JD Lakshminarayana - Untold Story of Ratan Tata | Tata Biography | Ratan Tata Passes Away | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 256

  • @ketyls4266
    @ketyls4266 2 หลายเดือนก่อน +127

    టాటా కు టాటా చెప్పలేని భారతీయులం మనమంతా....ఒక వైట్ షీట్ ఇస్తే. అడిషనల్ షీట్స్..తీసుకుని రాస్తూ వస్తున్న తరాలు గా jameshad pur Tata..నుండి..నేటి రతన్ టాటా..వరకు..చాలా గొప్పగా చెప్పి న JD లక్ష్మి నారాయణ గారికి ధన్యవాదాలు

    • @jayaramprasaddr3412
      @jayaramprasaddr3412 2 หลายเดือนก่อน

      P

    • @shuqriyashalom5509
      @shuqriyashalom5509 2 หลายเดือนก่อน +1

      అయిన కొంచెం తప్పు చెప్పారు. J.R.D. Tata కి పిల్లలు లేరు.

  • @gogireddyprabhakar4683
    @gogireddyprabhakar4683 2 หลายเดือนก่อน +145

    రతన్ టాటా గారి గురించి పిల్లల పాఠ్య పుస్తకాలలో చేర్చటం ఎంతో అవసరం...

    • @premb5649
      @premb5649 2 หลายเดือนก่อน +6

      Chala goppaga chepparu brother ...appude kada future knows about the great Shri. Ratan tata sir 🙏

    • @janakib6110
      @janakib6110 2 หลายเดือนก่อน +3

      Yes100 percent correct

    • @jayalakshmi2460
      @jayalakshmi2460 2 หลายเดือนก่อน +2

      And also APJ Abdul Kalam sir. Both are great persons.

    • @praphullabai4177
      @praphullabai4177 2 หลายเดือนก่อน

      Patya pusthakamlo aayanagari paatam cherpicchalsinde.pillalandarup theldkovali.meeru Tatagari gurinchi chaala goppaga vhepyaru .santhosham.

    • @santhoshpanasam8067
      @santhoshpanasam8067 2 หลายเดือนก่อน

      Good thought...

  • @seshasatyasridharkumarchin4915
    @seshasatyasridharkumarchin4915 2 หลายเดือนก่อน +29

    Shri JD Lakshminarayana Garu ఏం మాట్లాడినా నీతి, నిజాయితీ, క్లారిటీ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో మహోన్నతుడైన శ్రీ రతన్ టాటా గారి గురించి చాలా చక్కగా వివరించారు. లక్ష్మీనారాయణ గారికి, యాంకర్ మేడం కి సుమన్ టీవీ గారికి నా ధన్యవాదములు.🙏🙏

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 2 หลายเดือนก่อน +60

    దేశానికి భగవంతుడు అందించిన దార్శనికులు రతన్ టాటా గారు 🙏🙏🙏🙏🌹🙏🙏

  • @mahendrababulake
    @mahendrababulake 2 หลายเดือนก่อน +17

    గొప్ప మనసున్న మారాజు, గొప్ప మనసున్న సమాజ సేవకులు,గొప్ప మహనీయులు,మన భారత దేశ ముద్దు బిడ్డ..జోహార్ రతన్ టాటా గారు జోహార్ జోహార్..

  • @sureshmulpuru
    @sureshmulpuru 2 หลายเดือนก่อน +32

    రతన్ టాటా గారు అంటే నాకు చాల అభిమానం, భారత దేశం ఉన్నంత వరకు రతన్ టాటా గారి చరిత్ర నిలిచి పోతుంది. నిజమైన భారత ముద్దు బిడ్డ,భారతీయుల ఆస్థి టాటా గారు. ఆయన వ్యాపార వేత కాదు ప్రజల మనిషి,మేము మిమ్ములను కోల్పోయాం అన్న విషయం చాలా బాధ గా ఉంది.రతన్ టాటా గారికి భారత రత్న ఇవ్వాలి,ఆయన గొప్పతనం,విలువలు, అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన మంచి విషయాలు చెప్పి న JD లక్ష్మి నారాయణ గారికి, ధన్యవాదములు. 🙏

    • @Msbabaumsbabu
      @Msbabaumsbabu 2 หลายเดือนก่อน

      ఆయన భారత రత్న అవార్డు అందుకున్నారు.

  • @BandiSatya-n6t
    @BandiSatya-n6t 2 หลายเดือนก่อน +30

    జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా వివరించారు

  • @chandrashekerreddykollu2178
    @chandrashekerreddykollu2178 2 หลายเดือนก่อน +7

    టాటా గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.... టాటా గ్రూప్ లేని రంగం లేదు... వారు చేయని సర్వీస్ లేదు... ఆరోగ్య రంగం, డిఫెన్స్ రంగం, ఆటోమొబైల్ రంగం... వారి దాతృత్వానికి ఎవరు సాటి రారు... 66% రెవెన్యూ ని ట్రస్ట్ ద్వారా సర్వీస్ కి ఇవ్వడం ఆ మహనీయుడికే సాధ్యం అవుతుంది....భవిష్యత్తు లో కూడా ఇలాంటి వారు రాలేరు... రతన్ టాటా గారికి భారత ప్రభుత్వం తప్పకుండా భారత రత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలి... ❤❤🎉🎉😢😢

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 2 หลายเดือนก่อน +27

    Ratan tata should be awarded Bharat Ratna

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 2 หลายเดือนก่อน +21

    భారత దేశం ఉన్నంత వరకు రతన్ టాటా గారి చరిత్ర నిలిచి పోతుంది. నిజమైన భారత ముద్దు బిడ్డ రతన్ టాటా గారు. భారతీయుల ఆస్థి టాటా గారు. మేము మిమ్ములను కోల్పోయాం అన్న విషయం చాలా బాధ గా ఉంది 😢😢😢😢😢😢😢😢😢

  • @Nsmdancerstudio
    @Nsmdancerstudio 2 หลายเดือนก่อน +13

    కొంతమంది గొప్ప గొప్ప వాళ్ల గురించి తెలుసుకుంటే మనమెంత గొప్పగా బ్రతకవచ్చునని ఈ వీడియోలో తెలుస్తుంది

  • @putturnareshnaresh7512
    @putturnareshnaresh7512 2 หลายเดือนก่อน +8

    రతన్ టాటా గురించి...మాటలతో...ఏంత చేప్పిన తక్కువే..నేను ఒక శిల్పీని..టాటా గారి విగ్రహం టీక్ వుడ్ లో చేసీ త్వ రలో మీ చానల్ తో ఇన్న్టర్వీ చేస్తా😢జై రతన్ టాటా❤❤❤

  • @yadavrao5459
    @yadavrao5459 2 หลายเดือนก่อน +25

    మంచి విషయాలు తెలిసాయి, ధన్యవాదములు. 🙏

  • @rajeshyalla
    @rajeshyalla 2 หลายเดือนก่อน +13

    వాడుకొనుట పనికి వాణిజ్యమున కద్దు
    కాని మానవీయకోణముంచె
    రతనమల్లె టాట రాజసమున తాను
    ఆర్తి తోడ నేడు యాళ్ళ పలుక!
    రతన్ టాటా గారికి కన్నీటి నివాళిగా...

  • @kasarlaramakoti9324
    @kasarlaramakoti9324 2 หลายเดือนก่อน +1

    రతన్ టాటా గారి గొప్ప వ్యక్తిత్వం ను మరియు వారి పూర్వికుల గొప్ప ధనం ను ఎంతో చక్కగా మాకు తెలియచేసినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదములు సార్..🙏🙏🙏

  • @medhinijadapalli318
    @medhinijadapalli318 2 หลายเดือนก่อน +2

    గొప్ప దార్శనికుడు,పారిశ్రామికవేత్త,మానవతావాది,భరతమాత ముద్దు బిడ్డ.యువతకు చుక్కాని.నూటికో కోటికో ఒక్కరు...ఇలాంటివారు...వారికి..శతకోటి వందనాలు ❤❤

  • @ravikanthayyagari1126
    @ravikanthayyagari1126 2 หลายเดือนก่อน +5

    సార్ మీ వివరణ మరియు మీ వాక్చాతుర్యం చాల అద్భుతంగా ఉంది. చెప్పే విధానం చాల స్లాఘనీయం ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాను చాల సంతోషంగా ఉంది. ఈసారి విహఖపట్నం వచ్చినపుడు మిమ్మల్ని కలవాలని ఉంది కలుస్తాను.. నమస్కారములు మీకు.

  • @lankavenkatanarasimharao6389
    @lankavenkatanarasimharao6389 2 หลายเดือนก่อน +10

    భరతమాత ఒడిలో రతనాల మూట
    భావితరముకు దిద్దె బంగారు బాట
    పలుకులో ఒలికేను ప్రబోధాత్మక పాట
    రత్నమాణిక్యము మన *రతన్ టాటా*

  • @BalaiahDornala-zo1yq
    @BalaiahDornala-zo1yq 2 หลายเดือนก่อน +1

    ఆపరమైన విజ్ఞాని మన జేడీ లక్ష్మి నారాయణ్ సార్ తాత గురించి బాగాచెప్పారు ధన్యవాదాలు సార్

  • @Gopalpss
    @Gopalpss 2 หลายเดือนก่อน +3

    Ratan ji Tata is really a Gem and a great mahaan. He was a God on earth. I bow to that great human. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 หลายเดือนก่อน +1

    భారత దేశ ప్రజల గుండెల్లో శాశ్వత చిరంజీవి కీర్తిశేషులు శ్రీ Rathan TATA garu ఇది సత్యం Oam namashivaya, OAM NAMASHIVAYA

  • @BalaiahDornala-zo1yq
    @BalaiahDornala-zo1yq 2 หลายเดือนก่อน +1

    దయచేసి ఇలాంటి దర్శనికుల యొక్క జీవిత చరిత్ర వారి సేవలను పాఠ్యపుస్తకలలో చేర్పించాలి జోహార్ రతన్ తాత గారికి

  • @alwalavenkobarao968
    @alwalavenkobarao968 2 หลายเดือนก่อน +1

    మీ విశ్లేషణ బాగుంటుంది sir ప్రతి విషయం మీరు ప్రిపేర్ అవుతారు

  • @srinivaspadma1975
    @srinivaspadma1975 2 หลายเดือนก่อน +9

    Great Visisionery and Legend TATA garu. Valuable information about TATA Garu

  • @Abcd-n7y
    @Abcd-n7y 2 หลายเดือนก่อน +12

    రతన్ టాటా గారు అంటే నాకు చాల అభిమానం🙏 చాల పెద్ద పెద్దవి పైనే ద్రుష్టి పెట్టాడు కాని చిన్న చిన్నవి మరచిపోయాడు . ఎలాంటివి అంటే ప్రతి రాష్ట్రము లో ఎడ్యుకేషన్ , హాస్పిటల్స్ లాంటి వాటి పైన కుడా ద్రుష్టి పెట్టి ఉంటె ప్రజలకి ఉపయోగ పడేవి , స్కాంలు తగ్గేవి, దేశం చాల బాగుపడేది . ఇంకా తన పైన ప్రజలకి అభిమానం పెరిగేది.🙏ఇది నా అబిప్రాయం మాత్రమే టాటా గారిమీద ఉన్న ప్రేమతో ఎమోషన్ తో రాస్తున్న కామెంట్ ఇది .🙏🙏

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao 2 หลายเดือนก่อน +1

    Tata ఫ్యామిలీ ఆత్మకు శాంతి కలుగును గాక. I సెల్యూట్ to entire family.

  • @subbaraomavilla8762
    @subbaraomavilla8762 2 หลายเดือนก่อน +8

    టాటా గారిని అదానీ అంబానీలు ఆదర్శంగా తీసికుని సమాజ సేవకు సహకరించాలి

  • @consciousness64
    @consciousness64 2 หลายเดือนก่อน +6

    రతన్ టాటా గారి గురించి తెలుసుకోవాలంటే, లక్ష్మీ నారాయణ గారి లాంటి వారిద్వారా మాత్రమే తెలుసుకోవాలి. బరువెక్కిన హృదయానికి కాస్త శాంతన లభించింది.

  • @sarayubala3251
    @sarayubala3251 2 หลายเดือนก่อน +1

    JD గారు రతన్ టాటా గారి గురించి చాలా బాగా వివరించారు 👍 👌 👍 👌 👍 👌 రతన్ టాటా gariki 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @venkatavaralakshmipidugy
    @venkatavaralakshmipidugy 2 หลายเดือนก่อน +3

    Maaku telisina vishayalakante meeru yekkuve chepparu.TATA name maa chinnappudu trains meeda choosevallam.pedda ayyekoddi yinka komchem yekkuva telusukunnamu.Ippudu meenunchi yinkatelusukunnamu.TATA gari aatmaki santikalagalani malli yinka pedda bijiness sir ga puttalanikorukutu meeku dhanyavadamulu.🎉

  • @adityasarma4425
    @adityasarma4425 2 หลายเดือนก่อน +2

    JD gariki pranamamulu for his knowledge on contemporary affairs.

  • @Rgvfollower_803
    @Rgvfollower_803 2 หลายเดือนก่อน +1

    Majority of people in the society are always yearn to grow up like TATA and BIRLA...but TATA proved how much happiness can be gained even with simplicity... 🤷‍♂️🤷‍♂️

  • @ravisankar981
    @ravisankar981 2 หลายเดือนก่อน +3

    We came to know so many things about Ratan tata sir and TATA's family. Tq JD sir and Suman tv

  • @thirupataiahchandavaram1030
    @thirupataiahchandavaram1030 2 หลายเดือนก่อน +5

    అంతే కాదు, వాటర్ ప్యూరిఫైయర్లు 16,000 ఉన్నప్పుడు, 1000 రూపాయలకి వాటర్ ప్యూరిఫైయర్ తయారు చేసి పేద ప్రజలకు అందజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అందుకే ఆయనను మహామనిషి మహా మానవతావాది మనుషుల్లో దేవుడు అంటారు.

  • @Gopalpss
    @Gopalpss 2 หลายเดือนก่อน +2

    Thank you sir sri JD Laxmi Narayana garu. Good information. You are great.

  • @JGSR1972
    @JGSR1972 2 หลายเดือนก่อน +1

    I strongly recommend for the Indian prestigious award Bharatratna as he is quite deserved for that

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa 2 หลายเดือนก่อน +4

    తల్లి భారతి తన మరో గొప్ప కొడుకును కోల్పోయింది 🙏💐

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 2 หลายเดือนก่อน

    రతన్ టాటా గారి గురించి మాకు ఎన్నో తెలియని విశేషాలు, విషయాలు మేము తెలుసుకున్నాం సార్. థాంక్యూ

  • @GolloriBheem
    @GolloriBheem 2 หลายเดือนก่อน +9

    challaa bagaa tata sir gurinchi chepparu thank you sir😊

  • @rodhetalluri4763
    @rodhetalluri4763 2 หลายเดือนก่อน +2

    Sir Chaala goppa
    Vishayalu Chaala goppaga chepparu..Tata
    Garini maruvalemu

  • @tadepalliprasad
    @tadepalliprasad 2 หลายเดือนก่อน +5

    "భారత రత్న" కూడ ఈయన కి తక్కువే.ofcourse ,he s above all these things .he fully utilised his education at Cornell his story of strong ties with his family (his grand mother&father )and the family living upto expectations of liberated India.. all goes to say.however much is only less

  • @aamanirao7927
    @aamanirao7927 2 หลายเดือนก่อน

    He spoke very well about . Described what actually the TATA'S are . A must watch video.

  • @himam7869
    @himam7869 2 หลายเดือนก่อน +2

    నిజమైన భారత రత్న రతన్ టాటాగారు

  • @sagarrao9950
    @sagarrao9950 2 หลายเดือนก่อน +1

    Thanks sir. Rathan tata gurinchi maakuteliyani chala vishayalu cheppinaru. Meeku ma kruthagyathalu. Kondapally sager rao.

  • @nmarkandeyulu
    @nmarkandeyulu 2 หลายเดือนก่อน +3

    Thank you sir, really their add sugar to our milk life 🙏

  • @krishnamurthyarige7061
    @krishnamurthyarige7061 2 หลายเดือนก่อน +3

    Well said Laxminarayana garu on Shri Rstan Tats

  • @vsurender9466
    @vsurender9466 2 หลายเดือนก่อน +2

    Tq jd garu tata family gurinchi chala information icharu, elantivi history books lo add cheyyali..

  • @arjung6655
    @arjung6655 2 หลายเดือนก่อน +18

    Total 45+ companies almost in all fields except Liquor and Cigarette
    And 10.3 lakhs of employees are working

  • @srinivasaraopabbisetti9224
    @srinivasaraopabbisetti9224 2 หลายเดือนก่อน +3

    Good explanation sir, they are TAKEN BSNL progress

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu 2 หลายเดือนก่อน +1

    మన దేశం లోనే పుట్టి, మన సంపదను దోచుకుంటున్న వారికంటే, టాటా లు మన దేశం కోసం ఎంతో చేశారు. వీళ్లు కదా నిజమైన దేశ భక్తులు. ఇలాంటి వారి గురించి పాఠ్య పుస్తకాలలో విద్యార్థులకు ఒక చాప్టర్ కేటాయించాలి. టాటా, మీరు నిజమైన భారత దేశ భక్తులు.

  • @VinnuSangala
    @VinnuSangala 2 หลายเดือนก่อน +1

    I think India education system will add TATA topics in education books

  • @HeartistMurali
    @HeartistMurali 2 หลายเดือนก่อน +1

    రతన్ టాటా నుంచి కొడాలి నాని లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

  • @ChittiJagadish-lx6cc
    @ChittiJagadish-lx6cc 2 หลายเดือนก่อน

    Bharata Maata Muddu bidda. Great industrialist and Good Humanitarian. He deserves to be given Bharata Ratna.

  • @suryasiva8949
    @suryasiva8949 2 หลายเดือนก่อน +3

    Thanq Sir for ur detailed narration about the LEGEND Rattan Tata garu

  • @bojjaavinash5686
    @bojjaavinash5686 2 หลายเดือนก่อน +1

    Thank you sir for sharing the valuable information with us.

  • @ramukl2462
    @ramukl2462 2 หลายเดือนก่อน +1

    Wonderful analysis on the great personality. ThanksJD Sir

  • @padmas8613
    @padmas8613 2 หลายเดือนก่อน +4

    Ambani lu,Adanilu gurunchi manchi okkaru chepparu,Tata 's gurunchienta cheppina takkuve❤❤

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 2 หลายเดือนก่อน

    Sir meru emi matladina.chala.chala bhgha cheppinaru

  • @hamanthkumar9045
    @hamanthkumar9045 2 หลายเดือนก่อน

    మనం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం నిజంగా చాలా బాధాకరం మా బంధువుల్లో ఎవరు చనిపోయిన నాకు బాధ కలిగేదే గాని నేను ఎప్పుడు ఏడవలేదు కానీ రతన్ టాటా గారు మరణ వార్త విన్న తర్వాత నాకెందుకు చాలా ఏడుపు వచ్చింది బహుశా ఆయన లాంటి వ్యక్తి ఇంకెవరూ ఉండరేమో ఆయన లేని లోటు భారతదేశానికి తీరని లోటుగా మిగిలిపోయింది జైహింద్🙏

  • @neelamkantharao7097
    @neelamkantharao7097 2 หลายเดือนก่อน

    చాలా చక్కటి విశ్లషణాత్మకంగా వివరించారు కృతజ్ఞతలు

  • @JagapathiRao-g4s
    @JagapathiRao-g4s 2 หลายเดือนก่อน +1

    Good Analysis J.Dgaru
    Thank You Sir

  • @shashivardhan8667
    @shashivardhan8667 2 หลายเดือนก่อน +6

    Om Shanti 💐💐💐🙏🙏🙏 sir

  • @karnatibrahmaji8938
    @karnatibrahmaji8938 2 หลายเดือนก่อน

    JD SIR EXPLAINED VERY WELL ABOUT RATAN TATA GARU IDONT KNOW INDICA= INDIA + CAR thanq you sir

  • @murthydsn8865
    @murthydsn8865 2 หลายเดือนก่อน

    Well explained about Tata group sir thanq jaisriram

  • @kumarvemula8256
    @kumarvemula8256 2 หลายเดือนก่อน

    Greate person honesty person om shanti Ratan Tata ji jai hind jai bharat

  • @ShareefG-mf5dl
    @ShareefG-mf5dl 2 หลายเดือนก่อน

    We have lost a legend who served Humanity. It's not a loss to India but for whole Humanity. May the departed soul of Rathan Tatagaru rest in Peace . May the Divine Master guides the Departed Soul on its onward journey. May the departed soul is forwarding on its onward journey.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👍💕💕🙏

  • @nagarajanhv7880
    @nagarajanhv7880 2 หลายเดือนก่อน

    Lost a great human being. In future we can't see such a great man. We have to teach our children.

  • @Wellwisher105-official
    @Wellwisher105-official 2 หลายเดือนก่อน

    Thank you jd sir and suman tv❤🎉😊

  • @koppanakranthi3405
    @koppanakranthi3405 2 หลายเดือนก่อน

    You are great sir

  • @VasanthaN-p3p
    @VasanthaN-p3p 2 หลายเดือนก่อน

    Chala vishayalu cheparu sir🙏

  • @jogusumalatha6046
    @jogusumalatha6046 2 หลายเดือนก่อน +7

    Miss you sir

  • @venkateshponnaganti302
    @venkateshponnaganti302 2 หลายเดือนก่อน

    Good message & good information
    Thank you sir

  • @sairamamara5434
    @sairamamara5434 2 หลายเดือนก่อน

    Mana deshaniki ratan tata lanti manchi mahanu bavudu vundadam manaki chala chala garvakaranam, tata gari vigraham bio graphy prathi rastram lo stapinchali ani modi sir ki korukuntunna u ❤❤❤❤❤❤❤❤❤❤I love ratan tata my grand father ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @13011953
    @13011953 2 หลายเดือนก่อน

    An icon of 'HOPE' any time and a True National, reached Heavens remains "A Dhruvatara" of Indian Skies....🫡🫡🫡

  • @umacharanuma728
    @umacharanuma728 2 หลายเดือนก่อน +1

    Sir mee knowledge ku naa namaskaralu sir

  • @padmajabhagavatula7372
    @padmajabhagavatula7372 2 หลายเดือนก่อน

    Chala baga chepparu

  • @subrahmanyamyalla77
    @subrahmanyamyalla77 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పా రు

  • @Saadh-b4e
    @Saadh-b4e 2 หลายเดือนก่อน

    Johar Sri Ratan Tata ji🌟 Johar know s as Bharat🇮🇳🏆 Ratna in the hearts❤💞💞💞of the people💯 🇮🇳💚💛❤🌷🙏🌷🙏🌷🙏Jaihind🇮🇳🌞✨

  • @ashokpalem6
    @ashokpalem6 2 หลายเดือนก่อน +14

    మేడం అయన వ్యాపార వేత కాదు ప్రజల మనిషి 🙏🙏🙏

  • @lakshmiakella966
    @lakshmiakella966 2 หลายเดือนก่อน

    Youth must get inspiration from the great legend, Ratna Tata. 😊

  • @nirmalam6409
    @nirmalam6409 2 หลายเดือนก่อน

    Tnq somuch sir

  • @sonystylish4532
    @sonystylish4532 2 หลายเดือนก่อน

    You are not passed away rathan Tata sir you are still live our hearts Sir😢😢😭😭 should be born again like you sir but we miss of lots sir jai rathan Tata sir.. 😢😢🙏🙏😭☹️ every one should be celebrated🎉🎊🎁 on October 9th🙏🏻

  • @LakshmiKuncha
    @LakshmiKuncha 2 หลายเดือนก่อน

    🌺 great person Ratan Tata Om Shanti❤🌹🙏

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 2 หลายเดือนก่อน +1

    Jd గారికి amcor గారికి ధన్యవాదములు

  • @dcpchowdappa521
    @dcpchowdappa521 2 หลายเดือนก่อน

    No words , Great honour Ratan N tata Sir

  • @369myuniverse
    @369myuniverse 2 หลายเดือนก่อน

    Ratan Tata Gari aathmaku shanthi kalugugaka, and I too requesting to central government, please honor him by Bharath Rathna posthumous now.

  • @manjunathreddy5708
    @manjunathreddy5708 2 หลายเดือนก่อน

    Jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤jai tata jai tata jai tata jai tata jai tata jai tata jai tata jai tata jai

  • @digitalmarketingwebexperts
    @digitalmarketingwebexperts 2 หลายเดือนก่อน

    రతన్ టాటా గారి తెలియని జీవిత సత్యాలు JD లక్ష్మీ నారాయణ గారి మాటల్లో! ఆయన గొప్పతనం, మనకు అందించిన విలువలు ఈ వీడియోలో చూడండి. అద్భుతమైన స్ఫూర్తిదాయక కథ!

  • @padmasworld6063
    @padmasworld6063 2 หลายเดือนก่อน

    Chala baga cheparu Sir,Ratan garu okkaru Apj Abdul Kalam okkaru edaru venamukka lanti vallu mana Desam ki Very loyal persons We lost today

  • @SASI_007sasi
    @SASI_007sasi 2 หลายเดือนก่อน +1

    #barath ratna for rathan TATA ❤❤❤❤

  • @Dapartisisters
    @Dapartisisters 2 หลายเดือนก่อน

    Please Ratan Tata gari Bio pic teeyandi🙏unlimited love and respect the world has on him

  • @parribhaskar8256
    @parribhaskar8256 2 หลายเดือนก่อน

    భారత రత్న ఇవ్వాలి 👏👏👏👏👏👏🙏🌹

  • @civilashokkumar282
    @civilashokkumar282 หลายเดือนก่อน

    Memu chala happy gaa feel avutunnanu because am a tata employee

  • @prakashv9944
    @prakashv9944 2 หลายเดือนก่อน

    చాలా ధన్యవాదాలు అండి

  • @thippeswamychalla
    @thippeswamychalla 2 หลายเดือนก่อน

    Great master

  • @MademSrinu-z1f
    @MademSrinu-z1f 2 หลายเดือนก่อน +1

    Ratan Tata Bharat Ratna good person

  • @murthydsn8865
    @murthydsn8865 2 หลายเดือนก่อน

    DmReally a great person who deserves Bharat Ratna award jaisriram

  • @milindkulkarni4650
    @milindkulkarni4650 2 หลายเดือนก่อน

    Thank you sir and tv

  • @GopalaKrishna-ge2yo
    @GopalaKrishna-ge2yo 2 หลายเดือนก่อน

    Very good speech

  • @Vijaykumar-xs3jf
    @Vijaykumar-xs3jf 2 หลายเดือนก่อน

    Tata gari gurinchi vinna prathi sari kallu chemarchuthunnayi mahanubhavudu