Exclusive Interview with Ravi Narayana Reddy Grand Daughter Prathiba Reddy | Eha TV
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Exclusive Interview with Ravi Narayana Reddy Grand Daughter Prathiba Reddy | Eha TV
#RaviNarayanaReddy #PrathibaReddy #ehatv
EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehatvlive
Follow On Facebook : www.facebook.c...
Follow On Instagram : / ehatvlive
Visit Our Website @ www.ehatv.com
రావి నారాయణరెడ్డి గారి మనుమరాలి గా చాలా గొప్ప వీడియో అమ్మ. మాది రామన్నపేట భావితరాలకు తాతయ్య నుండి ముని మనవరాళ్ల వరకు రావి నారాయణ రెడ్డి గారి గురించి మరిన్ని వీడియోలు చేస్తూ సమాజానికి ఆదర్శాన్ని తెలియజేయాలని కోరుతూ
స్వర్గీయ రావి నారాయణ రెడ్డి గారి గురించి వారి మనుమరాలు ప్రతిభ రెడ్డి గారు ఓపెన్ హార్ట్ గా చాలా చక్కగా తెలియ జేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
మానవత్వం పరిమళించే మంచి మనసు కు స్వాగతం ఆ మంచి నుండి మనకు
తెలిపే అవకాశం కల్పించి న మనుమ రాలు గారికి చాలా అభినందనలు ❤
Very impressive and inspiring conversation about great legend Raavi Narayana Reddy garu
సూపర్ స్టార్ నారాయణ రెడ్డి గారు
Thank you Pratibha gaaru . I am fortunate to have seen him & spoke to him several times
నేటి తెలంగాణ ప్రజలు మీతాతయ్య రుణపడివుంటారు🙏🙏🙏
Ravi Narayana Reddy garu very great inspiring leader every one should know about his history
There is no match . People became greed , they were lion hearted , Bhuvanagiri district should be named with Raavi Narayana reddy garu .
Sri Ravi Narayan Reddy was great Son of Telangana. తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు మానవ విలువలు కొరకు పాటుపడిన వ్యక్తి
Very much inspiring, great
Wow Madam super interview
Great man 👍
The great video❤❤
Ravi Narayana Reddy garu personally donated 100 acres land to govt residential school, paving way for so many young children bright future.. 🙏🙏🙏🙏
Great legend Sri Raavi Narayan areddy garu,
Your grandfather is a great Rebel....🔥🔥🔥🙏🙏🙏
In those days, ravi narayana reddy wii become CM if Hyderabad state not united with Andhra state in 1956
Great... politicians grand daughter
Great ledar raavi narayanareddy
Great leader ravi narayana reddy sir
ప్రతిభా రెడ్డి గారుతాతగారి బాల్యము జీవితము పోరాటంలో ని వాస్తవాలు తెలియజేయగలరు
Madam I'm from Matampally
Almost 20families here bearing the name Ravi
Do you Gayam families from mattampally?
ఇంతటి మహా వ్యక్తి గురించి కాస్త ఆలోచించి ప్రశ్నలు అడిగితే బాగుండేది.
Great leader
JAI TELANGANA JAI BHARAT JAI HIND
1952 పార్లమెంట్ ఎన్నికల్లో పీవీ నరసింహారావు గారి కంటే ఎక్కువ ఓట్లు రావటానికి ఆనాడు కమ్యూనిస్టు పార్టీ నడిపిన తెలంగాణ పోరాట ఫలితమే
Supar akka cpim malli
Ravi Narayana Reddy garu was great Son.of Telanganry
స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి కాంగ్రెస్ పార్టీ వాళ్లు మన తెలంగాణ స్వాతంత్ర సమరయోధులను మరియు వారి చరిత్రను మరుగున పడేనారు
రావి నారాయణరెడ్డి గారి కుటుంబానికి 700 ఎకరాల భూమి ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో తెలియజేయగలరు
రావి నారాయణరెడ్డి గారు బొంబాయి ఒక్కరే వెళ్లారా ఎవరితోనైనా కలిసి వెళ్లారా తెలియజేయగలరు
ప్రతిభా రెడ్డి గారు నేను పెట్టిన పోస్టులకు సమాధానం ఇవ్వండి
ప్రతిభా రెడ్డి గారు 700 ఎకరాల భూమి మీ కుటుంబానికి ఎలా వచ్చిందో చెప్పండి
Pl give the address of Madam Pratibha Reddy gari
గొప్ప ఆశయాల గాని విప్లవ వీరుడికి మా పాదాభివందనం🙏🙏🙏
Great Video...
The anchor is asking the same questions repeatedly ..
రావి నారాయణరెడ్డి గారి కుటుంబానికి 700 ఎకరాల భూమి ఎలా వచ్చిందో తెలియజేయగలరు
Valla parents landlords ,valla nundi vachindi adi nachaka ila chesaru
Valla parents landlords ,valla nundi vachindi adi nachaka ila chesaru
రావి నారాయణరెడ్డి గారు ప్రజల మనిషి.
స్వార్థం లేని నిస్వార్థ పరుడు.
Men would be born for them selv es. Great men. Would born. For. The country and. For. The the. People. Who. Are help. Less. T
T. Sai. Baba. Dhone
ఇంటర్ వ్యూ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పారు
.
Hlo
Ravi Narayana Reddy was a great communist leader. Vishalandra published a book on him.
Raavi KASIREDDY markapur
తెలుగులో మాట్లాడలేరా?
పండిట్ నెహ్రూ (1947) యువకుడు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భార్య చనిపోయినా పసి బిడ్డ అయిన ఇందిర ను వదిలి O9 ఏళ్ళు జైలు జీవితం గడిపాడు, వృద్ధుడు అయిన సర్దార్ పటేల్ స్వాతంత్య్రం వచ్చిన 1948 లో మహాత్మా గాంధీ ని RSS ఉగ్రవాది గాడ్సే హత్య చేస్తే RSS ను పటేల్ శాశ్వతం గా దేశ భాహిష్కరణ్ చేసి నాలుగేళ్ల కే 1951 సo!!చనిపోయాడు. పండిట్ నెహ్రూ 1964 లో చనిపోయారు, అయినా అది కాంగ్రేస్ పార్టీ వ్యవహారం. వాళ్ళు చూసుకున్నారు. నువ్వు చూసావా, ఎందుకు మీ తాత రావి నారాయణ రెడ్డి గారి పరువు తీస్తావు
ఎక్కడ పరువు తీసింది బ్రదర్
you are a weast fellow
ఇంటర్ వ్యూ చెందిన తీరు పొగడ్తలతో ముంచెత్తింది ఇది కరెక్ట్ కాదు
ఆయన గొప్ప పోరాట యోధుడు. ఆమె చెప్పిన దానికంటే రెడ్డి గారు నిజం రాజు తో పోరాటం చేశాడు..great నారాయణ రెడ్డి గారు
aayana charitra telsuko do
మీకు ఆయన గురించి సరిగా తెలియదు అనుకుంటున్నా....
500 ఎకరాలు పేదలకు దానం చేసిన వ్యక్తి
ప్రతిభా రెడ్డి గారు మీ కుటుంబానికి 700 ఎకరాల భూమి ఎలా వచ్చిందో చెప్పండి
నారాయణ రెడ్డి గారి పైన చర్చా వేదిక ఏర్పాటు చేయగలరు
I am from Andhra, I read old communist party books given by my elders in 2005. Andhra mahasaba, communist party played vital role in defining modern telangana and freed telangana from feudal lords. All these veterans Arutla, Raavi, Bheemi reddy, Tarimela, chandra, Raja bahadhur goud, mugdhum mohiudhin ila chaala perlu. Veeri tyagala valane ee prantham swecha vayuvalani peelu stundhi. Anthe kaani KCR lanti kuhana politicians valla kaadhu.