Ratan Tata Love Story | రతన్ టాటా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? || Samayam Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ต.ค. 2024
  • Ratan Tata, chairman emeritus of Tata Sons, has died at 86. All you know, he was unmarried. But, he has a love story in the USA. Here are the details of Ratan Tata's breakup love story.
    #RatanTataLoveStory #RatanTata
    See More Videos: telugu.timesxp...
    Follow us on:
    Facebook: / samayam.telugu
    Twitter: / samayamtelugu
    For More Videos Please Subscribe to Our Official TH-cam Channel Samayam Telugu Here 👇👇👇
    / @samayamtelugu_toi
    Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of the Times of India group)

ความคิดเห็น • 160

  • @MSiva-bg7dx
    @MSiva-bg7dx 16 ชั่วโมงที่ผ่านมา +134

    భారతదేశపు రత్నానికి భారతరత్న ఇవ్వాలి
    అదే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @mohan-bp4or
    @mohan-bp4or 15 ชั่วโมงที่ผ่านมา +64

    ఎవరండీ తెలుగు సినిమా ఇండస్ట్రీలకు కథలు కొడతా అనేది ఇలాంటి రియల్ స్టోరీ లతో సినిమాలు తీస్తే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి

  • @MSiva-bg7dx
    @MSiva-bg7dx 16 ชั่วโมงที่ผ่านมา +51

    భారతదేశం టాటా లకు చాలారుణపడింది
    దేశానికి వెన్నెముకగా నిలిచింది టాటా కంపెనీ 💐💐💐💐💐💐

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 17 ชั่วโมงที่ผ่านมา +101

    గోల్డ్ మేన్ రతన్ టాటా గారు ఇలాంటి మనిషీ మనమున్న యుగం లో. ఉండటం. మన అద్రుష్టం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 16 ชั่วโมงที่ผ่านมา +40

    జోహార్లు అయ్యా మాతండ్రీ మాధెవుడా మాజాతిపితా మాజాతి రత్నమా దేవుడు అంటూ వుంటే నివెకధయ్యా మా కొహినూర్ వజ్రమా మహాత్మా మీకు నా వృధయ పూర్వక జోహార్లు తండ్రీ

  • @MSiva-bg7dx
    @MSiva-bg7dx 16 ชั่วโมงที่ผ่านมา +58

    భారతదేశపు వెలకట్టలేని ఒక వజ్రం రాలిపోయింది 💐

  • @mohanrao5015
    @mohanrao5015 16 ชั่วโมงที่ผ่านมา +47

    పేరుకు తగ్గట్టు నిజంగా రత్నమే

  • @Raj_katta
    @Raj_katta 15 ชั่วโมงที่ผ่านมา +21

    Love is love love is love is never fail.I love Ratan tata. He is a poor people God.
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఎప్పుడూ విఫలం కాదు...నేను రతన్ టాటాను ప్రేమిస్తున్నాను. ఆయన పేద ప్రజల దేవుడు.

  • @prameelamukku
    @prameelamukku 14 ชั่วโมงที่ผ่านมา +10

    మీరు మీ స్ఫూర్తిని అందరిలో నింపాలి.టాటా ది గ్రేట్.మీలాంటి వాళ్ళు ఎందరో ఈదేశానికి కావాలి.

  • @subhash7588
    @subhash7588 15 ชั่วโมงที่ผ่านมา +10

    రతన్ టాటా గారికి శ్రద్ధాంజలి ఘటిస్తు ఆయన ఆత్మకు సత్గతులు కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @srinivasulubadugu5129
    @srinivasulubadugu5129 16 ชั่วโมงที่ผ่านมา +17

    Great patriot.
    Iam very sad.
    I love Ratan Tata very much
    Indian government must honour him "Bharat ratna' Award.

    • @chamananumula884
      @chamananumula884 14 ชั่วโมงที่ผ่านมา +2

      Brathiki unnappudu isthe inka bagundedhi

  • @sankararaopaila8472
    @sankararaopaila8472 10 ชั่วโมงที่ผ่านมา +1

    Rest in peace sir...🙏
    You are great....

  • @lingambaira4753
    @lingambaira4753 15 ชั่วโมงที่ผ่านมา +9

    మన భారతదేశం వేన్నముఖ అయిన వ్యాపార వేత్త శ్రీ రతన్ టాట గారు ఒక గొప్ప దేశ భక్తుడిని కొలిపోయింది భారత్ దేశం
    ఓం శాంతి సార్🙏🙏💐💐

  • @vijaymedical4896
    @vijaymedical4896 11 ชั่วโมงที่ผ่านมา +1

    రతన్ టాటా... రతన్ తాతయ్య గారు... మా భారతదేశం ముద్దు బిడ్డ... మీ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ!మన దేశం ఇచ్చే అతి ఉత్తమ గౌరవ పురస్కారం భారత రత్న ఇవ్వాలని నా విన్నపం

  • @dr.lakshmiprameelakoneru9314
    @dr.lakshmiprameelakoneru9314 16 ชั่วโมงที่ผ่านมา +24

    దేవుడు మానవులకు ఆదర్శనీయంగా ఉండేందుకు అప్పుడప్పుడు తన ప్రతిరూపాలను భూలోకానికి పంపిస్తూ ఉంటాడు.ఒక ప్రతిరూపమే రతన్ టాటా
    🙏
    ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు.
    శ్రద్ధాంజలి,ఆత్మశాంతి ఎందుకు 🙏

  • @prameelamukku
    @prameelamukku 14 ชั่วโมงที่ผ่านมา +8

    Ratan Tata garu మీకు అనంతకోటి నివాళులు.

  • @chandrikabai4907
    @chandrikabai4907 15 ชั่วโมงที่ผ่านมา +13

    Ratan tata పేరులోనే రత్నం ఉంది.మరే రత్నం అవసరం లేదు బ్రతికి ఉన్నపుడు భారత రత్న ఇవ్వాలి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి

  • @MSiva-bg7dx
    @MSiva-bg7dx 16 ชั่วโมงที่ผ่านมา +11

    We miss a kohinoor daimend 💐💐💐💐💐💐❤❤❤❤❤

  • @ravidamarasingi2330
    @ravidamarasingi2330 17 ชั่วโมงที่ผ่านมา +27

    భారత మాత ముద్దు బిడ్డ 🙏🙏🙏🙏❤️❤️

  • @srinivasreddy6992
    @srinivasreddy6992 14 ชั่วโมงที่ผ่านมา +6

    Legends never die. You are always in our hearts. We love you Ratan Tata.

  • @koteswararao726
    @koteswararao726 16 ชั่วโมงที่ผ่านมา +8

    He is the greatest roll model for Indian business people.

  • @tulaseraja1392
    @tulaseraja1392 16 ชั่วโมงที่ผ่านมา +7

    Ratan tata manisi roopamlo unna devudu

  • @mangabeta2319
    @mangabeta2319 16 ชั่วโมงที่ผ่านมา +6

    He is a great man ,mee aathmaku santhi chekurali

  • @krishnasistla3430
    @krishnasistla3430 16 ชั่วโมงที่ผ่านมา +11

    Should award Bharat Ratna

  • @vemarjunv
    @vemarjunv 17 ชั่วโมงที่ผ่านมา +6

    ❤ RATAN TATA SIR IS ROLEMODEL FOR WORLDWIDE EVERY HUMAN BEING. RIP SIR

  • @gullapallivenkateswarulu7078
    @gullapallivenkateswarulu7078 17 ชั่วโมงที่ผ่านมา +11

    Very great sinceyer love

  • @yaskartshiva9885
    @yaskartshiva9885 17 ชั่วโมงที่ผ่านมา +8

    Great personality ❤❤❤❤

  • @ryalimohanrao
    @ryalimohanrao 16 ชั่วโมงที่ผ่านมา +6

    I believe that tears can heal, memories can comfort, and love lives on forever.🙏🏻🙏🏻🙏🏻

  • @abhiram9451
    @abhiram9451 15 ชั่วโมงที่ผ่านมา +4

    Naku Uinchukovadam Chala Kastam Ga Vundhi Anna 😢 Sontha Vallu Dhuram Aeinatu Vundhi 😢 Dhesaniki Pedarikaniki Epudu Nenu Vunna Ani Mundhuku vochey vekthi Leda Oka Goppa Baratiyudu👑💐 ❤ 😢 Baratha Rathana Evvali And Kothaga Rathan Tata Peru Paina Rathan Tata Award Ni Rupodhinchali❤💯✊ Edhe Manam Aienaku Manam Ichey Goppa Nivali❤

  • @rani8476
    @rani8476 17 ชั่วโมงที่ผ่านมา +13

    రతన్ టాటా

  • @lalithag2694
    @lalithag2694 10 ชั่วโมงที่ผ่านมา

    చాలా మందికి మీ సంస్థ ద్వారా తిండి పేట్ట రు చాలా మందికి మీకూ మా తరుపునా గణ నివాలి మీ ఆత్మ కి శాంతి కలగాలి😢😢

  • @Kumar99553
    @Kumar99553 16 ชั่วโมงที่ผ่านมา +8

    India once again lost the Kohinoor 😓😓😓

  • @kumaraswamypappula1824
    @kumaraswamypappula1824 17 ชั่วโมงที่ผ่านมา +7

    Great person

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 17 ชั่วโมงที่ผ่านมา +5

    Meru ma inspire andi

  • @onteddubhaskar9318
    @onteddubhaskar9318 16 ชั่วโมงที่ผ่านมา +12

    మానవతా కారి. దేవుని ఆశీర్వాదము అతని పై. 😇🙏👼

    • @DavidKumar-l8n
      @DavidKumar-l8n 16 ชั่วโมงที่ผ่านมา

      Indian diamond we miss you .mrps.a.p

  • @G.RithikaReddy
    @G.RithikaReddy 14 ชั่วโมงที่ผ่านมา +2

    The great Rathan tata every Indian emotion.conection to heart.

  • @MuthyalaMohan
    @MuthyalaMohan 16 ชั่วโมงที่ผ่านมา +4

    Ratan tata miss you,🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ManjulagupthaMakam
    @ManjulagupthaMakam 17 ชั่วโมงที่ผ่านมา +6

    SALUTE. SALUTE. SALUTE. TO GREAT. INDIAN. INDUSTRIALIST. WHO. HAD. GIVEN. THOUSANDS. OF. STUDENTS. GIVEN. EMPLOYEEMENT. AT. HIS. WORK. PLACE. HE. IS. TRUE. SON. OF. BHARAT. MATA. THANKS

  • @vikramboddepalli
    @vikramboddepalli 16 ชั่วโมงที่ผ่านมา +3

    Bharateeyuni prathi gundello eppati chirasmaraneeyuni ga meru unrau Sir..meru entho mandiki inspiration naku kuda prathekanga..

  • @thirupathichoppadandi9529
    @thirupathichoppadandi9529 16 ชั่วโมงที่ผ่านมา +6

    Rest in peace sir🕊🙏😢

  • @PrinceIndia-pb9kw
    @PrinceIndia-pb9kw 16 ชั่วโมงที่ผ่านมา +5

    Love failure
    Unmarried
    Become Legend
    Legends Unmarried

  • @AmmaRamMohan
    @AmmaRamMohan 11 ชั่วโมงที่ผ่านมา

    అతను మనుషులలో దేవుడు...😢🙏

  • @arvasantha7628
    @arvasantha7628 12 ชั่วโมงที่ผ่านมา +1

    కరోనా కాలం లో ఆయన ఆస్థి ని దేశం కోసం మాత్రమే అని పకటిచిన మహనీయులు రతన్ టాటా గారు

  • @g.jjashnaashriya6701
    @g.jjashnaashriya6701 16 ชั่วโมงที่ผ่านมา +3

    Miss you sir

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 14 ชั่วโมงที่ผ่านมา +1

    ఇండియన్ ప్యూర్ డైమండ్ ❤

  • @KumarNallabothula-u9u
    @KumarNallabothula-u9u 12 ชั่วโมงที่ผ่านมา

    India Miss u sir . Rip 🙏
    Om Shanthi 🕉
    The Great Legendary Business Man 👍 👌 🙌 👏 ❤️
    And Great Human Being 👍 😊❤
    India miss you Sir Mr.Rattan TaTa

  • @Ds-og2gl
    @Ds-og2gl 12 ชั่วโมงที่ผ่านมา +2

    అరేయ్ బాబు అక్కడ ఆవిడా ఒక టాక్ సో చేసిన ఒక యాక్టర్స్,ఆవిడా ఫోటో తీయు,ఎందుకు ఎవరొకరిని ఎవరిక్రి మీకు నచ్చినట్లు ఫోటో లు పెడతారు

  • @neeluneelu2295
    @neeluneelu2295 15 ชั่วโมงที่ผ่านมา +1

    Mi manchi thanam miru chanipoinaka kani teliyaledhu miss u sir

  • @tararamarao7506
    @tararamarao7506 12 ชั่วโมงที่ผ่านมา

    WE MISS YOU SIR GREAT LEGEND GOD .OH MY GOD PLEASE GIVE HIM SOUL REST IN PEACE ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @Saradachinnu
    @Saradachinnu 16 ชั่วโมงที่ผ่านมา +1

    Great sir

  • @crazy-dq3wk
    @crazy-dq3wk 15 ชั่วโมงที่ผ่านมา +1

    Sir, we miss YOU. 🙏🏻🙏🏻🙏🏻

  • @satyanarayanadasari8354
    @satyanarayanadasari8354 16 ชั่วโมงที่ผ่านมา +10

    Meeru pette a lady photo Bollywood old actress simi agarwal

  • @Somesh-fb9gb
    @Somesh-fb9gb 16 ชั่วโมงที่ผ่านมา +2

    ఓం శాంతి 🙏🏻🙏🏻🙏🏻

  • @madhureddy7185
    @madhureddy7185 16 ชั่วโมงที่ผ่านมา +2

    We miss u sir

  • @munnurephael4600
    @munnurephael4600 12 ชั่วโมงที่ผ่านมา +1

    Why are you using the picture of Simi Garewal? The picture you used in the video is of her who interviewed him in her show Rendezvous with Simi Garewal in the 90's.

  • @ganeshmukku4037
    @ganeshmukku4037 16 ชั่วโมงที่ผ่านมา +1

    great sir meru
    ❤❤

  • @srscreations5202
    @srscreations5202 16 ชั่วโมงที่ผ่านมา +2

    God of india real god rathan tata

  • @sudhakarramisetty9843
    @sudhakarramisetty9843 12 ชั่วโมงที่ผ่านมา +1

    Ratantata verygood man

  • @madhuannavarapu9413
    @madhuannavarapu9413 16 ชั่วโมงที่ผ่านมา +2

    Om Seanthi ❤❤❤❤❤❤

  • @premsundeep7837
    @premsundeep7837 14 ชั่วโมงที่ผ่านมา +1

    Evari pic padithe vaala pic petti lover antunaru.. aame old actress Simi garewal.. Ratan Tata garu aavidatho interview kuda icharu Rendezvous with Simi garewal lo..

  • @raghukurimilla7580
    @raghukurimilla7580 14 ชั่วโมงที่ผ่านมา +1

    Greate sir... Bhartha muddu bidda

  • @nirmalachiluka1789
    @nirmalachiluka1789 11 ชั่วโมงที่ผ่านมา

    AYYO PAPAM RATHAN TATA

  • @rammohan6880
    @rammohan6880 13 ชั่วโมงที่ผ่านมา +1

    Tata is not a name its a brand of india!

  • @SimplyMyInterest
    @SimplyMyInterest 16 ชั่วโมงที่ผ่านมา +2

    🙏🙏🙏

  • @rani8476
    @rani8476 17 ชั่วโมงที่ผ่านมา +8

    చాలా మంఛీవాడు

  • @venkataswararaob9903
    @venkataswararaob9903 12 ชั่วโมงที่ผ่านมา

    Wee will waiting for you untill lost my life pleasee comback sir you are
    My worlds kohinoor dimond sir dont go sir

  • @tallaveeraiah1072
    @tallaveeraiah1072 11 ชั่วโมงที่ผ่านมา

    మా ఇంట్లో మనిషిని కోల్పోయిన బాధ కలుగుతుంది మాకు

  • @nandinikethamreddy2217
    @nandinikethamreddy2217 12 ชั่วโมงที่ผ่านมา

    We miss you so much, RIP sir😢😢😢😢😢😢

  • @williambalaji
    @williambalaji 16 ชั่วโมงที่ผ่านมา +2

    Rip😢 sir

  • @gopalkrishna1687
    @gopalkrishna1687 13 ชั่วโมงที่ผ่านมา

    Simi Gerewal actress of 60's and 70's has shared her relation with TATA in X and expressed her emotions with the passing away of Rathan TATA.

  • @iamindian333
    @iamindian333 11 ชั่วโมงที่ผ่านมา +1

    Simi Garewal😅

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 14 ชั่วโมงที่ผ่านมา

    World Diamond,mana tata garu.

  • @padmajyoti9057
    @padmajyoti9057 13 ชั่วโมงที่ผ่านมา

    ప్రతిసారి చనిపోయేదాకా ఉండి వాళ్లకి భారతరత్న ఇవ్వకుండా వాళ్ళు బతికి ఉన్నప్పుడే వాళ్ళ తీరు తెన్ను గుర్తించి వాళ్లకి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. గొప్ప వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకో రేమో? అటల్ బిహారీ వాజ్పేయి గారు ,అబ్దుల్ కలాం గారు,రతన్ టాటా గారు ఇలా ఎందరో

  • @prakashkaligithi6768
    @prakashkaligithi6768 14 ชั่วโมงที่ผ่านมา

    ఐ మిస్ యు సార్ 😭💐

  • @venkataswararaob9903
    @venkataswararaob9903 12 ชั่วโมงที่ผ่านมา

    Wee salute you sir comback again

  • @subbus1410
    @subbus1410 14 ชั่วโมงที่ผ่านมา +2

    Why using wrong photo of lady ?????

  • @satishburugupalli7845
    @satishburugupalli7845 12 ชั่วโมงที่ผ่านมา +1

    Where were you all these days?

  • @Hero-fg6y1
    @Hero-fg6y1 13 ชั่วโมงที่ผ่านมา

    The greatest sir

  • @prabhareddy6563
    @prabhareddy6563 12 ชั่วโมงที่ผ่านมา

    My favarate ratantata

  • @kottamclement555
    @kottamclement555 15 ชั่วโมงที่ผ่านมา

    Great Story 🎉🎉🎉😢But it's Very Trazidy ❤😭

  • @Hanuma-rk8on
    @Hanuma-rk8on 11 ชั่วโมงที่ผ่านมา

    mana bharateeyulu garvinchali sri ratan tatagari thaluchukuni
    ilamtivaredyva sambutulu ayanaki nivalulu

  • @kdprasadkdp208
    @kdprasadkdp208 14 ชั่วโมงที่ผ่านมา

    The great man om shati shati namaste 🙏 👏🎉🎉🎉🎉🎉

  • @Eeshan_OM
    @Eeshan_OM 16 ชั่วโมงที่ผ่านมา +2

    RIP sir

  • @bhanuprasadtrishula9097
    @bhanuprasadtrishula9097 16 ชั่วโมงที่ผ่านมา +1

    Rip😢😢

  • @panduganesh1221
    @panduganesh1221 14 ชั่วโมงที่ผ่านมา

    Greet sir

  • @venkateshsunnapu4389
    @venkateshsunnapu4389 13 ชั่วโมงที่ผ่านมา

    OM SHANTI RIP🙏🙏🙏🙏🙏

  • @medepallishanthi6843
    @medepallishanthi6843 14 ชั่วโมงที่ผ่านมา +1

    Simi gareval photo enduku chupistunnaru

  • @shivashankar2317
    @shivashankar2317 15 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @raghuinturi9741
    @raghuinturi9741 10 ชั่วโมงที่ผ่านมา

    🙏🎉

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 14 ชั่วโมงที่ผ่านมา

    sraddhanjali.ratan Tata ji Aatma ki santhi chekuralani prardhistunnamu.bharata matha muddhu bidda.om Santi

  • @madhupandre5725
    @madhupandre5725 12 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏

  • @venkataswararaob9903
    @venkataswararaob9903 12 ชั่วโมงที่ผ่านมา

    He is my indian bheeshma

  • @ByreddyTejasree-qc6eb
    @ByreddyTejasree-qc6eb 12 ชั่วโมงที่ผ่านมา

    Selute sir maravaleni manchi varu

  • @ChodaboinaChinnabai
    @ChodaboinaChinnabai 11 ชั่วโมงที่ผ่านมา

    Me lanti maralaa puttali sir

  • @savithrisripada545
    @savithrisripada545 16 ชั่วโมงที่ผ่านมา +2

    ఈమె సిమి గరేవాల్ కదా

  • @Lovefailure2033
    @Lovefailure2033 11 ชั่วโมงที่ผ่านมา

    Love letter lo una peru wedding card lo udadu, Sir vare ammaini aiena marriage chesukute Bagudu?

  • @tararamarao7506
    @tararamarao7506 12 ชั่วโมงที่ผ่านมา

    😂😂😂RATAN TATA JI🎉🎉🎉 RIP

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 14 ชั่วโมงที่ผ่านมา +1

    He might have been awarded Bharatratna as he was only eligible in industrial field...BSNMURTY

  • @usharaninallamothu8977
    @usharaninallamothu8977 11 ชั่วโมงที่ผ่านมา

    RIP sir 🙏

  • @gtschowdarygthippeswamy2407
    @gtschowdarygthippeswamy2407 16 ชั่วโมงที่ผ่านมา +2

    Rip