అన్న నేను రెండు ఎకరాలు వరి నాటు వేసి నెల రోజులు అవుతుంది. వరి అంత ఎండు గడ్డి లాగా అయ్యింది నాకు ఫర్టిలైజర్ షాప్ వాడు isoprothiolane 40%ec monocrotophos 36% SL ఈ రెండు కలిపి స్ప్రే చేయొచ్చా దయచేసి చెప్పగలరు ప్లీజ్
🙏..... Sir.... పురుగు మందులు, తెగుళ్లు మందులు.. కలిపి స్పెర్ చేస్తే బాగా పని చేస్తాయా ....? లేక.. వీడీ, వీడి గా... స్పెర్ చేస్తే బాగా పనిచేస్తాయా....? Plz tell me sir
సార్ నమస్కారం పౌడర్ రూపం లో ఉన్న మందులను ఏవిధగా {calitate} గ్రామ్స్ లలో కొలిచే విధానాన్ని వీడియో చేయండి,ఉదాహరణకు 1kg acephate ని 2.5, 3 ఎకారులకు వడచ్చు అని షాప్ ఆయన చెప్పారు కానీ రైతు గ్రామ్స్ లలో తెలువక ఇబ్బందులు పడుతున్నారు,350 gms పౌడర్ ని ఒక1 ఏకారం పొలంలో విధమైన నమునతో వేయాలో తెలియకుండా గుడిగా వేస్తుంటారు దాని వలన డబ్బు ఖర్చు అధిక అవుతుంది రైతులకు అర్థo అయ్యా లాగా ఒక విడియో చెయ్యాలి సార్ 🙏🙏🙏
Sir వెదజల్లి పద్ధతి 25 days అవుతుంది. మొక్కలు ఎరుపెక్కి బక్కచిక్కి పోతున్నాయి. జింక్ మరియు saaf కలిపి స్ప్రే చెయ్యవచ్చా? లేదా ఇంకా వేరే మంచి మందులు చెప్పండి
@@KarshakaNestham sir యూరియా వేసిన తర్వాతి రోజు ఏదైన మందు స్ప్రే చేస్తే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నిన్న యూరియా వెసాము ఈ రోజు జింక్ &saaf స్ప్రే చెయ్యవచ్చా?
చాలా మంచి సమాచారాన్ని అందించారు సర్....👏🙏అలాగే స్ప్రేయర్ (చేతి పంపు,ఛార్జింగ్, పెట్రోల్ పంపు )లలో ఏదీ బెటర్ దేనితో స్ప్రే చెయ్యడం ద్వారా మొక్కల పై బాగా ఉపయోగకరం❓❓
🙏
🙏🙏🙏
Super
🙏🙏🙏
TQ
🙏🙏🙏.
TQ sir
🙏🙏🙏
Meeru great sir .
🙏🙏🙏
Hi anna
హాయ్ తమ్మి.
Fipronil5sc and saaf mixvadavacha Paddylo sir🙏
Ampligo lo antrocol kalastadha sir
కలుస్తుంది.
@@KarshakaNestham thanx for your Reply sir🕺💃
Good
అన్నా థాంక్స్..
Thank u sir
థాంక్స్..
Sir coragen polyram kalipi badavacha
👍
Antracol +acephate 95% kalipe
Spraying chiyavacha
Namaste sar vare lo verukullu nevarana chepande salaha
పొలాన్ని కొద్దిగా ఆరబెడుతూ నాటివోలో +సెప్త్రోమైసిన్ కలిపి కొట్టండి.
Super spech sir
Good Infarmishan sir
🙏🙏🙏
Super. Sar. 🙏🙏🙏🙏🙏👩👩👦👩👩👦👩👩👦
వెరీ, వెరీ, థాంక్స్..
Namaskaar anna garu very nice and useful vedeo
థాంక్సనా..
Antharakal mandu mokkajonnalo vadocha
Antracol మొక్కజొన్నలో వాడొచ్చు.
Exalent topic anna......supper
అన్నా నమస్కారం.. థాంక్స్ అన్నా..
Sir meeru ippudu cheppina mandulu oke bakitalo kaakunda single single bakitalo kalupukovachu gaa
అలా కలువవండి.
ప్రోపికొనజోలో+trycylozole kalusthva
కలుస్తాయి.
Good information Sir
థాంక్స్ నాగరాజు గారు..
Nee videos chaala valuable naaku
Zink and aecepate mix avuthaya sir
జింకును ఎపుడైనా సపరేటుగా కాలుపగలరు.
Borgan sp & danitol kalipi spray cheyavcha
బోర్గాన్ ఎందుకైనా మంచిది వేరే కలపండి.
Super sir 👌👌🙏🙏🙏
థాంక్స్ మహేష్ గిరి..
cartap hydrochloride 50 and tricyclazole mix chesi spray cheyocha
మీరు ఏది చెప్పినా, శాస్త్రం ప్రకారం గా వివరిస్తూ న్నారు.చాలా సంతోషం సార్!,...
🙏🙏🙏
Sir pexlon +ampligo+gelilio sensa kalipi spray cheyochha
గెలీలియో or pexlan ఏదైనా ఒకదానితో కలిపి అంప్లిగో కొట్టండి (pexlan దోమవుంటేనే స్ప్రై చేయండి.
Thank you sir🙏
Acephate + actara వాడవచ్చా??
I am ur fan sir
🙏🙏🙏
Sagarika regent kalipi vadavachha sir. vari lo
వేరు, వేరు బకెట్లలో కలిపి కొట్టండి.
Best seeds and ekkada dorkutai vedio cheyandi
Sir zinc sulphate ni 28-28 tho kalipi natuku mundu challukovacha cheppandi
జింకును 28.28లోకలిపి చల్లకండి.
Sir Antracol nd SAAF fungicides rendu kalipi spray cheyavachaa plzz answer me?
rendu fungicide e kadha edo okati saripothadi
Sir humicacid ekraniki enta vadali.liquid.dap tokalapivadavaccha.please reply sir
అన్న నమస్కారం. వరి లో మొదటి నుండి చివరి వరకు ఏ దశ లో ఏ fungicides వాడాలో వీడియో చేయగలుగుతారా
వాతావరణ పరిస్థితులవల్ల, ఏ మందు ఎప్పుడు వాడాలో తెలియడంలేదు తమ్మీ.
అన్న కల్డన్ మందులో క్లోరో కలపవచ్చ
ఒక కెల్డన్ నే కొట్టండి.
SYNGENTA FILIA + CHESS వాడవచ్చా?
వాడండి, filia లో ట్రీసైక్లాజోల్ ఉంటుంది కాబట్టి వేరే కలపండి.
P
Sir biovita liquid and flubendamide mandhu rendu kalipi spray cheyocha.
అన్న నేను రెండు ఎకరాలు వరి నాటు వేసి నెల రోజులు అవుతుంది. వరి అంత ఎండు గడ్డి లాగా అయ్యింది నాకు ఫర్టిలైజర్ షాప్ వాడు isoprothiolane 40%ec monocrotophos 36% SL ఈ రెండు కలిపి స్ప్రే చేయొచ్చా దయచేసి చెప్పగలరు ప్లీజ్
తమ్ముడు ఐసొప్రోతయోలాన్ 40/అనేది మంచి శెలీంద్రనాషిణి దానికి తోడుగా ఆగ్రోమిన్ మాక్స్ +క్లోరో 50ec కలిపి కొట్టండి (మోనోవద్దు )
nativo+corogen kalustunda sir
దాదాపు కలుస్తాయి. కాకుంటే 1ml+1gr టెస్ట్ చేసి కలపండి.
Sir beam &osheen mandulu kalusthaya rendu kalipi kottavacha
కలుస్తాయి కొట్టండి.
@@KarshakaNestham thank u sir
Sir (Hexaconazole4*/*+Zineb 68wp*/*) fungicide plus chlorfluzuran 5.4EC kalustaya
పై రెండు తెగులు మందులు అందులో ఎదో ఒకదానిని తీసికొని, క్రింది మందును వేరు కలిపి పంపులో పోయండి..
@@KarshakaNestham thank-you sir for
Sir mana polamulo pande bhybrid chillees vithanaalu marala mana polamulo vithana sudhi chesi naatukunte falitham untumdha!
రీసెర్చ్ వెరైటీలు తప్ప (జ్వాలా,, ca 960,, సాదబార్,, pc1)హైబ్రిడ్ వెరైటీలు 2వ సారి పండవు. గమనించగలరు..
@@KarshakaNestham vithana sudhi chesina(with Trisodium orthophosphate) falitham undadha! Naa polamulo mahyco seeds vesthaanu
Hybrid seeds la gurincchi chappandi sir
అన్నా 🙏
Hybrid palli guricchi chppadi sir
Natu vesi 40days avthunnadi sir
Aggi tegullu vacchindhi M mandhulu kottali sir
జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి సార్
Antracol .+corgen viri viri ga kalupokoni spray cheyavachha
కలిపినా ఏమీకాదు. చూడండి.
Cartop + nimoil kalapacha
Caldan,plantomycin+beam కలిపి ఒకేసారి spray చేయవచ్చా ఫైరు vayassu 55 రోజులు?
వేరు, వేరుగా కలిపి స్ప్రై చేయండి.
Anna ambition+coragen+acepate కలిపి spry చేశాను benda మొక్కలు ఎర్రగా మరై . తిరిగి మంచిగా రావాలంటే ఏం spry చెయ్యాలి pls
ఒకసారి 13.0.45+అగ్రోమిన్ మాక్స్ కొట్టండి.
Vari lo ఆకులు thellabaduthunnai
Andhulo
Purugu vundi dhiniki mandhu cheppandi
మినుము లో పూత కి antracal వదోచ
ఏంట్రాకాల్ తో పాటు,, అగ్రోమిన్ మాక్స్ +13.0.45స్ప్రై చేయండి.
ఏంట్రాకల్ లో బోరాన్ కలుస్తుందా sir
సర్ fungiside and herbicide కలిపి కొట్టవచ్చ
Sir humic acid natu vesina tharvatha eni roju laki veyali sir cheppandi first time paddy vesam
హ్యూమిక్ యాసిడ్ పిలుకదశనుండిఎపుడైనా వేయొచ్చు.
Antracol and bifithrin 10 ec kalusthadha
సతీష్ భాగేనా తమ్మీ.ఆ రెండుమందులు బాగా కలుస్తాయి స్ప్రై చేయండి.
Mirchi ki baga growthing vache mandu chepandi broo
Anna lambdacyanothrin + saaf + PGR oke bucket lo kalupoccha
Pgr ను వేరే బకెట్లో, ఆరెండు వేరే బకెట్లో కలిపి స్ప్రై చేయండి.
Sar abacin regent mirapa totaki vadocha
Sir nativa looo caldan kalsthundhaaa
కలపండి.
నారు కు కార్బో carbofuran బదులు గా fereterra vada vachha sir
Anna espet monocrotopass spre cheyya vachha
అందులో ఏదో ఒక మందునే స్ప్రై చేయగలరు..
Saaf urea lo kalipi challacha
సాఫ్ యూరియాలోకన్నా స్ప్రై చేయడమే ఉత్తమం.
Dhoma mandhu(chess) lo thoimithaxim 25 kalusthundaaaaaa anna
సర్ నా పొలం తెరపల్ తేరపల్ అంటే ఒక దగ్గర ఎత్తు మరొక దగ్గర ఎత్తు తక్కువ ఉన్నది కారణం ఏమిటి దానికి ఏమి మందు కొట్టాలి నెల రోజుల పొలం pls చెప్పరా
Hello sir, end to end vari saagu mandula vadakam gurinchi full video cheyandi
Cotton lo leaf spots unnai
Which fungicide prefer that
టేబుకోనజోల్ +పికాక్సీస్ట్రోబిన్ తో సెప్ట్రోసైక్లోన్ స్ప్రై చేయండి..
@@KarshakaNestham Bayer nativo pani chestundha
Nattu vesi 54 days avuthundhi urea pottash tho kalipi vesukovacha
యూరియా +పోటాష్తోపాటు 150gr హ్యూమిక్ యాసిడ్ పట్టించి చల్లండి. (కృషిటెక్.. ఫ్లోరా )ఫలితం చాలా బాగుంటుంది.
@@KarshakaNestham sir alredy humic acid 200g one yakariki veshannu
Humic acid 98%
@@KarshakaNestham mee advice tho agiriculture chesthunna
@@KarshakaNestham urea +pottash tho cartap hydrocloride add chesi polam lo chalukovacha
Kalvani mandulu vidividiga pampulo posinakuda kalavadu, mandu panicheyadu. Kalavani mandulu vidividiga spray chesukonte manchidi sir.
Mirupa peimudhu mandhu chopandi sir
Cartap hydro chloride + antracol .
kalustaya Anna
Kalustay
🙏..... Sir.... పురుగు మందులు, తెగుళ్లు మందులు.. కలిపి స్పెర్ చేస్తే బాగా పని చేస్తాయా ....? లేక..
వీడీ, వీడి గా... స్పెర్ చేస్తే బాగా పనిచేస్తాయా....? Plz tell me sir
రెండూ కలిపి స్ప్రై చేయొచ్చు, కాకుంటే కలుస్తున్నాయా లేదా చూసుకొని వేరువేరుగా కలుపుకోండి.
Mono36+ayaan kalipi kottacha
Sir
Anna plexon takumi kotti 10days avutundi eepudu natiov kottali emaina mix cheyala
Humic acid eppudu veyyali virtaco gulicalu eppudu veyyali leda rendu calipi veyyala
హ్యూమిక్ యాసిడ్ పంటమొదటినుండి ఎపుడైనా వేయొచ్చు. విర్తకో పొలం నాటువేసిన 20నుండి 30రోజలలో వేయవచ్చు..
Vari starting nunchi A time lo A manudulu kottali ane dhani meeda oka video cheyandi
సరేనండి..
ఆ
Good
అన్న దోమ మందు అయిన Chess + Tilt + Plantomycin కలిపి స్ప్రే చేయొచ్చా?
Tilt +plantomycin వేరే బకెట్లో కలపండి.
Antrocol gurinchi cheppandi sir
Sir selitim Speer chesa Mallika nitio kotal
ఇపుడు అవసరం లేదు చూసి కొట్టండి..
Clorofirifox 20ec+neemoil 1500ppm kalupocha
వేరు, వేరుగా కలపండి. నీమెయిల్ను మొదట సర్ఫ్ లో కలపాలి.
@@KarshakaNestham sir Mee phone number.
@@KarshakaNestham rendu kalipi Mandu spray cheya kudadha
Varshala valla mudatha baga ekkuva ga vundi chenu eenika dasha lo vundi. Em spray chey mantaru
Akklanni geeki nattu vunnayi
నాటివో తో క్లరన్తరన్లిప్రోల్ +సెప్త్రోమైసిన్ స్ప్రై చేయండి..
@@KarshakaNestham Ampligo and plantomycin with nativo
nativo nu polam eeninanka kottavachuna sir
నల్లమచ్చ ఉంటే కొట్టండి..
varilo kanki nalli ki aa mandulu spray cheyaali sir ....dicofol,,oberon,,spiromethrin...ivi spray cheyyocha ...ivi deniki pani chestai sir
Phone no send chey
సార్ నమస్కారం పౌడర్ రూపం లో ఉన్న మందులను ఏవిధగా {calitate} గ్రామ్స్ లలో కొలిచే విధానాన్ని వీడియో చేయండి,ఉదాహరణకు 1kg acephate ని 2.5, 3 ఎకారులకు వడచ్చు అని షాప్ ఆయన చెప్పారు కానీ రైతు గ్రామ్స్ లలో తెలువక ఇబ్బందులు పడుతున్నారు,350 gms పౌడర్ ని ఒక1 ఏకారం పొలంలో విధమైన నమునతో వేయాలో తెలియకుండా గుడిగా వేస్తుంటారు దాని వలన డబ్బు ఖర్చు అధిక అవుతుంది రైతులకు అర్థo అయ్యా లాగా ఒక విడియో చెయ్యాలి సార్ 🙏🙏🙏
అజిత్ గారు మీరన్నట్లుగా ఆ విషయంగురించి వీడియో తీయాలినుకుంటున్నాను. వాస్తవంగా ఈవిషయంలో రైతులు చాలా ఇబందిపడుతున్నారు నిజం (90/). 🙏🙏
Sir వెదజల్లి పద్ధతి 25 days అవుతుంది.
మొక్కలు ఎరుపెక్కి బక్కచిక్కి పోతున్నాయి.
జింక్ మరియు saaf కలిపి స్ప్రే చెయ్యవచ్చా? లేదా ఇంకా వేరే మంచి మందులు చెప్పండి
అన్నా మీరన్నట్లు ఒకసారి పైరెండు మందులు స్ప్రై చేయండి. తదుపరి ఎకరానికి తక్కువఖర్చుతో 25కేజీల యూరియా తో 100గ్రాముల హ్యూమిక్ యాసిడ్ పట్టించి చల్లండి. మరొక్కసారి (తక్కువ ఖర్చుతో )ఆగ్రోమిన్ మాక్స్ +19.19.19స్ప్రేయ చేయండి 🙏.
@@KarshakaNestham ok sir thank you
@@KarshakaNestham sir యూరియా వేసిన తర్వాతి రోజు ఏదైన మందు స్ప్రే చేస్తే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నిన్న యూరియా వెసాము ఈ రోజు జింక్ &saaf స్ప్రే చెయ్యవచ్చా?
Sir ee Varshalaa debbaku cotton fungus effect ayi aaku motham raali poindi recover aye chance vundaa..…!!! vunte Ela sir ??????
ఈ పంట తీసి వేరే పంట ఆలోచన చేయండి..
Dhalaava vari lo mothatinundi chivari yeruvulu thegulumandhulu viedeo these pettagalaru
సరే నండి..
4rakalu mandhulu tanklo kalupoko vaccha
వేరు, వేరుగా కలిపి పంపులో పోసుకొని స్ప్రై చేయవచ్చు..
Thank you sir very usefull
థాంక్స్. అన్నా..
Plantomycin tho ok na
లేదు కలవదు. ఒకవేళ అనుమానంఉంటే 1ml, 2ml, టెస్ట్ చేయండి..
నమస్కారం అన్నా వరిపంటకు డీకంపోజర్ వాడొచ్చా
ఫేమ్ నేటివ మందులు కలుస్తుందా అన్నగారు తెలియచెయగలరు
నేటివో విడిగా కొట్టుకొంది.
ధన్య వాదములు అన్న గారు
నమస్కారం సార్ మరి కలవని రెండు మందులు స్ప్రే పంపు లో పోస్తే పగ లేదని అన్నారు అలా పంపు లో పోస్తే ఎందుకు పగలవు తెలియజేయగలరు
King dox and nativo mixing
25 day appudu urea veshamu 25kg
మీ village ఎక్కడ
జనగాం జిల్లా మల్కాపూర్..
Ok మాది ముల్కనూర్,
Sir
Antracol + 13-0-45 kalipi spray cheyochaa
చాలా మంచి సమాచారాన్ని అందించారు సర్....👏🙏అలాగే స్ప్రేయర్ (చేతి పంపు,ఛార్జింగ్, పెట్రోల్ పంపు )లలో ఏదీ బెటర్ దేనితో స్ప్రే చెయ్యడం ద్వారా మొక్కల పై బాగా ఉపయోగకరం❓❓
ఛార్జింగ్ పంప్ బెటర్. ఎందుకంటే దానికి ప్రెషర్ బాగుంది నాజిల్స్ వివిధ రకాలుగా (గన్స్ )ఉన్నాయి..