అమ్మా మీరు ఆవగింజంత భాద కూడా పడకండి...మహాస్వామి ఆశీర్వాదం మికుంది.మీరు ప్రజలకు చేస్తున్న సేవ అభినందనీయం...మీరు చేస్తున్న యజ్ఞంలో మాకు భాగం ఇస్తున్నందుకు ధన్యవాదాలు...🙏🙏🙏🇮🇳
అమ్మాయి నీవు చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో మహాస్వామి వారిని శరణు పొందిన తర్వాత ఎవరి అనుమతి కోసం చూడనక్కర్లేదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆఖరికి ఇటువంటి కార్యక్రమాలు లో కూడా పోటీ భావం వచ్చి కువిమర్శలు చేస్తున్న వారి సంస్కారం ఎలాంటిదో జనం చూస్తూనే ఉన్నారు.
అమ్మా ఇది కలియుగం. మంచి చెబితే తలకెక్కదు. మీరేమీ ఆపకుండా మహాస్వామి గారిమీద భారం వేసి ఛానల్ కొనసాగించండి. మీ వీడియోలు చాలా బాగుంటాయి. పుస్తకాలు చదివి వాటిని అందరికీ చేరే విధంగా వ్రాయాలంటే మాటలు కాదు.
అమ్మ ...నా పేరు శివ (28)మీరు చెప్పే ప్రదిది.. ఎంతో పేరణ పొందుతున్నాం..మేము మీకు ఎప్పుడు ఆండగా ఉంటాము.మేము మీరు పెట్టె వీడియోలు,కథలు ఎంతో శ్రద్ధ భక్తి తో వింటాము.. మీరు బాధ పడవద్దు.. మాలాంటి యువకులు సనాతన ధర్మ గొప్పతనం తెలియజేయగలిగితేనే ..మేము నలుగురుకి పంచగలం.. మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాము అమ్మ..జై శ్రీమాత్రే నమః
ఒకటికీ పదిమంది పదిసార్లూ చెప్పినా, దైవానికి సంబందించిన విషయాలు తప్పులేదు, మీరు ఇంత వివరణ ఇవ్వకండి దయచేసి. ఇంకోటి, మీరు చాలా సంవత్సరాలు నుండి చెప్తున్నారు, మరి వాళ్ళు ఇప్పుడు ఆందోళన పడుతున్నారు, సమాజానికి హితం జరిగే విషయం ఎన్ని సార్లు అయినా ఎంత మంది అయినా చెప్పవచ్చు. కావాల్సిన విషయం తీసుకుంటే సరిపోతుంది కదా, నిజంగా అందులో పరమార్ధం అర్ధం అయితే ఇంత చర్చ అవసరం లేదు. దైవం తో ముడి పెట్టుకుంటారు, డబ్బుతో కాదు. నమస్కారం🙏🙏
అమ్మడు....మీరు చాలా నిజాయతీ పరులు. ఎక్కడా అతిశయోక్తి లేదు. మీలో ఉన్న స్వచ్ఛత , అవతలి వారిలోనే లేదు. కాలం చాలా గొప్పది...చాలా మందికి సమాధానం దొరుకుతుంది...తొందరలో... నీవు గంగవు...జ్ఞాన సింధువువు. నీకు శుభం కలుగు గాక!
నా ఇంటి పేరు నండూరి అయినప్పుడు ఇంకొకరి బ్రాండ్ ఇమేజ్ ను వాడుకుని ఈ ఛానల్ ను నడిపించేంతటి కుసంస్కారిని కాదు. .నా ఇంటి పేరు తో ఛానల్ పెట్టుకోవటం ఫేక్ ఎలా అవుతుంది. నన్ను నడిపించాల్సిన వారు మహాస్వామి వారు.
Ilaa చెప్పింది నండూరి శ్రీనివాస్ గారి అప్పట్లో వీడియో చేసి పెట్టారు మా ఛానల్ ఇమేజ్ వాడుకుంటున్నారు బ్రాండ్ నేమ్ వాడుకుంటున్నారు అంటూ వారే అన్నారు నేను విన్నాను.ఫేక్ చానల్స్ అంటూ వారి అమ్మాయితో చెప్పించారు
అమ్మా! మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు! ఎన్నో తెలియని విషయాలు అందరికి తెలియజేసి సన్మార్గంలో నడుస్తూ భగవంతుని సన్నిధిని చేరుకునేలా జ్ఞానాన్ని అందిస్తున్న మీకు వందనములు. 🙏🙏🙏
Great job madam. Please, go ahead with Mahaswamy's blessings and neglect negative comments. Swamiji will take care of all negative comments and negative people.
నమస్కారం అమ్మ 🫸🫷 మంచి వీడియోస్ చేస్తున్నారు ముందుగా అందుకు మా కృత్ఞతలు... ఇటువంటి నీచమైన కామెంట్స్ ని మీరు పట్టించుకోవద్దు. మరీ ముఖ్యంగా అస్సలు బాధ పడకండి. మీ తో చాలా మంది సభ్యులు ఉన్నారు అందులో నేను ఒకడిని. ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఇంకా ఎన్నో విషయాలు మాకు తెలియజేయగలరు. శ్రీ మాత్రే నమః 🫸🫷
భగవంతుడు మీ ద్వారా ధర్మకార్యం నిర్వర్తిస్తున్నారు,హిందువులలో ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తున్న మీలాంటి వారికి శతకోటి వందనాలు,మీరు చేస్తున్నది భగవత్ కార్యం
అమ్మ మీరు బాద పడకండి మీరు అంటే మీ మాటలంటే మాకు చాల ఇష్టం మీలాంటి గురువులు ఉండడంబట్టే ఎంతో కొంత సంస్కారం వుంది మంచి మాటలు చెప్తే వినని వాల్లే ఇలా మాట్లాడుతారు మాకు ఎంతో బాదగ వుంది
మీరేమిటో ,మీరు చేస్తున్న సేవేమిటో మీ మనసుకు తెలుసు..కలికాలంలో ఇవ్వన్నీ మామూలే.. మీరు చాలా సున్నిత మనస్కులుగా ఉన్నట్టున్నారు..కాస్త కాఠిన్యం కూడా ఆలవరచుకొండి.. మీరు ఛానల్ ఆపవలసిన అవసరం లేదు.. శుభం భూయాత్...
మేడం నమస్తే.... మీరు మరియు నండూరి శ్రీనివాస్ గారు ఇద్దరూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు... ఎన్నెన్నో శాస్త్రపరంగా పూజా మరియు స్తోత్రాలు నేర్చుకునే అవకాశం మీ ఇద్దరి వలన కలిగింది... ఎవరో అన్నారని మీరు ఛానల్ క్లోజ్ చేయవలసిన అవసరం లేదు🙏
@@Lookintoyourmirrorfirstkaruna janmulu ayina lakshala mandhi jeevathalu marchina santhan dharm ki chestuna ayana valla marpu kakunda nilanti chillara labour gorre nlk valla vastundira erikn
కలికాలం లో వున్నాము తల్లి మనం. ఆ కాలం లో సీతమ్మ తల్లికే అపవాదు తప్పలేదు. ఎక్కడైనా వుంటారు నిందలేసే మనుషులు. జంతువులకు వున్న సంగీభావం మనుషులందరికి ఉండాలి. అందరూ ఒకే రకంగా వుండరు కదా. వంద మంది లో ఒకళ్ళు ఏదో అన్నారని మీరు బాధ పడకండి. 👍🏻💐🤝
Please Dont stop madam. Everything will have positive and Negative sides. Take only positive and keep going forward... Kindly don't stop. You are an spiritual teacher to so many families.
సోదరి మీకు అసలు రహస్యం తెలీదు... మీరు సనాతన ధర్మ గురించి ప్రజల్లో అవగాహన తేస్తే మతమార్పిడులు ఆగిపోతాయి అన్న భయంతో కొంతమంది గొర్రె బిడ్డలు హిందువులకు చైతన్యం కలిగించే ఛానల్ లపై దుష్ప్రచారం చేసి వారి మనోభావాలను ఉత్సాహాన్ని కించపరిచేలా చేయడం వారి పని.. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆదిశంకరాచార్యులు జాగ్రత్త పంచకం ఎంత ఇంపార్టెంట్ ..ఈమత మార్పిడి మాఫియా గాల్లతో అంతకంటే జాగ్రత్తగా ఉండాలి
మేడం గారికి నమస్కారం కొన్ని కుక్కలని మనం ఏమి చేసి మార్చలేము వాళ్ళ పని ఇతరులని నిదించటం మాత్రమే ఈ సమస్య అన్ని ఛానెల్స్ కి తప్పటం లేదు కనుక మీరు తప్పుగా భావించ వద్దు వాళ్లకు మి గురుంచి తెలియదు ఒక పండుగ వచ్చినప్పుడు అన్ని ఛానెల్స్ ఆ పండుగ గురుంచి పెడతారు అంత మాత్రాన వేరే ఛానెల్ కాపీ చేసినట్టు kadu
ఒక్క మాట అమ్మ....మీరు ప్రతి రోజు తలుచుకునే నడిచే దైవం శ్రీ శ్రీ శ్రీ.... అనుగ్రహం ఉండగా ( మీ స్థాయి ఏంటి వాళ్ళు స్థాయి ఏంటి వాళ్ళు మాటలు మనకు ఎందుకు వాళ్ళు స్థాయి ఏంటో వాళ్ళు ఆలోచించి మాట్లాడాలి.)
నిజం లో నిర్భయత్వం ఉంటుంది అది మీ మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాంటపుడు మీరు ఇవన్నీ పట్టించుకుని బాధపడే అవసరం ఎంత మాత్రము లేదు..మహా స్వామీ చూసుకుంటారు ఆయన కు మీ మనోవేదన తెలుసు కదా నిశ్చింత గా ఉండండి అమ్మా..
Amma మీ ఛానెల్ వల్ల అందరికి చాలా మంచి మహనీయుల చరిత్రలు తేలుసుకుంటున్నాము.... అందరికి ఎంతో మేలు జరుగుతుంది.... ఇ ఛానెల్ ఇలాగే కొనసాగాలి అన్ని కోరుకుంటున్నాను... మీ ద్వారా సేవ చేసుకోగలుగుతున్నాము
మీరు చేస్తున్నది సేవ...అది నిరుపమానమైనది...భగవంతుడు సర్వదా మీకు తోడై ఉంటాడు...మీరు దేనికి, ఎవరికి ఎటువంటి సంజాయిషీ ఇవ్వవలసిన పని లేదు. ధన్యవాదములు తల్లి.
Namaste Amma. You are doing the best and there is no need to stop it. Congratulations for continuing. Sree Paramaachaarya Krupa kataaksha Sidhi Rastu🙏🙏🙏
🙏 అమ్మా మానవ జన్మ ఎత్తిన భగవంతుడికే తప్పలేదు నిందలనేవి... మానవమాత్రులం మనమెంత... మీ మాటల్లో.. చేతల్లో.. నిజాయితీ ఉంది మీరు బాధ పడి వివరణ ఇవ్వవలసిన అవసరంలేదమ్మా... మీకు మహాస్వామి వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు.. ఈకాలంలో ధర్మంగా బతికేవారికి ఇటువంటివి చాలా సహజం... మీరు పూర్తిగా మీ మనసును మహాపెరియవా పాదాల చెంత లగ్నం చేయండీ... స్వామి వారినే శరణాగతి కోరండీ.. మీ భాధ్యత స్వామి వారు చూసుకుంటారు నాకు 4 సంవత్సరాల వయసు నుంచి మహాస్వామి వారినే నమ్మి పూర్తి శరణాగతితో స్వామి వారి అనుగ్రహంతోనే నా జీవితం సాగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు... మీరు ఇన్ని ధర్మ కార్యాలు చేస్తున్నారంటే స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఉండబట్టే చేయగలుగుతున్నారు... కావున బాధపడకండమ్మా....🙏
Your ways of preaching god & your enthusiasm towards hindu dharm always moved me. Thank you so much. And continue your generous work towards society. Shree Mantre Namha 🙏
అమ్మా మంచి పనులకు ఆటంకం కలిగించే వారు ఉంటారు. మీరు మానేస్తే పనికి మాలిన వాళ్ళకు విలువ ఇచ్చిన వారు అవుతారు. మహా స్వామి వారి మాటలను goura వించoడి. మీరు మానేస్తే అన్యాయానికి తావు ఇచ్చిన వారు అవుతారు. Mana వద్దు 🙏🙏
ఎవరో చెప్పినా గుర్తు... మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడవలసినపనిలేదు. అమ్మ... మీరు చేస్తున్న మంచి పనులకి ఎవ్వరికి సంజాయిషీ ఇచ్చు కొనవసరంలేదు... go ahead👍.. భగవంతుడు ఉన్నాడు 🙏... God bless you❤️
మంచి పని చేసేవారి మీద ఎప్పుడూ రాళ్ళు పడతాయి. అవి అన్నీ తాత్కాలికం. మంచి ఎప్పుడూ శాశ్వతం. మీరు మరియు మీ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడూ ఇలాంటి మంచి పనులు చేస్తూ మరియు ఇతరులకు ఆదర్శంగా ఉంటుంన్నందుకు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండగలవు.
విమర్శలు చేసే వారిని పట్టించుకోకండి తల్లి మీరు చేస్తుంది గొప్ప కార్యం ఇది మీ కష్టం తెలివి కనుక ఎవరికి సమాధానం చెప్పకుండా మీరు చేసే పని మీరు చేసుకోండి ఎవరైనా విమర్శించే వారు కాస్త విజ్ఞతతో మెదలాలి అని విజ్ఞప్తి
మీ కుటుంబానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.. మీరు చాలా కృషి, శ్రమ తో ధర్మానికి, దేవాలయాలకు సంబందించిన మంచి వివరాలు చెప్తున్నారు.. మీకు ధన్యవాదాలు💐🙏 మీరు దయచేసి మీ కార్యక్రమాలు ఆపకండి.. అని పెద్దలకు విన్నపం💐🙏
🙏madam ,u know everything 👍emi cheyali anna bhagavanthudu cheyali 👍manshulu kadhu👍meeru dare ga vunnadhuku feel very proud amma🙏e roju mee gurinichi vinna taravatha mee midha respect 2 ayinidhi 😊andaru andari ki nachalasina avvasaram ledhu 👍 continue you are journey amma👍god bless you 😊
ఇలాంటి వారు అన్నిటా వుంటారు. మీ ధర్మం మీరు ఆచరించండి. పెరియ స్వామి వారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ వుంటాయి.👏👏👏
ఖచ్చితంగా కుసంస్కారమే
అమ్మా మీరు చేస్తున్నా సేవలు చూస్తుంటే మా కళ్లల్లో నీరు తిరిగాయి. మీకు మీ కుటుంబసభ్యులకు ఆ మహాస్వామి వారి ఆశీర్వాధం ఎప్పుడూ వుంటుంది.🙏🙏🙏
అమ్మా మీరు ఆవగింజంత భాద కూడా పడకండి...మహాస్వామి ఆశీర్వాదం మికుంది.మీరు ప్రజలకు చేస్తున్న సేవ అభినందనీయం...మీరు చేస్తున్న యజ్ఞంలో మాకు భాగం ఇస్తున్నందుకు ధన్యవాదాలు...🙏🙏🙏🇮🇳
PARAMACHARYA IS WITH YOU BLESSING A RARE GIFT.
అమ్మగారు,మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు, రెండూ జరగని ఊరే లేదు. మీ ధర్మం మీరు నిర్వహించండి.🎉🎉🎉
😢 don't worry about dogs Amma useless people you are doing good 😅
We always following your channel namaste nanna
మంచిమాట చెప్పారు వెంకటేష్ గారు నిజమే కదా 🙏🙏
అమ్మాయి నీవు చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో మహాస్వామి వారిని శరణు పొందిన తర్వాత ఎవరి అనుమతి కోసం చూడనక్కర్లేదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆఖరికి ఇటువంటి కార్యక్రమాలు లో కూడా పోటీ భావం వచ్చి కువిమర్శలు చేస్తున్న వారి సంస్కారం ఎలాంటిదో జనం చూస్తూనే ఉన్నారు.
జై శ్రీ రాం
మీరు చేసే పని నూటికి నోరు శాతం మంచి పని, ఎవ్వరికీ భయపదనవసరం లేదు, వీళ్ళకి భగవంతుని అనుగ్రహం విలువ తెలిస్తే గదా?
ఓం శ్రీ మాత్రే నమః
Morige vallato manaku pani ledu Talli.
Yes chala baga cheparu
మీరు చానల్ ఆపవద్ధు.. ఎవరి జ్ఞానం వారిది.ఎవరి మాటలను తీసుకోకండి.మాఅందరికీ ఎంతో జ్ఞానం కలుగుతుంది.. ఎన్నో మంచి విషయాలు తెలుస్తున్నాయి
Yes🙏🙏🙏🙏
Excellent explanation Andi
మీరు ఎందుకండీ ఆపేయడం,ఇంత మంచి పనులు చేసేటపుడు,మీరు ముందుకు వెళ్ళండి🙏
అమ్మ మీలో ఉన్న సేవా గుణం వెలకట్టలేనిది. మీకు పాదాభివందనం 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః... అమ్మవారి ఆశిస్లు ఎల్ల వేళలా మీకు ఉండాలి 🙏🌺🙏🌺
అమ్మ మీ వీడియోలు చాలా బాగుంటాయి...... మీరు సరస్వతీ దేవి స్వరూపము..... మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము....
శ్రీనాథ్ శర్మ (IIT faculty )
అమ్మా ఇది కలియుగం. మంచి చెబితే తలకెక్కదు. మీరేమీ ఆపకుండా మహాస్వామి గారిమీద భారం వేసి ఛానల్ కొనసాగించండి. మీ వీడియోలు చాలా బాగుంటాయి. పుస్తకాలు చదివి వాటిని అందరికీ చేరే విధంగా వ్రాయాలంటే మాటలు కాదు.
అమ్మ ...నా పేరు శివ (28)మీరు చెప్పే ప్రదిది.. ఎంతో పేరణ పొందుతున్నాం..మేము మీకు ఎప్పుడు ఆండగా ఉంటాము.మేము మీరు పెట్టె వీడియోలు,కథలు ఎంతో శ్రద్ధ భక్తి తో వింటాము.. మీరు బాధ పడవద్దు..
మాలాంటి యువకులు సనాతన ధర్మ గొప్పతనం తెలియజేయగలిగితేనే ..మేము నలుగురుకి పంచగలం.. మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాము అమ్మ..జై శ్రీమాత్రే నమః
మీ దంపతులు ఎంతో పుణ్యాత్ములు. మీరు చేసే సేవ చాలా అబ్దుతంగా వుంది అమ్మ.
మీకు ఎల్లప్పుడూ ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి.
ఎవరో ఏదో అన్నారు అని మీరు పట్టించుకోవద్దు... అమ్మా మీరు ఈ వీడియోస్ ని కంటిన్యూ చేయండి...🙏🙏🙏
Correct
ఒకటికీ పదిమంది పదిసార్లూ చెప్పినా, దైవానికి సంబందించిన విషయాలు తప్పులేదు, మీరు ఇంత వివరణ ఇవ్వకండి దయచేసి. ఇంకోటి, మీరు చాలా సంవత్సరాలు నుండి చెప్తున్నారు, మరి వాళ్ళు ఇప్పుడు ఆందోళన పడుతున్నారు, సమాజానికి హితం జరిగే విషయం ఎన్ని సార్లు అయినా ఎంత మంది అయినా చెప్పవచ్చు. కావాల్సిన విషయం తీసుకుంటే సరిపోతుంది కదా, నిజంగా అందులో పరమార్ధం అర్ధం అయితే ఇంత చర్చ అవసరం లేదు. దైవం తో ముడి పెట్టుకుంటారు, డబ్బుతో కాదు. నమస్కారం🙏🙏
100% correct
Siva omsairam ramudu melu chestaadu
అమ్మ నీ పాదాలకు తల ఉంచి నమస్కరిస్తున్నాను మీరు చేసే భగవంతుడు సేవ చేయండి అమ్మ
Yes🙏🙏🙏
మీ మాటల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పరమాచార్యుల వారి గూర్చి కళ్ళకు కట్టినట్టుగా చెప్తారు.అమ్మా వద్దు.ఛానల్ కొనసాగించండి.🙏🙏
అమ్మడు....మీరు చాలా నిజాయతీ పరులు. ఎక్కడా అతిశయోక్తి లేదు. మీలో ఉన్న స్వచ్ఛత , అవతలి వారిలోనే లేదు. కాలం చాలా గొప్పది...చాలా మందికి సమాధానం దొరుకుతుంది...తొందరలో...
నీవు గంగవు...జ్ఞాన సింధువువు. నీకు శుభం కలుగు గాక!
మేడం గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు మహాస్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది అండి ధన్యవాదాలు
నా ఇంటి పేరు నండూరి అయినప్పుడు ఇంకొకరి బ్రాండ్ ఇమేజ్ ను వాడుకుని ఈ ఛానల్ ను నడిపించేంతటి కుసంస్కారిని కాదు. .నా ఇంటి పేరు తో ఛానల్ పెట్టుకోవటం ఫేక్ ఎలా అవుతుంది. నన్ను నడిపించాల్సిన వారు మహాస్వామి వారు.
మీ ఇంటి పేరుని fake అనే వాళ్ళ comment ని మీరు hold లో పెట్టారా అక్క..?
Vadileyandi Amma have a good sleep
Naluguri ki manchi cheppe kutumbam conflicting veedios pedutunnappudu meeru meeru matlaadukoni okati clarity ga chepthe memu confuse kamu kada !
Ilaa చెప్పింది నండూరి శ్రీనివాస్ గారి అప్పట్లో వీడియో చేసి పెట్టారు మా ఛానల్ ఇమేజ్ వాడుకుంటున్నారు బ్రాండ్ నేమ్ వాడుకుంటున్నారు అంటూ వారే అన్నారు నేను విన్నాను.ఫేక్ చానల్స్ అంటూ వారి అమ్మాయితో చెప్పించారు
Hurt chesaru bayya....let her vent it out. .she is showing and expressing anthe .. negative comments pette vallaki chepandi edina unte
అమ్మకు పాదాభివందనలు🙏 (మొరుగని కుక్క లేదు విమర్శించాని నోరు లేదు ఈ రెండు జరగని వూరే లేదు) అర్ధమ్ ఐంధా రాజా
rajani kanth
@@petebell271 avunu goppavalla matalu alage pratidvanistune untayi.
అర్థమైందా రాజా
నమస్కారం. మీరు చెప్పిన మాటలు చాల బాగున్నాయి. మీరు చేస్తున్న సేవా అద్భుతంగా ఉంది. భగవంతుడు, పరమాచార్య స్వామి మీకు యెప్పుడూ తోడుగా ఉంటారు. 🙏
చాల సంతోషకరమైన విషయాలు అమ్మ 😊
ధన్యవాదములు గురువుగారు మీరు ఛానెల్ ఆపేస్తే మా పరిస్థితి ఏంటి దయచేసి మీరు ఛానల్ ని నడిపించాలి 👣🙏
అమ్మ, మనం చేసే పని లో నిజాయితీ ఉంటే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మీ దారి లో మీరు వెళ్ళండి, ఆ భగవంతుడే ఉన్నాడు
100% correct
అమ్మా! మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు! ఎన్నో తెలియని విషయాలు అందరికి తెలియజేసి సన్మార్గంలో నడుస్తూ భగవంతుని సన్నిధిని చేరుకునేలా జ్ఞానాన్ని అందిస్తున్న మీకు వందనములు. 🙏🙏🙏
Meru continue cheyndi amma..విమర్శించిన వాళ్లు annitlonu ఉంటారు ...
Sri Matrenamaha, Amma keep going, Manava seve Madhava Seva.
అలాంటి వాళ్ళకి కాలం సమాధానం చెప్తుంది అమ్మ...మీరు బాధ పడకండి....అంతా మహాస్వామి వారు చూసుకుంటారు....మీరు ధైర్యంగా ఉండండి....🙏🙏🙏
అమ్మ భయపడితే మరింత మొరుగుతారు మీరు పట్టించుకోవద్దు
100% correct
మీ మనసు నొచ్చు కోనేలా ప్రవర్తించటం భాదాకారం. వాళ్ళని మన్నించండి.మీరు ఆధ్యాత్మిక కుటుంబ తోబుట్టువులు. 🙏
ఓం సాయిరాం హేమమాలి గారు మీ యొక్క కామెంట్స్ మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది
Great job madam. Please, go ahead with Mahaswamy's blessings and neglect negative comments. Swamiji will take care of all negative comments and negative people.
అంతా ఆ భగవంతుడు చూసుకుంటారు బాధ పడకండి అమ్మ 👍🙏
నమస్కారం అమ్మ 🫸🫷 మంచి వీడియోస్ చేస్తున్నారు ముందుగా అందుకు మా కృత్ఞతలు... ఇటువంటి నీచమైన కామెంట్స్ ని మీరు పట్టించుకోవద్దు. మరీ ముఖ్యంగా అస్సలు బాధ పడకండి. మీ తో చాలా మంది సభ్యులు ఉన్నారు అందులో నేను ఒకడిని. ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఇంకా ఎన్నో విషయాలు మాకు తెలియజేయగలరు. శ్రీ మాత్రే నమః 🫸🫷
మంచి పనులు చేసే వారి మీదనే రాళ్లు పడ్తాయి అమ్మ
మీరు ఇతరులని పట్టించుకోకండి , మీరు చేసే మంచి పనులు కంటిన్యూ చేయండి .జై హింద్
భగవంతుడు మీ ద్వారా ధర్మకార్యం నిర్వర్తిస్తున్నారు,హిందువులలో ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తున్న మీలాంటి వారికి శతకోటి వందనాలు,మీరు చేస్తున్నది భగవత్ కార్యం
అమ్మ మీరు బాద పడకండి మీరు అంటే మీ మాటలంటే మాకు చాల ఇష్టం మీలాంటి గురువులు ఉండడంబట్టే ఎంతో కొంత సంస్కారం వుంది మంచి మాటలు చెప్తే వినని వాల్లే ఇలా మాట్లాడుతారు మాకు ఎంతో బాదగ వుంది
మీరేమిటో ,మీరు చేస్తున్న సేవేమిటో మీ మనసుకు తెలుసు..కలికాలంలో ఇవ్వన్నీ మామూలే..
మీరు చాలా సున్నిత మనస్కులుగా ఉన్నట్టున్నారు..కాస్త కాఠిన్యం కూడా ఆలవరచుకొండి..
మీరు ఛానల్ ఆపవలసిన అవసరం లేదు..
శుభం భూయాత్...
మేడం నమస్తే.... మీరు మరియు నండూరి శ్రీనివాస్ గారు ఇద్దరూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు... ఎన్నెన్నో శాస్త్రపరంగా పూజా మరియు స్తోత్రాలు నేర్చుకునే అవకాశం మీ ఇద్దరి వలన కలిగింది... ఎవరో అన్నారని మీరు ఛానల్ క్లోజ్ చేయవలసిన అవసరం లేదు🙏
Nanduri srinivas samajaniki mela? 😂
@@Lookintoyourmirrorfirstkaruna janmulu ayina lakshala mandhi jeevathalu marchina santhan dharm ki chestuna ayana valla marpu kakunda nilanti chillara labour gorre nlk valla vastundira erikn
@@tanajihere706puttagathulu lekunda adress lekunda potav. notiki vachindi vagithe chillara edava endhuku vuntaru ra nilanti edvalu thuu
సేవను కర్తవ్యంగా స్వీకరించి నడుస్తున్నారు, ఎవరికీ తలవంచవలసిన పనిలేదు.Keep doing your mighty service. 🙏🙌
మీకు చెప్పే శక్తి ఉంది బాగా చెయ్యండి god bless u sister
Meeku daivaaseesulu.... Antha a bhagavanthudde chusukomtaru... Meeru chaala goppa pani chesthunnaru.. Meeku Divine Blessings..
కలికాలం లో వున్నాము తల్లి మనం.
ఆ కాలం లో సీతమ్మ తల్లికే అపవాదు తప్పలేదు.
ఎక్కడైనా వుంటారు నిందలేసే మనుషులు.
జంతువులకు వున్న సంగీభావం మనుషులందరికి ఉండాలి. అందరూ ఒకే రకంగా వుండరు కదా. వంద మంది లో ఒకళ్ళు ఏదో అన్నారని మీరు బాధ పడకండి. 👍🏻💐🤝
Miru avani pattichu kovadhu andi
Miru channel continue cheyandi amma
Please Dont stop madam. Everything will have positive and Negative sides. Take only positive and keep going forward... Kindly don't stop. You are an spiritual teacher to so many families.
100% correct
Bhadha padakandi amma🙏 chala slokalu me channel lo narchukuntunam🥺🙏
Amma mirukuda aa inti kodalega thappemundhi srinivas garu miru riletivsa chana santhosham amma
అవేమీ పట్టించుకోవద్దు మీరు మంచిగా చెప్తున్నారు
నిస్వార్థ సేవకి బోలెడు విమర్శలు.మహాస్వామి గారి గురించి కళ్లముందు జరుగుతునట్టు ఉంటుంది. మా పుణ్యం మీరు దొరకడం. 🙏🙏
సోదరి మీకు అసలు రహస్యం తెలీదు... మీరు సనాతన ధర్మ గురించి ప్రజల్లో అవగాహన తేస్తే మతమార్పిడులు ఆగిపోతాయి అన్న భయంతో కొంతమంది గొర్రె బిడ్డలు హిందువులకు చైతన్యం కలిగించే ఛానల్ లపై దుష్ప్రచారం చేసి వారి మనోభావాలను ఉత్సాహాన్ని కించపరిచేలా చేయడం వారి పని.. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆదిశంకరాచార్యులు జాగ్రత్త పంచకం ఎంత ఇంపార్టెంట్ ..ఈమత మార్పిడి మాఫియా గాల్లతో అంతకంటే జాగ్రత్తగా ఉండాలి
100% correct
100% correct
🙏🙏🙏🙏🙏🙏amma
అవును
Correct
Chala goppa seva... Meelaga cheyalane alochana... andariki ravali... vastundi... puttina rojulaki money waste chese badulu ilantivi chesthe chala manchidi
Amma mee voice maa ammagariki chala istam.Tq for your knowledgeble videos.
ఇలాటి వారికి ఎన్ని చెప్పిన waste అండి, explanation ఎవ్వటం అనవసరం. మీరు చేసేది గొప్పపని just keep going on madam.we all support u.
మీ మాటలకు చాలా ధన్యవాదాలు అమ్మ హర హర శంకర జయ జయ శంకర
నమస్కారం అక్కగారు మీరు బాధ పడకండి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 🙏❤️
Good Thing is u have mentioned and given credit to all ur subscribers ..chandra sekara swami anugraham vundugaaka..Maha periavava paahimmam
Amma meeru chestunna ee seva chaala goppadi. Ammavari anugraham vallana meku ellappudu manche jarugutundi... Be brave
మేడం గారికి నమస్కారం కొన్ని కుక్కలని మనం ఏమి చేసి మార్చలేము వాళ్ళ పని ఇతరులని నిదించటం మాత్రమే ఈ సమస్య అన్ని ఛానెల్స్ కి తప్పటం లేదు కనుక మీరు తప్పుగా భావించ వద్దు వాళ్లకు మి గురుంచి తెలియదు ఒక పండుగ వచ్చినప్పుడు అన్ని ఛానెల్స్ ఆ పండుగ గురుంచి పెడతారు అంత మాత్రాన వేరే ఛానెల్ కాపీ చేసినట్టు kadu
వద్దు అమ్మ. ప్లీజ్ ఈ ఛానల్ continue చేయండి 🙏. ఎవరిని మీరు పాటించుకోకండి 🙏
అమ్మా! మీరు మంచిపని చేస్తున్నారు. ధర్మో రక్షతి రక్షితః ఇక దేనికీ వెరవవలసిన అవసరం లేదు.
అమ్మ గారు మీ సామాజిక బాధ్యతకు జోహార్లు
ఒక్క మాట అమ్మ....మీరు ప్రతి రోజు తలుచుకునే నడిచే దైవం శ్రీ శ్రీ శ్రీ.... అనుగ్రహం ఉండగా ( మీ స్థాయి ఏంటి వాళ్ళు స్థాయి ఏంటి వాళ్ళు మాటలు మనకు ఎందుకు వాళ్ళు స్థాయి ఏంటో వాళ్ళు ఆలోచించి మాట్లాడాలి.)
నిజం లో నిర్భయత్వం ఉంటుంది అది మీ మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాంటపుడు మీరు ఇవన్నీ పట్టించుకుని బాధపడే అవసరం ఎంత మాత్రము లేదు..మహా స్వామీ చూసుకుంటారు ఆయన కు మీ మనోవేదన తెలుసు కదా నిశ్చింత గా ఉండండి అమ్మా..
Please ignore the negative comments amma..you helped me to learn many stotrams...you should continue to enlighten with your speeches..
Amma meeru inthala explanation ivvoddhu.. meeru chese pani chala manchidhi. Avariki bayapadakandi.meeku memunnam.nenu srinivas gari videos follow avthanu. Aina sare manchi evaru cheppina vinali. Tq amma
Amma pranam.Mee matalo nanu Adi sakthi,Karoona sagari anuboothi podhanu...SriMatrayNamaha.
Amma మీ ఛానెల్ వల్ల అందరికి చాలా మంచి మహనీయుల చరిత్రలు తేలుసుకుంటున్నాము.... అందరికి ఎంతో మేలు జరుగుతుంది.... ఇ ఛానెల్ ఇలాగే కొనసాగాలి అన్ని కోరుకుంటున్నాను... మీ ద్వారా సేవ చేసుకోగలుగుతున్నాము
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
అమ్మ ఈ ఛానల్ మీరు కొనసాగించండి.ధన్యవాదాలు అమ్మ.
Mee మాటల్లో సంస్కారం ఉంది 🙏🙏🙏🙏అందరికి అది అర్ధం kaadu 🙏🙏🙏dont care 🙏
మీరు చేస్తున్నది సేవ...అది నిరుపమానమైనది...భగవంతుడు సర్వదా మీకు తోడై ఉంటాడు...మీరు దేనికి, ఎవరికి ఎటువంటి సంజాయిషీ ఇవ్వవలసిన పని లేదు. ధన్యవాదములు తల్లి.
Namaste Amma. You are doing the best and there is no need to stop it. Congratulations for continuing. Sree Paramaachaarya Krupa kataaksha Sidhi Rastu🙏🙏🙏
అమ్మా.. చాలా మంచి పనులు చేస్తున్నారు. Please don't stop madam
సోదరి మీరు చేసే సేవ అత్యద్భుతం. అందరూ చెప్తారు. కానీ మీరు చేస్తున్నారు. మహా స్వామి వారి ఆశీర్వాదం మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటుంది.
అమ్మ మీరు మంచి పనులు చేస్తున్నారు ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేస్తువుండాలి జై శ్రీ రామ్
బావుంది మీ ఇంటెన్షన్, సర్వీస్ మోటివ్. Your explanation and channel video editing skills are also Very nice.
అమ్మా, మీ వివరణ చాలా బాగుంది, 🙏🙏🙏
🙏
అమ్మా మానవ జన్మ ఎత్తిన భగవంతుడికే తప్పలేదు నిందలనేవి...
మానవమాత్రులం మనమెంత...
మీ మాటల్లో.. చేతల్లో.. నిజాయితీ ఉంది మీరు బాధ పడి వివరణ ఇవ్వవలసిన అవసరంలేదమ్మా...
మీకు మహాస్వామి వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు..
ఈకాలంలో ధర్మంగా బతికేవారికి ఇటువంటివి చాలా సహజం...
మీరు పూర్తిగా మీ మనసును మహాపెరియవా పాదాల చెంత లగ్నం చేయండీ...
స్వామి వారినే శరణాగతి కోరండీ..
మీ భాధ్యత స్వామి వారు చూసుకుంటారు
నాకు 4 సంవత్సరాల వయసు నుంచి మహాస్వామి వారినే నమ్మి
పూర్తి శరణాగతితో
స్వామి వారి అనుగ్రహంతోనే
నా జీవితం సాగుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు...
మీరు ఇన్ని ధర్మ కార్యాలు చేస్తున్నారంటే
స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఉండబట్టే చేయగలుగుతున్నారు...
కావున బాధపడకండమ్మా....🙏
Your ways of preaching god & your enthusiasm towards hindu dharm always moved me. Thank you so much. And continue your generous work towards society. Shree Mantre Namha 🙏
Thanks amma, maa cheta parokshanga inni sevalu cheyyincharu. Yevaro yedo annarani manasu ye kshanamukaina chinnabucchukokandi. Memandaramu meetodu unnamu. Hayiga veellu pettina comments ni chusi, daanimeeda aa "nanduri srinivas maharaj" comment 😂 undi kada, naduri gariki kuda chupinchi haayiga navvukondi😊
అన్ని దైవం చూస్తుంది హేమ గారు మీరు ఇలాంటి వాళ్ళని
పట్టించుకోకుండా వీడియోస్ చేస్తూ ఉండండి....
అమ్మా మంచి పనులకు ఆటంకం కలిగించే వారు ఉంటారు. మీరు మానేస్తే పనికి మాలిన వాళ్ళకు విలువ ఇచ్చిన వారు అవుతారు. మహా స్వామి వారి మాటలను goura వించoడి. మీరు మానేస్తే అన్యాయానికి తావు ఇచ్చిన వారు అవుతారు. Mana వద్దు 🙏🙏
మీరు చాలా గొప్పవారు... కొందరు పొగిడితే కొందరు తెగుడుతారు... అవన్నీ పట్టించుకుంటే ఏ పనీ చేయలేము...
ఎవరో చెప్పినా గుర్తు... మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనపడవలసినపనిలేదు. అమ్మ... మీరు చేస్తున్న మంచి పనులకి ఎవ్వరికి సంజాయిషీ ఇచ్చు కొనవసరంలేదు... go ahead👍.. భగవంతుడు ఉన్నాడు 🙏... God bless you❤️
Nenu srinivas gari followerni amma but we respect u ..watching ur videos also..thankyou amma
అమ్మగారు,మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు, రెండూ జరగని ఊరే లేదు. మీ ధర్మం మీరు నిర్వహించండి
Please don’t bother about negativity. You started with a noble cause .Many of us are benefitting a lot 🙏
మీరు చేసే ఈ మంచి పని పది కాలాలు సాగాలని కోరుకుంటున్నాను
మంచి పని చేసేవారి మీద ఎప్పుడూ రాళ్ళు పడతాయి. అవి అన్నీ తాత్కాలికం. మంచి ఎప్పుడూ శాశ్వతం. మీరు మరియు మీ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడూ ఇలాంటి మంచి పనులు చేస్తూ మరియు ఇతరులకు ఆదర్శంగా ఉంటుంన్నందుకు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండగలవు.
Awesome Awesome..... chaala manchi pani chestunnaramma..... God Bless you🙌
గోదావరి నది తీరాన.. పుట్టిన.. మీరు... వెనుక అడుగు వెయ కూడదు.. పదండి ముందుకు పదండి ముందుకు పదండి ముందుకు....ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏
అమ్మ మీరు చేసే మంచి పనికి ఎవరు ఏమన్నా పట్టించుకోకండి జయ జయ శంకర హర హర హర శంకర
విమర్శలు చేసే వారిని పట్టించుకోకండి తల్లి మీరు చేస్తుంది గొప్ప కార్యం ఇది మీ కష్టం తెలివి కనుక ఎవరికి సమాధానం చెప్పకుండా మీరు చేసే పని మీరు చేసుకోండి ఎవరైనా విమర్శించే వారు కాస్త విజ్ఞతతో మెదలాలి అని విజ్ఞప్తి
మీ కుటుంబానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.. మీరు చాలా కృషి, శ్రమ తో ధర్మానికి, దేవాలయాలకు సంబందించిన మంచి వివరాలు చెప్తున్నారు.. మీకు ధన్యవాదాలు💐🙏 మీరు దయచేసి మీ కార్యక్రమాలు ఆపకండి.. అని పెద్దలకు విన్నపం💐🙏
🙏మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడమే.
Chala baga chepparamma, continue your efforts towards poor people.May Lord always bless your divine work.Jai Laxmi Narasimha 🙏🙏🙏
చిన్న సూపుకే చిన్న మనసులు ఉన్నవాళ్లు అలాగే మాట్లాడుతారు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉన్నాయి వీడియోలు
🙏madam ,u know everything 👍emi cheyali anna bhagavanthudu cheyali 👍manshulu kadhu👍meeru dare ga vunnadhuku feel very proud amma🙏e roju mee gurinichi vinna taravatha mee midha respect 2 ayinidhi 😊andaru andari ki nachalasina avvasaram ledhu 👍 continue you are journey amma👍god bless you 😊
మీరు మీ వివరణ చాలా సౌమ్యంగా ఇచ్చారు చాలా బాగుంది