Chirunavvulatho Brathakali Song | SP Balu Performance | Swarabhishekam | 23rd September 2018

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2018
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
  • บันเทิง

ความคิดเห็น • 929

  • @shaikrafi3534
    @shaikrafi3534 3 ปีที่แล้ว +730

    బాలు గారు చనిపోయిన తర్వాత చూసిన వాళ్ళు ఒక like వేసుకోండి.జోహార్ ఎస్పీ బాలు Sir అమర్ రహే

    • @kalyanraju712
      @kalyanraju712 2 ปีที่แล้ว +2

      Great singar

    • @suryanarayana4196
      @suryanarayana4196 2 ปีที่แล้ว +2

      బాలు గారు చనిపోయారా ఇంకో 100 సంవత్సరాల తరువాత నమ్ముతా...

    • @panduchari6283
      @panduchari6283 2 ปีที่แล้ว

      Super excited song

    • @luckyworld143
      @luckyworld143 ปีที่แล้ว

      Ee likes adukkovadam endhi ra howle

    • @NaveenKumar-iw5of
      @NaveenKumar-iw5of ปีที่แล้ว

      Me

  • @navinaturelove8462
    @navinaturelove8462 3 ปีที่แล้ว +488

    మీరు నిజంగ చిరంజీవి సార్,, 🙏🙏.. మీ పాట చాల మందిని బ్రతికిస్తుంది. మీ ఆత్మకి శాంతి కలగాలి.. 🙏🙏🙏😔

  • @kirankumarpallegari5161
    @kirankumarpallegari5161 3 ปีที่แล้ว +232

    మీరు బ్రతికిన కాలంలోనే మేము బ్రతకడం మేము చేసుకున్న అదృష్టం.
    మీ పాటలు వినడం మా భాగ్యం.
    మిస్ u సార్

  • @vasanbhumesh14
    @vasanbhumesh14 4 ปีที่แล้ว +1135

    ఈ జన్మలో మేము చేసుకున్న పుణ్యం మీ పాటలు వినడం

  • @satyanarayanachinthapalli6004
    @satyanarayanachinthapalli6004 2 ปีที่แล้ว +70

    2021 కాదు 2050 వరకు అయినా నీ గానామృతాన్ని ఆలపిస్తునే ఉండాలని ఉంటుంది బాలు గారు మిస్ యూ గురువు గారు

  • @allamjayaprakash6306
    @allamjayaprakash6306 3 ปีที่แล้ว +185

    బాలు నువ్వెప్పుడు మా హృదయాల్లో బాలుడివే..క్షణం ప్రతిక్షణం నీ తలపే మా వలపు నువ్వు పాడిన నీ గొంతులోనే నీ గొంతుతోనే ....

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +2

      Nizamandi Sir 🙏🙏🙏🙏🙏🙏🙏😧😧😧😧😧

    • @user-ms6io3xc1c
      @user-ms6io3xc1c 3 ปีที่แล้ว

      మీరు కారిగాళ్ల

  • @maheshjatothu5797
    @maheshjatothu5797 3 ปีที่แล้ว +661

    Who r listen ,after passing a great legend sir(SPB garu)😢😢😥😭

  • @adianjireddy4643
    @adianjireddy4643 3 ปีที่แล้ว +68

    అదృష్టం అంటే మీలా పాడటం కాదు,, మీ పాటలు వింటూ బ్రతకడం,,, మీ గాత్రం అమోఘం great spb sir

  • @krishnachaitanyajaladi4547
    @krishnachaitanyajaladi4547 3 ปีที่แล้ว +431

    మీరు లేరు అనే నిజాన్ని మేము ఉహించుకోలేము బాలు గారు 😭😭

    • @santaramdwibhashi4992
      @santaramdwibhashi4992 3 ปีที่แล้ว +14

      మీరిక లేరనే సత్యాన్ని పక్కకి నెట్టి ముందుకి సాగాలంటే ఈ మరువలేని పాటలేకదా ఆలంబనాలు ! ఎంత విచిత్రమైనదీ జీవనం.

    • @mulemahes3129
      @mulemahes3129 3 ปีที่แล้ว +2

      😴😴😴😴

    • @afreenaffu3807
      @afreenaffu3807 3 ปีที่แล้ว +2

      @@santaramdwibhashi4992 avunu

    • @eavvrambabumatta586
      @eavvrambabumatta586 3 ปีที่แล้ว +2

      @vvenky 666 pppl00
      00

    • @eavvrambabumatta586
      @eavvrambabumatta586 3 ปีที่แล้ว +2

      @vvenky 666 0

  • @sivapunem6095
    @sivapunem6095 3 ปีที่แล้ว +112

    Miss you so much balu garu 😭😭😭😭😭😭బాలు గారు స్వర్గస్థులు అయ్యాక చూస్తున్న వారు🎸🎸🎸👍

  • @ctsvamshi4354
    @ctsvamshi4354 3 ปีที่แล้ว +60

    నిజంగా మీ పాటలు వినడం ఆ దేవుడు మీతో ఇంత మంచి పాటలు పాడించడం మా అదృష్టం బాలు గారు,

  • @bhukyanikhilnaik4473
    @bhukyanikhilnaik4473 3 ปีที่แล้ว +75

    ఇ వాయిస్ వినాలంటే మీరు మళ్ళీ పుట్టాలి సార్🙏 RIP SIR🙏🙏

    • @maheshwaripanuganti5889
      @maheshwaripanuganti5889 3 ปีที่แล้ว +2

      Meru Malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir malli puttali sir

    • @vvsvenkeyvemula410
      @vvsvenkeyvemula410 3 ปีที่แล้ว +1

      నిజమే... కానీ SP బాలు గారి మధురమైన గొంతుక గాత్రం బాలు గారి కుమారుడు SP చరణ్ గారి గాత్రంతో పోలి ఉంటుంది బాలుగారు లేని లోటు కొంతైనా తీరాలి అంటే అందరు ఆయన కుమారుడు SP చరణ్ గారికి saport చేయాలి SP చరణ్ గారు పాడుతుంటే బాలుగారే వచ్చి పాడార అనిపిస్తుంది ఆయన గొంతుక గాత్రం వింటుంటే దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం బాలుగారైతే ఆయన లేని లోటు తీర్చడానికి ఇచ్చిన ఇంకో వరం SP చరణ్ గారు

  • @ravipaila8601
    @ravipaila8601 5 ปีที่แล้ว +164

    మీకు పాధాబి వందనం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు... బాలు గారు మీరు ప్రాణం పెట్టీ పాడారు

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 3 ปีที่แล้ว +4

      ఈ పాట వ్రాసినది వెనిగల్ల రాంబాబు అనే రచయిత అంట.. ఈ video మొదట్లో సుమగారు చెప్పారు..

  • @jessiegospelministries2911
    @jessiegospelministries2911 2 ปีที่แล้ว +23

    మనసు బాధ గా ఉంటే మీ పాటలు వింటున్నాము బాలు గారు, చాలా రిలీఫ్ అవుతున్నాం...
    రియల్లీ గ్రేట్ సర్

  • @rellasantosh3439
    @rellasantosh3439 3 ปีที่แล้ว +61

    ఈ పాట రాసిన వారికి మరియు పాడిన బాలు గారికి శతకోటి వందనాలు 🙏🙏

    • @AjayKumar-ly3qb
      @AjayKumar-ly3qb 2 ปีที่แล้ว

      Song writter-Venigalla rambabu Garu

  • @arunnaidusankula8257
    @arunnaidusankula8257 3 ปีที่แล้ว +29

    2021 లో చుసేవాల్లూ like వెసుకొండి ..👍👌👌👌👌🙏🙏🙏🙏.

  • @jaya.gonuguntlatv5979
    @jaya.gonuguntlatv5979 3 ปีที่แล้ว +137

    చిరునవ్వు మనిషికి అందం ఆనందం బాలు గారు మీరు బ్రతకాలి పాటను బ్రతికించాలి

  • @manmadharaon8971
    @manmadharaon8971 ปีที่แล้ว +31

    సార్ మీరు మాకు భౌతికంగా దూరమైనా మీ పాటల ద్వారా మీరు ఎప్పుడూ మా మధ్యనే ఉంటారు సార్...🙏🙏🙏

    • @pvamana1971
      @pvamana1971 ปีที่แล้ว

      Sir మీరు లేకున్నా సరే మా మధ్య మధ్యలో ఉన్నట్టుంది మీ అత్మకి సాంతికలగాలి

  • @skytelugu1853
    @skytelugu1853 3 ปีที่แล้ว +11

    ఆత్మహత్య చేసుకొనే వాళ్ళు ఒక్కసారి..ఈ పాట విని చచ్చిపోండి..

  • @rameshmuluka9398
    @rameshmuluka9398 4 ปีที่แล้ว +11

    రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇలాంటి పాటలో కాకుండా శ్రీ రస్తు శుభమస్తు లాంటి పాటలో అతని పాత్ర పోషించిన తీరు అందరి జీవితాలలో గుర్తుండే లా చేశారు

  • @KOLANURAMREDDY.9440
    @KOLANURAMREDDY.9440 6 หลายเดือนก่อน +4

    ఇంత అద్భుతమైన మి స్వరానికి మా నమసుమంజలి బాలు గారు మీరు చనిపోయిన కానీ ఈ పాటల రూపంలో ఎప్పటికీ బ్రతికే వుంటారు

  • @santoshkumar-fd7jt
    @santoshkumar-fd7jt 5 ปีที่แล้ว +111

    Me lanti varu enka raru sir .... salute,,🙏🙏🙏

  • @peoplevoicetoday9293
    @peoplevoicetoday9293 2 ปีที่แล้ว +7

    ఈ పాట మీ నోట విన్న ప్రతిసారి కళ్ళలో నీళ్ళు తెలియకుండానే వస్తుంటాయి. బహుశా మీ గాత్రం వలన కావచ్చు

  • @amruthanadiminti2965
    @amruthanadiminti2965 3 ปีที่แล้ว +29

    Starts @ 0:45 my day won't pass without this song 😍😍

  • @parushuramphotography9048
    @parushuramphotography9048 3 ปีที่แล้ว +86

    ఓం శాంతి SP బాలసుబ్రమణ్యం సర్ గారు 😭😭😭😭😭😭

  • @gajenderarju3234
    @gajenderarju3234 4 ปีที่แล้ว +21

    Koti garu koti koti vandanalandi...super composed...meeru great sir..meeru ilanti tunes malli chesthu undali...

  • @mohdnayeem290
    @mohdnayeem290 3 ปีที่แล้ว +12

    పాట రాసిన .v.rambabu garu,పాడిన బాలు గారు,ధన్యులు,నటించిన రాజేంద్రప్రసాద్ గారు,దర్శకులు,music director thank you sir...

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 4 ปีที่แล้ว +15

    మనిషి ఎలా బ్రతకాలో తెలిపిన అద్భుతమైన పాట...

  • @sabbiappalanaidu7528
    @sabbiappalanaidu7528 4 ปีที่แล้ว +41

    I am really crying ,
    because..... this song very touching my heart

  • @sushmayelnedi6901
    @sushmayelnedi6901 3 ปีที่แล้ว +27

    RIP sir🙏..V have just lost a gem😢...U will be always with us with ur everlasting songs sir😭...Miss u a lot sir😢😭😢

  • @avunuriabhilash4300
    @avunuriabhilash4300 2 ปีที่แล้ว +6

    మీ గురించి ఎన్ని చెప్పిన కూడా తక్కువనే సార్ మీ పాట వింటే చాలు సార్ ప్రశాంతంగా ఉంటారు. 🙏🙏🙏🙏

  • @venkatasatyanarayanan3246
    @venkatasatyanarayanan3246 3 ปีที่แล้ว +10

    చిరస్థాయిగా మా మనస్సులో బ్రతికే వుంటారు సార్ మీరు 🙏

  • @rajesya179
    @rajesya179 3 ปีที่แล้ว +7

    song writer :venigalla rambabu ee patalo rasina prati padam entho spurthini kaliginchedi. thank you given this wonderful and inspirational song.

  • @aj__johnn6018
    @aj__johnn6018 3 ปีที่แล้ว +34

    సర్ మిమ్మల్ని బాగా మిస్ చేసుకుంటాము సర్ వి Will మిస్ యూ సర్

  • @shivasivaji
    @shivasivaji 7 หลายเดือนก่อน +2

    ప్రాణం లేని అక్షరలాకు ప్రాణం పొసే గాయకుడు మన బంగారం బాలు మామ

  • @anil6755
    @anil6755 3 ปีที่แล้ว +8

    Very good song. Hatsoff to lyrics writer, song composer koti sir and legend singer spb sir.. for 100/100 output.. it's my 13th time listening to this song.

  • @malli_darling17
    @malli_darling17 3 ปีที่แล้ว +27

    Life inspired song.. Miss u sir.. Rest in Peace.. Mee songs, mee swaram always with us

  • @ksaraswathi1381
    @ksaraswathi1381 3 ปีที่แล้ว +15

    You are one of the best singers in this world sir

  • @krishnab1336
    @krishnab1336 5 ปีที่แล้ว +51

    I listen this song more than 100 times, great voice sir

  • @SathishKumar-un8wc
    @SathishKumar-un8wc 2 ปีที่แล้ว +3

    Balu garu lives on...Meelanti vallaku maranam ledu andi mee paata roopam lo meeru bratike unnaru....Meru Chiranjeeviga inka bratike unnaru balu garu....Ee song enni vandala sarlu vinnano nake teliyatledu....Jeevita satyam.....This is my first ever comment in TH-cam....You made me to put comment in youtube Balu garu...

  • @lakshmiganeshputta2198
    @lakshmiganeshputta2198 5 ปีที่แล้ว +44

    God Has Given a Great voice To you sir !! Hatsoff sir

  • @huaweimobile8279
    @huaweimobile8279 4 ปีที่แล้ว +6

    Jevitham motham e patalo undhi sr... I cant express this feeling when I listening tjis song. Osm

  • @nikhilthegamer2610
    @nikhilthegamer2610 3 ปีที่แล้ว +37

    RIP SIR 😭 WE MISS U

  • @saikiransomagani2439
    @saikiransomagani2439 3 ปีที่แล้ว +4

    Meeru brathiki undaga patani brathikincharu meeru lenappudu pata mimmalni brathikistundi ,RIP BALU GARU , MISS U LOT

  • @Pushpalatha-qd9cs
    @Pushpalatha-qd9cs 3 ปีที่แล้ว +16

    Sir me lotu avaru theerchalenidi.we miss u and ur songs

  • @its_my_life143
    @its_my_life143 3 ปีที่แล้ว +14

    Sp gari song ki dislike ela ?
    Miss u SP garu

  • @nanisthuglife3991
    @nanisthuglife3991 3 ปีที่แล้ว +8

    బాలూ సారు మీకు నా వందనాలు మీరూ నా గుండెల్లో ఉన్నరూ నిజం గా మీరూ చిరంజీవి

  • @bbojareddy3692
    @bbojareddy3692 2 ปีที่แล้ว +1

    Sp Balu గారు నాకు ఎప్పుడు గురువు లాగ అనిపిస్తుంది అంత మంచి గురువు లేరు కానీ ఆయన పాటలు ఇంక ఆయనను బ్రతికిస్తునాయి great man and great singer. I love sp బాలు

  • @lasyalasya4965
    @lasyalasya4965 3 ปีที่แล้ว +6

    E Song 2020 September 26tharwatha vintunnavallu ok like cheyandi

  • @shivani_11.11
    @shivani_11.11 3 ปีที่แล้ว +14

    Amaram mi swaram! 😢😢

  • @bandarukiran8485
    @bandarukiran8485 3 ปีที่แล้ว +1

    Sp balugaru melanti valu Anni janmalu Athina puttaru bumiki adrustam vunndali sir meru chanipovadam maku chala badhakaram sir😭😭😭 sir meku manchi name me family ki Jesus baganey chusthadu sir God bless you 🙏 sir

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 ปีที่แล้ว +5

    Nenu balu gari ni chala miss avuthunnanu I MISS YOU BALU SIR 😭😭😭

  • @mahimahesh6612
    @mahimahesh6612 5 ปีที่แล้ว +4

    Yemani cheppali sir matallo chala manchi song and miru kudaa chala adbuthamgaa padaru mi gonthu lone amrutham vundhanukuntaa antha madhurangaa untundhi mi voice entha vinna vinaalane untundhi sir suuper

  • @irshadahamed2743
    @irshadahamed2743 3 ปีที่แล้ว +4

    Chiru navvulatho brathakali, andarni brathakanivvali ... no words far this great lyrics

  • @jadhavsvlogs1340
    @jadhavsvlogs1340 4 ปีที่แล้ว +2

    పాట వింటే గనుక ఎంత మీనింగ్ ఫుల్ గా ఉంది సంగీతానికి సాహిత్యానికి ఒక మనిషిని మార్చడానికి ఉంటుంది

  • @hardikpandya4032
    @hardikpandya4032 2 ปีที่แล้ว +4

    Nen love lo unna frnds ammai Hindu mem muslim. Intlo telsipoindi ammai ni nak duram chestramo ani bayanga udni. Chavali ankunna prati sari e pata vinata e msg chadivina prati okkaru ma pre.a gelavali nai aaa dvudini korkondi frnds😭😭

  • @indhunaidu1995
    @indhunaidu1995 3 ปีที่แล้ว +14

    Rip balu sir......we r missing a great legend

  • @happylife3755
    @happylife3755 3 ปีที่แล้ว +4

    మేము ఎన్ని పాటలు విన్న ప్రతీ పాటలో మీరే గుర్తొస్తున్నారు, spb sir 😂😂😂😂😂😂

  • @jakkulaashok1594
    @jakkulaashok1594 5 ปีที่แล้ว +43

    Devudu srivennallanu rayattanki putteisthe balu garini padatanki putinchadu

    • @ashoktangudu4277
      @ashoktangudu4277 5 ปีที่แล้ว +1

      This song has written by venigella Rambabu.. not by sirivennela garu

    • @manthavasudev6608
      @manthavasudev6608 5 ปีที่แล้ว +1

      Sirivennala kadu venigalla Rambabu rasindi

  • @hampivirupakshi6425
    @hampivirupakshi6425 3 ปีที่แล้ว +28

    I have heard to ur song just before 3 hours of ur death sir....... I thought ha.. Our values sir is fine now... He is going to be back in swarabishekam.... But my words were not audible to God I guess 😭😭😭😭

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 4 ปีที่แล้ว +6

    Really super song sir.. Especially me Voice and Me mentality... Really super sir👌👌👌👌👌
    Iam bigg fan of u r songs🙏🙏🙏

  • @kakarlavisweswarareddy7666
    @kakarlavisweswarareddy7666 4 ปีที่แล้ว +27

    Best inspiration song in telugu cine history

  • @lasyalasya4965
    @lasyalasya4965 3 ปีที่แล้ว +1

    Superb Sir Mee ganam Dhanini vivarinchalemu Andi meeku padhabhi Vandanam Meeru ma gundello Chirajeeviga vuntaru

    • @lasyalasya4965
      @lasyalasya4965 3 ปีที่แล้ว

      Meeru ma gundello chirajeeviga Vuntaru

  • @polinaidu1905
    @polinaidu1905 ปีที่แล้ว +1

    ఈ తెలుగు నేల ఉన్నంత కాలం బాలు...గొంతుక వినబడుతునే వుంటుంది..............

  • @rameshy3199
    @rameshy3199 3 ปีที่แล้ว +4

    We miss u sir. ...but when iam watching your. Performance iam getting tears automatically...I love u sir

  • @vrgogula2780
    @vrgogula2780 3 ปีที่แล้ว +7

    మీరు లేరు మీ పాట ఉంది ❤️😭🙏

  • @abhitony6331
    @abhitony6331 3 ปีที่แล้ว +13

    Legends never Die 💐💐💐

  • @veenakrishnamurthy3440
    @veenakrishnamurthy3440 3 ปีที่แล้ว +4

    😭😭🙏 gonthu moogaboundhi sir
    Mis you untill my last breath

  • @gowthamichinthireddy4993
    @gowthamichinthireddy4993 3 ปีที่แล้ว +6

    Padhabivandanam 🙏🙏🙏🙏miss u sir

  • @sindhuraanne936
    @sindhuraanne936 3 ปีที่แล้ว +22

    We lost our telugu bidda, telugu jathi ki nidarshanam Sir miru, oka Ani mutyani kolipoyamu🙏🙏🙏🙏RIP Sir

  • @seelams614
    @seelams614 2 ปีที่แล้ว +2

    E song vini marina vallu oka like

  • @koushikkumar2122
    @koushikkumar2122 2 ปีที่แล้ว +1

    Telugu film industry is blessed to have spb sir...epatiki bathike untaru andari hrudayalalo

  • @deepak.v94
    @deepak.v94 7 หลายเดือนก่อน +3

    SPB = GOD OF SONGS🙏❤️

  • @saikumar1710
    @saikumar1710 5 ปีที่แล้ว +12

    Ur hard work= this position, thanks for entertaining and inspiring me today .....

  • @saisai-vb9tw
    @saisai-vb9tw 3 ปีที่แล้ว +4

    We Miss your voice balu garu
    Mi paata vintunte edupostundii😭

  • @sanathreddy3388
    @sanathreddy3388 3 ปีที่แล้ว +13

    We miss a great legendary singer..😭😭😭

    • @maheshwaripanuganti5889
      @maheshwaripanuganti5889 3 ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pillaaruna204
    @pillaaruna204 3 ปีที่แล้ว +6

    I love this song ❤️ 💜 and I am the fan of balu sir we are missing you sir😭😭

  • @sudhakarkatteboina3467
    @sudhakarkatteboina3467 3 ปีที่แล้ว +4

    పాట అంటే మీరు, మీరంటే పాట మిస్ యు బాలు sir😭😭😭

  • @dynamo3065
    @dynamo3065 3 ปีที่แล้ว +1

    Meru lekunna malli e song vintunnam sir me ganapakalatho bathukuthunnam lanjey carona valla neki ela aythadani ani expect chayaledhu😭😭😭

  • @arunreddy2703
    @arunreddy2703 3 ปีที่แล้ว +46

    ఆత్మీయత కరువైనా… అంధకారం ఎదురైనా
    బ్రతకడమే బరువైనా… స్థితిగతులవి ఏవైనా… ఆ ఆఆ
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    ఆనందాలను అన్వేషిస్తూ… అందరికోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలి…
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    బ్రతుకే నీకు బరువైతే… ఆ భారం దించుకో
    బరువేదైనా గురితో… ఓ నలుగురితో పంచుకో
    కలతే లేని జీవితమంటే… విలువే లేదులే
    అలుపే లేక అవలీలగ… ఏ గెలుపూ రాదులే
    నింగినంటు ఎవరెస్టైనా… నేలనుండి మొదలౌతుంది
    నమ్ముకోకు అదృష్టాన్ని… నమ్ముకో ధైర్యాన్ని
    మెరుపులే పిడుగులై ఉరుముతున్నా… ఉరకలు వేసే కిరణం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరుదివ్వెలుగా వెలగాలి
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరుదివ్వెలుగా వెలగాలి
    లోకం నిండిన శోకం తుడిచే… వేకువలా ఉదయించాలి
    వెన్నెలనే కురిపించాలి…
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    ఎదిగే పక్షిరెక్కకు సహజం… ఎగిరే లక్షణం
    వదిలేస్తుంది నిన్నటి గూటిని… కదిలే ఆ క్షణం
    ఏదీ నీది కాదని అనుకో… ఏదోనాటికి
    అయినా రేపు మిగిలే ఉంది… ఆశావాదికి
    కొమ్మలన్నీ చుక్కలవైపే… కోరికోరి చూస్తున్నా
    మట్టితోటి అనుబంధాన్ని… చెట్టు మరువగలదా
    చీడలే నీడలై వీడకున్నా… అందరి బృందావనమే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి… శ్రీకారంలా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి… శ్రీకారంలా బ్రతకాలి
    గతమంతా కనుమరుగవుతున్నా… నిన్నటి స్వప్నం నిలవాలి
    నీ సంకల్పం గెలవాలి…
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    ఆశే నిన్ను నడిపిస్తుంది.. ఆకాశానికి
    ఆశే దారి చూపిస్తుంది… అవకాశానికి
    ఆశే నీకు లక్ష్యం చేరే… అస్త్రం మిత్రమా
    ఆశే నీకు ఆయువు పెంచే… అమృతం నేస్తమా
    ఆశ వెంట ఆచరణుంటే… అద్భుతాలు నీ సొంతం
    ఆదమరచి నిదురిస్తుంటే… అందదే వసంతం
    నిప్పులే గుండెలో నిండుతున్నా… ఉప్పొంగే జలపాతం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి… చిగురాశలతో బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి… చిగురాశలతో బ్రతకాలి
    అంతిమ విజయం అనివార్యమని… ఆశిస్తూ నువు బ్రతకాలి
    ఆశయాన్ని బ్రతికించాలి…
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    నీడే నిన్ను భయపెడితే… ఆ నేరం వెలుగుదా
    నలుసే బాధపెడుతుంటే… ఆ దోషం కంటిదా
    నేస్తం చూడు జీవితమంటే… నిత్యం సమరమే
    సమరంలోనే కనుమూస్తే… ఆ మరణం అమరమే
    పారిపోకు ఏ ఓటమికీ… ప్రపంచాన్ని విడిచి
    జారిపోకు పాతాళానికి… బ్రతుకుబాట మరచి
    వరదలా మృత్యువే తరుముతున్నా… ఆరని అగ్నిజ్వాలే జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి… శిఖరంలా పెకైదగాలి
    చిరునవ్వులతో బ్రతకాలి… శిఖరంలా పెకైదగాలి
    చావుకు చూపే ఆ తెగింపుతో… జీవించాలనుకోవాలి
    నువు జీవించే తీరాలి…
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    విజయం తలుపు తెరచేవరకూ… విసుగే చెందకు
    విసుగే చెంది నిస్పృహతో… నీ వెనకే చూడకు
    చిందే చెమటచుక్కకు సైతం… ఉందీ ఫలితమే
    అది అందే వరకు సహనంతో… సాగాలి పయనమే
    అంతరాత్మ గొంతే నులిమి… శాంతి కోరుకుంటావా
    అల్లుకున్న అనుబంధాలే… తల్లిడిల్లిపోవా
    అలజడే నిలువునా అలుముకున్నా… అలుపెరుగని చైతన్యం జీవితం
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    ఆనందాలను అన్వేషిస్తూ… అందరికోసం బ్రతకాలి
    అందరినీ బ్రతికించాలి…
    చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి
    [ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి]
    సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి…
    కానీ ప్రాణం పోతే తిరిగి రాదు
    …. మీ శ్రోయోభిలాషి

  • @anandachary7280
    @anandachary7280 3 ปีที่แล้ว +3

    Meru maku icchi vellina patalu ma poorva janma sukrutham sir We miss you😭❤️

  • @ravitejanerella8324
    @ravitejanerella8324 3 ปีที่แล้ว +5

    How many of you miss him♥️♥️♥️

  • @sivagadi7900
    @sivagadi7900 ปีที่แล้ว +1

    Me gontu meku devudu echina goppa varam.miss you sir

  • @eegadhillesh6236
    @eegadhillesh6236 3 ปีที่แล้ว +7

    lovely voice. ur the legend.

  • @porlauma5856
    @porlauma5856 3 ปีที่แล้ว +15

    Rip sir😭this song touches according the situation which presently facing.

  • @vineethreddy991
    @vineethreddy991 3 ปีที่แล้ว +36

    Miss you legend... Hats off to your voice😢

  • @dskdara6035
    @dskdara6035 3 ปีที่แล้ว +1

    మీలాంటి మహ గాయకుడు పాడిన పాటలు వినడం మా అదృష్టం,,,,

  • @suryasudhakaryerramala4633
    @suryasudhakaryerramala4633 3 ปีที่แล้ว

    బాలు గారు మీగురించి ఎంత పొగిడిన ఏం చెప్పిన తక్కువే మా గుండెల్లో ఒక మంచి స్థానం సంపాదించావు..... నీలాంటి వారు నీల మనసుకు హత్తుకునేలపాటలు ఎవ్వరు పడలేరు 😂😂😂miss you balu sir

  • @sekharbasa9598
    @sekharbasa9598 5 ปีที่แล้ว +5

    Very heart touching song... And inspire me so much..

  • @avinashraogandra8609
    @avinashraogandra8609 2 ปีที่แล้ว +4

    one of best song in childhood days❤❤real legend spbalu garu restin peace sir🙏🙏

  • @vanisri8180
    @vanisri8180 3 ปีที่แล้ว +1

    Me Chirunavvu Me Chiplipi Allari Evaru Cheastharu Balu Bangaram,Me Kalmasham Leani Swachhamyina Navvu Mari Chudalemandi 🙏, Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu,Meeru Mahanubhavudu, Meeru Maha Jnani Maha Gayakudu Meelanti Legend Singer Mari Puttaru Balu

  • @anil6755
    @anil6755 3 ปีที่แล้ว +2

    Miracle person of this era..Another God I see..😊🙏

  • @mycreativeworks5315
    @mycreativeworks5315 3 ปีที่แล้ว +12

    We miss you sir 😢😢

  • @Annavaram_abbayi
    @Annavaram_abbayi 3 ปีที่แล้ว +5

    Wonderful message for lonely people's,,💓💓💓💓

  • @mbahanu1213
    @mbahanu1213 3 ปีที่แล้ว +1

    Miru leru aney alochaneyyy manasu accept cheyylekpothundhi sir..idhi abaddam aythey bauntundhi anpisthundhi miss u lotttt sir

  • @bhukyamohan5742
    @bhukyamohan5742 2 ปีที่แล้ว +2

    నా జీవితానికి మార్చిన పాట నేను మిస్ యూ బాలు గారూ

  • @meesalajogendrasai2001
    @meesalajogendrasai2001 3 ปีที่แล้ว +3

    మీ ఋణం ఈ జన్మ లో తీర్చుకోలేము...🙏🙏🎶

  • @ramkrishnasakaray1108
    @ramkrishnasakaray1108 3 ปีที่แล้ว +5

    Most powerful and wonderful song!!

  • @skfishfarming7600
    @skfishfarming7600 3 ปีที่แล้ว +2

    Devudu miku echina pedda varam mi voice god bless you Balu sir

  • @chamallapavan1495
    @chamallapavan1495 5 ปีที่แล้ว +1

    Sir chirunavulato bratakali chiranjeeviga bratakali pata chala baga padaru bagundi pata vintunte edupostundi sir tq siremotion sir meku merandariki danyavadamlu 👌