తండ్రీ నీకు స్తోత్రాలయ్య నీ ఉంటే నాకు చాలు యేసయ్యా #2# నీ తోడేవుంటే కొదువే లేదయ్య నీ నీడేవుంటే దిగులే లేదయ్య #2# పాపమనెడి వూబి నుండి నన్ను లేవనెత్తావయ్యా పాతవస్త్రమును పారవేసి పవిత్రుని చేశవయ్యా #2# నీ తోడే నూతనముగా మార్గములను సరళం చేశావయ్యా నూతనమైన అనుభవాలతో నడిపించుచున్నావయ్యా #2# నీ తోడే భూమి యందు ఆకాశమందు నీవే నా దైవమయ్యా నీవూ నాకుండగ లోకాన ఏదైన అవసరమేలేదయ్యా #2# నీ తోడే
Very super voice god bless u more more in ur life. We need very heart touching songs. I love ur voice, I love this song . May god bless u. I what to see ur pic can u.
తండ్రీ నీకు స్తోత్రాలయ్య
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా #2#
నీ తోడేవుంటే కొదువే లేదయ్య
నీ నీడేవుంటే దిగులే లేదయ్య #2#
పాపమనెడి వూబి నుండి నన్ను లేవనెత్తావయ్యా
పాతవస్త్రమును పారవేసి పవిత్రుని చేశవయ్యా #2# నీ తోడే
నూతనముగా మార్గములను సరళం చేశావయ్యా
నూతనమైన అనుభవాలతో నడిపించుచున్నావయ్యా #2# నీ తోడే
భూమి యందు ఆకాశమందు నీవే నా దైవమయ్యా
నీవూ నాకుండగ లోకాన
ఏదైన అవసరమేలేదయ్యా #2# నీ తోడే
Tq for sending lyrics
LĺL
A
Super Song 🎵 👌 ❤️ 😍 💕 ♥️ 🎵
Super song
ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు, దయచేసి TH-cam చనల్ని subscribe చేసుకోండి , సాంగ్ నీ షేర్ చేయండి... లైక్ చేయండి మరిచిపోవద్దు..
ట్రాక్ పెట్టాండి
బ్రదర్ miku devudu manchi swaram ichadu amen
ప్రభువైన ఏసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు
Praise the Lord
Nice song
Praise the lord anna🙏
All Glory to God
Nice song
అద్భుతమైన పాట ఇచ్చారండి దేవుని దివెన మీకు ఎల్లప్పుడూ ఉండుగాక. ఆమెన్
Praise the Lord Anna song chala bagundi దేవునికి మహిమ కలుగును గాక
Nice song, glory to God and God bless you all abundantly
Chala bagundi song.. Praise the Lord 🙏
Super song brother ayanakee mahima kalugunugakaaa
సూపర్ సాంగ్ అన్న రచించిన బి పీటర్ గారికి వందనాలు 🙏🙏🌹❤️పాస్టర్ గారు
Nice song praise the lord🙏🙏🙏🙏
Nice song sir 🙏👏👍👌
Meaning full song amen
Nice song, All Glory To God
🙏🙏🙏🙏 very nice song Golry to God
Praise the lord 🙏
Wonderful song...
Blessed song 👑
Prisethelord 🙏
Wonderful song
Gad blessing 🙏✝️🙏
Exlent songs god bless you
Praise the lord
Good song brothers.👌✍🏻🎤🎙️🎹🎼🎶🎵🥁🙏
Song chalaaa bagundhi
సూపర్ సాంగ్ 👌👌👌
సూపర్ సాంగ్
Very super voice god bless u more more in ur life. We need very heart touching songs. I love ur voice, I love this song . May god bless u. I what to see ur pic can u.
దేవునికే మహిమ.👏👏👏👏🙏🙏🙏
Super bro God bless you
🙌🙌🙌🙌👌👌👌👌👌 ayyagaru 🙏🙏
Super song
Nice voice
Wonderful song
Praise the Lord anna garu
Nice songs
Glory to God 🙏
👌👌 praise the lord👌
Excellent song Anna God bless you
Praise the lord brother
Amen🙏
సూపర్ సాంగ్ brother 👌👌👌
Nice song brother chala bhagundi🙏🙏🙏🙏
Heart touching song Brother Lyrics please
Nice song bro👌👌👌👌👌
Your own song super...
E pata adio song kavali
Avvunu yessayya
🙏🙏🙏
Wonderful song brother plese track
Lyrics pettandi brother
Thandri niku sthothalayya song adio kavali plese....
Super bro God bless you
Praise the lord