ఏడుకొండల వాడి రహస్యం మీకెవ్వరు చెప్పరు!చెప్తే వాళ్లకు నష్టం!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • కొన్ని అపోహలు తొలగిస్తూ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని మీకోసం ఈ వీడియో🚩

ความคิดเห็น • 209

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 4 หลายเดือนก่อน +35

    మొదట్లో నేను కూడా 7 శనివారాలు వ్రతం చేశాం అక్కకానీ మీ పరిచయం తర్వాత స్వామిని ఎలా ప్రేమించాలో అర్థంఈ జీవితం గోవిందుడికి అంకితంఅంతే ఏం చెప్పలేను ఆయన లీలలు నేను ప్రత్యక్షంగా చూశానునా గోవిందుడు❤❤❤❤❤❤❤❤❤ఇంకా తెలుసుకోవాలని ఆయన గురించిఅక్క వెంకటాచల అనే గ్రంథంగీత ప్రెస్ వాళ్ళది ఉంటుందా

  • @srivanit3890
    @srivanit3890 4 หลายเดือนก่อน +5

    Hi అండి,నేను వీలున్నప్పుడల్ల ప్రతి శనివారం స్వామి వారి వ్రతం చేస్తాను,కానీ ఎప్పుడూ లెక్కలు వేయలేదు .నాకు ఓపిక ఉన్నంతరకు స్వామివారికి సేవా చేస్తూనే ఉండాలి వుంటాను. ఓం నమో వేకటేశాయ.

  • @LavanyaKollapuram
    @LavanyaKollapuram 4 หลายเดือนก่อน +16

    చాలా చక్కగా చెప్పారు తల్లి భగవంతుని రూపాన్ని కాదు మనం పూజించేది భగవంతుని తత్వాన్ని పూజించాలి మహర్షి రమణుల వారు చెప్పినట్టు ఉపవాసం ఉండి అన్నాన్ని ధ్యానించే కన్నా కడుపునిండా తిని భగవంతుని ధ్యానించడం మేలు

  • @pravallikanerusu6833
    @pravallikanerusu6833 4 หลายเดือนก่อน +14

    One of the best video andi excellent, మీ లా సరైన దారి చూపే వారు ఈ రోజుల్లో ఎవరు లేరండి, మా అదృష్టం మీ విలువైన మాటలు మా వరకు రావటం, మేము అదృష్టం చేసుకున్నాము. ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻❤❤

  • @subbulakshmi8516
    @subbulakshmi8516 6 วันที่ผ่านมา

    బాగా చెప్పారు అమ్మా 🙏🙏🙏🙏

  • @kalareddy219
    @kalareddy219 4 หลายเดือนก่อน +3

    Andariki shodashopachara Puja radu kadamma,deepam petti naivedhyam pedithe pujaphalam untunda amma

  • @umasri5506
    @umasri5506 4 หลายเดือนก่อน +14

    నిజం, పూజలు చేసే కొద్దీ కోరికలు ఎప్పుడు నెరవేరతాయా అని ఎదురు చూడటం ఎక్కువ అవుతోంది.ఇది కష్టం గా అనిపిస్తుంది.పూజ మానేసి భక్తి పాటలు నేర్చుకుంటున్నా,ఇదీ భక్తి క్రిందికి వస్తుందా

    • @MadhaviPalavalli
      @MadhaviPalavalli 4 หลายเดือนก่อน +10

      🙏 మొదటిసారి పూజ చేసినప్పుడు కోరిక తో చేస్తాము. తరువాత కోరికలు రావు. స్వామి మనకు ఏది ఇవ్వాలి, మనకు ఏది మంచిది అని అంత చూసుకుంటారు. దయచేసి ఒక హిందువుగా భావి తరాలకు అలవాటు చేద్దాం పూజ అనేది ఒక క్రమశిక్షణ. మనస్ఫూర్తిగా పూజ అనేది ఆనందం. 🙏🙏🙏🙏

  • @radhaseegarla1447
    @radhaseegarla1447 4 หลายเดือนก่อน +4

    Mi అంత గొప్ప దాన్ని కాదండీ నేను, మన అభిప్రాయాలు చాలా కలుస్తాయి,🙏 ఓం నమో వేంకటేశాయ,🙏

  • @tejovathithubati297
    @tejovathithubati297 22 วันที่ผ่านมา

    Meeru maku devudu ichina varam satyabhama garu

  • @deepthikiran8555
    @deepthikiran8555 4 หลายเดือนก่อน +11

    chaalaa chaala correct, swamy ammavarla meeda prema ane stage ki vasthe, aa aanandame veru, adi anubhavinchali.

  • @viprasree3037
    @viprasree3037 4 หลายเดือนก่อน +2

    Chala baga చెప్పావు తల్లి భక్తుడు ఇచ్చే నీరు చాలని భక్తి తో వాటిని స్వీకరిస్తాడు సత్యా జి ఒక్

  • @indiragarimella5616
    @indiragarimella5616 4 หลายเดือนก่อน +5

    దేవుని ఎదురుగా కూర్చుని పూజ చెయ్యాలి ఎందుకంటే దేవుడిని ఆవాహనం చేసినప్పుడు మనలోకి కూడా ఆవాహనం చేసుకుంటాం.

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 4 หลายเดือนก่อน +2

    Hare krishna Hare Rama 🙏 💐

  • @prasaddasarp114
    @prasaddasarp114 4 หลายเดือนก่อน +9

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 4 หลายเดือนก่อน

      జై శ్రీరామ్ 🌹🙏గుడ్ ఈవినింగ్ annayyagaru 🌹🙏

  • @venkatm9259
    @venkatm9259 4 หลายเดือนก่อน +13

    ఏడు శనివారాల దర్శనం... ఏడవ వారం స్పెషల్ పూజ పేరుతో తూర్పు గోదావరి జిల్లా వాడపల్లిలో దేవాదాయ శాఖ భక్తులను స్పెషల్ టిక్కెట్స్ పేరుతో హిందువులను బాగా దోచుకుంటుంది. సామాన్య భక్తులకు భగవంతుని దర్శనం దూరం అవుతుంది.

  • @aparnaakundi4293
    @aparnaakundi4293 4 หลายเดือนก่อน +3

    superbly said! Hope all this marketing in the name of Pujas stops soon

  • @Meena4214
    @Meena4214 2 หลายเดือนก่อน

    Amma ee pindi dheepala gurinchi kuda okkasari cheppandamma

  • @divi07ecstasy
    @divi07ecstasy 4 หลายเดือนก่อน +5

    Satya garu chala tq andi mee valla chala gnananni pondhutunnamu a govindhude ma kosam mimmalni pamparu ❤

  • @U-sb1xi
    @U-sb1xi 4 หลายเดือนก่อน +3

    The best video from " govinda seva" channel akka...superb❤

  • @yasaswini1819
    @yasaswini1819 3 หลายเดือนก่อน

    Amma....lopala swami medha bakthi unna, prema unna inka ekkadoo ajnanam. Nivu. Vadhilisrunnav Amma 🙏🙏🙏

  • @SrujanaSujji-p8n
    @SrujanaSujji-p8n 4 หลายเดือนก่อน +2

    Me lanti vallu cheppadam valla kondarina goppalaku pokunda vunna dantlo swami ni poojistnaru nenu mamuluga pooja chesedanni vratalu eppudu cheyaledu andari videos chusinappudu naku anipinchedi nenu kuda vallala cheste kalisi vstndemo ani chala suffer ayyedanni me videos chusaka chala happy anpnchndi nijamga swami ni ela preminchalo mimmalni chusi nerchukunna

  • @sathibabumummina2073
    @sathibabumummina2073 4 หลายเดือนก่อน +4

    Satyamul nijamulu nikkachi ga cheppadamulo satyabhama ghare no 1 thanks madam Garu

  • @telpallysridhar2203
    @telpallysridhar2203 2 หลายเดือนก่อน

    Panchamuka hanuman photo intlo pettukovoccha, swami ugra rupama, kondaru pettakudadu annaru, deeni gurinchi meeru emaina cheppagalara

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 4 หลายเดือนก่อน +1

    Thank u amma

  • @gokulkedar2378
    @gokulkedar2378 2 หลายเดือนก่อน

    Nijam chepparandi sathyabhamagaru🙏

  • @shanthipriya8248
    @shanthipriya8248 4 หลายเดือนก่อน +1

    Chala manchiga chepparu andi. Nenu 7 vaaralu Pooja chesukuna. 7 va vaaram iyyetapatiki house registration iyindi. A taruvata kuda nenu every Saturday Pooja chesukuntuna.. manasu chala santoshamga untadi venkateswaruni Pooja chesukuntunte.

  • @MadhaviPalavalli
    @MadhaviPalavalli 4 หลายเดือนก่อน

    🙏 ఏడు శనివారల వ్రతం. ముందుగా మనం ఏపని చేయాలన్న ఆకర్షణ తో మొదలు పెడతాము. అలా చేయగా మనస్సులో తెలియని ఆరాధనా మొదలవుతుంది, అలవాటు అవుతుంది, ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకొవాలి అనిపిస్తుంది. ఇది లెక్క కాదు. మన సొంతవారు ఇంటికి వస్తే ఎంతో గొప్పగా చూసుకోవాలి అనిపిస్తుంది. అలాంటిది మన స్వామికి ఇంకెంత చేయాలి. అతిగా కాకుండా మనశక్తి కొలది చేసుకోవాలి

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 4 หลายเดือนก่อน +20

    ఏడు శనివారాలు వ్రతం కొన్ని పుస్తకాలు ఉన్నాయ్.వొక్కటి ఒక్కోలా ఉంది.తెలికా, క్లీసెట్టo గా ఉన్నా పద్ధతులు కలవు.ఏవిధముగా కథ లు ఉన్నా ఏడు శనివారాలు ఎవరు స్తోమతను అనుసరించి చేసుకోండి చాలు.కానిసం ఎవరికీ తోచినంత స్వామికి సమర్పించండి.ఇతరులు చూసి వాళ్ళు గొప్ప గాచేసారు,అనుకోకుండా కల్గినంత ఏడు శనివారాలు వ్రతం చేసుకోండి.వ్రతం పూర్తి అయిన తరువాత ప్రతి శనివారం స్వామికి పలమో,పట్టికబెల్లం,
    .ముద్దకర్పురం, దూపదీపం వంటివి సమర్పించండి.శ్రీవేంకటేశ్వరుడు అనుగ్రహం మీయందు సదా ఉంటుంది.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @divi07ecstasy
    @divi07ecstasy 4 หลายเดือนก่อน +4

    Satya gariki subhodhayam❤

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 2 หลายเดือนก่อน

    అక్క మంచిగా చెప్పింది, బగవత్ అర్చనకు లెక్కలు ఉండవు

  • @Mahendradhruvatej
    @Mahendradhruvatej 4 หลายเดือนก่อน

    హరే కృష్ణ 🌺🌺🙏

  • @Lathapundla
    @Lathapundla 4 หลายเดือนก่อน +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @daravarisuguna9778
    @daravarisuguna9778 หลายเดือนก่อน

    Sister kannaiah ki poomala ela alankarincharo choopinchara

  • @bhavanabachina
    @bhavanabachina 4 หลายเดือนก่อน

    Miru na manasu Loni sandehalu. teliya chesaru.thank you madam.😊

  • @satyarohini3253
    @satyarohini3253 4 หลายเดือนก่อน

    Sri krishna govinda hare murari🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🥹🥹🥹

  • @SriChitturi
    @SriChitturi หลายเดือนก่อน

    Perfect❤❤

  • @PeracharlaDurgadevi
    @PeracharlaDurgadevi 3 หลายเดือนก่อน

    Thanks 🙏🙏🙏 am

  • @sandhyavegesna3903
    @sandhyavegesna3903 4 หลายเดือนก่อน +4

    గోవిందా గోవిందా 🙏

  • @rajyalaxmithodelu9562
    @rajyalaxmithodelu9562 4 หลายเดือนก่อน +9

    అమ్మ మీరు మాట్లాడిన మాటలకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తల్లి ఒకటి మాత్రం చెప్పగలను లోకా సమస్తా సుఖినోభవంతు?😊❤

  • @sujathachindam1692
    @sujathachindam1692 4 หลายเดือนก่อน +1

    గోవిందాయ నమః

  • @dhanushroyal3418
    @dhanushroyal3418 3 หลายเดือนก่อน

    nenu ilane chestanu...roju puja chestanu...govinda govina ani prati nimisham thluchukuntu pani cheskuntanu...

  • @PhanithaRaavi
    @PhanithaRaavi 4 หลายเดือนก่อน +2

    Govinda Govinda 🙏🙏🙏

  • @littletrekkerAhan
    @littletrekkerAhan 3 หลายเดือนก่อน

    Well said akka 🎉

  • @satyanaryana1975
    @satyanaryana1975 4 หลายเดือนก่อน +2

    Amma good clarity

  • @kailashmanas3501
    @kailashmanas3501 4 หลายเดือนก่อน

    Anjaneya swami dandakam aadavallu chaduvukovacha puja lo... Plz cheppandi ...

  • @menakareddy1210
    @menakareddy1210 4 หลายเดือนก่อน

    Social media lo pette videos valla em cheyyalo em cheyakudo teliyakunda mind disturbe chesukuntunnaru bhama garu. Na sandeham teerchinandhiku manaspuurthigaa dhanyavadalu miku...okkokkaru vallu pette titels chusthunte em nammalo ani teliyaka miku cheppananna bhamagaru. Miru chepthe aa vishayaniki oka clarity vasthundi ani nenu nammuthanu . Na sandheham thirchinanduku chala thank you bhamagaru... Jai sri ram

  • @srideviladiesdesigners1642
    @srideviladiesdesigners1642 4 หลายเดือนก่อน

    TQ Amma nijam ga Naa chinnappudu nenu puja chechetappudu naku devuni medha Prema aradhana undedhi eppudu swardhamu tho chestunnanemo malli alanti Prema aa devuni pechu kovalani chustunnanu❤

  • @shankart5674
    @shankart5674 หลายเดือนก่อน

    Correct amma

  • @singamhrsav8261
    @singamhrsav8261 4 หลายเดือนก่อน

    Excellent 👌 ga chepparu

  • @Manas_king_143
    @Manas_king_143 4 หลายเดือนก่อน

    Thankyou sister for giving us good words

  • @AndamainaLokam
    @AndamainaLokam 4 หลายเดือนก่อน

    Chalabaga cheppru andi. Nenu alage bhavisthanu. Naa aalochana correct kademo andaru chala vrathalu chesthunnaru ani nenu chala feel ayyedanni.Today iam so happy andi.God bless you.

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 4 หลายเดือนก่อน

    Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏

  • @AlekhyaNaidu-b2p
    @AlekhyaNaidu-b2p 4 หลายเดือนก่อน

    మీ ప్రతి విడియో చూస్తాం అండి

  • @RambabuRambabu-ro1yn
    @RambabuRambabu-ro1yn 4 หลายเดือนก่อน

    I am Mahi, Namaste Amma
    Meeru chala chakkaga cheppuchunnaru 🙌

  • @KEERTHANAC-t5p
    @KEERTHANAC-t5p 4 หลายเดือนก่อน

    💯 correct akka govindhuni pyna Prema untte chalu ayana mymarisi pothadu ❤ Govind Govind Govind Govind Govind Govind Govind Govind Govind Govind Govind Govind Govind e namam nithyam parayanam cheyandhi antha a govindhude chusukunttadu

  • @veni-mb6vf
    @veni-mb6vf 4 หลายเดือนก่อน

    Jai Sri Ram amma

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 4 หลายเดือนก่อน +4

    Entha baga chepparo sathya bhama garu

  • @Devotee_lordshiva
    @Devotee_lordshiva 3 หลายเดือนก่อน

    కొందరు మూడ భక్తి లో ఉన్నారు అమ్మ... అంటే మేము పూజలు చేస్తాము అని ఎవరిని ముట్టుకోరు ఒకవేళ ముట్టుకున్న స్నానం చేస్తారు... వేరే వాళ్ళని కూడా ఇలాగే పూజ చేస్కోవాలి అంటూ చెప్తుంటారు పోనీ వాళ్లేమైన మన పురాణాలు ఇతిహాసాలు చదివారా చక్కని పురాణ జ్ఞానం ఉన్నవార అంటే అదీ లేదు... ఇలాంటి మూడ భక్తుల కోసం ఒక వీడియో చేయండి... మా వూరిలో ఇలాంటి మూడ భక్తులు చాలా మంది ఉన్నారమ్మ...

  • @ravisankar9122
    @ravisankar9122 4 หลายเดือนก่อน +2

    Good clarity 😊

  • @AparnaPinnu
    @AparnaPinnu 4 หลายเดือนก่อน

    Meeru chepindi chala correct.
    Neenu experience avthunnanu. Naa Swamy ani prematho, bhakthi tho nithyam background lo swamy alochanlu untunte aa happiness superb.
    Neenu anukunedanni luxury life, fame, money ivi happiness ante ani 5 years back.
    Adi experience ayithe kaani , ultimate happiness swani ni aaradinchatamlo untundani artham avadhu.
    Oka saariga meeru cheppina stage ki ravadam kastam andi.
    Slow ga step by step improve avthundi.

  • @shashisri9599
    @shashisri9599 4 หลายเดือนก่อน

    Amma venkateswara swamy vari books kosam kuda chepandi ea books konukovali emty ani please andi 🙏

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 4 หลายเดือนก่อน +1

    Akka dhanyavadamulu 🙏🙏🙏❤️

  • @Lakshmimerneedi
    @Lakshmimerneedi หลายเดือนก่อน

    Bama garu sapta sani vara pooja lo 7 sanivaram bojanAlu morning pettala sayamtram pettala

  • @geetharam9366
    @geetharam9366 4 หลายเดือนก่อน

    అద్భుతం సత్య గారు 🌷🌷

  • @prameelav889
    @prameelav889 4 หลายเดือนก่อน

    హరి కొలువు బుక్

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 หลายเดือนก่อน +2

    హరేకృష్ణ 😊❤

  • @devikrishna2410
    @devikrishna2410 3 หลายเดือนก่อน

    Thalaku stanam kachithanga cheyala amma puja cheyadani ki

  • @sudhadevineedi6927
    @sudhadevineedi6927 4 หลายเดือนก่อน +1

    Govinda Govinda

  • @Smart_Sisters
    @Smart_Sisters 4 หลายเดือนก่อน

    Govinda Govinda Govinda

  • @r.r.sunithakitchens6343
    @r.r.sunithakitchens6343 4 หลายเดือนก่อน +1

    Govindha Govindha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Venkateshwara868
    @Venkateshwara868 4 หลายเดือนก่อน

    నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @SRNIVASAPADMAVATHICOLLECTIONS
    @SRNIVASAPADMAVATHICOLLECTIONS 4 หลายเดือนก่อน

    Chala baga chepparu amma
    Govinda goovinda

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 4 หลายเดือนก่อน

    Jai sreeram 🌹🙏 గుడ్ ఈవినింగ్ తల్లి 🌹🙏

  • @sravaniveneesh9541
    @sravaniveneesh9541 4 หลายเดือนก่อน

    Chala baga chepparu amma...mi valla memu chala vishayalu thelusukoni a govindudiki dagaravuthunnamu ....chala kruthagnathalu thalli.... Govinda Govinda Govinda 🙏

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 4 หลายเดือนก่อน

    ఓం శ్రీ వేంకటేశాయ నమః

  • @sunitakotha6323
    @sunitakotha6323 4 หลายเดือนก่อน

    Chala chala chakkaga chepparu Naku chala ishtam me prasagalu antee ❤

  • @KandipilliKrishna-rt5sp
    @KandipilliKrishna-rt5sp 4 หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరించారు అమ్మ 😊

  • @dhanushGiduthuri
    @dhanushGiduthuri 4 หลายเดือนก่อน +1

    Amma tq

  • @jalajakshireddy3940
    @jalajakshireddy3940 4 หลายเดือนก่อน

    Chal baga cheperuu andi

  • @Aishu0228
    @Aishu0228 4 หลายเดือนก่อน

    Meru chese seva ki matla to cheppa lenu Amma meku stakoti namaskaralu

  • @peddirenuka5546
    @peddirenuka5546 4 หลายเดือนก่อน

    Jai sri ram🚩🙏 brunda sathya ammaku shubodayam❤❤🥰🥰amma😢😢 bagavanthudi patla bakthi anedi ela undaali ani theliyachesiana maa brunda sathya thalli padaalaku naa sirassu vanchi namaskaristhunnanu😢😢🙏🙏🙏🙏❤❤❤❤

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 4 หลายเดือนก่อน +1

    Jai sri ram

  • @nikhileshrachha206
    @nikhileshrachha206 4 หลายเดือนก่อน +1

    Super

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 4 หลายเดือนก่อน

    Tqu so much🤝 Amma

  • @sudhadevineedi6927
    @sudhadevineedi6927 4 หลายเดือนก่อน

    Chala chala baga manasuki hattuknrtattlu cheptunnaru

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 4 หลายเดือนก่อน

    🙏🏼 thank you so much amma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Jai barat Jai hind vande mataram Krishnam vande jagadgurum❤🚩🙏🏼👍🏼

  • @MahaLakshmi-ee4bk
    @MahaLakshmi-ee4bk 4 หลายเดือนก่อน

    Akka govinda koti kosam teliyacheyandi plss plssss

  • @girigousikM
    @girigousikM 4 หลายเดือนก่อน

    Chala baga chepparu amma, vastusastram gurunchi vivarinchandi amma narth ki thala petti padukokudadu , south side brathiki unnavaru photo pettakudadu, intiki adikkulo biruva undakudadu, I dikkulo undakudadu inka ilantivi chalaunnai enno cheputhunnaru ivanni nammali antara, nammakudadu antara plz cheppandi amma🙏

  • @madhuthota5986
    @madhuthota5986 4 หลายเดือนก่อน

    Thank you so much sister 😊

  • @SrujanaSujji-p8n
    @SrujanaSujji-p8n 4 หลายเดือนก่อน

    Andaru chptunte nenu kuda e vratam cheddam anukunna kani naku me video chusaka clarity vchndi manam swami ni premiste chalu ani

  • @madhavi341
    @madhavi341 4 หลายเดือนก่อน

    Dasohamulu Amma garu 🙇‍♂️

  • @vimalachayanam9783
    @vimalachayanam9783 4 หลายเดือนก่อน

    🙏🙏🙏 chala baga chepparu Amma

  • @dhanushroyal3418
    @dhanushroyal3418 3 หลายเดือนก่อน

    tq ma

  • @jayachandrareddy3913
    @jayachandrareddy3913 4 หลายเดือนก่อน +3

    నమో నారాయణాయ🙏

  • @MarripalliVijayalakshmi-hw3lw
    @MarripalliVijayalakshmi-hw3lw 4 หลายเดือนก่อน +1

    om namo venkatesaya

  • @foodstock-vimala
    @foodstock-vimala 4 หลายเดือนก่อน +1

    Sri Rama Sri Rama

  • @Meena55708
    @Meena55708 4 หลายเดือนก่อน

    నమో లక్ష్మి నారాయణ నమః 🙏🙏 గోవిందా 🙏

  • @ChaithuRouthu
    @ChaithuRouthu 4 หลายเดือนก่อน

    🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷💐

  • @sarithapittala2022
    @sarithapittala2022 4 หลายเดือนก่อน

    Maa intro prathi roju Mahavaharu Pooja chestaru Malli nenukuda Pooja cheyyala madam 🙏🙏 please madam cheppandi

  • @srichandanasuthram
    @srichandanasuthram 4 หลายเดือนก่อน

    Hare Rama Hare krishna