శైలజ అమ్మగారు ఆవిడకి ఆ దేవుడు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం పర్ణిక గారు మీ ప్రోగ్రాం చాలా చాలా బాగుంది మీరు కూడా చాలా చాలా మంచివారు ఇలాంటి ఎపిసోడ్ చాలా చాలా చేయాలి
such a classy lady! An example of any girl in any age or generation! Well mannered, good culture, well brought up and very dynamic and independent as well!!
Let she be example for all the women in your life like your mom, grandmom, sisters, daughters ....don't compare for all women...we have our own inspirations carved from our own households...we don't meed to seek inspiration from "INDUSTRY PEOPLE" OKKOKARU NIJA CHARITRA TELISTEY MUKKUNA VELESIKU TARU
Interview చాలా బావుంది ఇప్పటి singer ల కన్నా అప్పటి వారు best best శైలజ గారి మాటేమాత్రమో పాట వింటుంటే మనసుకి హాయిగా ఉంటుంది ఈ రోజుల పాటలు వుంటుంటే గుండె దడగా ఉంటుంది ఎప్పటికి old is gold ❤❤️🙏🏿
My Lovely Sailajamma .. I love you Mam, nenu interview chusenthavaraku naku meerante chala istam kaani... Ee interview chusaka chala personal interests meetho naku match ayyayi.. ippudu inka ekkuvaindi .. Meeru eppudu aarogyanga undali Mam ❤
ఎంతో చక్కటి ఆణిముత్యాల్లాంటి పాటలు అందించిన శ్రీ రమేష్ నాయుడు గారు గురించి మాకు తెలియని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు . అటువంటి గొప్ప వారికి కోపం అలంకార ప్రాయమే . ఎందుకంటే వారి కోపానికి వచ్చే ఫలితం మరిన్ని పాటల ఆణిముత్యాలు మనం ఏరుకోగలగటం .. ఈ ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన పర్ణిక గారికి ధన్యవాదాలు .
శైలజ గారు మాట్లాడుతుంటే నాకు చాలా ఇష్టం మీ సామెత నాకు చాలా బాగా నచ్చింది అండి ఇ ఎపిసోడ్ చాలా బాగుంది థ్యాంక్స్ అండి శైలజ గారు మాట్లాడుతుంటే ఇంక సూపర్ 🙏🌹❤️❤️🤗🤗
Legendry singer sp.sailajamma was a humble person &her interview was very good for podupu kada answer was poga is it correct parnika so nice to see sailaja madam keep on doing good interviews next u do with special.chaaran Waiting for it god bless u parnika 👍👏👏👏
Sailaja garu ante chaala Ishtam,respect ,chaala obedient, muchata GA vuntaaru,positive person ,cool GA vunnaru!I love her nature!!!! Thank you parnika gaaru, I like you nature also parnika gaaru ,Gopika Poornima gaaru chaala istam meeru chaala cool vuntaru❤❤❤❤❤❤parnika gaaru all the best, felt great joy while. Watching this❤❤❤
హలో శైలజ గారు నమస్తే అండీ నేను స్కూల్ చదివే టప్పుడు మా స్కూల్ ( anniversary ki) మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చారు ( 1987 సంవత్సరం) KTCT girls higher secondary school ( మద్రాసు)మా అందరికి చాలా సంతోషం ఇప్పటికి ఒక తీపి గుర్తుగా వుంటుంది మీకు బహుశా జ్ఞాపకం వుందా అని మాకు తెలియదు శైలజ గారు మీరు ఎన్నో ప్రోగ్రామ్ సు చేస్తుంటారు చాలా బాగుంటుంది 💯⚘️🙏😊 మీ పాటలు, మీ ఇంటర్వ్యూ నేను తప్పకుండా చూస్తాను మన అందరికి ఆల్ టైమ్ favorite సినిమా లు అంటే బ్లాక్, వైట్ సినిమాలు 💯💖🙏😊
Parnika garu you are doing great great job andi inexpressible ah generation nundi ipati generation daka fun tho koodina informative interviews annniiii and your anchoring is so good always smiling..❤
ఈ రకరకాల పాటల ప్రోగ్రామ్ లు పెట్టి లెక్కలేనన్ని గాయకులని తయారు చేసేరు.. ఇప్పుడు ఆ పాత రికార్డు లు ఎవరు ముట్టుకోలేరు.. సినిమా పాట పాడాలంటే ఎదురు డబ్బు ఇచ్చే పరిస్థితి.. మంచి గాయకులకి అసలు సినిమా లో పాడే అవకాశమే ఇవ్వరు...
Podupu katha Answer- Chimney Poga
శైలజ అమ్మగారు ఆవిడకి ఆ దేవుడు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం పర్ణిక గారు మీ ప్రోగ్రాం చాలా చాలా బాగుంది మీరు కూడా చాలా చాలా మంచివారు ఇలాంటి ఎపిసోడ్ చాలా చాలా చేయాలి
such a classy lady! An example of any girl in any age or generation! Well mannered, good culture, well brought up and very dynamic and independent as well!!
Yes yes andi
🎉
L❤❤❤❤❤❤❤ ❤@@ashwinireddy519
రియల్ గా ❤❤❤❤
Let she be example for all the women in your life like your mom, grandmom, sisters, daughters ....don't compare for all women...we have our own inspirations carved from our own households...we don't meed to seek inspiration from "INDUSTRY PEOPLE"
OKKOKARU NIJA CHARITRA TELISTEY MUKKUNA VELESIKU TARU
చూడకుండానే లైక్ I love Sailaja maam
❤
Same to same 😍
Me to ❤
Interview చాలా బావుంది ఇప్పటి singer ల కన్నా అప్పటి వారు best best శైలజ గారి మాటేమాత్రమో పాట వింటుంటే మనసుకి హాయిగా ఉంటుంది
ఈ రోజుల పాటలు వుంటుంటే గుండె దడగా ఉంటుంది ఎప్పటికి old is gold ❤❤️🙏🏿
చాలా బాగుంది శైలజ గారి తో సంభాషణ పర్ణిక గారు ఎంత ఆహ్లాదకరమైన మాటలు😊
Very genuine & humbled person sailaja mam❤
ఇంటర్వ్యూ చాలా బావుంది....శైలజ గారి పొడుపు కథ కి సమాధానం 'పొగ' కదండీ పర్ణిక గారూ....
My Lovely Sailajamma .. I love you Mam, nenu interview chusenthavaraku naku meerante chala istam kaani... Ee interview chusaka chala personal interests meetho naku match ayyayi.. ippudu inka ekkuvaindi .. Meeru eppudu aarogyanga undali Mam ❤
శైలజ madam interview చాలా బావుంది, 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Truth about latest singers is very correct all the voices are same no difference ❤
Super amma . Balu garini చూస్తున్నట్లు అనిపిస్తుంది. Thank you .
Great episode Parnika...👏 Sailaja Amma has a pure smile like a kid... 😊
Sailajamma garu very happy to see you amma& mimmalni and Balu garini eppudu chusina ma chuttu positive vibes untayamma🙏🙏
Nijangane sailaja amma chaala cool and honest person..enjoyed this episode ❤
Amma tho interview anthe mamuluga vundadhu mari ❤ meeru super Amma every words u speak very inspiring 🎉❤ god bless u with good health
Super super super no words to tell ❤ pranika and sailajs garu
Very genuine answers❤sailaja garu is inspiration to too many❤
ఎంతో చక్కటి ఆణిముత్యాల్లాంటి పాటలు అందించిన శ్రీ రమేష్ నాయుడు గారు గురించి మాకు తెలియని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు .
అటువంటి గొప్ప వారికి కోపం అలంకార ప్రాయమే . ఎందుకంటే వారి కోపానికి వచ్చే ఫలితం మరిన్ని పాటల ఆణిముత్యాలు మనం ఏరుకోగలగటం ..
ఈ ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన పర్ణిక గారికి ధన్యవాదాలు .
The best classy interview✨🧿Thanks for inviting SP Sailaja maa.
Chala prasantam ga undhi manasuki sailaja gari matalu vintunte ❤❤❤❤❤
Nice to see you amma i love your singing🥰
Sailaja gari episode kosam chala eduru chusam❤❤❤🎉🎉🎉
Thanks Parnika garu,introducing legendary Singer SP SAILAJA garu
Thank you for bringing her on the show. Had great fun watching. Would love to see Mr. Anantha sriram next
Well cultured parnika. God bless u. Awesome Sailaja garu. Vedi Annamu lo avakaya neyyi kalupukunitinnantha Ruchi ga vundi interview
శైలజ గారు మాట్లాడుతుంటే నాకు చాలా ఇష్టం మీ సామెత నాకు చాలా బాగా నచ్చింది అండి ఇ ఎపిసోడ్ చాలా బాగుంది థ్యాంక్స్ అండి శైలజ గారు మాట్లాడుతుంటే ఇంక సూపర్ 🙏🌹❤️❤️🤗🤗
Legendry singer sp.sailajamma was a humble person &her interview was very good for podupu kada answer was poga is it correct parnika so nice to see sailaja madam keep on doing good interviews next u do with special.chaaran Waiting for it god bless u parnika 👍👏👏👏
Great programme. God bless you Parnika
Sailaja garu ante chaala Ishtam,respect ,chaala obedient, muchata GA vuntaaru,positive person ,cool GA vunnaru!I love her nature!!!! Thank you parnika gaaru, I like you nature also parnika gaaru ,Gopika Poornima gaaru chaala istam meeru chaala cool vuntaru❤❤❤❤❤❤parnika gaaru all the best, felt great joy while. Watching this❤❤❤
Chaala manchi episode akka .. chala manchini nerchukovachu ❤😊
In all your previous and new episodes this is the best one parnika. All the very best💐💐💐
Thank you parnika garu.... routine ga kakunda.... kotha vishaylu sailamma gurinchi thelisayi.... thank you so much
అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపినం శ్రీ చంద్రశేఖర గురుం ప్రాణమామి ముదాన్వహం ✨🙏
Chala baga matladaru mimmalni chusi naa manasu chala khushi ayindhi Sp sailaja amma chala baga matladaru 😊😊
Nenu baga navvukunna me interview, chala cute ga vundi antha interview ,best episode
We are so blessed to see this episode
We r too much happy....super vlog.... Keep smiling
Super lovely episode ❤❤❤❤ down to earth Sailaja garu ❤❤❤
Super ga vundi, హ్యాట్సాఫ్ శైలజ మమ్మ్
Very nice Interview Parnika thank you so much I go back my olden days memories 😊
Very nice interview with sailaja amma
Thank u so much parnika mam
Very excellent episode madam thank you 💐💐💐
It’s lovely interview…. Inka kasepu vinali sailajagari maatalu anipinchindi.
సామెత చాలా బాగుంది చక్కగా చెప్పారు అమ్మా
Abba finally na feeling chepparu....Yes, lately all voices are similar to hear...
e interview valla inka istam and respect akkuva ayyedi amma ❤ entha machiga clam cool ga matladaru mi matalu vintunte vinalanipisthundi
Very nice interview ❤ shailaja garu super
Gud interview , intresting lively nd homely interview loved it
Wow great mam🙏so blessed to saw this video. Thank you parnika akka
Waiting for sailajamma latest interviews from many days...Thank you parnika for asking unique questions
Best episode andi 😊👌🏻👌🏻👌🏻❤️
Genuine person Shylaja madam garu
హలో శైలజ గారు నమస్తే అండీ నేను స్కూల్
చదివే టప్పుడు మా స్కూల్ ( anniversary ki) మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చారు ( 1987 సంవత్సరం) KTCT girls higher secondary school ( మద్రాసు)మా
అందరికి చాలా సంతోషం ఇప్పటికి ఒక తీపి గుర్తుగా వుంటుంది మీకు బహుశా జ్ఞాపకం వుందా అని మాకు తెలియదు శైలజ గారు మీరు ఎన్నో ప్రోగ్రామ్ సు చేస్తుంటారు చాలా బాగుంటుంది 💯⚘️🙏😊 మీ పాటలు, మీ ఇంటర్వ్యూ నేను తప్పకుండా చూస్తాను మన అందరికి ఆల్ టైమ్ favorite సినిమా లు అంటే బ్లాక్, వైట్ సినిమాలు 💯💖🙏😊
Oh nice andi …nenuu KTCT student( Chennai ) happy to see our school name after so many years in comment section 😊
@@nageshwaraokalpagiri2081 👌⚘️💞😊
One of the best duolouge
U can have 2nd episode with sailaja garu
Parnika garu you are doing great great job andi inexpressible ah generation nundi ipati generation daka fun tho koodina informative interviews annniiii and your anchoring is so good always smiling..❤
Admiring personality Sailajamma❤❤❤❤..Huge respect
Classic interview ❤
Nice episode ❤.... We want charan garu episode also
Such a sweet interview
Wow sailaja madam kosame chudakundane like chesesam ..great lady ..tqq parnika garu
Beautiful episode ❤
చాలా బాగుంది ఎస్. పి. శైలజ గారి తో కలిసి చేసిన సరదా సందడి
Chaala baagundi Mee show yentho homely ga 👌👌🌹
Sailajamma
Addam lo nannu chusukunnatte undi.
Really you are fabulous.
I love Sailaja garu❤
I love soooo much Sailaja amma❤❤❤
My favorite lady ❤😊 n singer still I remember the song sang in DD "ninnu pilichanu vedaki Alisanu Aina kanarakunnavu neevu" 😊
5:42 same feeling about today singers madam ! Between good pep talk ! 😊😊
శైలజ గారు నిండుగా,చక్కగా ఉన్నారు
Waiting for this episode.. thank you 😊
చాలా బాగుంది ఈ ఎపిసోడ్ I love you sailaja attaiah
Interview chala bagundi parnikagaru
Baalugaru gurtukocharu. Alani Sailaja harini takkuva cheyyadam kaadu. She is fabulous ❤
Thank you so much for bringing Sailaja amma to the show🙏❤️
Wonderful lady. Altime lovely lady
This is the best interview anipistundi
Very nice sailaja Garu
చాలా బాగా మాట్లాడారు 🎉🎉👋👋👍👍
Best episode 🎉
I think parnika have a habit of laughing at anything thattoo toomuch laugh 😂
Very good speech Amma
Very sweet shailaja garu❤
సుశీలగారూ మీరూ బాలూ అన్నయ్య గారూ అంటే నాకూ చాలా ఇష్టం మీరంటే మరీ మరీ ఇష్టం 🙏♥️♥️♥️♥️♥️♥️❤️❤️❤️❤️ఐమిస్ యు బాలూ అన్నయ్య గారూ పొగ శైలజాగారు
Very inspirational lady you are amma❤❤❤❤❤❤ i love you amma❤❤❤❤❤
This generation should learn from her.respect
First time I saw this Channel for Sailajamma
Parnika garu sp charan gari ni kuda pep talk Pilavandi please❤❤❤
Shailaja mam rocks always ❤
Very Good Episode !! ❤❤
I like u amma maa m❤m laaga matlade naaru amma..❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I love you sailaja amma 😘😘
Such a sweet sailajagaru beautiful lady
శైలజమ్మ good singer 👏❤️👏
Chaala bagundandi interview!
మీ మాటలు వింటుంటే మనసు నిండిపోయింది
Meeru ante naku chala chala abhiman.sailaja.garu
Great. Women great. Sister. Sp. Sailajma
Wonderful episode 🥰 Shailu garu ❤
నమస్తే అమ్మా 👃మీ simplicity is superb Sailajagaru, i love you so much, my dream to meet you once❤️