నా వంట పని ఇలా ఉంటుంది॥చదువు ఒక్కటే మనిషి జీవితానికి పరమావది అంటారా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024

ความคิดเห็น • 188

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 3 หลายเดือนก่อน +53

    అమ్మా! వీడియో చాలా బాగుంది. పిల్లల్ని మీలాగా పెంచాలంటే ఒక కళ. పిల్లలకి చదువుతో పాటు సంస్కారం 'సంస్కారంతో పాటు విజ్ఞానం విజ్ఞానంతో పాటు ఆనందం ' ఆనందంతో పాటు ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు నైతిక విలువలు ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పింస్తూ 'అందిస్తూ 'మా అందరికి కూడా ఆనందాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషం తల్లీ! ఆ విశ్యమాత మిమ్మల్ని 'మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 3 หลายเดือนก่อน +72

    మీ పాతకాలపు అలవాట్లు అభిరుచులు చూడముచ్చటగా ఉంటాయి మీ వీడియోస్ ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండిపోవాలని అనిపిస్తుంది శ్రావణి గారు మీ పనిపాటలు చూస్తుంటే మా అమ్మమ్మ ఇల్లు చూసినట్టు ఉంటుంది..so beautiful so inspiring videos..❤

    • @sureshd3249laksmi
      @sureshd3249laksmi 3 หลายเดือนก่อน +6

      Meru kuda sravani garu videos chustara

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 3 หลายเดือนก่อน

      అవును అండి చూస్తాను..iam a nature lover ..❤​@@sureshd3249laksmi

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 3 หลายเดือนก่อน

      ​@@sureshd3249laksmiఅవునండీ చూస్తాను..I am a nature lover..😊

    • @AravindTulluri
      @AravindTulluri 3 หลายเดือนก่อน

      Pankajam aunty nuvvu kuda chusthava

    • @PakkintiPankajam
      @PakkintiPankajam 3 หลายเดือนก่อน

      @@AravindTulluri yes..iam a nature lover..😍

  • @yvnrajugoud8903
    @yvnrajugoud8903 3 หลายเดือนก่อน +45

    ఈ విషయం మీకు హార్డ్ గా ఉండవచ్చు....
    Sir కు పెద్ద జాబ్ ఉంది కాబట్టి మీకు మీ ఇష్టమైన విధంగా ఉండగలరు....
    కానీ డబ్బు లేనివారికి పూరి గుడిసె కట్టెలపోయ్యి ఇవన్నీ అత్యంత దుర్బరం

    • @KamcharlasHome9991
      @KamcharlasHome9991 3 หลายเดือนก่อน +4

      Nijam chapparu
      Kattala poga manchidi Kadu Ani govt gas free GA supply chasty
      Vedeo s kasam 😂😂happy ga chaptunaru

    • @madhavi984
      @madhavi984 3 หลายเดือนก่อน +6

      వంట చెరకు గా కట్టెలు ను, కట్టెల పొయ్యి లను ఈ భూమి మీద వుండే ప్రజలందరూ వాడితే ఈ భూమి మీద ఏ మాత్రం చెట్టులు మిగిలి వుంటాయో ఆలోచించండి అందరు ఒకసారి. కాబట్టి మనం కాలానుగునం గా మారుతున్నాం మారాలి కూడా
      అంటే పాత పద్ధతులు, కట్టుబాట్లు వదిలేయటం కాదు వాటిని పాటిస్తూనే కొత్తదనాన్ని అలవార్చుకోవటం.

    • @chandrakalaa9782
      @chandrakalaa9782 3 หลายเดือนก่อน +1

      Ami job andi vaallayanadi

    • @ramadeviyaram6986
      @ramadeviyaram6986 3 หลายเดือนก่อน

      😂 super

    • @SattuKavitha
      @SattuKavitha 3 หลายเดือนก่อน

      Endipoyna kattelu matrame vadutham and chetlanu ekkuva pechukunte kattelu ekkuva ga vadukovachhu​@@madhavi984

  • @sitaramarajukv5125
    @sitaramarajukv5125 2 หลายเดือนก่อน +4

    వీడియో
    ప్రశాంతంగా ఉంది
    🌿🌳🌿

  • @padmaarumalla664
    @padmaarumalla664 3 หลายเดือนก่อน +9

    మంచి ఆలోచనలు మంచి అలవాట్లు మంచి ఆచరణ ఇదే కదా నిజమైన ఆనందం 👌👌

  • @radhikag4355
    @radhikag4355 3 หลายเดือนก่อน +10

    మీ లాంటి mind setting ఈరోజు ల్లో ఉండడం అరుదు శ్రావణి గారు మీ పిల్లలు చాలా..lake మీ లాంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు

  • @Divyagoud9848
    @Divyagoud9848 3 หลายเดือนก่อน +7

    Elanti jeevitham ravalante yentho adrustam undali sister 😊meeru chla adrusta vanthulu ..andaru sukalu koruknte meeru kastamaina panulu korukuntaru😊god bless uu..
    👍👍😍😍😍💐💐

  • @Bhagya-mn2dg
    @Bhagya-mn2dg 3 หลายเดือนก่อน +1

    మీ వీడియోలు చుస్తుంటే మా చిన్నపాటి జీవితం గుర్తొస్తుంది same to same మా అమ్మ మీలాగా అన్నీ పనులు చేస్తుంటే మేము 4 పిల్లలం అమ్మ వెంట తిరిగేవాళ్లం 80లలో నేను చెప్పేది same అదే లైఫ్ని మేరు చూపిస్తున్నారు మా పిల్లలకి నేను చెప్తున్నాను same మేమలగే పెరిగామని so మేరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి శ్రావణి all the best for your new bussiness

  • @SreelakshmiGandi
    @SreelakshmiGandi 3 หลายเดือนก่อน +11

    ముందు లైక్ కొట్టి తరువాత వీడియో చూస్తాను ❤

  • @DhruvaKumari-ex1dw
    @DhruvaKumari-ex1dw 2 หลายเดือนก่อน +2

    At what time you sleep at night, how many hours u sleep daily

  • @banothmounika9234
    @banothmounika9234 2 หลายเดือนก่อน

    Hi andi first time me videos chusthunnanu ee generation lo kuda me pillalaku intha manchi life ni isthunnaru....such a good thing and a wonderful mother....u are.....❤❤

  • @bhavishyathoganti6895
    @bhavishyathoganti6895 3 หลายเดือนก่อน +13

    Being a teacher I had been seeing schools introduce "experiential learning"
    I personally feel this type of techniques are being introduced in schools becze parents are not giving that in home.
    But mam you're great, your children are gaining lot of practical knowledge and hands on experience in many things. I feel that question useless.
    Very nice and useful video❤
    Moon view at the end of the video is woww❤

  • @sowbhagyayy4873
    @sowbhagyayy4873 3 หลายเดือนก่อน +1

    Meeru chala adrustavanturalivi andi

  • @nazus1207
    @nazus1207 3 หลายเดือนก่อน +1

    Hats off to you andi, mee videos natural ga vuntai, I really like your videos, chala mandi youtubers make ups, fashions tho vuntaru meeru natural ga vuntaru I like your videos, especially I like your jada 😍

  • @guduruushareddy2895
    @guduruushareddy2895 29 วันที่ผ่านมา

    Very inspiring

  • @narsingojubhagyalaxmi5461
    @narsingojubhagyalaxmi5461 3 หลายเดือนก่อน +3

    ❤❤❤❤ Chala bagunnaru bagudhi videos elanti life ante naku chala estam

  • @kondetipadma2655
    @kondetipadma2655 3 หลายเดือนก่อน +4

    Can't wait to get into the video 📸
    I'm really really excited
    Let's get into the video ❤

  • @raghuram3613
    @raghuram3613 หลายเดือนก่อน

    Sravani garu Mee videos chala baguntai andi daily Chusthanu

  • @gowthamibattu612
    @gowthamibattu612 2 หลายเดือนก่อน

    Baga cheparu...👍

  • @bindhupriya9425
    @bindhupriya9425 3 หลายเดือนก่อน +1

    Mam,, మీ లాంటి ఉత్తమమైన ఆలోచనలు,దృఢమైన అభిప్రాయాలు,నాకూ ఉన్నాయి,,
    అవీ ఆచరణలోకి రావాలని ప్రకృతినీ ప్రార్థిస్తున్నా!

  • @RajiV-s1s
    @RajiV-s1s 3 หลายเดือนก่อน +1

    Chla manche life God gift medam

  • @asurabhi7780
    @asurabhi7780 2 หลายเดือนก่อน +1

    వీడియో కోసం.

  • @88jaya18
    @88jaya18 3 หลายเดือนก่อน +4

    Sravanigaru mi videos ki edit ayipoyanandi mi videos kosam eduruchustunnanu❤

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu 3 หลายเดือนก่อน +3

    మంచి వీడియె అండి

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 3 หลายเดือนก่อน +1

    హాయ్ అండి శ్రావణి గారు గడిచిన అండి గడిచిన రోజులు చాలా బాగుంటాయీ👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు చాలా బాగా చెప్పారు 👌👌👌🙏🙏🙏🙏👍👍

  • @swarnaskitchen956
    @swarnaskitchen956 3 หลายเดือนก่อน

    Abba. Mee videos chustunte hyderabad lo unna naaku swargam lo unnatlu anipistundi sravani garu. Meeru chala adrustavantulandi. Meeku nachhinatlu undagalugutunnaru. Andariki ala undadu. Money okkate kaadu mana bhavalanu artham chesukune family kooda undali. Any how you are very lucky sravani garu.👌👌👍🌹🌹❤️

  • @sivaranivemula70
    @sivaranivemula70 3 หลายเดือนก่อน +15

    మనిషికి చదువు ఒకటే చాలదు,, మనిషిలా బతకడం కూడా వుండాలి, మా అబ్బాయి ఐఐటీ చదివాడు కానీ సంతోషంగా లేడు, మనుష్యులకు దూరమైయాడు, ప్రకృతికి,దూరమైయాడు ప్రేమకు దూరమైయాడు,,,, ఒక మిషన్లు బతుకు చున్నాడు పని పని

    • @sivaranivemula70
      @sivaranivemula70 3 หลายเดือนก่อน

      నా బాధ ఎవరికి చెప్పుకోవాలి తేలిక ఇలాపెట్టా

  • @suryaprakash7917
    @suryaprakash7917 2 หลายเดือนก่อน

    Chala thank you madam 😊

  • @kondetipadma2655
    @kondetipadma2655 3 หลายเดือนก่อน +2

    Beautiful 😍
    Your intentions are too good regarding life❤
    Your efforts are appreciated
    Thanks for sharing such an useful nd peaceful content
    With lots of love
    Your's Well wisher.

  • @ashwinivikas8462
    @ashwinivikas8462 3 หลายเดือนก่อน

    Akka your answer about education was very correct. Your family is very lucky ❤️

  • @BalaDhara-zf3dw
    @BalaDhara-zf3dw 2 หลายเดือนก่อน

    Sooooo emotional video❤

  • @arunabollapinni7867
    @arunabollapinni7867 3 หลายเดือนก่อน

    So beautiful living … you are living life Sravani garu😍👍

  • @moulimanuri9496
    @moulimanuri9496 3 หลายเดือนก่อน

    Amma me videos ssssssuper untai chustu undalani pistundi 💕💕💕💕💕💕💕💕💕

  • @madhusudhanaraodamacharala7892
    @madhusudhanaraodamacharala7892 3 หลายเดือนก่อน

    Chala bagundamma ni video. Pillalni chala healthy ga anthe viluvaga penchutunnav. Mi madulu superga waste ni bestga malichi kattinchina tiru super ga vundi.midi a vuramma.

  • @dsumalatha6312
    @dsumalatha6312 3 หลายเดือนก่อน +2

    Annaya nu chupinchandi akka

  • @PATTAPURAJYALAKSHMI-v9l
    @PATTAPURAJYALAKSHMI-v9l 3 หลายเดือนก่อน

    Chinna naati memories baaga gurthuchasaaru madam nice 👍👍

  • @navaneethareddymereddi3926
    @navaneethareddymereddi3926 3 หลายเดือนก่อน

    Chadhuvu gurinchi chala baga cheppavu sravani hattoff to you,manam prathiroju sampornamga gadapali jeevitham nerpinche chadhuvu aa class room nerpinchaledhu....na peru neeku gurthundho ledho kaani ninnu oka manchi friend laga feel avthanu manam kalisina kalavakapoyina u r my friend 😊meeru pillalu inthe santhoshamga undali ❤❤

  • @Manasavishnu4499
    @Manasavishnu4499 3 หลายเดือนก่อน

    Nenu kuda panasa ginjalu boil chesi goruchikkudu curry lo vesi fry la chesta chala bavuntadi

  • @saisaralag7622
    @saisaralag7622 3 หลายเดือนก่อน

    Kanula panduga 😍👌
    May this peaceful life be with u forever 🥰🙏🏻

  • @rojamani6564
    @rojamani6564 3 หลายเดือนก่อน +4

    హాయ్ శ్రావణి అది కిరోసిన్ బుడ్డీ మా చిన్నప్పుడు కూడా ఉండేది నాక్కూడా తెలుసు అండి😊😊 వీడియో చాలా బాగుంద పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు❤❤

  • @panduvedagirivedagiri920
    @panduvedagirivedagiri920 3 หลายเดือนก่อน +1

    Madulu plan bagundhi sravanigaru

  • @sirishasriram1930
    @sirishasriram1930 2 หลายเดือนก่อน

    That lamp brought back old memories and tears, my mother passed away in 2021, she too liked plants

  • @kasulamouni6760
    @kasulamouni6760 3 หลายเดือนก่อน +1

    Good message

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 3 หลายเดือนก่อน +1

    Evandi pillalani poyyi ki doornga pettandi pillalu jagrata god bleas you all the best

  • @arunaramu9877
    @arunaramu9877 3 หลายเดือนก่อน

    Chala baga cheparu sravani hi

  • @dr.sarika
    @dr.sarika 2 หลายเดือนก่อน

    Loving the slow life ❤🌺💐🥙🍎🦜⚛️🙏 thank you for sharing your beautiful home and activities andi. Honestly, life in the fast lane is too stressful, painful, not worth it.

  • @vklakshmin7984
    @vklakshmin7984 3 หลายเดือนก่อน +1

    Ye vooru andi

  • @padmalatha2309
    @padmalatha2309 หลายเดือนก่อน

    Vedio bagundhi.
    Ma enti loelanti department vundydhi.
    Chala happy anipsthundhi.
    Jangaon dist. Telagana

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 3 หลายเดือนก่อน +1

    అవును బంగారం నేను బుడ్డి దీపం లోనే చదువుకున్నాను బంగారం మీరు దీపం చూపిస్తే నాకు చాలా ఆనందం అమ్మ గారి ఇంట్లో ఇప్పటికీ ఉంది బంగారం చిన్ని బంగారం కనిపించింది హ్యాపీ గాంధీ వీడియో బంగారం కొద్దిగా లేట్ అవుతుంది ఏమనుకోవద్దు

  • @singithamshivani9607
    @singithamshivani9607 3 หลายเดือนก่อน +2

    Sravani garu pooja chestunte e roju vedio petara ani alochanalu vastunnaayi

  • @vasavisyamala9362
    @vasavisyamala9362 2 หลายเดือนก่อน

    Chala bagunayi andi mi videos manasuki happy ga anipistumdhi.oka chinna request miru miku unna sinness ni ela thaggimchukunnaru natural ga chepthara.naku same breathing problem umdhi....

  • @hymamovva9318
    @hymamovva9318 3 หลายเดือนก่อน +4

    శ్రావణి గారు అదే కిరోసిన్ బుడ్డ అండి మా ఇంట్లో ఇప్పటికీ లాంతరు ఉందండి..

  • @SunithaMerlapaka
    @SunithaMerlapaka 3 หลายเดือนก่อน

    Mi videos ante chaala estam naaku Nature ni meeru bhaga enjoy chesthunaru

  • @saisuni8960
    @saisuni8960 2 หลายเดือนก่อน +2

    మేడం మీరు ఎక్కడ ప్లేస్ తీసుకున్నారు, ఎంత ఖర్చు ఐయింది, అన్ని వివరం గా చెప్పచు కదా....

  • @RaviPrakash-gl5zy
    @RaviPrakash-gl5zy 3 หลายเดือนก่อน

    very nice mam

  • @Sunitha_mada
    @Sunitha_mada 2 หลายเดือนก่อน

    Hi mam super video all the best ❤

  • @sivaranivemula70
    @sivaranivemula70 3 หลายเดือนก่อน +6

    నాబాథ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలాపెట్టా,,, చదువులూ వుండాలి,,, మనిషి ప్రశాంతమైన,నిండైనజీవితం, వుండాలి, మీ పిల్లలకు మీరు ఏర్పాటు చేసారు, గుడ్ సంతోషంగావుంది

    • @jayasathwik.g7793
      @jayasathwik.g7793 2 หลายเดือนก่อน

      Gvt job అయితే.. పల్లెటూర్లో ఉండి జాబ్ చేయొచ్చు..బెస్ట్ thing gvt job

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 3 หลายเดือนก่อน

    sravani garu super

  • @Jagriti_050
    @Jagriti_050 3 หลายเดือนก่อน

    ❤ చాలా బాగున్నాయి అమ్మ మీ వీడియోలు

  • @JasrithaKethri
    @JasrithaKethri 3 หลายเดือนก่อน +1

    Sravani.garu.please.andi.pillalanu.arogyanga.unchadaniki.emi.cheyalo.enni.rojulakokasari.motion.ki.veyali.ala.full.details.cheppandi.full.day.foods.tho.saha

  • @varshasri4182
    @varshasri4182 3 หลายเดือนก่อน +2

    Home tour cheyandi akka

  • @sarojinidevikari2992
    @sarojinidevikari2992 3 หลายเดือนก่อน +1

    Ne life stile bagundi ra❤

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 3 หลายเดือนก่อน

    Super andi

  • @rajyalakshminandula2302
    @rajyalakshminandula2302 3 หลายเดือนก่อน

    nijam chepparu andi

  • @veeraprabha2355
    @veeraprabha2355 3 หลายเดือนก่อน

    Sathyam cheppaaru namaste mam 🙏

  • @43_gowthamchowdary85
    @43_gowthamchowdary85 3 หลายเดือนก่อน +2

    మా పిల్లలు కూడా చిన్నప్పుడు అంతే స్కూల్ నుంచి రాగానే మొదలు పెడతారు ఏపని చేస్తునా వెంట | తిరిగి చెప్తూ ఉండేవాళ్ళు

  • @annapurnayedlapalli9771
    @annapurnayedlapalli9771 3 หลายเดือนก่อน

    Hi sravani garu me paddatulu anni baunnayi andi velayte memmalni kalavalani anipistu untundi

  • @infnityboy2735
    @infnityboy2735 3 หลายเดือนก่อน +1

    Panasa pikkalni udakapettukuni kuda tintaru Chala baguntayi.

  • @Radhammagariabbayi
    @Radhammagariabbayi 3 หลายเดือนก่อน +1

    Miru chilakani chupinchandi medam plz plz

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 3 หลายเดือนก่อน

    Hi sravani super vidio ❤❤❤❤

  • @DUDEKULAAMMAJAN
    @DUDEKULAAMMAJAN 3 หลายเดือนก่อน

    Very nice voice

  • @srikanthreddy3228
    @srikanthreddy3228 3 หลายเดือนก่อน +2

    Akka kalupu kosam mene tractor tisukondi akka meru driveing chayandi easy ga vuntundi

  • @Manaworlds1430
    @Manaworlds1430 3 หลายเดือนก่อน

    🙏🙏

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 3 หลายเดือนก่อน +2

    వర్ష తల్లి బంగారం అప్పుడే పెద్దగా అయిపోయింది ❤

  • @vanithaadlavanitha7933
    @vanithaadlavanitha7933 3 หลายเดือนก่อน

    Supper supper woumen meru😊

  • @BalaDhara-zf3dw
    @BalaDhara-zf3dw 2 หลายเดือนก่อน

    Gundu mallelu super❤

  • @lakshmidevi5756
    @lakshmidevi5756 3 หลายเดือนก่อน

    Ma'am could you please share your kids meal plan

  • @Bala-g3u
    @Bala-g3u 2 หลายเดือนก่อน

    What is the significance of "clouds” in "Sravana Masam"?, "Sravana Meghalu"

  • @itsmevenish7439
    @itsmevenish7439 3 หลายเดือนก่อน

    So naice sister

  • @allasrujanaalla8619
    @allasrujanaalla8619 3 หลายเดือนก่อน +1

    Akka home tour cheyyara

  • @padmaraju461
    @padmaraju461 3 หลายเดือนก่อน +1

    Akka meeru nonveg thintara

  • @sivanageswari4153
    @sivanageswari4153 3 หลายเดือนก่อน

    Super ❤❤❤❤❤❤

  • @Skandhamaata
    @Skandhamaata 3 หลายเดือนก่อน

    A seeds ni koncham smash chesthe baguntundi akkaaa

  • @saidanisadik3702
    @saidanisadik3702 3 หลายเดือนก่อน

    Hi sara ani garu lee videos nenu regullarga chustanu
    Chala chala bagunntai
    Pillala vushayam lo caring chala nachutundhi naku
    Meru chysee parathi pani isstam
    Mee peratlo tualsi mokka chaka chakkaga perigindhee aandi
    Tulasee kotta pooja chystu vloge chyandi chudalani vunndi
    Yappudo starting lo chusanu mee pooja plezzzzz andi
    And god bless you meru elagay manchee manchee vloges chyalani korukuntunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍🙏🙏🙏🙏😍😍😍🙏

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 3 หลายเดือนก่อน +1

    ఆముదం దీపం మగవారు చూడ కూడదు అందుకు ఇంట్లో వెలిగించ కూడదు అని చెప్పే వాళ్లు మా నానమ్మ గారు,, కిరోసిన్ వాడ వచ్చు, nice vlog,, but ఆ వాసన నచ్చేది కాదు,, nice vlog

    • @asobha5984
      @asobha5984 3 หลายเดือนก่อน +1

      కిరోసిన్ దీపాలకు ముందు ఆముదపు దీపాలే వుండేవంట కదండీ మా నాన్నగారు ఆముదం దీపపు వెలుగులోనే చదువుకునే వారట

  • @srujanpranavbrothers123amma
    @srujanpranavbrothers123amma 3 หลายเดือนก่อน

    Same naa feeling ade pillala vishayam lo andi

  • @sireeshamandapati9116
    @sireeshamandapati9116 3 หลายเดือนก่อน

    Naaku panasagin KH ala koora chaalaa ishtam

  • @himatejakurra8341
    @himatejakurra8341 3 หลายเดือนก่อน

    Panasa vithanalu nanapetti ,cooker lo vandukuni ,gugillu laga popu kuda veskovachu sravani garu

  • @gantivenkatraogantivenkatr9935
    @gantivenkatraogantivenkatr9935 3 หลายเดือนก่อน

    Nice video sister ❤

  • @madhavilathabaddepudi7559
    @madhavilathabaddepudi7559 3 หลายเดือนก่อน

    Kalupu cut cheyyalante brush cutter use avuthundhi.

  • @rajanipc2188
    @rajanipc2188 3 หลายเดือนก่อน +1

    Hi madam mee health jagratha madam.

  • @karanammanjula4441
    @karanammanjula4441 2 หลายเดือนก่อน

    Hi sravani garu meelo nannu chuskuntunna ❤

  • @tummalalakshmi8902
    @tummalalakshmi8902 2 หลายเดือนก่อน

    Hi Andi meeru mushrooms kuuda tayaaru chepinchandi

  • @darshansony6249
    @darshansony6249 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @KH-cq6ub
    @KH-cq6ub 3 หลายเดือนก่อน +1

    Morning yepud tintaru mari

  • @kudurupakasrilatha8506
    @kudurupakasrilatha8506 3 หลายเดือนก่อน

    Andamina jevitham ,matti patralu ela clean chestanandi.

  • @dragonfruitfarm8489
    @dragonfruitfarm8489 2 หลายเดือนก่อน

    Avunu akka buddi antaru memu kuda from anantapur
    Ma nanna current pothe buddi pettukuni chafuvukopa Ane vadu aaa days chala bagundevi baga edupochhesthundi aa days taluchukunte

  • @lakshmiraghu4802
    @lakshmiraghu4802 3 หลายเดือนก่อน

    Panasa vithanalu naku chala istam

  • @crazychittigang1688
    @crazychittigang1688 3 หลายเดือนก่อน

    Kalikaalam looo una jaanaki maatha laaa unaru .
    I really like ur life style.
    Meee husband kuda chaala great.
    Kanipinchani naalugoo simham emo me husband.
    Memalni baaga support chesthunaru .

  • @himabindu7040
    @himabindu7040 3 หลายเดือนก่อน

    Varsha ala me venuka thiruguthunte bale cute ga vundi,malli chethilo jamakaya okati 😋😀😀