What Causes for Swelling in Legs | Blood Circulation | Heart Pumping | Liver | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 611

  • @umadevi-hw8ro
    @umadevi-hw8ro 2 ปีที่แล้ว +118

    డాక్టర్ గారు, చాలామంది బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ topic పై కొన్ని వీడియోలు చేయగలరు

  • @kalyanikallu5107
    @kalyanikallu5107 2 ปีที่แล้ว +47

    నమస్తే డాక్టర్ గారు మీ కన్న తల్లితంద్రులకు నా నమస్కారములు దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని

  • @sitagandham5485
    @sitagandham5485 ปีที่แล้ว +9

    మీరుతెలుగు లో మాట్లాడటం మాకు అందిన అదృష్టం కృతజ్ఞతలు మీకుతెలియచేస్తున్నాను

  • @janibashapathan3173
    @janibashapathan3173 ปีที่แล้ว +17

    నవ్వే కమర్షియల్ డేస్ లో ! మీరు ఇలా సలహాలు ఇవ్వటం చాలా గ్రేట్ సార్

  • @Samskruth-mm
    @Samskruth-mm ปีที่แล้ว +72

    డబ్బు మనిషి కాకుండా ప్రజల మనిషి మీరు 🙏🙏

  • @krishna5141
    @krishna5141 2 ปีที่แล้ว +75

    సార్ మీరుచెప్పేవిధానంచాలా బాగుంటుంది❤🙏

  • @bantusekarsiddharda6337
    @bantusekarsiddharda6337 ปีที่แล้ว +15

    మిలాగా మరే డాక్టర్ చెప్పరు సార్. అందరూ మిలాంటి వారైతే,చాలా మంది ప్రాణాలు నిలుస్తాయిసార్. 🙏🏼🙏🏼🙏🏼

  • @Sclearns06
    @Sclearns06 2 ปีที่แล้ว +40

    డాక్టర్ గారు🙏🙏💐💐మీ వీడియోలు అన్ని మాకు బాగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పే విషయాలు అన్ని బాగున్నాయి. మాకు బరువు పెరగకుండా ఉండేందుకు ఒక చక్కటి డైట్ ప్లాన్ ఇస్తే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆడవారు హెవీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కోసం చెప్పండి.🙏🙏🙏💐

  • @umamaheswararao5937
    @umamaheswararao5937 2 ปีที่แล้ว +58

    మీరు నిజం గా దేవుడు సార్ 💐💐🙏🙏

  • @lathaprasad3328
    @lathaprasad3328 2 ปีที่แล้ว +8

    మీరు చెప్పే విధానం మా ఇంట్లో కూడా డాక్టర్ ఉన్నారు అనిపిస్తుంది tq....

  • @srinu6697
    @srinu6697 2 ปีที่แล้ว +27

    డాక్టర్ గారు మీ మాటలు విదేశాల్లోఉన్నమాకు ఎంతో మోనోధైర్యానిస్తున్నాయి .
    మీరుణం ఎలాతీర్చికోవాలో తెలియడంలేదు . Thank you sir

    • @kprvibes1142
      @kprvibes1142 2 ปีที่แล้ว

      విదేశాల్లో ఎవరిదైనా 😄

    • @blesskavala
      @blesskavala 2 ปีที่แล้ว

      Like share subscribe...

    • @jahanavisoppa2494
      @jahanavisoppa2494 2 ปีที่แล้ว

      @@kprvibes1142 kojja yadava

    • @LaxmiKumari-sr9ou
      @LaxmiKumari-sr9ou 8 หลายเดือนก่อน

      Tq sir

  • @saradapallanti1970
    @saradapallanti1970 2 ปีที่แล้ว +21

    డాక్టర్ రవికాంత్ గారికి నమస్కారం మా ఆయన గారికి కాళ్లు నొప్పులు షుగర్ కూడా ఉంది దీనికి పరిష్కారంగా వీడియో ఒకటి చేస్తారా మీ వీడియోలన్నీ చూస్తాను చాలా చక్కగా చెబుతున్నారు

  • @proja3255
    @proja3255 ปีที่แล้ว +8

    సార్ మీరు చెప్పే ప్రతి మాటను ఫాలో అయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు సార్ ,🙏🙏

  • @nageswaraojajam5804
    @nageswaraojajam5804 2 ปีที่แล้ว +75

    సార్ మానసికంగా భాద పడే వారికి మంచి సలహలు చెప్పండి సార్

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 9 หลายเดือนก่อน +2

    S
    సర్, మీరిచ్చే valuable సలహాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @santaratnam1785
    @santaratnam1785 2 ปีที่แล้ว +3

    ధన్యవాదములు డాక్టర్ గారూ
    నాకు నాలో వున్న భయాన్ని పోగొట్టారు
    ఈ వీడియో పెట్టి
    గాడ్ బ్లెస్స్ యు సర్ 🙏🙏🙏

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 2 ปีที่แล้ว +10

    చాలా బాగావివరించి చెప్పారు.
    చాలాఉపయోగకరమైన వీడియో.

  • @akkunaidu4423
    @akkunaidu4423 2 ปีที่แล้ว +20

    డాక్టర్ గారు ధన్యవాదములు. మీరు మాట్లాడే విధానం. చక్కగా వుంది సార్ 💐🌹💐🌹

  • @warangalbhava77999
    @warangalbhava77999 ปีที่แล้ว +6

    మీరు నిజం గా దేవుడు సార్

  • @sumitradoma2445
    @sumitradoma2445 ปีที่แล้ว +7

    మాకు ఎ ప్రాబ్లెమ్ వున్న మీ వీడియో లు చుస్తే పై స్కారముదొరుకుతుంది సార్ 🙏

  • @cmadhuyadav3588
    @cmadhuyadav3588 2 ปีที่แล้ว +13

    ఏంటీ sir చాలా సింపుల్ గా "లివర్/కిడ్నీ" మార్చు కుంటే అంటారు ☺️☺️☺️

  • @prasannafilms8021
    @prasannafilms8021 ปีที่แล้ว

    మీరు చెప్పే విధానం ఎవరు కి అయినా బాగా అర్ధం అవుతుంది సార్ ముఖ్యం గా మీరు మంచి మోటివేటర్ సార్ సూపర్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @ganjiyashoda1738
    @ganjiyashoda1738 ปีที่แล้ว +4

    డాక్టర్ గారు మీకు మా ధన్యవాదాలు చాలా బాగా వివరించారు❤🙏🙏🙏

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 9 หลายเดือนก่อน

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్స్. నేను ఉరినరీ ఇన్ఫెక్షన్ కి నీరి వాడాను. మీరు చెప్పింది 100 పేరు సెంట్ కరెక్ట్. ఇది రాత్రి తీసుకోకూడదు. అలా చేస్తే రాత్రంతా నరకమే.

  • @Bichireddy-v9n
    @Bichireddy-v9n ปีที่แล้ว +1

    వమస్తే డాక్టరు గారు మీరుచేప్పేవిధానం మాములు జనానికి ఆతరం ఈతరం వారికి అర్థమైయ్యేటట్టు vidiosఉఅంటున్నాయి.స్రుజనాత్మకతతో ఆరోగ్య సూచనలు చెబుతున్నారు

  • @seshagirirao9058
    @seshagirirao9058 9 หลายเดือนก่อน +1

    Sir మీరు ఆరోగ్యం కోసం చాలా బాగా చుపుతారు 🙏🏿🙏🏿🙏🏿

  • @krupakakada6050
    @krupakakada6050 2 ปีที่แล้ว +1

    సర్ చాలా ఆనందంగా ఉంది సార్ నేను టోల్గేట్ లో గ్రీన్ ఆపరేటర్ గా పని చేస్తుంటాను సార్ కూర్చుని ఒక ఎయిట్ అవర్స్ అలా ఉండడంతో నా కాళ్ళు స్పెల్లింగ్ వచ్చే అలాగే నిన్ను టోన్స్ కూడా ఉండటం లకిడి అనుకుని చాలా కంగారు పడకండి మళ్ళీ మీరు చెప్పింది అని బట్టి చాలా హ్యాపీగా ఉండండి థాంక్యూ వెరీ మచ్

  • @tavvagopal2341
    @tavvagopal2341 2 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు మీరు చేసే వీడియో లు అన్ని కూడా అందరికీ బాగాఉపయోగపడుతున్నాయి ప్రతి మనిషి రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి ఏ విధంగా తాగాలి ఒక వీడియో చేస్తారా సార్

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 2 ปีที่แล้ว +7

    Kaalla vapula karanalu baaga vivarincharu. Your knowledge is like tasty vine, and enjoying it a lot, thank you.and love you. Have a wonderful day Dr handsome

  • @anithamerugu2597
    @anithamerugu2597 2 ปีที่แล้ว +5

    డాక్టర్ బాబు హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @venkatmiddleclasstraveller
    @venkatmiddleclasstraveller 2 ปีที่แล้ว +3

    నమస్కార్ సార్...... మా అమ్మ గారికి గర్భసాయం pain వస్తుంది సార్..... ఈ problem గురించి ఒకసారి video చేయండి sir❤❤

  • @amma.g3370
    @amma.g3370 2 ปีที่แล้ว +11

    నమస్తే డాక్టర్ గారు 🙏💐
    చాలా బాగా వివరించి చెప్పారు.థాంక్యూ డాక్టర్ గారు.

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 2 ปีที่แล้ว +7

    Thank you so much Ravi garu for valuable and useful information andi

  • @madhuri-bakingncooking6147
    @madhuri-bakingncooking6147 2 ปีที่แล้ว +9

    Sir please do video on muscle swelling and muscle weakness.. thank you soo much for really helpful information

  • @gayathrithummaluru9611
    @gayathrithummaluru9611 7 หลายเดือนก่อน

    Dr గారూ నాకూ ఈవినింగ్ కి వాపు వస్తుంది మళ్ళీ morning ki thaggi pothai sir pro ఏమీ లేదని అన్నారు చాలా tq sir

  • @amma390
    @amma390 ปีที่แล้ว +3

    Super God gifted sir your mind blowing concepts 🙌

  • @adilakshmiandanapalli8456
    @adilakshmiandanapalli8456 ปีที่แล้ว +2

    Sir evrekyna sadangabagokapota sugar level entochpenatita meru tablets chpochukda weekleko monthleko treet ment chiochukdasir

  • @VaraganaPullaswarao-oq9bi
    @VaraganaPullaswarao-oq9bi ปีที่แล้ว +2

    ధన్యవాదములు డాక్టర్ గారు🙏

  • @bhuvanagirishanmuganath8333
    @bhuvanagirishanmuganath8333 8 หลายเดือนก่อน +1

    Dr. Ravi garu
    Please accept my deepest gratitude, your reached through media communication with us. Please tell good guide lines health tips more more us.I am following your video's

  • @perugusubbarayudu323
    @perugusubbarayudu323 2 ปีที่แล้ว +1

    గుడ్ మారిగ్ సర్! కాలిను వేలితో నోకితే గుంత పడుతుంది, కిడ్ని టెస్ట్ లో యురిక్యాసిడ్ కోంచం వుంది, నిద్ర రావడం లేదు, దీనికి పరిహారం చెపగలరు

  • @ashokyantrapati8908
    @ashokyantrapati8908 2 ปีที่แล้ว +174

    సార్ మీరు వీలుచూసుకుని టైం ఉంటే నెలకొ రెండు నెలలకో ఒక సారి మీ పాలోవర్స్ తో మాట్లాడే అవకాశం ఇవ్వండి 🙏

    • @blacktigerssecurityservice2080
      @blacktigerssecurityservice2080 ปีที่แล้ว +6

      Good Advice

    • @muhammadferozepasha
      @muhammadferozepasha ปีที่แล้ว

      కన్సలటేషన్ ఫీజ్ తీసుకునా లేకపోతే ఫ్రీ గా నా !?

    • @Shubham-p2r
      @Shubham-p2r ปีที่แล้ว

      At least subscribe chesukunna vaari questions ki reply isthe baaguntundi

    • @bhujangaraopvb6999
      @bhujangaraopvb6999 ปีที่แล้ว

      Thank u sir uncontrol sugar.NS I ADMITED 10 DAYS MULTIPLE SCLEROSIS..PL NEUROLOGY treatment is running.mainly.sugar syeroids used to control

    • @raghavarao7593
      @raghavarao7593 ปีที่แล้ว

      Yes truly

  • @soujanyaanupati
    @soujanyaanupati ปีที่แล้ว

    Hlo sir, miru elane continue cheyandi yelanti reasons vachina apeyakandi... We r Very much interested towards u nd miru chepe vidhanam extremely highly effective ga understandable....mi lanti vallu chala arudhuga untaru sir ela okarini aware cheyali ani as being in that big position nd education 🙏

  • @lakshmilatha6506
    @lakshmilatha6506 2 ปีที่แล้ว +4

    It's very useful information Doctor.🙏

  • @reddyreddyreddy-zw3ti
    @reddyreddyreddy-zw3ti ปีที่แล้ว

    Sar
    meeru
    Patient
    Meeda
    Chupinche
    Caring
    Chala
    Bagundi
    Thanku
    Sar

  • @tillutelugumagictricks8881
    @tillutelugumagictricks8881 ปีที่แล้ว

    సార్ మీరు సూపర్ చేపే విధానము చాలా బాగుంది

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +11

    Extraordinary doctor who explains in Telugu.❤

  • @srinivasaraokukkala9040
    @srinivasaraokukkala9040 2 ปีที่แล้ว +1

    Good very valueble ఇన్ఫర్మేషన్ sir

  • @bharathiananthu1542
    @bharathiananthu1542 2 ปีที่แล้ว +4

    Namaste sir🙏 useful information. Arthritis ki kuda oka video cheyandi

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 2 ปีที่แล้ว +2

    Very usefu information for day to day health tips. Thank u Doctor

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 2 ปีที่แล้ว +2

    Very good information doctor garu thank u for posting these videos

  • @tkradha1513
    @tkradha1513 ปีที่แล้ว

    నాకు కాళ్ళ వాపులు ఉన్నాయి రైట్ సైడ్ నడుము కింద నుండి పాదం దాకా హెవీ పెయిన్ ఉంటుంది కిడ్నీ ప్రాబ్లెమ్ అని భయం గా ఉంది డాక్టర్ కి చూపించుకుంటే కిడ్నీ ప్రాబ్లెమ్ ఉందని అంటారని భయం మీ వీడియో చూసి దై ర్యం వచ్చింది 🙏🙏

  • @sudeepsubbareddypolu5530
    @sudeepsubbareddypolu5530 2 ปีที่แล้ว +9

    My favourite doctor...

  • @pmreddy2055
    @pmreddy2055 2 ปีที่แล้ว +4

    Tq soo much Sir 🙏🏻 its great useful information 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sreenu3816
    @sreenu3816 2 ปีที่แล้ว +6

    Good evening sir,can you tell about chronic pancreatitis?

  • @srinivasulupabbisetty5551
    @srinivasulupabbisetty5551 ปีที่แล้ว +4

    చాలా మంచి విషయాలు చెప్తున్నారు... థన్యవాదాలు....

  • @Maheshdammai
    @Maheshdammai 2 ปีที่แล้ว +1

    Dr garu consultation తీసుకున్న patients ki ina intha time spent chesi explanation estharo ledho theliyadhu kani youtube lo mathram chala time spent chesi explanation esthunnaru mari ..
    జై youtube

  • @durgaprasad5488
    @durgaprasad5488 2 ปีที่แล้ว +33

    Knowledge sharing and making aware of others great sir🙏🙏🙏

  • @SundaraVasu-ol9lm
    @SundaraVasu-ol9lm 8 หลายเดือนก่อน +1

    My father passed away due to his liver cirrhosis (liver cancer) damaged during that time his legs and belly swollen what ever Ravi sir said those all can see in my father’s body. We’re looking to find replace the liver but no luck, doctor also no suggested finally he passed away last year April 17th afternoon 2:37pm, I’m beside with him it’s all happened with in seconds, don’t neglect small things, what ever doctor said health points and to make better health those all are very valuable, one thing doctor few hospitals are charging lot of money when patient enrolled in Hospital so please kindly check around and fix the issue, it will help to middle class families and poor families and it will be easy access for normal people like us.
    Thanks

    • @Sai-ew6ts
      @Sai-ew6ts 8 หลายเดือนก่อน

      Sir maa father ki kudaa same problem

  • @upeshponnala2716
    @upeshponnala2716 2 ปีที่แล้ว

    సార్ మీరు నిజంగా మీరు దేవుడు సార్

  • @asisridharreddy1507
    @asisridharreddy1507 2 ปีที่แล้ว +3

    Dr. గారు. చాలా అతిముఖ్యమన.. అమూల్యమైన సలహా చెప్తున్నందుకు. మీకు ధన్యవాదములు... ఇలాగే ఎప్పుడు మంచి మంచి. విష్యాలు చెప్తుంటారు.. మాకు చాలా విలువైన సమాచారం.... అలాగే సార్ ఇంతక ముందు మా అమ్మగారి రిపోర్ట్స్.. గాలిబ్లేడర్ గురుంచి పెట్టాను.. దయచేసి.. దాని సమాధానం చెప్పండి సార్.. మీ సలహా కోసం. చాలా రోజులు నుంచి ఎదురు చూస్తున్నాను.మీరు చాలా బిజీగా ఉంటారు అని తెలుసు కానీ. కాని . మీ సలహా కోసం.. ఎదురుచూస్తున్నాను సార్ Plzz సార్ రిప్లై

  • @parimalaprakash2165
    @parimalaprakash2165 ปีที่แล้ว

    Very good and helpful naration mee matalu vintute unna rogalu matamayam outhayi doctor garu

  • @suryamallikragampudi4084
    @suryamallikragampudi4084 6 หลายเดือนก่อน

    You really are a blessing in Vijayawada doctor garu ❤️Tq so much

  • @leelakumari8930
    @leelakumari8930 7 หลายเดือนก่อน

    Chala chakkaga vivaramga cheputunnaru sir mi daggariki oka sari tappakunda vastanu TQ very much sir

  • @pandurangavithalchennaprag7808
    @pandurangavithalchennaprag7808 ปีที่แล้ว

    Movie HERO LA UNNARU SIR. Chala use ful vishayalu chepparu . THANK YOU SIR

  • @manaswiniagencies2739
    @manaswiniagencies2739 2 ปีที่แล้ว +5

    సార్ హ్యూమన్ normal immunoglobulin genetic disease gurinchi cheppandi please 🙏🙏🙏

  • @gattupalliraghavendrarao4134
    @gattupalliraghavendrarao4134 ปีที่แล้ว

    డాకటర్గారు మీకు‌నూరేళు ఆయుషు కావాలి

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 ปีที่แล้ว

    Sir correctga చెప్పారు నమస్కారం

  • @anjaneyulugovindugari6170
    @anjaneyulugovindugari6170 8 หลายเดือนก่อน

    God. Blessings, Docter. Garu

  • @sheakernerukonda5888
    @sheakernerukonda5888 3 หลายเดือนก่อน

    Super ga cheparu sir

  • @krishnarao346
    @krishnarao346 14 ชั่วโมงที่ผ่านมา

    Sir my wife recently had similar problem of cirosis of lever. She is given three injections of albumin and water pills by the hospital. When I heard you through this video, I got clarity and understood the problem. Sir if I want to consult you what should I do ? I am 80 years and my wife is 75 years.

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 2 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు

  • @ramachandrareddy4303
    @ramachandrareddy4303 2 ปีที่แล้ว +1

    Real GOD AP SIR MANDIR MA BAGAWAN NAHI AP DUNIYAKU BAHUT JANKARI DERAI AP GOD KI BARABAR JAI HIND

  • @lalithaviravalli1658
    @lalithaviravalli1658 2 ปีที่แล้ว

    E vidieo chusi chalavaraku ela alochinche vallu hai ga needhra potharu🙏

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 2 ปีที่แล้ว +18

    Namaste sir my respect doctor my favourite doctor I like doctor thank you so much doctor😍😍

  • @sreedevidevulapalli5861
    @sreedevidevulapalli5861 2 ปีที่แล้ว +1

    Good information bangaram

  • @skseenabhi6307
    @skseenabhi6307 2 ปีที่แล้ว

    డాక్టర్ సార్ చాలా బాగుంది మీరు చెప్పేంది

  • @kesamreddyrosireddy6459
    @kesamreddyrosireddy6459 3 หลายเดือนก่อน

    Thank you sir, so many times checked kindny test, everything normal, my age 48 years, weight 98+ , getting legs swelling

  • @mramesha-f1o
    @mramesha-f1o 11 หลายเดือนก่อน

    Good morning sir
    Very good
    Suggestions
    Namaste Sir ❤

  • @rkc342
    @rkc342 2 ปีที่แล้ว +2

    కీళ్ల నొప్పులు, అధిక బరువు కి ఉన్న సంబంధం చెప్పండి..40+ మహిళకి చెప్పండి.

  • @medisettisrinivas9504
    @medisettisrinivas9504 2 ปีที่แล้ว +4

    Thank you very much sir.....for andhariki ardhamayyelaga Telugu lo health ki sambadinchina knowledge ni maa andhariki andisthunnanduku 🙏

  • @Chandana1998
    @Chandana1998 2 ปีที่แล้ว +3

    Rheumatoid arthritis meeda video cheyandi

    • @Chandana1998
      @Chandana1998 2 ปีที่แล้ว

      Autosomal dominant polycystic kidney disease gurinchi video cheyandi sir

  • @n.v.brupesh9617
    @n.v.brupesh9617 2 ปีที่แล้ว +3

    Varicose veins gurinchi cheppandi sir Nenu problem vundi apparition cheyyalanta

  • @srinivasy1217
    @srinivasy1217 9 หลายเดือนก่อน

    Thank You DR.Ravi garu

  • @kjathin2009
    @kjathin2009 2 ปีที่แล้ว +11

    Thank you so much sir, for your valuable information

  • @sudhavani4177
    @sudhavani4177 2 ปีที่แล้ว

    Good analysis tammudu...memu evaroo meeku theliyadu...kani oka tammudu laa maa family member...family doctor gha maa gundello mee stanam padilam🙌

  • @sailajadanam7335
    @sailajadanam7335 2 ปีที่แล้ว +1

    Sir fatty livar thagina jagrathalu cheppandi please

  • @yuvarajsonga5718
    @yuvarajsonga5718 4 หลายเดือนก่อน

    మనిషి రూపంలోనే దేవుడు సహాయం చేస్తాడు ,ఇలా మిమ్మల్ని పంపాడు ... మీ అమ్మ నాన్నలకు మీ వలన ఎంతో మంచి పేరు

  • @dhanalakshmin9261
    @dhanalakshmin9261 2 ปีที่แล้ว +4

    Thank U soomuch sir for this vedio sharing 💐💐

  • @ChaitanyaLakshmi-su7cq
    @ChaitanyaLakshmi-su7cq 6 หลายเดือนก่อน

    Doctor please septicaemia gurinchi oka video cheyyandi. Maa ammaki top to bottom meeru cheppinatle swelling vachindi, lungs lo kuda light ga neeru undi annaru. Amma ki sugar undi. Chaa..la takkuva tintondi kani sugar koncham yekkuva undi annaru.Pleaser, ee vishayam gurinchi oka video cheyyandi please😢.

  • @raodb3679
    @raodb3679 2 ปีที่แล้ว +3

    Thank you so much Sir 🙏🏻

  • @prasadsamhitha7167
    @prasadsamhitha7167 2 ปีที่แล้ว +6

    Pls make a video about low testosterone in young males is there permanent cure for hypogonadism side effects of trt 🙏

  • @baburaojadi329
    @baburaojadi329 ปีที่แล้ว

    Mi Amulya myna సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు dr garu

  • @kotiatmakuri4420
    @kotiatmakuri4420 9 หลายเดือนก่อน

    Now a days it's good doctor

  • @gnag5262
    @gnag5262 2 ปีที่แล้ว +8

    Hi Doctor, can you please comment on bed sores and dead skin? How do we avoid?

  • @amruthauppalapatibalakrish2820
    @amruthauppalapatibalakrish2820 2 ปีที่แล้ว

    Doctor garu meeru arthamayyetlu chalabaga chepparu meeku chala thanks sir

  • @prasanthiprasanthi5043
    @prasanthiprasanthi5043 2 ปีที่แล้ว +1

    Vercovines treatment gurinchi cheppandi please sir

  • @nagaLakshmi-jq1qw
    @nagaLakshmi-jq1qw 2 ปีที่แล้ว

    మంచి సందేశం డాక్టర్ గారు 🙏🇮🇳

  • @Suman_Gogu
    @Suman_Gogu 2 ปีที่แล้ว +5

    Sir, Could you please talk about pancreatitis , my colleague is suffering from this , what is the treatment for pancreatitis ?

  • @chandrakalaj3284
    @chandrakalaj3284 ปีที่แล้ว

    I like you so much sir meeru cheppe vidhanam naku Baagaa nachutundi sir 🎉

  • @rajyalakshmioruganti8635
    @rajyalakshmioruganti8635 ปีที่แล้ว

    Sir meeru cheppae vidhanam mee smile half jabbu pothundi