ఆ హీరోని పిచ్చిగా ప్రేమిస్తే హ్యాండ్ ఇచ్చాడు.. చిరుని దారుణంగా అవమానించింది madhavi mr Venkat VOV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 71

  • @sailajak861
    @sailajak861 ปีที่แล้ว +15

    పెళ్లి విషయం లో మంచి నిర్ణయం తీసుకున్న మాధవి గారు. అందుకే ఎప్పుడు హాయిగా జీవిస్తున్నారు.

  • @umabitr8157
    @umabitr8157 ปีที่แล้ว +5

    She is natural artist and she win in her life but any gods blesess her family

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 ปีที่แล้ว +26

    మాధవి గారు చాలా తెలివైన ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్

    • @sreedevi8023
      @sreedevi8023 ปีที่แล้ว +1

      Avunu appati lo educated heroin kuda avide

  • @saikumaricharan
    @saikumaricharan ปีที่แล้ว +1

    Matrudevobhava ki national award vachindi anukunta

  • @nageswararaok9477
    @nageswararaok9477 ปีที่แล้ว +19

    చిరంజీవి ఎంత ఎంత అవమానించిన ఎంత తొక్కాలని చూసిన ఇస్పడే కెరటం అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు ఆమె మెగాస్టార్ అయినప్పటికీ తన కంటే చిన్న హీరో హీరోయిన్ ఎలా ఎదగాలి అనే చూచనలు ఇస్తూనే ఉంటారు అది ఆయనకి భగవంతుడిచ్చిన వరం లాంటిది అయినా అందరికీ అదే చెబుతుంటాడు ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి అని

  • @TheGiriganga
    @TheGiriganga ปีที่แล้ว +3

    అదృష్టం ఆశీర్వాదానికి మన వివేకం తోడైతే జీవితం నిండుగా ఉంటుంది. ఆమె జీవితం రేపటి ఆశకి ఒక ఊతం.

  • @korakoppuramarao6490
    @korakoppuramarao6490 ปีที่แล้ว +8

    మాధవి గారు గొప్ప నటి

  • @joeyzlife6482
    @joeyzlife6482 ปีที่แล้ว +10

    I think this is the 1st time im seeing a heroin with a full success story in real and reel life..

  • @83pandu
    @83pandu ปีที่แล้ว +2

    నీకు బాగా దొరుకుతాయి stories...😂
    Super

  • @kommarajusrinivasu9594
    @kommarajusrinivasu9594 ปีที่แล้ว +6

    మా దృష్టిలో హీరోయిన్ కాదు

  • @DarkScreen938
    @DarkScreen938 ปีที่แล้ว +1

    Venkat anna ... Nen Director ayyaka .... Ninu okkat sari aiyna kalasi heartfull ga oka Hug cheskoni.. tnks cheppkunta Anna niku
    Nuvu ae na role model... 2years nundi connect ayyanu

  • @kumarthamballa8595
    @kumarthamballa8595 ปีที่แล้ว +5

    That is megastar sooooooooooooper

  • @universalstar878
    @universalstar878 ปีที่แล้ว

    Romantic 🌟 Universal Hero Kamala Hassan sir...

  • @nandinilakshmi8454
    @nandinilakshmi8454 ปีที่แล้ว +2

    Super🙏

  • @kravivarma1567
    @kravivarma1567 ปีที่แล้ว +3

    Appatlo Kamal Hassan manchi lover boy...chalamandi heroins tho love maintain chesadu...

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 ปีที่แล้ว +11

    Chirangeevi ki cars unnaiii ..... madhavi ki ✈🛩🛫🛬🚁 unnaii😂😂😂

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 ปีที่แล้ว

      Khani magavadu aity kastapadi samoadimchali posimchaki aadavallu dabbunna vadni pelli chesukunty chalu 😂😮😊😊 khani eppati vallu ala kadhu tana unikini kapadukuntunnaru aadavallu kuda maga vallaki samanumga annitlonu maga vallatho samanamey ani nirupistunnaru kuda murders kuda chestunnaeuga😂😮😊😅

  • @GOPESHWAR0021
    @GOPESHWAR0021 ปีที่แล้ว

    Nice Samachar 7:13

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 ปีที่แล้ว

    Manchi kasak la undeadi😂😮😊😅 kallalathony kalchestundhi kasi kallathoo😮😊😂

  • @neerajalavanya2728
    @neerajalavanya2728 ปีที่แล้ว +3

    Yetuvanti relationship pettukokunda successful ga movies chesi manchi life ni gaduputhunnaru madhavi garu 😍👏👏👏👏

  • @chandbasha4072
    @chandbasha4072 ปีที่แล้ว

    Kerala story explanation ivvandi anna

  • @gsrsubbarao5979
    @gsrsubbarao5979 ปีที่แล้ว

    Bro chiranjeevi gaariki kudaa anni vunnai 🚘car's flight✈️ megastar gaari gurinchi cheppandi meeru

  • @madhuk3379
    @madhuk3379 ปีที่แล้ว

    First comment

  • @johankumar7172
    @johankumar7172 ปีที่แล้ว +1

    Raguluthondhi mogalipodha ela chesindhi

  • @vennamrevathi8768
    @vennamrevathi8768 ปีที่แล้ว

    One of the successful women

    • @rentalajagadeesh4933
      @rentalajagadeesh4933 ปีที่แล้ว

      Allam bellam Revathi na pellam 😂

    • @rentalajagadeesh4933
      @rentalajagadeesh4933 ปีที่แล้ว

      @@vennamrevathi8768 eandhuku ravathi antha kopam chudu kopam lo ne face eantha erra ga iyyeindho

    • @rentalajagadeesh4933
      @rentalajagadeesh4933 ปีที่แล้ว

      @@vennamrevathi8768nuvvu ok anty dhanei nejam chydham

    • @rentalajagadeesh4933
      @rentalajagadeesh4933 ปีที่แล้ว

      @@vennamrevathi8768 ne address chepava anty mana pelli gurechi me parents tho matladali kadha

    • @rentalajagadeesh4933
      @rentalajagadeesh4933 ปีที่แล้ว

      @@vennamrevathi8768 orey mari dp lo vuna figure eavaru ra

  • @lasyalasya3265
    @lasyalasya3265 ปีที่แล้ว +2

    Hi

  • @nageshramarama8845
    @nageshramarama8845 ปีที่แล้ว

    🎉🎉🎉

  • @ettemsettyvenkateswarlu6073
    @ettemsettyvenkateswarlu6073 ปีที่แล้ว

    Miru chepedi nijamena Naku nama budi kavatale 1movieki yekuva 2movie thakuva anatu vundi yee nenu namma..

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 ปีที่แล้ว +1

    Helicopter madavide kadu ? Mugududo ? Swami 😅😅😅

  • @sakala6448
    @sakala6448 ปีที่แล้ว

    Kamal hasan eppudu adavallatho adukuntadu waste fellow

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 ปีที่แล้ว +2

    Totally wrong swami 😅selbrites issue vadilasi 😅kotha issue s thesukodi 😅

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 ปีที่แล้ว +21

    తనను అవమానించినా తనకు మళ్లీ చాన్సులు ఇప్పించిన అసలైన హీరో మా అన్నయ్య మెగా స్టార్.. తనకు సరిగా కో ఆపరేట్ చేయని నగ్మా కు కూడా అంతే.. అదే ఆయన గొప్పతనం..

    • @Moviesadmirer
      @Moviesadmirer ปีที่แล้ว +2

      అది అవమానించడం కాదు లేండి, cinema industry లో ఎవరు ఎలాంటి వారో ఆవిడకి ఎలా తెలుస్తుంది ? అప్పటికీ చిరు గారు పెద్దగా ఆవిడకి తెలియదు కదా ? తెలుసుకున్నాక ఆవిడ ఎన్నో సినిమాలు ఆయనతో చేసారు కదా

    • @ramonkasturi5486
      @ramonkasturi5486 ปีที่แล้ว +1

      @@Moviesadmirer అంతకు ముందే కుక్క కాటుకు చెప్పుదెబ్బ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య వంటి సినిమాల్లో కలిసే నటించారు.. ఐనా సినిమా రంగంలోకి వచ్చేటప్పుడు ఒకరితో ఒకరు కలివిడిగా ఉండాలని తెలీదా.. మరి మిగతా కో ఆర్టిస్టులతో బాగానే ఉండేది కదా.. పక్కన కూర్చోగానే అఘాయిత్యానికి ఒడిగడతారా ఎవరైనా.. అప్పుడే ఎదుగుతున్న హీరోలు అలాంటి దురాగతాలకు పాల్పడి తమ కెరీర్ నాశనం చేసుకునేలా ఎక్కిన కొమ్మను నరుక్కునే మూర్ఖత్వానికి ఎవరైనా సాహసిస్తారా.. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కొరవడి ఉంటుందని నేను కాదు ఎవరూ అనుకోరు ఒక్క మీరు తప్ప.. అది ముమ్మాటికీ కావాలని అవమానించడమే..

    • @Moviesadmirer
      @Moviesadmirer ปีที่แล้ว +1

      @@ramonkasturi5486 సినిమాల్లో కలిసి నటిస్తే వాళ్ళ మధ్య చనువు వచ్చేస్తుంది అనుకోవడం మీ భ్రమ , ఆవిడ ఆయన ఆస్తి ఏమి రాయించుకోలే, పక్కన కూర్చున్నారు , నచ్చలేదు , ఆవిడ మొహమాటం లేకుండా చెప్పింది , దాన్నే అవమానించడం అని ఫీల్ అయిపోతే అది మీ పిచ్చితనం 😄, cinema industry లో ఎన్నో ఆటుపోట్లు తినాలి, దీనికే ఏదో ముక్కి మూలిగితే చెడేది మనమే , ఆయనకి ఆవిడకి అది తెలుసు కనుకే ఆవిడ హుందాగా క్షమాపణలు చెప్పింది ఆయన అంతే సంస్కారంగా అంగీకరించాడు.

    • @ramonkasturi5486
      @ramonkasturi5486 ปีที่แล้ว

      @@Moviesadmirer త..మసభ్యతకు జోహార్లు.. 😂

    • @ramonkasturi5486
      @ramonkasturi5486 ปีที่แล้ว

      @@Moviesadmirer నేను చెప్పేది కూడా అదే అందుకే మెగాస్టార్ అయ్యాడు అని.. 😂