మీ ఇంట్లో ఈ 4 లక్షణాలు కనిపిస్తే దిష్టి తగిలినట్టే..! || Pranavanandas Prabuji Exclusive Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 90

  • @SwaraVaahini-dj7vw
    @SwaraVaahini-dj7vw 23 วันที่ผ่านมา +1

    హరే కృష్ణ ప్రభూజి, చాలా బాగా వివరించారు,
    ధన్యవాదాలు 🙏

  • @e.lakshmiartist
    @e.lakshmiartist หลายเดือนก่อน +6

    ఎంతో మంది అనాథలకు అమ్మ అయిన సింధూతాయి సప్కల్. రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తూ వేలాది మంది అనాథలకు అమ్మ అయిన సింధూ తాయి సప్కల్ . ఆ మహాతల్లి కి🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మదర్ ఆఫ్ ఆర్ఫన్స్.

  • @swathikk155
    @swathikk155 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారండి. మంచి మంచి వియాయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు స్వామి.

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 2 หลายเดือนก่อน +12

    అర్పుతం మహా అద్భుతం గా వివరించారు ప్రబూజీగారికి నమస్కారము 🙏🙏🙏🙏🙏

  • @kpravali
    @kpravali หลายเดือนก่อน +5

    అద్భుతమైన సందేశం🙏🙏🙏🙏🙏👏👏👏👌👌👌

  • @Anantharamulu.
    @Anantharamulu. หลายเดือนก่อน +12

    ఓం శ్రీ గురుభ్యోనమః
    గురువుగారి పాదములకు నమస్కారములు
    మీరు చెప్పిన విషయం సత్యం
    సత్యం ఎప్పుడు నిప్పులాంటిది 🙏🙏🙏👌👌

  • @VijayaLakshmi-ro3fp
    @VijayaLakshmi-ro3fp 25 วันที่ผ่านมา

    దిష్టి. గురించి. బాగా. చెప్పారు

  • @rangaiahkarnatichinna2770
    @rangaiahkarnatichinna2770 หลายเดือนก่อน +3

    ప్రభు జి కి శతకోటీ ధన్యవాదాలు

  • @durgaprasadyellumahanthi3232
    @durgaprasadyellumahanthi3232 หลายเดือนก่อน +7

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @VijayaLakshmi-ro3fp
    @VijayaLakshmi-ro3fp 25 วันที่ผ่านมา

    ఇష్టం. గురించి. బాగా. చెప్పారు

  • @msatyanarayana9525
    @msatyanarayana9525 หลายเดือนก่อน +1

    An excellent pravachanam Guruji. May God bless you. 🙏

  • @venkatalakshmi4504
    @venkatalakshmi4504 หลายเดือนก่อน +9

    Hare krishna . చ చాలాబాగా చెబుతున్నారు , ఈరోజు మీ మాట లు నా లోపల దుఃఖం కొంత శాంతి ంచిది కాని title కి సంబంధం లేకుండా ఉంటుంది

  • @kiranmayibollu9343
    @kiranmayibollu9343 2 หลายเดือนก่อน +5

    Bangaaru konda prabhu ji gaaru, nenu Chala vides vintunna. Chala manchigunna.

  • @satyanarayanaamballa-i6o
    @satyanarayanaamballa-i6o หลายเดือนก่อน

    Me padalaku na vandanalu guruji entho gnananni andisthunnaru andaru me pravachanalu chusi maha bahkthulu ga maralani na prardana , hare rama hare rama
    rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 หลายเดือนก่อน +8

    శ్రీ వాణీ టిక్కెట్ తో గోవిందుడు నీ దర్శించి నపుడు నేను ఆనంద బ్ణాష్పాలతో నిండిపోయాయి, బయటికి వచ్చిన తర్వాత చూస్తే మా పాప కి నాకంటే ఇంకా ఎక్కువ కన్నీళ్లు వచ్చాయి,ఆ స్వామి నీ చూస్తూ ప్రాణాలు వదిలేసిన తక్కు వే అనిపించింది,
    నాకు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటే రోమాలు nikkapoduchu కుంటున్నాయి🥹🥹🥹🥹

  • @katukurisreenivas1168
    @katukurisreenivas1168 หลายเดือนก่อน

    Meeru cheppedhi inkaa vinaalanipisthunnadhi🙏🙏🙏

  • @LavanyaKadiyampati
    @LavanyaKadiyampati หลายเดือนก่อน +2

    Thank you sir

  • @sripadmajakoneru8888
    @sripadmajakoneru8888 หลายเดือนก่อน +3

    🙏🙏 Munduga me & ma Amma gari ki 🙏🙏 me ru telupu tunna prati Darma sandesham 💯👏👏👌👌👌💐

  • @mallikarjunraochejarla
    @mallikarjunraochejarla หลายเดือนก่อน +1

    Dhanyavaadaallu Swami ji

  • @raghavendraaradhi2621
    @raghavendraaradhi2621 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు ప్రభుజీ, ధన్యవాదములు అండీ 🙏🌹

  • @JONAPALLYSRINIVASRAO
    @JONAPALLYSRINIVASRAO หลายเดือนก่อน

    Good question s and mind blowing answer to the points 😊🙏

  • @govindaraodunga4926
    @govindaraodunga4926 หลายเดือนก่อน +4

    Hare Krishna prabhujee

  • @ruparupa390
    @ruparupa390 หลายเดือนก่อน

    ధన్యవాదములు గురువుగారు.. 14:03

  • @raghuinturi9741
    @raghuinturi9741 หลายเดือนก่อน

    హరేకృష్ణ ప్రభూజీ🙏

  • @subbaraop.v.6797
    @subbaraop.v.6797 หลายเดือนก่อน

    నిజమైన ప్రేమను, జ్ఞానాన్ని ఎంతమందికి పంచిన అవి యింకా పెరుగుతూ ఉంటవేకాని లోటుబద్జేక్ట్ లా లోటుకు అవకాసము లేకపోగా యింకా పెరుగే అవకాసము వుంటుంది..యిది మంచికే కాదు చెడుకు కూడా వర్తిస్తుంది.--------హరిహ్ ఓం తత్సత్

  • @madhavinizampatnam2001
    @madhavinizampatnam2001 หลายเดือนก่อน +1

    🙏prabhuji
    Shiva-kesavulu mariyu jagajjanani sampurna anugraham pondi janma teesunnaru Prabhuji meeru. Meeru telusukunna vishayalanu bahu chakkani vudaharanalatho visleshinchey nerpu mee sontham ayinadi.
    Karana janmulaku 🙏🌹

  • @shivashankerk3962
    @shivashankerk3962 หลายเดือนก่อน +1

    💯 correct Prabhu
    Hare Krishna

  • @VijayaKumari-t3l
    @VijayaKumari-t3l หลายเดือนก่อน +1

    గురూజీ మీ ఆశ్రమంలో ఎలాంటి వాళ్లకు అవకాశం ఉంటుంది నీ ఆశ్రమం ఎక్కడ?

  • @SatrasalaParthasarathy-ru4ni
    @SatrasalaParthasarathy-ru4ni 9 วันที่ผ่านมา

    Oam sri gurubyonamaha

  • @anjaneyuluyalamakuri7459
    @anjaneyuluyalamakuri7459 27 วันที่ผ่านมา

    Hari om namah namaste

  • @Angel-y6o2v
    @Angel-y6o2v หลายเดือนก่อน

    Swami miru satyayugaaniki naandhi . Dhanyavadhamulu

  • @VegneswaraA
    @VegneswaraA 2 หลายเดือนก่อน +30

    శ్రీమతి రాధా రాణి. బృందావనం. గోపికలు. వీరి గురించి. వన్ అవర్. ప్రవచనం చేయండి సార్ ప్లీజ్

  • @vishnuchari2037
    @vishnuchari2037 2 หลายเดือนก่อน +1

    Namaskar guru ji 🙏

  • @Angel-y6o2v
    @Angel-y6o2v หลายเดือนก่อน +1

    Hare Rama hare Rama Rama Rama hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare
    Om Sri Matre namaha

  • @mouliparidala4663
    @mouliparidala4663 หลายเดือนก่อน

    జై శ్రీకృష్ణ

  • @bhanumathiganti8610
    @bhanumathiganti8610 2 หลายเดือนก่อน

    Mi prati pravachan lo nenu vinnanu prabhuji hare krishna

  • @vindhyavanisatyasri5392
    @vindhyavanisatyasri5392 หลายเดือนก่อน

    Short time videos cheyandi .....1 question & answer to undelaa

  • @durgaprasadyellumahanthi3232
    @durgaprasadyellumahanthi3232 หลายเดือนก่อน +3

    మీరు చెబుతుంటే కృష్ణ భగవంతుడు కనిపించి నంత భాగ్య ము కలుగుతుంది

  • @PulimiGnanavashnavi
    @PulimiGnanavashnavi หลายเดือนก่อน

    Hare rama hare rama. Hare. Krishna. Hare. Krishna

  • @dushukumar2383
    @dushukumar2383 หลายเดือนก่อน

    Feeling good jai sri ram

  • @Srijyothi-rp3pw
    @Srijyothi-rp3pw หลายเดือนก่อน

    Naaku kanneeru vochhesaayi ii katha vinte
    Enduksnte okappudu Naa jeevitamuli ilaanti katha jarugindi

  • @TriveniGarre
    @TriveniGarre 2 หลายเดือนก่อน +1

    Well explained Guruji 🙏🏻🙏🏻🙏🏻

  • @hemalathagupta9988
    @hemalathagupta9988 หลายเดือนก่อน

    Jai shree krishna

  • @sandhyarani97054
    @sandhyarani97054 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @vainalasambaiah5779
    @vainalasambaiah5779 หลายเดือนก่อน

    గోవింద గోవింద hare hare

  • @ch.narasimharao2638
    @ch.narasimharao2638 หลายเดือนก่อน +1

    Very good God bless you swamiji sr citizen

  • @Yash_wanth_Naidu
    @Yash_wanth_Naidu 2 หลายเดือนก่อน

    Super 💯😊👍😀😁👏

  • @MounikaKodi-m5m
    @MounikaKodi-m5m หลายเดือนก่อน

    Om namo bhagavathe vasudevaya 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

    • @MounikaKodi-m5m
      @MounikaKodi-m5m หลายเดือนก่อน

      Maha adbutamaina prabacham swamy Ela telusukovalo chala baga cheparu Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @sairaju3867
    @sairaju3867 2 หลายเดือนก่อน +1

    ప్రభుజి ప్రణామాలు

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 หลายเดือนก่อน

    ఆరోగ్యం ముఖ్యం.కానీ జీతం కూడా ముఖ్యమే.ఏ ఉద్యోగం లేకుంటే కదా నైట్ డ్యూటీ లో జాయిన్ అవుతాడు

  • @rajakumarigogineni5701
    @rajakumarigogineni5701 หลายเดือนก่อน +2

    బంగారు కొండ ప్రభుజి మీరు. ఎంత బాగా చెపుతారు.vudaharunalu ఎంత బాగా చెపుతారు. మా బాబు గుడికి వెళ్ళడు. వాడి గురించి నేనే స్వామికి చెపుకుంటను.

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 หลายเดือนก่อน

    Sir a abnormal question what is age

  • @lordsun153
    @lordsun153 หลายเดือนก่อน +1

    విశ్వరూపాన్ని చూపించింది సభలో కృష్ణుడికి ఉపచారాలు చేయాల్సిన అవసరం లేదు అని శిశుపాలుడు అన్నప్పుడు.....

  • @umadevigudur8716
    @umadevigudur8716 หลายเดือนก่อน

    🙏

  • @MegaNagesh007
    @MegaNagesh007 2 หลายเดือนก่อน +1

    ప్రభుజికి నమస్కారం

  • @brajeshwari9671
    @brajeshwari9671 หลายเดือนก่อน +1

    ప్రభూజీ, నాకు శ్లోకాలు చదవటం రాడు.అందుకే కేవలం భావం మాత్రం చదువుకుంటాను ఇలా చేయడం ఏమైనా. దోషమా

  • @pavanig680
    @pavanig680 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @rajanibandi6376
    @rajanibandi6376 2 หลายเดือนก่อน +1

    ప్రభూజికి నమస్కారలు

  • @VijayaLakshmi-ro3fp
    @VijayaLakshmi-ro3fp 25 วันที่ผ่านมา

    భక్తి. లేని. వారిని. కూడా. తన padhamula. దగ్గరకు. తీసుకుని. వెళతాడు

  • @vijaykumarsiripuram3361
    @vijaykumarsiripuram3361 หลายเดือนก่อน +4

    టైటిల్ కు content కు సంబంధం లేదు. Title మార్చండి .

  • @vindhyavanisatyasri5392
    @vindhyavanisatyasri5392 หลายเดือนก่อน

    Meru pettina titel ki answer ledu kadandi ....enti

  • @KalpanaKshirasagara-yo9kg
    @KalpanaKshirasagara-yo9kg หลายเดือนก่อน

    Jeevitamlo yento kalam vrudha avutundi kada parva ledu aa oka four days gurinchi adagadam goppa ani adugutara?

  • @rajanibandi6376
    @rajanibandi6376 2 หลายเดือนก่อน +5

    ప్రబూజికి నమస్కారాలు

  • @VijayaLakshmi-ro3fp
    @VijayaLakshmi-ro3fp 25 วันที่ผ่านมา

    Swami. ఒక. సందేహం. దేవునికి. నాయివేద్యం. పెట్టాలి. రోజు. ఒకటికి. రెండు. సార్లు. బాత్. రూంమ్ కి. వెళ్ళ. వలసి. వాస్తు. వున్నది. అన్ని. స్నా నం. చెయ్యాలి? 70. ఇయర్స్

  • @vassanthalakshmikundapura6779
    @vassanthalakshmikundapura6779 หลายเดือนก่อน

    100% contact ma bless you

  • @edamakantivishnavivishnavi8928
    @edamakantivishnavivishnavi8928 2 หลายเดือนก่อน +2

    Meru chala baga andariki artham ayetatlu cheptunaru kani prastuta samajam lo dabbu lenidi oka second nadavadu ma degara money ledu ani chepte cheap ga chustaru either relatives r mana inti chutu unna vallu diniki pariskaram edi

  • @RaviPrakash-fy1lw
    @RaviPrakash-fy1lw หลายเดือนก่อน

    మీరు ఒకొక్క వీడియో గంటలు గంటలు పెట్టొద్దు 5,10నిముషాలు పెడితే అందరికి చూసి వినే టైం దొరుకుతుంది

  • @Sri-yb4jo
    @Sri-yb4jo หลายเดือนก่อน +1

    (1) భర్త చేసిన పుణ్యం లొ 50% భార్యకి వెళ్తుంది
    (2) భర్త చేసిన పాపం లో 0%. భార్యకి వెళ్తుంది
    (3) భార్య చేసిన పుణ్యం లో 0% భర్త కి వెళ్తుంది
    (4) భార్య చేసిన పాపం లో 50% భర్త కి వెళ్తుంది
    Is it correct guruji

    • @venkoji.pathangi1760
      @venkoji.pathangi1760 หลายเดือนก่อน

      😂explanation is excellent

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 หลายเดือนก่อน

      నిజమే...
      అని చాలా మంది గురువులు cheppaaru

  • @jagadeswarymoturi4074
    @jagadeswarymoturi4074 หลายเดือนก่อน

    Babu kadu papa

  • @hanumanthraopittampally
    @hanumanthraopittampally หลายเดือนก่อน

    The video was not related to the title... wasted my time..., I reported the channel.

  • @manjupilla3324
    @manjupilla3324 2 หลายเดือนก่อน +1

    మీరు చేపినవనిబాగుందిమరింకచపండి

  • @KumarGollapally-d6r
    @KumarGollapally-d6r หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారండి. మంచి మంచి వియాయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @machireddychanell3748
    @machireddychanell3748 หลายเดือนก่อน

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam หลายเดือนก่อน +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @anithamrudula3512
    @anithamrudula3512 หลายเดือนก่อน

    Harekrishna prabhuji🙏🙏

  • @radhakondaveti7847
    @radhakondaveti7847 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @surekhaande8247
    @surekhaande8247 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏