ఎన్టీఆర్ మరణించారని ఇప్పటికి ఎవరు అనుకోవటం లేదు. ఎందుకంటే అందరి హృదయాల్లో కొలువు అయ్యి ఉన్న వ్యక్తి ఆయనొక్కడే. No doubt in that...రోజూ కొన్ని వేలమంది తనను తలచుకుంటారు.
తెలుగు ఇండస్ట్రీ లో పైకి రావాలి అంటే అన్న ఎన్టీఆర్ గారిని పొగుడుతూ భజన చేస్తుండాలి..... SP బాలసుబ్రమణ్యమ్.... గారికి కనీసం గుర్తుకు రాడు..... భజన చేసినోడు చాలా గొప్ప వాడు 🙏
I think Brahmanandam Garu was Telugu lecturer earlier. His speech is very nice. I learned today how to praise people and what components make a better speech. Let me search and listen to some more speeches of our great orator.
@@nageswararaokommuri2815 .. కావచ్చు, మిత్రమా..!! అక్కడకి వచ్చిన వారందరూ ఎన్టీఆర్ అభిమానులే..!! గుడికి వెళ్లి దేవుడి గురించి మాట్లాడతాం.. పూజారుల గురించి కాదు గా..!! ప్చ్..
హాస్యం...ఒక వరం....లాస్యం....ఆరోగ్యం.....దాస్యం....శాపం.. కానీ....ఒక....బ్రహ్మ ఆనందం గా రు....ఇప్పుడు చెప్పిన విషయాల్లో.....నవరసాలు నిండుగా ఉండి....హాస్య బ్రహ్మ....మన... బ్రహ్మా నందం...గారు.... శ్రీ nt రామారావు గారు గురించి అద్భుతం గా చెప్పారు...మన నెల్లూరు జిల్లా ఆణి ముత్యం శ్రీ...వెంకయ్యనాయుడు గారు కూడా చిరు లాస్యం తో హాస్యం కలగలిపి మాట్లాడే ...అర్హత ఉన్నవారు ఆ సభ సప్త స్వరాలు...షాట్ రుచులు...అష్టపదులు...అన్ని కలగలిపిన తెలుగు తేజం ప్రధమిల్లిన సమయం...చాలా సంతోషం వేసింది ..రంభ ఊర్వశి మేనక లను మనం చూడలేదు ....వందనం అభి వందనం.....అనే వారు. ఒకరు....సిరి సిరి మువ్వలు ....సాగర సంగమం కథా నాయిక ...ఇద్దరు సహజ సిద్ధమైన పద్దతులతో నటనకు ప్రాణం పోసిన వారు ....మంచి సభ మన్నన గా ఉంది.....
నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా బ్రహ్మానందం గారు ఒక కమెడియన్ గా కాకుండా లెక్చరర్ గా నందమూరి తారక రామారావు గారి నటన,వేషల గూర్చి దేవుని రూపంలో రామారావు గారు మరియు శరీర రూపం గూర్చి,అలాంటి మహ నటుని తో నటించడం గొప్ప విషయం అని అనుభవం ఉన్న నటునిగా నందమూరి తారక రామారావు గారి వేషధారణ గూర్చి 10 నిమిషాల ల్లో నటన గొప్పదనం గూర్చి తెలుగు మాస్టర్ చాలా బాగా చెప్పారు. 🙏
Excellent speach sir.nijamga meeku natanalo meeku e velithi lekunda a bhagavanthudu meeku oka avakasam ichadu ante meeru ntudiga paripoornulu Ani artham
NTR GURINCHI CHEPPADAM ATHISHOYOKTHE.Action and dialogue in one stake only with out any repetition. NA BHOOTHO NA BHAVISHYATH He will always remain in the hearts of Telugu People.Bharata Prajala Muddu Bidda.
NTR garu is a living legend,He is the founder of TDP party which introduced 2 Rs rice scheme for the poor people,even today ration shops are giving the rice
అద్భుతమైన ప్రసంగం..
బ్రహ్మానందం గారూ.. ,🙏🙏
బ్రహ్మానందయ్య ధన్యవాదాలు ఎన్టీఆర్ గురించి ఎంత చక్కగా చెప్పినందుకు
చాలా మంచి స్పీచ్ ఇచ్చిన... బ్రహ్మానందం గారికి అభినందనలు.
N T R గురించి చాలా చక్కగా చెప్పారు బ్రమ్మనందం సార్ మీరు ఏ పంక్షన్ లో వెళ్లిన 100 percent స్పీచ్ ఇస్తారు your really great Sir 👍
విలువ కట్టడం అసాద్యమైన మాటలు బ్రహ్మం గారు మాటలు Thank you sir
బ్రహ్మానందం గారు చాలా గొప్పగా చెప్పారు great ntr sir
అద్భుతం బ్రహ్మానందం గారు 🙏🏿🙏🏿🙏🏿
బ్రహ్మానందం గారు అద్భుతమైన ప్రసంగం చెప్పారు.
Brahmanadam Garu upanyasam chala Baga chepparu
వొక కామెడీ యన్ లో యింత వాఖ్భుషనమా👏👍
He is good orater and peaker because a good lecture in Attili college near Bhimavaram
He was Telugu lecture
వాగ్భూషణం.
ఇప్పుడు వస్తున్నారు కమెడియన్స్ జబర్దస్త్ నుంచి మన కర్మ
బ్రహ్మానందం గారు చాలా చక్కగా వివరించారు
చాలా అద్భుతంగా చెప్పారు.
బ్రహ్మానందం గారు మల్టీ టాలెంటెడ్ కాని అతను హాస్యానికి మాత్రమే పరిమితమవ్వడం లోటు కూడా.....
చాలా అద్భుతంగా వాస్తవం గా హృదయం లోతుల్లో నుంచి చెప్పారు.
Bhramanandam hat's of your speech, super 👏👏👏👏👏👏👏👏🙏
🌹🙏🕉️ ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని బ్రహ్మానందం గారు చెప్పి బ్రహ్మాండమైన ఆనందాన్ని అందించారు🔯 ధన్యవాదాలు🍎💐🙏
Excelent sir
@@suthapallieswararao6393 ఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఅఐఅఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఅ
Excellent Sir, బ్రహ్మానందం గారు , తెలుగు పండితుని నోట హృద్యమైన సంభాషణ విన్నాము , Thank you and hats off to you Sir!
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki
నేటి తరం రాజకీయ నాయకులు ఇట్లాంటి ప్రసంగాలు విని కొంత ధన్యులు కండి పాపాలన్నీ పోతాయి
ఎన్టీ రామారావు గారు తిరిగి తెలంగాణలో జన్మించి సినిమాలు తీయాలని భగవంతుని ప్రార్ధించుచున్నాను.
Those days are gone forever.
ఎన్టీఆర్ మరణించారని ఇప్పటికి ఎవరు అనుకోవటం లేదు. ఎందుకంటే అందరి హృదయాల్లో కొలువు అయ్యి ఉన్న వ్యక్తి ఆయనొక్కడే. No doubt in that...రోజూ కొన్ని వేలమంది తనను తలచుకుంటారు.
Excellent speech Brahmanandam garu
What a speech, so entertaining hats off brahmanandam garu
Excellent super super super super speech andi thank you so much bharmaanndamu garu
NTR గారిని, దేవుడు కారణ జన్ముడు గా ఈ లోకానికి పంపారు, ఎప్పుడైతే జన్మ గాడి తప్పిం దో, దేవుడు ఆ కార్యం నుండి తప్పించారు
Childhood lo NTR gari pouranika movies chustu telisi teliyani anandam ... Teliyakundane screen lo Devuduni chustunna feeling automatic ga chetulu jodinchi namaskaram...ennatiki maruvaleni divyamaina memories
Hats off to all speakers who spoke about NTR on this dias.
Brahmanandam gari expressions excellent & Marvelous.......
Happy to hear you...
Thank you..
May Almighty bless you.
..
అబ్బా... ఏం చెప్పారండీ బాబు. విన్న0త సేపు మనసుకు హాయిగా అనిపించింది.. 🙏
బ్రహ్మానందం గారి వాక్చాతుర్యం అమోఘం. NTR గారి గురించి ఇంత గొప్పగా ఏవరూ మాట్లాడి ఉండరేమో. మీకు శత కోటి వందనములు🙏🏻🙏🏻🙏🏻
Lecturer anna bramhanandam garu, a matram untadi... Hasya bramha tho
మంచి వక్త బ్రహ్మనందం గారు..
తెలుగు ఇండస్ట్రీ లో పైకి రావాలి అంటే అన్న ఎన్టీఆర్ గారిని పొగుడుతూ భజన చేస్తుండాలి.....
SP బాలసుబ్రమణ్యమ్.... గారికి కనీసం గుర్తుకు రాడు..... భజన చేసినోడు చాలా గొప్ప వాడు 🙏
అమోఘమైన మీ ఉపన్యాసం మళీ మళ్లీ వినాలని ఉంది.
👌👌👌బ్రహ్మానందం ప్రసంగం అద్భుతం NTR100years🙏🙏🙏
మనస్పూర్తిగా మనం కోరుకుందాం శ్రీ వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి కావాలి అని
సారీ...బాబాజీ... ఇప్పుడు ఎలా!? ఇంటికి వచ్చేసారు గా( హైదరాబాద్)
మీ కోరిక ఈ జన్మ లో తీరదు
I was astonished when listening Bramhanandam gari speech he has having excellent knowledge in Telugu shahityam.Great actor.
Very good speech by Brahmanandam about NTR. No actor could replace NTR.
Wonderful speech by Brahmanandam garu.
I think Brahmanandam Garu was Telugu lecturer earlier. His speech is very nice. I learned today how to praise people and what components make a better speech. Let me search and listen to some more speeches of our great orator.
Yes he worked as a Telugu lecturer in Attili college near Bhimavaram.WG Dt
12:27 "కస్తూరి తిలకం లలాట ఫలఖే వక్షస్థలే కౌస్తుభం ...".. ఎంతో భావోద్వేగం!
Chala baga speech icharu brahmanandamgaru
Fabulous speech by Brahmanandam
NTR సంస్మణసభలో "యార్లగడ్డ", వెంకయ్యనాయుడు ప్రస్తావన.. ఇంతసేపు అవసరమా..??! ఈ ముఖస్తుతి మాటలు తగ్గిస్తే సభ బావుంటుంది..!! రేపు వీళ్ళు ఛస్తే ఎంతకాలం గుర్తుంటారు..??!
రామారావు గారి అభిమానులు వాళ్ళిద్దరూ
@@nageswararaokommuri2815 .. కావచ్చు, మిత్రమా..!! అక్కడకి వచ్చిన వారందరూ ఎన్టీఆర్ అభిమానులే..!!
గుడికి వెళ్లి దేవుడి గురించి మాట్లాడతాం.. పూజారుల గురించి కాదు గా..!! ప్చ్..
Super
Heart touching speech by our senior actor BRAMANANand.
మీలో ఇంత భాష ఉందా 🙏🙏🙏🙏🙏🙏
Nice speech about NTR by Brahmanandam garu
నిజాలు ఎంత చెక్కగా చెప్పేరు శ్రీ రామారావు గారి గురించి ❤❤❤❤❤❤❤
bramhanandham garu chala Baga cheparu NTR gurinchi
Brahmanadam gari speech good
తెలుగు భాష adrushtam.... Brahmaanandam గారు... చక్కటి సంప్రదాయ మైన ప్రసoగo
Great speaker Dr. Brahmanandam garu
NTR ఆయన ఒక తెలుగు సినీ గ్రంధం.
Brahmanandam Sir, You are a very good orator, and your speech shows the depth of your knowledge. Great Speech
Happy birthday 🎂 brami garu
హాస్యం...ఒక వరం....లాస్యం....ఆరోగ్యం.....దాస్యం....శాపం..
కానీ....ఒక....బ్రహ్మ ఆనందం గా రు....ఇప్పుడు చెప్పిన విషయాల్లో.....నవరసాలు నిండుగా ఉండి....హాస్య బ్రహ్మ....మన... బ్రహ్మా నందం...గారు.... శ్రీ nt రామారావు గారు గురించి అద్భుతం గా చెప్పారు...మన నెల్లూరు జిల్లా ఆణి ముత్యం శ్రీ...వెంకయ్యనాయుడు గారు కూడా చిరు లాస్యం తో హాస్యం కలగలిపి మాట్లాడే ...అర్హత ఉన్నవారు ఆ సభ సప్త స్వరాలు...షాట్ రుచులు...అష్టపదులు...అన్ని కలగలిపిన తెలుగు తేజం ప్రధమిల్లిన సమయం...చాలా సంతోషం వేసింది ..రంభ ఊర్వశి మేనక లను మనం చూడలేదు ....వందనం అభి వందనం.....అనే వారు. ఒకరు....సిరి సిరి మువ్వలు ....సాగర సంగమం కథా నాయిక ...ఇద్దరు సహజ సిద్ధమైన పద్దతులతో నటనకు ప్రాణం పోసిన వారు ....మంచి సభ మన్నన గా ఉంది.....
Superb Speech Brahmanandam Garu, Kudos to you
👌🙏 మేము చెప్పడానికి.. మాటల్లేవ్
నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా బ్రహ్మానందం గారు ఒక కమెడియన్ గా కాకుండా లెక్చరర్ గా నందమూరి తారక రామారావు గారి నటన,వేషల గూర్చి దేవుని రూపంలో రామారావు గారు మరియు శరీర రూపం గూర్చి,అలాంటి మహ నటుని తో నటించడం గొప్ప విషయం అని అనుభవం ఉన్న నటునిగా నందమూరి తారక రామారావు గారి వేషధారణ గూర్చి 10 నిమిషాల ల్లో నటన గొప్పదనం గూర్చి తెలుగు మాస్టర్ చాలా బాగా చెప్పారు. 🙏
Excellent బ్రహ్మానందం గారు
బ్రహ్మానందం గారు ఎలా చూసినా "సార్థక నామధేయులు" అని స్ఫురించక మానదు.
Great explanation by brahmandam
Very very good speech
Hatts off to you Brahmanandam garu.👏🤝
Good speech 🎉🎉🎉
Jai Anna NTR
Jayaho ma anna nandamoori tharaka rama rao gariki jai.
Brahmanandam garu yelaga matladina vinalanpistundi, nachutundi andariki.
Goppavalla gurinchi arhatha vunna vallu matladithene correct. Thankyou sir
Bramhanandam gaaaru a wonderful person and great master,
NTR kammollaku devude
కానీ ఆయన పిల్లలకు అల్లుళ్ళకు మాత్రం కాముకుడు , దయ్యం చెప్పుతో కొట్టిన పిల్లలు
ఉన్నారు ఇప్పుడుమాత్రం
దేవుడు
కాలం మహిమ ❤
Bramanandamgaru.spech👌👌👌👌👌👃👃👃👃👃
Excellent speech.... Bramhanandam garu.... NTR is the best .... actor , director, producer and politician...
The great NTR❤
Ntr gari gurinchi exclent ga chepparu meru
Excellent speach sir.nijamga meeku natanalo meeku e velithi lekunda a bhagavanthudu meeku oka avakasam ichadu ante meeru ntudiga paripoornulu Ani artham
Jai NTR
Jai Jai..
Jai Telugu nadu
Jai Hind.
Super speach sir
Bharhanandam speach super.
వెంకయ్య నాయుడు గారు
మరియు ntr గారు గురుంచి
బ్రహ్మానందం గారు గొప్పగా చెప్పారు
Super ga chepparu sir
Tremabdous speech by Brahmanadam
Wow sir u nailed the show mesmerizing memories thq sir for your love ❤q🙏💯🌄🦁🦅🇮🇳🕊️
Bramhi gariki padabhi vandanam ntr gurinchi inta goppa vykyanam prasagam mataladi nanduku alage sabhaku vachhina varandariki na namakaralu jai ntr jai hind 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Excellent speech & explanation...
Excellent presentation about NTR by Sri Brahmanandam garu..Thanks .
🙏బ్రహ్మి ❤
Brahmanandam gari speach very marvaoless.
Super,sir.
Annagaariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gud speech sir 👌🦅
🙏🙏🙏🙏 always I'm waiting for ur speech sir
Johar.n.t.r.🙏🙏🙏💐💐💐💯💯👏👏
NTR GURINCHI CHEPPADAM ATHISHOYOKTHE.Action and dialogue in one stake only with out any repetition.
NA BHOOTHO NA BHAVISHYATH
He will always remain in the hearts of Telugu People.Bharata Prajala Muddu Bidda.
Bramhanandam chala adrustavanthudu , muthi vankarlu thippe, comedy actor ayipoyadu, Entho talent vunna Sunil Raleka poyadu
అటువంటి ఎన్టీఆర్ ని ఏ గతి పట్టించారో కదా.
Apude vedio complete aienda Ani anukuntunamu sir.....🙏...bhavalaki andani varnana echaru sir🙏 adbhutam
An excellent speech KBN garu jaisriram
video mottam mida okka englishu matakuda matladakunda mottam chakkaga telugulo chepparu adi brammanandam gari goppatanam...chalabagundi
❤u sir
You are great Brahmanandam sir
Crct 👍
Jai NTR jayaho NTR johar NTR jayaho jayaho jayaho NTR
గొప్ప ఉపన్యాసం..🙏
NTR garu is a living legend,He is the founder of TDP party which introduced 2 Rs rice scheme for the poor people,even today ration shops are giving the rice