Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 25 నవంబర్ 2024 | John Wesly Ministries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @k.raviravi9856
    @k.raviravi9856 หลายเดือนก่อน +13

    దేవుడు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేయండి జిగటగల ఊబిలో పడి ఉన్న మమ్ములను దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు మా చుట్టూ రక్షణ కవచం కంచిలా మా చుట్టూవేసి నీ కాపుదలా మాపై ఉంచినందుకు అ దేవునికి మహిమ కలుగును గాక అందరికి వందనాలు 🙏🙏🙏

    • @shobharani-hw8io
      @shobharani-hw8io หลายเดือนก่อน

      Praise the Lord 🙏🙏🙏

  • @chantisolochantisolo9206
    @chantisolochantisolo9206 หลายเดือนก่อน +8

    అందరికి వందనాలు అన్నయ్యగారు మా పాపా ఆరోగ్యం కోసం ప్రధాన చేయండి 🙏🙏🙏

  • @RaoMadava
    @RaoMadava หลายเดือนก่อน +17

    వందనాలు, అయ్య గారు మా ఇంటి సమస్యల కొరకు ఫ్రా ర్ద న చే యండి,మా, పి ల లా కొ ర కు, ఫ్రార్దన చే యం డి,

  • @AnasuyaGidla
    @AnasuyaGidla หลายเดือนก่อน +14

    💯🙏🤝Amen Amen Amen Amen Amen 🙏🙏🙏 Praise The Lord Brother and Sister 🙏🙏🙏 Andhariki Vandhanalandi 🙏🙏🙏 Ma Papa Snehaku HYD ESI Medical Collegelo Give Seat Vachindhandi Thank you Jesus Pradhinchina Me Andhariki Chala Chala Vandhanalandi 🙏🙏🙏 Thank you Jesus 🙏🙏🙏 Inkanu Ma Kodam Preyer Cheyandi Please 🙏🙏🙏 Thank you Andi Andhariki 🙏🙏🙏

  • @ramakrishnakamidi2529
    @ramakrishnakamidi2529 หลายเดือนก่อน +22

    ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ ప్లీజ్ మా అమ్మాయి జాబ్ కోసం ప్రార్ధన చేయండి బ్రదర్ 🙏🙏🙏

  • @ypmaryvictoriya2983
    @ypmaryvictoriya2983 หลายเดือนก่อน +14

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. నేటి వాగ్దానము మనందరినీ ఆత్మీయంగా బలపరచబడును గాక ఆమెన్... 🙏❤️

  • @sravaniluckyofficial7633
    @sravaniluckyofficial7633 หลายเดือนก่อน +19

    Ma jeevitam lo kudaa manchi ga appulu bhadhalu tirulaguna prayer cheyandi 🙏🙏🙏🙏🙏

  • @BABU-nx5zw
    @BABU-nx5zw หลายเดือนก่อน +4

    ✝️✝️✝️✝️✝️మన ప్రభు అయినా యేసుక్రీస్తు నామమున అదిరింకి వాదనములు, బ్రదర్ గారు మా కుటుంబం కోసం పార్ధన చేయిడి ఆమెన్ ఆమెన్ బ్రదర్ garu🛐🛐🛐🛐🛐

  • @sowdhagathala7786
    @sowdhagathala7786 หลายเดือนก่อน +15

    Praise the lord brother please prayer for my family మా కుటుంబ ఆర్ధిక ఇబ్బంది కొరకు మా అప్పులు కొరకు మా అమ్మ ఆరోగ్యం కొరకు చిన్న తల్లి గర్భఫలం కొరకు చిన్నారి కొరకు చిట్టి పళ్ళు స్వస్థత కొరకు జాయ్స్ కొరకు ప్రైస్ కొరకు స్మైలీ కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ananthanekkanti3452
    @ananthanekkanti3452 หลายเดือนก่อน +6

    Praise the lord brother garu ammen ammen ammen ammen ammen my lovely jeess thanks 🙏🙏🙏🙏 Naku BP sugar unide prayer chandi brother garu ki vandnlu na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi brother garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏❤️❤❤❤❤

  • @rajababucherukuri7894
    @rajababucherukuri7894 หลายเดือนก่อน +11

    Praise the lord ayya Garu
    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు ఈరోజు వాగ్దానం అందరి కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్....
    నా కుటుంబం గురించి ప్రార్థన లో పెట్టమని కోరుచున్నాను నేను చాలా అప్పుల్లో వున్నాను మా అబ్బాయి కి మంచి ఉద్యోగం ద్వారపాల ని ప్రార్ధించండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్❤❤❤❤

  • @KeerthiMarriage
    @KeerthiMarriage หลายเดือนก่อน +13

    Praise the lord 🙏🙏🙏🙏
    Ayyagaru Maa ayyagaru vandanalu
    Ayyagaru Ma family gurinchi prayer cheyyandi please vandanalu
    Hallelujah hallelujah hallelujah 🙏
    Amen hallelujah hallelujah amen 🙏

  • @lathamunna8121
    @lathamunna8121 หลายเดือนก่อน +18

    Praise the lord Anna 🙏🏻 na kutumbam antha Devuni vakyamulo yedagalani prayer cheyandi Anna 🙏🏻

  • @boyaravi2142
    @boyaravi2142 หลายเดือนก่อน +23

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్ 🙏🙏🙏🙏✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

  • @sujathamanukonda5748
    @sujathamanukonda5748 หลายเดือนก่อน +9

    Praise the Lord brother devuni namamunuku mahima calugunugaka Renu ki 29th nundi exams unnai Baga rayalani pray chyyandi brother 🙏

  • @SwapnaPandolu
    @SwapnaPandolu หลายเดือนก่อน +13

    Praise the Lord brother and sister prayer for my family. Uha kosam prayer cheyandi brother job ravalani ma husband health kosam ma brother ki marriage set avvalani prayer cheyandi brother

  • @BhudeviPowroji
    @BhudeviPowroji หลายเดือนก่อน +14

    Praise the lord ♥️🙏♥️ ayya na bartha marumanasu kosam na biddalu dirga ayush kaligi undalan taramlu taramlu devena karaga undalan devuni sannidi lo neda rahithulu ga undalan pradhan cheyandi na pedda manava ralu arogya m koraku udyogm koraku vivaham koraku pradhan cheyandi please sir prayer for my family members amen ♥️🙏♥️🙏♥️🙏♥️🙏

  • @allinoneytvlogs5529
    @allinoneytvlogs5529 หลายเดือนก่อน +15

    MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏

  • @Jesus_u_are_nff
    @Jesus_u_are_nff หลายเดือนก่อน +15

    Hallelujah 🙌🏻😇 gud mrg 😍 shalom shalom to u all praise the lord 🙏🏻 pravallika from Rajahmundry Annaya 😇

  • @durgabhavani2232
    @durgabhavani2232 หลายเดือนก่อน +2

    మా అమ్మకి థైరాయిడు కేసరు హాస్పిటల్ వెళుతున్నారు అతమాచిగా జరుగుతుంది అని కోరుకుంటూనాము త్రడి ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏నాకొడుకు నామాట వినటలేదు త్రడి నీవే పరిష్కారం చూపుము త్రడి ఆమెన్ ఆమెన్ 🌹💐💐💐💐

  • @allinoneytvlogs5529
    @allinoneytvlogs5529 หลายเดือนก่อน +12

    MAA vaari ki eyes operation chesaru annaya kallu manchi ga vundalani prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️

  • @supradeepa3011
    @supradeepa3011 หลายเดือนก่อน +6

    PRAISE THE LORD ANDI GOD BLESS YOUR FAMILY AND GOD BLESS YOUR MINISTRIES 💜

  • @VelpulaShyamala-xm3vv
    @VelpulaShyamala-xm3vv หลายเดือนก่อน +14

    Amen🙏 praise leard Brother eroju okkarene apu Aduguthuna nenu ne dhuthanu munduga pampu deva amen na ku ball ehhe krupa kavali deva amen🙏🙏

  • @aateluguchannel.kavali3001
    @aateluguchannel.kavali3001 หลายเดือนก่อน +9

    అయ్య గారికి వందనాలు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 దేవునికృప మి కృప నాయoదువుండలని ఆశిస్తున్నను అయ్య నాకుమరుడు సిగారేట్ మనే సిలగా ప్రార్థనచేయండి .వివహo జరు గులనా ప్రార్థన చేయండి నాకు ఆరోగ్యo బాగుండులగునా ప్రార్థన చేయండి నాకు మరుడి వివహo చుడాలని ఆశగావుంది ప్రార్థన పార్థన చేయండి అమ్మ గారికిమికు నా వందనాలు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @nandamurisaru9493
    @nandamurisaru9493 หลายเดือนก่อน +9

    Praise the lord 🙏
    Prabhuuva meere aadharam naku 🙏
    Prabhuuva blessme helpme plz my lord 🙏
    Annaya plz prayer for me 🙏

  • @God_i_need_your_help
    @God_i_need_your_help หลายเดือนก่อน +2

    Yesaya please yesaya🙏🙇‍♂️ naku constable job ravataniki sahayam chaiyaodi yesaya please🙏 yesaya🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v หลายเดือนก่อน +12

    నా పిల్లలు భావన సృజన కొరకు ప్రేయర్ చెయ్యండి 🙏🙏 వారు ni యందు భయభక్తుల జ్ఞానం తో నింపి మీ వాక్యం అనుసరంగా నడిపించు ప్రభువు 🙏🙏భావన పైతోన్ ఎగ్జామ్స్ RRB gete ఎగ్జామ్స్ పాస్ కావాలి భావన సృజన రఘు రిషీ సుప్రజ సుమంత్ రాసే ప్రతి ఎగ్జామ్స్ పాస్ అవ్వటానికి సహాయం చేయి ప్రభువు 🙏🙏🙏🙏 వారి చదువు కాలేజీ హాస్టల్ ప్రయాణం అంతటిలో మీ కృప కాపుదల దయచేసి మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు మంచి జాబ్ సహాయం ఓర్పు వివేకం దయచేయి ప్రభువు 🙏🙏🙏🙏🙏🙏

  • @mimusicshireesha5316
    @mimusicshireesha5316 หลายเดือนก่อน +1

    Ayya 🙏🙏🙏🙏🙏Na mora Alakinchavaya Deva prabuva thandri🙏🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏🙏🙏Nannu karuninchinandhuku Vandhanalaya Vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏Na pai karuna jali chupaya thandri🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏Nannu kadupu noppi nundi motions nundi adbuthanga swasthaparichindhuku vandhanalaya Vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏Nu chesina mellake vandhanalaya Vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri🙏🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏🙏Na yesayya ke mahima ganatha prabhavamulu chellunu Gaka🙏🙏🙏🙏🙏🙏 Thank you Lord🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌

  • @NaniDirisipo
    @NaniDirisipo หลายเดือนก่อน +4

    Ayagaruki ammagariki andariki vandalau ee roju vakdanam batti aa devudiki vandanalu maa Amma jeevithamlo ee roju vakdanam neraveralni korukuntunanu maa Amma arogyam kosam prardana cheyandi Anna please haleluya price the lord

  • @ChodeSrinu-xq9th
    @ChodeSrinu-xq9th หลายเดือนก่อน +7

    🤲🙏అన్న 🙏praise the lord🙏ఇల్లు కట్టాలి అన్న మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అన్న 🙏మా బాబుఅనారోగ్యం కోసం అప్పులు తీర్చాను 🙏అన్న 🙏ప్రస్తుతానికి నాదగ్గర డబ్బులు లేవు 🙏దయచేసి ఈ దినురాలినీ జ్ఞాపకం చూసుకోండి అన్న 🙏🤲

  • @Jeevani-f5y
    @Jeevani-f5y หลายเดือนก่อน +9

    మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము పేరిట అందరికీ వందనములు....ఈ రోజు నుండి నా పరీక్షలు ప్రారంభం అయ్యాయి....దేవుడు నాకు నా తోటి వారికి మంచి జ్ఞానం ఇవ్వాలి అని ...చక్కటి జ్ఞాపకశక్తి ఇవ్వాలని....రాకపోకలలో క్షేమము కొరకు ప్రార్ధించండి.....దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక... ఆమేన్....🙏🙌

  • @VanithaJonnalagadda-s2t
    @VanithaJonnalagadda-s2t หลายเดือนก่อน +8

    God bless you Annay sister garu good morning preyer for you

  • @naguggi9484
    @naguggi9484 หลายเดือนก่อน +8

    Praise tha lord అన్న 🙏🙏🙏🙏

  • @SrinuVasu-n7j
    @SrinuVasu-n7j หลายเดือนก่อน +7

    Praise the lord all of you devuni biddalu and brothers and sisters

  • @syamprasad9469
    @syamprasad9469 หลายเดือนก่อน +16

    యేసయ్య🙏🙏🙏🙏 నీకు వందనలు ఈవాక్యం ద్వార ప్రతి ఒకరి జీవితమలో వెలుగును సత్యమును ద్వార నడిపించు సంపూర్ణ ఆరోగ్యం సంతోషము దయ చేయండి ప్రభువా🙏🙏🙏🙏

  • @sekharsekhar636
    @sekharsekhar636 29 วันที่ผ่านมา +1

    Devaadi దేవునికి వందనాలు అయ్యగారు నేను చాలా అప్పులలో కూరుకు పోయాను. దేవుని కి దూరం ఐపోయాను దేవుని ఆనుకుని జీవించే మార్గం చూపిస్తారు అను విశ్వాసం kaligu laaguna ప్రార్ధన చెయ్యండి అయ్యా

  • @jpcaters4490
    @jpcaters4490 หลายเดือนก่อน +10

    Praise the Lord ayyagaru pray for my family money problems koraku prardhinchandi amen

  • @PilliMounika-qv3cn
    @PilliMounika-qv3cn หลายเดือนก่อน +5

    Arthika ebbandhula nunchi appula badha nunchi bayatapadalani prarthana cheyandi Annaya Akka

  • @ramesh1160-f4
    @ramesh1160-f4 หลายเดือนก่อน +4

    అందరికీ వందనాలు అండీ 🙏🏻

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 หลายเดือนก่อน +15

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా మీరు మాకు *నిత్యము తోడుగా నీడగా* ఉండి, నిత్యము *శాంతి సమాధానం దీవెనలు ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి* మమ్మల్ని *కాచికాపాడు వస్తున్నా * దేవా మీకే మా *వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @asadisrinivas342
    @asadisrinivas342 หลายเดือนก่อน +2

    మా పాప పేరు శ్రీజ తను చెవి నొప్పి తో బాద పడుతుంది.దయచేసి తన కోసం prayer చేయగలరు.తను ఇప్పుడు 10th class చదువుతుంది. ఆమె చదువుకోసం కూడా ప్రేయర్ చేయగలరు ఆమెన్ 🛐🛐✝️✝️🙏🙏

  • @battanabhargavi6399
    @battanabhargavi6399 หลายเดือนก่อน +10

    Praise the lord brother ✝️ నా ఆరోగ్యం కొరకు నా కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యం కొరకు ప్రేయర్ చేయండి బ్రదర్ ప్లీజ్...😢😢😢చాలా శోధనలో ఉన్నం...😢😢😢నాకు బ్లడ్ చాలా తక్కువ పెరగాలి అని ప్రేయర్ చేయండి బ్రదర్ ప్లీజ్....😢😢😢😢😢😢

  • @jemipedapalli-Sureshuppaada
    @jemipedapalli-Sureshuppaada หลายเดือนก่อน +1

    దేవుడు నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి

  • @DSrinu-wc7ld
    @DSrinu-wc7ld หลายเดือนก่อน +11

    👃👃👃 యేసయ్య నామంలో అందరకి శుభం❤దివినేలు రాజా నీ కృపతోమమ్ము నిత్యం కాపాడే తండ్రి ప్రతి ఉదయం నీ ముఖకాంతితో మమ్ము మేల్కొలిపి నీ ఆత్మతో బలపరుచుము తండ్రి❤ దేవునికే మహిమ❤హలేలూయ❤ ఆమెన ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃👃👃

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi หลายเดือนก่อน +2

    AMEN praise the lord brother Garu and nenu London country veladanike prayer cheyandi brother Garu 🙏🏻🙏🏻🙏🏻

  • @SabinaDebnath-g6u
    @SabinaDebnath-g6u หลายเดือนก่อน +8

    Praise the Lord brother 🙏 🙌 amen amen amen 🙏 🙌 hallelujah 🙏 🙌 👏

  • @RamaLakshmi-s1v
    @RamaLakshmi-s1v หลายเดือนก่อน +11

    Praise the lord Anna ma papa IBPS Bank jobs main ki qualify avvadaniki devudu chesina sahayani batti vandanalu

  • @PunnaGeetha-z7d
    @PunnaGeetha-z7d หลายเดือนก่อน +1

    Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అన్నయ్య నా కుటుంబం నుంచి ప్రార్థన చేయండి మనసు పొందాలి నా భర్త నా మనసు పొందాలి కుటుంబాల శోధనలను ఆదికి ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన చేయగలరు అన్నయ్య వందనాలు

  • @BandaruSteffi
    @BandaruSteffi หลายเดือนก่อน +11

    Goppavada sthothramu yesayyaaaaaaa ni vaipu chusthuna deva krupa chupu thandri

  • @santhakumaribobbillapati4986
    @santhakumaribobbillapati4986 หลายเดือนก่อน +18

    వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుకుంటున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @-KVamshi-yr4ke
    @-KVamshi-yr4ke หลายเดือนก่อน +11

    Praise the Lord🙏Amen.Devuniki mahima kalugunu gaka.🙏Amen.Alleluiah.Aradhana.

    • @SekharSandy
      @SekharSandy หลายเดือนก่อน

      Praise the lord annayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ameen ameen

  • @sreenivasuluvasulu3562
    @sreenivasuluvasulu3562 หลายเดือนก่อน +2

    AMEN ❤ Praise Jesus Christ Sir 🙌 Hallelujah 🤚 Thank you so much for your message 🙏 I pray for you may your dreams comes true and give healthy life ✝️🤍✨😇 Please pray for my family members and friends and to concentrate on my exams 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️🤍✨

  • @upendarpidamarthi4405
    @upendarpidamarthi4405 หลายเดือนก่อน +9

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @dasaresyambabudasaresyambabu
    @dasaresyambabudasaresyambabu หลายเดือนก่อน +5

    అయ్యగారికి నా వందనాలు

  • @RajendraKumar-fu5rq
    @RajendraKumar-fu5rq หลายเดือนก่อน +17

    ప్రైస్ థ లార్డ్ బ్రదర్ 🙏ప్లీజ్ మా మీదకి అకాలంగా వస్తున్నా ప్రమాదలను తప్పులగున అలాగే మా ఆర్ధిక ఇబందుల కొరకు దయచేసి ప్రార్ధన చెయ్యగలరని మిమ్ములను వేడుకొనుచున్నాను 🙏🙏🙏🙏🙏

  • @Ajayachandra-e2v
    @Ajayachandra-e2v หลายเดือนก่อน +13

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
    దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు. 25/11/24( మీకా. 7:14.) నేటి వాగ్దాన సందేశం మన కుటుంబాలలో నెరవేరును గాక.
    ఏ జయచంద్ర నంద్యాల టౌన్

  • @baddambenhur9176
    @baddambenhur9176 หลายเดือนก่อน +2

    Praise Jesus for His Love and Care.Amen ❤❤❤

  • @meemarket1009
    @meemarket1009 หลายเดือนก่อน +8

    Praise the Lord❤❤❤❤Amen🙏🙏🙏🙏🙏🙏🙏 Amen🙏🙏🙏🙏🙏🙏🙏 Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataswamydudde120
    @venkataswamydudde120 หลายเดือนก่อน +8

    మహిమగల రాజు దయగల దేవుడు కృపగల యేసుక్రీస్తు ప్రభుల వారికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 หลายเดือนก่อน +23

    దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤

  • @girija341
    @girija341 หลายเดือนก่อน +17

    ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐♥️

  • @ranjithkumarnatukula4367
    @ranjithkumarnatukula4367 หลายเดือนก่อน +1

    Have a Blessed day to everyone in Jesus Mighty name Hallelujah Amen Glory to God 🙏

  • @Nsambaiah-p1u
    @Nsambaiah-p1u หลายเดือนก่อน +8

    MaygodblessyoupraywisdomknowledgeinsevafamilysaveproblemshealthyourservantofgodNRavibabu

  • @luckyr15v3rider9
    @luckyr15v3rider9 หลายเดือนก่อน +1

    PRAISE THE LORD 🙏 MAMMY DADDY nenu nadavalenu asalaku accident aedhi ae 3 years avuthudhi nakosa pradhana cheyadi nenu nadavalni dhivichadi 🥺 PLEASE PLEASE 🥺⛪MAMMY DADDY 🙇🙇🙇✝️✝️✝️ 🙏🙏🙏😭😭😭😭

  • @kumar40707
    @kumar40707 หลายเดือนก่อน +12

    Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen

  • @sobharanipidakala8259
    @sobharanipidakala8259 หลายเดือนก่อน +2

    Ma parvathi kumarudu kodalu tanani pramato chusala prayer cheyandi paster gaaru thanq thanq

  • @BonkuriRaviKumar-j9e
    @BonkuriRaviKumar-j9e หลายเดือนก่อน +11

    Jeevayya bhoomi konnamu chikku lo unadi prardhanacheyandi amen

  • @ss-re8br
    @ss-re8br หลายเดือนก่อน +13

    ✝️🛐✝️🛐🙋🏻🙋🏻🙏🙏🙏👏🏻👏🏻 ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @pvijayabhaskar9750
    @pvijayabhaskar9750 หลายเดือนก่อน +4

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీకే ఘనత మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్యా 🙏

  • @kumar40707
    @kumar40707 หลายเดือนก่อน +11

    Soujanyaku Karthiku Yashwanthlaku ManchiArogyam ManchiBavishyath ManchiVudyogaAvakashalu Kalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen

  • @marimamarima1682
    @marimamarima1682 หลายเดือนก่อน +2

    ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🏻🙏🏻అయ్యగారికివందనలు🙏🙏దేవా నాబిడ్డలుకు దేవుని బుద్ధి మంచి జ్ఞానమును తెలివిని వివేకము దేవుడుదయచేయునుగాక ఆమెన్ యేసయ్య చిన్నపాపకు చుట్టు దేవునికృప అగ్నికంచెకాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా యేసయ్య నామములో నాకుటుంబం నిశ్చయముగా నీకృపలోనడిపించునుగాక ఆమెన్🙏🏻🙏🏻🙏🏻

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 หลายเดือนก่อน +14

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్.....

  • @sujatha8387
    @sujatha8387 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please Prayer for my brother and father salvation...🙏🙏🙏🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🙏🙏🙏🙏🛐🛐🛐🙏🙏🙏

  • @Laxmi17V
    @Laxmi17V หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 in the name of Jesus Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PremaH-fl6cu
    @PremaH-fl6cu หลายเดือนก่อน +4

    ಪ್ರೈಸ್ ಲಾಢ ಪಾಷ್ಟರ 💐💐 ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಪರೀಶುದ್ದ ನಾಮಮಲೊ ಸ್ತೋತ್ರಂ ಆಲ್ಲೆಲೂಯ ಆಮೆನ್ ಯೇಸುವೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಪರಿಶುದ್ಧಾತ್ಮನೆ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಲೋಕದ ರಕ್ಷಕನೆ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಇಮಾನ್ ವೆಲ್ನನ್ನೆ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಂ. ✝️⛪✝️⛪✝️⛪✝️⛪✝️. ✝️⛪✝️⛪✝️⛪✝️⛪✝️

  • @sridevinakka6648
    @sridevinakka6648 หลายเดือนก่อน +4

    Prabhuva Maa Thandri Maa Bidda Bharath ki Ee Rooju Nundi BBA 11 Sem Exams Jaruguthunna Mee Krupa lo, Meeru Biddaku Cheyipattukoni Raayinchandi maa Prabhuva.Biddaku Aadhinundi Anthamuvaru Varaku Thooduga Vundi Anni Prashnalaku Sahaayam Cheyandi maa Prabhuva Biddalu manchi Result Vochinatlu ga Chudandi maa Yasayya Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishorekumarbairla1012
    @kishorekumarbairla1012 หลายเดือนก่อน +7

    Praise the lord Anna 🙏
    Bairla Jayamaprakash Rao Family 🙏

  • @lazarbabu-pe6tg
    @lazarbabu-pe6tg หลายเดือนก่อน +3

    MARANATHA 🙏
    యేసయ్యా నాకు మంచి వ్యాపారం ఇవ్వండి తండ్రి ఆమెన్. నాకు వున్న అప్పులు తీరాలి అని దీవించండి తండ్రి ఆమెన్.

  • @SanthammaJaithi
    @SanthammaJaithi 29 วันที่ผ่านมา +1

    Praise the lord brother garu ma amma nanna health manchi ga undali ani prardana vheyyandi brother garu

  • @jayaraos7944
    @jayaraos7944 หลายเดือนก่อน +10

    Praise the Lord God ఈ రోజు విన్న దేవుని వాగ్దానం ద్వారా మేము నమ్మకం నిరీక్షణ కల్గి దీన మనసుతో ప్రార్థించే వాడిగా ఉండాలని నిన్ను ఎక్కువగా ప్రార్థించే శక్తి బలము ఆరోగ్యం ఇవ్వమని ప్రార్ధించి వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్

  • @gentemvinod8817
    @gentemvinod8817 หลายเดือนก่อน +5

    🙏 Amen 🙏 praise the lord all

  • @DeviHemalatha-v7s
    @DeviHemalatha-v7s หลายเดือนก่อน +5

    Praise the lord brother good morning sir Amen

  • @RRr-rs5jn
    @RRr-rs5jn หลายเดือนก่อน +7

    Amen yesayya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @sattimounika458
    @sattimounika458 หลายเดือนก่อน +3

    Tq god papa puttimdi God and na husband and papa na health bagumdali God 🙏 na husband and papa na life happy ga undaali god 🙏 na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband ki money vachila and papa allari thaggali god and white ga undaali god 🙏 na husband ki manchi jaragaalani korukuntunnatlu god 🙏 na husband travel kapadu prabhu God and na husband vyavasaaya bagumdali God 🙏 na husband tractor konnaru kapadu prabhu God 🙏 na husband business development avvali god 🙏 na parents and grandparents and pinni and brother and sister health bagumdali God 🙏 na parents ki happy evvamdi god 🙏 na husband and brother drink Manali god 🙏

  • @BayyaSaritha-f7v
    @BayyaSaritha-f7v หลายเดือนก่อน +10

    ఈ వాగదానం మన అందరి జీవితంలో నా జీవితంలో నెరవేర్చు ప్రభువు 🙏🙏🙏🙏నాకు ఆరోగ్యం దాచేయి ప్రభువు రేడియేషన్ ప్రయాణం మీ కృప కాపుదల దయచేయి ప్రభువు 🙏🙏😢😢నాకు మారుమనస్సు రక్షణ 🙏🙏🙏ని యందు నడతలు ఆలోచనలు తలంపులు స్థిరపరచి మీ యందు భయభక్తుల తో నింపి వాక్యం అనుసరంగా నడిపించు ప్రభువు 🙏🙏🙏నా అప్పులు తీరాలి నాకు ప్రమోషన్ రావాలి 🙏🙏😢😢నా భర్త తాగుడు నుండి విడుదల బలహీనత లనుడి స్వస్థత దయచేయి ప్రభువు 🙏🙏🙏🙏🙏🙏

  • @sridevinakka6648
    @sridevinakka6648 หลายเดือนก่อน +6

    Prabhuva Maa Dhyavajanulandharini Maa Sangaalanu Maa Sanga Prajalanu Maa kutumbhaalanu Maa Thallithandrulanu Maa Sodharisoodharulanu maa Biddalanu Mimmalni Ellappudu kaachi kaapaadandi Maa Prabhuva Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ArunaDivakar
    @ArunaDivakar หลายเดือนก่อน

    ఆమేన్ యేసయ్యా వందనాలు అందరికీ ఈరోజు వాగ్దానం మా అందరి జీవితాలలో నేరవేరునుగాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PardhuSorapalli
    @PardhuSorapalli หลายเดือนก่อน +85

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు దేవుడు నాకు మంచి ఆలోచన జ్ఞానం తెలివిని ఇవ్వమని అలాగే పబ్లిక్ పరీక్షలు దేవుడు నాకు మంచి జ్ఞాపకశక్తి ఇవ్వమని ప్రార్థన చేయండి నేను కూడా మీ అందరికోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను 🙏🙏✝️✝️✝️✝️✝️

    • @sujansorapalli
      @sujansorapalli หลายเดือนก่อน +2

      God bless you all 🙏

    • @sajayatinyworldthroughengl9394
      @sajayatinyworldthroughengl9394 หลายเดือนก่อน +3

      Praise the lord brother..... I'm Sajaya from Dwarka tirumala...I do listen to your daily bread. Kindly pray for my son for his job trails....

    • @ss-mn5kv
      @ss-mn5kv หลายเดือนก่อน

      Amen

    • @ss-mn5kv
      @ss-mn5kv หลายเดือนก่อน

      Srinidhi ki 2 nd ప్రేగ్నన్ట్ koraku plez pray anna garu

    • @ObulusetomanitiMani
      @ObulusetomanitiMani หลายเดือนก่อน

      🙏😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mohanrajujala1781
    @mohanrajujala1781 หลายเดือนก่อน +1

    Good morning ayya garu praise the lord Hallelujah 🙏 🙏 🙏

  • @SunitharaniChadalavada
    @SunitharaniChadalavada หลายเดือนก่อน +8

    మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు
    మీకా 7:14 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 หลายเดือนก่อน +5

    Ayya praise the Lord ayya

  • @seethadevala8597
    @seethadevala8597 หลายเดือนก่อน +5

    Prise the lord annaya Amma gariki nanna gariki arogyam bagundalani priye cheyandi annaya pellalu jevitham ne chethaanusarm nadavalani korukuntunnam ma jevitham dhevuni chithame nadavalani korukuntunnam mayya ne sannidhanam ki ravalani korukuntunnam e visaym lom eru priye cheyandi

  • @dhamayanthi.n9945
    @dhamayanthi.n9945 หลายเดือนก่อน

    వందనలు అన్నయ్యగారు మా అమ్మ నాన్న మంచీ ఆరోగ్యం కోషం ప్రార్థన చేయండి అన్నయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavayathalli5816
    @kavayathalli5816 หลายเดือนก่อน

    ప్రభువు నామమునుబట్టి మీ అందరికి నా ప్రేమ వందనములు ఆమేన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NagaLakshmiGhantasala-s5o
    @NagaLakshmiGhantasala-s5o หลายเดือนก่อน +1

    Ayyagaru John Wesley memu appullu badhalo unñamu mandi ma appulu tereala Pradhan cheiendi ayyagaru plz sir please

  • @bandiranignm4891
    @bandiranignm4891 หลายเดือนก่อน

    Praise the lord Jesus 🙏andharu healthy wealthy bagundalii..ardhikanga ibbandhi paduthu single parentga life kosam poraduthunna valla kosam andhariki thoduga vundi vallaki Shakthi ni kalaga cheyandii...yeshayya

  • @SwarnaGayi-ms2fn
    @SwarnaGayi-ms2fn หลายเดือนก่อน +1

    Priese the lord 🙏🙏🙏

  • @akilakil473
    @akilakil473 หลายเดือนก่อน

    మాన తండ్రి అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా వందనాలు అయ్యగారు అన్నగారు మా పిల్లలు అఖిల్ బాబు శ్రావణ్ కుమార్ మంచి ఆరోగ్యం కోసం మంచి భవిష్యత్తు కోసం విదేశాల్లో ఉన్న ఈ పిల్లల క్షేమం కోసం రాకపోకలు యందు దేవుడు ఈపిల్లలు ఇద్దరికీ తోడు కాపుదల భద్రత వుండాలి అని ఈ పిల్లలు ఇద్దరు ఆత్మీయ జీవితంలో రక్షణ పొందాలని ఆయన కృపలో వర్ధిల్లాలని ఈ పిల్లల కోసం ప్రేయర్ చేయండి బ్రదర్ గారు సిస్టర్ గారు ఈ పిల్లలు ఇద్దరు ఉన్నతమైన చదువుల కోసం ఎంతో అప్పు చేసి విదేశాలకు వెళ్లారు బ్రదర్ గారు ఈ పిల్లలు ఇద్దరికీ ఆ దేవాది దేవుడు ఆయన చిత్తంలో చదువుకుంటూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని అప్పులన్నీ తీరిపోయే లాగా సహాయం చేయాలని ఆయన చిత్తంలో మంచి క్షేమాభివృద్ధి ని ఉన్నతమైన కెరీర్ లో స్థిరపడాలని ఈ పిల్లలు చేయు ప్రతి పనిలో దేవుడు తోడుండాలని ప్రేయర్ చేయండి బ్రదర్ గారు

  • @revadapadmavathi6849
    @revadapadmavathi6849 หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru plese preyer my son vamsi bank exam koraku preyer chayandi plese plese plese plese

  • @vikranthrao1734
    @vikranthrao1734 หลายเดือนก่อน +1

    Pray for🙏🤝 us🙏 brother🤝🙏 Amen🙏☦