Sir మీ వీడియో లు చాలా విలువ ఉన్నవి ఎక్కువ మంది మీ వీడియో లు చూడాలని ఆశిస్తున్నాను వరి లొ వచ్చు ఆకు ఎండు తెగులు కు మీరు చేసిన సూచన లతో చానా మంది అగ్రికల్చర్ వీడియో లొ సూచిస్తున్నా రు
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
Sir it's very useful video no words you are truu legend sir onieon 45 day's crop sizes peragadaniki emandu vadali acar ki cheppandi sir Mee ku Mee team ku hatts of sir Mee parathi okka video mylurai sir
Sir, You are doing great service to farmers ,who are mostly so ignorant, that, they can't differentiate a pecticide from fungicide. I thank you for your revealing advice. I have got a few doubts, which could not be cleared since a long time ( after retirement, I am cultivating my 15 acre horticulture garden.) . doubts: 1) what are the pecticides which are compatable with bio fungicide pacelomycine linanus? 2) are micronutrient mixers compatable with bio agents viz tricoderma vrdi/hazarium, Psuedonomas florisense. And pacelomycine linanus? 3) is streptocycline compatable with above BCAs? I will be thankful for your advice!
Kullu tegulu mandu and medavirupu mandu kalipi kothakudadu ananru ga mari rendu kalipi vachina products direct ga market lo దొరుకుతున్నాయి ga దేని meda me opinion emeti sir???
Hi sir . మీ వీడియోస్ రైతులకు చాలా చాలా ఉపయోగపడుతున్నవి. మీరు వీడియోస్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 . మేమ్మలి ఏమైనా సమాచారాన్ని అడగాలి అనుకుంటే మీ మొబైల్ నెంబర్( what's ) ఇస్తారా sir plz ...మీ నెంబర్ ఇస్తే ఏ సమయం లో what's up చేయాలి. మీ నెంబర్ చెప్పండి sir plz........
Sir...tq for ur valuable information about several fertilizers... Can u please make a video for fertilizers used for leafy plants to increase size of the leaf and production
Cartap hydrocloride ni mergger ni veru veru buckets lo kalupukoni rendu vake tank lo posi kodithe result bagane undi kalavadu compatabilty ledu anedi wrong andi
Good information sir Tqs
....పురుగు మందులలో కలిసే తెగుళ్ళ మందులు తెలపగలరు......
Kalisevi chepandi
Upl salsa+ Fmc coragen kalipi spray cheyocha
One of the best agriculture Chanel... In TH-cam
Devuda tegulla mandu tho kalise purugumadu chepandi nativo akkuva vadtam danitho kalise tegulla mandu cheppu
Superb sir inti amulyamyna sandesam ichinanduku danyavadalu
మీరు చెప్పే విధానం చాలా బాగుంది.
And
మీకు ధన్యవాదాలు సర్
మీ అమూల్యమైన సమయాన్ని మాకొరకు కేటాయించినందుకు మీకు మేము చాలా ఋణపడి ఉన్నాము సార్ ధన్యవాదాలు...
ధన్యవాదములు
@@rythu_badi sir, miru chepina mandulu single bucket lo mix chesara?? Or different buckets dilute chesi spare tankmix chesara??
@@rythu_badi hi sir
@@rythu_badi ౠ
@@rythu_badi compatibility vunna pesticides and fungicide s gurinchi video cheyandy sir.
మరి కలిసే మందులు కూడా చెప్పండి సార్
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు
Compartability unna mandula videos kosam edhuru chusevallu like cheyandi iam waiting
Kalise mandula combination cheppandi pls
ఇలాంటి వీడియో లు అవసరము మీకుధన్యవాదాలు
Very useful video sir 🙏🙏🙏🙏
కొరజిన్ నెటీవో కలిపి వాడవచ్చా
Caldan+merger+swarnapal spray cesa kalustaya plz reply
Sir మీ వీడియో లు చాలా విలువ ఉన్నవి ఎక్కువ మంది మీ వీడియో లు చూడాలని ఆశిస్తున్నాను
వరి లొ వచ్చు ఆకు ఎండు తెగులు కు మీరు చేసిన సూచన లతో చానా మంది అగ్రికల్చర్ వీడియో లొ సూచిస్తున్నా రు
చాలా బాగా అన్నిటినీ కలిపి ఒకేసారి వీడియో చేశారు బాగుంది సార్
Sir
Kalisevi kalavanivi × tik marks tho oka table rupamlo ivvandi please.
Good information, thank you
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
ధన్యవాదములు సర్
Spr
మంచి విషయాలు చెప్పారు అన్నా
మీ వివరణ సూపర్ sir
Sir it's very useful video no words you are truu legend sir onieon 45 day's crop sizes peragadaniki emandu vadali acar ki cheppandi sir Mee ku Mee team ku hatts of sir Mee parathi okka video mylurai sir
Pride memu meeru cheppina annitlo kalpi kottam manchi results vachhindi
Full clarity and full helpful video ,thank you sir
మంచి సమాచారం తేల్పారు.sir.thanks sir
మాలే పంటలో వాడ్వలసిన మందలు, ఎరువుల గురించి ఒక video చేయండి.
ఉల్లి సాగు గురించి ఒక్క video చెయ్యండి......tips to get higher yields
మీరు నర్సాపూర్ ఏవో కదా sir
Sir good infermation very useful
Thankyou sir
Good video
Nice explaine sir
Supar
Thank you very much sir
Thanks from Bangalore
Anna nenu miru chesina prathi video thappa kunda chusthanu.
So
Ye pindi yeppudu veyali kuda chepithe bagundu anna plz Oka video cheyandi.
Ok
Nice information
నేటివో గురుంచి ఏ మందులు కలపకూడదో చెప్పండి
Tq very much sir
Thankyou sir. మినుము లో కొత్తతరం మందులు గురించి వివరించండి. వరి మాగాణుల్లో సీజన్ ఐ పోతుంది. పెస్టిసైడ్ షాప్ లోఎదో రకం మందులు అంటగడుతున్నారు.
మీ పంట లో ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్ లో ఫొటోస్ పెట్టండి సమస్యకు పరిష్కారం చెబుతాను
Sir.menumbarplze@@rythu_badi
ఒక పురుగు మందులో కలవని తెగుళ్ళ మందు వేరోక పురుగు మందులో కలుస్తదని మేము అనుకోవచ్చా సార్.
Best pesticide list
Mere Sapne vedanam chala bagundi
super sir
Very good impermetion sir thanks sir
Sir,
You are doing great service to farmers ,who are mostly so ignorant, that, they can't differentiate a pecticide from fungicide.
I thank you for your revealing advice.
I have got a few doubts, which could not be cleared since a long time ( after retirement, I am cultivating my 15 acre horticulture garden.)
. doubts:
1) what are the pecticides which are compatable with bio fungicide pacelomycine linanus?
2) are micronutrient mixers compatable with bio agents viz tricoderma vrdi/hazarium,
Psuedonomas florisense.
And pacelomycine linanus?
3) is streptocycline compatable with above BCAs?
I will be thankful for your advice!
Nativo nd ampligo kalipi spray cheyachaa
Sir namaskaram, e samayam lo panta veyyadaniki anukulanga unde panta yedi, minumu vesukovaccha.
Super
Thank you sir dayachesi watermelon gurinchi video cheyyandi sir plze
రైతు బడి ఛానల్ లోని 97 వ నంబర్ వీడియో చూడండి
Good and Great information boss.
Super sir
Sir ,major crops gurinchi videos cheyandi sir. Chala manchi Information nerchukuntunnam sir.
Kalavani mandulu chepparu sir Mari kalise mandulu chepandi sir
Thank you sir
Sir. Nimma. Mokkalaki. Vade. Purugu mandulu. gurinchi. Cheppandi
Thanks
Compatibility unde mandulu cheppandi pls, from Bangalore
Sir కలిసే మందులు చెప్పండి, ఒక chart చేసి evandi
అప్ లో ఆ ఫెసిలిటీ ఇస్తాను.
Kullu tegulu mandu and medavirupu mandu kalipi kothakudadu ananru ga mari rendu kalipi vachina products direct ga market lo దొరుకుతున్నాయి ga దేని meda me opinion emeti sir???
Great news anna
Supper sir
Thank you sir good impermation
Combination ayye mandulu video chayandi......
Super sir great sir
Comparability vunna mandulu cheppandy sir.
సార్ తెగుళ్ళు పురుగు మందులు కలిసేవి చెప్పండి
Ampligo tho beam kalipi spray cheyavacha telapandi sif
nice job sir
tata blitox50w and pegasus two Mix Use in chemical sir
Namasthe sarrruuu
tomato purugu mandulu gurinchi cheppandi
Nenu shop petali anukunta bro suggest evandi plzz
Ok super
Water million lo tamarapurugu, doma ,nalliki e mandulu vadali
నల్లి తప్ప మిగిలిన అన్ని రసం పీల్చు పురుగుల కుCyantraniliprole 360ml fenpropathrin 100-130ml ఒక ఎకరాకు కలిపి తయారు చేయండి
Kocide lo ki isabian kalipi tomato lo spray cheyavacha? Sir
Nativo+acephate 75 కలుపవచ్చ
Sir e kalavni Mandula vivaralapaina oka bookprintchesi raithulaku andichagalarani korukuntunnamu
Thanks sir
Hi sir . మీ వీడియోస్ రైతులకు చాలా చాలా ఉపయోగపడుతున్నవి. మీరు వీడియోస్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 . మేమ్మలి ఏమైనా సమాచారాన్ని అడగాలి అనుకుంటే మీ మొబైల్ నెంబర్( what's ) ఇస్తారా sir
plz ...మీ నెంబర్ ఇస్తే ఏ సమయం లో what's up చేయాలి. మీ నెంబర్ చెప్పండి sir plz........
9494301000
యాసంగి నారు వేసిన తరువాత ఎరబడుతుంది
ఏ నివారణ చర్యలు తీసుకోవాలి
వాట్సాప్ నంబర్ కి ఫొటోస్ పెట్టండి
Sir...tq for ur valuable information about several fertilizers...
Can u please make a video for fertilizers used for leafy plants to increase size of the leaf and production
Sir request
Flowering plants
Please explain about how to use fertilizer for flowering plants
Chamanchi, kanakambaram, like this sir
Please.......
Tata ashpate dhanuka mortar rendu kalipi spare chei vacha pleace replme
Iteay veru veru kalupukoni spreay cheyavacha sir
Deliget + Praid kalusthundha sir
Evi kalipi kottavacha sit
Tracer lo astsma pride kalapacha sir?
Cartap hydrocloride ni mergger ni veru veru buckets lo kalupukoni rendu vake tank lo posi kodithe result bagane undi kalavadu compatabilty ledu anedi wrong andi
Kalavani fertilizer ni vere bucket lo kalipi spray cheyavachu kadha reply
Tp
Sir Watermelon & muskmelon cultivatio n,purugula mandhula ,thegula mandhula gurinchu full details chepandi sir..
thankq sir
Kakaraki mudatha medichin chepandi
Sir mirapalo vankara kayala (midge)nivarana gurunchi video cheyyandi pls.
వాట్సాప్ లో ఆన్సర్ ఇచ్చాను చూడండి
Sir cartop hydrochloride lo kalise tegullamandhu evo thelupandi please
కలవని మందుల గురించి తెలిపి కనులు తెరిపించారు సార్ ధన్యవాదములు ఒక వీడియోలో మీరు కనిపించేలా వీడియో చేయండి సార్
rahiman kothakota
arelli thirupathi Abdul rahiman
sir fame lo steptomycin kalipi spry cheyyavachha
రెండు పురుగు మందులు కలుస్తాయా
Sir coragin ni dufont gelileo to kalpi vadavachha?
మామిడి చెట్ల గురించి చెప్పండి ప్లీస్