మన నల్గొండ, భువనగిరి ( బొల్లేపల్లి ) ముద్దు బిడ్డ... భూస్వాముల కుటుంబం లో పుట్టి 🙏 దేశ చరిత్రలో అటు స్వాతంత్ర్య ఉద్యమంలోగానీ & ఇటు " తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో " గానీ ఉద్యమాన్ని నడిపి విజయాలు సాధించి గొప్ప పేరు తెచ్చుకున్న మహానేత " శ్రీ రావి నారాయణరెడ్డి గారు " ❤ మరువలేము మీ పోరాట స్ఫూర్తిని.. లాల్ సలామ్ కామ్రేడ్.... ✊ Red Salute 🙏
తెలంగాణ జాతి రత్నం రావి నారాయణరెడ్డి గారు దొర ఇంటిలో పుట్టి తాన యావత్ భూమి పేదలకు పంచి నిజం నిరంకుశ పాలనకు పెత్తందారులు దొరలా కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వక్తి . రావి నారాయణరెడ్డి కి లాల్ సలాం
Glad to see the interview of such a great personality. "Police action Jaragaka poyina memu khatam chesotollam...Nizamonni....::)". Legend. Powerful.... Thank you for the Potti Sriramulu Telugu University initiative.
@@rampalliganesh7796 ఎవరు చెప్పారు మిత్రమా.రెడ్ల లో పటేల్ ,దొర,వెలుమ లో పటేల్ దొర,బ్రహ్మణ లో పటేల్ దొర ఇవన్నీ సబ్ క్యాస్ట్ లు అని చెప్పుకుంటారు కానీ అవి నిజాం ఇచ్చిన బిరుదులు బ్రదర్.
Elanti manushule chudalanukune chinna pillalam. Great raavi narayana reddy. Group 2 syllabus ante andhra pradesh charithra lo sir gurinchi chadhivinam. Chusthe janma great
Great interview, direct question and answers. Excellent interview I never seen...... I could be more valuable if the interview has been much time. So much informative. What a confident answers.(confident is not right word to use here)
Great personality with high values. Even at this age his voice is like lion. Actually Dr.C.Narayana Reddy would have taken his full interview that time. My salute to you sir.
మన నల్గొండ, భువనగిరి ( బొల్లేపల్లి ) ముద్దు బిడ్డ... భూస్వాముల కుటుంబం లో పుట్టి 🙏 దేశ చరిత్రలో అటు స్వాతంత్ర్య ఉద్యమంలోగానీ &
ఇటు " తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో " గానీ ఉద్యమాన్ని నడిపి విజయాలు సాధించి గొప్ప పేరు తెచ్చుకున్న మహానేత " శ్రీ రావి నారాయణరెడ్డి గారు " ❤ మరువలేము మీ పోరాట స్ఫూర్తిని.. లాల్ సలామ్ కామ్రేడ్.... ✊
Red Salute 🙏
Wow… thanks gv Subramanyam sir.. because of your vision, we are able to listen to great Ravi Narayana reddy garu..!! Thanks…
Great personality...., ఆ వయస్సులో కూడా ఎంత perfect గా మాట్లాడుతున్నారు..... నిజంగా చాలా great.....🙏🙏🙏
కామ్రేడ్ రావి నారాయణరెడ్డి లాల్ సలాం
S🤝
Super information
జన్మ ధన్యం అయ్యింది..ఈ మహానుభావుడిని చూసి వీడియో అందించిన వారికి 🙏🙏🙏🙏
Avunu bro what a legend🙏
తెలంగాణ జాతి రత్నం రావి నారాయణరెడ్డి గారు
దొర ఇంటిలో పుట్టి తాన యావత్ భూమి పేదలకు పంచి నిజం నిరంకుశ పాలనకు పెత్తందారులు దొరలా కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వక్తి . రావి నారాయణరెడ్డి కి లాల్ సలాం
సార్ రావి నారాయణరెడ్డి గారు, మీలాంటి పెద్దలను చుస్తే నాకు ఏదో తెలియనీ ఒక అనుభూతి
గ్రేట్ లీడర్...మాటల్లో ఖచ్చితత్వం,నిజం ఉంది.ప్రజలను బాగా అర్థం చేసుకున్నారు..
రావి నారాయణరెడ్డి గారి మాటలు వినడం మా అదృష్టంగా భావిస్తున్నా, గోప్ప నాయకుడు 💐💐🙏
భారత జాతి రత్నం శ్రీ శ్రీ శ్రీ రావి నారాయణరెడ్డి గారు.....🙏🙏🙏
మన తెలగాణా యోధుడు రావి నారాయణరెడ్డి మాటలను మీడియా చుపినందుకు .నికు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.జై కామ్రేడ్.లాల్ సలాం .
Avunu bro
This video should be put in a museum and preserve.because of this legends,we are having fruitful freedom.
S bro ...u r right 🙏
👍👌
మహానుభావులను ఈ రకంగా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. నమస్తులు.
ఓమహనీయుడా నిన్ను భౌతికంగా చూస్తామని కలలో కూడా అనుకోలేదు.. కానీ ఆ అదృష్టం మాకు కలిగించిన వారికి 🙏
Glad to see the interview of such a great personality. "Police action Jaragaka poyina memu khatam chesotollam...Nizamonni....::)". Legend. Powerful.... Thank you for the Potti Sriramulu Telugu University initiative.
Thanks for uploading one of the greatest person of Telangana
రావి నారాయణరెడ్డి గారి గురించి vinatame కాని, వారిని eppudu చూడలేదు. Ee video లో వారిని మొదటి సారి choostunnanu.
Ravi narayn Reddy garine ishtapadevalu ok like cheyandi
భావితరాలకు అందిచాలని మీరు ఆలోచించక పోతే మాకు ఈ భాగ్యం కలిగేది కాదు రావి నారాయణ రెడ్డి గారు మీబతుకు మేము బతకాలేము
మా తాతగారి కి మంచి మిత్రుడు రావి నారాయణరెడ్డి తాతగారు,
మన నల్లగొండ జిల్లా పోరాటాల పురిటి గడ్డ...వారు చెసిన త్యాగాలు ఇప్పుటకి మరువ లేము.
Iam from Nalgonda
దొర బిడ్డ వైన పేదల కోసం పోరాటం చేసిన యోధుడు రావి నారాయణరెడ్డి లాల్ సలాం
దొర తననికి వ్యతిరేకంగా అయ్యన పోరాటం చేశారు
@@nihanth5337 anduke kada ayana 500 acre of land donate chesadu
రెడ్లు దొరలు కాదు పటేల్లు
@@rampalliganesh7796 ఎవరు చెప్పారు మిత్రమా.రెడ్ల లో పటేల్ ,దొర,వెలుమ లో పటేల్ దొర,బ్రహ్మణ లో పటేల్ దొర ఇవన్నీ సబ్ క్యాస్ట్ లు అని చెప్పుకుంటారు కానీ అవి నిజాం ఇచ్చిన బిరుదులు బ్రదర్.
నిజాం పాలన కంటే ముందే దొరలు, భూస్వాములు,పటేలు ఆగడాలు ఉండేవి
The great 👍👍👏👏👏👏 real hero మా రావి నారాయణరెడ్డి గారు
No ma,mana
డా.సినారె ఉపోద్ఘాతం excellent !!
బావుంది.. మీ నుంచి మరిన్ని పాత వీడియోలు రవళి
Nice information ... valuable video 🙏🙏🙏
ఎర్రజెండెర్రజెండెన్నియ్యలో ఎర్రెర్రనిదీజెండెన్నియ్యలో
రెడ్ శెల్యూట్ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి
Sir మి పేరు చాలా సార్లు విన్నాను ఇప్పుడు చూస్తున్నాను
Avunu bro
Elanti manushule chudalanukune chinna pillalam. Great raavi narayana reddy. Group 2 syllabus ante andhra pradesh charithra lo sir gurinchi chadhivinam. Chusthe janma great
What a great personality.
Glad to see great legends Raavi Narayana Reddy garu and C.Narayana Reddy garu on same screen
Wow👍👌
21:07 meeru cheppina maatalu ippudu karyarupam dhalchuthundhi
Thank you sir
Greatest video... telangana revolutionary leader #Ravinarayanareddy🙏🙏
పొగ లెక్కన పోలి కేక రావి నారాయణరెడ్డి
Iam requesting this channel. Plz upload more videos of RNR. AND O T HER FREEDOM FIGHTERS
🙏 great person.. Thank you for uploading this video 👌🙏🙏
Yes bro
మహనీయులు,
ప్రజా ఉద్యమ బావుటా
రావి నారాయణరెడ్డి గారికి జోహార్లు ✊✊
- నర్రా
Great knowledgeable person.... Action doing person super thank you so much
గ్రేట్ లీడర్ మీరు పుట్టిన జిల్లా లో ఆ గడ్డ మీద పుట్టినందుకు గర్విస్తున్నా
Mi matalu vinnamu video lo mimmalni chuaamu thank you chanel
Legend ravi narayana reddy thatha
తమ వద్ద ఉన్న మిగిలిన చిత్రాలు ను కూడా అప్లోడ చేస్తే,ప్రజలకు చాలా విషయాలు తెలుస్తాయి.
I Happy to watch ur interview sir
దేశం మన కోసం ఎం చేసింది అన్నది కాదు మనం దేశం కోసం ఎం చేశాం అన్నాడు చూడు ముసలితనం లో కూడా ఆలోచనలు మారలేదు
Great interview, direct question and answers.
Excellent interview I never seen......
I could be more valuable if the interview has been much time. So much informative.
What a confident answers.(confident is not right word to use here)
గొప్ప చారిత్రాత్మక ఇంటర్వ్యూ ఇది దీనికి సంబంధించి ఏ సందర్భంలో ఏ సంవత్సరం ఈ మహనీయుడు ఇంటర్వ్యూ నిర్వహించారు తెలియజేస్తే బాగుంటుంది
Thankyou sir for uploaded
Meeku padabi vandanalu ravi narayana reddy garu
My village Bollepally jai ravinarayana raddy
Ravi narayanareddy gari inka emaina videos unte upload cheyandi
Great motivation Speech
RAVI NARAYANA REDDY GARU🙏🙏🙏🙏🙏
Ravi Narayana Reddy sir. 🙏🙏🙏
Ee age lo intha great speech sir..great
The great man legend 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏raavi narayana reddy sir epati tharanike meru inspiration
తెలుగు జాతి మరువని శిఖరం 🙏🙏🌱
sir giving respect nizams, nizam gari. He is great person from nalagonda
Lal Salam comrade 🙏🙏🙏🙏🙏
Jai Narayana Reddy garu
We miss you Thatha 🙏🙏🙏
గాత్రం లో ఏమాత్రం తడబాటు లేదు ఇంత వయసులో కూడా మీకు న... సలామ్ పెద్దాయన....
Ravi narayana Reddy gurinchi movie teeyandi
S
👍👌
Present so called intellectuals and communists follow this great legends life and follow as alession
Wow what a legend 🙏🙏🙏
Your like of great personality blessings Sir...we are still living with culture...long live Sir
Chala great
గొప్ప వ్యక్తి మహనీయుడు
నిజానికి ఆయనకు అన్ని నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి లక్షణాలు ఉన్నాయి.
Tq🙏 for this video
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏🙏
Great person Ravi Narayana Reddy.....
పొగరెక్కిన పొలికేక రావి నారాయణ రెడ్డి 🔥🔥🔥
E vidhanga mimmalni chuse adhrustam kaliginandhuku🙏🙏🙏
Legendary person
Great Raavi narayana
Telangana Hero Telangana tiger Telangana bobilli Ravi narayana Reddy garu
Great man
Jai ravi Narayan reddy
Telangana udyamakarudu
మీరు ఒక దేవుడు లాగా కనిపిస్తున్నారు
Great person
Still I can feel that emotions sir great . Ravi narayana reddy garu Jai hind 🙏
...great personality 🤝
నైజాం పాలన పై రావి రువ్విన మన రావి.....
Chakilam srinivasa Rao garu (Congress)and bhimi reddy Garu also great leaders from nalgonda
Superrr sir meeru
Red selute
Tq c n r 🙏🙏🙏🌹
Hey hero malli puttava please
Great personality with high values. Even at this age his voice is like lion. Actually Dr.C.Narayana Reddy would have taken his full interview that time. My salute to you sir.
Greatest writers of combined Andhra pradesh
we will never see this type of leader 🙏🏻
MAHANUBAVUDU !
VARI PADHALAKU NAMASKARAM.
Ravi Narayan reddy sir Lal salaam you are real hero..salute you sir
Entha manchi telugu maatladutunnaru sir, great leader.
Great sir
Raavi narayana reddy is a legend
Aakaalam lo unna vaallu manushulu true.
Great sir.... Salute
You are role model to political leaders. We are proud to say belonging to bollepally.
This is a legendary personality,he was again sat of feudalism and encroachment.
Mana TELANGANA Hero👏👏👏👏👏👏👏👏👏👏
telangana real hero,
legend.
god of telangana movment
Happy to see you sir
Wow