ఇవి తినడం మానేస్తే ఎలాంటి రోగాలు మీ దరిచేరవు | Food for Good Health | Dr Varaprasad Reddy | PlayEven

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

ความคิดเห็น • 200

  • @sreetm5359
    @sreetm5359 ปีที่แล้ว +72

    గొప్ప కమ్యూనిస్ట్ మేనల్లుడు ఈయన. ఆయన లాగే ప్రజలు అన్న, సమాజం అన్నా ఏంతో ప్రేమ గలవాడు. ఏమాత్రం గర్వం అనేది లేకుండా చాలా simple గా ఉంటారు. ఇలాంటి వారు ఈ రోజులు లో చాలా అరుదు.

    • @bmrao6638
      @bmrao6638 13 วันที่ผ่านมา

      Evara comunist

    • @ArunKumar-wi8bh
      @ArunKumar-wi8bh 8 วันที่ผ่านมา +8

      Communism dustbin lo vesadu kabatti paiki vachadu lekuntey mro office mundu kurchoni evadina vachi tea offer chestey darna chese vadu

    • @krishg6877
      @krishg6877 5 วันที่ผ่านมา

      Ayana chakka bagavanthudu ani chebuthunte communist ani enduku nee comment. Ayana chakkaga mana culture ni gowravisthunnaru.

    • @gurumurthyvemula577
      @gurumurthyvemula577 5 วันที่ผ่านมา +1

      Excellent Analysis Sir

    • @Bharavi-yk5gp
      @Bharavi-yk5gp 4 วันที่ผ่านมา +1

      మీకు కమ్యూనిజం మీద అవగాహన ఉంటే కుటుంబ వారసత్వం గొప్పదన్న భావన ఉండకూడదే!😂

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 ปีที่แล้ว +57

    అద్భుతమైన వీడియో ప్రతి ఒక్కరూ విధిగా ప్రతిరోజూ విని తమ తమ జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి. ఆచార్య వరప్రసాద్‌ గారు మన జాతికి వరప్రసాదం వంటివారు

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 ปีที่แล้ว +50

    మీలాంటి పెద్దలు చెప్పే మాటలు శిరోధార్యం 🙏🏼

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr ปีที่แล้ว +33

    డాక్టర్ సాబ్ నమస్తే
    ఫుడ్ లైఫ్ స్టైల్ గురించి
    జీవన విధానం గురించి
    ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలా అనేదాన్ని గురించి
    ఫుడ్ లో ఉన్నటువంటి జీన్స్ గురించి
    మన పురాతనములో నుంచి వాడే ఫుడ్డు గురించి మనం
    మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి
    ఎన్ని గంటలకు లేవాలి
    మార్నింగ్ ఎలాంటి ఫుడ్ తినాలి
    లంచ్ ఎలాంటి ఫుడ్ తినాలి
    డిన్నర్ ఎలాంటి ఫుడ్ చేయాలి
    ప్రోటీన్ అంటే ఏమిటి ప్రోటీన్ యొక్క పని ఏమిటి
    కార్బోహైడ్రేట్లు గురించి అవి దేనికి అవసరం పడతాయి
    ఎంత తినాలి ఎలా తినాలి
    చాలా చాలా చక్కగా వివరించారు సార్
    ఇన్ని రోజుల నుంచి మీ వీడియోలు చూడలేకపోయాను సార్
    చాలా చక్కగా వివరించారు సార్
    అనర్గళంగా సాఫ్ట్ గా మాట్లాడారు సార్
    మీ మాటలు వింటుంటే అరటి పండ్లు ఒలిసి నోట్లో పెట్టేట్టు ఉన్నది సార్
    ఇంత మంచి వీడియో అందించినందుకు
    మీకు ఈ ఛానల్ వారికి
    ధన్యవాదములు చెప్పుకుంటున్నాను సార్
    మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు సర్
    ఇంకా ముందు ముందు మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను సార్
    మీకు విశ్వశక్తి మీద ఉన్న నమ్మకానికి హాట్సాఫ్ చెబుతున్నాను సార్

    • @SalomiPS-kw9rr
      @SalomiPS-kw9rr 4 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏

  • @prabhakarreddy2175
    @prabhakarreddy2175 7 วันที่ผ่านมา +9

    స్వచ్ఛ మైన తెలుగు భాష లో చాలా బాగా చెప్పారు సర్.

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 6 วันที่ผ่านมา +3

      సమాజ నిర్మాణానికి అవసరమైన చర్యలు చాలా అవసరం.

  • @madduribindumadhavi
    @madduribindumadhavi ปีที่แล้ว +21

    చాలా ముఖ్యమైన విషయాలు స్పృశించారు సర్. చెప్పిన విధానం convincing గా ఉన్నది.
    చాలా సున్నితమైన విషయాలు.. లోతుగా చర్చించారు
    👏🏻👏🏻

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 หลายเดือนก่อน +15

    చాలా ముఖ్యమైన విషయాలు స్పృశించారు సర్. చెప్పిన విధానం convincing గా ఉన్నది.
    చాలా సున్నితమైన విషయాలు.. లోతుగా చర్చించారు

  • @manalomanamata133
    @manalomanamata133 14 ชั่วโมงที่ผ่านมา

    మీలాంటివారు మన దేశానికి చాలా అవసరం మాస్టారు మీరు కలకాలం చల్లగుండాలి

  • @jakkalayadaiah6862
    @jakkalayadaiah6862 ปีที่แล้ว +21

    చాల బాగా వివరించారు. ధన్యవాదములు . ఘంటసాల పాడిన పద్యాలు సేకరించారని ఒక సారి చెప్పారు. తెలుగు భాష పైన మీకున్న అభిమానం చాల సంతోషం సార్

  • @rmc5347
    @rmc5347 ปีที่แล้ว +19

    ప్రతిఒక్కరు తెలుసుకునే మానవ జీవన విధానం చక్కగా వివరించారు సర్ 🙏🙏🙏🙏🙏

  • @prabhakarsharma3146
    @prabhakarsharma3146 ปีที่แล้ว +11

    నమస్కారం సార్, మీరు చెప్పినవి విని అనుకరించడం కొంతైనా వుంటే విన్న వాండ్లు ధన్యులు

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 ปีที่แล้ว +41

    హిందూ జీవనవిధానం అని చెప్పినందుకు ధన్యవాదములు. చాలా విషయాలు చక్కగా తెలియచేప్పారు. 🙏🏻

    • @ravindrababu7231
      @ravindrababu7231 ปีที่แล้ว +1

      Hinduism is not a religion (theory or philosophy) that politics preach today for their gains but a way of life for the entire world. So Bring out such concepts that is useful for the entire people to follow. Thank you.

  • @vasikarlasudhakar654
    @vasikarlasudhakar654 ปีที่แล้ว +8

    డాక్టర్ గారు మీరు చెప్పిన మాటలు విని చాలా తెలుసుకున్నా ను మీకు రుణ పడి ఉంటా ను

  • @ramanap8385
    @ramanap8385 ปีที่แล้ว +17

    Sir, జీవన విదానము గురించి వేదాలలో వున్న విసయాలు syllabus లో చేర్చడం అవసరం. ఇ విసయ౦ మన పాలకులు, అాచారుయులు గమనించండి.
    Thank You for exellent analysis and video Sir

  • @padminiganti3740
    @padminiganti3740 ปีที่แล้ว +11

    చాలా కరెక్ట్ గా చెప్పారు Sir

  • @venkatt6450
    @venkatt6450 ปีที่แล้ว +7

    చాలా అద్భుతంగా చెప్పారు సార్ ధన్యవాదాలు

  • @narralalitha9633
    @narralalitha9633 5 วันที่ผ่านมา +1

    Great podcast. Hats off to you sir. We expect more such videos from you sir

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 ปีที่แล้ว +8

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు

  • @aslampasha8420
    @aslampasha8420 ปีที่แล้ว +6

    Chala chala Baga chepparu sir🙏🙏🙏

  • @bhogarajusubramanyam
    @bhogarajusubramanyam ปีที่แล้ว +3

    Mana Jeevana vidhananni gurinchi chakkagacheppi mammalni jagrutham chesaru dhanyavadamulu ayya

  • @josephrajumangam3128
    @josephrajumangam3128 ปีที่แล้ว +6

    ధన్యవాదములు గురువుగారు

  • @achyutakrishna
    @achyutakrishna ปีที่แล้ว +9

    We need to thank this anchor. She tries her best to get best interviews. Thanks for your effort 🙏🏽

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 วันที่ผ่านมา

    చాలా గొప్పగా చెప్పారు నమస్తే సార్

  • @sreenivaspiratla
    @sreenivaspiratla ปีที่แล้ว +5

    Excellent sir ... all parents must watch this vedio sir

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 ปีที่แล้ว +11

    ఇంతకాలం ఎక్కడ ఉన్నారు స్వామీ.

  • @lakshmiyadav4905
    @lakshmiyadav4905 ปีที่แล้ว +4

    సూపర్ సూపర్ సా ర్

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 ปีที่แล้ว +4

    EXTREEMLY Thanks Explain about Our family members Culture and Health

  • @bhaskarkukkadapu919
    @bhaskarkukkadapu919 ปีที่แล้ว +8

    Excellent Sir for the wonderful message !

  • @gayathrit623
    @gayathrit623 ปีที่แล้ว +3

    Super speach sir mind blowing words.melanti varu daily videos cheyali meku sethakotti vandanallu sir.

  • @saisudharanivvyoua676
    @saisudharanivvyoua676 ปีที่แล้ว +7

    Chala baga chepparu sir
    Non veg thinakudadani andari meeda pressure veyyatamladu kshatriyulu thinnochu kani brahmal
    etc casts thinakudadannaru 100%
    Correct Drs Kuda protein avasaramantaru konni channels varu
    Atharity chalaistaru prajalameeda idi thinakudadu eevaram thinakudadani wrong
    Sai baba also never said like this people
    Namasthe 🙏

  • @sambasivaraopamulapati9151
    @sambasivaraopamulapati9151 ปีที่แล้ว +7

    Very good advice to all.

  • @dattatreyab1665
    @dattatreyab1665 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు.🙏

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 ปีที่แล้ว +3

    Very good information and analysis

  • @kpjratnababu8199
    @kpjratnababu8199 ปีที่แล้ว +3

    Great, sir. Very helpful

  • @ksmangala
    @ksmangala ปีที่แล้ว +3

    Me matalu enta bagundi maku teliyani vishayalu chepparu vintunte enka vindama ani anipistundi🙏🙏

  • @sharadayadavalli550
    @sharadayadavalli550 ปีที่แล้ว +3

    Chalabaga chepparu.

  • @cvsreedhar5294
    @cvsreedhar5294 ปีที่แล้ว +3

    Very good information by doctor sir

  • @chavavenkateswarao7186
    @chavavenkateswarao7186 ปีที่แล้ว +3

    Baga chheparu

  • @raviramayanam7461
    @raviramayanam7461 ปีที่แล้ว +4

    there is lot of depth , concern and the advice is is very much helpful 🙏

  • @venkatnarra9886
    @venkatnarra9886 ปีที่แล้ว +2

    Peddala Mata saddi Moota. Great human being!!

  • @seethaaisola6457
    @seethaaisola6457 ปีที่แล้ว +6

    Namaste sir. Chala baga, correctga chepparu sir.

  • @padmajasai2301
    @padmajasai2301 ปีที่แล้ว +5

    Well said valuable message

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏 great doctor

  • @venkateshkuthadi838
    @venkateshkuthadi838 ปีที่แล้ว +4

    Excellent speech sir,hats off to u .

  • @rajithabala
    @rajithabala ปีที่แล้ว +2

    Munchi veshayslu chapparu thanku sir

  • @b.praveenkumar1878
    @b.praveenkumar1878 ปีที่แล้ว +3

    Thank you for your good analysis sir

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 6 วันที่ผ่านมา +2

    అబద్దం మారుతూ ఉంటుంది సత్యం ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటుంది.

  • @ratnamasabathula2044
    @ratnamasabathula2044 ปีที่แล้ว +1

    Health gurinchi Baga chepparu

  • @user-es9uj5yz1u
    @user-es9uj5yz1u 4 วันที่ผ่านมา

    డాక్టర్ గారు చాలా చక్కగా అర్థం అయింది మీకు ధన్యవాదాలు

  • @kotamrajuprasad2742
    @kotamrajuprasad2742 ปีที่แล้ว +2

    Good advice. touched all aspects of life...

  • @shobhaakki6874
    @shobhaakki6874 ปีที่แล้ว +16

    What all u said is 100% True sir.We must eat local food n.wear our Indian clothes made according to our weather conditions n teach children.morals from their childhood to live a happy. n successful life

  • @Raoaudiocovers
    @Raoaudiocovers ปีที่แล้ว +8

    Explained the facts scientifically......great sir....thank you

  • @ndsharada2658
    @ndsharada2658 ปีที่แล้ว +4

    Excellent sir .

  • @hanumantharao1627
    @hanumantharao1627 5 วันที่ผ่านมา +1

    Correct sir

  • @naidumyn
    @naidumyn ปีที่แล้ว +5

    Very interesting talk, Sir. People will be happy if you start, in your free time, a few motivational speeches too. Kindly share your wealth of vast knowledge to us by your talks. Thanks.

    • @g.lakshmi6858
      @g.lakshmi6858 ปีที่แล้ว +2

      Super 100% correct 👌 👏 👍

  • @srinivasrao1817
    @srinivasrao1817 ปีที่แล้ว +2

    Sir, I am impressed with your words, we would like to follow sir to learn our values

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 ปีที่แล้ว +2

    Chala baga chapyaru 🙏

  • @mnbabu4955
    @mnbabu4955 ปีที่แล้ว +1

    Bhagavatgita in precise 🙏🙏🙏🙏🙏

  • @narayanathatikonda4626
    @narayanathatikonda4626 ปีที่แล้ว +3

    Very nice explanations sir .

  • @lalithaa2557
    @lalithaa2557 16 วันที่ผ่านมา

    Namaskaram, chala Baga chepparu, Mee generation vallu chalakalam undali sir

  • @chinniappalaraju1724
    @chinniappalaraju1724 4 วันที่ผ่านมา

    Good morning sir Good speak sir

  • @durgaprasadkatta8541
    @durgaprasadkatta8541 ปีที่แล้ว +2

    Meru chala Baga chepparu sir🙏🙏🙏

  • @snehalathamurali9566
    @snehalathamurali9566 ปีที่แล้ว +1

    Guruvugaru Mee matalu maku sirodharyam

  • @vijayalakshmisikharam4256
    @vijayalakshmisikharam4256 ปีที่แล้ว +1

    meeru Chaĺa bhaga chepparu.sir

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO 20 วันที่ผ่านมา

    Very excellent speeches everyone perfect perfect Karnataka maintenance cheyali

  • @JRVReddy
    @JRVReddy 3 หลายเดือนก่อน +1

    Good Reddy garu

  • @vejayanandch3454
    @vejayanandch3454 ปีที่แล้ว +1

    Namaste Shri Prasad Reddy garu.

  • @swaminaidu8555
    @swaminaidu8555 ปีที่แล้ว +1

    Your correct sir ,manam thiney food valla manushulu maind vikruthamuga panichestundi

  • @tiruputtiganpu4982
    @tiruputtiganpu4982 5 วันที่ผ่านมา

    Sir very exlent explain for human being so mind blowing

  • @indlachenchaiah9489
    @indlachenchaiah9489 4 หลายเดือนก่อน

    Dr. garu you are told amazing information given for good health society people. TQ.

  • @maruthilvy
    @maruthilvy 7 วันที่ผ่านมา

    Excellent guruvugaru

  • @jojyothi3810
    @jojyothi3810 8 วันที่ผ่านมา

    Chala baga chepperu doctor garu

  • @vspandana4562
    @vspandana4562 ปีที่แล้ว +2

    great message

  • @amanchakarunakar1566
    @amanchakarunakar1566 7 หลายเดือนก่อน

    THANKS DOCTOR GARU

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 ปีที่แล้ว

    ధన్యవాదాలు అయ్యా మీకు అన్ని జీవితానికి ఎంతో గానో ఉపయోగం

  • @ramanireddy9862
    @ramanireddy9862 ปีที่แล้ว +2

    Namasthi sir dannya vadalu good news meeru chela adubutham ga chepparu

  • @raviaguva1
    @raviaguva1 ปีที่แล้ว +1

    Varaprasad garu maanavatha vaadi. Ilaanti vaaru samajani ki diksuchi laant vaaru.

  • @sanjeevarao1609
    @sanjeevarao1609 ปีที่แล้ว +4

    Sir chala baga cheppau andaru patisthe medicine avasaramu ledu

  • @manjuyadav2302
    @manjuyadav2302 ปีที่แล้ว +1

    Sir very, very good explanation than q very much

  • @dontuvenkateswararao226
    @dontuvenkateswararao226 ปีที่แล้ว +2

    Many thanks

  • @gvsappalarraju
    @gvsappalarraju 9 วันที่ผ่านมา

    Very good information Sir! These are our true qualities of life. We have to nurture them.

  • @kakarlasujatha4501
    @kakarlasujatha4501 13 วันที่ผ่านมา

    Very good morality and ethics,, and health, good food, behaviour allmost all lessons, thankyou Vara Prasad Garu
    Namaste

  • @venkatasrinivasaraobayyana8545
    @venkatasrinivasaraobayyana8545 ปีที่แล้ว +3

    🙏🙏🙏good👍 message sir

  • @sathyaprabharani7610
    @sathyaprabharani7610 ปีที่แล้ว +1

    Very good explanation sir

  • @jalajaalandur5740
    @jalajaalandur5740 ปีที่แล้ว +2

    Goood , must introduce at school levels too for a better , Healthy Society. Most of kids are not aware of such pretty things.👌👍👃

  • @sivakrishna7783
    @sivakrishna7783 9 วันที่ผ่านมา

    Great person from a great Family.

  • @dontuvenkateswararao226
    @dontuvenkateswararao226 ปีที่แล้ว +2

    We want more like this video's

  • @srinivasarao8342
    @srinivasarao8342 ปีที่แล้ว +1

    Tq sir. Tq suman tv

  • @suryambabu3346
    @suryambabu3346 ปีที่แล้ว +3

    🙏 not words but pearls, one should collect and wear.

  • @jayareddy6252
    @jayareddy6252 6 วันที่ผ่านมา

    You are very useful for society sir .jayachandrareddy

  • @nagarjunarao159
    @nagarjunarao159 ปีที่แล้ว +5

    Amazing great video 🙏 good to see 🙏

  • @kotapatitirupathayya5862
    @kotapatitirupathayya5862 ปีที่แล้ว +3

    Vastavalusepparutankyu

  • @vsp4149
    @vsp4149 ปีที่แล้ว +2

    Facts explained in a simple way.Excellent message

  • @kishorekumarkolla3752
    @kishorekumarkolla3752 ปีที่แล้ว +5

    Very valuable message you gave to society sir.

  • @kodalikasturi3792
    @kodalikasturi3792 ปีที่แล้ว +1

    Worthy veedio.thank you

  • @sriramayadavalli206
    @sriramayadavalli206 2 หลายเดือนก่อน

    చాల బాగా వివరించారు🙏🕉️🙏

  • @surya2211
    @surya2211 ปีที่แล้ว

    Sir, thank you very much 🙏

  • @prabhakararao2765
    @prabhakararao2765 ปีที่แล้ว +2

    Tq sir

  • @gbalakrishna4978
    @gbalakrishna4978 ปีที่แล้ว

    Thank you sir, for detail good information.

  • @user-ii4ql6ui1b
    @user-ii4ql6ui1b 7 วันที่ผ่านมา

    Exlent expline superb