టోపీ అమ్మ లీలలు discription లో చూడండి, topi amma exposed 👌

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 917

  • @sivasankarababughanta6842
    @sivasankarababughanta6842 ปีที่แล้ว +301

    టోపీ మతస్థుల సంకలు నాకే లుచ్చాగాళ్ళు నీపై అవాకులు చేవాకులు పేలుతున్నారు. వాళ్ళు చిత్తకార్తె పుట్టిన కుక్కలు వాళ్లకు నిజానిజాలతో పనిలేదు. తాను నమ్మిన కుందేలుకు మూడే కాళ్ళు అనే తింగరి జాతి. వాళ్ళను పట్టించుకోకుండా నిజాలు తెలుసుకోవాలనే నాలాంటి వారికోసం వీడియోస్ చెయ్యండి అమ్మా... నేనుకూడా ఒకప్పుడు సాయి భక్తుడినే. అహం బ్రమ్మస్మి ఛానల్ లో నువ్వు చేసిన వీడియోస్ చూసి నేను ఇంతదిగజారి బతుకుతున్నాని సిగ్గుపడి వెంటనే సాయిబు నమ్ముకోవడం మానేసాను.

    • @Govindaseva
      @Govindaseva  ปีที่แล้ว +107

      మీ లాంటి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగిన సనాతనులకు నా వంతు సేవ చేయడమే పరమధర్మం 🙏🏼
      మీరిచ్చే ప్రోత్సాహమే నా బలం 🙏🏼

    • @sivasankarababughanta6842
      @sivasankarababughanta6842 ปีที่แล้ว +26

      @@Govindaseva
      తప్పకుండా ఉంటుంది తల్లీ... జై శ్రీరామ్...

    • @Bangaram-t2g
      @Bangaram-t2g ปีที่แล้ว +12

      ​@@Govindaseva Amma daily saibaba video's cheyandi

    • @SaiSharan09
      @SaiSharan09 ปีที่แล้ว +70

      యదార్దానికి మీరు దిగజారిపోయింది వక్రీకరణాలనే నిజమని నమ్మిన రోజు, ఈవిడ గారు ఏవిధంగా కధలను మసిపూసి మారేడుకాయలను చేసిందో మా కామెంట్స్ లో చూడవచ్చు. రంగనాయకమ్మ అనే ఒక ఆవిడ కూడా రామాయణాన్ని వక్రీకరించి “రామాయణం ఒక విష వృక్షం “ అన్న ఒక పుస్తకాన్ని వ్రాసింది. దానిని నమ్మే అజ్ఞానులు కూడా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా అభిప్రాయాలూ నమ్మకాలూ ఉంటాయి.. ఏం చేస్తాము ? కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలీయమైనది.. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేగాని సద్గురువులను... అవధూతలను చేరలేము. అటువంటి మహాత్ములను అకారణంగా నిందించడమన్నది మహా పాపం.
      ఓం శ్రీ గురుభ్యో నమః🙏

    • @SaiSharan09
      @SaiSharan09 ปีที่แล้ว +2

      @@Bangaram-t2g
      Yem.. Ajay ki pattinchina gati evidaki pattinchalani kankanam kattukunnar yem ? 😂

  • @mohanraonellore4754
    @mohanraonellore4754 ปีที่แล้ว +30

    Super analysis 100 percent you are correct Amma.

    • @ramamy3439
      @ramamy3439 ปีที่แล้ว

      అలాంటి మూర్ఖులు చాలామంది ఉన్నారు అందుకే కలియుగం అన్నారు మంచి చెప్పే వాళ్ళు ఎవరు నమ్మరు ఇలాంటి యదవ కబుర్లు చెప్పే వాళ్ళకి అందరూ సపోర్ట్ కర్మ రా బాబు

  • @vijayalakshmikattula756
    @vijayalakshmikattula756 ปีที่แล้ว +23

    ఆవిడ ఈ జన్మలో ఎవరిని భాదించకుండా తనలోకం తాను వుంటు తన ఖర్మ అనుభవిస్తున్నారు. ఆవిడ ఖర్మ అనుభవించి ఆవిడ బాగానే వెళ్ళిపోతారు, మిగతా వాళ్లంతా ఒకరిని ఒకరు నిందించుకుంటూ మీ ఖర్మలు ఎందుకు పెంచుకుంటున్నారు, అంతా విష్ణు మాయ మనవేవరం.

    • @NagoorswamyPagadala
      @NagoorswamyPagadala 2 หลายเดือนก่อน

      అసలు కంటే కొసరు రుచి. అక్కడి విశిష్టతని తక్కువ చెయ్యాలంటే ఇలాంటి చవుకబారు విషయాన్ని ఎక్కువచేసి చూపాలి. ఇలా చేసి చేసి ఎంతోమందిని ఎక్కువ చేసి దేవుని ప్రతిరూపమని కొలిచి తరించమని మూర్కులు అందరినీ మూర్ఖులు కమ్మంటున్నారు. అలాంటి మూర్ఖులను వదిలి ముందుకు సాగు అంతే.

  • @kmrao06
    @kmrao06 ปีที่แล้ว +90

    "చిల్లర రాళ్ళకు మొక్కుతువుంటే చెడిపోదువురా ఒరే ఒరే! ఒక్కడైన ఆ పరమేశ్వరుని కి మొక్కి చూడరా హరే హరే!! "

    • @journeywithsiva
      @journeywithsiva ปีที่แล้ว +1

      Chillara ralla?

    • @kolamallesh7800
      @kolamallesh7800 ปีที่แล้ว +6

      Chekka meeda shavam sangatenti

    • @naickerkaladi9795
      @naickerkaladi9795 ปีที่แล้ว +6

      ఆ చిల్లర రాళ్ళల్లో కూడా ఈశ్వరుడే కదా ఉన్నారు ఈ పిపికాల పర్యంతం ఆయనే నిండి పోయి ఉన్నాడు

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 ปีที่แล้ว +3

      @@naickerkaladi9795 రాతిని తెచ్చి, మలిస్తే, శిల్పం ఔతుంది. దాన్నే విగ్రహంగా చెయ్యడానికి కొంత తతంగం అవసరం. ఆ విగ్రహానికి పూజార్హత కలిగించాలంటే, యజ్ఞ యాగాలు చేసి, ధ్వజ ప్రతిష్ట చేసి, దేవతలకు ప్రీతికరమైన హవిస్సులు సమర్పిస్తే, వారు ప్రసన్నులై, ఆ గుడికి మహాత్తును కల్పిస్తారు. అదేవిధాన ఆ విగ్రహానికి మంత్రోచ్చారణలతో ప్రాణప్రతిష్ట చేయడం, అన్నదానాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంత తతంగం లో పాలుపంచుకోవడం మూలంగా ప్రజలకు ఆ విగ్రహం పై అమిత విశ్వాసమూ కలుగుతుంది. అప్పటినుంచీ మాత్రమే ఆ విగ్రహానికి పూజార్హత కలిగేది. అంతేగానీ, మనకు కనిపించిన ప్రతీ రాయి లేదా శిల్పాన్ని అట్లే పూజిస్తే ఫలితం ఉండదు. దానికే, చిల్లర రాళ్ళను పూజించవొద్దని అనేది. చిల్లర రాళ్ళలో ఈశ్వరుడు ఎందుకు ఉంటాడు? దుర్మార్గుడి చేతిలో హింసలకు గురవుతున్న ఏ ప్రహ్లాదుని వంటివారో ప్రార్థిస్తే, అప్పటి అవసరానికి దేవుడు ఆయా రాళ్ళలో రావచ్చునేమో గానీ, ఋషులు, మహనీయులు సూచించిన పూజా పద్ధతులు పాటించగలిగి ఉండీ, చిల్లర రాళ్ళను కావాలని పూజించడం తప్పు.

  • @pasamrajesh143
    @pasamrajesh143 ปีที่แล้ว +69

    చాలాబాగా చెపారు...మేము ఇంతదాకా మిరుచెప్పిన దారిలో ఆలోచించనే లేదు...కనువిప్పు కలిగించారు🙏...ఈ వీడియో ఒకవేళ నండూరి గారు చూసినా కూడా ఒప్పుకునే లా ఉంది...ధన్యవాదాలు

  • @venkatm9259
    @venkatm9259 ปีที่แล้ว +84

    సోదరి... మీరు చెప్పింది 100% Correct.

  • @satishkumar-hy7ro
    @satishkumar-hy7ro ปีที่แล้ว +53

    నిజంగా మీరు చాలా కరెక్ట్ మాట్లాడారు

  • @aryaprasad3859
    @aryaprasad3859 ปีที่แล้ว +19

    మనశ్శాంతి కోసం క్షేత్ర దర్శనం కి వెళ్తాం అంతే కానీ మన తలరాత మారుతుంది అని కాదు, మారదు కూడా. సిద్దులని ప్రచారం చేసి మూఢ నమ్మకలని ప్రచారం చేయడం ఒక పరిపాటి కేవలం వాళ్ళ చన్నల్స్ కి పేరు కోసం వాడుకుంటున్నారు. మీరు మా మనస్సులోని మాటను బాగా చెప్పారు. ఈ వీడియో చూసాక అయిన నండూరి శ్రీనివాస్ గారు ప్రచారాలని మనేస్తరని ఆశిస్తాను. avadhuthalu అంత ఈజీ గా కనిపించరు, వాళ్ళకి శాధనే తప్ప జనాలలోకింటవడం ఇష్టం ఉండదు. ఇక నైనా మనం ఎలాంటివి పట్టించుకోకుండా మన క్షేత్ర దర్శన ప్రాముఖ్యతను పాటిద్దాం.

    • @ramesh4sgoldendragon230
      @ramesh4sgoldendragon230 ปีที่แล้ว +2

      Miru evaru Sai nadhuni gurnchi matladataniki mi arahatha emiti
      Cheppandi madem

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 ปีที่แล้ว +89

    మీరు నిజాన్ని నిర్భయంగా చెప్పారు తల్లి, అరుణాచలం అనగానే పరమ శివుణ్ణి మర్చిపోయారు. మీరు మంచి విషయాలు చెప్పారు అమ్మ. ఇలాంటి వీడియో లు మరిన్ని చేసి హిందూ సమాజాన్ని దారిలో పెట్టాలి. ధన్యవాదములు తల్లి.

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 ปีที่แล้ว +1

      Ramana maharshi, samadhi ,asramam anukontunnaru.agni swarupam Aruna chaleswaruduni chala Mandi anatkedu.feel sad

    • @aparnaswargam9294
      @aparnaswargam9294 ปีที่แล้ว

      Super ga chepparu amma

  • @venkatasubbaiahkanchibhotl4341
    @venkatasubbaiahkanchibhotl4341 ปีที่แล้ว +38

    You're correct. I don't know why Nanduri Srinivas is highlighting the Topi Amma. No one is supreme than ARUNACHALA SIVA.

    • @va3279
      @va3279 ปีที่แล้ว +1

      Even I want to know why he highlighted her when he knows the consequences that ppl will disturb her

    • @shrividyasingh3111
      @shrividyasingh3111 ปีที่แล้ว

      Brahma vit brahmaiva bhavati

    • @jravichandhraiah9718
      @jravichandhraiah9718 8 หลายเดือนก่อน

      Annineneantanene. Anigita. Bodha. Understand

    • @shipping1901
      @shipping1901 2 หลายเดือนก่อน

      Topi Baba will promote topi amma😂😂this is the reason😂😂

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 ปีที่แล้ว +30

    Soo oo oo oo oo oper విశ్లేషణ మేడం. ఎవరు ఏది చెబితే దాన్ని గుడ్డిగా నమ్మి పోయేది మన హిందువులే ఇతర మతస్తులు ఎవరూ కూడా ఇటువంటి పిచ్చి విషయాలను నమ్మరు మన హిందువులలోనే మార్పు వచ్చి మన మత గ్రంథాలను మన దేవుళ్ళను మాత్రమే గౌరవించాలి 🎉

  • @G.K_______77777
    @G.K_______77777 ปีที่แล้ว +18

    చాలా బాగా చెప్పావు అమ్మ కొంతమంది ఆధ్యాత్మిక ముసుగులో ఇలాంటి వారిని బయటికి తీసుకొచ్చి ప్రచారం చేస్తారు అరుణాచలం వెళ్లే ఆమెను దర్శనం చేసుకుని వస్తే చాలు మన జన్మ తరించేస్తుంది నాకైతే సాక్షాత్ అమ్మవారి దర్శనం జరిగింది అని నండూరి వారు చెప్పడం చాలా హాస్యాస్పదం

  • @krishnamikkili6023
    @krishnamikkili6023 ปีที่แล้ว +10

    Amma chala correct ga cheppav talli. Thank you.

  • @uma001t
    @uma001t ปีที่แล้ว +8

    You are 100% right Madam...👍👍👍

  • @narasimhasharma3535
    @narasimhasharma3535 ปีที่แล้ว +61

    చాలా బాగా చెప్పారు మీరు, కొందరు చేసే ప్రచారాలు భక్తి ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. భగవంతుడు మీద ఉండాల్సిన మన మనస్సు దారి తప్పుతోంది. మీ వివరణ చాలా విశ్లేష నాత్మకం గా వుంది. భగవదనుగ్రహం సదా మీకు లభిస్తుంది.

    • @Govindaseva
      @Govindaseva  ปีที่แล้ว +3

      గోవిందా 🙏🏼🚩

    • @umavathikondi304
      @umavathikondi304 ปีที่แล้ว

      🎉b​@@Govindaseva😢😢😢d class 😅 UB 6:15

  • @sivanaraharisetti1615
    @sivanaraharisetti1615 ปีที่แล้ว +8

    Super అమ్మ..... ఎప్పటి నుండో.... నాకు కూడా same feeling... about టోపీ అమ్మ

  • @YakannaMadipeddiYakannaMadiped
    @YakannaMadipeddiYakannaMadiped ปีที่แล้ว +7

    100%నిజం మాట్లాడారు అమ్మ ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలి మీరు 🙏నాకు ఈ సందేహం ఎప్పటినుండో ఉండేది అమ్మ ఇంకా చాలా మంది ఈ నిజం తెలుసుకోవాలి, ఓం అరుణాచలశివ 🙏

  • @sivasankararaoambati4220
    @sivasankararaoambati4220 ปีที่แล้ว +154

    నా మనసులో ఏదైతే ఉన్నదో అదే చెప్పారు అమ్మ నీకు మీకు ధన్యవాదములు జై శ్రీరామ్ ఓం నమశ్శివాయ.

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 ปีที่แล้ว +12

    Amma chala baga chepperu
    Mee vanti varu society ki
    chala avasaram
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @imb75
    @imb75 ปีที่แล้ว +7

    Chala chakkaga manchiga chepparu.... JAI Shri RAM

  • @jyothsnamungara
    @jyothsnamungara ปีที่แล้ว +67

    మాకు మాత్రం అరుణాచలం అంటే ఆ పరమేశ్వరుడే గుర్తుకు వస్తాడమ్మ, మేము ప్రతీ నెలా స్వామి దర్శనానికి మరియు గిరి ప్రదక్షిణకి వెళ్తాము 🙏🏼

  • @ksrik1582
    @ksrik1582 ปีที่แล้ว +7

    Amma, you are 💯 right. Hats off to you .excellent explanation. Eye opening videos for everyone.

  • @rajamarthala4591
    @rajamarthala4591 ปีที่แล้ว +11

    Baga chepparu

  • @durgadevi7814
    @durgadevi7814 ปีที่แล้ว +98

    నిజాలు నిర్భయంగా చెప్పారు. 🙏
    ఇలాంటి వాళ్ళని దేవుడిని చేయడం , అల చేసే వాడ్ని జనాలు మాకు నండూరి దేవుడు , ఆయన చెప్పిన దేవుడు మాకు దేవుడు అనడం మన దౌర్భాగ్యం.

  • @MURTHY861956
    @MURTHY861956 ปีที่แล้ว +138

    నిజాన్ని నిజాయితీ గా ఒప్పుకునేట్లయితే ఈమె చెప్పేది కరెక్టే అనాలి.

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 ปีที่แล้ว +57

    చాలా బాగుంది.దర్గాలకి వెళ్లి అక్కడి సాయబుల చేత దెబ్బలు తినే జనాలు వీళ్ళు

  • @savitri7311
    @savitri7311 ปีที่แล้ว +91

    అమ్మ.. మీరు చెప్పింది కరెక్ట్.. ఒక పిచ్చి దాన్ని పట్టుకొని.. తన చుట్టూ తిరిగే వారిని ఏమనాలి 🙏🙏

  • @IMPULSE359
    @IMPULSE359 ปีที่แล้ว +16

    🙏🙏🙏 చాలా చక్కగా విశ్లేషణ ద్వారా చెప్పారు.. ఈ రోజు ఏ క్షేత్రానికి వెళ్ళినా తండోపతండాలు గా మన తెలుగు వాళ్ళే...అక్కడ క్షేత్రం లో ఉన్న నియమ నిభందనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు గా , అవకాశానికి తగ్గట్టు గా ప్రవర్తన మరియు నలుగురు అపహాస్యం చేసే విధంగా ప్రవర్తన ఉంటుంది...ఇది నేను ప్రత్యక్షం గా చూసిన విషయం ..
    కొన్ని వందల , వేల సంవత్సారాలు గా ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది వెనక పడిపోయింది.🙏🙏🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 ปีที่แล้ว +15

    అమ్మా మీ వివరణ అద్బుతం అమోఘం...

  • @naradanewstelugu
    @naradanewstelugu ปีที่แล้ว +9

    చక్కగా చెప్పారమ్మా. మీరు చెప్పింది వంద శాతం నిజం.

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 ปีที่แล้ว +9

    Chala Baga chepparamma 👌🙏🙏

  • @JMSYADAV
    @JMSYADAV ปีที่แล้ว +29

    సమాజానీ మేల్కొలుపుతున్నారు మీరు చాలా గొప్ప మనిషి 🙏

  • @anupojubrahmanandarao5847
    @anupojubrahmanandarao5847 ปีที่แล้ว +2

    అమ్మా మీ వివరణ చాలా బాగుంది.నేను అరుణాచలం లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి, స్వామి వారి అమ్మవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణం లో బస్ లో నా ప్రక్కన ఒక కానిస్టేబుల్ గారు కుర్చున్నారు.ఆయన ప్రతి పౌర్ణమి రాత్రి అరుణాచలమ్ వచ్చి గిరిప్రదక్షిణ చేసుకొని వెళతారు.ఆయన్ని ఈ టోపి అమ్మ ప్రతి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారట నిజమేనా అని అడిగాను.ఎవరుచూసారండి.అంతా ప్రచారం అని చెప్పారు. సాక్షాత్తూ పరమేశ్వరుని వదిలి ఇటు వంటి వాళ్ళ వెనకాల తిరగడం నిజం గా దురదృష్టం. N.శ్రీనివాస్ గారి ప్రవచనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయుష్మాన్ భవ.ఓం నమఃశ్శివాయ.కృష్ణం వందే జగద్గురుమ్.

  • @kishoresharma1587
    @kishoresharma1587 ปีที่แล้ว +8

    Excellent Amma!🙏🏻

  • @chandramouly311
    @chandramouly311 ปีที่แล้ว +7

    హర హర మహాదేవ మీరు గురుతు చేసిన విషయాలు నూటికి నూరు పాళ్ళు నిజం

  • @monalisa20159
    @monalisa20159 ปีที่แล้ว +6

    Meeru ani chepina ma guruvu garu nanduri garu chepinday correct..

  • @sivaprasad4315
    @sivaprasad4315 ปีที่แล้ว +33

    చాలా చక్కగా చెబుతున్నారు అమ్మా శతమానం భవతి 💯 వాసుదేవ 🙏🙏🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  ปีที่แล้ว

      🙏🏼🙏🏼🙏🏼🚩

  • @pullabhatlarajeshsharma2326
    @pullabhatlarajeshsharma2326 ปีที่แล้ว +7

    🙏చాలా బాగా చేప్పారు 🙏ఓమ్ నమో వెంకటేశాయ 🙏

  • @ksuneetha9783
    @ksuneetha9783 ปีที่แล้ว +2

    Super madam, mi videos chusi sai baba, topi amma gurinchi telusukoni, vallanu pujinchadam waste ani telusukunte baguntundi

  • @vijayakumardamarla7786
    @vijayakumardamarla7786 ปีที่แล้ว +14

    I feel better to stick with our family god.

  • @dasaripadmajapadmaja2261
    @dasaripadmajapadmaja2261 ปีที่แล้ว +13

    అమ్మా.... నా పేరు మోహన్ నాయుడు....నేను ఎంతమందికి ఈ విషయం చెప్పినా ఎవరూ నమ్మడం లేదు....పైగా నన్ను పిచివాడిగా చూస్తున్నారు....ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పిన తర్వాత నాకు నా మీదేనమ్మకం కలిగింది.

  • @chanduvinnakota4014
    @chanduvinnakota4014 ปีที่แล้ว +9

    బాగా చెప్పారు మాత 🙏

  • @manimanikanta3871
    @manimanikanta3871 3 หลายเดือนก่อน

    అక్క సనాతన ధర్మాన్ని ధర్మంగా బోధించారు వందనాలు జై హిందుస్థాన్

  • @kavacham384
    @kavacham384 ปีที่แล้ว +12

    Respected dear madam

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful ปีที่แล้ว +13

    హలో... బాలా ఉగ్ర నరసింహ స్వామి వెలసారు....ఎర్ర పాలెం, కోదాడ మండలం.

  • @nareshvayalapalli8123
    @nareshvayalapalli8123 ปีที่แล้ว +14

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా పెద్దది సోదరి మీకు ఎప్పుడు ఆ సదాశివుని ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @suryam5371
    @suryam5371 ปีที่แล้ว +59

    ఈ టోపీ అమ్మ ఫోటో మాత్రం చూపించకండి విడియో లో దయచేసి 🙏
    ఫోటో చూస్తుంటే వాంతులు వస్తున్నాయి..

  • @vijayalakshmikurmachalam3666
    @vijayalakshmikurmachalam3666 ปีที่แล้ว +11

    చాలా correct amma, బాగా చెప్పారు,నండూరి గారు వారు ఆలోచన లేకుండా వీడియో లు చేయకూడదు

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 ปีที่แล้ว +40

    మీరు చెప్పేది చాలా కరక్టు.మీకు శతకోటి వందనాలు.

  • @esilram1
    @esilram1 ปีที่แล้ว +8

    Great explanation

  • @dappuriramakrishnaramanuja3107
    @dappuriramakrishnaramanuja3107 3 หลายเดือนก่อน +1

    Super explanation

  • @vijaykishan3532
    @vijaykishan3532 ปีที่แล้ว +10

    Very clear explanation with more facts I am very happy atleast ur taking a good step for great hindu society future

  • @saraswathijyothi9842
    @saraswathijyothi9842 ปีที่แล้ว +3

    100% correct meeru cheppedi

  • @p.mallikarjunasrienath7525
    @p.mallikarjunasrienath7525 ปีที่แล้ว +4

    Yes correct ఇలా కందించేవాల్లు రావాలి

  • @kandregulajairam4509
    @kandregulajairam4509 ปีที่แล้ว +5

    Nanduri gaaru prathi jeevilonu devudini chustadu .edi aayana goppathanam . Sri matrenamaha

  • @Lalithageetham
    @Lalithageetham ปีที่แล้ว +6

    Namaste amma. You are doing a very good service. Into clarity ekkada choodaledhu. I can speak and understand Telugu but cannot read and write. Hence writing in English.

  • @npvk9323
    @npvk9323 2 หลายเดือนก่อน

    Sister, You are sharing valuable information.

  • @satyarohini3253
    @satyarohini3253 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏 amma chala chala correct ga chepparu

  • @likithbevara4224
    @likithbevara4224 ปีที่แล้ว +2

    Nenu ippude avida gurinchi chusanu, ade video lo me video chusanu modati second nunchi last second varaku meeru cheppina prathi word vinnanu amma... 100% nijame chepparu meeru 🙏🏻🚩☮️🕉️✨️jai shree ram

  • @srinathguru2553
    @srinathguru2553 ปีที่แล้ว +4

    Amma my opinion also same. Antha talent unna Srinivas gaaru silly ga aalochisthunaaru.

  • @girijapappu5727
    @girijapappu5727 ปีที่แล้ว +36

    ఆయన చెప్పినది ఆమె గిరి ప్రదక్షణానికి అడ్డు రాకండి. ఆమెను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అన్నారు. అమ్మ మీరు ఆయన సనాతన ధర్మం నిలబడాలి అనే పాటుపడుతున్న వారే కదా.

    • @omsairam421
      @omsairam421 ปีที่แล้ว +10

      Kani ayanani thappu ga ardham cheskuntunnaaru Andharu.ventapadakandi kudhirithe chese manchi follow avvandi anthe kani ibbandhi pettakandi annaaru .any how edhina sare manchini thiskundhaam .manchini grahiddhham.
      Meeru kuda chala Baga chepthunnaaru amma .gnanam kaligisthunnaaru.dhanyavaadaalu

    • @sarithanuthalapati4031
      @sarithanuthalapati4031 ปีที่แล้ว

      Guru vu Gari ki avdutala Kani kanipincharu meeku pichi amme la kani pincharu,
      Views Kosam Vala ni takuva chesi matldadam Hindu Daram Kadu

  • @aparajitan3645
    @aparajitan3645 ปีที่แล้ว +10

    భాషా చతురత ఉంది కదమ్మా,ఎవరినైనా ఎవరతోనైనా పోల్చేస్తారు నండూరివారు జనం వింటున్నారు కదాని.జైశ్రీరామ్

  • @dontumallika4010
    @dontumallika4010 ปีที่แล้ว +2

    100% correct amma nanduri garu cheppendi tappu,arunachala Shiva ni,giri pradhakshini main amma

  • @yerrunaiduchitimireddi9139
    @yerrunaiduchitimireddi9139 ปีที่แล้ว +6

    Very very thank you universe and god 💐💕🙏

  • @ramamy3439
    @ramamy3439 ปีที่แล้ว +35

    నండూరి వారు ఎంత మంచి వీడియోస్ చేస్తారు తెలుసా మీలాంటి మూర్ఖులకి ఏం అర్థం అవుతుంది లే నండూరి గారి వీడియోస్ చూసి మా ఇంట్లోనే ఎంత బాగు పడ్డాము తెలుసా నా బిడ్డ టెన్త్ క్లాస్ చదువుతుంది తెలిసో తెలియకో చెడు మార్గాలు ఎంచుకొని ఆల్మోస్ట్ చెడిపోయింది అనుకున్నా ఈ సమయంలో నాకు దొరికి పోయింది అప్పుడు నేను ఈజీ తనని కొట్టే తన నిధి ప్రేమదార చెప్పుకొని మంచి మార్గం చూపిస్తూ వెళుతున్నప్పుడు నాకు నండూరి గారి వీడియోస్ ఒక వరంలా కనిపించాయి ఈ రోజు నా బిడ్డ లో చాలా మార్పు వచ్చింది మేము నండూరి గారి వీడియోస్ మళ్లీ నా బిడ్డ మారింది ఇలా చెబుతూ పోతే బోలెడున్నాయి ఆయన వీడియోస్ ని అనవసరంగా తప్పు పెట్టకండి మీలాంటి వాళ్ళు వచ్చి మంచి మార్గంలో వెళ్లి వాళ్ళని చెడగొట్ట కండి తల్లి

    • @journeywithsiva
      @journeywithsiva ปีที่แล้ว +5

      Avida cheppe dantlo tappem ledu

    • @ouruniverse2129
      @ouruniverse2129 ปีที่แล้ว +6

      నండూరి గారిని ఎవరు తప్పు పట్టలేదు. అందరూ వీడియోస్ చూస్తూ ఉంటే అప్పుడు టోపీ అమ్మలాంటి వారికి కూడా చాలా డిస్టబెన్స్ అవుతుంది ఆ విషయమే మరో సారి నండూరి గారు అయ్యో టోపీ అమ్మ పరిస్థితి అని పెట్టారు ముందు వాళ్ళని యూట్యూబ్ లో పరిచయం చేయ బట్టే కదా ఇలా జనాలందరూ అలాంటి వారిని డిస్టర్బ్ చేయడానికే వెళ్తున్నారు ఇదే కదా భగవంతుని మీద కన్నా జనాల దృష్టి అలాంటి వారిపై పడింది ఆ విషయంలో మరోసారి ఈ ఈవిడ చెప్పారు సాయి బాబా కూడా ఒక సద్గురు. వారి వారి జీవితాలను వారి గాధలను వినవచ్చు అయితే రామనామాన్ని పలకటం రాయటం మరచిపోతామా మనం సనాతన ధర్మాన్ని ఎప్పుడు మనసులో నింపుకుంటాం?

    • @ksrao-y7w
      @ksrao-y7w ปีที่แล้ว +1

      నండూరి గారు మానవుడే..దైవమేమి కాదుకదా..ఆయనకూడా పొరపాట్లకు అతితుడు కాడు కదా..ఆయన వల్ల శివుడు మరుగై టోపీఅమ్మె శివమై పోయింది కదా..ఆమెను చూసి ఆయన దైవ సాక్షత్కారం పొందితే అది ఆయన స్వవిషయం..ఆమె అవధూత కాదు..దైవ స్వరూపం అసలేకాదు..

    • @gorlekalyani2981
      @gorlekalyani2981 หลายเดือนก่อน

      ఈవిడ నండూరి గారినే విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆయన జోలికి వచ్చిన వారు ఎవరయినా నాశనం ఐపోవడం కాయం. మీరు ఆయన్ని ఎంత విమర్శించిన ఆయన ఏమి అనట్లేదు అంటే అది నండూరి వారి గొప్పతనం. ఆయన నిజంగా దేవుడు పంపించిన నిజమయిన శ్రీ వారి దాసులు. మీ లాంటి వారు ఎంతమంది వచ్చిన ఆయన్ని పికేదేమి లేదు.

  • @sandhyabhavani2552
    @sandhyabhavani2552 ปีที่แล้ว +4

    You are absolutely correct

  • @ssvlogs.99
    @ssvlogs.99 ปีที่แล้ว +2

    Mi videos chuste chala vishayamulu thelustunnai
    Om sri mathre namaha

  • @gk349
    @gk349 ปีที่แล้ว +23

    అమ్మ ఇది నిజం మనం శివ నామము శివ దర్శనం తప్ప వేరే ద్యాస వుండనేకూడదు

  • @gvenkatasubbaiahgvenkatasu8910
    @gvenkatasubbaiahgvenkatasu8910 2 หลายเดือนก่อน +1

    మీరు నిందలు వేసున్నారు లైక్స్ బాగా వసుతున్నాయి గ్రేట్ miru

  • @shishupalreddykunta
    @shishupalreddykunta ปีที่แล้ว +28

    అమ్మ మీరు చెప్పినది అక్షర సత్యం
    ఇలాంటి టోపీ ఆమె బాబ అని అనటం హాస్యాస్పదంగా ఉంది కానీ ఇలాంటి వారికి సిద్దులు అని చెప్పి మూర్ఖత్వం లోకి వెళ్లి అసలు దేవుని నుండి దూరం చేస్తుంది అని ఆలోచిస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ

    • @durgadevi7814
      @durgadevi7814 ปีที่แล้ว +1

      మీకు ఎలా అన్నా అలాంటి పేరు పెట్టారు మీ ఇంట్లో వారు ...చాలా సంస్కారం ఉన్నవారు మీరు 🙏...కృష్ణ భక్తులు...ఈ పేరు నేను పెట్టుకోడం వినలేదు...

  • @nimmipampana4940
    @nimmipampana4940 ปีที่แล้ว +2

    Correct ga chepparu

  • @Royal-1992
    @Royal-1992 ปีที่แล้ว +5

    Well said...🙏

  • @vanitha166
    @vanitha166 ปีที่แล้ว

    Chala baga cheparu amma, nakunna doubts anni clarify. Chestuna. Dhanyavadalu.

  • @VASISHTA.
    @VASISHTA. ปีที่แล้ว +13

    అక్క గారు,మీరు సరిగ్గా చెప్పారు. మేము నెల నెల అరుణాచలం వెళ్తాం, అరుణాచల శివ. ఆ పరమేశ్వరుడి దయ వలన మాకు కొంత మంది సాధువుల పరిచయం కలిగింది. వాళ్ల భాష మనలాగా ఉండదు పాత తెలుగు మాట్లాడుతారు.,మన దగ్గర నుండి ధనం ఆశించరు, మనకు ఆకలి అవుతుందని గ్రహించిన మనకే ప్రసాదమో,టీ నో తెచ్చిస్తారు. మేము ఈ టోపీ అమ్మ గురించి అడిగినప్పుడు ఆ అమ్మాయి కి స్థిరత్వం లేదు అన్న ఒక్క మాట చెప్పి ఆపేశారు,మేము పొడిగించే దైర్యం చేయలేదు.ఒకవేళ నిజం గా అవధూత లు అయినా వారు దేవుని కోసం పరితపిస్తారు తప్ప మనుషులను పట్టించుకోరు, ముఖ్యం గా ఆశీర్వదించరు. గురువులు ఆశీర్వదిస్తారు,కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. సాక్షాత్తు అఖిలాండేశ్వరి దేవి ని చూసిన ఆ స్వామి పరిచయం మా అదృష్టం. అరుణాచలం నిజం గానే చాలా విచిత్రమైన, నిగూడమైన ప్రాంతం.

  • @gopikgk5559
    @gopikgk5559 3 หลายเดือนก่อน +1

    నండూరి శ్రీనివాస్ బాగా పాపులర్ చేశారు. .. ఇలాంటే వారే సాయి నీ దేవుణ్ణి చేశారు.

  • @knvsatyanarayana81
    @knvsatyanarayana81 ปีที่แล้ว +3

    ఈ టోపీ అమ్మ విషయం పక్కన పెడితే మన దేవాలయాల్లో జరిగే అన్యాయాలు చాలా దారుణం దేవాలయం అంటే వ్యాపారం అయిపోయింది కాళ్లకు వేసుకునే చెప్పులు దగ్గర నుంచి కేశఖండన వరకు భక్తులు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉంటున్నారు చెప్పాలంటే చాలా ఉన్నాయి దేవాలయాల్లో జరిగే అన్యాయాల గురించి అరుణాచలం వచ్చే భక్తులకే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దేవాలయం గురించి వివరించి చెప్పగలరు

  • @gittaannapurna9331
    @gittaannapurna9331 ปีที่แล้ว

    Manchi vishayalu chebuthunnaru amma, dhanyavadalu...

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 ปีที่แล้ว +4

    బాగా చెప్పారు తల్లీ 👍🙏🙏

  • @srinivasaraosuravarapu2618
    @srinivasaraosuravarapu2618 11 หลายเดือนก่อน +4

    టోపీ ముసల్దాని మీద ఆ నండూరి చేసిన పెంట అంతా ఇంతా కాదు
    అతన్ని టోపీలేడీ కొరికేసి వుండాల్సింది

  • @chandrikalakkabathini2229
    @chandrikalakkabathini2229 ปีที่แล้ว +1

    Correct ga chepparu amma

  • @sannidhisrinu5009
    @sannidhisrinu5009 ปีที่แล้ว +10

    మీరు నీజం చెప్పారు

  • @ramadevipuppala1698
    @ramadevipuppala1698 ปีที่แล้ว +2

    Chala Baga chyeparu Amma meeru 🙏🙏

  • @kalyanisunkara9079
    @kalyanisunkara9079 ปีที่แล้ว +4

    Satyabhama garu you are super inspiring,keep it up 😊

  • @katrajumummidi4134
    @katrajumummidi4134 ปีที่แล้ว +2

    Madam meeru cheppandi 100% correct

  • @sivasankarababughanta6842
    @sivasankarababughanta6842 ปีที่แล้ว +58

    అమ్మా... నేను ఇంతవరకు హిందువులే మూర్గులు అనుకున్నాను. ఈ మధ్యనే తెలిసింది ఆత్యాద్మిక వేత్తలు, సాధువులు, సన్యాసులలో కూడ మూర్గులు ఉన్నారని తెలిసింది. వీరు హిందు ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని... పోయేకాలం దగ్గరపడితే వేలం వెయ్యి తలలు అవుతాయి...

    • @secular2605
      @secular2605 ปีที่แล้ว +8

      అసలు నండూరి గారు ఒక TH-camr అంతే అండి

    • @kavithanarayan2247
      @kavithanarayan2247 ปีที่แล้ว +3

      ​@@secular2605 avnu atanu views kosam panikimalina daily oka video pedutadu dabbulukusam

    • @bhagat7927
      @bhagat7927 ปีที่แล้ว +1

      @@secular2605 మహా మూర్ఖుడు సార్

    • @srikanthg_in
      @srikanthg_in ปีที่แล้ว +4

      ఆయన మంచి వాడే కానీ ఆయన మీద ఎక్కువ expectations పెట్టుకోకూడదు.
      గతంలో ఒకసారి గ్రహణం అప్పుడు మంత్ర జపం చేసుకోండి అని వీడియో పెట్టారు. నేను కామెంట్ లో "తీవ్ర దేవతల మంత్రాలు మాత్రమే చెయ్యాలి. దాని మీద research చెయ్యండి " అని పెడితే research అక్కర్లేదు నేను చెప్పింది కరక్టే అని reply పెట్టారు. కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద స్వామి వీడియో వెదికి కామెంట్ పెట్టాను. అయినా సవరణ చెయ్యడం కానీ పట్టించుకోవడం కానీ చెయ్యలేదు.
      గతంలో అలా గ్రహణం అప్పుడు సాత్విక దేవతల జపం చేయడం వలన నాకు జ్వరం వచ్చింది.
      అందరికీ అన్నీ తెలియవు. కానీ అన్నీ తెలుసు అనుకుంటే తప్పుడు వీడియోలు తయారు అవుతున్నాయి.

    • @kavithanarayan2247
      @kavithanarayan2247 ปีที่แล้ว +2

      @@srikanthg_in no he is fraud and money minded

  • @adarigiri8036
    @adarigiri8036 ปีที่แล้ว +2

    Yes meru correct ga chaparu amma om namah Shivaya

  • @sntkmr9
    @sntkmr9 ปีที่แล้ว +22

    🙏🙏🙏చాలా అద్భుతంగా చెప్పారు, అమ్మ తెలుగు నుపూర్ శర్మగారు, ప్రజలకు జ్ఞానం తప్పించే వీడియోలు ఇలాంటివి ఇంకా చేయండి, మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది.... జై శ్రీరామ్ 📿⛳⛳🕉🕉🕉☀️🏹🚩🚩🇮🇳🇮🇳🇮🇳

    • @Ayyappas-ym4un
      @Ayyappas-ym4un ปีที่แล้ว

      Dash na kadaka ati neaku ardham iyydhi

  • @krishnamikkili6023
    @krishnamikkili6023 ปีที่แล้ว

    topi gurinchi meeru cheppindi nijam. Thank you talli.

  • @vi7ayawadara7u54
    @vi7ayawadara7u54 ปีที่แล้ว +10

    జై శ్రీరామ్

  • @ravicanchi6634
    @ravicanchi6634 11 หลายเดือนก่อน +1

    Wonderful explanation. Ananta Namaskars to you.

  • @narendra8434
    @narendra8434 ปีที่แล้ว +4

    నండూరి గారు, టోపీ అమ్మే కాకుండా, సాయి బాబని కూడా ఈయన ఇలాగే పైకి లేపి కూర్చోపెట్టారు....... బాగా చెప్పారమ్మ...

  • @rajesh13794
    @rajesh13794 ปีที่แล้ว +1

    Excellent explanation mathaji . Baga cheparu

  • @rudramohan5258
    @rudramohan5258 ปีที่แล้ว +5

    నిసర్గ దత్త మహారాజ్, ఒక గొప్ప అద్వైత వేత్త. ఆయన కూడా బీడీలు, సిగరెట్టు లు తాగుతూనే వుంటారు. ఆయన ఆధ్యాత్మిక వచనాలు పూర్తిగా అద్వైతం ను ప్రభోదిస్తాయి. వారి అలవాట్లకు, వారి ప్రవచానాలకు, బిహేవియర్ కి లింక్ పెట్ట వలసి ఉందా అనేది ఆలోచించడం అవసరం. ఈవిడ విషయంలో ప్రవచనాలు లేవు.
    ఈ విధంగానే హిందూ సమాజం ఎది మంచో ఏది చెడో తెలియని స్థితి లో వున్నారు

  • @vishnuvardhanreddypapana4638
    @vishnuvardhanreddypapana4638 ปีที่แล้ว +1

    Hare krishna 🙏🏻
    Vaastavaanni chakkaga teliyajesaaru...meeku dhanyavaadhaalu...
    Hare krishna 🙏🏻
    Hare rama🙏🏻

  • @mahendras2442
    @mahendras2442 ปีที่แล้ว +9

    మీకు పాదాభివందనాలు తల్లీ 🙏

  • @io4372
    @io4372 ปีที่แล้ว +1

    Amma chaala baaga chepparu, maanava janma athi durlabam .manam sadana meedha drushti pettali ani

  • @pastamravikumar3958
    @pastamravikumar3958 ปีที่แล้ว +9

    అమ్మా చాలా భాగా చెప్పారు. బాగా ఉన్నత చదువులు చదువుకున్న
    హిందువులు మహా అజ్ఞానంలో బ్రతుచున్నారు.

  • @samuelvadala2120
    @samuelvadala2120 ปีที่แล้ว +1

    Amma chakkaga manchi matalu nijayithiga chepparu ((kruthajnathalu

  • @ieport3305
    @ieport3305 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు అమ్మా

  • @sarisirao3645
    @sarisirao3645 ปีที่แล้ว +1

    Meeru చెప్పేది నిజం ,అరుణాచలం అనగానే ఈమె grnche చెప్తున్నారు,