ว +2

    నిజంగా మీకు ధన్యవాదములు

  • @mallibabu26
    @mallibabu26 2 ปีที่แล้ว

    Really great sir ..May గాడ్ bless u and u r family..hatts ఆఫ్ to u r service.

  • @Sureka-wt9fc
    @Sureka-wt9fc 5 หลายเดือนก่อน +1

    Super ❤

  • @PVRPenumala-o4l
    @PVRPenumala-o4l 9 หลายเดือนก่อน

    May our God bless you sir for your compassionate heart

  • @JosephMatthew.6
    @JosephMatthew.6 2 ปีที่แล้ว +2

    నువ్వు చాలా గ్రేట్ జగనన్న🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @saik2315
      @saik2315 2 ปีที่แล้ว

      Anna canteen open cheyyandi # jagan anna

  • @dasagirimadhangopal8790
    @dasagirimadhangopal8790 ปีที่แล้ว

    మీలాంటి వాళ్ళను ఆ భగవంతుడు చల్లగా చూడాలి

  • @purkaprakash1535
    @purkaprakash1535 ปีที่แล้ว

    Great sir అన్న దాత సుఖీభవ

  • @rajdpradeep4021
    @rajdpradeep4021 11 หลายเดือนก่อน

    గాడ్ టు మీ మన అందరికీ 🫂 అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి 🛐

  • @wasimatulkubra7706
    @wasimatulkubra7706 11 หลายเดือนก่อน +1

    Really doing great job

  • @obulapathi8703
    @obulapathi8703 ปีที่แล้ว

    మీరు చాలా గొప్పవారు

  • @NajaraiKatta
    @NajaraiKatta 10 หลายเดือนก่อน

    ఆకలి తో ఉన్న వారికి అన్నం ఫ్రీ గా పెడ్తున్న మీకు 🙏🙏🙏🙏🙏

  • @matrixservices4388
    @matrixservices4388 7 หลายเดือนก่อน

    మెయింటైన్ ఎలా చేస్తున్నారు... ప్రెసెంట్ ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా.. షాప్ రెంట్స్, కరెంట్ బిల్లు, పని వాళ్ల జీతాలు... 🙏🙏🙏 చాలా గొప్ప విషయం... అంత తేలిక కాదు మీరు చేస్తున్నది

  • @sivayadavt
    @sivayadavt 10 หลายเดือนก่อน

    మీకు namasakaramu ❤❤

  • @raogaru562
    @raogaru562 2 ปีที่แล้ว

    👏👏👏👏👏ఇలా అన్ని చోట్ల పెట్టాలి పేదలకు కడుపు నింపాలి, ఫోన్ నెంబర్ పెడితె బాగుండేది, కొద్దిగా మాకు తోచిన సహాయం చేసే వాళ్ళం

  • @kishorekumar6832
    @kishorekumar6832 2 ปีที่แล้ว +2

    Anna dhatha sukhibava...akalli Anna vani kadupu nimpina vade god...vandhanum lu both team ...Ann a..

  • @nagasai6668
    @nagasai6668 2 ปีที่แล้ว

    This Video Makes me happy and confidence.

  • @vijayreddy4922
    @vijayreddy4922 2 ปีที่แล้ว +2

    Great. Annadata sukhibhava🙏🙏

  • @SatyaPappu
    @SatyaPappu ปีที่แล้ว +1

    God Bless🙏
    Thank You😍

  • @Balu3di
    @Balu3di 2 ปีที่แล้ว +2

    ఆకరి మాట మేము ఎంత కాలం భతికివుంటామో తెలీదు 👏

    • @BharathKumar-kl5fr
      @BharathKumar-kl5fr 2 ปีที่แล้ว

      అందేంటి
      చెప్పేదేదో క్లుప్తంగా చెప్పాలి

    • @Balu3di
      @Balu3di 2 ปีที่แล้ว

      @@BharathKumar-kl5fr last mata baga nachi petta swamy 👌 chesina manchi pani gurunchi

  • @tpanduranga9108
    @tpanduranga9108 2 ปีที่แล้ว +2

    Great work sir...
    God will their for ur entire team
    Stay blessed.
    ADVANCE HAPPY NEW YEAR....🎂
    Keep rocking 💥⚡✨🌟⭐💫