ఓట్లు రెడ్డి రావు లకు వేసి ఇలా ఎన్ని పాటలు వచ్చిన ఏమి ఉపయోగం లేదు &* అలాగే మన బహుజనులు లీడర్లు కూడ రెడ్డి &* రావు లా పాలన కు బహుజనులకు ఎలాంటి తేడా ఉంటుందో చెప్పి ఎలక్షన్ లో పోటీ చేయాలి అది మన బహుజనుల తల రాత ను మార్చేలా ఉండాలి
ఇప్పుడు ఉన్న కళాకారులల్లో ఒకే ఒక్క ఆకాశంలో సుక్క చంద్రుని లాంటొడివి సుక్క రం నర్శన్న ....చాలా అద్బుతం గా ఉంది పాట ,బహుజనులు మేల్కొవాలి ,బహుజన రాజ్యాధికారం వస్తేనే మన బతుకులు మారుతాయి
జై భీమ్ అన్న నీలాంటోడు ఒక్కడు ఆంధ్రాలో పుట్టలేదు తెలంగాణలో పుట్టిన ఆణిముత్యం నువ్వు ప్రశ్నించే గొంతుక చుక్కా రామ్ నర్సయ్య అన్న మా ఆంధ్రలో జరుగుతున్న రాజకీయాల గురించి ప్రశ్నించేవాడు ఒక్కడు లేడు ఎంతోమంది మేము వీరులము సూర్యులము అని చెప్పుకుంటున్నారు కానీ ఏ ఒక్కడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్మున్న మగాడు పుట్టలే 😢😢 బాధగా ఉంది రాంనర్సయ్య అన్నకు నా హృదయపూర్వక జై భీమ్ లు 🙏🙏🙏
Ram narsana nv madiga kabati suprt chestunavu vargikarana ku me wife garu mala cast kda sc lu andru samanam anni chesukunavu kda vargikarana ki suprt cheste medi chinna cast anni opukuntva alanti apudu mala ammaiah ni chesukovdm vala potta kotadam nidhi nijayathi ledu anni ardam
చాలా బాగా రాశారు అన్న పాట సూపర్ ఉంది చాలా బాగా పాడారు ఈ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి తో సాధ్యమైతది అన్న అనుకుంటున్నా అన్న నేనైతే మొత్తం రాజకీయాల్ని గమనిస్తూ ఉన్నాం ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా అన్న
నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిజామాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అన్ని పార్టీలు రెడ్లను అభ్యర్థులు గా నిలబెట్టాయి వాళ్లకు వ్యతిరేకంగా ఒక పాట కట్టి ఒక బీసీ ని ఎస్సీ ని ఇండిపెండెంట్గా నిలబడ్డ అభ్యర్థులను గెలిపించే విధంగా ఒక పాట పెట్టొచ్చు కదా ఇండిపెండెంట్ నిలబెట్టిన అభ్యర్థులు బీసీ ఎస్సీలు గెలిచే విధంగా ఒక ప్రయత్నం చేయొచ్చు కదా❤❤❤ చేయరు
నర్శన్న, మీరూ చెప్పిన ప్రతీ మాట నిజం. ఎన్ని దళిత సంఘాలు పెట్టిన, పాటల రూపంలో ఎంత ఏకం చేద్దామన్న మన ఈ దళిత జాతి కి ఇప్పటి వాళ్ల ఇండ్ల గేట్ కాడ బ్రతకటం అలవటైపోయారు
నీ గుండె ధైర్యానికి లాల్ సలాం. 👏👏👏
ని ప్రతి పాట బాగుటుంది.. అన్న ఈ పాట పౌరుషని తెపించింది... నిజాన్ని వినిపించింది... 👌🏻 అన్న జై భీమ్
RSP బహుజనుడు కదా
దొరకు బానిస గా పొయిండు ఎందుకు
BSP పార్టి కి అద్యక్షుడు గా అ పార్టి చేస్తే
ఓట్లు రెడ్డి రావు లకు వేసి
ఇలా ఎన్ని పాటలు వచ్చిన ఏమి ఉపయోగం లేదు &* అలాగే మన బహుజనులు లీడర్లు కూడ రెడ్డి &* రావు లా పాలన కు బహుజనులకు ఎలాంటి తేడా ఉంటుందో చెప్పి ఎలక్షన్ లో పోటీ చేయాలి అది మన బహుజనుల తల రాత ను మార్చేలా ఉండాలి
అన్న నీ పాటలు తుపాకి తూటలా ఉన్నాయి అన్న …. జై భీమ్
నీ పాట ఎంత బాగుందో నీ డ్యాన్స్ కూడా అంతాబాగుంది మా సుక్క అన్న
ఇప్పుడు ఉన్న కళాకారులల్లో ఒకే ఒక్క ఆకాశంలో సుక్క చంద్రుని లాంటొడివి సుక్క రం నర్శన్న ....చాలా అద్బుతం గా ఉంది పాట ,బహుజనులు మేల్కొవాలి ,బహుజన రాజ్యాధికారం వస్తేనే మన బతుకులు మారుతాయి
నీ గుండె ధైర్యానికి సెల్యూట్ రాంసుక్క నరసన్న.... జై మాదిగ... జై మాదిగ
సుక్క రామనర్సన్న జై భీమ్ మీ పాట చాలా బాగుంది.వింటుంటే రోమాలు నిక్క బోడుస్తున్నాయ్.......లాల్ సలాం
పడుకున్న పాటను లేపుడే నివంతు అన్న జై భీమ్
❤❤ నైస్ సాంగ్
జై భీమ్ అన్న నీలాంటోడు ఒక్కడు ఆంధ్రాలో పుట్టలేదు తెలంగాణలో పుట్టిన ఆణిముత్యం నువ్వు ప్రశ్నించే గొంతుక చుక్కా రామ్ నర్సయ్య అన్న మా ఆంధ్రలో జరుగుతున్న రాజకీయాల గురించి ప్రశ్నించేవాడు ఒక్కడు లేడు ఎంతోమంది మేము వీరులము సూర్యులము అని చెప్పుకుంటున్నారు కానీ ఏ ఒక్కడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్మున్న మగాడు పుట్టలే 😢😢 బాధగా ఉంది రాంనర్సయ్య అన్నకు నా హృదయపూర్వక జై భీమ్ లు 🙏🙏🙏
అన్నా... మన రాష్ట్రంలో వర్గీకరణ ఆలస్యం పై ఒక పాట పాడు అన్నా... ఇప్పటికే తీర్పు వచ్చి రెండు నెలలు దాటింది...
విడదీసి పడగొడుతారు
చేట్ల తవుడు పోసి కుక్కల కైలటం పెడుతారు
Ram narsana nv madiga kabati suprt chestunavu vargikarana ku me wife garu mala cast kda sc lu andru samanam anni chesukunavu kda vargikarana ki suprt cheste medi chinna cast anni opukuntva alanti apudu mala ammaiah ni chesukovdm vala potta kotadam nidhi nijayathi ledu anni ardam
అన్నా నేను కూడా సపోర్ట్ ఆర్ధికంగా, అన్ని విధాలుగా 👍🙏
Tammudus vaddu ani cheppadu ram narsanna Mila kadu godavalupettadaniki , dalitulni vidadeeyadaniki
నీ పాటలు వింటుంటే ఆకలి మరిచిపోతున్న అన్న❤ super anna
Super super song ANNA GOOD 🙏🙏👍👍✊✊✊✊✊👌👌👌👌👌👌
అన్న సుక్క రాం నర్సింహా నువ్వు సూపర్ జై బి మ్ జై భావు జనం
Nuv chala great anna niku pull saportga vuntam anna
బహుజనులు ఒక్కటి అయితే రావు, రెడ్డి పక్కన పడాలి 🙏 కానీ మనవాళ్ళు కారు 😅
బహుజనుల పాలిట కోహినూరు డైమండ్ అన్న నువ్వు జై భీమ్... లాల్ సలాం
Super powerful song narsananna jai bheem jai Madiga
Congrats sukka ramnarsanna
Good song bro
Super song anna
గట్స్. 🙏
చాలా బాగా రాశారు అన్న పాట సూపర్ ఉంది చాలా బాగా పాడారు ఈ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి తో సాధ్యమైతది అన్న అనుకుంటున్నా అన్న నేనైతే మొత్తం రాజకీయాల్ని గమనిస్తూ ఉన్నాం ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా అన్న
రాంనర్సన్న లాల్ సాలామ్
Super himansh..❤❤❤❤❤❤❤
అన్న తీన్మార్ మల్లిగాన్ని గుట్టు rattu తేల్చి విధంగా వడు బీసీ నినాదంతో నవీన్ పటేల్ గానీ మోసాన్ని బట్ట బయలు చేసే పాట రయు అన్న
వాడికి మంత్రి పదవి ఇస్తే ఏ నినాదం ఉండదు...
ఎస్ అన్న
Jai bc jai mudhiraj Jai jai mudhiraj✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
Jai BC anthe no further @@Chsurendar-ni8xs
తెలంగాణలో విశారదన్ మహరాజ్ నాయకత్వంలో బహుజన ఏ జెండా ఎగురవేయాలి.
Neee songs super anna .....jai BHEEM
సూపర్ అన్న మీ మాట మరియు పాటలతో నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు థ్యాంక్ యు సో ధన్యవాదాలు అన్నగారు 🫡
నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిజామాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అన్ని పార్టీలు రెడ్లను అభ్యర్థులు గా నిలబెట్టాయి వాళ్లకు వ్యతిరేకంగా ఒక పాట కట్టి ఒక బీసీ ని ఎస్సీ ని ఇండిపెండెంట్గా నిలబడ్డ అభ్యర్థులను గెలిపించే విధంగా ఒక పాట పెట్టొచ్చు కదా ఇండిపెండెంట్ నిలబెట్టిన అభ్యర్థులు బీసీ ఎస్సీలు గెలిచే విధంగా ఒక ప్రయత్నం చేయొచ్చు కదా❤❤❤ చేయరు
ప్రజల వైపు నీ పాట 🙏
పోరాట పాట పాడుతున్న తమ్ముడు సు రా న కు అభినందనలు
Super
Jai Bhim ✊ super annanya
చాలా బాగా వ్రాసినావు 👍
లాల్ సలాం... జై భీమ్ సుక్క రామ్ నర్సయ్య అన్న 💙💥
Anna ni pata chuste ravanth Reddy uri easkoni savale
జై భీమ్
Nice
Super ✊
జై భీమ్ అన్నగారు,,, మీలాంటి నాయకులు జిల్లాకు ఇద్దరు ఉంటే అతి త్వరలో బహుజన రాజ్యం వస్తుంది...
సూపర్❤
Ram narsanna super song ❤ jai bheem
Amazing voice
Super anna
సూపర్ సాంగ్ రాసినావు జై బీమ్
ఈ రెడ్డి దొర పాలనకన్న వెలుమ దొర పాలన 100రేట్లు బెటర్ గా ఉండే అన్న సాంగ్ బాగుంది అన్న
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
Super super
సూపర్ సాంగ్ అన్న.. 👌👌👏👏
Nice song
Super anna❤
చుక్క పెద్ద మాదిగ మోడీ గా మి ఓటు వేసింది చుక్క చక్క వేసావా reddy కి ఓటు వెయ్యలేద్దు గా
నర్శన్న, మీరూ చెప్పిన ప్రతీ మాట నిజం. ఎన్ని దళిత సంఘాలు పెట్టిన, పాటల రూపంలో ఎంత ఏకం చేద్దామన్న మన ఈ దళిత జాతి కి ఇప్పటి వాళ్ల ఇండ్ల గేట్ కాడ బ్రతకటం అలవటైపోయారు
Anna super 👍
good content & music
Terrific Person
Good Lyric
❤🎉
God bless you sukla ram narshiah
జై భీమ్ అన్న
అన్నగారు నిప్పు రవ్వ లాగా మరిగిపోతున్న నీ గుండె ధైర్యానికి జై భీమ్
Great bro
Anna super song me songs Anni chala baguntavi
Super Annaiah
Great song.
Chalabhaga rasaru anna jay narsanna
Supper annaya
అన్నా సూపర్ సాంగ్ 🎉🎉
Super anna జై భీమ్
చాలా బాగుంది అన్న పాట❤🎉
అన్న నువ్వు సూపర్ పో.....
Keep doing
Supar
Like from DSP..
Lal salam sukka Ram narsanna. dhammunna song's pade monagadu mana sukka ram narsanna jai bheem ✊💙💪
జై భీమ్ ❤❤❤❤❤❤❤
ಜೈ ಭೀಮ್ ✊🇪🇺
Hai
Ravi anna super ga padaru meeru enka entho etthuku edagali anna gaaru
మీ డాన్స్ గ్రూప్ బాగుంది
Ramnarsana mi kalam ku salaam🙏
Jai bheem anna garu ❤❤❤
Super bro
అన్న💙 ✊ జై భీమ్ 💙 ✊ సూపర్ సాంగ్ అన్న..మీరు రాసిన, పాడిన పాటలు చాలా బాగున్నాయి.
Anna 🔥🔥🔥💪💪
Super...
Nenu korukunnadi aday
Super. Song
Jai. Bheem
బహుజనులను మేలుకొలుపు సాంగ్ సూపర్
సూపర్
సూపర్ అన్న సాంగ్
Super dance Anna
Jai madhiga Jai madhiga Jai madhiga Jai madhiga Jai madhiga ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊👊✊✊✊✊✊✊✊
🎉🎉🎉🎉
శ్రీ, సుక్క రాంనర్సయ్యగారికి, లాల్ సలాం 🚩🚩🚩 4:49
Supr ❤❤
Anna super narasanna
Super song brothar ❤
జై సుక్కా రామ్ నర్సన్న
Super super super❤
Super Thammudu
Super lyrics brother 💐