నవ్వులే నవ్వులు భయ్యా 🙏🤣| Chiranjeevi Hilarious FUNNY Speech About His Marriege With Surekha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • నవ్వులే నవ్వులు భయ్యా 🙏🤣| Chiranjeevi Hilarious FUNNY Speech About His Marriege With Surekha
    #chiranjeevi

ความคิดเห็น • 783

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 2 ปีที่แล้ว +63

    తాను ఎంత గొప్పవాడనిపించుకున్నా,కోట్లాది అభిమానులను సంపాదించు కున్నా కూడా పెద్దలను,పండితులను గౌరవించే గొప్ప మనస్తత్వం కల గొప్ప వ్యక్తి చిరంజీవి గారు.

  • @kiranvanam1888
    @kiranvanam1888 2 ปีที่แล้ว +156

    నిజంగా తెలుగు నటుడిగా ఎంతో చక్కని హావభావాలతో , అర్థవంతంగా ఉంది సార్ మీ ఉపన్యాసం. మిమ్మల్ని చూసి ప్రతి వ్యక్తి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి

  • @battulasrinivas6632
    @battulasrinivas6632 2 ปีที่แล้ว +100

    మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మీరు ఎప్పుడైనా స్పీచ్ మాట్లాడితే తెలుగు ఇండస్ట్రీల్లాల మీరు ఉన్నంతవరకు నేను నీ ఫ్యాన్ గానే ఉంటా నీ ఫ్యాన్ గానే చచ్చిపోతా మీరంతే అంత అభిమానం కానీ అందరిలాగా బ్యాండ్ల కట్టను నా గుండెల్లో నీ బొమ్మ ఉంటది జై మెగాస్టార్ చిరంజీవి

  • @Ram2952
    @Ram2952 2 ปีที่แล้ว +175

    అల్లు అరవింద్ గారు టైం ట్రావెల్ చేసి ముందే ఊహించి కట్టేసుకున్నరు 😀😀😀

  • @sumansstuff
    @sumansstuff 2 ปีที่แล้ว +216

    Enti sir mee speech tho కళ్లల్లో నీళ్ళు తెప్పించారు నవ్వించి...

  • @saradaperumalla8227
    @saradaperumalla8227 2 ปีที่แล้ว +118

    చిరంజీవి గారు 👌👌👌👌మీరు చెప్పడం ఇంకా👌👌👌👌 మీ పెళ్ళి చూపులు ఇంకా ఇంకా 👌👌👌👌ఆ విషయాలన్నీ మా అందరితో పంచుకోవడం ఇంకా ఇంకా ఇంకా 👌👌👌👌చాలా సరదాగా సంతోషంగా ఆనందంగా ఉన్నాది అన్నయ్య. 👏👏🤝🤝🤝

    • @Venky_V
      @Venky_V 2 ปีที่แล้ว +2

      Yes 🤩

  • @doctoryadagiri9460
    @doctoryadagiri9460 2 ปีที่แล้ว +174

    గౌ॥శ్రీ చిరంజీవి సార్‌ గారు,
    మీ వివాహం ఎలా జరిగిందో
    రసవత్తరంగా బోర్‌ లేకుండ కళ్లెదుటే జరిగినట్టు ఇప్పుడే అన్నట్లుగా మాటల చాతుర్యంతో మాట్లాడినారు. అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
    మరియు హాస్యానికి మారుపేరైన
    గౌ॥శ్రీ అల్లు రామలింగయ్య గారి గురించి చాలా అద్భుతంగా మాట్లాడినారు.
    నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది ‌ సార్ గారు.
    మెగా అభిమానులకు 💐🙏

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 5 หลายเดือนก่อน +1

      Yes,jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!

  • @pitakaramakrishnamurali2163
    @pitakaramakrishnamurali2163 2 ปีที่แล้ว +42

    సూపర్ సార్ మీరు అందుకే సార్ మీరు మెగాస్టార్ అయ్యారు ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం మీది మీకు మిరే సాటి జై చిరంజీవ

  • @sivasubrahmanyam3900
    @sivasubrahmanyam3900 2 ปีที่แล้ว +118

    చిరంజీవి గారు 😃😃😃ఎంత బాగా నవ్వించారో సర్ 🙏🏻🙏🏻😃😃

  • @SS-dy8xr
    @SS-dy8xr 2 ปีที่แล้ว +229

    చిరంజీవి గారు ఏ ఇంటికి అల్లుడైనా megastar అయిపోతారు మీరు అల్లుడు అవ్వడం వాళ్ళ అదృష్టం

    • @kavitham6497
      @kavitham6497 2 ปีที่แล้ว +6

      It's true sir

    • @indian9987
      @indian9987 2 ปีที่แล้ว +5

      Exactly correct.

    • @T_Ravi
      @T_Ravi 2 ปีที่แล้ว +1

      ​@@kavitham6497

  • @malleshyadav1688
    @malleshyadav1688 2 ปีที่แล้ว +204

    అచ్చమైన తెలుగు వింటునంతసేపు మనసుకు ఆనందంతో పరవసించి పోయింది

  • @karanamuprasad9537
    @karanamuprasad9537 2 ปีที่แล้ว +280

    అన్నయ్య తెలుగు స్పష్టంగా ఎంత సేపు మాట్లాడిన వినాలనిపిస్తుంది

  • @snehasri40
    @snehasri40 2 ปีที่แล้ว +23

    ప్రజానాట్యమండలిలో చేశారు అల్లూరు రామలింగయ్య గారు.. గొప్ప కళాకారుడు ఆయన.. "కళ కళ కోసం కాదు.. ప్రజల కోసం.." ప్రజానాట్యమండలి నినాదం.. అప్పటికి ఇప్పటికి.. ఐ లవ్ హిమ్.. చిరూ సర్ మీరూ గొప్ప కళాకారులే.. రుద్రవీణ.. శుభలేఖ.. మనవూరి పాండవులు.. అభిలాష.. ఇలా ఎన్ని చెప్పాలి.. బ్రేక్ డాన్స్ మీతోనే.. మంచి నటులు..

  • @rkmedia5751
    @rkmedia5751 2 ปีที่แล้ว +197

    చిరంజీవి గారు మీరు చెప్పే మాటలకు నా కళ్ళు చమర్చాయి.. ఆ ఆనందభాష్పాల వెనుక ఉన్న కన్నీటి వ్యథ.. మాటల్లో చెప్పరానిది.. అద్భుతం- అత్యద్భుతం.. అందుకే నటనలో కష్టపడే వారికి కీరాఫ్ అడ్రస్ చిరంజీవి.. ఎక్కడ పుట్టాము కాదు.. చివరిదాకా ఎక్కడి అంచుల దాకా వెళ్ళామో అన్న స్ఫూర్తి..

  • @dharanidararao505
    @dharanidararao505 2 ปีที่แล้ว +28

    చిరంజీవి అన్నయ్య మిమ్మల్ని చూస్తుంటే మా మనసు పులకించి పోతుంది. మా అందరి ఆయుష్షు పోసుకొని చిరకాలం చిరంజీవి గా మలో వుండాలి. మా అందరి దిష్టి మీకు తగలకుండా వుండాలని దేవుని కోరుకుంటున్నాము.

  • @vamsikrishnareddy1inhundred
    @vamsikrishnareddy1inhundred 2 ปีที่แล้ว +38

    Chiru sir.. 😂 really enjoyed a lot.. Annaya movie comedy taruvatha again now enjoyed a lot 🤣🤣🤣

  • @padmajamurthy9639
    @padmajamurthy9639 2 ปีที่แล้ว +27

    Chiranjeevi garu's telugu is so so good

  • @Svr1987
    @Svr1987 11 หลายเดือนก่อน +18

    3వ రోజు అది ఎదో అంటారు కదా ❤❤❤

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy หลายเดือนก่อน

      శోభ n m😅😂

  • @sambanakka7553
    @sambanakka7553 2 ปีที่แล้ว +51

    Good Speech Annayya...Superb...మీరంటే ప్రాణం అన్నయ్య..🙏

  • @rayalstorys
    @rayalstorys 2 ปีที่แล้ว +475

    నేను ఎక్కువ సార్లు విన్నా స్పీచ్ ఇదే,,,,,మిరు supar సార్

  • @mr.j9722
    @mr.j9722 2 ปีที่แล้ว +362

    చిరు sir మీ speech లు ఎన్నో విన్నాను కానీ ఇది వింటున్న అంత సేపు నవ్వుతూనే ఉన్నాను really excellent experience. 👌

    • @venkatd6968
      @venkatd6968 2 ปีที่แล้ว +1

      Langa chiru

    • @raghavendrashetty3360
      @raghavendrashetty3360 2 ปีที่แล้ว +4

      @@venkatd6968 pora jaffa

    • @MOHANK-z3w
      @MOHANK-z3w 2 ปีที่แล้ว

      @@venkatd6968 mg raa puka

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 2 ปีที่แล้ว

      @@venkatd6968 అరే బాడ్కో...వెళ్లి మీ ఆడ పిచ్చి ఊరకుక్క నాగర్జున గాడికి శ్రీరెడ్డి డ్రాయర్ పంపిస్తోంది.వెళ్లి వాడు నువ్వు కలిసి ఉతకండి రా లఫూట్ నా కొడకల్లారా

    • @VijayPrakash-qz9nd
      @VijayPrakash-qz9nd 2 ปีที่แล้ว

      1998 it's not

  • @gopich464
    @gopich464 2 ปีที่แล้ว +48

    చాలా బాగా మాట్లాడారు సార్
    దగ్గరుంటే మీకు పాదాభివందనం చేసేవాడిని.

  • @Tenali_Rams
    @Tenali_Rams 2 ปีที่แล้ว +38

    I don’t know how many times i watched and laughed before going to bed, best speech from bottom of the heart…

  • @vishwakaran9020
    @vishwakaran9020 2 ปีที่แล้ว +11

    Chiru sir deserved everythng.... his quality of work is top notch ... Pogadtalaki arhudaina person...take his speech in lighter vein..

  • @dhurjatirao3835
    @dhurjatirao3835 2 ปีที่แล้ว +133

    చిరంజీవి గారిలో హాస్య కోణం ఉందని తెలుసు...సినిమాలో కాకుండా లైవ్ లో చూసాం..సూపర్

  • @koppisettyraj
    @koppisettyraj 2 ปีที่แล้ว +38

    ఎవరిని నొప్పించక తన వ్యధను చెప్పకనే చెప్పారు great sir

  • @SR-xp5ke
    @SR-xp5ke 2 ปีที่แล้ว +43

    Ooh my god😇🙏👼
    Amazing story . చూసినంత time Navvuthune ఉన్నా. Suuuper అండీ👍🤝

  • @ధర్మానుష్ఠానచంద్రిక

    చిరంజీవి గారు చిరంజీవ సుఖీభవ మీ వీడియోస్ చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అది మనకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది చాలా చాలా బాగుందండి వీడియో

  • @Beeramshyam1980
    @Beeramshyam1980 2 ปีที่แล้ว +57

    Intha open hearted ga Mee marriage story cheptunte alage vintuuu unna sir.u r really great forever to dare for sharing all your such personal things to our chiru fans family

  • @RamMohanAaluru
    @RamMohanAaluru 10 หลายเดือนก่อน +3

    Chiru is chiru sir , ee speech nenoka 40 times chusina , my daling mega star ❤❤❤❤

  • @amarnath-pe3hs
    @amarnath-pe3hs 2 ปีที่แล้ว +21

    నిన్ను మించిన నటుడు మా Generation కి ఎవరు రారు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 2 ปีที่แล้ว +46

    సురేఖా పరిణయం with శివశంకర వరప్రసాద్ 👌

  • @shaikbabji512
    @shaikbabji512 2 ปีที่แล้ว +232

    కల్మషంలేని గొప్ప వ్యక్తిత్వం అన్నయ్య సొంతం...
    అందుకు ఆయన మెగాస్టార్ 💐💐💐

  • @kiranskic
    @kiranskic 2 ปีที่แล้ว +12

    Hats off sir.. 👏 mee speech naku chalaaa nacchindhi.. meerento ardham ayindhi.. really really meku fan ayyanu..

  • @anandp7647
    @anandp7647 2 ปีที่แล้ว +27

    Super Chiru!! 👌Indulo chala deep meaning undi. Chala intelligent ga, time choosi surgical precision tho allu gang pukaarlaki check pettaru. As a die hard fan I got the meaning. It is “already rising unnodini theliviga trap chesi mee family edigindi. Mee valla nenu edagaledu “ ani. Wow 👏🏼

  • @bushansy
    @bushansy 2 ปีที่แล้ว +13

    IMO! Best speech of Chiru in the recent times👌👌👌 unlike his other lengthy and boasting ones😜 Very hilarious and personally liked it very much😍👍 Enjoy!

  • @sagarchoppari9671
    @sagarchoppari9671 2 ปีที่แล้ว +14

    E timing comedy meeke saadhyam sir.. Super comedy speech.. Gorre potelu ni tesukellnattu tesukelllaru😂😂😂

  • @sairamdevunuri8805
    @sairamdevunuri8805 2 ปีที่แล้ว +40

    Chiranjeevi no words he's great human come into industry with passion and now pillar of tollywood

  • @mattavishnuvardhan49
    @mattavishnuvardhan49 ปีที่แล้ว +6

    Okka matlo cheppalantey...
    We enjoyed a lot sir....😂😂😂
    Yenna timing thalaiva....🙏🔥

  • @somarapupentidas3599
    @somarapupentidas3599 2 ปีที่แล้ว +17

    Chiru garu you are super hero magahe congratulations to allue family

  • @balusubramanyam7474
    @balusubramanyam7474 2 ปีที่แล้ว +57

    Chiranjivigaru, your vocabulary in Telugu language is simply awesome n amazing. After the great Senior NTR Garu, I consider your Telugu language expertise great Sir. I have seen your umpteen clips whether prerelease cinema events, inaugural functions, condolence situations - your control over the language is mind blowing Sir. You r a Telugu encyclopedia. Hats off to u Sir. God give a healthy life ahead, so that Telugu people will have the privilege of listening to u again n again. This speech is also very witty n it can b seen from the laughing faces of the audience present. Great Sirji. 🙏🙏🙏

  • @revathilookintothe6387
    @revathilookintothe6387 2 ปีที่แล้ว +136

    Next level comedy i respect u Chiranjeevi garu

  • @navilasathish2952
    @navilasathish2952 2 ปีที่แล้ว +11

    Annaiah full happy vishayalu chepparu full speech 😀😀😀😀😀 full enjoy 😀😀😀😀❤️❤️❤️❤️❤️

  • @kothapallisivakrishna4449
    @kothapallisivakrishna4449 2 หลายเดือนก่อน

    Meeru గొప్ప స్థాయి లో వున్న, భర్త భార్య అంటే ఇలా వుంటారు. మీ జంటను చూస్తే అన్పిస్తుంది సార్.భార్య భర్త ల బంధానికి మీ జంట ఈ సమాజంనికి ఇన్స్పిరేషన్ సార్. ఎంత ఎదిగిన ఒద్దుగి ఉండటం అంటే మీరే. మీరు గ్రేట్ సార్

  • @vijaydreams9508
    @vijaydreams9508 2 ปีที่แล้ว +10

    Sir mana oori pandavulu cinema 1978 lo vachindi. Meeru naaku mega star hero. I always love you sir chinnappati nunchii meerante naaku chaalaa ishtam nenu mee fan sir. Jai chiranjeeva 🙏

  • @murugandevara1982
    @murugandevara1982 2 ปีที่แล้ว +36

    Legends never forget the past and actuality. 🙏🙏🙏

  • @ramanavummadi7317
    @ramanavummadi7317 2 ปีที่แล้ว +55

    తల్లి పాల వంటి స్వచ్ఛమైన మనిషి....చిరు

  • @gopakishore3567
    @gopakishore3567 2 ปีที่แล้ว +9

    Aravind, meeru manchi snehitulu gaa life long vundandi

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 11 หลายเดือนก่อน +1

    Chiranjeevi gari best, great and real effective analysis. You are great.

  • @giribabutechworld1691
    @giribabutechworld1691 2 หลายเดือนก่อน +7

    ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా చాలా చక్కగా మాట్లాడారు సార్ చాలా మంది ఇంగ్లీష్ లో మాటాడుతారు చిరంజీవి అంటే ఏంటో ఇప్పుడు అర్థం అయింది

  • @mahaboobpasha6255
    @mahaboobpasha6255 2 ปีที่แล้ว +51

    చిరంజీవి గారు మీరూ మాట్లాడే విధానం మొత్తం లో ఇంగ్లీష్ పదం రాకుండా చెప్పారు
    ఇప్పుడు ఉన్న హీరోలు మాట్లాడుతుంటే సగానికి పైగా ఇంగ్లీష్ మాట్లాడుతారు
    మనం తెలుగు సినిమా లో నటించి తెలుగు ఉప్పు తింటునం కాబట్టి తెలుగు గురించి మీరు ఒక పెస్మిట్ పెట్టండి సార్

  • @shankareslavath3816
    @shankareslavath3816 2 ปีที่แล้ว +352

    అది నిజంగా జరిగిన కూడా దాన్ని హాస్యం లో చెప్పడం మికే సాధ్యం

  • @movielovers6256
    @movielovers6256 2 ปีที่แล้ว +31

    100 true .....comedy ga chepparu anthe.....

  • @kandipalliramakrishna6206
    @kandipalliramakrishna6206 2 ปีที่แล้ว +42

    what a timing........anna......love u........

  • @koteswarareddybala3792
    @koteswarareddybala3792 2 ปีที่แล้ว +17

    One of the best speech chiru Garu

  • @sagarchiruchatla1311
    @sagarchiruchatla1311 2 ปีที่แล้ว +1

    అన్నయ్య మీకు సాటి ఎవరూ లేరు మీకు మీరే సాటి మీకు మీరే పోటీ జై చిరంజీవ

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 ปีที่แล้ว +6

    బలే ఫన్నీగా చెప్పారు చిరంజీవి గారు...

  • @rajarockstaracrazyboy9664
    @rajarockstaracrazyboy9664 2 หลายเดือนก่อน

    నాకు ఈరోజు నిజంగా అనిపించింది మీరూ ఇంతలా నవ్విస్తారని 🎉🎉🎉❤️❤️❤️❤️❤️❤️ jai megastar🥰🥰🥰🥰🥰🥰🥰❤️❤️❤️❤️❤️

  • @nandeeshwar3366
    @nandeeshwar3366 2 ปีที่แล้ว +24

    What ever . But he is the one of the star who succeed in both professional ( film) life and family life . Hats off 👌

  • @kgs1433
    @kgs1433 2 ปีที่แล้ว +10

    No word's Annayya 😍

  • @pegudashankarbabu453
    @pegudashankarbabu453 2 ปีที่แล้ว +2

    Chiru gari ki such a great support to allu ramalingaiah garu that is ur luck chiru sir without any support no body can develop 👍👍

  • @mdasharath8827
    @mdasharath8827 2 หลายเดือนก่อน +1

    That is chiru ❤very honest speech ❤❤

  • @rameshkurapati2606
    @rameshkurapati2606 2 ปีที่แล้ว +1

    చిరు,,దరహాసం తో,సమయ స్ఫూర్తి చలోక్తులు విసురడంలో మీకు మీరే సాటి,,🙏

  • @MuraliSuchi
    @MuraliSuchi 2 ปีที่แล้ว +2

    మా బాస్...❤️❤️❤️😘😘

  • @skkadharbasha3381
    @skkadharbasha3381 2 ปีที่แล้ว +23

    Annayya timing verey

  • @hemanthnaghemanthnag9297
    @hemanthnaghemanthnag9297 2 ปีที่แล้ว +83

    రాజు ఎక్కడు ఉన్న రాజే జై చిరంజీవి అన్న

  • @shivarama9867
    @shivarama9867 2 ปีที่แล้ว +31

    best spech in chiru daddy life lo

  • @suryasuresh7440
    @suryasuresh7440 2 ปีที่แล้ว +2

    That's why we are big fan of you ❤️ ♥️ chirubhai

  • @sahasra320
    @sahasra320 2 ปีที่แล้ว +2

    Notlo velu pedite korakandi peeka korikindi😄😄😄😄😄😄😄 super sir miru

  • @srilatha3297
    @srilatha3297 2 ปีที่แล้ว +1

    Super sir😘😘😘😘me speech adurs 😘😘😘😘 super comedy😘😘😘😘

  • @ninjastar5229
    @ninjastar5229 2 ปีที่แล้ว +2

    Matallo veelainanta butu undela chestunnaru film industry.kani chiranjeevi garu anta mandilo shobanam ani kuda matladakudadu ani enta samskaramga alochinchado.Love you. Mega star proud to be fan of chiru

  • @mahesh837
    @mahesh837 2 ปีที่แล้ว +28

    మనసులో మాటలు చేపాలలంతే చిరంజీవికి సాజమ్

  • @nagarajududam2173
    @nagarajududam2173 2 ปีที่แล้ว +21

    సూపర్ సార్ ఇది వింటున్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నాను

  • @kisorkutti2768
    @kisorkutti2768 2 ปีที่แล้ว +5

    చిరు మీకు మిరే సాటి ఎవరు లేదు పోటీ 👍

  • @sureshkalathuru8034
    @sureshkalathuru8034 2 ปีที่แล้ว +9

    సార్ సార్ మాలాంటి ఫ్యాన్స్ కి చాలా ఇబ్బంది సార్

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 ปีที่แล้ว +19

    Super speech 🤣😂

  • @ShivayyaSharmaDeekshithulu
    @ShivayyaSharmaDeekshithulu 10 หลายเดือนก่อน

    30 Times chusa annayya e speech manasu badhaga vunnappudu

  • @tatapudiveerraju116
    @tatapudiveerraju116 2 ปีที่แล้ว +1

    నమస్తే చిరంజీవి గారు మీరు ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు నా చెవులు మీరు చెప్పే మాటలు వింటూనే నా మనసు ఎప్పుడు మీరు చెప్పే పదజాలాలను గమనిస్తూ ఉంటుంది అయితే నేను ఇప్పుడే చూస్తున్న మీరు మాట్లాడేటప్పుడు అల్లు రామలింగయ్య గారితో పరిచయం 1998 అని చెబుతున్నారు బహుశా ఇంకా 1998 కంటే ముందే మీ పరిచయం అనుకుంటా సార్ మీరు చేసే కార్యకలాపాలు గాని మీరే అందించే సినీ నటన గాని మాజీ మా జీవితాల్లో చాలా ఆదర్శంగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి సార్ మీరు

  • @ajathashatru2895
    @ajathashatru2895 ปีที่แล้ว

    ఇంత చక్కగా ఒక్క అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మట్లాడ గలడు

  • @aagnesh1083
    @aagnesh1083 ปีที่แล้ว

    Comedy timeing lo boss taruvata evarayina peaks ❤❤❤❤

  • @BabuRao506
    @BabuRao506 2 ปีที่แล้ว +2

    బాగా చెప్పారు. మామ గారి మీద వున్న ప్రేమ చెప్పలేనిది. చంద్ర బాబు గారు కొడ అదే విధం గా వుండాలి అని చిన్న ఆశ. ఎన్టీఆర్ ని శిల విగ్రహం లాగ మార్చి సారూ

  • @vinodbabu4602
    @vinodbabu4602 2 ปีที่แล้ว +21

    చిరంజీవి గారు మీకు వయసు పెరుగుతున్న కొద్దీ, మీలో హాస్య రసం చాల బాగుంది.

  • @madugulachiranjeevi
    @madugulachiranjeevi 11 หลายเดือนก่อน +2

    చిరంజీవి గారు మీరు పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఒక పాత్ర చేయాలని నేను అనుకుంటున్నాను

    • @dasaradhd4910
      @dasaradhd4910 4 หลายเดือนก่อน

      Raktha sindhuram, stuvartpuram police station, S.P.Parsuram movie chudandi.

  • @sriramchalla3763
    @sriramchalla3763 หลายเดือนก่อน

    చిరు సార్ మీరు సువర్.... వారు మిమ్మల్ని నొక్కారు, మీరు కూడా వారిని నొక్కారు.... ఆలా అంతా బాగా సెట్ అయ్యారు.... సూపర్, great

  • @alwalasrinivas2979
    @alwalasrinivas2979 ปีที่แล้ว +1

    బలే చెప్పారు సార్.......

  • @krishnaindian2948
    @krishnaindian2948 5 หลายเดือนก่อน

    Chiru meeru lekunte allu family ledu your one founder of so many families your the legend legendary

  • @sagarsingh4163
    @sagarsingh4163 2 ปีที่แล้ว +27

    Real megastar, Real Godfather Chiranjiv garu 🙏🙏

  • @chipmunks1232
    @chipmunks1232 2 ปีที่แล้ว +36

    Wow great speech.... exceptional..

  • @avrvolgs9465
    @avrvolgs9465 หลายเดือนก่อน

    This is my best speech for mega star ❤

  • @pirumalaveerabadrinath5440
    @pirumalaveerabadrinath5440 หลายเดือนก่อน

    మీ వాక్ చాతుర్యానికి మేము ఫిదా అయ్యాం సార్

  • @skmunna7910
    @skmunna7910 2 ปีที่แล้ว +1

    కామెడీ టైమింగ్ లో మిమ్మల్ని కొట్టేవాడు లేడు గురువుగారు

  • @nsbabu005
    @nsbabu005 2 ปีที่แล้ว +17

    Super sir. But final chiru comedy live choosam very very thank you sir

  • @naveenkanta8423
    @naveenkanta8423 2 ปีที่แล้ว

    Chepparu sir andariki ardam ayyela allu family mimmalni pattukoni pyki vachindhi exlent andaru ramalingayya valla vacharu anukunna vallaki e video

  • @chinnapappula7324
    @chinnapappula7324 2 ปีที่แล้ว +2

    జై డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మీకు మీరే సాటి మీకు లేదు పోటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు

  • @rambosriramentertainments
    @rambosriramentertainments 2 ปีที่แล้ว +34

    రెండవ నిమిషంలో చిన్న పొరపాటు, మనవూరి పాండవులు 1978 అనబోయి, 1998 అన్నారు....😜

  • @Surya-hq6bo
    @Surya-hq6bo ปีที่แล้ว

    Chirugaru,comidytimingsuperrrrr

  • @saikrishnapujari
    @saikrishnapujari 2 ปีที่แล้ว +22

    😂😂super comedy timing😂😂

  • @sudarsanajenna2232
    @sudarsanajenna2232 2 ปีที่แล้ว +2

    😀 wonderful speech by chiranjeevi. Perhaps I understood telugu language so ..as I curious.

  • @himavarshini2420
    @himavarshini2420 หลายเดือนก่อน

    No one can become Chiranjeevi ❤ there’s only one ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏💎

  • @sasanka7474
    @sasanka7474 5 หลายเดือนก่อน

    chiru garu is naughty yeaa 😂😂