రాజకీయ వ్యభిచారం సాంగ్ | RAAJAKEEYA VYABICHAARAM SUKKA RAM NARSAIAH LATEST FULL SONG 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • రాజకీయ వ్యభిచారం సాంగ్ | RAAJAKEEYA VYABICHAARAM SUKKA RAM NARSAIAH LATEST FULL SONG
    #sukkaramnarsaiahlatestsongs2023
    #sukkaramnarsaihtelugusongs
    #sukkaramnarsaiahofficial
    LYRICS & SINGER : SUKKA RAMNRSAIAH
    MUSICS : A G STUDIOS AKHILESH GOGU
    DOP : GUDISE LAXMAN
    EDTING : FAST LIGHT STUDIOS RAVI KATTA
    CHOREOGRAPHY : ENCOUNTER CHANTI MASTER
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim

ความคิดเห็น • 329

  • @super_official_news
    @super_official_news 11 หลายเดือนก่อน +223

    ఈ పాట ఏపూరి సోమన్న కు మంచిగా సెట్ అయింది అన్న, నీ పాటలు సూపర్ హిట్, వైరలు కావాలి నా మనస్పూర్తిగా కొరుకుంటున్నాను జై భీమ్ అన్న ✊✊✊❤❤ ❤ 😍😍😍

    • @laxminarayanajajala150
      @laxminarayanajajala150 11 หลายเดือนก่อน +3

      Hii

    • @allurishanvi5940
      @allurishanvi5940 11 หลายเดือนก่อน +4

      Yes

    • @stefhen.4304
      @stefhen.4304 11 หลายเดือนก่อน

      ప్రజలు తలచుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ జనం మారుతలేరు

    • @viranshteja1655
      @viranshteja1655 11 หลายเดือนก่อน +1

      😊

    • @chinthakalamgalam9065
      @chinthakalamgalam9065 11 หลายเดือนก่อน +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mram7179
    @mram7179 11 หลายเดือนก่อน +107

    అన్న పాట సూపర్ నిజాన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పే నీ ధైర్యానికి సలాం ఉన్న ✊✊✊

  • @rajendernkcreations2323
    @rajendernkcreations2323 11 หลายเดือนก่อน +90

    ప్రజా గాయకులు అనగానే నేటి తరానికి గుర్తుకు వచ్చే మొదటి పేరు సుక్క రాం నర్సయ్య

    • @NRAJU-rs4ty
      @NRAJU-rs4ty 11 หลายเดือนก่อน

      Yes Bro true

  • @b.nagesh33
    @b.nagesh33 11 หลายเดือนก่อน +27

    సూపర్ అన్నా నువ్వు పాడిన పాటలు వింటుంటే లంచనికి అమ్ముడుపోకుండ మానవత్వం ఇంకా బ్రతికే ఉందని అనిపిస్తుంది.......

  • @kpavankumar3671
    @kpavankumar3671 11 หลายเดือนก่อน +42

    అన్న నీ కలం కు నా పాదాభివందనం.💐💐💐

  • @rajkumarg7056
    @rajkumarg7056 11 หลายเดือนก่อน +24

    అవినీతికి అలవాటు పడి సజీవ శవాలుగా ఉన్న కవుల భావోద్వేగాల్లోచిం మొలిసిన సంజీవని అన్న మీరు.....

  • @avinashrishi2574
    @avinashrishi2574 11 หลายเดือนก่อน +2

    తమ్ముడు మీకు చాలా సార్లు Comments పెట్టా ముందు మీ సంగీత దర్శకుడు మార్చండి మీ పాట రచనలు గానం అంతా బాగుంటాది ఒకే జ్తె భీమ్

  • @mohammedfayyaz2117
    @mohammedfayyaz2117 11 หลายเดือนก่อน +15

    రామ్ నరసన్న అన్నా నీ పాటకుచాలా చాలా వందనాలు అన్నా మా ఆర్టీసీవాళ్ళ మీద కండక్టర్ డ్రైవర్ మీద ఒక మంచి పాట పాడు52 రోజులు సమ్మెచేసి 35 మది మా అన్న లు అమరులు అయినారు అన్న

  • @pandumammy1413
    @pandumammy1413 11 หลายเดือนก่อน +9

    నిరుద్యోగుల సమస్య మీద ఒక సాంగ్ ఎన్నికల లోపు please 🙏

  • @actor_chandu
    @actor_chandu 11 หลายเดือนก่อน +16

    ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో నీకంటే తోపు ఎవ్వరు లేరు కాక 🔥🔥🔥

  • @dhanalaxmi-gj4fo
    @dhanalaxmi-gj4fo 11 หลายเดือนก่อน +11

    అన్న నిజాన్ని నిర్భయంగా చెప్పినావు ప్రశ్ననించే గొంతుకకు పాదాభివందనం అన్న 🙏🙏

  • @rajubandalla8611
    @rajubandalla8611 11 หลายเดือนก่อน +11

    ప్రజల పక్షాన పడుతున్న అన్న మీకు దండం మీరు కూడా ఏ పార్టీలోకి పోకుండా ఇలాగే పాటలు రాస్తూ ఉండాలను కోరుకుంటూ మీ అభిమాని👌👌👌

  • @julavenkanna7481
    @julavenkanna7481 11 หลายเดือนก่อน +5

    నీ పాటలకు తెలుగు పదాలు మొత్తానికి ఏవిదంగా వాడాలి అన్నదానికి ఇప్పటి వరకూ నీ పాటలే
    నీ మాటలు అందుబాటులోకి వచ్చాయి అద్భుతంగా పాడాతు మాట్లాడుతున్నారు మీ ధైర్యం నచ్చింది ❤❤❤

  • @gstalent9104
    @gstalent9104 11 หลายเดือนก่อน +36

    బాగుంది పాట అన్న
    ఇంకో కొత్త పాట రావాలి మీ నుండి
    ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు ముఖ్యంగా కావలసిన సదుపాయలు
    గురించి
    1) విద్య
    2) వైద్యం ( మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ )
    3) కుడుగుడు సదుపాయాలు గవర్నమెంట్ కల్పించాలి

  • @TGN14
    @TGN14 11 หลายเดือนก่อน +3

    ఓటుతోఓడిద్దాంఅధికారమంత కొన్ని వర్గాలకే సొంతమైపోతుంది సోయికొచ్చి మనమంతా ఒక్కటై రాజ్యమేల కదలాలి ఎన్నాళ్ళు ఇంకా ఎన్ని ఏళ్ళు ఈ బానిస బతుకులు? పోరాడితే మన రాజ్యం వచ్చును కదలిరా.
    అధికారం కొరకు బిఆర్ఎస్ రెడ్డి, బిజెపి రెడ్డి, కాంగ్రెస్ రెడ్డి ఒకటవుతున్నారు. కానీ రాజ్యాధికారం కొరకు బిఆర్ఎస్ బిసి, బిజెపి బిసి, కాంగ్రెస్ బిసి ఒక్క తాటిపైకి రాలేకపోతున్నాo. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీలo ఇంకా బానిసలుగా బతుకుతున్నాం.

  • @annepakaaravind908
    @annepakaaravind908 11 หลายเดือนก่อน +19

    నీ పాట కంటే ముందుగా నీ ఆత్మ దైర్యానికి సలాం కొట్టాలి అన్న..

  • @pramodhnani2232
    @pramodhnani2232 11 หลายเดือนก่อน +2

    TRS BRS పార్టీ లో చేరిన వాళ్ళకి ఇప్పటికైనా అర్థం కావాలి

  • @sujathaerugu1147
    @sujathaerugu1147 11 หลายเดือนก่อน +11

    నీ పక్కన కోరసన్న పాడాలని ఉంది అన్నయ్య నిజాల పాటలు

  • @naveenthinkpn1804
    @naveenthinkpn1804 11 หลายเดือนก่อน +2

    ఈ రాజకీయ నాటకాలు భలే ఉన్నాయి రా భై ఇంత అప్డేటెడ్ సమాజం లో కూడా

  • @aparnabandela5344
    @aparnabandela5344 11 หลายเดือนก่อน +5

    నీ ధైర్యానికి సలాం అన్న ప్రశ్నించే గొంతు మీది

  • @penugondabasaveshwar9726
    @penugondabasaveshwar9726 10 หลายเดือนก่อน +5

    ఓటరు కళ్ళు తెరిపించే పాట...👌👌

  • @bankingideas7
    @bankingideas7 11 หลายเดือนก่อน +1

    Anna garu kaleshwaram project paina meru okka pata rayalisina time vachindi anna.....

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 11 หลายเดือนก่อน +2

    Natalia lev ANNA ❤❤

  • @pragathiram9536
    @pragathiram9536 11 หลายเดือนก่อน +8

    ని పాటకు నీకు వందనాలు అన్న ఉన్నది ఉన్నట్టు రాసినవ్ అన్న 👏👏👏

  • @B.chakradherrao1969
    @B.chakradherrao1969 11 หลายเดือนก่อน +3

    Thammudu nuvvu super కొనసాగించు నీ వెనుకుక ప్రజలు ఉంటారు

  • @kasinathg1124
    @kasinathg1124 11 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌Anna💪💪💪💪Anna Neee Gunde dhiryam 👌👌👌👌anna neev okkadivi chalu anna Telangana motham neev 👌👌👌👌Anna🙏🙏🙏🙏

  • @prakashprakash4810
    @prakashprakash4810 10 หลายเดือนก่อน +1

    Mee Telangana vallaki dhiryam baga undhi kani meeru kuda yadavalane ennukuntunaru

  • @maruthi2264
    @maruthi2264 10 หลายเดือนก่อน +3

    Jai beem Jai Jai beem Anna super song ✊️✊️✊️✊️✊️🙏🙏🙏🙏🙏

  • @yadagirivaditham1840
    @yadagirivaditham1840 8 หลายเดือนก่อน

    చుక్క రామ్ narsannameerukuda, ఏపురి సోమన్న లాగా,ammudupokudadannopothepothe,మన,పటకుమనకు, విలువేవుండడువిలువే,ఉండవు

  • @sadanandamsurigi8315
    @sadanandamsurigi8315 11 หลายเดือนก่อน +3

    అన్నా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందన్న కానీ ఈరోజు వారికి న్యాయము జరగలేదు కనుక ఒక చక్కని పాట రాయగలరని 🙏

  • @avstutorial6014
    @avstutorial6014 11 หลายเดือนก่อน +5

    Anna Ne voice matram next level Anna 🤝... SaiChand Anna Voice ke nenu pedda fan epudu ne voice ke fidha ayina Anna... Meru kuda mana Ambedkar gari meda oka manchi pata rayandi Anna 🙏🏻Jai Bheem Jai Jai Bheem ✊🏻

  • @gururr8814
    @gururr8814 11 หลายเดือนก่อน +8

    పాట బాగా రాశారు అన్నయ్య 👉🇮🇳👍

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 11 หลายเดือนก่อน +1

    రాజకీయవ్యవస్తను అవినీతిమయం చేస్తు.. పార్టీల ఫిరాయింపులు చేస్తున్న నాయకుల రంగులను చూపుతు ప్రజలను చైతన్యం చేస్తున్న రాంనరసయ్య ను అభినందించుతున్నాను

  • @karthikyadav9240
    @karthikyadav9240 11 หลายเดือนก่อน +1

    Anna lichor kavithamma gurinchi oka song

  • @Mukkidi78
    @Mukkidi78 11 หลายเดือนก่อน +1

    అన్న నేను నిన్ను కలవలి అన్న కలుస్తావ అన్న

  • @ravikocharla6267
    @ravikocharla6267 11 หลายเดือนก่อน +1

    మీరు ఎన్ని పాటలు పాడారు కని మీరు గొప్ప వాళ్లు కని మీ వల్ల ఉపయోగం లేదు

  • @premsagarkande4473
    @premsagarkande4473 11 หลายเดือนก่อน +6

    పాటకు అసలైన సిసలైన అర్థం చెప్పే మన రంనార్సన్న

  • @B.chakradherrao1969
    @B.chakradherrao1969 11 หลายเดือนก่อน +6

    చాలా ఉపయోగకరమైన మంచి పాటలు రాస్తున్నారు. పాడుతున్నారు నీ గళం ఆమోగం

  • @adesrinivas3021
    @adesrinivas3021 10 หลายเดือนก่อน +1

    Tammudu nuvu supar niku manchi bhavishat undi 🎉

  • @swamymuthyala690
    @swamymuthyala690 11 หลายเดือนก่อน +1

    Mi paddathi ki salaam anna garu

  • @srinivasmukkera8306
    @srinivasmukkera8306 11 หลายเดือนก่อน +1

    anna pata bagundi ivaani famous ayye varakena

  • @muraliparnandi7726
    @muraliparnandi7726 11 หลายเดือนก่อน +2

    అన్న నీకు సలామ్

  • @avalabalrajubalraju1133
    @avalabalrajubalraju1133 11 หลายเดือนก่อน +1

    Super. Ann✊jaibheem

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 11 หลายเดือนก่อน +4

    👌👌👌👌sukka Ramnarsanna

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam 11 หลายเดือนก่อน +3

    మరో దాసరి నారాయణ గారు 🙏🙏🙏 keep it up.

  • @sadanandamudutha4221
    @sadanandamudutha4221 11 หลายเดือนก่อน

    Super, ee రోజుల్లో జనం గురించి ఆలోచించే వారు చాలా తక్కువ, chukkalo chandrudivi. భారతమాత ముద్దు biddavu నీవు,

  • @chrameshyadav1170
    @chrameshyadav1170 11 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂❤❤❤❤

  • @bodigeravigoud6081
    @bodigeravigoud6081 11 หลายเดือนก่อน +9

    Super song anna❤❤❤

  • @karthikyadav9240
    @karthikyadav9240 11 หลายเดือนก่อน +5

    Anna ni songs vintey goosebumps vasthayi

  • @sirikonda8516
    @sirikonda8516 3 หลายเดือนก่อน

    అన్న జై భీమ్ మీ సాంగ్స్ బాగా ఉంటాయి బహుజనుల ఉద్యమాల కోసం బహుజనులు అంత ఏకమైన దానికోసం ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని అట్లాగే డబ్బులు తీసుకొని ఎన్నికలలో ఓటు వేసే ప్రజలకు మీ పాట ద్వారా ఒక కొత్త పాటను రూపొందించి పాడాలని కోరుకుంటున్నాను జై భీమ్ లతో మీ సిరికొండ గోదావరిఖని పెద్దపల్లి డిస్టిక్

  • @MaheshMahesh-of2kj
    @MaheshMahesh-of2kj 11 หลายเดือนก่อน +2

    మరో గధర్ అన్న నీవు

  • @chandurunku6591
    @chandurunku6591 5 หลายเดือนก่อน +1

    Keep it up anna God bless you 🎉🎉🎉

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 11 หลายเดือนก่อน +1

    Matalau ravadamledu Anna

  • @ganeshpashikanti3705
    @ganeshpashikanti3705 11 หลายเดือนก่อน

    ప్రజా సేవకై పోతే తప్పు లేదు కానీ... పార్టీ మారేటోడు దమ్ముంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి

  • @mynewchannelsr8874
    @mynewchannelsr8874 11 หลายเดือนก่อน +2

    Nv super anna nice song.

  • @maheshgajjala2592
    @maheshgajjala2592 11 หลายเดือนก่อน +1

    2:36

  • @ghousemd-r7z
    @ghousemd-r7z 9 หลายเดือนก่อน

    తమ్ముడు సూపర్ పాట నీ పాటలన్ని ఇప్పుడు తుపాకీ తూటలె .కవి ,గాయకూడా నీ కు సెల్యుట్...,,🎉🎉🎉,

  • @SrisaiNaturalPoultryNatuPandem
    @SrisaiNaturalPoultryNatuPandem 11 หลายเดือนก่อน

    ప్రజా గాయకుల శకం ముగిసింది అనుకుంటున్నా రోజున మళ్లీ నువ్వు ఊపిరి పోసావు అన్న నీలాంటి ప్రజా గాయకులు paటకు ఊపిరి పోయాలి

  • @Bunny-z9k
    @Bunny-z9k 11 หลายเดือนก่อน +1

    Anna dance petaku Anna

  • @gdivya2334
    @gdivya2334 11 หลายเดือนก่อน +1

    👌💪

  • @bobbilinarsimlu125
    @bobbilinarsimlu125 5 หลายเดือนก่อน

    రాజకీయ నాయకులకు, వత్తాసు పలుకుతూ నాని రోజులు దోపిడీకి గురికావాల్సినది.అందుకని మన సుక్క రాంనరసయ గారు పాట రూపంలో యువతరానికి స్ఫూర్తి వచే విదంగా బాగా తెలిపినారు.

  • @DRAViDULU673
    @DRAViDULU673 10 หลายเดือนก่อน

    గవర్నమెంట్ టీచర్లకి పోలీసులకి పీలే కాదు ఇంకా కొందరు రిటైర్మెంట్ అయినాక పింఛను ఇస్తలేరు EX ఎమ్మెల్యే పింఛన్ ఎలా ఇస్తారు వాళ్లకి వాళ్లు సేవ కోసమే వచ్చారు కదా పింఛన్ రద్దు చేయాలి కదా అని

  • @anveshakudari
    @anveshakudari 11 หลายเดือนก่อน +2

    పాట సూపర్ అన్నా కని నికు ఒక రోజు వస్తుంది ఆప్పుడూ నువ్వు ఏపురి సోమన్నలాగా పోతవ్

    • @ChittiChitti-er5wd
      @ChittiChitti-er5wd 11 หลายเดือนก่อน

      ప్రజల సమస్యలు కోసం పోడు

  • @suresherlapally2265
    @suresherlapally2265 11 หลายเดือนก่อน +3

    ఈ సొసైటీలో రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు ప్రజలే గందరగోళంలో పడిపోతారు చాలా చక్కగా వివరించారు అన్న మీ వాయిస్ సమాజానికి చాలా అవసరం అన్న అలాగే భాహుజన వాదానికి చాలా ముఖ్యం

  • @motherajesh8347
    @motherajesh8347 11 หลายเดือนก่อน +1

    అన్న దయచేసి గ్రామ పంచాయతీ కార్మికుల గురించి ఒక్కపట పాడాలి 🙏🙏🙏🙏

  • @ch.upender526
    @ch.upender526 11 หลายเดือนก่อน +2

    Anna super

  • @mudhirajbalaswamy3600
    @mudhirajbalaswamy3600 11 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉❤❤❤ super bro

  • @naresheedula4779
    @naresheedula4779 11 หลายเดือนก่อน +2

    Super anna

  • @kompallychinna9590
    @kompallychinna9590 10 หลายเดือนก่อน

    అన్నా సుక్క రాంనర్సయ్య నమస్తే సూపర్ హిట్ సాంగ్ నేను నీ పాటలు ఎప్పుడూ చూస్తూనే ఉంటా సౌదీ అరేబియా నుంచి మీ తమ్ముడు

  • @VenkatMalladi-xu7vs
    @VenkatMalladi-xu7vs 11 หลายเดือนก่อน

    పైసా పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ
    మిరుగుడు పురుగులు లైట్ వెలుగులో కి
    ఎలా పరుగులు తీస్తయో అలా గే లీడర్లు
    తెల్ల బట్టలు నల్గ కుండా అల్క గా దర్జాగా
    ఎన్ని మోసాలు చేసైన రాజుల కనబడాలని

  • @sridhartpl1076
    @sridhartpl1076 11 หลายเดือนก่อน

    అన్న తెలంగాణ మొత్తం తిరిగి B.R.S అవినీతిని ప్రజలకు చెప్పండి

  • @sudarshana7718
    @sudarshana7718 11 หลายเดือนก่อน +3

    jai bheem brother, good message song anna

  • @madhun304
    @madhun304 11 หลายเดือนก่อน +2

    Super song

  • @nuppari4
    @nuppari4 11 หลายเดือนก่อน +3

    Superb song RamNarsaiah, well done your job,we expect all the times these kind of songs

  • @praveengamer5250
    @praveengamer5250 11 หลายเดือนก่อน +1

    Anna super.......

  • @kompallychinna9590
    @kompallychinna9590 10 หลายเดือนก่อน

    ఒక దళిత బిడ్డ బర్రెలు అక్క అలియాస్ శిరీష గురించి ఒక పాట పాడు అన్న

  • @BhanuPrakash-ci7zx
    @BhanuPrakash-ci7zx 11 หลายเดือนก่อน

    Super brother nijanni nirbhayanga ee tharam lo nuvvokkadive cheputunnav..

  • @filmnagarsrinivasofficial4910
    @filmnagarsrinivasofficial4910 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @thoutuanil2377
    @thoutuanil2377 11 หลายเดือนก่อน +2

    Great song anna e song vini party lu marey vallaku ijjathi undali 🤦🤦🙏🙏🙏

  • @rajubuchala309
    @rajubuchala309 11 หลายเดือนก่อน +1

    Super nice song e pata susi aina marali rajakinayakulu

  • @chakradharmunju7026
    @chakradharmunju7026 11 หลายเดือนก่อน +1

    Super anna

  • @AshokAshok-z4z
    @AshokAshok-z4z 11 หลายเดือนก่อน +1

    Super anna

  • @mularavi9578
    @mularavi9578 11 หลายเดือนก่อน +1

    Super anna

  • @venkataiahaluvala1108
    @venkataiahaluvala1108 11 หลายเดือนก่อน +2

    Super super song

  • @sathishneerati4354
    @sathishneerati4354 11 หลายเดือนก่อน +2

    Super song brother

  • @appanisampath
    @appanisampath 11 หลายเดือนก่อน +4

    Anna super song 🙏🏽🙏🏽

  • @nagamg8129
    @nagamg8129 8 หลายเดือนก่อน

    సజీవ శవాలాoట...రాజ్యానికి అమ్ముడుపోయిన రచయితలు........రాజకుమార్...కామెంట్.....wow...

  • @Prabhutenkati9230
    @Prabhutenkati9230 11 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న ని పాట .కొంచం background లో డప్పు sound ఎక్కువైంది.పాట లో clarity miss అవుతుంది.నీ పాటలో ప్రతి అక్షరం తూటలా పెళుతున్నాయి అన్న .🙏🙏

  • @psubbareddy669
    @psubbareddy669 11 หลายเดือนก่อน +1

    Tiger anna nevu

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 5 หลายเดือนก่อน

    Super song annaya like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai Ram annaya

  • @AshokYadav-qm3te
    @AshokYadav-qm3te 11 หลายเดือนก่อน +4

    Anna super song 🙏🏾🙏🏾

  • @naraboinabaluyadavmsw2285
    @naraboinabaluyadavmsw2285 11 หลายเดือนก่อน +1

    అన్న మీ ప్రశ్నలకు తెలుగు రాష్ట రాజకీయ నాయకులు shake అవుతున్నరు

  • @ramireddyrameswarareddy6289
    @ramireddyrameswarareddy6289 10 หลายเดือนก่อน

    E LOFAR RAJAKEYA BROKARLAKU RAJAKEYA KALAKEYULAKU RAJAKEYA VYABHICHARULAKU NETHI NEJAITHI VUNNA NAKSHALAITS ANNALU MATRAME RANKUMOGULLU MINDAGALLU.

  • @ravidamera6356
    @ravidamera6356 11 หลายเดือนก่อน +2

    సు రా న ఒక తెలంగాణ ప్రజా పాట యుద్దానౌక

  • @TGN14
    @TGN14 11 หลายเดือนก่อน +2

    Jai Bheem Jai BSP RSP Vote for Elephant 🐘

  • @shyamkanna740
    @shyamkanna740 11 หลายเดือนก่อน +5

    Super anna song

  • @Rockk7808
    @Rockk7808 11 หลายเดือนก่อน

    శరం ఉన్న యే రాజకీయ నాయకుడు అయినా, ఉద్యమ కారుల ముసుగులో తిరుగుతున్న నక్కలు అయినా, నీతి తప్పి నీ పాటలు వింటే ఉరి పెట్టుకొని సస్తరు 😅😅😅
    కానీ వాళ్లకు అవేవీ లేకనే ఇట్ల తయారు ఐతున్నరు ఆయే..
    ఒక్క పాటకు సోయి రాకున్నా, పది పాటలకు అయినా రాకపోధా.
    రాకపోయినా వాళ్ళను ప్రజలు పసిగట్టకపోరా...
    నీ పాటలో ఉన్న పౌరుషం కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్న 💙 జై భీమ్ ✊✊✊

  • @mahatmakusuma4574
    @mahatmakusuma4574 10 หลายเดือนก่อน

    Anna neelati vaaroo సమాజానికి చాలా అవసరం

  • @shenigaramsrinivas
    @shenigaramsrinivas 11 หลายเดือนก่อน +1

    S

  • @raishettinaresh5566
    @raishettinaresh5566 11 หลายเดือนก่อน +2

    Super anna❤❤❤❤