పుగాకు తోటల గురుంచి నేను కూడా అలాగే ఆలోచిస్తాను శ్రావణి గారు. ఈ కలికాలం లో మీరు ఎంచుకున్న జీవన విధానం అనిర్వచనీయం. ప్రకృతి తో జీవనం సాగిస్తున్న మీ జీవనవిధానానికి పంచభూతాల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది.
శ్రావణి గారు నమస్తే అండి నాకు కూడా చాలా ఇష్టం అండి పనస తొనలు పిక్కలు అంటే చిన్నప్పుడు అలాగే తినే వాళ్ళము కాల్చుకుని పలాస తో నీరు ఒలుసుకు నుంచి నాకు కూడా చాలా ఇష్టంగా తినే వాళ్ళము నీ చేతికి ఎర్రగాజులు కూడా చాలా బాగున్నాయి అచ్చం మాగారు గాజులు అలాగే అలాగే ఉండేవి మమ్మల్ని చూస్తే నాకు అదే గుర్తు వచ్చింది మీ తమ్ముడు గారు గు పోవేం ప్రదేశంచాలా బాగా జరిగింది మీరు చాలా బాగా చూపించారు వీడియో నైస్ వీడియో బాగుంది మీవారు రాలేదండి శ్రావణి గారు ఒకవేళ వస్తే మీరు చూపించలేద ఆండి నమస్తే అండి శ్రావణి గారు💐💐💐🙏🙏🙏🙏🙏👍👍👍
హాయ్ శ్రావణి గారు మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం ఎవరన్నా బ్యాడ్ కామెంట్స్ పెడితే వదిలేయండి మా కోసం వీడియోస్ చేయండి గృహప్రవేశం చాలా బాగా జరిగింది అండి చాలా సంతోషంగా ఉంది చూసినందుకు
రైతులు కష్టాలు , అలాంటి సంఘటనను చూసినప్పుడు, పొగాకు రైతుల పట్ల సానుభూతి తెచ్చుకోవడం కష్టం. అలాగే ఒక పక్క తిండి సరుకులు లేక, ధరలు పెరిగిపోతున్నాయి ,దానికి పరిష్కారం స్పష్టం. పొగాకు పోలాల్ని పళ్ళ తోటలు గానో,లేదా వరి పప్పుల పొలాలుగా చెయ్యచ్చు కదా అని ఉండేది. నాకు ఏదైనా lottery లో చాలా డబ్బు వస్తె ( టికెట్ లు కొనే అలవాటు లేదు లెండి), ఆ పొలాలను కొనేసి తిండి గింజల పొలాలు గా మార్చాలని ఉండేది.
Chala bagundhi hangula..arbhataalu lekunda..paddathulu Miss avakunda...nidra Miss ayindanukondi....mee pongali super...alane cheyalata... don't worry...last lo meeru cheppinatlu ento middle class vallamu...mana premalu... super...green saree super
Hai andi maadi guntur maa ammamma valla vuru velletappudu anjaneya swami vigraham kanipistundi,me videos regular ga chustanu,me life style baga nacchindi
మీరు పొగాకు గురించి చెప్పింది కరెక్ట్ అండి కానీ ఎవరు పట్టించుకున్నారు చెప్పండి మేము కౌలుకు తీసుకుంటాము ఫలము అయితే మేము శనగ వేసుకుంటాము శనగ పొగాకు అంత రేటు ఉండదు కదా అందుకని ముందు పొలం యజమానులు పొగాకు పంట వేసే వాళ్లకే ఇస్తారు ఎందుకంటే ఎక్కువ రేటు ఇచ్చి వాళ్ళు కౌలుకు తీసుకుంటారు ఆరోగ్యాన్ని ఇచ్చే పంట కంటే అనారోగ్యాన్ని ఇచ్చే పంటకి ఎక్కువ విలువ ఉన్నట్టుంది
Meru chupinche roads ani talisinatle unai kani identify cheyatam kastam ga undi talusa mam enduko😂 Tenali o Amaravati road lo evo kani guntur a. Emadhya urlu veltunte ala chustu untunanu andi, me gate ekadina kanipistadi emo ani😂 Me videos pichi pichiga cover chestuna 1 year mundu nunchi ani. Ma anna ki akka la ki andariki alavatu chesastuna. Ma andariki nature living ante chala istam andi❤
Chusara sis... Nenu last time meku chayppa about phone gurinchi.. Eppudu anthay ...e generation kids manam entha mana control unnaru annukunna vallu bhayata ki waylli nappudu automatically nerchu kuntaru...bhayata antha free ga undi intiki vachaka mana control antay adhi mana problem..vallu inka control ga feel avutharu ... Andharu ala kadhu kani 95% alanay unnaru...
Anyway this is my first comment me vedio starting nundi watch chesthunna memmalni chusthunte nannu nenu chukunnatlu untundi ela life ni marchukotam chala kastam meru andhulo oka adugu mundhuku vesaru ponilendi ela milo nannu chusukuntanu.
Since 1972 downloading changing overthrong overlapped 👄👄 amplified volume following constant irrelevants 👄strips changing subjects (finally decided, wrong zerox everythings exceeds no reasons, without reasons to spreads water 💧💦 barrage)
Namaskaram 🙏 00:15 why so dull 🥺 missing kid's anukunta ☹️ 00:36 village roads are so beautiful 🥳 01:00 Ah tobacco leaf chupiste bagundedhi 🧐 02:00 correct cheparu 👍 02:15 sudden ga chusi peechu metayi anukuna 😂 Yes we know seeds ne kalchukoni tintaru ...tasty 😋 03:25 Aludu ahhh majacka🤣 4:21 ee frame bagundhi 👌 04:39 oka sheep ne car lopalaki lakovalsondhi .... function ki saripoyedhi 😂🤣🤭 04:57 maa Ooru means - Ooru Palleturu Deeni Theere Amma Theeru Kongulona Dasipetti Kodukukiche Prema Veru Ooru Palleturu Deeni Theere Kannakuthuru Kandla Mundhe Edhuguthunna Sambarala Panta Pairu 🤩 05:10 Hey chapalu 🐠 🐟 chapaleeee 🤓🤭 05:30 vedhik be like 🧐 enti mummy apude vachesavu 🤣🤣 05:50 Adhigooo Bangaru varsha thalli 💕🥰 06:00 fafam 👻 but kids are blessed to find all that homely love and affection at your mom's place...that's why they are not missing you 🤭 Good to see kids happy face 👏👏 Bless everyone who' were taking care of those kids 🙏 06:26 Amma garu namaskaram 🙏🙏 06:38 ee frame bagundhi 👌 look how healthy and happy she is 🙌 07:20 hey gold bindalu tapala gifts...haaa Full rich rich "srawanamegam9" 🤑💰 07:46 Aakesi Pappesi… Buvvesi Neyyesi... Neeko Mudda varsha thalli ki oka Muddha🫣🤭🤓🫢🤫 08:00 never ate kudumulu 😳🥺 12:20 bale ga unayi Mee gurthulu ...cheruvu ante mom's house... Anjaneya Swami ante guntur 🤓😄 last video lo light chusi anaru...vachesamu Inka intiki ani 🤣 13:15 🤭🤭🤭 fafam vedhik 🤫🤫🤫 13:36 abha samanu andaramu tiskuvelthunamu anta ....you are recording videos 🤣🤣🤣👻👻👻 varsha thalli doing all the work 🫣🫣🫣 14:12 Lift phobia na 😳🧐 14:18 yes... same to same your mom's face👌 15:40 ardam ayendhi you have Acrophobia 😳 16:44 why Amma is having angry face 🤔😦🤔 17:20 varsha bangaru thalli 18:46 yes ... mahalakshmi compulsory ga undali 20:10 meku bindha boruvu ah 😯😳 daily mountain antha work chese meku ee bindha oka sand partical laga .... Yeah it's heavy when climbing steps ☹️ 20:52 shocking 😮 22:19 Meeru chesukuna kotha poyi gurthuki vachindi 🤭👻🤫👻🤫 daniki kuda ellane chesaru ani 🫣👻🫣 23:25 yes correct ga cheparu 👍 24:00 super 👌 Paalu epudu pongistaru 🤔🤔 24:37 Jai jai venkatraman 💪💪 24:49 🤣🤣 Fafam 🤭🤭 25:15 wow super tip 👌 26:37 bale neendu ga all sides nunchi paalu pongayi 👏👏 super 👏👏 26:55 meeru chesindhi juice 🙈payasam juice 🙈🧃🧃🧃🤣🤣🤣 28:45 haaa epudu looking so fresh and good...well dressed 🙌🙌 29:14 nice frame 👌👌 32:58 bye bye 👋👋👋👋 Missing Bheem ☹️ Challa Bagundhi video 🙏🙏🙏 Mee Anaya and vadina gariki - Happy New Home!!!! May the walls ring with love and laughter!!!! A new home is a place for memories to be made and dreams to come true..... Congratulations! 💐🙏💐
పుగాకు తోటల గురుంచి నేను కూడా అలాగే ఆలోచిస్తాను శ్రావణి గారు. ఈ కలికాలం లో మీరు ఎంచుకున్న జీవన విధానం అనిర్వచనీయం. ప్రకృతి తో జీవనం సాగిస్తున్న మీ జీవనవిధానానికి పంచభూతాల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది.
నేను కూడ పాయసం ఇలానే చేస్తాను శ్రావణి గారు. అలానే నాకు బాగుంటుంది.
శ్రావణి గారు నమస్తే అండి నాకు కూడా చాలా ఇష్టం అండి పనస తొనలు పిక్కలు అంటే చిన్నప్పుడు అలాగే తినే వాళ్ళము కాల్చుకుని పలాస తో నీరు ఒలుసుకు నుంచి నాకు కూడా చాలా ఇష్టంగా తినే వాళ్ళము నీ చేతికి ఎర్రగాజులు కూడా చాలా బాగున్నాయి అచ్చం మాగారు గాజులు అలాగే అలాగే ఉండేవి మమ్మల్ని చూస్తే నాకు అదే గుర్తు వచ్చింది మీ తమ్ముడు గారు గు పోవేం ప్రదేశంచాలా బాగా జరిగింది మీరు చాలా బాగా చూపించారు వీడియో నైస్ వీడియో బాగుంది మీవారు రాలేదండి శ్రావణి గారు ఒకవేళ వస్తే మీరు చూపించలేద ఆండి నమస్తే అండి శ్రావణి గారు💐💐💐🙏🙏🙏🙏🙏👍👍👍
నాకు కూడా పనస తొనలు అంటే చాలా ఇష్టం అక్క😋
వర్షా కూడా ముద్దుగా పని చేసేస్తుంది 😊
ఇల్లు చాలా బావుంది అక్క👌👌
Thank you anitha 😊
Pogaku gurinchi meru chepindhi chala corrent sravani garu .manam pandinchi sampadhinchi adhi pillala vyasananiki maname caranam avthunnam.
చాలా బాగుంది అండి చాలా సంతోషంగా ఉంది సూపర్
Sravani nilanti manasu andariki ravalani aa bhavan thudi korutunanu❤
Ento hayiga untadi mee dubbing and bgm. Family ki subakankshalu!
Your explanation and your voice Chala bagundi.madam garu.
హాయ్ శ్రావణి గారు మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం ఎవరన్నా బ్యాడ్ కామెంట్స్ పెడితే వదిలేయండి మా కోసం వీడియోస్ చేయండి గృహప్రవేశం చాలా బాగా జరిగింది అండి చాలా సంతోషంగా ఉంది చూసినందుకు
మీ జుట్టు చాలా బాగుంది మీరు చీర కట్టుకునే విధానం కూడా చాలా నైస్ గా ఉంది ఫుల్ హాండ్స్ బ్లౌజులు అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు కట్టుకొని చీరలు బాగుంటాయి
మా అన్నయ్య వాళ్ళు ఫిరంగిపురం లో వుంటారు నేను కూడా పొగాకు చూసాను కొండవీడు చూసాము పువ్వుల తోటలు చాలా బాగున్నాయి
వీడియో చాలా బాగుంది శ్రావణి గారు 👌👌👍👍
Thank you Padma gaaru😊
Miru same cine actor Archana laga untaru, natural beauty, ela annanani yemi anukovaddu, just compliment
TQ అండి..
Akka meru so like love you akka ❤❤🎉🎉
Mam manchi classic movie chusinattuga untundhi,, mee videos
Chala bagundhi video felt like we are there with you all. New house subhakansalu for your brother's family.
Avnu sravani garu panasa pandu seeds kalchkoni tinte super untayi my most favourite
Naaku kuda Priyanka gaaru😊
Sravani garu, mee ammagaru, old actress Kanchana garilaa vunnaaru😊👌👌
రైతులు కష్టాలు , అలాంటి సంఘటనను చూసినప్పుడు, పొగాకు రైతుల పట్ల సానుభూతి తెచ్చుకోవడం కష్టం. అలాగే ఒక పక్క తిండి సరుకులు లేక, ధరలు పెరిగిపోతున్నాయి ,దానికి పరిష్కారం స్పష్టం. పొగాకు పోలాల్ని పళ్ళ తోటలు గానో,లేదా వరి పప్పుల పొలాలుగా చెయ్యచ్చు కదా అని ఉండేది. నాకు ఏదైనా lottery లో చాలా డబ్బు వస్తె ( టికెట్ లు కొనే అలవాటు లేదు లెండి), ఆ పొలాలను కొనేసి తిండి గింజల పొలాలు గా మార్చాలని ఉండేది.
Chala bagundhi hangula..arbhataalu lekunda..paddathulu Miss avakunda...nidra Miss ayindanukondi....mee pongali super...alane cheyalata... don't worry...last lo meeru cheppinatlu ento middle class vallamu...mana premalu... super...green saree super
Thank you andi 😊🙏
Varsha paapa chaalaa muddhugaa cute gaa vundhi🎉🎉🎉
వర్ష తల్లిని ఎత్తుకోవాలని ఉంది 😊
Meeru swachaBharath cheyinchadam baagundi
Children will learn to be responsible
Aavuni middhelekkinchadam naaku istam undadu
Meeru ade feel ayyaaru
Meeru porapatuna kuda tempt avakandi..you are blessed to have beautiful house of your own
Varsha chala cute andi❤❤
Thank you Swathi gaaru😊
అవును బంగారం నేను కూడా చిన్నప్పుడు కాల్చుకొని తినేదానికి ఇప్పటికి కూడా అలాగే చేస్తాను బంగారం
Area ekkda memu kuda chustunnamu please reply.cost kuda cheppndi
అమ్మ మీరు చాలా గ్రేట్ 🙏🙏
చాలా బాగుందమ్మా.,.
ఏటుకురు ఆంజనేయ స్వామి, ఏ ఊరు మీది
Chalabagachoopinchaaru. Meerandaru chaala height vunnaru
Guntur district anta halaheightvuntaaru..
Aavinfi anta N vijayalakshmi
Very Good video so meru great andi
అవునండి మేము కూడా చిన్నప్పుడు పనస పిక్కల్ని కాలిస్తే తినేవాళ్ళము. కాని పనస తొనల వాసన ఇష్టపడను.
Hi akka...nice vlog..❤.Mee pregnecies and delivery experience share cheyyandi akka..and tips kuda...maalanti vaallaki help avthai..thank you
Thappakunda srividya😊
Thank you akka..
varsha is so cute akka 😘
25 minutes ki pulla kadu sravani garu .jammi tree komma gruhapravesam ki important ade
Illu entha cost andi
Meeru chalaa lucky andi
Even I studied in St Joseph girls high school, Guntur
Hi sravani garu mi video s anni chala baguntai super andi
Thank you anitha gaaru
Nice video sister Varsha talli soo cute
Sravani garu , miru tamilnadu munaga eh site nundi order chesaro cheptara
Me voice chala baguntundhi
Me house kuda chupinchavachu kadhandi
సూపర్ 👌
You are truly my comfort, serenity.shamim✔🕊💔💞🤝💏
धनवाडीलाल 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Mee black beads collection pics chupinchandi sister... anyway addicted to your videos....
Me videos kosam 4days nundi yeduru chusthunnanu akka
Set bellet petukovadam ala vatu chesukondi
Mi inti gruhapravesamlo ma oori pujari and ma oori ammayi aina na chinnanati snehithuralini chusanu, thanani gurthupattataniki chala time pattindhi
Ma vadhina andi
Yes......
Chinnappudu ippudu jaaji ela undho antha thin ga undedhi baley cute ga..... Ippudu bagundhi kani appudu inka cute...
Plywoods 💯💯 🔥 componions
Cute varsha thalli
Avunu Andi same Naku kuda meeru archana lage anipistaru.❤
హాయ్ శ్రావణి సూపర్ వీడియో 👌👌👌👌👌👌👌❤❤❤❤❤
Thank you roja mani gaaru😊
Hai andi maadi guntur maa ammamma valla vuru velletappudu anjaneya swami vigraham kanipistundi,me videos regular ga chustanu,me life style baga nacchindi
Thank you prasanna gaaru😊
13:20 Tappukadha andi. Me babu ki cheppali
Hi andi ela ఉన్నారు nice video super vachaka dishwasher review చేయండి ప్లీజ్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి సిస్టర్ ❤❤❤ అడిగానని ఏమనుకోకండి సిస్టర్ ప్లీజ్
Chestaanandi😊
@@sravanamegham ok tq so much reply ఇచ్చినందుకు సిస్టర్ 🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️
Constant since non maintained negative directions changing pivotes on subject
Pesarapappu & saggubiyamu vesthe baguntundhi andi
Ok saraswathi gaaru next time try chestaanu😊
మీరు పొగాకు గురించి చెప్పింది కరెక్ట్ అండి కానీ ఎవరు పట్టించుకున్నారు చెప్పండి మేము కౌలుకు తీసుకుంటాము ఫలము అయితే మేము శనగ వేసుకుంటాము శనగ పొగాకు అంత రేటు ఉండదు కదా అందుకని ముందు పొలం యజమానులు పొగాకు పంట వేసే వాళ్లకే ఇస్తారు ఎందుకంటే ఎక్కువ రేటు ఇచ్చి వాళ్ళు కౌలుకు తీసుకుంటారు ఆరోగ్యాన్ని ఇచ్చే పంట కంటే అనారోగ్యాన్ని ఇచ్చే పంటకి ఎక్కువ విలువ ఉన్నట్టుంది
versha yellow dress bagundi andi.
Thank you rajya lakshmi gaaru 😊
Sravani garu epudu meru guntur lona vunara naku meru antey chala estam andi kudiritey vachi kalusthanu chepandi chepandi pls
Lenadi e saari vachhinappudu thappakunda chepthaanu 😊
Ok sravani garu thank u for ur reply
Hi akka, nice to see your family. Hearty congratulations to your brother for the new house. Please wish him from my end
Thappakunda ashwini,thank you😊
Nice video shravani garu
Thank you lalitha gaaru😊
Meru chupinche roads ani talisinatle unai kani identify cheyatam kastam ga undi talusa mam enduko😂 Tenali o Amaravati road lo evo kani guntur a.
Emadhya urlu veltunte ala chustu untunanu andi, me gate ekadina kanipistadi emo ani😂
Me videos pichi pichiga cover chestuna 1 year mundu nunchi ani. Ma anna ki akka la ki andariki alavatu chesastuna. Ma andariki nature living ante chala istam andi❤
Thank you bhavishya gaaru
Chusara sis...
Nenu last time meku chayppa about phone gurinchi..
Eppudu anthay ...e generation kids manam entha mana control unnaru annukunna vallu bhayata ki waylli nappudu automatically nerchu kuntaru...bhayata antha free ga undi intiki vachaka mana control antay adhi mana problem..vallu inka control ga feel avutharu ...
Andharu ala kadhu kani 95% alanay unnaru...
Akka video bhaaga chesau.akka nenu epudu palu.vesi pongali petanu.e madya. O video chusi god prasadam only palatho cheyamannaru.ani.palu posi chesa.sem milage .so ponli niru posi udikinchi.tharuvatha Pali neye poyali.ani ardaminadi.radaspatmiki.ma mother same ela chesindi so Naga raledi.mana peravalu Pali niru neye koncham vesi Poe mida pedatharu.vati gine petttakudadu.akka.mundu Pali pongichi.taruvatha.palu sugar vesi.adariki estaru.vachinavariki.tharu tvatha pongali chestaru.maside.vatigine poemida petaku akka.ok naku telisindi.nenu chepa.marala.pongali dinchemundu.koncha pali.half glass.and gee.vesi.dinchutharu.ma nannamma.varu.chesedi.nenu.chinnapudu.vinna anthe.ok Akka bimde chinadi konukovali.elantapudu.ok na moyalikada .esari evarikina salaha e.
Nenu kuda guntur st. Joseph's
Sravani madam. Adabidda fullwhaterbindha taken going in home 🏠exlant fine. Venkateshwara swamy bless🙏 jo
Thank you Jaya gaaru😊
Anyway this is my first comment me vedio starting nundi watch chesthunna memmalni chusthunte nannu nenu chukunnatlu untundi ela life ni marchukotam chala kastam meru andhulo oka adugu mundhuku vesaru ponilendi ela milo nannu chusukuntanu.
Thank you thanvi gaaru 😊
🎉🎉🎉
Maa kadapa side day timelo pagalu chestaru gruhapravesm andi
😊
SHELONIAN
Contrary to natural order
SHELL GIGNESTHARICHEWINAR
MAKING RICCHIO
WISDOM DOM
LUDOSCRIPT
NICARDIPINE:
NASSAUTI GROUPER
(ENVISION Nicardipinephelus striatus)
Nicardipinephetridact
(Envision gignesthiarwawinicardipine phelis striatus)
Electrocardiography
GROUSE Magnum bonum
(Bonasartel bonasiat give guilt to rise assessments atvyal mulichin)
Electrocardiography
In A conventional scalar electrocardiography
GROUND ELDER QUESTION
(Chimessidao|olinatigrariax chrylophuds)
HADDOCK Alled ammunition
(Tharmessidiaecargolefinus polucidapulinatigrariax chrylophuds)
Polucidapulinatigrariax chrylophuds
Polucidapulinatigrariax electrocardiogram chrylophuds
మీది ఏ ఊరు అండి
Devudu mimmalni baga chudali…Anna chelli alane undali..ippudu egos velli em pilavatledu
Palakaluru lo kada andi appartment
Anukunta andi😊
👍💐👌
Hii akka meru ee video loo training gurinchi chepaledhu akka
Marchipoya ma thappakunda next video lo full details istaa,im sorry emi anukoku
@@sravanamegham okay akka❤️
👌👌
Cementary componions
Ma pillala school kuda St. Joseph English mideam high school.
పాలు పొంగించేటప్పుడు బియ్యం కడగ కూడదు బియ్యం లో కొంచెం ఆవు నెయ్యి కలిపి పాలల్లో వేసేయ్యాలి
Hi chala bagundi mee life.
Super
Supar😊
Cost entha ayindi sis , enni rooms flat sis cheypthara
Theliyadhandi kanukoni chepthanu 😊
@@sravanamegham ok sis
ఎప్పటి లా, హాయి గా.....
Oil componions
🙏🙏🙏🙏🙏🙏👌💐🌹😊
Since 1972 downloading changing overthrong overlapped 👄👄 amplified volume following constant irrelevants 👄strips changing subjects (finally decided, wrong zerox everythings exceeds no reasons, without reasons to spreads water 💧💦 barrage)
Maa Babu Peru Mokshagna Ram Andi
Sravani garu p0qaku to pesticides tayaru chestaru andi
Namaskaram 🙏
00:15 why so dull 🥺 missing kid's anukunta ☹️
00:36 village roads are so beautiful 🥳
01:00 Ah tobacco leaf chupiste bagundedhi 🧐
02:00 correct cheparu 👍
02:15 sudden ga chusi peechu metayi anukuna 😂
Yes we know seeds ne kalchukoni tintaru ...tasty 😋
03:25 Aludu ahhh majacka🤣
4:21 ee frame bagundhi 👌
04:39 oka sheep ne car lopalaki lakovalsondhi .... function ki saripoyedhi 😂🤣🤭
04:57 maa Ooru means -
Ooru Palleturu Deeni Theere Amma Theeru
Kongulona Dasipetti Kodukukiche Prema Veru
Ooru Palleturu Deeni Theere Kannakuthuru
Kandla Mundhe Edhuguthunna Sambarala Panta Pairu 🤩
05:10 Hey chapalu 🐠 🐟 chapaleeee 🤓🤭
05:30 vedhik be like 🧐 enti mummy apude vachesavu 🤣🤣
05:50 Adhigooo Bangaru varsha thalli 💕🥰
06:00 fafam 👻 but kids are blessed to find all that homely love and affection at your mom's place...that's why they are not missing you 🤭 Good to see kids happy face 👏👏
Bless everyone who' were taking care of those kids 🙏
06:26 Amma garu namaskaram 🙏🙏
06:38 ee frame bagundhi 👌 look how healthy and happy she is 🙌
07:20 hey gold bindalu tapala gifts...haaa Full rich rich "srawanamegam9" 🤑💰
07:46 Aakesi Pappesi… Buvvesi Neyyesi...
Neeko Mudda varsha thalli ki oka Muddha🫣🤭🤓🫢🤫
08:00 never ate kudumulu 😳🥺
12:20 bale ga unayi Mee gurthulu ...cheruvu ante mom's house... Anjaneya Swami ante guntur 🤓😄 last video lo light chusi anaru...vachesamu Inka intiki ani 🤣
13:15 🤭🤭🤭 fafam vedhik 🤫🤫🤫
13:36 abha samanu andaramu tiskuvelthunamu anta ....you are recording videos 🤣🤣🤣👻👻👻 varsha thalli doing all the work 🫣🫣🫣
14:12 Lift phobia na 😳🧐
14:18 yes... same to same your mom's face👌
15:40 ardam ayendhi you have Acrophobia 😳
16:44 why Amma is having angry face 🤔😦🤔
17:20 varsha bangaru thalli
18:46 yes ... mahalakshmi compulsory ga undali
20:10 meku bindha boruvu ah 😯😳
daily mountain antha work chese meku ee bindha oka sand partical laga ....
Yeah it's heavy when climbing steps ☹️
20:52 shocking 😮
22:19 Meeru chesukuna kotha poyi gurthuki vachindi 🤭👻🤫👻🤫 daniki kuda ellane chesaru ani 🫣👻🫣
23:25 yes correct ga cheparu 👍
24:00 super 👌
Paalu epudu pongistaru 🤔🤔
24:37 Jai jai venkatraman 💪💪
24:49 🤣🤣 Fafam 🤭🤭
25:15 wow super tip 👌
26:37 bale neendu ga all sides nunchi paalu pongayi 👏👏 super 👏👏
26:55 meeru chesindhi juice 🙈payasam juice 🙈🧃🧃🧃🤣🤣🤣
28:45 haaa epudu looking so fresh and good...well dressed 🙌🙌
29:14 nice frame 👌👌
32:58 bye bye 👋👋👋👋
Missing Bheem ☹️
Challa Bagundhi video 🙏🙏🙏
Mee Anaya and vadina gariki -
Happy New Home!!!!
May the walls ring with love and laughter!!!!
A new home is a place for memories to be made and dreams to come true..... Congratulations! 💐🙏💐
Sravani madam🙏 I. Like your. Land and cowes home thanksgiving
Midhi aa vuru
Binddenu kuradukunda antaru. Andulo konni water vesina adi baruvekkuthunddi. Andulo ammavaru kurchunttaru
Hi sravani garu😊
Guntur Maa ammamma valla ooru. Veelaithe nenu June lo guntur vasthanu.
👌
😊
Raatriputa ithe durmuhurtaslu varjyalu inkaa konni alantivi undavu. Andukani ratriputa matrame chestaru