ఈ రోజు రాత్రి Lights off చేసి ఈ పాట వినండి | Yekkadi Maanusha Janmam | Eakam movie| Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 822

  • @raghavendrach7411
    @raghavendrach7411 ปีที่แล้ว +258

    Thankq very much sir for representing/ explaining a song from our movie, picking up this song shows your greatness, there is another song on lord shiva from the same movie, with bliss lo shiva I wrote that song , if it is possible plz listen that and bless me for writing more songs like that

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  ปีที่แล้ว +122

      చాలా సంతోషం, మంచి కీర్తనని సినిమాలో పెట్టడం, మీ టీం యొక్క ఉత్తమాభి రుచిని తెలియచేస్తోంది. మీరు చెప్పిన శివయ్య పాటకి లింక్ పెట్టండి

    • @chaityathota1334
      @chaityathota1334 ปีที่แล้ว

      @@NanduriSrinivasSpiritualTalks link to that lord Shiva’s song : th-cam.com/video/KN_XHfyjP-k/w-d-xo.htmlsi=32yGBj6o5nGI9z64

    • @chaityathota1334
      @chaityathota1334 ปีที่แล้ว +12

      Sir , it’s the best movie I saw .. the climax was awesome… I wanted to tell this since an year ..super movie

    • @jbraghuraamm6204
      @jbraghuraamm6204 ปีที่แล้ว +4

      same the climax is awesome ..

    • @AdiParaShakthiAmma
      @AdiParaShakthiAmma ปีที่แล้ว

      ​@@NanduriSrinivasSpiritualTalks
      th-cam.com/video/KN_XHfyjP-k/w-d-xo.htmlsi=Gkl1ch-HpUAM67Nb
      Shivayya paata. Ekam movie lonidi.
      Annayya garu,
      Mee channel chusina daggara nunchi ammavariki , ayyavariki baaga connect ayyanandi. Amit Tripathi's Shiva Trilogy ane book chadiva nenu chaduvukune rojullo. Appudu Shivayya meeda edo connection yerpadindi. Aa tarvatha malli mee channel dwaara inka daggara ayyanu na shivayya ki.
      Ipudu melliga Soundarya lahari nerchukuntunna, amma nerputhondi. Maa abbayiki kooda Shyamala dandakam dhyana slokam nerpindi amma. Ivanni mee channel chudadam modalupettake possible ayyayi. Yedo oka roju ye korikelu lekunda kevalam ammavari aaradhana lo ni ruchi maatrame anubhavinchagalige Shakthi ni amme ivvali ani korkuntunnanu.
      Ee madhya Singer Anuradha Paudwal gaari interview vinnanu. Kallamata neellu vachayi. Life lo enni kashtaalu yeduraina, avida Kaali matha meeda petkunna apaara viswasam chusi ascharyam vesindi. Veelunte meeru kooda aa interview gurinchi maatladandi mee channel lo. Bhakti, bhagavanthudi patla prema ela undaalo ane daaniki chakkati udhaaharana avida jeevitham. Inti ninda, gundela ninda Kali maatha ni nimpesukundi avida. Link to that video: th-cam.com/video/PsuxlQN01g0/w-d-xo.htmlsi=bAMxdDwxLBrFV0iB
      Jagatha pitarau vande paarvathi parameswarao.🙏🙏🙏

  • @padamataroopasri137
    @padamataroopasri137 11 หลายเดือนก่อน +1

    Hare Krishna చాలా సంతోషం గురువు గారు.. చేకగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు హరే కృష్ణ

  • @venkatvayunoppula8347
    @venkatvayunoppula8347 ปีที่แล้ว +3

    గురువు గారు ఆ అమ్మ గారిలా మిమ్మల్ని కలిసి చెప్పలేకపోతున్నందుకు భాధిస్తూ ,ఈ పాట కూడా ఆత్మపరిశీలనకి చాలా దగ్గరగా ఉంటుంది ఒక్కసారి పరిశీలించి వివరిస్తారని అభ్యర్థిస్తున్నాను
    "ఏ కన్ను చూడదనా
    నీ విచ్చలవిడి మిడిసిపాటు
    ఏ చెయ్యి ఆపదనా
    తప్పటడుగే నీ అలవాటు"

  • @amarnatha1614
    @amarnatha1614 28 วันที่ผ่านมา

    సార్, ఈ కీర్తన విన్నాను కానీ పూర్తి అర్థం ఇప్పటి దాకా తెలియదు... చాలా చక్కగా చెప్పారు... ధన్యవాదాలు.

  • @arunasideas7832
    @arunasideas7832 ปีที่แล้ว +32

    అబ్బా ఎంత బాగా చెపుతారు అండి గురువు గారు..మంచి మంచి సులభతరమైన. అందరికీ అర్థమయ్యేలా తేలికపాటి నిజ జీవితం లోని ఉదాహరణలతో....చక్కగా వివరిస్తారు..... చెప్పెపుడు హావభావాలు ఎంత స్వచఛంగా ఉంటాయి...

  • @iamSaiADITYA
    @iamSaiADITYA หลายเดือนก่อน

    అనిర్వచనీయమైన అనుభూతి.. 🙏
    వ్రాసిన పెద్దతిరుమలాచార్యులకు, అద్భుతంగా వివరించిన నండూరి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ పాటని అందించిన వారందరికీ కృతజ్ఞతలు.. 🙏

  • @Bmahender95
    @Bmahender95 ปีที่แล้ว +29

    నేటి సమాజంలో మన సొంత వారే మనం బాగుపడితే తట్టుకోలేరు. అలాంటిది మమ్మల్ని ధర్మ మార్గంలో నడిపించేందుకు మీరు మా కోసం ఇంత సమాయం కేటాయిస్తున్నందుకు మీకు ఇదే మా పదాబి వందనం గురువు గారు 🙏🙏
    ఓం నమ:శ్శివాయ

  • @harishpidugu9119
    @harishpidugu9119 ปีที่แล้ว +1

    గురువు గారు నే ను ఈ కీర్తన రోజు మా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వింటూ ఉంటా కానీ ఇంతకుముందు ఇంత విపులమైన వివరాలను ఆలోచించ లేదు....
    ధన్యవాదాలు....

  • @swathi7263
    @swathi7263 ปีที่แล้ว +28

    మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అని చాలా అధ్బుతంగా వివరించారు
    కృతజ్ఞతాభివందనములు గురువు గారు🙏🙏🙏

  • @jayarayapudi4221
    @jayarayapudi4221 17 วันที่ผ่านมา

    🙏ee pasta first time vinnappude nanny entho aakattukundhi andi - so very beautiful meaning music singer & lyrics just soooooooper andi- Jaya R

  • @arundeepganipisetty2475
    @arundeepganipisetty2475 ปีที่แล้ว +4

    రాత్రి వరకు వుండలేక ఇప్పుడే విన్నాం..గురు గారు..మీకు పాధభి వందనాలు

  • @nagajyothi3572
    @nagajyothi3572 ปีที่แล้ว +27

    అద్భుతం మీ పాద పద్మములకు శత కోటి వందనములు మీ తల్లి తండ్రులు ఎంతటి పుణ్యం చేసి ఉంటారో మీ వంటి పుత్రుడిని కనడానికి 🙏🙏🙏🙏🙏🌺🌺🙏🙏

  • @devas6049
    @devas6049 ปีที่แล้ว +1

    అద్భుతమైన వ్యాఖ్యానం.ఎంత చక్కగా వివరించారు స్వామి మీరు..నేను సాంగ్ వినలేదు.but lyrics chusi connect ipoyanu.mee seva ni aa bagavantudi inka గొప్పగా bless చేయాలని ప్రార్థిస్తున్నాను.🙏

  • @deepthimathamsetti955
    @deepthimathamsetti955 ปีที่แล้ว

    Intha manchi paata vundani parichayam chesinanduku guruvu gaariki,aa amma ku danyavaadamulu🙏🙏 ee paata okasari vinna vallu evaraina sare maanava janma gurinchi oka nimisham aina kachhitam ga aalochistaru..marokasari Danyavaadalu guruvugaru🙏🙏

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc ปีที่แล้ว +17

    Srinivas గారు నేను పాట సినిమా వచ్చినప్పుడు విన్నాను సినిమాతో కలిపి చూశాను సినిమా చాలా బాగుంది మిగిలిన పాటలు కూడా ఇలాగే లోతైన అర్దం
    వుంటాయి. నాలో వైరాగ్యం పదునెక్కడనికి ఈ సినిమా కూడా ఒక కారణం చిత్రం ఏమిటంటే వైరాగ్యం ఎంతగా పెరిగితే కొత్త ఆలోచనలు కొత్త విషయాలు అంతగా తెలుస్తున్నాయి అందుకేనేమో రాగద్వేషాలు భావోద్వేగాలు శుభ్రం చేసుకోవాలి అంటారు.

  • @LakshmiGorela
    @LakshmiGorela 2 หลายเดือนก่อน

    నమస్కారం గురువు గారు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు.

  • @bhagyajyothi863
    @bhagyajyothi863 ปีที่แล้ว +8

    This is my fav song. Even nenu anukunadhaani .complete meaning yenti ani. Thanks for making this video.

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 ปีที่แล้ว +25

    🙏🏻ఇంత మంచి పాట మీద్వార తెలియచేసినందుకు తల్లికి ధన్యవాదాలు
    ధన్యవాదాలుసర్

  • @Molluruvlogs
    @Molluruvlogs ปีที่แล้ว

    Guruvu garu e song meru cheppina taruvatha chala sarlu vinnanu
    Ainappatiki inka vinalipistune undi.

  • @manuboss7198
    @manuboss7198 ปีที่แล้ว

    Thank you sir, చాలా రోజులు గా మి వీడియో లు చూస్తున్నాను, కానీ ఈ వీడియో చాలా ప్రత్యేకం .
    ఆ పాట వినమని చెప్పిన ఆ తల్లికి పాట గురించి చాలా చక్కగా వివరించిన మీకు శతకోటి నమస్కారాలు 🙏.
    ఓం నమః శివాయ నమః 🙏💐.

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 ปีที่แล้ว +12

    ఇది సినిమా వాళ్లు పెట్టుకున్నారు..కానీ ఇది నాచిన్నప్పుడు బాలమురళీ కృష్ణ గారు పాడారు. రేడియోలో పొద్దున్నే వచ్చేది. నాకు చాలా ఇష్టం.నేను పాడుకుంటుంటాను..ఇది ఏకమ్ అనే సినిమాలో పెట్టినట్టు కూడా నాకు తెలీదు. ఒక్క సారి బాలమురళి గళంలో వినండి..అద్భుతంగా అసలైన ఉద్విగ్నతను స్ప్రుశిస్తుంది..ఇప్పుడుకూడా నెట్లో ఉంది.

  • @9908270130
    @9908270130 ปีที่แล้ว

    Naa eyes lo kaaneeru vachayi nanduri gaaru mee explanation KI... Inka ee song vintunte nannu nenu aapukoleka poorthiga yedechaasanu 🙏🙏🙏🙏

  • @hariprasadhariprasad2305
    @hariprasadhariprasad2305 7 วันที่ผ่านมา

    గురువు గారు మీ గురించి చెప్పడానికి నాకు జ్ఞానం లేదు కానీ ఆ మాధవ నిన్ను చల్లగా చూడాలి 🙏🙏

  • @jayarayapudi4221
    @jayarayapudi4221 17 วันที่ผ่านมา

    Chakkagaa explain chesaru also with English titles is so helpful to all youth too ani thanks andi 🙏🙏🙏🙏

  • @tulasiraokonathala2089
    @tulasiraokonathala2089 ปีที่แล้ว +85

    84 లక్షలు జన్మల తరువాత మానవ జన్మ దీనిని దైవానికి ఉపయోగిస్తే తరువాత జన్మలు సంతృప్తి కరంగా వుంటాయి.

  • @sricreations2734
    @sricreations2734 ปีที่แล้ว

    Naduri gariki ,ee song gurichi adigina aa thalliki sathakoti athma padabhi vadanalu🙏🙏
    Nanduri gari video chudakapothe ee adbhuthmaina keerthana vinalekapoyedanni
    Thank you sir 🙏

  • @mithilkumar6600
    @mithilkumar6600 4 หลายเดือนก่อน +1

    In fact, I am an aerospace engineering student with a very, very small belief in God. However, my mother introduced me to this song, and since then, whenever I listen to it, I feel very good.

  • @sindhusmiley743
    @sindhusmiley743 ปีที่แล้ว

    Meeru chebuthunte entho santhosham ga untundi Sreenivas garu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @rekhakiran7541
    @rekhakiran7541 3 หลายเดือนก่อน

    Guru garu pataku ardam vivarichinanduku danyavadalu 🙏🙏🙏meru cheptunte chala bavundi

  • @phaneendrasubnivis607
    @phaneendrasubnivis607 ปีที่แล้ว

    One of song which is very close to my heart. Annamayya paatale adbhuthamina saahityam tho koodukunnavi.
    Vasudeva

  • @sandhyaranisamineni7216
    @sandhyaranisamineni7216 ปีที่แล้ว

    Supar 👌 👌 guruvugaru dhanyavadalu chaala manchi pata nenu bala muraligaru padindi pata chinnappudu redio lo vinedanni

  • @venkatasulochana3248
    @venkatasulochana3248 ปีที่แล้ว

    చాలా బాగా చెపారు గురువుగారు e video చూసి మనుష్యులందరు మారాలి.

  • @swethaharini7692
    @swethaharini7692 ปีที่แล้ว

    అవునండి ఈ పాట భావం చాలా బాగుంటుంది. ప్రియాsisters TH-cam lo padindi untundi adi vinesanini. Valla paata chala baa padaru. Vilyte vinandi andaru. Meaning ful lyrics
    మీరు చాలా బాగా వివరించారు.🙏 జై శ్రీమన్నారాయణ

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 ปีที่แล้ว +537

    శ్రీ మాత్రే నమః...ఒక ప్రశ్న అడగాలి దయచేసి బదులు ఇవ్వండి...మనకి ఎవరైనా ద్రోహం చేస్తే ...వాళ్ళకి మనం మళ్ళీ బుద్ది చెప్పోచా ..భగవంతుడు కి వదిలేయాలా ...దయచేసి ఆన్సర్ ఇవ్వండి శ్రీనివాస్ గారు....శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  ปีที่แล้ว +1160

      చాలా మంచి ప్రశ్న అడిగారు తల్లీ!
      అది మనం ఏ మార్గంలో వెళ్తున్నాము అన్నదాన్నిబట్టి ఉంటుంది.
      1) మనమూ వాళ్ళ మార్గంలోనే ఉంటే, దెబ్బకి దెబ్బ తీయవచ్చు (కుక్క మనల్ని కరిస్తే, కుక్కని తిరిగి కరిచినట్లు)
      2) మనం సాధనా మార్గంలో ఉంటే, వాళ్ల రాగద్వేషాలకు నవ్వుకొని , వాళ్ళల్లోనూ అంతర్యామిని చూసి వదిలేయడమే. వాళ్ళని శిక్షించమని కూడా కోరకండి, వాళ్ళు ఆ పశుత్వంలోంచి మానవత్వానికి మారాలని దైవాన్ని కోరండి

    • @ramanom233
      @ramanom233 ปีที่แล้ว +83

      Wow super reply sir

    • @rekhasweety277
      @rekhasweety277 ปีที่แล้ว +30

      Adbhuthamaina samadhanam guruvu garu 🙏🙏🙏🙏

    • @kittusubhachannel7418
      @kittusubhachannel7418 ปีที่แล้ว +8

      @@NanduriSrinivasSpiritualTalks sir miru chala baga chepparu sir sir please okasari maayon ane tamil movie lo maayone ane song undhi dhanigurinchi kuda cheppandi sir aa movie telugu lo kuda undhi please okkasari vinandi sir please

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 ปีที่แล้ว +17

      Kaani maatalato bhadha pette vaarini ala cheste ne kada vaallu maarutaaru
      🙏🏻 tappugaa anukovaddu guruvu gaarandi
      Matladaalsina paristiti vastundi matalto bhada pedutunnaaru
      Tappu ite kshaminchandi tandri

  • @balu5702
    @balu5702 ปีที่แล้ว +7

    గత కొన్ని సంవత్సరలుగా ఈ పాట నామనసులో నిరంతరం ధ్వనిస్తునే ఉంది. మళ్ళీ ఇన్నాళ్లకు మీ నోట, చాలా సంతోషం

  • @padmamutyala8047
    @padmamutyala8047 6 หลายเดือนก่อน +1

    Guruvu garu meru cheppe manchi matalaku vini vini manasu daivatvam to nindipotundi. Valle na talli tandrulu anipinchestundi. Meru yenta punyatmulandi🙏

  • @padmaa9943
    @padmaa9943 ปีที่แล้ว

    చాలా చాలా బాగా చెప్పారు గురువుగారు, ఎంత సాధన చేస్తే గాని ఆ దేవదేవుని పాదాల చెంత పూవు వలె పూజించ బ డడానికి, అర్హత వస్తుంది మనకి, అంతా ఆ.స్వామి కనుసన్నల్లో నే వుంది, ఆ మాయ లో పడి కొట్టుకొని పోతూ వున్నా ఆ స్వామి మహిమ లు గుర్తు పట్టలేని విధం.గా వుంటాం, చాలా చాలా అత్భుతం గా వుంది మీ వివరణ ,ధన్యవాదాలు గురువుగారు మీకు 😊

  • @madhaviakella8063
    @madhaviakella8063 ปีที่แล้ว

    Guruvugaru meeku paadabhi vandanaalu...chala adbhuthamaina vyaakhyaanam...e jeevitham ane maayalo padi manishi thanani thaanu, thanatho paatu etharulanu yentha badha peduthunnado....om sree maatre namah

  • @Alex10392
    @Alex10392 ปีที่แล้ว +3

    Nenu kuda addict ayyanu aa song ki.. movie kuda chala meaningful ga untundi Eakam…
    Aa movie chusaka nalo konni rojulu vairagyam bhavalu kanipinchai..

  • @swapna2015
    @swapna2015 3 หลายเดือนก่อน

    గురువు గారికీ పాదాభివందనం..
    దత్తాత్రేయ(గానుగపురం) విశిష్టత వివరించగలరు

  • @satyamitguru
    @satyamitguru 7 หลายเดือนก่อน +4

    మానవత్వం మరిచి భ్రష్టు పట్టి పోతున్న సమాజాన్ని మంచి దారిలో నడిపిస్తున్న మహానుభావులు మీకు పాదాభి వందనాలు

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారములు నేను ఈ పాటలు చాలా సార్లు విన్నాను చాలా చాలా బాగుంటుంది నేను కూడా అన్నమయ్య కీర్తన అనుకున్నాను కానీ కాదని నాకు కూడా తర్వాత తెలిసింది ఎలాగంటే నేను ఒకసారి తిరుపతి సేవకు వెళ్లడం జరిగింది.. అక్కడ టీటీడీ వారి పుస్తకాల షాపులో అన్నమాచార్య సంకీర్తనలు పుస్తకం కొనుక్కున్నాను.. ఆ పుస్తకం లో ఈ పాట చూడటం జరిగింది..
    అప్పుడే నాకు కూడా తెలిసింది ఇది పెద్ద చిత్రం ఆచార్యులు రచించిన కీర్తన అని..
    ధన్యవాదములు 👃👃🌹🌹

  • @NukalaSaroja
    @NukalaSaroja ปีที่แล้ว +8

    నండూరి వారికి నమః సుమాంజలి.మానవజన్మవిలువను చైతన్య పురుషుడు ఆభగవంతునిగురించి ఎరుక కలిగించు కీర్తన వినిపించిన మీకు అనుభూతి పెంచిన అమ్మమ్మ గారికి వందనములు 🙏🙏

  • @satishmudhiraj963
    @satishmudhiraj963 ปีที่แล้ว +12

    ఈ సాంగ్ నీ ప్రియా సిస్టర్స్ చాలా year's క్రితమే అత్యద్భుతంగా పాడారు.నేను చాలా సార్లు విని కన్నీళ్లు పెట్టుకున్నాను నా మనసు కి నా బుద్ధి చెప్పిన మాటల్ల అనిపించేది ఈ సాంగ్ వింటుంటే.😊

  • @kittukittu1995
    @kittukittu1995 ปีที่แล้ว +1

    మూవీ కూడా చాలా బాగుంటుంది...
    It made me introspect and felt as if I was exploring my inner self throughout the movie. Happened to see this an year ago, some boring scenes but its worth watching.

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 ปีที่แล้ว

    ఈ సినిమా కుడా చాలా బాగుంది. హరి, హరులు ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేశారు

  • @devikumar784
    @devikumar784 ปีที่แล้ว

    Chala baga chepparu sir ,
    Telisithe Mokshamu Teliyakunna Bandhamu …
    Ee annamacharya Sankeerthana ki kooda artham cheppi mammulanu taripmachesi … Aa Sri Venkateswaruniki marintha ga daggara cheyyandi sir
    Dhanyavadamulu 🙏

  • @padmajasai2664
    @padmajasai2664 ปีที่แล้ว

    శ్రీ మాత్రే నమః ప్రస్తుతం సనాతన ధర్మం పై విశ్వాసం పెరుగుతుండటం, ఆచార సంప్రదాయంల ఆచరణ పెరగటం గమనిస్తున్నాను సర్, మీ వంటి వారి వలన మేము తిరిగి మన ధర్మం నిలబెట్టుకోగలమను నమ్మకం పెరుగుతుంది సర్, సనాతన ధర్మం ను రక్షించుటకు , భావి తరాలకు అందించుటకు నా చివరి శ్వాస వరకు నా వంతు కృషి చేస్తాను సర్.

  • @kokilasimhadri8666
    @kokilasimhadri8666 ปีที่แล้ว +2

    తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము అనే అన్నమాచారులు వారి గీతం.. అద్భుతం గా ఉంటుంది... మనసు పెట్టివింటే కన్నీళ్లు ఆగవు 🙏🏻🙏🏻

  • @anushakandhi7515
    @anushakandhi7515 ปีที่แล้ว +5

    Thankyou so much nanduri srinivas garu , for your time and preaching. It made huge difference in my life

  • @ramanipotukuchi7206
    @ramanipotukuchi7206 ปีที่แล้ว +3

    🙏🏻 ఈ పాట పది సంవత్సరాల క్రితం ప్రిన్స్ రామవర్మ గారు పాడినది విన్నాను. ఎంత తత్వ జ్ఞానం ఉంది అని పించింది. గురువులు చాలా బాగా చెప్పారు 🙏🏻

  • @SampurnaLakshmi-of2rq
    @SampurnaLakshmi-of2rq ปีที่แล้ว +1

    నమస్కారం గురువుగారు ఈ రోజు మీరు చెప్పిన్నట్లే చేస్తాము కాని నాదొక విన్నపం . మన శరీరం ఎప్పుడూ నిర్జవమైనదే మన పలుకు ప్రతి కదలిక మన ఆత్మ నుంచి వచ్చేవే కదా. . మన శరీరం చుట్టు ఆత్మే వుంటుందంట ఆత్మబోధ లో శంకరాచార్యులవారు చెప్పారు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @K.Annapurneswari
    @K.Annapurneswari ปีที่แล้ว +30

    ప్రియా సిస్టర్స్ పడింది నేను ఎన్ని సార్లు విన్నానో కౌంట్ తెలియదు గురువుగారు....అద్భుతం గా ఉంటుంది...🙏🙏🙏

  • @nanduartandcraft7560
    @nanduartandcraft7560 ปีที่แล้ว +8

    బ్రహ్మానందంగా ఉంది గురువు గారు నిజంగా నే ఈ పాట ఆ అమ్మ కు పాదాభి వందనం మీకు కూడా 😊

  • @sairavinutala8529
    @sairavinutala8529 ปีที่แล้ว +12

    I already listened to it many times 😀 excellent singing..

  • @avakayawood
    @avakayawood ปีที่แล้ว +9

    2019లో అనుకుంటా గురువుగారు ఈ పాట రిలీజ్ అయ్యింది ఎన్నోసార్లు విన్నాను ప్రతిసారి నిత్య నూతనంగా నే ఉంటుంది ఈ పాట

  • @shankarspirituals
    @shankarspirituals ปีที่แล้ว +57

    Nenu చాలా రోజుల నుంచి ఇదే ఇదే మనో వేదనతో బాధపడుతున్నాను.. నా ఆర్తి ఈ పాటతో neraverabothundi చాలా శాంతి కలగబోతుంది... ఓం శాంతి శాంతి శాంతి....

  • @anulak7785
    @anulak7785 ปีที่แล้ว +8

    మంచి కీర్తనను అందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదములు. ఇదే కీర్తనను ప్రియ sisters కూడా చాలా ఆర్తితో, అద్భుతంగా పాడారు. అది కూడా వినగలరు🙏

  • @chandu_talks
    @chandu_talks ปีที่แล้ว

    నాకు అన్నమయ్య కీర్తనలు అంటే చాలా ఇష్టం పెద్ద తిరుమలాచార్యుల వారు రచించిన ఈ కీర్తన ఆయన కీర్తనల్లో తలమానికమని చెప్పవచ్చు అన్నమాచార్యులు గారు రాసిన అప్పటి సుఖమే గాని అటు మీద ఎంచుకొనడు ఉప్పతిల్లు జీవుని ఉద్యోగాలిట్టివి అనే కీర్తనకు కూడా ఇలాంటి అర్థమే వస్తుంది ఓం నమో వేంకటేశాయ 🙏

  • @eatncarry
    @eatncarry ปีที่แล้ว +1

    A movie asalu next level. ❤
    Nenu kuda a song konni vondala sarlu vunnanu. ❤ Vinna prathi sari yedupu vochesedi yenduko 😢. Elanti manchi patalu yevvariki thaliyavu. Trend lo vundau adi mana dhorbhagyam 😢

  • @pavani961
    @pavani961 ปีที่แล้ว

    జై శ్రీరామ్ 🙏
    గురువుగారు ఈ పాట నా favourite. మా నాన్నగారు కాలం చేసిన తరువాత ఒక addiction లాగా ఈ పాట వినేదాని.
    పాట లోని ఒక్కో చరణం చాలా పరమార్థం.
    మీ విశ్లేషణ సామాన్యుల కు మోక్ష మార్గం.
    మంచి చెడు ఒక నాణ్యనికి బొమ్మ బోరుసు లా. కోని సినిమా పాటల్లో ఈ పాట ఒక మైలురాయ.
    ధన్యోస్మీ గురువుగారు.

  • @neelimaj3300
    @neelimaj3300 ปีที่แล้ว +1

    Ee song Priya Sisters padaru. Ento adbhutam ga padaru. Enno rojula nundi ee pata ki ardham kosam chustunna. Maa abbai eppudu adugutadu meaning enti ani. Meeku Chala chala dhanyavadalu Guruvu garu meaning explain chesi nanduku🙏

  • @bhargavikaramcheti3531
    @bhargavikaramcheti3531 ปีที่แล้ว

    ఈ పాట నేను చిన్నప్పుడు రేడియోలో చాలాసార్లు విన్నాను ప్రొద్దున్న భక్తి రంజని కార్యక్రమంలో. అప్పుడు అర్థం కాలేదు తరువాత ఇప్పుడు ఆ పాటను మీ వివరణకు ముందుగా చాలా ఇష్టంగా వినేదాన్ని మీ వివరణ అద్భుతంగా ఉంది

  • @suhasini5876
    @suhasini5876 ปีที่แล้ว +16

    My son will sing this song very well sir
    He is an ardent admirer of your videos
    He is 12 years old

  • @harishachary6173
    @harishachary6173 ปีที่แล้ว

    Yes I have loved it so much before u made this video.

  • @AndhraGuitarist
    @AndhraGuitarist ปีที่แล้ว

    chala baguntundhi aa paata, memu epudu vintu vuntamu🙏🏻🙏🏻🙏🏻a theeruga nanu dhaya chusedhavo ane song kuda chaala baguntundhi. 🙏🏻🙏🏻🙏🏻

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 ปีที่แล้ว

    👌 మాటలు రావడం లేదు
    మీకు ఎలా Thanks చెప్పాలో
    🙏🙏🙏

  • @kamalitsl
    @kamalitsl ปีที่แล้ว

    Ee Annamayya keerthana naaku chaala chaala ishtam...and one more jeerthana is "Thelisithe mokshamu theliyakunna bhandhamu" anna keerthana. Ivi vintu vunte inka edupu apukolemu.

  • @psrinivas1303
    @psrinivas1303 ปีที่แล้ว +13

    మీ మాటలు వింటే చాలా హాయి గా ఉంటుంది గురువుగారు

  • @ksk9794
    @ksk9794 ปีที่แล้ว +7

    Chala baguntundhi sir aa song meaning full song👌👌👌

  • @manimiracles9803
    @manimiracles9803 ปีที่แล้ว +30

    మళ్లీ మనిషి జన్మంటూ ఉంటే.... శివాలయ... అర్చకుడి... లా పుట్టాలి అని.. స్వామి సేవ చేయాలని. ఉంది.... ఎందుకంటే ఈ జన్మకి వేదం చదివే అదృష్టం నాకు లేదు...

    • @mudumbakalanidhi2647
      @mudumbakalanidhi2647 ปีที่แล้ว +1

      Ala anukokandu.svbp Chanel lo vedam nerputhunnaru.inka anno master E.K.gary sisulu vedam nerputharu.prayathninchandy

    • @rajyalakshmidurbha1855
      @rajyalakshmidurbha1855 ปีที่แล้ว +1

      Enduku ledu meeru ee janma lo ne vedam nerchkuni sivaaradhana chesukovachu. Teliyani marujanma lo enduku telisina ee janmalo nerchukovachu aaradhana chesukovachu. Anyada bhaavinchavaddu. Aalochinchandi avutondi

  • @venuvempati8876
    @venuvempati8876 ปีที่แล้ว +28

    శక్తి శ్రీ గోపాలన్ 🧡 మంచి సింగర్
    పొన్నియన్ సెల్వన్-2:- ఆగనందే ఆగనందే
    కడలి :- గుంజుకున్నా నిన్ను ఎదలోకే

  • @sudharanipechetti8610
    @sudharanipechetti8610 10 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోన్నమః
    అద్భుతమైన పాట

  • @udayakumari3301
    @udayakumari3301 ปีที่แล้ว

    Guruvu garu mee explain ,adubutham meeku naa vandanamulu

  • @padmavathimaruvada7465
    @padmavathimaruvada7465 ปีที่แล้ว

    This is my all time favourite song andi. Viragam vastundi ee pata vente. Feel like leaving everything and surrender to almighty.

  • @leelasaranga6106
    @leelasaranga6106 ปีที่แล้ว +1

    ఏకం మూవీ కూడ చాలా బాగుంది.నేను చాలా సార్లు చూసాను.

  • @santos45849
    @santos45849 ปีที่แล้ว +1

    అయ్య వినాయకచవితి రోజు విఘ్నేశ్వరునికి ఒక్కటే మొక్కుకున్న తండ్రి నాకు శివ,అమ్మ జనాన్ని ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాను అప్పటి నుండి నా అంతరాత్మ యీ పాటలో వింధంగా ఆలోచిస్తుంది స్వామి

  • @jhansik4683
    @jhansik4683 ปีที่แล้ว

    Guruvu garu 🙏. Ee kirtana nu memu rojuu vintamu. M. Bala Murali Krishna gari gontu to

  • @RVL1231000
    @RVL1231000 ปีที่แล้ว +2

    బాల మురళీ కృష్ణ గారు పాడిన విధానమును వింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది🙏🏼

  • @mounikasubhash578
    @mounikasubhash578 ปีที่แล้ว

    Prathi pravachanam lo లీనమై nimagnamai cheputharu guuru gaaru మీరు mi padhaluku vandhanalu 🙏🙏🙏

  • @santhikumarig4615
    @santhikumarig4615 ปีที่แล้ว +21

    ఇది అన్నమయ్య కీర్తన గురువుగారు. నేను ఎన్నోసార్లు పాడుతున్నాను తిరుపతి ప్రోగ్రాం లో కూడా పాడాను

  • @ganeshk9203
    @ganeshk9203 ปีที่แล้ว

    9:54 -->What an example Guruvu garu...
    Ee okka line memu gurtupetukunte chalu andi...Ee janma lone mukti pondi...Bhaghavantu ni cheradaaniki..
    😍🥰..Om namahShivaya🙏🙏🙏

  • @edashivani3156
    @edashivani3156 ปีที่แล้ว

    Guruvu gariki padhabhi vandhanalu guruvu garu annamma charya kirthanalalo thaylisithay mokshamu thayliyakunna bandhamu anay kirthanaku vivarana eyyevalasindhi koruthunammu please andi 🙏 🙏🙏🙏🙏

  • @rajaniraavi5285
    @rajaniraavi5285 ปีที่แล้ว

    Guruvu garu chala bagundhi meaning, meaning teliyakunda enno sarlu Priya sisters padina pata vinnanu Kani ardhham avvaledu. Priya sisters chala baga padaaru. Thank you guruvu garu manchi ga ardham cheppaaru🙏🙏

  • @akhiltoday
    @akhiltoday ปีที่แล้ว +1

    I watched this movie 🎥 multiple times 3months ago especially for this song and i am still resonating to the song. Thanks for sharing the meaning.

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 ปีที่แล้ว

    🙏🙏🙏నిజం గా చాలా బాగుంటుంది ఏకమ్ @ ఎదో సోది సినిమా అని స్టార్ట్ చేశా కానీ సినిమా లో లీనం అయ్యా పాట కూడా సూపర్ అస్సలు 🙏🙏

  • @animesoul4293
    @animesoul4293 ปีที่แล้ว +1

    గురువు గారు నమస్తారములు పాట దాని అర్టం చాలాభాగా చెప్పరు

  • @adibabu26
    @adibabu26 8 หลายเดือนก่อน

    patavintay manchi anubuthi kaligindhi, kaniti dhara sravinchindi, meku dhanyavadhamulu guruvugaru

  • @deepthipriya8573
    @deepthipriya8573 ปีที่แล้ว +2

    I’ve been hearing this song from song long…don’t know why. It’s addictive. Today it’s happy to know that it’s written by Peda Tirumalachachari garu. 🙏🏻🙏🏻🙏🏻

  • @pavanipolisetty2440
    @pavanipolisetty2440 ปีที่แล้ว

    Baga chepparu sir
    Maa madam kuda i vishayame maku roju chebhutharu.
    Swa adyaya seva mission.

  • @lathakumarikolluri6757
    @lathakumarikolluri6757 ปีที่แล้ว

    Namaskaram guruvugaru,🙏🙏Ee pata nenu chinnappudu vinnanu,naku ippudu 49 years,nenu chaduvukunetappudu na class mates padevallu,naku chala nachina pata,malli gurthu chesinanduku dhanyavadalu guruvugaru🙏🙏

  • @srilukalvakunta646
    @srilukalvakunta646 ปีที่แล้ว

    Naku chala istamina keertana chala adbhutam ga vivarincharu🙏🙇‍♀️

  • @shobharevati
    @shobharevati ปีที่แล้ว +1

    ఓం శ్రీ మాత్రే నమ:
    చాలా బాగా చెప్పారండి. నాకు కళ్ళు చెమర్చాయి. చాలా చాలా ధన్యవాదాలు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +20

    దసరా నవరాత్రులు గురించి చెప్పండి గురువు గారు 🙂 🕉️ 🙏

  • @learnnew9878
    @learnnew9878 ปีที่แล้ว

    E song naanu purthiga marchesindi guruvugaru. Neenu chalaaa sarlu vinnanu kallao neelu vacchai

  • @lakshmianuja6710
    @lakshmianuja6710 ปีที่แล้ว +2

    This is one of the favorite song in my list .....most happy to know the meaning of this song now

  • @anithanaidu-fn6eg
    @anithanaidu-fn6eg ปีที่แล้ว

    Sri Matrenamah garuvu garu pata vintuntene body vibration vastundi andi chala ante chala bagundi guruvu garu👍👍👍

  • @lokavanipappu9157
    @lokavanipappu9157 ปีที่แล้ว

    Guruvu gariki namaskram e patanu nenu priya sisters pdindhi chala sarlu vinnanu naku chala estamu e song mee dwara ardham telisindhi sri mathre namh

  • @Ramakrishna.N
    @Ramakrishna.N ปีที่แล้ว +51

    జై దుర్గా భవానీ 🕉️ 🙏
    ఓం నమః శివాయ 🕉️ 🙏

  • @Shyamazha
    @Shyamazha ปีที่แล้ว +1

    Much needed and very timely answer from God. This is exactly what I was thinking all my life. Finally I can hear it now. I wouldn’t have known that this is Annamacharyula vari kumarudi Keerthana. Chala manchi paata maku anndariki parichayam chesaru Nanduri garu 🙏🙏🙏 I will listen to this song at night for sure.