SUKKA RAM NARSAIHA NEW SONG 2024 || PAATA BATTALA BHAARATHA DHESHAM || SURANA MUSIC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 268

  • @jsathish7996
    @jsathish7996 6 หลายเดือนก่อน +164

    ఒక పార్టీల గెలిచే మరో పార్టీలకు వెళ్ళే నాయకుల మీదా కూడా ఒక పాట రాయండి అన్న.

    • @chitraphotostudio4371
      @chitraphotostudio4371 6 หลายเดือนก่อน +5

      Super brother

    • @ravikumar-of1qj
      @ravikumar-of1qj 5 หลายเดือนก่อน

      ​@@chitraphotostudio4371🎉😮🎉🎉😢 eerder🎉😢😢🎉 rt te tree 7658 yu 67777777777 yu yy7u7766y yg 7 uy 7Y66y6y ut 6uh6666y7 ug uuu777u ug but vi 777776 yu undi o 7 ut 77yy yg u7yu7 yu 7uu76 ti to 6666 utu tu 766 tu 77776y ty yt ty tTYuyyyyyyy thu y yu yg ugu

  • @RajuRaj-fd7bh
    @RajuRaj-fd7bh 6 หลายเดือนก่อน +5

    Anna super sang

  • @romallasuresh3835
    @romallasuresh3835 6 หลายเดือนก่อน +13

    సూపర్ సాంగ్స్ అన్న భారతదేశం అభివృద్ధి. చెందలేదు.కానీ రాజకీయ నాయకులు.అబివృద్ది.చెందినారు.

  • @skkhaja95735
    @skkhaja95735 6 หลายเดือนก่อน +3

    మీ నోటి నుండి వచ్చే ఒక చిన్నా అక్చారం కుడ ఆణిముత్యంలా ఉంటుంది ❤❤❤

  • @jpkanna143
    @jpkanna143 6 หลายเดือนก่อน +35

    భరతదేశం కాదు అన్న అభివృద్ధి చెందింది రాజకీయనాయకుల ఇల్లు వాల్ల జీవితాలు మారాయి వాల్ల నల్ల ధనం అభివృద్ధి చెందాయి

  • @vannadapraveen-os2bt
    @vannadapraveen-os2bt 6 หลายเดือนก่อน +25

    దేశంలో దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి పేదవారి ఆకలిని మరియు దేశ పరిస్థితిని క్లుప్తంగా వివరించిన చుక్క రామ్ నర్సన్న కి జై భీమ్ జి భారత్

  • @ShankarAre-rp9mt
    @ShankarAre-rp9mt 6 หลายเดือนก่อน +70

    భారత దేశంలో పెద వాళ్ళు పెద వాళ్ళు గానే వుంటూరు ధనవంతులు మాత్రం ఇంక ధనవంతులు గా మరుతూరు...సూపర్ సాంగ్

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 6 หลายเดือนก่อน +33

    నువ్వు ఎప్పుడు ఇలా ప్రజల తరపున ప్రజా గాయకుడిగానే పాటలు పాడాలి వ్రాయాలి సుక్క రాంనర్సన్న జై భీమ్ అన్న

  • @rajujogu
    @rajujogu 6 หลายเดือนก่อน +2

    Supar anna

  • @srilaxmibalaji125
    @srilaxmibalaji125 หลายเดือนก่อน +1

    Reality SUPER song. tq

  • @mrnk4u
    @mrnk4u 6 หลายเดือนก่อน +4

    పేదవాని ఆకలి, బాధ కళ్ళకు కట్టినట్టు వివరించారు...
    ఈ దేశంలో పేదవాళ్లు బతుకుతున్నది ఈ విధంగానే ఇదే నిజం...
    సూపర్ సాంగ్ అన్న💯

  • @musrifabanny9088
    @musrifabanny9088 6 หลายเดือนก่อน +38

    అన్నా నీ మెదడుకు లాల్ సలాం
    నీలాంటి ప్రజా రచయిత కళాకారులు చాలా ఈ దేశానికి అవసరం....

  • @varakalachinna1572
    @varakalachinna1572 6 หลายเดือนก่อน +12

    సోదరా నీకు నేను ఏ విదంగా కృతజ్ఞతలు తెలుపా లో అర్ధం కావడం లేదు 🌹🌹🌼🌼❤️❤️❤️❤️❤️❤️❤️💯☝️🙏

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb 6 หลายเดือนก่อน +3

    సుక్క రామ్నరసన్న ఈ సొసైటీ కి మరో గద్దర్....మీరు ఈ పాటలో రాసిన ప్రతి మాట నిజం

  • @maheshnallagatla5327
    @maheshnallagatla5327 6 หลายเดือนก่อน +2

    Super❤

  • @kvinod869
    @kvinod869 6 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ అన్న

  • @kumardasarapu8710
    @kumardasarapu8710 6 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ అన్న
    జై భీమ్

  • @marripellisatyam3829
    @marripellisatyam3829 6 หลายเดือนก่อน +7

    పాట సామాజిక స్పృహను తెలుపుతుంది. కాని దేశంలో అందరూ పనిచేసే స్పృహను కలిగి ఉండాలి.

  • @SudhakarSudha-gc2gt
    @SudhakarSudha-gc2gt 5 หลายเดือนก่อน +2

    సూపర్ వాడుతున్నావ్ అన్న చుక్కా రామ్ నర్సయ్య మాదిగోల్ల మాదిట ఒక ధైర్యాన్ని నువ్వు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నీ పాటలంటే నాకు ఎంతో ప్రాణం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mallikarjunagopu3572
    @mallikarjunagopu3572 6 หลายเดือนก่อน +14

    పేదవాడు కూడా ధనికుడు అయినా వచ్చే మన భారతదేశం డెవలప్ అయినట్లు

  • @NIVISISTERS28
    @NIVISISTERS28 6 หลายเดือนก่อน +1

    Anna superb anna.nuv bagundali anna.

  • @jsathish7996
    @jsathish7996 6 หลายเดือนก่อน +14

    Super song అన్న. మీరు చెప్పిన మాటలు అన్ని నిజాలే అన్న. అన్నీ రాజకీయ పార్టి నాయకులు మసిపూసి మారేడుకాయ చేసి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని దేశాన్ని, ఓట్లు వేసే ప్రజలను మరిచిపోయి పాలన చేసున్నారు.

  • @anishravi3753
    @anishravi3753 6 หลายเดือนก่อน +5

    చుక్క రామ నర్సన్న కి నా యొక్క జై భీములు ఒక్క పాట ధర్మ సమాజ్ పార్టీకి రాయండి మీ వాయిస్ వింటుంటే కొత్త రాజ్యమే తెచ్చినట్టుగా ఉంది అది తప్పనిసరిగా జరుగుతుంది ఒక్క పాట ధర్మ సామాజ్ పార్టీ కోసం రాయండి అన్నగారి నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఇప్పుడే చైతన్యవంతులు అవుతున్నారు ఇప్పుడు నీ పాట చాలా అవసరం 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajenderg1114
      @rajenderg1114 5 หลายเดือนก่อน

      100% Right brother

  • @prashanthpower3240
    @prashanthpower3240 6 หลายเดือนก่อน +3

    Super lirics sukka ram narsaiah anna ❤

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis 6 หลายเดือนก่อน +2

    Mundhuga manchi sandheshani ichinandhuku tq🙏,Naku telisinanthavaraku nijamaina praja kalakarudu mire Inka mundhu kuda ilane prajala pakshana undi mundhuku sagipovalani korukuntuna🙏.

  • @Sampathpawan
    @Sampathpawan 6 หลายเดือนก่อน +16

    ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను కళ్ళకు అది నట్టుగా కళ్ళకు చూపించి మనసుకు వినిపించిన సుక్క రామ్ నరసన్న కు వందనాలు 🙏👌

  • @SriBoya21
    @SriBoya21 6 หลายเดือนก่อน +7

    నీలో ఉన్నా ప్రతి భావం.... ఈ సమాజానికి అవసరం... నేటి ఆధునిక దేశంలో ఏమి లేదు అనేది వాస్తవం... అంత అప్పు చేసి... నేడు కడుపు నింపుకునే పరిస్థితి... అక్షర సత్యం... జై భీమ్

  • @sammaiahchityala3689
    @sammaiahchityala3689 6 หลายเดือนก่อน +2

    Super

  • @MadhuVoore
    @MadhuVoore 6 หลายเดือนก่อน +4

    Jai.beem.anna

  • @KavithaKejiya
    @KavithaKejiya 2 หลายเดือนก่อน +1

    Aunu aunu aunu Anna nipadalaku vamdanalu anna 🫂😭😭😭😭😭😭😭😭💞💕🎤🎤🎤patamma niku vamdanalu Amma ❤️😭😭😭😭😭💞💕💞

  • @babukalakonda6927
    @babukalakonda6927 6 หลายเดือนก่อน +2

    సుక్క రాంనర్సన్న నీవు గ్రేట్ 🎉🎉

  • @peramsanjay7388
    @peramsanjay7388 6 หลายเดือนก่อน +2

    Super,song

  • @vangurirajesh3987
    @vangurirajesh3987 6 หลายเดือนก่อน +2

    అన్న నువ్వు నా జీవితాన్ని వీవరించి నట్టుగా ఉంది అన్న, ఏది కొందామన్న ఫైనాన్స్ లో

  • @maheshmanyam6566
    @maheshmanyam6566 6 หลายเดือนก่อน +4

    మన దేశంలో పేదలు స్వాభిమానాన్ని చంపుకొని దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో దీన్ని స్వాతంత్య్రం అని నేను అనుకోవట్లేదు. అయినా నేటి సమాజంలో నూరుమంది మేధావులు ఉంటే రాంనర్సన్న లాంటి సంఘజీవి పై చెయ్యని కుట్రలు కుంతంత్రాలు లేవు.
    జనం పాటగా నువు నడుచుకున్నన్ని నాళ్ళు జనం నీకు తోడుగానే ఉంటారు🙏
    జై సురాన✍️

  • @rajendarpole123
    @rajendarpole123 6 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతం గా రాశారు.. నర్సన్న 👌👌👌👌 జై భీమ్ అన్న ✊✊

  • @nareshmandha9496
    @nareshmandha9496 6 หลายเดือนก่อน +2

    Superr Anna👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @marlasanthoshikumari1060
    @marlasanthoshikumari1060 6 หลายเดือนก่อน +2

    Super song anna 👏🏻👍🏻✊🏻

  • @chenna1494
    @chenna1494 6 หลายเดือนก่อน +2

    Anna super padaru
    Swiss Bank block money gurnchi kuda padadndi

  • @MademlingaswamiMadem
    @MademlingaswamiMadem 6 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ అన్నగారు 💐💐

  • @lakshminarayankommu1383
    @lakshminarayankommu1383 2 หลายเดือนก่อน

    కష్ట పడి సంపాదించే వాళ్ళు ఈ దేశంలో ఎప్పుడు కడు పేదరికం లోనే బ్రతుకుతున్నారు . దేశానికి స్వాంతంత్ర్యం వచ్చి 77సంవత్సరాలు అయింది కానీ పేదవాడు రోజు రోజుకు పొట్టానింపుకోవడానికి పెద్ద యుద్ధమే చేయాలి.thank you narsanna పేదవా డి జీవితాలు ఇంకా ఏమీ మారలేదు అని చెప్పినందుకు.

  • @kanneboinamahesh2379
    @kanneboinamahesh2379 6 หลายเดือนก่อน

    Super Anna

  • @kasarlavenkatvenkatmaharaj4372
    @kasarlavenkatvenkatmaharaj4372 6 หลายเดือนก่อน +2

    Super song 🎉🎉🎉 bro

  • @rajulingampalliraj9096
    @rajulingampalliraj9096 6 หลายเดือนก่อน +2

    Supper brother

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 6 หลายเดือนก่อน +3

    SUKKA RAM NARSAIHA గానే ఎంత మంది పాత చొక్కా బట్టలు వేసుకున్నారో చిక్కేంటుకులు తో ప్లాస్టిక్ సామగ్రి కొన్నారో చూడగలము

  • @MANAKOSM24
    @MANAKOSM24 6 หลายเดือนก่อน +3

    అద్భుతమైన లిరిక్స్
    సూపర్ రామనర్సన్న

  • @svrinteriors
    @svrinteriors 6 หลายเดือนก่อน +2

    Anna neku padma bushan evali🎉🎉🎉

  • @srikanthboyini6822
    @srikanthboyini6822 2 หลายเดือนก่อน

    భారతదేశ అభివృద్ది అయింది అనుకోవడం ఒక 😢కల మాత్రమే ఈ పాటలో 100శతం నిజమే ఉంది సూపర్ అన్నా పాట❤

  • @satheeshstudios5610
    @satheeshstudios5610 6 หลายเดือนก่อน +10

    👌👌sukka ramnaraanna 🎉

  • @sirimalleraju9535
    @sirimalleraju9535 6 หลายเดือนก่อน +3

    పేదల తరుఫున మీ పాటలు చాలా బాగుంటాయి జై భీమ్

  • @sureshgodadati8037
    @sureshgodadati8037 6 หลายเดือนก่อน +4

    ఇలాగే ఇలాగే ప్రశ్నించు అన్నా

  • @ARAJASHEKHAR1960
    @ARAJASHEKHAR1960 6 หลายเดือนก่อน +2

    Exllent ga rasinav anna song

  • @kummarikumar6484
    @kummarikumar6484 6 หลายเดือนก่อน +4

    Super song

  • @ganganolladurgaiah5822
    @ganganolladurgaiah5822 6 หลายเดือนก่อน +2

    Super song anna jai bheem👏👏👏💐💐💐

  • @santhoshMalugu
    @santhoshMalugu 4 หลายเดือนก่อน

    ఇవి అక్షరాలు గలేవు anna! ప్రతి అక్షరం ఇక పదునైన, కత్తి పోటుకు గురైనట్టువుంది. Anna 👌👌👌సూపర్ 😍

  • @DhodaNarsareddy-km5li
    @DhodaNarsareddy-km5li 6 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్

  • @parameshammeesala-bd2ol
    @parameshammeesala-bd2ol 6 หลายเดือนก่อน +5

    జై భీమ్ అన్న

  • @suribabu1497
    @suribabu1497 6 หลายเดือนก่อน +2

    Nice bro Jai bheem

  • @ravirajuanchula1201
    @ravirajuanchula1201 6 หลายเดือนก่อน +3

    భారత దేశం అభివృద్ధి చెందింది దేనిలో అంటే....?
    (1) మా దేవుడు గొప్పవాడు మా దేవుడు గొప్పవాడు అని ప్రతి దేవునికి గుళ్ళు కట్టడంలో భారత దేశం అభివృద్ధి చెందింది
    (2) మా కులం గొప్పది మా కులం గొప్పది అని కుల సంఘాలు నిర్మించడంలో భారతదేశంలో అభివృద్ధి చెందింది
    (3) వందల వేల కోట్లు పెట్టి రాజకీయ మరియు సంఘసంస్కర్తల విగ్రహాలు కట్టించడంలో భారతదేశం అభివృద్ధి చెందింది
    (4) ఉచితంగా అందించాల్సిన విద్య మరియు వైద్యం ను ప్రైవేటీకరణ చేసి కార్పోరేట్ సంస్థలుగా మార్చి,డబ్బు దోచుకోవడంలో భారతదేశం అభివృద్ధి చెందింది
    (5) ప్రజల కోసం ఉచితంగా పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు పనికి ఒక రేటు ఏర్పాటు చేసి ప్రజల నుంచి లంచాలు తీసుకోవడంలో భారతదేశం అభివృద్ధి చెందింది
    ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో భారతదేశం అభివృద్ధి చెందింది

    • @vallururavimaster5290
      @vallururavimaster5290 2 หลายเดือนก่อน

      సూపర్ తమ్ముడు 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿🌹🌹🌹💐💐💐

  • @srinivasgandi8954
    @srinivasgandi8954 6 หลายเดือนก่อน

    Naaku nacchaley....baratha deshanni...kinchaparisthu...thakkuva chyesthu paata padinavu... Desha guiravaanni...Manta kaluputhunnavu....oo kalakaruda..neekutumbam gurinchi...marokaru...kinchaparisthu paaditey...bagundu....prathi okkaru neynu IAM indiyan Ani gouravomgaa brathukuthunnadu..regu pandlu.ammukovadam thappa gouravam nga brathakalani.ammuthundhi..khadantey asramaalu vunnai khada..pinchan vundhi..free biyyam vunnai..etc..etc..etc..💯💯🙏🙏

  • @shanthi-salvadhi
    @shanthi-salvadhi 6 หลายเดือนก่อน +2

    Excellent rasinav anna song 🙏

  • @Ramjanuram
    @Ramjanuram 6 หลายเดือนก่อน +3

    💐💐💐💐👌👌👌👌👌❤️

  • @kommuupendar-jq5ds
    @kommuupendar-jq5ds 6 หลายเดือนก่อน +1

    సూపర్ పాట అన్న రాంనరసన్న మిమ్మల్ని చాలా రోజుల నుండి కలవాలి అనుకుంటున్నా నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో

  • @RajuchinnaSR2vlogs
    @RajuchinnaSR2vlogs 6 หลายเดือนก่อน +5

    Super super song ANNA 🙏✊✊✊✊👌👌👌👍👍👍

  • @vanjalasrinivasarao3396
    @vanjalasrinivasarao3396 6 หลายเดือนก่อน +2

    ఒక మనిషి పనికి దొరకడం లేదు ఎక్కడ పేదవారు ఉన్నారు మహా 2% అది ఈ దేశంలో ఆయనా ఉంటుంది

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 6 หลายเดือนก่อน +7

    ముందు మీడియా పైన తర్వాత ప్రజలపై రాయండి అమ్ముడుపోతున్నారు.

  • @KASOJUNANDAKISHORECHARY
    @KASOJUNANDAKISHORECHARY 5 หลายเดือนก่อน

    సనాతన ధర్మం గురించి ఒక్క మంచి పాట..
    ముఖ్యంగా విశ్వ సృష్టి విశ్వ కర్మ కోసం...

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 6 หลายเดือนก่อน +4

    Super song annaya full video watched super like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns

  • @kurmaiahathinarapu956
    @kurmaiahathinarapu956 6 หลายเดือนก่อน +1

    ❤❤❤super anna garu

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 3 หลายเดือนก่อน +1

  • @vanthalabhaskararao111
    @vanthalabhaskararao111 6 หลายเดือนก่อน +1

    భారత దేశం అభివృద్ధి ఎప్పటికీ మారదు

  • @samuelgasikanti8160
    @samuelgasikanti8160 6 หลายเดือนก่อน +1

    గెలిచిన వాళ్లు ఇంకా ధనవంతులై కోట్లకు పడగ ఎత్తు చున్నారు.. గెలిపించిన వారు మాత్రం ఇంకా దరిద్రులు అవుచున్నారు మునుపటి కంటే ఇంకా అద్వానమైంది.. కులాల మధ్య మతాల చిచ్చు పెట్టి విషాన్ని నింపు చున్నారు ఇలాగే ఉంటే మాత్రం దేశం కుక్కలు చింపిన ఇస్తారుల మారాబోతుంది... చుక్క రామనర్సయ్య ధన్యవాదములు మిపాటా చాలా బాగుంది.. అందరు వింటే ఇంకా బాగుంది 🙏🙏🙏🙏

  • @rambabujillajilla1296
    @rambabujillajilla1296 6 หลายเดือนก่อน +2

    ఎవరయ్యా భారతదేశం అభివృద్దిలున్నదందీ?అది నిజమైతే దేశంలో ఏవేవి మారిందో తెలుపరండి? అన్నా నిజం రాశావు ఇంకా ఇలాంటి పాటలు పాడాలని కోరుకుంటున్నాను.

  • @muralimote2762
    @muralimote2762 6 หลายเดือนก่อน

    Sukka Ramnarsanna super awareness song and present switchation of INDIA SUPER Anna

  • @mareppaparvatiarga7859
    @mareppaparvatiarga7859 6 หลายเดือนก่อน +1

    అన్న మా దేశం లో భ్రాతకడం చాలకష్ట పెదవాళ్ళు పెడవాలా లాగే మిగిలి పోతునారు

    • @VijayKumar-yl2jt
      @VijayKumar-yl2jt 6 หลายเดือนก่อน

      సుపర్ పాట బాగుంది అన్నాను

  • @rajuking2518
    @rajuking2518 6 หลายเดือนก่อน +1

    Super song Bro

  • @NarsaiahPodeti
    @NarsaiahPodeti 5 หลายเดือนก่อน +1

    Super ❤❤❤❤❤anna

  • @NK_BALU
    @NK_BALU 6 หลายเดือนก่อน +2

    3:57 em words anna... what a powerful songs anna

  • @aravindgolla9825
    @aravindgolla9825 6 หลายเดือนก่อน +1

    Abhivrudhi chendhindhi ani anatledhu kani 10 yella mundhu kante ippudu kochem better ani cheppochu

  • @KiranAerupula
    @KiranAerupula หลายเดือนก่อน

    Nuvu 😢😢😢😢😢😢😢😢 superb anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dunnabrahmanandam1675
    @dunnabrahmanandam1675 11 วันที่ผ่านมา

    Good meaning
    Good singing brother❤

  • @vinodmalavath6412
    @vinodmalavath6412 6 หลายเดือนก่อน +2

    Great song bro

  • @kranthikumar5224
    @kranthikumar5224 6 หลายเดือนก่อน +2

    Anna super anna

  • @maheshlabtech3682
    @maheshlabtech3682 6 หลายเดือนก่อน +4

    MI PATALO CHALA ARDHALU KANTIKI KANAPADUTUNDI NAMSTE SURANA

  • @pbk9992
    @pbk9992 5 หลายเดือนก่อน

    నీ పాట పద్ధతి కాకుండా అన్ని మారుతున్నాయి.. చదువు లేకుండా తిరిగే వాళ్లను అడగాలి

  • @ShankarDasari-m7e
    @ShankarDasari-m7e 5 หลายเดือนก่อน

    Super song annaya✊✊✊✊✊❤❤❤❤ Shankar pnm singer nkl 💯💯💯 drp SSAAT Daptmthu Rd nlg

  • @laxmanjadi7024
    @laxmanjadi7024 6 หลายเดือนก่อน +1

    Milanti patapade mogadu ledu anna 🔥🔥

  • @prasaddevaiah4907
    @prasaddevaiah4907 6 หลายเดือนก่อน +1

    ❤ గుండె ను టచ్ చేసింది అన్న

  • @kumaraswamy7667
    @kumaraswamy7667 6 หลายเดือนก่อน +1

    Nuvu super anna ne patalaku pedda fan anna really great nuvu

  • @Eriginagarjuna
    @Eriginagarjuna 6 หลายเดือนก่อน +3

    సూపర్ అన్న ఈ పాట సూపర్

  • @babumaharaj8053
    @babumaharaj8053 6 หลายเดือนก่อน +2

    🔥🔥👌🏻👌🏻👍🏻👍🏻

  • @jampannajeams3679
    @jampannajeams3679 2 หลายเดือนก่อน

    ఈ పాటలో పదాలు చాలా చక్కగా ఉన్నాయి అన్నగారు కానీ మీ పాటకు మీ గొంతుకు సెట్ అవ్వలేదు

  • @gangaramchitukula5779
    @gangaramchitukula5779 6 หลายเดือนก่อน +2

    Super ❤❤❤

  • @bvarshith6028
    @bvarshith6028 6 หลายเดือนก่อน +1

    Anna Garu 🙏🙏

  • @ganeshmogudala1135
    @ganeshmogudala1135 6 หลายเดือนก่อน +4

    Super annayya 👌👌👌🙏🙏🙏

  • @rajumanne6525
    @rajumanne6525 6 หลายเดือนก่อน

    నర్సన్న జై భీమ్.... Super Song

  • @abdulrazzaq167
    @abdulrazzaq167 6 หลายเดือนก่อน

    అన్నా మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆర్మీ జవాన్ హత్యపై ఒక పాట రాస్తా అన్నావు కదా ఆ పాట కోసం వెయిటింగ్ అన్న

  • @naraboinabaluyadavmsw2285
    @naraboinabaluyadavmsw2285 6 หลายเดือนก่อน +3

    ❤❤❤

  • @jdnnews5588
    @jdnnews5588 6 หลายเดือนก่อน +1

    సూపర్ కాక నీ ధిక్కార స్వరం

  • @rajurenukuntla3002
    @rajurenukuntla3002 6 หลายเดือนก่อน

    అన్నా మీరు పాడే పాటలు వింటున్నా ఒక్కొక్కరు మారట్లేదు కదా అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @giriartist8759
    @giriartist8759 6 หลายเดือนก่อน +1

    👌👌👌