History of the telugu Language | తెలుగు భాష పుట్టుక రహస్యం తెలుసా? | MSR TV
ฝัง
- เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
- Watch History of the telugu Language | తెలుగు భాష పుట్టుక రహస్యం తెలుసా? | MSR TV
Subscribe to this Channel for more Updates
➤Facebook : / msr-tv-169541173486938
➤Twitter : / msrmedia
➤Instagram : / msr_tv
➤TH-cam: bit.ly/2ccPjnG
బాగా చక్కగా చెప్పారు. నేను గిడుగు రామ్మూర్తిపంతులుగారి ముని మనుమరాలిగా పలకరించి పోయాను. ఇలాంటి మంచి చరితాత్మక విషయాలు చెపుతూనే ఉందాం .తెలుగువారికి కనువిప్పు కలిగేదాక. జై తెలుగుతల్లి
పులకరించి
I'm from Karnataka so I know Kannada born n brought up in palakkad Kerala I know even Malayalam. Dad is a tamilan so Tamil also.. Since all the languages are interlinked I learnt Telugu in 3 day's... I feel Telugu is the only language which is so sweet n respectful language......
Thanks bro this shows your secularism bro like u I respect every language because every language has its own unqieness
Thanks from the bottom of my heart friend
I m from tamilnadu my mother togue Telugu
Thanks bro both Kannada Telugu languages are brother languages I respect Kannada so much
Thank u very much!!
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
Good poem
తెలుగు భాష ను మించిన భాష ఈ లోకంలోనే లేదు తెలుగు భాష కు వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I hun the cc co bol.
🤣
విశ్వ భాషలందు తెలుగు లెస్స
@@Userqpq8
దేశ భాషలందు తెలుగు లెస్స
ఎల్లార నుడులందు తెలుగు లెస్స
Tamil ...May I come in ❤❤❤❤
తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం
Aayi ma Telangana ante maku Chala istam Andi mari
@@madhukarpatel4559 ni telangana evadu ethaka podu telugu bhasha me ni uniki telangana andhra ivi next
తెలుగు లేకుండా చేయాలని చూసేవారికి ఆ..అవకాశం ఇవ్వొద్దు దేవుడా..!
Mukhyanga aravulu ala cheyalani chustunnaru bro.
Asala tamilamki anta hype Ela vachindo emo bro. Overated
@Rock Mickey తమిళోళ్ళు బ్రో
@@ramanajonnavithula9773 politics 💯
నచ్చడం ఏమిటి చాలా బాగా నచ్చింది కృతాఞ్జతలు.
తెలుగు భాష అమ్మ లంటిడి చాలా ఖమ్మగా ఉంటుంది
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి రావాలి.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగునుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. The vocabulary in Sanskrit is infinite. This is its feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Telugu Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
can be written in one sentence as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
Example:
In English In Sanskrit In Telugu(classical) In Andhra
Language Bhaashaa Nudi Bhaasha
Wheel Chakram Gaanu/Tiragali Chakramu
Mind Manas Ullamu Manasu
Salute Namaskaarah Dandaalu Namaskaaramu
Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
తెలుగు లోనే నే కామెంట్స్ చేయండి, వీలైనంత తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించండి ❤️ మన భాషను మనం కాపాడుకోవాలి. తెలుగువాడిగా గర్వపడుతున్నాను
Can we speak or write telugu sans sanscrit?
ఈ అంశంపై మరిన్ని వీడియోలు చేయండి
My father tamil my mother is telugu I like Telugu foods and telugu basha
@@furyroad028 telugu girls are more like gujrathi marwari girls. They mostly follow north tradition. So they attract tamil guys
@@furyroad028 yes you are right,,
@@ponvel1593 😊👍
@@SV-xd9gp is it?
Mr.Roa its not tamil😅😅....Oldest language mother of all language is which one?? All are know..world know truth
చాలా బాగా చెప్పారు.తెలుగు ప్రాంత చరిత్రనుకుడా వివరంగా చెప్పండి.
I can basically know telugu, hindi and english and I'm learning japanese
By looking at all these languages I can say telugu is the one with the least inconsistency and exceptions
Telugu's
Spelling is clear unlike English
Every letter is read the same no matter of its position in the word like in hindi
You can put two consonants together to make a syllable unlike japanese
So telugu is the best
Telugu..basa..love.. 👌👌👌
దేశ భాషలందు తెలుగు లెస్స
What is meaning of this
@@palla7047 Telugu is best
Telungu is best among all indian languages.
Tamil????????????
શુ કોઈ ગુજરાતી કેવી રીતે તેલુગું ભાષાકીય જ્ઞાન મેળવી શકે જવાબ આપજો
Melimi Telugu is an Incredible language , Modern telugu is more sanskritised
చక్కగా స్పష్టంగా మాట్లాడారు 👌🏼
👏Good Message! తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టలేదు! ఇప్పటికే పరిశోధనలు చేసి నిరూపించారు తెలుగు భాషలో స్వచ్చమైన తెలుగు పదాలు ఉన్నాయి...ప్రజలు ఉపయోగిస్తున్నారు..పూర్వం బలవంతంగా అవసరం లేని చోట సంస్కృత పదాలు చొప్పించారు...ఇప్పుడు ఎంతోమంది రచయితలు తెలుగు పదాలు వాడి రచనలు చెయ్యడానికి ప్రయత్నించారు....విజయం సాధించారు.... అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు పదాలు సంస్కృతం కాదు....మనం లెక్కపెట్టే ఒకటి రెండు మూడు అంకెలు సంస్కృతం కాదు...మనం తినే కూరలు ఆహారం ధాన్యాల పేర్లు సంస్కృతం కాదు..
మిత్రులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు! కీ.శే . గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారి జన్మదినం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రత్యేకించి మారిషస్ లో తెలుగు వారు భాషా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. వారికి మన తెలుగు రాష్ట్రాల తరపున శుభాకాంక్షలు! శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ పుణ్యదంపతులకు రామమూర్తి పంతులుగారు ఆగష్టు 29, 1863 సంవత్సరంలో జన్మించారు. వీరు తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడుగ, వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడుగ, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాదిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా కారణజన్ములైన వీరి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా
జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో ఈ లింక్ th-cam.com/video/vNhxMnVmKKA/w-d-xo.htmlలు నొక్కి ఒక భాషా సేవకుడిగా నా ఆనందాన్ని పంచుకోమని నా మనవి.
Thanks for this scholarly presentation on Telugu Bhasha. Very informative exposition.
Telugu is second most widely spoken language in India & 7th most widely spoken language in the world. Hope & wish Telugu to become the widest spoken language in the world. Definitely this will come true.
Nice
2nd bengali anna
Go and suck
Wt abt bengali
@@telugumm5792 cool tf boomer 😂
చాల బాగా చదివారు sir nice information
My mother tongue is different but making video in Telugu..I like telugu
ಕರ್ನಾಟಕ💛❤️ಆಂಧ್ರ
ಕನ್ನಡ💛❤️ತೆಲುಗು
KANNADA 💛❤️TELUGU...MADE FOR EACH OTHER
బాహుబలి సినిమా కి ముందు తెలుగు భాష అవసరం లేదని బావన చాలామంది కి వుండేది,s.s. రాజ మౌళి గారు m.m. కీర వాణి,గారు తెలుగు భాష ఇంగ్లిష్ భాష కన్నా మెరుగయిన దని, నిరూ పించారు, కనుక అందరూ ఇంగ్లిష్ కి ఎంత ప్రాధాన్యం ఉందో అంటే ప్రాధాన్య త మాతృ భాషలకు వుందని ప్రతీ పుట్టే పిల్లవాడు వారి వారి మాతృ భాషా చాలా చాలా విలువయిదని s.s. రాజా మౌళి గారు ఎదుగుదల మన ఆలోచన విధానం లో వుంటుందని భాష బెడం లో వుండదని నిరూపించారు, తలపాగా చుట్టడం రాక తలవంక అనే మనాలోచనని విరమిడ్డం, మాతృ భాషా కళ్ళు వంటివి ఇతర భాషలు కళ్ళజొడు వంటివి
వుండేది..... కాదు.. ఉండేది
He is only guy I seen in 10 years never asked like, subscribe.
Genuine guy
తెలుగు భాషను మన నేటి నాయకులు విస్మరిస్తున్నారు. తెలుగు భాషను పూర్తిగా అడ్డుకుంటున్నారు. తెలుగు భాషకు తీరని ద్రోహం చేస్తున్నారు. అమ్మ ఒడిలో తేలుగు నుడి కారం నేర్చుకొని, యవ్వనంలో పర భాషపై ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరు తెలుగువాళ్లు పరాయి దేశంలో కలిస్తే తెలుగు మాట్లాడక పోవడం ఎంతో దుదృష్టకరం. ఇది నేటి పరిస్థితి! దుస్థితి!! ఇప్పటికైనా మన మేధావులు నిద్ర మేల్కొంటే చాలా సంతోషం!! కొంత కలకైనా మన నాయకులు మారతరని ఆశిద్దాం!!!
Mumbai lo telugu colage lo kuda anthe evvaru matladaru
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి రావాలి.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగునుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. The vocabulary in Sanskrit is infinite. This is its feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Telugu Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
can be written in one sentence as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
Example:
In English In Sanskrit In Telugu(classical) In Andhra
Language Bhaashaa Nudi Bhaasha
Wheel Chakram Gaanu/Tiragali Chakramu
Mind Manas Ullamu Manasu
Salute Namaskaarah Dandaalu Namaskaaramu
Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
@@bharathyanampally2849 Mumbai lo telugu college akkada anna? Peru?
Thanks bro manchi information icharu Telugu goppadanam gurinchi enrha cheppukunna takkuve..I love Telugu..❤️
తెలుగు తల్లికి వందనం...
ఫోన్ లో తెలుగులో రాయడం( టైప్)...
th-cam.com/video/FvJrG273fo8/w-d-xo.html
2011 census before, telugu is 2nd largest spoken language in India.
Now also 2nd widest language in India
@@prabarau2531 Now it came to 4th place 😭😭😭
@@alluarjun9253 no ..second
@@prabarau2531 Bro, Mana Telugu vallaki Telugu midha prema thaggipothavundhi 😭 dhanike karanam Aravam naa kodukulee.
@@alluarjun9253 Telugu vallaki eppadiki kooda bhasha meethunna Prema thaggi pothu. Ivvani anavasara maathalu.
నీ సమాచారానికి నా ధన్యవాదాలు అన్న
Elage a andarini protshaistu undandi Anna..
Good information for our telugu people..
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి రావాలి.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగునుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. The vocabulary in Sanskrit is infinite. This is its feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Telugu Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
can be written in one sentence as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
Example:
In English In Sanskrit In Telugu(classical) In Andhra
Language Bhaashaa Nudi Bhaasha
Wheel Chakram Gaanu/Tiragali Chakramu
Mind Manas Ullamu Manasu
Salute Namaskaarah Dandaalu Namaskaaramu
Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
Maa Telugu veru, from karnataka
Telangana Telugu veru khadhu just mandalikham we r pure Telugu peapules pls rajakiyam cheyyakandi
Telangana Telugu Andhra Telugu different kadu anni okkate. Telangana lo nizam paripalana valla language lo Urdu Hindi Telugu mix ayyi ala accent vachindi.
From trilinga telugu orginated.
At the same time, Telangana name orginated from trilinga.
Telangana=trilinga.
Telugu =trilinga
So telugu=telangana
తెలుగు తల్లికి వందనం...
ఫోన్ లో తెలుగులో రాయడం( టైప్)...
th-cam.com/video/FvJrG273fo8/w-d-xo.html
Nizam nawab odu chedagottina mana telugu😂
@@miscvideos8201 Trilenga temples 2 are located in AP.
కన్నడ కరువే , అరవం అధ్వనం , తెలుగు తేటే? ఇది తెలుగు గురించి ఓక సామెత.
harinathachari kasarajpeta అద్భుతం
Nee bongu
Dayachesi evarni kincha parichela comments chekandi evari bhasha variki goppa
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి రావాలి.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగునుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. The vocabulary in Sanskrit is infinite. This is its feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Telugu Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
can be written in one sentence as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
Example:
In English In Sanskrit In Telugu(classical) In Andhra
Language Bhaashaa Nudi Bhaasha
Wheel Chakram Gaanu/Tiragali Chakramu
Mind Manas Ullamu Manasu
Salute Namaskaarah Dandaalu Namaskaaramu
Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
@@raghunadharao9973 teach me more n more n more about Telugu
మంచి వీడియో చేశారు
valuable information sir,
thankyou very much 🙂
Banglore Telugites like here 🔥😍🙏
Hi I'm indonesian 🇮🇩 and Trying to learn telugu 😊 But I dont understand at all this video 😂😢
Lol
@@Lazyworkout987 would you like to help me ? :)
Keep trying bro u can😃😃😃
@@earlybird11svy70 hehe...Thanks, anyway I am a girl 😂
@@iamontuesday2611 I'm also sister
పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం, త్రిలింగములలో లేదు. అది తూర్పు గోదావరి జిల్లా లోని ద్రాక్షారామం. గమనించగలరు
video bagundi anna, thank you
Thanku very much sir
Your work Amezing
Danyavadam Andi, very informative Video
తెలుగు తల్లికి వందనం...
ఫోన్ లో తెలుగులో రాయడం( టైప్)...
th-cam.com/video/FvJrG273fo8/w-d-xo.html
Very much informative video, explained very well-- SN
Excellent presentation.. keep up brother
Great info...
Thank you Sir...
👍💕👍
బహు బాగు సోదరా...🙏🙏🙏
Super information sir
Great Information! Loved the video... (y)
Telugu: Second widest spoken language in India.
6th widely spoken language world wide
Telangana is the Original Telugu Language!
Telugu is the Oldest Language than any other languages!
Telugu Language is also called as The Deva Bhasha!
Telugu Language is the Ancient Language than what we know at this time!
Telugu is the Greatest Language among all the others, stated by Great King Sri Krishna Devaraya in his Amukthamaalyada!
Chaamadevi who was a Telangana Queen, went from Telangaana to Burma established her kingdom there, created developed a language script lipi for Burmese people!
She composed so many songs in which she sang to her children that *We speak Telugu, we came from Telangana*, this song is still singing in each & every homes of Burma, that's the respect love they had for her! Burma people treat her like Goddess came from the God Heavenly Planets, as Goddess Lakshmi, Goddess of Fortune!
If a queen could do like this, surely so many kavis would have contributed developed Telugu Language than any other language!
Amuktamalyada chaduvi cheppara. Amuktamalyada nayakudu srikakulam andhra vishnu undinde andhra lane.
@Prashanth Kiran Kandula ప్రణయ్ గారు చెప్పిన మాట సత్యం.. తెలంగాణ మొన్న రాలేదు.. ఎప్పటి నుంచో ఉంది..
శ్రీ కృష్ణ దేవరాయలు కూడా అన్నారు..
తెలుగు తలచిన దేశమ్ము
తెలంగాణ్యమ్ము తెలుగు పుట్టిందే తెలంగాణ లో తెలుగు లోని మొట్టమొదటి కవి ''పంప'' ఆయన కరీంనగర్ జిల్లా, వేములవాడ లో జన్మించారు .. తెలంగాణ భాష పై ఉర్దూ ప్రభావం ఎందుకు పడిందంటే ఇక్కడ పరిపాలించిన వారంతా మహ్మదీయ రాజులు ..
అందుకే తెలంగాణ తెలుగు లో ఉర్దూ పదాలు చాలా విరివిగా వాడపడతాయి... తెలుగు భాషకు మూడు వేల సంవత్సరాల చరిత్ర వుంది...అది నా జాణ తెలుగు... జై తెలుగు తల్లీ జై తెలుగు భాష.
mandalikalu lekunda achamaina telugu matldedi telanganaloni old khammam district
Telugu is younger than Tamil
Absolutely right :- no need of such huge explanation.
Simple answer
Telugu=trilinga(telugu name derived from trilinga)
Telangana =trilinga (telangana name derived from trilinga)
So telugu =telangana
Srikrishnadevaryulu ancestors worked in court of Warangal kakatiyas.
Thank u sir for ur valuable information.
తెలుగు బాష గురించి బాగా చెప్పారు..
తెలుగు భాష దేవ నాగరిక భాష నుండే వచ్చింది. అంతేగాని ద్రవిడ నుంచీ కాదు ద్రవిడ అనేది ఓక ప్రాంతం పేరు. తెలుగు పదాలు చుస్తే విషయం తెలుస్తుంది. మహ భారతం కన్నా ముందే తెలుగు భాష ఉంది. ఆంధ్రుల ప్రస్తావన భారతంలో ఉంది. అయితే ఓక విషయం దక్షిణాదిని పరిపాలనా ఏక్కవగా తెలుగువారే రాజ్యం చేశారు? ప్రపంచంలో ఉన్న ఏ భాషనైనా తెలుగులో భావం,శబ్దం, చెడిపోకుండా వ్రాయచ్చు? తెలుగు పరిపూర్ణ భాష.
V
Desanni mothham elindi dravidule, Aryans ikkadiki valasa vachharu
I am from mumbai from andra colage
Super video
Really ur correct
🌅తెలుగు భాషని తెలుగులోనే రాద్దాం ఇతర భాషలను వాటి లిపిలోనే రాద్దాం 🚩🙏
చాలా బాగా చెప్పారు
తెలుగు పధానికి , నుడికి మూల స్తంభం " త్రిలింగ దేశ " వ్యవహార (మాటలదే )నుడి.. అతి ప్రాచీనం,
ఆది మానవుడి కాలం తెలుగు ధీశల నడుమ అధరాలు లభిస్తున్నాయి..(సిద్ధిపేట , జంగమ, వరంగల్ ప్రాంతాలలో గెలిచిన అవశేషాలు ,అధారాలు,.ఇటీవలి గా...
ద్రవిడ నుడి (భాష) అనగ , తెలుగు , తమిళం, కన్నడ లా ద్రవిడ రూపం..
ఆ తరువాత ప్రత్యేకంగా రూపం చెందాయి..
త్రిలింగ దేశం ఇప్పటి "తెలంగాణ మరియు కొన్ని పరివాహక ప్రాంతాలు కలగలిపి ఒక్క కూటమి దేశంలో ఉంది..
తెలంగాణ "కాళేశ్వరం శివ ఆలయ , పరివాహకము నుండి , రాయలసీమ శ్రీ శైలం మల్లికార్జున ఆలయ పరివాహక ప్రాంతాలు,
కోస్త భీమేశ్వర దేవాలయ పరివాహక ప్రాంతాలు కలుపుకొని తెలుగు దేశం ఉంది..
మధ్య భారత దేశం నుండి వేయి సంవత్సరాల క్రింద వచ్చిన "ఆంధ్రుల" వల్ల తెలుగులో సంస్కృత పదాలు కలిసి , కొన్ని వేల సంవత్సరములు గా తెలుగు నుడి రూపం కొత్త మార్పు చెందింది..
తెలుగు నుడి ద్రవిడ మూలం తో అతి ప్రాచీన భాష అయిన వ్యవహారిక భాష..
కని లిపి రూపేణా అధికార దర్పం తెచ్చుకోవడానికీ వేయి సంవత్సరములు పట్టింది..
నన్నయ కాలం వరకు తెలుగు సాహిత్యం , రూపానికి నోచుకోలేదు..
తెనుంగు, తెనుగు, తెలుంగు, తెలుగు ఇలా..
తెలుగు వ్యవహారికం గ్రాంధికం, ప్రాచీనం,
చాల బాగా చెప్పారు
Supurb ga chepparu anna
chala anandhaga vunnadhanna
Great telugu is velugu.
కృతజ్ఞతలు సోదరా
ఆంధ్ర తెలంగాణ రాయల సీమ అని విడగొట్టి మన తెలుగు ప్రజలని పాలిస్తున్నారు ఈ రజికియనాయకులు కానీ మన తెలుగు వారు అందరు ఒక్కటి గా కలిసి మన భాషను కాపాడు కోవాలి మన తెలుగు వారు యక్కడ ఉన్న సరే మన అందరం ఒక్కటే
మన తెలుగు రాష్ట్రాలు విడిపోయి చెలనష్ట పోయం ఇకనైనా సరే మనం అందరం ఒక్కటి గా ఉందాం దయచేసి మనకు గొడవలు వద్దు నేను మిలో ఒక్క తమ్ముడు గా భావించి కొని నా మాటలో ఏదైనా తప్పు ఉంటే క్షేమించండి ఈ ఆలోచన ఎవరి కి అయిన నచ్చిన ఒక లైక్ చెయ్యండి ఇలా చెయ్యమన్నాను అని తప్పు గా అనుకోవద్దు ఎంత మంది కి ఇలా నచ్చుతుంది అని తెలియటం కోసమే🙏
Chala Baga chepparu. KEEP IT UP. Cheppina padhathi kuda chala bagundhi.
Telugu is derived from Dravidian script which is older than Sanskrit kani mana vallu Sanskrit inka hindi ki priority istharu telugu anedhi oka markulu iche bashaga ne chustharu kani dani mulam evvaru telusukoru
Good information
Mee prayathnam manchidi.
Dravida bhashalu 85 unnaayi annaaru.
Meeku alaa cheppataaniki aadhaaramedi.
Bramilipi ni braamhilipi ani,
'chura goni' ani vidadeeyakunda chadavaali. Savaranalu chesukondi.
All the best.
Pls go through with orrisssBalu statement regarding ancient language
Desha bashalandu telugu lessa.. 👏👏👏
తెలుగు తల్లికి వందనం...
ఫోన్ లో తెలుగులో రాయడం( టైప్)...
th-cam.com/video/FvJrG273fo8/w-d-xo.html
jai telugu
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి రావాలి.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగునుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. The vocabulary in Sanskrit is infinite. This is its feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Telugu Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
can be written in one sentence as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
Example:
In English In Sanskrit In Telugu(classical) In Andhra
Language Bhaashaa Nudi Bhaasha
Wheel Chakram Gaanu/Tiragali Chakramu
Mind Manas Ullamu Manasu
Salute Namaskaarah Dandaalu Namaskaaramu
Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
Sundharatelungunile paatu isaithen telugu bhasa gurinchi tamilakavi Bharathiyar Telugu Bhasa gurinchi gopaga cheparu
I am Telugu language follower sir
Enno manchi vishayaalu theliyajesaarandi kruthagyathalu meeku
Telugu is mother of all south indian languages.
Tamil = Malayalam and Kannada.
Kannada = Telugu and Tulu
తెలుగు దేవభాష. కృతయుగములోనే లిపితోనే తయారైన భాష తెలుగు. ఆ భాషే చాలా భాషల తయారీకి ఆదర్శం ఐయింది. కానీ తెలుగులో గొప్పతనం వేటికి రాలేదు. ఆర్యుల కుట్ర వల్ల లిపి లేని సంస్కృతము ప్రాచుర్యం లోకి వచ్చి అదే మూలం అనుకొనేలా అపోహ జనాలలో ప్రచారం అయ్యింది.
కానీ వాస్తవానికి తెలుగు దేవభాష.
వాస్తవాలు తెలుసుకోవటానికి చదవండి.
thraithashakam.org/publications/telugu/pdf/Lu-Ante-Yemiti.pdf
Indusri UshaSri sakshyam emina unte share cheyagalaru
Indusri UshaSri j
Superb medam naku ilantivi chepthara
@raghu karthik Sanskrit is Aryans language
@raghu karthik Aryans(iranis)
Telugu 1st language and the best language in world
Varshith Kommanapally tamil is the world first and best language you read history of language தமிழன்டா💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@@muthupechi3548 Telugu only re
Dont tell wrong information telugu separate from tamil...
@@RGabc1980 That is real... Not a wrong story.. Telugu is separated from ancient Tamil between 2rd CE to 3rd CE because Much more sanskrit influence was attacked in Northern parts ( Vindhya).. So that area peoples language is much different compared to central and southern parts.. So Southern peoples called that Vindhya region peoples as " VADUGARS".. This means vadakkargal - - vadakkars-- vadugars =" vada" means" North", "gars " means" lived peoples"...
After influence and rule of Muslims in Vindhya region, The vadugars came to rayalaseema region and dhakshina coast Andhra region .. Then the language is evolved.. This is the history...
You know lot of tamil words in telugu..
For example,. kooda , kaaranam, uppu, paal, nei, thayavu, natchathiram, noru, illu ( illam in tamil),నీలు ( neeru in tamil), letters - rendu, moodu ( moonru), nalugu (nangu), aidhu ( aindhu), aaru, yedu ( yezhu).. Etc..
@@muthupechi3548 which language came before is not a matter which language using most of the people is matter . Desa bashalandu telugu lessa.
పరిమాణం(3:19)కాదు సర్,పరిణామం.
తడబాటు... లెండి!
@@raviprakash9871 🤔
Thank u sir
Sir miru ma ma telugu kylash sir la chebutunnaru miku dhanyavaadamulu miku ma namaskaaramulu
"ఆంధ్రదేశం"....🎉🎉🎉🎉🎉
Super sir
Excellent presentation
తెలుగు భాష దైవ భాష. ఆత్మ జ్ఞానం తనలో ఇముడ్చు కున్న గొప్ప భాష. ద్రావిడ భాషలలో ప్రముఖ మైన తెలుగు కు సొంత లిపి కూడా లేని , ఆర్యుల భాష అయిన సంస్కృతం నుండి పుట్టినదని చెప్పడం సత్య దూరమే.
Mana basa ni manun kapadukovali eppati vedhavalaki telugu lo matladatam namoshiga maripooyendhi mana basa mana sanskriti kapadukuteny manaki bratuku viluva deshavaasiyon basa lamdu telugu lessa annaranty dhsni goppa dhanum dhanidhy🙏
Chala Baga chaparu
First indian Classical language is Tamil (2004).. Followed by. Sanskrit (2005), Telugu(2008), Kannada (2008), Malayalam (2013), Odia (2014)..
Dude, Sanskrit and Tamil go arm in arm.
Agastya sage made Tamil from the knowledge of shiva.
Tamil is most ancient language but not older than Sanskrit.
Maybe prakruti and Tamil mixed to evolve into Malayalam and Telugu, Kannada
@@glintknot5474 No valid proof for Sanskrit is older than Tamil ..
ప్రపంచంలో మొదటి భాష తమిళం తదుపరి భాష సంస్కృతం
MAHESH .K nee bonda
Glint Knot why you are believing shiva Agasthya, then you must believe statement Sanskrit came From Brahma words such as called Veda’s no one exist it was first shared to Agni, vaayu, Indra another Two saints Tamil is not older than Sanskrit n Telugu is not derived from Tamil
Sankranti mother of all languages
only mother of North Indian languages
Telugu matalu lekapothe
Pranamu pothundi
తెలుగు భాష వాడండి
పర్యావరణాన్ని కాపాడండి
ప్లాస్టిక్ కవర్లు వాడకండి
ప్రకృతి నీ కాపాడండి
తెలుగు తల్లికి వందనం...
ఫోన్ లో తెలుగులో రాయడం( టైప్)...
th-cam.com/video/FvJrG273fo8/w-d-xo.html
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి రావాలి.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగునుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. The vocabulary in Sanskrit is infinite. This is its feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Telugu Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
can be written in one sentence as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is wonderful.
That Wonder is the Andhra language that we think is Telugu today.
Example:
In English In Sanskrit In Telugu(classical) In Andhra
Language Bhaashaa Nudi Bhaasha
Wheel Chakram Gaanu/Tiragali Chakramu
Mind Manas Ullamu Manasu
Salute Namaskaarah Dandaalu Namaskaaramu
Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
Thanks brother.
Dhesha bhashalandhu Telugu lesa 🔥🔥
Good
👏👏👏👏👏👏👏
Telugu is known as EAST ITALIAN LANGUAGE
@Kk s are you from tamil nadu only Tamils calls gulties
@@maheshreddyvankayala5987 ur mother only gulties
Italian is the telugu of the west
Thanq baya
Kannada literature gurunchi oka video cheyandi, richness of kannada literature gurunchi andariki theliya cheyandi
Guys stop comparing telugu tamil kannada n malayalam lang all are southindians n dravidiean lang . I know all the languages guys .. its interrelated...... proud to b southindian❤
Arvind Raghu 😀
I am Srilanka but I like telugu
Theeeyanina bhasha Telugu
తెలుగు తల్లికి వందనం...
ఫోన్ లో తెలుగులో రాయడం( టైప్)...
th-cam.com/video/FvJrG273fo8/w-d-xo.html
🙏🙏🙏
భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు.
సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు.
ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
-----------------------------------------------------------------------------------------------------------------------------------
Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
Andhra language is a combination of Telugu and Sanskrit.
Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature.
Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
Greater than Sanskrit in this regard.
For example to know the feature of Ajanta language
"రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
could be written in one stretch as
"రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
This can be written without stopping anywhere in a single piece.
Hundreds of thousands of sentences can be written in a single sentence.
If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful.

Excellent bro