పాటలు పాడడం మానేసా | S P Sailaja about Her singing | SP Sailaja Exclusive Interview | iD Talkies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 26

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 4 หลายเดือนก่อน +5

    మంచి సంప్రదాయ విలువలు కలిగిన ఒక గొప్ప కుటుంబం, గాయని.

  • @ramakrishnanemani19
    @ramakrishnanemani19 4 หลายเดือนก่อน

    Great legendary singers

  • @padmavathikouluri7822
    @padmavathikouluri7822 4 หลายเดือนก่อน +1

    మీరు చాలా గొప్పవారు mam. మీ సంస్కారం చాలా గొప్పది.

  • @garikapati999
    @garikapati999 4 หลายเดือนก่อน +4

    I remember this song "ninnu pilichaanu" recording in DD . I was there at studio through my cousin's husband, V.V Rao garu who was working at top position in Hyderabad DD. Sailaja garu, Suseela garu and Balu garu were there at studio that day. Sailaja was very young and was wearing pattulanga and blouse that day. I took her autograph also that day along with Suseela garu's :). I think this was in 1979-80 time.

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 4 หลายเดือนก่อน +3

    GOD bless you SAILAJA garu Meeru NELLORE varu సంతోషం

  • @lakshmiy3370
    @lakshmiy3370 4 หลายเดือนก่อน

    Sailajagaru meeru annayyani enta miss avutunnaro meenu ante feel avutunnamandi

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 4 หลายเดือนก่อน +1

    Good programme and interaction of also good

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 5 หลายเดือนก่อน +1

    Great samskara ! Excellent family background 🎉🎉🎉 The sweetest voice of SPs.❤

  • @manjulat6386
    @manjulat6386 4 หลายเดือนก่อน

    P susheela influence we can see in her singing..

  • @pnagalakshmi0175
    @pnagalakshmi0175 4 หลายเดือนก่อน

    P NAGALAKSHMI SUPER SINGAR

  • @venkateshk9667
    @venkateshk9667 5 หลายเดือนก่อน +7

    సంస్కారం మాటల్లో చూసి మనం తెలుసుకోవాలి

  • @svrmurthy51
    @svrmurthy51 4 หลายเดือนก่อน +1

    జుట్టు విరబోసుకోడం కూడా ఓ సంస్కారమేనా

  • @williamcarey1360
    @williamcarey1360 5 หลายเดือนก่อน +19

    అమ్మా స్వప్న లెజెండ్స్ అనే పేరు మీద మీరు పరిచేయం చేసే వారి ప్రతిభను బాగా అధ్యయనం చేసి మరీ మాకు పరిచయం చేస్తే బావుంటుంది. లెజెండ్ అనే పేరు లేక బిరుదు చాలా విలువైనది బరువైనది. మీ ప్రోగ్రామ్స్ చూసే వారిలో కూడా లెజెండ్స్ వుంటారమ్మా !!!

  • @Ha.1212
    @Ha.1212 5 หลายเดือนก่อน

    🙏👏👏👏

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 4 หลายเดือนก่อน +3

    ఆంధ్ర రాష్ట్రంలో సంగీత విద్వాంసులు ... శాస్త్రీయ సంగీత పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారా? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, గురుకుల పాఠ శాలలను ఎందుకు నెలకొల్పరు ? తమిళ నాడు, కేరళ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో, శాస్త్రీయ నాట్యం, సంగీతము నేర్పించే సీనియర్ కళాకారులు వున్నారు... కానీ ఆంధ్రాలో పుట్టి, పెరిగి, పేరు సంపాదించుకున్న తర్వాత ప్రక్కరాష్ట్రాలకు వెళ్లి స్తిరపడుతుంటారు.... శాస్త్రీయ సంగీత శిక్షణాలయాలను ప్రారంభించి, పరిశోధనలకు అనుకూలంగా భావితరాల వారు చెప్పుకొనే విధంగా, ప్రోత్సహించండి .

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 4 หลายเดือนก่อน

    Yennosarlu pedatharu veella interview.

  • @sreevaniannamaraju9962
    @sreevaniannamaraju9962 4 หลายเดือนก่อน +1

    Title is not suited .

  • @williamcarey1360
    @williamcarey1360 4 หลายเดือนก่อน +2

    సంస్కార మట ! ఎవరో ఏదో నేర్పీలా వుంది..దీనికి మించి మీ వద్ద మాటలు లేవా ! సూటిగా మాట్లాడాలి. ఎవరు యేమీ కామెంట్స్ చేస్తున్నారు ? వాటిలో నిజమెంత ? ఇవేమీ అక్కర్లే.. రెండు లైన్లు గీస్తే సరిపోతుందా ? పిటి. !

    • @rajyalakshmi464
      @rajyalakshmi464 4 หลายเดือนก่อน

      mee badha enti andi,aame valla meekemainaa nashtam jarigindaa,enduku anthala react avuthunnaaru...she is very good singer....its true kadaa...!!

    • @ramanareddyputta2893
      @ramanareddyputta2893 4 หลายเดือนก่อน

      బురద చల్లడం వీరి సంస్కారమేమో

  • @umamaheshwarrao9348
    @umamaheshwarrao9348 4 หลายเดือนก่อน

    ?🙏🙏🙏🙏

  • @jagannadharao2439
    @jagannadharao2439 4 หลายเดือนก่อน

    Take this as suggestion please
    Your hanging hair is some what odd.

  • @suvarnakumari4879
    @suvarnakumari4879 4 หลายเดือนก่อน +2

    Inthaki paatalu enduku paadatam manesindo cheppane ledu ...disspointed video

  • @PatnaikAvn
    @PatnaikAvn 4 หลายเดือนก่อน

    సొంత డబ్బా ఏలా