Kiraak Rp Nellore Pedda Reddy Chepala Pulusu Making Video | Kiraak RP Hotel Tour | Political Tree

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2023
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Political Tree Channel is The Home of Political Hub...
    Subscribe for telugu Political Videos..
    #politicaltree
    Kiraak Rp Nellore Pedda Reddy Chepala Pulusu Making Video | Kiraak RP Hotel Tour | Political Tree
    #KiraakRp #NellorePeddaReddyChepalaPulusu #chepalapulusu

ความคิดเห็น • 372

  • @user-vr8no2mp7p
    @user-vr8no2mp7p 5 หลายเดือนก่อน +12

    అంత బాగానే కవర్ చేస్తున్నారు కానీ హ్యాండ్ గ్లౌజ్ లు లేవు చేతి గోళ్ళ లో బ్యాక్తిరియా సంగతి ఏంటి

  • @nareshthefinisher8925
    @nareshthefinisher8925 ปีที่แล้ว +55

    అసలు ఎప్పుడు నెల్లూరు చేపల పులుసు అంటారు కానీ మా తెలంగాణ లో నాయనమ్మ లేక అమ్మమ్మ వాళ్ళు కుండలో అంటే ఏసుల లో లేక మట్టి కడయి లో కొర్రమెను చేస్తే ఉంటది అబ్బ మాములుగా ఉండదు

    • @sunandav7553
      @sunandav7553 ปีที่แล้ว +4

      May be adi bagumtademo
      But Nellore best amte idi fact

    • @Devi-Yenumula
      @Devi-Yenumula ปีที่แล้ว +5

      @@sunandav7553 మా గోదావరి జిల్లాల్లో కూడా దాదాపు ఇలాగే చేపల పులుసు తయారు చేస్తారు. ఇక్కడ మాకు మంచి తాజా చేపలు చాలా రకాలు దొరుకుతాయి. మాకు మొదట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు సగం పైన వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి, దనియాలు, జీలకర్ర కలిపిన నూరిన ముద్ద వేసి, వేయిస్తారు. నెల్లూరు పులుసులో దనియాలు, జీలకర్ర తో పాటు మెంతులు కూడా వేయించి పొడి చేసి చివరిలో చల్లారు. మాకు కూడా చేపల పులుసులో పచ్చి మామిడికాయ ముక్కలు అవి లేకుంటే కనుక (సీజన్ ని బట్టి) చింతకాయ బద్దలు ఏవో ఒకటి తప్పనిసరిగా వేస్తారు.
      నేను నెల్లూరుకి చెందిన నా freinds ఇద్దరు, ముగ్గురు తమ ఇళ్ళ నుండి hostel కి తెచ్చిన చేపల పులుసు taste చేసాను. ఒకసారి నెల్లూరు వెళ్ళినప్పుడు అక్కడి hotel లో కూడా తిన్నాను. అల్లం, వెల్లుల్లి బదులు మెంతిపొడి వేయడం వలన flavour లో వచ్చిన కొద్దిపాటి difference తప్పించి, వాటి taste కూడా దాదాపు same మా గోదావరి జిల్లాల చేపల పులుసు లాగానే వుంది.
      తెలంగాణా, రాయలసీమ చేపల పులుసుల గురించి నాకు సరిగ్గా తెలియదు కాని, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లోని చేపల పులుసుల taste కూడా చిన్నపాటి differences తో దాదాపు నెల్లూరు చేపల పులుసుకి దగ్గరలోనే ఉంటుంది.
      అర్ధంలేని hipe తప్పించి, ఇంక మరి నెల్లూరు చేపల పులుసు ప్రత్యేకత / గొప్ప రుచి ఏమిటి అనేది మాత్రం నాకు అర్ధం కావడం లేదు.

    • @sunandav7553
      @sunandav7553 ปีที่แล้ว +2

      @@Devi-Yenumula real Nellore chepala pulusulo daniya and allam vellulli veyyaru asalu avi veste adi asalu Nellore chepala pulusule kaadu
      Meeru Nellore seniors ni yevvarinaina adagamdi

    • @Devi-Yenumula
      @Devi-Yenumula ปีที่แล้ว

      @@sunandav7553 నాకు పరిచయం అయిన నెల్లూరు జిల్లా వాళ్ళని నేను చాలా మందిని కనుక్కొన్నాను. Different people different styles లో చెప్పారు. కొందరు వేయించిన ఆవాలు, మెంతులు, దనియాలు పొడి చేసి చల్లుతామని చెబితే, కొందరు దనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి చివరిలో వేస్తామని, మరికొందరు దనియాలు, జీలకర్ర, మెంతులు మాత్రమే వేయించిన పొడి వేస్తామని వెల్లుల్లి వేయమని చెప్పారు. కొందరు పోపు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేయించి పులుసు పెడతామని చెబితే, మరి కొందరు చేప ముక్కలతో పాటు, పచ్చివే అన్నీ (ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, మామిడి ముక్కలు, చింతపండు పులుసు, నూనెతో సహా) కలిపి ఒక పాత్రలో వేసి, దాన్ని స్టౌ పైన పెట్టి, పులుసును మరిగించి చివరిలో దానిలో మెంతులతో కూడిన పొడిని (ఒక్కొక్కరు ఒక్కో type ingredients తో కూడిన మెంతిపొడి) చల్లుతామని చెప్పారు. ఎవరు ఎలా చెప్పినా కాని, దానిలో మెంతులు ఒకటే నాకు నాకు must ingredient గా తగిలాయి😀
      చివరిలో మెంతి పొడి వేయరు కాని, ఈ పద్దతిలో మా గోదావరి జిల్లాల్లో కూడా కొంతమంది అన్నిటినీ ఇలా కలిపి, మరిగించి చేపల పులుసును పెట్టుకొంటారు. కొందరు ఇష్టమైతే కనుక చివరిలో అల్లం, వెల్లుల్లి ముద్దతో పాటు కొంచెం గరం మసాలా కూడా పులుసులో వేసుకొంటారు.
      నాకు చెప్పిన వారందరూ తమ స్వంత ఊరు నెల్లూరు జిల్లాలోనిదే అని, తమ ఇంట్లోని పెద్దవాళ్ళు తాము చెప్పినట్లే పెడతారని, తాము వాళ్ళ ఆమ్మ / అమ్మమ్మ లేదా నాన్నమ్మ వద్ద నేర్చుకొన్నామని చెప్పారు😀
      పోనీ మీరు చెబుతున్న ఆ (best & tasty) నెల్లూరు స్టైల్ చేపల పులుసును నెల్లూరు జిల్లాలోని మెజారిటీ ప్రజలు ఎలా పెడతారనే విషయం లేదా కరక్ట్ ప్రొసీజర్ ఏమిటి అనేది మీరు నాకు మీ reply ద్వారా చెప్పండి. నేను మా ఇంట్లో దాన్ని try చేసి, taste చేసి చూసి, దాని గొప్పదనం / ప్రత్యేకత ఏమిటో తెలుసుకొంటాను.అది నిజంగా మేం అంతా తయారుచేసే చేపల పులుసుల కన్నా different గా ఉండి, best & tasty అని నాకు అనిపిస్తే కనుక నేను దాని గొప్పతనాన్ని ఒప్పుకోవడంతో పాటు, ఆ విషయం మీకు తప్పనిసరిగా message చేస్తాను😀

    • @navaneethapendyala1401
      @navaneethapendyala1401 2 หลายเดือนก่อน

      Correct

  • @user-oq2qo9wt1f
    @user-oq2qo9wt1f 6 หลายเดือนก่อน +33

    ఏ చేపల కూర ఐన సరే మంచి రుచి రావాలి అంటే, కూర వండిన తరువాత ఒక రాత్రి వుంచిన తరువాతే బాగుంటుంది.

    • @devatrimurthulu9097
      @devatrimurthulu9097 2 หลายเดือนก่อน

      చేప పులుసులో చేపముక్క లను వేయించరు. వేయిస్తే ముక్క గట్టిగా ఉంటాది.. పులుసులో బాగోదు.

  • @malathirayapu4051
    @malathirayapu4051 ปีที่แล้ว +165

    ముందు ఆ యాంకర్ గాడికి కొంచెం కూర తగలెయ్యండి.. వాడు పోతాడు 🤣🤣🤣🤣

  • @jayapeehappy12345
    @jayapeehappy12345 ปีที่แล้ว +3

    Hi vinandi, Nellore chuttu prakkala nundi 100 Mandi vantavaru vaste only 5 numbers matrame select ayyaru. Edi emaina RP great judgement.

  • @bdeekshitha9866
    @bdeekshitha9866 ปีที่แล้ว +5

    Excellent taste

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 3 หลายเดือนก่อน

    Hi anchor, I love you very much and liking your personality with smailing,curling hairs,ear rings.I like your commentary about anchor ing.

  • @jadenarayanarao1824
    @jadenarayanarao1824 ปีที่แล้ว +3

    Super taste.

  • @chennaiahm8145
    @chennaiahm8145 ปีที่แล้ว +1

    Nice sir and thank❤❤

  • @rameshbenarjitheegala5570
    @rameshbenarjitheegala5570 3 หลายเดือนก่อน

    తిరుపతి లొ పులుసు మరియు ఫ్రై తిని చూసాము చాలా బాగుంది సూపర్,

  • @salinasimhamsantoshkumar351
    @salinasimhamsantoshkumar351 ปีที่แล้ว +19

    నేను కూడ ట్రై చేశా సూపర్ గా ఉంది చేపలు పులుసు 🔥🔥🔥🔥👌👌👌

  • @hasiniyasmitha7450
    @hasiniyasmitha7450 ปีที่แล้ว +3

    All the best rp garu

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 2 หลายเดือนก่อน

    Sir మీ నెల్లూరు చేపల పులుసు కన్నా కూడా మా భీమవరం,పాలకొల్లు, నరసాపురం మరియు కోనసీమలో చేపల పులుసు మరియు చేప ఫ్రై తేని చూడండి... నెల్లూరు చేపల పులుసు కన్నా చాలా బాగుంటాది.

  • @umabitr8157
    @umabitr8157 9 หลายเดือนก่อน +1

    Chala bhagundhi aundi

  • @ShriHariRamanuja
    @ShriHariRamanuja ปีที่แล้ว +10

    బొక్క లాగా ఉంది. మీరు చెప్పే అంత గొప్పగా ఏమి లేదు..

  • @maninani2093
    @maninani2093 5 หลายเดือนก่อน

    Congratulations Brother

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 ปีที่แล้ว +11

    NANNA GaruThe Great AnnaYour greatest support is your dad Anna Hats Off. Excellent cooling an daher greatest Kitchen I had seen in my life

  • @Nkirankumar077
    @Nkirankumar077 ปีที่แล้ว +8

    Kphb branch lo tisukunnam ....Anthaga ledu 315/-
    To much cost😔

  • @vrk4132
    @vrk4132 ปีที่แล้ว +1

    All the best kirak

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao646 3 หลายเดือนก่อน

    Superrrrrrrrrrrrrrrrrrrrrr

  • @natuguntala
    @natuguntala ปีที่แล้ว +5

    Nuvu enni tons padesina...evari intlo vala fish curry e better'ra Nayana...deniki bouncer lu....ni advertisement lu....denikanna... Zomato lo cloud kitchen chepala pulusu bojanam resturant name okasri try cheyu chala best adi..

  • @vijaykumar-tb9py
    @vijaykumar-tb9py ปีที่แล้ว +4

    Babai pudingi anna mata taste lo, father of taste ani award ivvandi ayya ayanaki

  • @ramdasraju9074
    @ramdasraju9074 2 วันที่ผ่านมา +1

    అదేపనిగా సో, సో అనేమాటని కొంచెం తగ్గించండి...

  • @ravinaney6710
    @ravinaney6710 6 หลายเดือนก่อน +1

    Worryest 😊

  • @poornamedaka6597
    @poornamedaka6597 ปีที่แล้ว +1

    Konchamm oil lo chepalu magganinchi veste inka taste vastadhii anna

  • @bhavanigarden9248
    @bhavanigarden9248 ปีที่แล้ว +1

    👌👌👌👍👍😋😋😋

  • @uttarandraCulture
    @uttarandraCulture ปีที่แล้ว +7

    So చూశామండి. So బాగుందండి. So thank you అండీ. 😀

  • @veerunavya8248
    @veerunavya8248 ปีที่แล้ว +5

    Weast, taste, 10 Priya pickle best

  • @user-nb9mz4cm6s
    @user-nb9mz4cm6s 3 หลายเดือนก่อน

    సూపర్ 🎉👌సార్ చాపల పులుసు 🎉🎂🍟

  • @nemakalmurari6463
    @nemakalmurari6463 8 วันที่ผ่านมา

    Namskaram Sir.
    Thamru korchapa pulusu chupincharu bagane undi kani entha kontitiki entha masala veyyala anedi thamru cheppaledu, dayachesi enkamundu vivaranga chappali ani korunkuntanu Namasthe Sir

  • @surisettichandrakanth19
    @surisettichandrakanth19 ปีที่แล้ว +4

    Pulusulo mukka vestee salt karam pattadu taste undadu

  • @fatmafatma9201
    @fatmafatma9201 ปีที่แล้ว

    ❤😊

  • @venkykota6247
    @venkykota6247 10 หลายเดือนก่อน

    RP Gaaru naaku cooking antey chaala Estam . Mee kitchen lo naaku Assistant cook or cooking helper job untey cheppandi please.

  • @shinyshiny6688
    @shinyshiny6688 ปีที่แล้ว +16

    Dinikanna telanga chepala pulusu super untadhi opinion nippulo kalchi chesedi

  • @etv9channel908
    @etv9channel908 3 หลายเดือนก่อน +2

    ఎన్ని కేజీల చేపలకు ఎంత నూనె వేస్తున్నారు చెప్పడం లేదు బ్రదర్

    • @satyampachineela7261
      @satyampachineela7261 3 หลายเดือนก่อน

      ఒక కేజి ముక్కలకు 100 గ్రాములు వేరు శనగ నూనె ( గానుగ) 100 గ్రాములు చింత పండు 3 స్పూన్లు కారం

  • @repallevijay5597
    @repallevijay5597 6 หลายเดือนก่อน +4

    CLARITY GA CHUPINCHALEDHU BRO
    RECIPE EMI VESARO TELIYADU MIEU CHEPPALEDHU

  • @poornamedaka6597
    @poornamedaka6597 ปีที่แล้ว +8

    Tomato enduku anna Babu....ma amma garu bhaga vandutharuu mamuluga undadhu......🔥🔥

  • @AnilKumar-xw7cm
    @AnilKumar-xw7cm ปีที่แล้ว +10

    Bhimavaram chepala pulusu is best

  • @kshekun7037
    @kshekun7037 5 หลายเดือนก่อน

    😊

  • @krishnaveni_nani
    @krishnaveni_nani ปีที่แล้ว +6

    Monnatidala chinthapandu pulusu use cheyam only mango use chestham ani chepparu

    • @vijju8888
      @vijju8888 ปีที่แล้ว +2

      Gd question

  • @satyatarra246
    @satyatarra246 ปีที่แล้ว

    bommidaye pulusu bagundhi super

  • @payasamvasu2772
    @payasamvasu2772 ปีที่แล้ว

    Ín vijayada where can we get it

  • @koteshwarareddy7695
    @koteshwarareddy7695 ปีที่แล้ว +12

    Na honest review taste yem baledhu ,please give honest review don't fool others.

  • @thavitivenkatesh4774
    @thavitivenkatesh4774 ปีที่แล้ว +2

    Hipe thappithe em ledu...
    okka sari thinnodu inkosari velladu bro.
    aa cost ki aa curry taste ki elanti s sambandam undadu.
    below average

  • @KiranKumar-zy6vf
    @KiranKumar-zy6vf ปีที่แล้ว +1

    Sir RP garu vital branch open cheyandi waiting

  • @kaatreya1504
    @kaatreya1504 ปีที่แล้ว +2

    All the best RP

  • @dvshankardvshankar2067
    @dvshankardvshankar2067 ปีที่แล้ว +2

    RB 🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @jairavana3117
    @jairavana3117 ปีที่แล้ว +4

    Where is hand gloves

  • @vdevendranath4867
    @vdevendranath4867 ปีที่แล้ว +1

    Rp garu provide aprines pls for cooking persons

  • @madhusree9176
    @madhusree9176 ปีที่แล้ว +2

    Rp brother has not hypocrisy attitude

  • @Sanjay-zr3ig
    @Sanjay-zr3ig ปีที่แล้ว +3

    Chachina chapatho vandaru vidu bathikunna chapatho vanduthademo

  • @MohanaraoGandupalli-dj1hj
    @MohanaraoGandupalli-dj1hj ปีที่แล้ว

    R P అన్నా మా శ్రీకాకుళం జిల్లా లో రణస్ఠలం శ్రీకాకుళం డే అండ్ నైట్ దగ్గిర
    అమదాలవలస రైల్వే స్టేషన్ దగ్గర
    టెక్కలి బస్ స్టే దగ్గర పలాస బస్ స్తేంఢ్ దగ్గర
    పెట్టండి అన్నా జనాలు ఎక్కువమంది ఎక్కువ మంది తిరిగే చోటు ఈ సేంట్ర్లు

  • @user-dd6uc7vi2g
    @user-dd6uc7vi2g 9 หลายเดือนก่อน

    RP anna guntur Jilla tenali lo pettamdi please💯💯💯💯💯💯💯sele aiddi naluguriki Annam pttenalavutaru please

  • @SrinivasaRao-rs5vx
    @SrinivasaRao-rs5vx ปีที่แล้ว +3

    Vijayalaxmi madam family in Nellore ? She is beautiful

  • @grprasadgadde
    @grprasadgadde ปีที่แล้ว +5

    Nellure chepala pulusu chalaa baguntundhi.
    Kani idhi chettha...

  • @nethramydevildaughter9420
    @nethramydevildaughter9420 ปีที่แล้ว +2

    మీకు ఒక్క దండం రా స్వామి 🤦 ఇది కూడా ఒక్క న్యూస్ నా రా.... చేపలు అంటే నే విరక్తి వస్తుంది రా 🤦‍♀️🤦‍♀️

  • @SambhaiCh
    @SambhaiCh 2 หลายเดือนก่อน

    Namaskaram Swami

  • @All_in_WAN
    @All_in_WAN 4 วันที่ผ่านมา

    8:48 😂 deeni peru nagguda telvadu

  • @AnantapurVlogs
    @AnantapurVlogs ปีที่แล้ว +1

    Ne mic bavundi bro

  • @shiva-wb8um
    @shiva-wb8um ปีที่แล้ว +9

    Tooooooooooooooooooooooooooomuchhhhhhhhhhhhhhhhhhhhhhhhhh

  • @iramesh6235
    @iramesh6235 2 หลายเดือนก่อน +1

    అల్లం పేస్ట్ వేయలేదు?

    • @mabashask8098
      @mabashask8098 2 หลายเดือนก่อน

      అల్లం పేస్ట్ ఎయిర్ బ్రదర్ నెల్లూరు చేపల పులుసు మాది నెల్లూరు

  • @kondururadha4546
    @kondururadha4546 25 วันที่ผ่านมา

    Bro total Hyderabad ice frish.vest one week fridge currys.total bad.

  • @surarapugovardhan7432
    @surarapugovardhan7432 3 หลายเดือนก่อน

    So so so so so so so so so so so so so so so so so so so totally 1000 soooooos,

  • @vanibuddala1237
    @vanibuddala1237 ปีที่แล้ว +4

    RP garu mi chepala pulusu chusi nenu intlo chesenu super ga undi.but nenu Ginger garlic paste vesenu.taste super. anchor (so) gadini inkeppudu pilavakandi headache vachesindi Vani Tp.gudem.

  • @krupakrupa2951
    @krupakrupa2951 ปีที่แล้ว +1

    Hands ki glojulu veskonu Inka clen ga kanipisthundhi

  • @samarasimhareddymondeddu3392
    @samarasimhareddymondeddu3392 ปีที่แล้ว +3

    Anta buss he emi. Ledu akkada

  • @punnamohan5723
    @punnamohan5723 ปีที่แล้ว +2

    Mic lo soooodi chalaaa over undi

  • @puchakalamaheshreddy-tr9rv
    @puchakalamaheshreddy-tr9rv 10 หลายเดือนก่อน

    Anna Ap lo 175 chotala
    Opening chy

  • @vimalanabi1448
    @vimalanabi1448 ปีที่แล้ว

    Nellore vaarena chepala pulusu chesedhi. Ika vere districts vaaru ruchiga cheyyaraa. Vaarikante ruchigaa anni districts lo inkaa ruchigaa chesthaaru. Nellore nellore antaaru. Andharamu ruchigaane chesukoni thintaamu.

  • @malathirayapu4051
    @malathirayapu4051 ปีที่แล้ว +2

    నీ మాటలు విని, సింహపురి కట్స్ లో పక్కిలు తెప్పించా., వాళ్లు పొట్టలో వుండే బుడ్డలు తీయకుండా, పక్కన రెక్కలు cut చేయకుండా పంపారు.. వాళ్ళకి చెప్పండి., మీకు అయినా నీట్ గా చేసి పంపండి అని.,

  • @jayapeehappy12345
    @jayapeehappy12345 ปีที่แล้ว

    Hi dear brother sisters, mana life anta speed, manam market ki velle time manaku vundadu, second one Hyderabad lo ekkuva mana andha varunnaru. Mana intlo make chese time vundadu, readymade food kavali.ilanti daggaraku veltamu.quality ichevaru inta publicity ivvarum

  • @ksrikanthreddy7488
    @ksrikanthreddy7488 ปีที่แล้ว +3

    అన్నా తిరుపతిలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయండి మీ చపల పులుసు తినాలంటే మేము హైదరాబాద్ వరకు రావాలంటే కుదరదు

    • @srikanthgudluru9293
      @srikanthgudluru9293 9 หลายเดือนก่อน

      Pakkaney nellore vacchi thinu....very authentic

  • @mukeshmallarapu652
    @mukeshmallarapu652 ปีที่แล้ว

    Brother evaru kooda tappulupattodandi wait and see

  • @shailugattu6302
    @shailugattu6302 ปีที่แล้ว

    Chandalam bro

  • @RAJU78687
    @RAJU78687 ปีที่แล้ว

    😃😃😃😃😃😃😃😃😃😃

  • @harishbhm2202
    @harishbhm2202 หลายเดือนก่อน +1

    Anchor koncham ekkuva matladata vunnadu

  • @malathirayapu4051
    @malathirayapu4051 ปีที่แล้ว +5

    ఆడిషన్స్ కి రాలేకపోయాను rp. ఈ సారి one వీక్ ముందు నుండి ఆడిషన్స్ డేట్ అనౌన్స్ చెయ్యి., plz 🙏🙏🙏🙏🙏🙏♥♥♥♥🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 ปีที่แล้ว

    Okkakka AMMA KUDA Durga , Annapurna Devi Laga Unnaru Ammalu

  • @udaykumarkoramanchi2833
    @udaykumarkoramanchi2833 ปีที่แล้ว +2

    ఒరేయ్ చేపలు పులుసు ఎవ్వరికీ తెలియదు అన్నట్టు....rp కొత్తగా పరిచయం చేస్తున్నట్లు ...ఏమిట్రా ఈ బిల్డప్.....

  • @mohammadabdulghouse1393
    @mohammadabdulghouse1393 ปีที่แล้ว

    Spot chayaley kani Ela matladam. Tapuo. RP. Andariki spot. Chesthunaruo. Entha. Mandiki. Uopadi. Labinchindi. Adi. Telesukuondi. I. Spot RP

  • @simminaidu1681
    @simminaidu1681 ปีที่แล้ว

    Venigar kullipoyina non veg meda Vesta smell radu

  • @Ganesh-pq2tr
    @Ganesh-pq2tr ปีที่แล้ว +5

    Swamy chepala pulusu oka laa finishing radhuu okasari okala okalaa laa vastundhi yenduku ee promotion

  • @RaviKumar-xp5hw
    @RaviKumar-xp5hw ปีที่แล้ว +4

    ఒరే నీ దుంపదేగా యు ట్యూబ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది అంతా చేపల భయం

  • @charankumar2205
    @charankumar2205 ปีที่แล้ว +3

    9:36 Vedi vediga kammaga vunde mahilalu endi ra ayya..🤦

    • @ediganaresh3873
      @ediganaresh3873 ปีที่แล้ว

      Vunde analedhu vande mahilalu annaru fast manchiga vini comment cheyyandi

  • @srinivas8267
    @srinivas8267 17 วันที่ผ่านมา

    RP, RP అంటున్నారు....కానీ....Who is RP?

  • @santhoshreddy8673
    @santhoshreddy8673 ปีที่แล้ว

    IAS pass ok thanks 🙏👍

  • @puchakalamaheshreddy-tr9rv
    @puchakalamaheshreddy-tr9rv 10 หลายเดือนก่อน

    TS lo 119 chotala opening chy anna

  • @ravitejaraviteja500
    @ravitejaraviteja500 ปีที่แล้ว

    anna nenu vasthanu work esthara anna nenu kuking anna

  • @sivateluguabbai111
    @sivateluguabbai111 ปีที่แล้ว +1

    ఓరి మీ దుంపలతెగ చివరికి అంతరిక్షం లోకి కూడా పంపించే లా ఉన్నారు.....

    • @jayapeehappy12345
      @jayapeehappy12345 ปีที่แล้ว +1

      RP chepalanu, mamidi kayalanu, chintapandunu, karam, andulo vaade Anni NELLORE nunde teppistaru. Alantidi antariksham lo pampalera? Emi anukuntunnaru RP ante? Best example chepalu baguga levani one TON(1000Kg) padesaru telusa?

    • @sivateluguabbai111
      @sivateluguabbai111 ปีที่แล้ว

      @@jayapeehappy12345 nijame ...చివరికి వండిన కూర పడేసే రోజు రాకుండా ఉంటే చాలు

  • @venkatasaikumarkoppusetty2652
    @venkatasaikumarkoppusetty2652 5 หลายเดือนก่อน +2

    Fish fry cheyyaledu eme baguntaadi

  • @gudurumadhavi1609
    @gudurumadhavi1609 ปีที่แล้ว +1

    అసలు. నీ తలనొప్పి ఏంటీ
    కర్రీ గురించి చెప్పాలి గాని సుత్తి అంత. ఏంటో

  • @RamaKrishna-um7fo
    @RamaKrishna-um7fo 4 หลายเดือนก่อน +1

    అయినా చేప ను అలా తిప్పేస్తారా ఏంటి

  • @venkatvenkumahanti5799
    @venkatvenkumahanti5799 2 วันที่ผ่านมา

    Anchoring and filming improve cheyyali

  • @poojarisuresh7710
    @poojarisuresh7710 ปีที่แล้ว

    Testing procedure is very bad. He will taste one hand it’s ok after that he will not hand wash and same utensil using. This is video.

  • @penchalbabulu207
    @penchalbabulu207 11 หลายเดือนก่อน

    So,so,so,so,so lekunda matladithe baguntadi

  • @vijayakumarbv8821
    @vijayakumarbv8821 5 หลายเดือนก่อน

    Recipe, send

  • @user-ug4tr8cd6f
    @user-ug4tr8cd6f 6 หลายเดือนก่อน

    ఏమి మసాలాలు వేశారు చెప్పు లేదు
    యాంకర్ గారు
    సో
    సో
    సో
    అని వెయ్యి సార్లు అన్నా అన్నారు.😂😂😂😂😂😂😂😂😂😂
    అందులో ఏమి వేశారు చెప్పు లేదు..

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 ปีที่แล้ว

    కిరాక్ RP మరి జబర్దస్త్ కామెడీ షో మానేసినట్టేనా?

  • @kotireddyvlogs1630
    @kotireddyvlogs1630 ปีที่แล้ว +4

    Swami Ani times chestaru free ga anadanam cheyatledu anadariki,

  • @malathirayapu4051
    @malathirayapu4051 ปีที่แล้ว +19

    గోల్డిష్ కలర్ కాదురా.. గోల్డెన్ బ్రౌన్ కలర్ అనాలి.. నిన్ను తగలెయ్య 👆👆👆👆

    • @jayapeehappy12345
      @jayapeehappy12345 ปีที่แล้ว

      Ariche kukka karavadu, quality bagunte 2,3 channels publicity stunt avasaram ledu.

    • @malyadrik
      @malyadrik ปีที่แล้ว

      😂😂