నా నిరీక్షణాధారం l Naa Nireekshana Aadharam l Ajay & Sudha.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 40

  • @sujaygara2822
    @sujaygara2822  25 วันที่ผ่านมา +3

    నా నిరీక్షణాధారం నీవే యేసయ్యా
    నా నీతికి ఆధారం నీవే యేసయ్యా
    నా ఘనతకు కారణం
    నా ప్రగతికి మూలం
    నీవే యేసయ్యా నా మంచి యేసయ్య
    యేసయ్య యేసయ్య
    యేసయ్య యేసయ్య
    1. శోధనలో ఉన్నపుడు
    వ్యాధులలో ఉన్నపుడు
    ఆశ లేదనుకున్నపుడు
    అండగా నిలిచితివి
    నా నిరీక్షనైతివి
    (నీవే యేసయ్యా)
    2. విశ్వాసం లేనప్పుడు
    పాపపు ఊబిలో ఉన్నపుడు
    ఏ నీతి లేనపుడు
    నీతిని తెలిపితివి
    నీ నీతిని తెలిపితివి
    (నీవే యేసయ్యా)
    3. జీవన యాత్రలో అలసియుండగా
    సొమ్మసిల్లి తడబడుచుండగా
    నడవలేక నిలబడియుండగా
    ఆత్మను పంపితివి
    నీ బలముతో నింపితివి
    (నీవే యేసయ్యా)

  • @gunavathimylarapu4837
    @gunavathimylarapu4837 3 วันที่ผ่านมา

    Nice song.. 😍

    • @sujaygara2822
      @sujaygara2822  3 วันที่ผ่านมา

      Praise Jesus 🙏
      Thank you so much 🙏

  • @ravindrakotnala7853
    @ravindrakotnala7853 หลายเดือนก่อน

    ఆత్మను పంపితివి
    నీ బలముతో నింపితివి......😊

  • @varadaraju6563
    @varadaraju6563 29 วันที่ผ่านมา +1

    Amen amen 🙏🙏🙏🙏🙏🙏

    • @sujaygara2822
      @sujaygara2822  29 วันที่ผ่านมา

      Praise the lord 🙌

  • @mopidevinagaraju1963
    @mopidevinagaraju1963 28 วันที่ผ่านมา +1

    Praise the lord vadina annayya

    • @sujaygara2822
      @sujaygara2822  27 วันที่ผ่านมา

      Praise the lord Hema🙏💕

  • @medidisireesha8550
    @medidisireesha8550 27 วันที่ผ่านมา

    Praise the lord akka 🙏

    • @sujaygara2822
      @sujaygara2822  27 วันที่ผ่านมา

      Praise the lord dear💕🙏

  • @sujathapothu7532
    @sujathapothu7532 หลายเดือนก่อน +1

    Praise the lord Brother God's grace 🙌🙏

    • @sujaygara2822
      @sujaygara2822  หลายเดือนก่อน

      Praise the lord sister 🙏

  • @ribcamanuri4591
    @ribcamanuri4591 หลายเดือนก่อน +1

    Praise the lord amen God bless both also

    • @sujaygara2822
      @sujaygara2822  หลายเดือนก่อน

      Praise the lord 🙏

  • @shanthibetha7472
    @shanthibetha7472 หลายเดือนก่อน

    Amen praise the lord 👏🏻

    • @sujaygara2822
      @sujaygara2822  หลายเดือนก่อน

      Praise the lord sister 🙏

  • @ribkaratnam9517
    @ribkaratnam9517 หลายเดือนก่อน

    Amen praise the Lord

    • @sujaygara2822
      @sujaygara2822  หลายเดือนก่อน

      Praise the lord 🙏

  • @ajaygara-r9l
    @ajaygara-r9l หลายเดือนก่อน +1

    Praise God

  • @sanjaybabugollapalli2599
    @sanjaybabugollapalli2599 หลายเดือนก่อน

    God bless abundantly both of u

    • @sujaygara2822
      @sujaygara2822  หลายเดือนก่อน

      Praise the lord Sir🙏
      Thank you so much Sir

  • @krantikumar2670
    @krantikumar2670 หลายเดือนก่อน

    Praise the lord Anna

    • @sujaygara2822
      @sujaygara2822  หลายเดือนก่อน

      Praise the lord Brother 🙏

  • @vemanidavid4716
    @vemanidavid4716 หลายเดือนก่อน

    Praise the lord brother and sister 🙏🙏

    • @sujaygara2822
      @sujaygara2822  หลายเดือนก่อน

      Praise the lord sister 🙏

  • @NaniJoyl-kl4po
    @NaniJoyl-kl4po หลายเดือนก่อน

    Praise the lord Akka Anna 🙏👏🙏

    • @sujaygara2822
      @sujaygara2822  หลายเดือนก่อน

      Praise the lord Brother 🙏

  • @patnamjayapaul1614
    @patnamjayapaul1614 หลายเดือนก่อน +3

    Song send cheyandi please Excellent

    • @patnamjayapaul1614
      @patnamjayapaul1614 หลายเดือนก่อน +1

    • @sujaygara2822
      @sujaygara2822  หลายเดือนก่อน

      నా నిరీక్షణాధారం - నీవే యేసయ్యా
      నా నీతికి ఆధారం - నీవే యేసయ్యా
      నా ఘనతకు కారణం
      నా ప్రగతికి మూలం
      నీవే యేసయ్య - నా మంచి యేసయ్య
      యేసయ్యా - యేసయ్యా
      యేసయ్యా - యేసయ్యా
      1. శోధనలో ఉన్నపుడు
      వ్యాధులలో ఉన్నపుడు
      ఆశ లేదనుకున్నపుడు
      అండగా నిలిచితివి
      నా నిరీక్షనైతివి
      (నీవే యేసయ్యా)
      2. విశ్వాసం లేనప్పుడు
      పాపపు ఊబిలో ఉన్నపుడు
      ఏ నీతి లేనపుడు
      నీతిని తెలిపితివి
      నీ నీతిని తెలిపితివి
      (నీవే యేసయ్యా)
      3. జీవన యాత్రలో అలసియుండగా
      సొమ్మసిల్లి తడబడుచుండగా
      నడవలేక నిలబడియుండగా
      ఆత్మను పంపితివి
      నీ బలముతో నింపితివి
      (నీవే యేసయ్యా)

  • @suryaprakash-wu5br
    @suryaprakash-wu5br หลายเดือนก่อน

    Praise the lord

  • @harithak4761
    @harithak4761 10 วันที่ผ่านมา

    Who wrote this song?

    • @sujaygara2822
      @sujaygara2822  10 วันที่ผ่านมา

      This is LEF ministries song sister...l don't know who wrote this song.

  • @daraboyinasharon1597
    @daraboyinasharon1597 26 วันที่ผ่านมา

    Praise the Lord

    • @sujaygara2822
      @sujaygara2822  25 วันที่ผ่านมา

      Praise the lord sister 🙏