వందనాలు యేసయ్యా 🙏 వందనాలు అన్నయ్య 🙏 ఈ వాగ్ధానం మా అందరి జీవితాల్లో నెరవేర్చి స్థిర పరచుము తండ్రి ఆమేన్ ఆమెన్ 🙏 మా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అన్నయ్య వందనాలు 🙏
Praise the lord Jesus and thank you lord 🙌🙌🙌🙌 praise the lord brother and sister 🙏🙏 brother family prayer cheyandi please brother family manchi dharlo nadipinchandi deva meeke stotramulu and thank you lord 🙌🙌 brother kanthanna duty visayam lo meere thoduga undali Jesus kanthanna traveling lo meere thoduga undali Jesus kanthanna health baga undali Jesus and thank you lord brother my daughter's hemashree jhosna study baga undali Jesus brother my daughter's health baga undali brother my daughter's ekkada thappipokunda meere kapadandi deve and thank you lord 🙌 brother naku health baga undali brother naku duty visayam lo meere thoduga undali Jesus and thank you lord brother ma nanna opretion chestharu meere thoduga undali Jesus and thank you lord 🙌🙏 amen hallelujah hallelujah hallelujah
Praise the lord's Brother halleloiah Amen amen amen నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము ఆర్థిక సహాయం కోసం నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుడు చదువులో తోడై ఉండి నా రెండవ కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శతృవులు చేతిలొ నుండి విడుదల కొరకు నా జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా కుటుంబ సమస్యులు లేకుండా నా కుటుంబ సభ్యులు దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో దేవుని సాక్షీ గా దేవుని బిడ్డలుగా జీవించే అవకాశం కోసం మా అనారోగ్యం నుంచి విడుదల కొరకు నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము కొరకు ప్రేయర్ చేయ్యండి brother హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏 దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు.24/12/24. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలను నెరవేరును గాక. దేవుడు మనకు మరొక రోజున దయచేసి నందుకు స్తోత్రములు ఎ .జయచంద్రనంద్యాల టౌన్
Praise the lord annaya Usha ma biddalu praise Dennu santhitho nimpabadalani Baga chadhavalani English matladalani class first undalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు వందనాలు 🙌🙌నా పేరు మ్యాగీ నా ఆరోగ్యం కొరకు ప్రార్దన చేయండి బ్రదర్ గారు 🙌🙌అలాగే నా కుటుంబం రక్షణలోని రావాలని ప్రార్దన చేయండి బ్రదర్ 🙏🙏
ప్రైస్ ది లార్డ్ అందరికీ వందనాలు నాకు నా భర్తకి మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి మేము సంతోషంగా కలిసి ఉండాలని ప్రార్థన చేయండి మా మధ్య దూరం తగ్గి పోవాలని ప్రార్థన చేయండి ఫ్లీజ్ 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella yashoda blood infection ఉన్నది chella health koraku prayer cheyagalaru vandanalu ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో అందరికీ వందనాలు ఈ నెలలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ ని ఆశీర్వదించండి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి బిడ్డల కోసం ప్రార్థన చేయండి ఈరోజు జరుగుతున్న ప్రతి క్రిస్మస్ ని ఆశీర్వదించండి అడుగుతున్నా అన్నయ్య ఇన్నాళ్లు జిగట గల ఊబిలో పడి ఉన్న మమ్ములను లేవనెత్తి బండమీద గాఢాంధకారమైన లోయలో సంచరించిన భయపడుకుడి నీకు తోడైయున్నాను చిన్న పిల్లలు వృద్దులు కోసం ప్రార్థన చేయండి ఈరోజు క్రిస్మస్ జరుపుకున్న ప్రతి సంఘాల కోసం ప్రార్థన చేయండి వాతావరణం కోసం ప్రార్థన చేయండి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ వందనాలు 🙏🙏
God bless me🙏 You're always talk to me Jesus🙏 Dsc ki baga prepare ayela, kastapadey swabhavani kaligeyla sahayam cheyandi thandri🙏 You know Lord which plan better for me 🙏 Amen 🙏❤🌲
Happy And Merry Christmas Wishes To Your Family Members And To All The Christ Worship Family Team May This Christmas Brings Lots Of Lots Happiness And Peace To Each And Every Person Of Christ Worship centre Family Team In The New Upcoming Year.💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉In Jesus Name I Pray Amen!🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Praise the Lord 🙏 ఓ దేవా నీ దైవ సేవకుని ద్వార విన్న విలువైన దేవుని సందేశం నకు వందనాలు తండ్రీ. మేము పాప బంధకములలో ఉన్న మమ్ములను విడిపించి కాపాడుటకు మా కొరకు మీరు పరలోకం నుండి దిగి వచ్చారు తండ్రి. మేము నీ యందు భయ భక్తులతో కలిగి నిన్ను మనస్పూర్తిగా ఆరాధించే కృపను నాకు దయ చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్ధించి వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను
వందనాలు బ్రదర్ మా అమ్మాయి మేలు నిమిత్తం మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గురించి నా కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం కోసం దేవుని దీవెనలు ఉండాలని మా కోసం ప్రార్ధన చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻
Amen praise the lord 🙏 sir maa nanna Gariki health problems kidney dialysis patients nd maa Amma Gariki right leg baga noppi tho badha paduthunaru nd Naku job ledu naa life kosam kuda nd maa family financel problem kuda nd maa enemy's nundi safety kosam kuda prayer cheyandi sir please 🙏🙏🙏🙏
Thandri E vaghdhanam na jeevitham Lo neraveralani korukuntunanu thandri dhusta shekthulu dhari cherakuda me agni kanche vesi nannu na daughter and my house 🌹🌷🏡🌷🌹 kapadu prabhva give us good health and good strength please be with me be near to me please 🙏🌹🌷✋🏡✋🕯️🦜💖😇🌸🛐💞🔥🏵️🌿🌼💚💚💓❣️💕💐🌾💗💟🌺🙌❤️🙂
Prabuva maa Thandri Maa Yasayya Meeru maku Chesina goppameelula batti Meeku Lekkaleenanni Vandhanaalu Prabhuva Raanunna Roojullo Aadhinundi Anthamuvaru Varaku Thooduga Vundi Mammalni Kaachi kaapaadandi maa Yasayya Maa Dhyavajanulandharini Maa Sangaalanu Maa Sanga Prajalanu Maa kutumbhaalanu Maa Thallithandrulanu Maa Sodharisoodharulanu maa Biddalanu Mimmalni Ellappudu kaachi kaapaadandi Maa Prabhuva Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
MAA baabu ki ee month 28nundi 1sem public examinations jarugutaayi annaya public examinations lo manchi Mark's ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
యేసు క్రీస్తు ప్రభువు నామములో అందరికి వందనములు ఈరోజు మా ఇంట్లో పేయరు మంచి వాతావరణం ఉంది మంచి వాతావరణం ఎలా ప్రేయర్ చేయండి వర్షం రాకుండా ఉండాలి యేసయ్యకే మహిమ కలుగును గాక
ఈరోజు వాదంనము మన జీవితంలో నేరవేరును గాక జాన్ అయ్యగారికి వందనములు దేవా దేవుడు కృపా కటాక్షము నాకు మీకు తో డుగా ఉండును గాక నా కుమారుడు కుమార్తెకు దేవుడు తో డుగా ఉండును గాక మా ఇంట్లో పేయరు మంచి వాతావరణం ఉండదు లాగా ప్రేయర్ చేయండి వర్షం రాకుండా ఉండాలి యేసయ్యకే మహిమ కలుగును గాక
Praise the lord Anna 🙏 Anna పిల్లల పట్ల పిడకలు పడుతున్నాయి Anna చాలా bayamuga వుంది Anna plz prayer చేయండి Anna plz family members రక్షణ కొరకు prayer చేయండి Anna plz 🙏🙏🙏🙏
✝️🙇🙌🙌☦️🧎🧎Praise the lord ayyagaru 🛐🛐🙏🕊️🕊️🦋🦋🛐🛐🛐🙏🕊️🕊️☦️🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🕊️ Ma family kosam job ledu ayyagaru job kosam house kosam prayer cheyade ayyagaru swarna Latha ku matalu ravu matalu rava daneke prayer cheyyade ayyagaru ma Amma nanna ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru ma attha ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru money kosam prayer cheyade ayyagaru 🙏🙏🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🙏🙏🛐🛐💫
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు మహేష్ దొమలనొప్పి నడుమునొప్పి గుండె యెంజోగ్రామ్ ఇంజక్షన్ వేశారు నా గురించి నా ఆర్యోగం కోసం సైతాను సొదిస్తుదిప్రార్థన చేయాలి కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
Praise the lord brother ma dad ki konchem sugar levels thagginandhuku kruthagnatha sthothramulu chelinchukuntunna munchi àarogyam kosam prayer cheyandi 🙏🙏
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐 Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏 TQ my love Jesus Christ ever nd forever your beautiful promise full fill in my life early as possible my love Jesus Christ glory to God. Amen 🙌🙌🙌❤️
Praise the lord 🙏 Pastor Garu e roju vagdhanam dwara Devudu matho matladadu dhairya parchadu memontho asservadinchabaddamu thank you very much Pastor Garu
Praise the lord please pray for my family and my son's brother and my son Balaprasanth permanent job and H1B visa kosam prayer cheyyandi brother ammen and my son bhuvan future plan kosam prayer cheyyandi brother ammen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కిస్మిస్ శుభాకాంక్షలు ఈ కిస్మిస్ నుండి మరొక కిస్మిస్ వరకు మనందరి జీవితంలో గొప్ప అద్భుతమైన మేలు జరుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన ఏసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. మన దేవాది దేవుని కృప కాపుదల మెండైన దీవెనలు ఎల్లవేళలా మనందరికీ తోడైయుండును గాక ఆమెన్... 🙏❤
Praise the lord brother, Jesus halleluya amen❤️🙏✝️🛐🎚️Ma family members ma samasyalanni ma Ardhika samasyalanni theeripovalanni prayer cheyandi brother please please please 🎚️🛐✝️🙏❤️
దేవుడు కి వందనాలు అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం దేవుడు దీవించు గాక ఆమెన్ గుడ్ మార్నింగ్ అన్న 🙏🙏 హ్యాపీ క్రిస్మస్ అన్న 🙏 నా కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏💆😭😭🛐🛐🌲🌲🎉🎉🤝🙌
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా *నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును*ఎంత దైర్యం, ఆదరణ ఆప్యాయతతో కూడిన ఇచ్చారు తండ్రి మీకే *మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము✝️🙇♂️🛐 తండ్రి మీరు మా *మధ్య మాతో ఉంటే మాకు ఏ భయము* ఉండదు. మీరు *సైన్యంములకు ఆధిపతి,మాకు రక్షణ కర్తవు* మీరు మా మధ్యలో ఉంటూ *మాకు రక్షణ కల్పిస్తూ* మీరు *మా కుడిప్రక్కన ఉండి భుజంతట్టి మీరు ముందుండి నడుస్తూ మీ వెనక నిత్యము వెంబడించే కృపను* నాకు మా అందరికి అనుగ్రహించమని *నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో* ప్రార్ధించి అడిగి వేడుకుంటున్నాము *మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
ప్రైస్ ది లార్డ్ అందరికీ వందనాలు మీ యొక్క మంచి మార్గము లో మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాను యేసయ్య ఈ యొక్క సన్నిధికి మిమ్మల్ని వాడుకో తండ్రి మా కష్టాల్లో బాధల్లో సంతోషం లో తోడుండి చెడు మార్గంలో పోకుండా మీయొక్క మంచి మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటూ అందర్నీ దీవించమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆమెన్🙏🙏🙏
ప్రయిస్ ది లార్డ్ బ్రదర్ నాకు రెండు సారులు పక్షవాతము వచ్చింది మా అమ్మ మోకాళ్లు నొప్పులు తో బాధ పడుచున్నాము మీరు దయచేసి మా గురించి ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏
మా పాప పేరు యామిని ప్రెగ్నెంట్ తన మూడవ నెల పూర్తి నాలుగో నెల వచ్చింది దానికి దగ్గు వస్తుంది దగ్గు గురించి ప్రార్థన చేయండి అన్నయ్యగారు దగ్గు తగ్గాలని దేవుడు తన పట్ల కృప చూపాలని ప్రార్థన చేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి అన్నయ్యగారు
ఆమేన్ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా నా కుటుంబం అంతా మారుమనస్సు పొందాలి అని ప్రియర్ చేయండి అని డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా అవి ప్రభు సేవలో వాడాలి అన్నా 🛐✝️🙏✝️🛐✝️🙏✝️🛐✝️🙏✝️🛐✝️🙏🙏🙏
దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏♥️♥️
వందనాలు యేసయ్యా 🙏 వందనాలు అన్నయ్య 🙏 ఈ వాగ్ధానం మా అందరి జీవితాల్లో నెరవేర్చి స్థిర పరచుము తండ్రి ఆమేన్ ఆమెన్ 🙏 మా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అన్నయ్య వందనాలు 🙏
Praise the lord Jesus and thank you lord 🙌🙌🙌🙌 praise the lord brother and sister 🙏🙏 brother family prayer cheyandi please brother family manchi dharlo nadipinchandi deva meeke stotramulu and thank you lord 🙌🙌 brother kanthanna duty visayam lo meere thoduga undali Jesus kanthanna traveling lo meere thoduga undali Jesus kanthanna health baga undali Jesus and thank you lord brother my daughter's hemashree jhosna study baga undali Jesus brother my daughter's health baga undali brother my daughter's ekkada thappipokunda meere kapadandi deve and thank you lord 🙌 brother naku health baga undali brother naku duty visayam lo meere thoduga undali Jesus and thank you lord brother ma nanna opretion chestharu meere thoduga undali Jesus and thank you lord 🙌🙏 amen hallelujah hallelujah hallelujah
Amen 🙏 praise the lord esayya andaru bagumdali esayya
Praise the lord's Brother halleloiah Amen amen amen నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము ఆర్థిక సహాయం కోసం నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుడు చదువులో తోడై ఉండి నా రెండవ కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేటట్లు నా శతృవులు చేతిలొ నుండి విడుదల కొరకు నా జాబ్ లో ఏటువంటి ఇబ్బందులూ లేకుండా నా కుటుంబ సమస్యులు లేకుండా నా కుటుంబ సభ్యులు దేవుని వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో దేవుని సాక్షీ గా దేవుని బిడ్డలుగా జీవించే అవకాశం కోసం మా అనారోగ్యం నుంచి విడుదల కొరకు నా కుటుంబ సభ్యులు ఆరోగ్యము కొరకు ప్రేయర్ చేయ్యండి brother హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్
మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి అందరిజీవితాల్లో రక్షణ మరియు ఆశ్చర్య కార్యాలుకలుగులాగుల. Amen 🙏🙏🙏🙏🙏
ఆమెన్ దేవునికిమహిమకలుగునుగాక🙏🙏అయ్యగారికివందనలు🙏🏼🙏🏼దేవా నాబిడ్డిలుకు చుట్టు దేవునికృపసన్నిధి కాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు చుట్టు దేవునికృప అగ్నికంచెకాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ యేసుక్రీస్తు నామములో నాకుటుంబంని నిత్యము ఆశీర్వదించి దివించునుగాక ఆమెన్🙏🙏🙏
Praise the lord My Dear Brothers And Sister's In the Name of Jesus Hallelujah Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Amen brother garu vandanalu Happy Christmas 🎄🎁🎉 merry Christmas❤❤
ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐♥️
PRAISE THE LORD 🙏 MAMMY DADDY nenu nadavalenu asalaku accident aedhi ae 3 years avuthudhi nakosa pradhana cheyadi nenu nadavalni dhivichadi 🥺 PLEASE PLEASE 🥺⛪MAMMY DADDY 🙇🙇🙇✝️✝️✝️ 🙏🙏🙏😭😭😭😭
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏
దేవాది దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు.24/12/24. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలను నెరవేరును గాక. దేవుడు మనకు మరొక రోజున దయచేసి నందుకు స్తోత్రములు ఎ
.జయచంద్రనంద్యాల టౌన్
ప్రభువా మీ వాగ్దానము మీ సమాధానము మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 👏👏👏
Praise the lord brother and sister నాఆరోగ్యంకొరకైప్రార్దనచేయమని మనవి మీఅందరికొరకు సదా దేవుని వేడుకుంటున్న వందనములు భయమునుండివిడుదల
Praise the lord annaya Usha ma biddalu praise Dennu santhitho nimpabadalani Baga chadhavalani English matladalani class first undalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
Vandanalu ayyagaru vijayakumari🙏 from manchukoda🙏 village khammam district
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏
AMEN praise the lord brother Garu and ma family members kosam prayer cheyandi brother Garu 🙇🏻♂️🧎♂️🙌🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord🙏
Happy Christmas to all 💫
Mana andharam devuni ki vandhanalu chepukundham
Ma family kosam prayer cheyandi🙇♀️
Amen praise the lord 🙏 sir nenu 7 year nundi alcerativecolaties tho badha paduthuna Naa health kosam prayer cheyandi sir please 🙏🙏🙏🙏
Amen thandri hallelujah 🙌🙌🙌🙏🏾🙏🏾❤️🙌 praise the lord deva daddy amma thank you lord thank you lord deva daddy amma thank you lord ❤❤
Gd mrng sir ee papi edala kanikaram chupulaguna preyar cheyandi sir plz, okati tharwatha okati exams unnayi ee papi kosam preyar cheyandi sir plz
Praise the lord 🙌 brother.ma.babu.job.kosam.ma.china.babu.chaduvu.kosam.preyar.brothar🙌🙌✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు వందనాలు 🙌🙌నా పేరు మ్యాగీ నా ఆరోగ్యం కొరకు ప్రార్దన చేయండి బ్రదర్ గారు 🙌🙌అలాగే నా కుటుంబం రక్షణలోని రావాలని ప్రార్దన చేయండి బ్రదర్ 🙏🙏
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానంను బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్.....
ప్రైస్ ది లార్డ్ అందరికీ వందనాలు నాకు నా భర్తకి మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి మేము సంతోషంగా కలిసి ఉండాలని ప్రార్థన చేయండి మా మధ్య దూరం తగ్గి పోవాలని ప్రార్థన చేయండి ఫ్లీజ్ 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella yashoda blood infection ఉన్నది chella health koraku prayer cheyagalaru vandanalu ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో అందరికీ వందనాలు ఈ నెలలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ ని ఆశీర్వదించండి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి బిడ్డల కోసం ప్రార్థన చేయండి ఈరోజు జరుగుతున్న ప్రతి క్రిస్మస్ ని ఆశీర్వదించండి అడుగుతున్నా అన్నయ్య ఇన్నాళ్లు జిగట గల ఊబిలో పడి ఉన్న మమ్ములను లేవనెత్తి బండమీద గాఢాంధకారమైన లోయలో సంచరించిన భయపడుకుడి నీకు తోడైయున్నాను చిన్న పిల్లలు వృద్దులు కోసం ప్రార్థన చేయండి ఈరోజు క్రిస్మస్ జరుపుకున్న ప్రతి సంఘాల కోసం ప్రార్థన చేయండి వాతావరణం కోసం ప్రార్థన చేయండి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ వందనాలు 🙏🙏
God bless me🙏
You're always talk to me Jesus🙏
Dsc ki baga prepare ayela, kastapadey swabhavani kaligeyla sahayam cheyandi thandri🙏
You know Lord which plan better for me 🙏
Amen 🙏❤🌲
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
Happy And Merry Christmas Wishes To Your Family Members And To All The Christ Worship Family Team May This Christmas Brings Lots Of Lots Happiness And Peace To Each And Every Person Of Christ Worship centre Family Team In The New Upcoming Year.💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉In Jesus Name I Pray Amen!🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
Praise the lord annaya Usha ma maridi naredra joshna thirupathamma Veena kutumbam patla srada badyatha kaligi rakshana pondhukovalani prayer cheyandi annaya Prabhu Krupa miku thodai undunugaka Amen annaya
Praise Jesus for His Love and mercy. Amen and Amen 🎉❤🎉
అయ్యా క్రిస్మస్ శుభాకాంక్షలు 🎄🎄🎄🎅✝️🙇ఆమెన్ ఆమెన్
Amen
యేసుక్రీస్తు నామములో వందనాలు అయ్యగారు
యేసయ్య🙏🙏🙏 నీకు వందనలు అయితే దూత బయపడ కూడి ఇదిగో ప్రజలందరికి నీ కలుగబోవు ma ha సంతోషకారమైన సువార్థమనము నెను మికు తెలియజేయచూ నను
Amen
Praise the Lord 🙏 ఓ దేవా నీ దైవ సేవకుని ద్వార విన్న విలువైన దేవుని సందేశం నకు వందనాలు తండ్రీ. మేము పాప బంధకములలో ఉన్న మమ్ములను విడిపించి కాపాడుటకు మా కొరకు మీరు పరలోకం నుండి దిగి వచ్చారు తండ్రి. మేము నీ యందు భయ భక్తులతో కలిగి నిన్ను మనస్పూర్తిగా ఆరాధించే కృపను నాకు దయ చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్ధించి వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను
వందనాలు బ్రదర్ మా అమ్మాయి మేలు నిమిత్తం మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గురించి నా కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం కోసం దేవుని దీవెనలు ఉండాలని మా కోసం ప్రార్ధన చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻
Amen praise the lord 🙏 sir maa nanna Gariki health problems kidney dialysis patients nd maa Amma Gariki right leg baga noppi tho badha paduthunaru nd Naku job ledu naa life kosam kuda nd maa family financel problem kuda nd maa enemy's nundi safety kosam kuda prayer cheyandi sir please 🙏🙏🙏🙏
Thandri E vaghdhanam na jeevitham Lo neraveralani korukuntunanu thandri dhusta shekthulu dhari cherakuda me agni kanche vesi nannu na daughter and my house 🌹🌷🏡🌷🌹 kapadu prabhva give us good health and good strength please be with me be near to me please 🙏🌹🌷✋🏡✋🕯️🦜💖😇🌸🛐💞🔥🏵️🌿🌼💚💚💓❣️💕💐🌾💗💟🌺🙌❤️🙂
Prabuva maa Thandri Maa Yasayya Meeru maku Chesina goppameelula batti Meeku Lekkaleenanni Vandhanaalu Prabhuva Raanunna Roojullo Aadhinundi Anthamuvaru Varaku Thooduga Vundi Mammalni Kaachi kaapaadandi maa Yasayya Maa Dhyavajanulandharini Maa Sangaalanu Maa Sanga Prajalanu Maa kutumbhaalanu Maa Thallithandrulanu Maa Sodharisoodharulanu maa Biddalanu Mimmalni Ellappudu kaachi kaapaadandi Maa Prabhuva Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
MAA baabu ki ee month 28nundi 1sem public examinations jarugutaayi annaya public examinations lo manchi Mark's ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
యేసు క్రీస్తు ప్రభువు నామములో అందరికి వందనములు ఈరోజు మా ఇంట్లో పేయరు మంచి వాతావరణం ఉంది మంచి వాతావరణం ఎలా ప్రేయర్ చేయండి వర్షం రాకుండా ఉండాలి యేసయ్యకే మహిమ కలుగును గాక
ఈరోజు వాదంనము మన జీవితంలో నేరవేరును గాక జాన్ అయ్యగారికి వందనములు దేవా దేవుడు కృపా కటాక్షము నాకు మీకు తో డుగా ఉండును గాక నా కుమారుడు కుమార్తెకు దేవుడు తో డుగా ఉండును గాక మా ఇంట్లో పేయరు మంచి వాతావరణం ఉండదు లాగా ప్రేయర్ చేయండి వర్షం రాకుండా ఉండాలి యేసయ్యకే మహిమ కలుగును గాక
Praise the lord Anna 🙏 Anna పిల్లల పట్ల పిడకలు పడుతున్నాయి Anna చాలా bayamuga వుంది Anna plz prayer చేయండి Anna plz family members రక్షణ కొరకు prayer చేయండి Anna plz 🙏🙏🙏🙏
Price the lord 🙏 brother plz prayer 🙏 Suresh Lalita hetu us velali Ani prayer cheyandi pls prayer 🙏
Praise the lord..... 🎉🎉🎉....
Please na gurinchi pray cheyyandhi please... Nenu gelavali state level lo please dayachesi nenu gelavali please.... Nannu gelipinchandhi please... Nenu prardhana avasratha lo unnanu please daychesi nannu karuninchandhi please.... Dayachesi nannu gelipinchandhi... Please... Nannu kapadu... Thandri naa baaram antha ni mide Pettanu please nannu kapadandhi please... Daychesi kapadandhi please.... Pray request accept cheyyandhi please... 🥰🥰🥳🥳🥳🥳🥳😥😥✅✅✅✅✅🥇🥇🥇
Praise the lord 🙏
Prabhuuva blessme helpme plz my lord 🙏
Prabhuuva meere aadharam naku 🙏
Annaya plz prayer for me 🙏
Annaya financial problems vunnai annaya prayer cheyandi nakosam plz 🙏
Happy' Christmas Annaya Akka
🎄🎁💐🎄🎂🥳🎄🎄
✝️🙇🙌🙌☦️🧎🧎Praise the lord ayyagaru 🛐🛐🙏🕊️🕊️🦋🦋🛐🛐🛐🙏🕊️🕊️☦️🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🕊️
Ma family kosam job ledu ayyagaru job kosam house kosam prayer cheyade ayyagaru swarna Latha ku matalu ravu matalu rava daneke prayer cheyyade ayyagaru ma Amma nanna ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru ma attha ku bagoledhu ayyagaru kocham prayer cheyade ayyagaru money kosam prayer cheyade ayyagaru 🙏🙏🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🕊️🦋🛐🛐🙏🙏🙏🛐🛐💫
ప్రైజ్ త లార్డ్ బాబు.. అయ్యా గారు. ..వందనాలు.బాబు..ఈ లోకము లో గొప్పడేవడు. దిగివచ్డు కాబట్టి. మనకు. .క్రిస్మస్..జరుపు కుంటున్నాము. అయ్యా. ఈరోజు. మనకు గొప్ప దినము బాబు. మంచి మంచింకర్య లు. చేసాడంట కాబట్టి...కలుగు నను. మరణము జయ జీవితము. ఉన్నదెవరు. మన దేవుడు... నన్ను ప్రేమించు. చున్న దేవుడు...జీవితము ప్రభు సేవలో ఉండునట్లు. ప్రేయర్ లో ఉండు నట్టులు. ప్రేయర్ చేసేండ్ బాబు..మీ వాక్యం వాగ్దానము. గొప్ప ఆదరణ. కల్లక్తున్న్వి భయము. సరికము బల పర్చును గాక... ఆమెన్ ఆమెన్.ఆమెను....బాబు..మా విజనగనరము లో కూడా. .వర్షిప్ సెంటర్ పెట్టండి బాబు...
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు మహేష్ దొమలనొప్పి నడుమునొప్పి గుండె యెంజోగ్రామ్ ఇంజక్షన్ వేశారు నా గురించి నా ఆర్యోగం కోసం సైతాను సొదిస్తుదిప్రార్థన చేయాలి కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
Praise the lord brother ma dad ki konchem sugar levels thagginandhuku kruthagnatha sthothramulu chelinchukuntunna munchi àarogyam kosam prayer cheyandi 🙏🙏
ಪ್ರೈಸ್ ಲಾಢ ಪಾಷ್ಟರ 🙏🙏 ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಪರೀಶುದ್ದ ನಾಮಮಲೊ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಆಲ್ಲೆಲೂಯ ಆಮೆನ್ ✝️✝️⛪✝️✝️⛪✝️✝️⛪✝️✝️⛪
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏
వందనాలు యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna 🙏
Bairla Jayamaprakash Rao Family 🙏
Arunsoujanyalaku ManchiArogyam ManchiBavishyath ManchiGarbaPalamKalagalani Sukaprasavam JarigelaPrayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
Praise the lord 🙏🙏🙏 TQ my love Jesus Christ ever nd forever your beautiful promise full fill in my life early as possible my love Jesus Christ glory to God. Amen 🙌🙌🙌❤️
Praise the lord 🙏 Pastor Garu e roju vagdhanam dwara Devudu matho matladadu dhairya parchadu memontho asservadinchabaddamu thank you very much Pastor Garu
Price the lord 🙏 brother plz prayer 🙏 maku Sonta house 🏠 Koraku prayer cheyandi pls prayer 🙏
మహిమ ఘనత దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amen amen amen🎉🎉🎉🎉
Praise the lord please pray for my family and my son's brother and my son Balaprasanth permanent job and H1B visa kosam prayer cheyyandi brother ammen and my son bhuvan future plan kosam prayer cheyyandi brother ammen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Praise the lord annayya 🙏🙏 my name lakshmi govt job kosam prayer cheyadi
బ్రదర్ నాకు చేతిపనులు సరిగా లేవులు కుటుంబం పోషించుకోనె విధముగా పని దొరికి లాగాను ప్రభువు పేరిట మాకొరకు ప్రార్థించండి. ఆమెన్
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కిస్మిస్ శుభాకాంక్షలు
ఈ కిస్మిస్ నుండి మరొక కిస్మిస్ వరకు మనందరి జీవితంలో గొప్ప అద్భుతమైన మేలు జరుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Chinna talli garbhaphalm koraku chinnari koraku chitti pallu swastha koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన ఏసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. మన దేవాది దేవుని కృప కాపుదల మెండైన దీవెనలు ఎల్లవేళలా మనందరికీ తోడైయుండును గాక ఆమెన్... 🙏❤
Jon Wesley Anaya prise the lord all family members happy Christmas 🎄🎁🎄🎄 and happy family 🙏
వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
Ee roju eevagda nam nako same Prabhu namam na ki Mahima kalugunu gaka amen 🌲❤️🙏♥️🌲
Praise the lord brother, Jesus halleluya amen❤️🙏✝️🛐🎚️Ma family members ma samasyalanni ma Ardhika samasyalanni theeripovalanni prayer cheyandi brother please please please 🎚️🛐✝️🙏❤️
Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 amen
Have a Blessed and advance christmas to everyone in Jesus Mighty name Hallelujah Amen Glory to God 🎄
దేవుడు కి వందనాలు అయ్యగారికి వందనాలు ఈరోజు వాగ్దానం దేవుడు దీవించు గాక ఆమెన్ గుడ్ మార్నింగ్ అన్న 🙏🙏 హ్యాపీ క్రిస్మస్ అన్న 🙏 నా కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏💆😭😭🛐🛐🌲🌲🎉🎉🤝🙌
✝️Amen Praise God Hallelujah🛐
నా తండ్రి నా దేవా
*నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును*ఎంత దైర్యం, ఆదరణ ఆప్యాయతతో కూడిన ఇచ్చారు తండ్రి మీకే *మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము✝️🙇♂️🛐 తండ్రి మీరు మా *మధ్య మాతో ఉంటే మాకు ఏ భయము* ఉండదు. మీరు *సైన్యంములకు ఆధిపతి,మాకు రక్షణ కర్తవు* మీరు మా మధ్యలో ఉంటూ *మాకు రక్షణ కల్పిస్తూ* మీరు *మా కుడిప్రక్కన ఉండి భుజంతట్టి మీరు ముందుండి నడుస్తూ మీ వెనక నిత్యము వెంబడించే కృపను* నాకు మా అందరికి అనుగ్రహించమని *నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో* ప్రార్ధించి అడిగి వేడుకుంటున్నాము *మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
యేసయ్య ఈ వాగ్దానం బట్టి నా జీవితాన్ని యేసయ్య మార్చము తండ్రి యేసయ్య
ప్రైస్ ది లార్డ్ అందరికీ వందనాలు మీ యొక్క మంచి మార్గము లో మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాను యేసయ్య ఈ యొక్క సన్నిధికి మిమ్మల్ని వాడుకో తండ్రి మా కష్టాల్లో బాధల్లో సంతోషం లో తోడుండి చెడు మార్గంలో పోకుండా మీయొక్క మంచి మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటూ అందర్నీ దీవించమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ఆమెన్🙏🙏🙏
❤
Amen 🙏🙏🙏❤️
🌲🌲🌲 happy Christmas
ప్రయిస్ ది లార్డ్ బ్రదర్ నాకు రెండు సారులు పక్షవాతము వచ్చింది మా అమ్మ మోకాళ్లు నొప్పులు తో బాధ పడుచున్నాము మీరు దయచేసి మా గురించి ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏
Advance all Happy Christmas🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏
Thandri Meku vandhanalu yesssiah mammalini Kapaduthunadhuku karunicharu vandhanalu yesssiah matho unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏 e services bless chysaru vandhanalu yesssiah🙏🙏🙏 vijay kumar soniyani touch chysaru vandhanalu yesssiah variki santhana bikshanu petanaru evhinaru vandhanalu yesssiah MTS regular echinaru vandhanalu yesssiah🙏🙏🙏 matho unnameku vandhanalu yesssiah🙏🙏🙏🙏
Praise the lord brother and sister 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 hallelujah hallelujah hallelujah devuni namani ki Mahima kalugunugaka Amen Amen Amen 🙏🏼🙌🙌🙌🙌🙌🙏🏼🙌🙏🏼🙌🙏🏼🙌
ANANDRAO...TLR..amen.🙏🙏🙏🙏🙏💐🌹🌹🌹🌹
Praise the lord jesus 🙏
అందరికీ వందనాలు అండి 🙏🏻
Praise the lord brother🙏🙏🙏 financial problems lo vunnam brother naku job ravalani prayer cheyandi brother🙏🙏🙏🙏🙏
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please Prayer for my brother and father salvation 🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🙏🙏🙏🙏🛐🛐🛐🛐🙏🙏🙏🛐🛐🙏🙏🙏🙏🙏🛐🙏🛐🛐🛐🛐🛐🙏🛐🙏🛐🛐🛐🛐
మహా పరిశుద్ధుడా మహా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ బంగారు పాదములకు వందనములు ఈరోజు వాగ్దానము అందరి కుటుంబంలో నెరవేర్చును గాక
Prise the lord pastor garu 🙏💐 tq jesus tq pastor garu 🙏💐 advance happy క్రిస్టమస్
Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఏసుక్రీస్తు నామములో వందనాలు అయ్యగారు నాకోసం ప్రేయర్ చేయండి నేను బయట కంట్రీ లో వందనాలు అయ్యగారు 🙏
Praise the lord brother vandnalu
Nutana ghruham echinanduku vandnalu yesayya 🙏🙏🙏
Praise the lord 🙏
Mary Christmas and happy new year to all God bless you all families
Praise the lord Anna 🙏 thanq for your promise God 🙏 e vagdhanam ma jeevitham lo neraveralani yesu namamlo aduguchunnamu tandri Amen 🙏 Glory to God 🙏
Praise the lord pastor garu and all 🙏.... Advance Happy Christmas 🎄 to all
ఆమేన్ ఆమెన్ ఆమేన్ ప్రభువును స్తుతించు ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన ఏసుక్రీస్తు ప్రభుల వారికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు
మా పాప పేరు యామిని ప్రెగ్నెంట్ తన మూడవ నెల పూర్తి నాలుగో నెల వచ్చింది దానికి దగ్గు వస్తుంది దగ్గు గురించి ప్రార్థన చేయండి అన్నయ్యగారు దగ్గు తగ్గాలని దేవుడు తన పట్ల కృప చూపాలని ప్రార్థన చేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి అన్నయ్యగారు
బాగా దగ్గు ఎక్కువ వస్తుందండి ఈరోజు మరి ఎక్కువగా ఉంది కొంచెం ప్రార్థన చేయండి దేవుడు స్వస్థ పరచాలని
ఆమేన్ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా నా కుటుంబం అంతా మారుమనస్సు పొందాలి అని ప్రియర్ చేయండి అని డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా అవి ప్రభు సేవలో వాడాలి అన్నా 🛐✝️🙏✝️🛐✝️🙏✝️🛐✝️🙏✝️🛐✝️🙏🙏🙏
Please pray for my kid's health Problems and group in Jesus Mighty name Hallelujah Amen Glory to God 🙏
Amen.... Christmas.... 🎉🎉🎉greetings... To ❤wesly pastoer.....