❤ హాయ్ శ్రావణి గారు మీరు మీ పిల్లలు పెంచే విధానం మీ పొలము మీ ఆవులు నాటు కోళ్లు అలాగే మీరు పనిచేసే విధానం అంత మన పూర్వకాల విధానం మీరు అయితే ఈ కాలానికి చాలా చాలా అదృష్టవంతులు నా దృష్టిలో మీరు ఎంతో కోటీశ్వరులు ఎంత ఉన్నత వంతులుగా కనిపిస్తున్నారు పిల్లల విషయంలో మీరంతా కేర్ తీసుకుంటున్నారు
Good video mam 🙏 మా చిన్నతనం గూర్తు వచ్చింది గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మేము మీ లాగా agriculture చేసేవాళ్ళము కీపిట్ ఉప్ mam God bless you and family.... satyanarayana Hyderabad
చాల ఇష్టమైన మటలు బాగ చెప్పిన వు అమ్మ. నీ సహనం నిగ్రహము నీకు రక్షణ గా ఉంటున్నయ .ఎవ్వరి మాటలు పట్టించుకోక. ప్రకృతి నిన్న రక్షణ కల్పించాలని God bless you.
Hi all andaru videos chustunnaru but like button press cheyatam ledu .like click cheste ekkuva mandiki reach avtundi ee videos andariki reach avvali mana vantu Krushi cheddam. Sravani mam sharing nice information
Hi andi nenu just eppudey chudatam andi.....me videos chudatam.....naaku me chesay gardening and cow lu meeru chesay Pani chala baga nachaye andi ....very nice andi
Hi sravani garu small suggestion andi gobar gas system petinchukoni it helps nature a lot andi desi cows Kuda unayi gaa miku Mi videos choosi challa good feel untadhi Maki
ఈ రోజు వీడియో కూడా చాలా బాగుంది. నిన్న నుంచి మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న. నల్ల చీర లో మీరు అందంగా వున్నారు. మీ ఆహారము అలవాట్లు పిల్లలకు పౌష్టికాహారం yivvalane మీ కష్టం యెంతో బాగుంది. మంచి ఆలోచన చేస్తున్నారు. గులాబీ పువ్వులు చాలా ముద్దు గా వున్నాయి. దీపావళి వీడియో పట్టులేదు. మీకు యిష్టo లేదా.
Hi sravani garu, I'm from banglore, antaga Telugu radu, Edo try chesi rasanu, Mi videos ninnatinunchi chustunnanu almost Anni videos complete chesesanu, full addict iyyanu, mi lifestyle chala bagundandi inspire ipoyanu, but 1 day leave dorakute ekkadikanna paripodama Ane la undi jeevitam, mimmalni chusi happy ga feel avtunnanu,
Hii andi me videos chustunte yenta happy ga vundandi meeru bhumatanu, gorakshana chala Mandi inspir ayelaga vundandi hatsof to u me valla chala Mandi maralani korukuntunna
Hai sravani Nuv grass cutting n cleaning pettukovaddu future lo ippudu unna strength continue avvali...ippudu routine ga chesukune work chesuko hard works chese capacity at present unna don't do such hard works keep your health n do works accordingly talli
నేను bee boxes పెట్టుకోమని చెబుదాం అనుకున్నాను. నేను హైదరాబాద్ నుండి bee కీపింగ్ చేసే అనూష అని తన దగ్గర తెప్పించుకున్నాను... వాళ్ళది Bee ఫ్రెష్. చాలా బాగుంది honey Try once.... Encourage women empowerment. TH-cam లో చూడమ్మా తన వీడియోస్... నీ వీడియోస్ చూస్తూ నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాను అనిపిస్తోంది ఎంజాయ్ ur life
Hello sravani nee videos chala baguntai baba aashissulatho pilla papalatho challaga vundu thalli as per my knowledge thella eashwari mokkala smell ki snakes vellipothai so compound chuttu & inti chuttu thella eashwari vithanalu pettinchu god you thalli
శ్రావణి గారు మీ తోటలో మిరియాల మొక్కలు పెట్టుకోండి. చాలా బాగా యూస్ అవుతాయి మనకు. వెనకట మన పెద్ద వాళ్ళు మిర్చి వాడ లేదు ఎక్కువాగా. మిరియాల నేను వాడేవారు.
Hi sravani garu i am from Bangalore maa native andra lo guntur daggara chinna village,yeppatikaina nenu meelagw polam lo illu katuukoni mokkalu penchutu prashantamga brataklani naa korika,mee vedios chala inspairing ga unnaye ,devudu meeku mee family lo andariki ayuraeogyalu evvalani manaspurtiga korukuntunnammm
Hi sravani garu ur vedios are soo inspiring us , I like ur vedios very much I to love to live this type of life, u said tht ,u will study lot of books soo plz share some sushruta sanhitam, ayurvedic tips like seasonal wise food wht to take or given to family members in ur vedios as healthy tips good suggestions for us it will more helpful hor us . If possible only this is my kind request.thank u onces again for sharing ur vedios.
చెట్ల కింద గడ్డి తొలగించడానికి ఫల్టర్ ఉపయోగించ వచ్చు శ్రావణి గారు but పెట్రోల్ use చేయాలి... ఛానల్ లో short video లో ఉంది అండి... Ok అనుకుంటే చెక్ చెయండి 😊
❤ హాయ్ శ్రావణి గారు మీరు మీ పిల్లలు పెంచే విధానం మీ పొలము మీ ఆవులు నాటు కోళ్లు అలాగే మీరు పనిచేసే విధానం అంత మన పూర్వకాల విధానం మీరు అయితే ఈ కాలానికి చాలా చాలా అదృష్టవంతులు నా దృష్టిలో మీరు ఎంతో కోటీశ్వరులు ఎంత ఉన్నత వంతులుగా కనిపిస్తున్నారు పిల్లల విషయంలో మీరంతా కేర్ తీసుకుంటున్నారు
Really meeru multi talented sravani garu mee kids lucky kids mee prema aakasam mee caring awesome mee mundhu chupuki naa hatsoff medam❤❤❤
Nice video Andi
మీకు డ్రిప్ కి ఎంత cost అయింది అండి
Akka mee farm house super ga undi
Red soil land bagundi
Total land enta cost ki konnaru
Budjet cheppandi please akka
Good video mam 🙏 మా చిన్నతనం గూర్తు వచ్చింది గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
మేము మీ లాగా agriculture చేసేవాళ్ళము
కీపిట్ ఉప్ mam God bless you and family.... satyanarayana Hyderabad
చాల ఇష్టమైన మటలు బాగ చెప్పిన వు అమ్మ. నీ సహనం నిగ్రహము నీకు రక్షణ
గా ఉంటున్నయ .ఎవ్వరి మాటలు పట్టించుకోక. ప్రకృతి నిన్న రక్షణ కల్పించాలని God bless you.
శ్రావణి గారుగుడ్ మార్నింగ్ అండివీడియో చూస్తుంటేఅంతనాచురల్ గాఉంటాయిఅందుకేమీ వీడియో అంటేచాలా ఇష్టంఅండి💐🙏🙏🙏👌👌👌👌👌👍
ఎన్ని సార్లు చూశానో మీ కొత్త వీడియో కోసం
అన్ని వీడియోస్ చుసేశను very nice
మీ పిల్లల food చాలా ఆరోగ్యంగ ఉంది. మీ చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంది👌👌
మీ వీడియోస్ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి శ్రావణి గారు👌👌
Eerojulalo kuda Ila jivnchatam kuda oka adrustam chala bavundi Mee javanasaili varsha papa bavundi 👌👌👌👌
మంచి వీడియోస్ శ్రావణి గారు చాలా ఇంట్రెస్ట్ గా వుంటాయి మీ వీడియోస్ ..
Hi all andaru videos chustunnaru but like button press cheyatam ledu .like click cheste ekkuva mandiki reach avtundi ee videos andariki reach avvali mana vantu Krushi cheddam. Sravani mam sharing nice information
హాయిగా ఉంది శ్రావణి మీ తోట 😊
Hi sravani kotha video pettaremo ani enni chusano mee videos chusthe manasuki chala haayiga untundhi
Hi andi nenu just eppudey chudatam andi.....me videos chudatam.....naaku me chesay gardening and cow lu meeru chesay Pani chala baga nachaye andi ....very nice andi
Hi sravani garu small suggestion andi
gobar gas system petinchukoni it helps nature a lot andi
desi cows Kuda unayi gaa miku
Mi videos choosi challa good feel untadhi Maki
Snakes rakunda vunde plants vuntai avi compound chuttu vesukondi chinna pillalu vunnaru take care sister
Can you please share more information about these plants
ఈ రోజు వీడియో కూడా చాలా బాగుంది. నిన్న నుంచి మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న. నల్ల చీర లో మీరు అందంగా వున్నారు. మీ ఆహారము అలవాట్లు పిల్లలకు పౌష్టికాహారం yivvalane మీ కష్టం యెంతో బాగుంది. మంచి ఆలోచన చేస్తున్నారు. గులాబీ పువ్వులు చాలా ముద్దు గా వున్నాయి. దీపావళి వీడియో పట్టులేదు. మీకు యిష్టo లేదా.
అలా ఏమి లేదండి ,పండగ హడావిడి లో వీడియే తీసుకోవటం కుదరలేదండి…నాకయునా మీతో పంచుకోవటం కంటే ఆనందం ఏముంటుంది చెప్పండి,నాకు ఆప్తులు ఆత్మీయులు మీరేకదా😊
మంచి healthy food పెడుతున్నారు అక్క మీరు
Mee videos chala బావున్నాయి అక్క 👍
Oka trolley konikondi akka. Matti , mokkalu, baruvaina tools, rallu moyyataniki. Asthamatu baruvulu moyyataniki sariram sahakarinchachu kadha❤😊
A2B Handcart Impex 130kg Mild Steel Single Wheel Barrow, SWB-1
₹4,879 (Incl. of all taxes)
₹4,356 + ₹523 GST
మీరు ఆరోగ్య సూత్రం చక్కగా పాటిస్తున్నారు ,సంతోషం ,కానీ మీ పాపకు మిల్లెట్స్ పెడితే అరగదు కదా
Hi sravani garu, I'm from banglore, antaga Telugu radu, Edo try chesi rasanu, Mi videos ninnatinunchi chustunnanu almost Anni videos complete chesesanu, full addict iyyanu, mi lifestyle chala bagundandi inspire ipoyanu, but 1 day leave dorakute ekkadikanna paripodama Ane la undi jeevitam, mimmalni chusi happy ga feel avtunnanu,
ధన్యవాదములు శ్రావణి గారు
Hii andi me videos chustunte yenta happy ga vundandi meeru bhumatanu, gorakshana chala Mandi inspir ayelaga vundandi hatsof to u me valla chala Mandi maralani korukuntunna
Nenu epudu evari videos ki comment cheyaledu. Kaani nee videos ki matram pettakunda undalekapotunna Sravani. Super super.
నా మనసు నీ దగ్గర ఉన్నది. నా వయస్సు అరవై ఐదు
మీ అమ్మ ని అనుకో
నీ బాధ పడుతున్న నేను భరించలేక ఇలా అంటున్న
.
Hai sravani Nuv grass cutting n cleaning pettukovaddu future lo ippudu unna strength continue avvali...ippudu routine ga chesukune work chesuko hard works chese capacity at present unna don't do such hard works keep your health n do works accordingly talli
Sravani garu me gurinchi matallo varnichadaniki ladhu antha ga ishtam meranty meku oka like saripodhu
Sravani meeru chala inspiration naku Neelaga future plan cheyali anpiistudhi Maa all the best we expect more videos from you
Me vathavaranam chala prashantham ga vundi😮😮
నేను bee boxes పెట్టుకోమని చెబుదాం అనుకున్నాను.
నేను హైదరాబాద్ నుండి bee కీపింగ్ చేసే అనూష అని తన దగ్గర తెప్పించుకున్నాను... వాళ్ళది Bee ఫ్రెష్.
చాలా బాగుంది honey
Try once.... Encourage women empowerment.
TH-cam లో చూడమ్మా తన వీడియోస్... నీ వీడియోస్ చూస్తూ నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాను అనిపిస్తోంది
ఎంజాయ్ ur life
Hi andi nenu e roje Mee video chusanu,morning nundi Anni Mee videos chusthunanu.Naaku elanti life chaala estam
Hi sravani garu..... Pillala kosam Inka konni healthy recipes share cheyandi madam plzzzzzzz
Tulasi kota chala chala bagundi👌👌
Me vedios maku relaxation ..........
Day.motham.food.plans.cheyandi.please
Hi Andi, tulasi lo Krishna tulasi( black leave), stri tulasi Ani untayi, miru natindi stri tulasi, danto patu Krishna Tulsi kuda natadi ❤❤❤
తులసి మొక్కలు రెండు నాటారు కద ఒకటి గ్రీన్ కాడది లక్షీ తులసి....డార్క్ బ్రౌన్ ది విష్ణు తులసి ..ఆ రెండు కలపి వెయ్యాలి అంటారు ..
Guburuga baga ravalante oka 4-5plants 4mulala pettandi guburuga chala baga vasthundi
Hello sravani nee videos chala baguntai baba aashissulatho pilla papalatho challaga vundu thalli as per my knowledge thella eashwari mokkala smell ki snakes vellipothai so compound chuttu & inti chuttu thella eashwari vithanalu pettinchu god you thalli
శ్రావణి గారు మీ తోటలో మిరియాల మొక్కలు పెట్టుకోండి.
చాలా బాగా యూస్ అవుతాయి మనకు.
వెనకట మన పెద్ద వాళ్ళు మిర్చి వాడ లేదు ఎక్కువాగా.
మిరియాల నేను వాడేవారు.
నమస్తే శ్రావణి గారు పిల్లలు అన్నం తింటున్నది వీడియో పెట్టారు వాళ్లకి దిష్టి తీయండి
Super sravani God bless u talli
Hi Shravani garu, mi Video Kosam Chala eduru chusanu , mi videos chala mandi ki reach avvali ani korukuntunnanu,take care
kadaisi vivasayi watch this movie .it is about oldman farming .it is Tamil and Telugu also .great movie
Krishna padam chettu vesu kondi pamulu pamulu Rahu
Manchi abhiruchulu madam sramaika jeevana vidhanam
Rythunestam channel lo ok female farmer use chesaru rotoveter ni adi bagundi oka sari chudandi sravani garu
మీరు సూపర్
గోబర్ gas plan చేయండి
Arikela annam ela prepare chesaro detail ga vedio cheyandi
Superb mam 👌 meeru excellent 👏 👍
Hi sravani garu i am from Bangalore maa native andra lo guntur daggara chinna village,yeppatikaina nenu meelagw polam lo illu katuukoni mokkalu penchutu prashantamga brataklani naa korika,mee vedios chala inspairing ga unnaye ,devudu meeku mee family lo andariki ayuraeogyalu evvalani manaspurtiga korukuntunnammm
Tulasama ki puttamanu eyandi akka love you ❤️
Hi sravani garu tulashi mokkalu nalugu vypula 4 petti madyalo okati pettandi tulashe guburuga perugutundi nenduga kanipistundi
Akka home tour and garden tour tho pattu me prathi anubavani maku share cheyandi parts ga ave maku patallu ga untaie
Maaku ela vundalani estam.
Coco peete sand cowdung redsoil mix chasi fillcheste water untundi dri avadu.
Trolly brush cutter ani untundhi, adhi easy ga use cheyavachhu, floor level ki weeds cut cheyyadaniki.
Ma babu ki focus takkuvaga undhi Ela improve cheyyali meku telisthe salaha evvagalru
Hi sravani Garu cheruku mokkalu pettandi
Sravani Garu me morning pillala roteen ante evening varaku atlanti food pedatharu pettandi please maku help avadi
Meru super andi great
Sravani tholasi mokkalu five pettandi manchidi
Mee home toor cheyandi sravani garu, mee kattela poi kuda ela erpatu chesaro chupara chala bagundi
Hi very inspiring please mention land area and how you planned different trees
Hi sravani naku frend sravani vundydi but COVID time lo expire ayyendi,. Eppudu malli sravani ni nilo chusukuntunanu.
Woow.. kunkundu mokka kuda penchutunnaru....kanapadatledu e madya
Maku.help.fulga.untundi.
Tulasi inkoka 3mokkalu chuttu pettandi
Chima kollu penchandi snakes raavu
Hi sravani garu ur vedios are soo inspiring us , I like ur vedios very much I to love to live this type of life, u said tht ,u will study lot of books soo plz share some sushruta sanhitam, ayurvedic tips like seasonal wise food wht to take or given to family members in ur vedios as healthy tips good suggestions for us it will more helpful hor us . If possible only this is my kind request.thank u onces again for sharing ur vedios.
Sravanie bangaru thallie❤❤
చెట్ల కింద గడ్డి తొలగించడానికి ఫల్టర్ ఉపయోగించ వచ్చు శ్రావణి గారు but పెట్రోల్ use చేయాలి... ఛానల్ లో short video లో ఉంది అండి... Ok అనుకుంటే చెక్ చెయండి 😊
Akka meru Best youtubar Best videos
Sravani gorintaku tree koda natamdi
Hi shravani garu nice
Addicted to your videos mam
Mi video s chala bagunai
Sister madi Tenli meru yekada wisit cheya vacha please
Mam tulasi lo chala varieties unnay mint tulasi lavanga tulasi karpura tulasi etc
Madam oksari home tour pettandi...
Hi sravani garu meeru chaala great andi morninge me pillalsku millets pedutunnaru kadhaa, lunch, dinner lo kuda milletse pedutara..?
Home tour cheyyandi sravani garu
Hi sravani garu. Happy Diwali andi yepati laggane nice vlog ❤❤
Hi nenu kala. Meru water apple plant pettandi Madam
Me life style super Andi pillatho ala adavilo undadam nakuchala bayiamga undhi Andi carega undandi address chapakandi
Avi bonsai trees ah andi...chinnaga unnappude fruits vasthunnai
Krishan tulsi kuda veyandi
Hi sravani garu..nice video
Hi sravani gaaru 🙏
Lichee trees,,, where did you got sister
Inspiration andi meru❤
Malching గురించి ఆలోచించండి
ఆవు నెయ్యి యెల్లోగా ఉంటుంది కదా.. మరి తెల్లగా వుంది ఏమిటి అండి
Cold ayyinappudu neyyi isthara pillalki
Chala bagunaye mokkalu Andi
Me vurru peru enti sister. Me place chala bhagundi.
Antha place lo undi sravani garu me illu and thota
Nice vlog.How many acers sister
Hallakka
శుభోదయం అక్క