అన్న నేను 35 రోజులకు డైమండ్ & సఫ్ జింక్ spray చేశ 10 రోజుల తరువాత వారి లో కోసకు ఎండా ఆకు వస్తుంది తెల్ల దోమ వాటర్ లో ఉంది & ఇప్పుడు antracol లకర్ xl spray చెయ్యాచ్చా...?
@@navayuvaraithuhai brother.polyram fungicide aggi teguliki panichestundhi ani meere chepparu kadha video lo ippudu comment lo panicheyadhu antunnaru rythulani confuses cheyakandi asalu polyram dheniki use avuddi paddy lo
@@Harikareddyontela-ck6wh ప్రాథమిక దశలో ఉండే leaf spots ని ( అగ్గితెగులు మొదటి దశ నీ) control చేస్తుంది. అందుకే దీన్ని మొదటి దశ పిచికారీ చేస్తాం... అగ్గితెగులు విపరీతంగా ఉంటే gelilio sensa... స్ప్రే చేయాలి. మధ్యరకం ఉంటే tricychlozole స్ప్రే చేయాలి...
మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే మీరు పొటాష్ పంటకు వేయనట్టున్నారు అది ఖచ్చితంగా పొటాషిలోపం కాబట్టి పొటాష్ ఎరువులను వేయండి. లేదంటే 13-0-45 or 0-0-50 లను పిచికారి చేయండి
పోటాస్ లోపం తీవ్రంగా ఉన్న చివరి క్షణాల్లో మన ఈ సమస్యను ఎదుర్కొంటా కాబట్టి మీరు మళ్లీ పొటాషివేయండి పాత ఆకులని మనం ఏం చేయలేము మళ్లీ కొత్తగా ఈ లోపం తలెత్తకుండా చూసుకోవాలంటే మీకు పైన వివరించిన 13-0-45 లేదా 0-0-50 ఎకరానికి రెండు కిలోల చొప్పున పిచికారి చేయండి సో కొత్త ఆకులకు అలాంటి నష్టం జరగకుండా ఉంటుంది.
Polyram best product
Polyram+morter+nutrins kalipi వాడవచ్చా
👍
Bagundhi friends idhi vadandhi+endricol mixed pichicari
Antracol is good products I am use my product successful 👌
Great to hear!
దీనికి తుడు amilgo స్పేర్ చేయొచ్చా అన్న
Z -78 is the best for other than two fungicides
Very good information sir..
అన్న నేను 35 రోజులకు డైమండ్ & సఫ్ జింక్ spray చేశ 10 రోజుల తరువాత వారి లో కోసకు ఎండా ఆకు వస్తుంది తెల్ల దోమ వాటర్ లో ఉంది & ఇప్పుడు antracol లకర్ xl spray చెయ్యాచ్చా...?
Good information bro
Thankyou bro
Bro... 🙏... వేరుశెనగ.. రెండవ పిచకారి.. లో ఏ... ఏ. మందులు చెయ్యాలి... పుత బాగా రావాలంటే.... Plz.. Tell me
Sprint indofil , మరియు agri pro pluse aries, vayago...bayer స్ప్రే చేయండి
Vari naati 45 days avtondi enduteguluku vadocha bro
Plantomycine 100gm ఎకరానికి స్ప్రే చేయండి
Good Good Super.
Nice useful information for formars
Thank you...
Antracol + acepheat 95 kalipe varelo sprya cheyavacha
Polyram &caldan&19-19-19spry cheyacha bro
చేయవచ్చు అన్నా
Zinc and antracol rendu kalipi narumadilo. Sprey cheyyavacha anna
antracol ఒకటి చాలు
Polyram+proclaim use cheyoccha
చేయొచ్చు బ్రో
Very good
Polyram or z78 lo best enty
Nenu natu vesi twenty days avutundi kosalu tellaga avutunnai ye mandu vadali bro
Micro nutrients స్ప్రే చేయండి
నాటు వేసి 25days avuthundi anna e product vadukovachcha
Antracol 350gm
Caldon 50sp 400gm
Agroemin max 500gm
ఎకరానికి స్ప్రే చేయండి..
Anna tomatalo akumudhatha ki ada rakanga early blight ki adi vadali anna
Anna minimum gurinchi chapandi plz
నారు మడి 30 and polam natu petti 29 days total 2months avuthundi e products వాడొచ్చా బ్రో useful vuntada polyram
వాడవచ్చు
Vari eada lo pallaku vachindhi ea mandhu vadali.chepandi please.
Polyram yekaraki yentha kavali 400 grams saripothundha???
సరిపోతుంది
Paliram expary ainadi vadavacha
నిజం చెప్పాలంటే ఏం కాదు బ్రో... Expiry అయిన 1year లోపు ఉంటే స్ప్రే చేయండి..
E mandulatho kalupu mandu kalipi spray cheyocha...
అలా చేయకూడదు అన్న. గడ్డి మందులు ఎప్పుడైనా విడిగా పిచికారి చేయాలి
Poliram ampligo kalipi natu vesaka 20 days ki spray cheyavacha anna
@@srikanthg2399reply evandi
పాలిరం తో insectides ఏదయినా వాడొచ్చా
ఏదైనా వాడవచ్చు
అన్న మా పత్తి 55 రోజులు అయింది కావున తుంగ ఎక్కువ ఉంది దీనికి చెట్ల మీద పడకుండా గైసీలు కొట్టుకోవచ్చా.
కొట్టుకోవచ్చు బ్రో కానీ చెట్టు మీద ఏమాత్రం పడకూడదు
Thanks bro
Super video bro
అన్నా వరి నాటిన ఎన్ని రోజులకి పిచికారి చేయాలో చెప్పండి
పరి నాటు వేసిన తర్వాత 25 రోజుల నుండి 35 రోజులు లోపు ఈ మందులను పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది.
Oka veela naru madi lo fungicide spray cheyaleka poote apudu rice planting tharvatha epudu spray cheskovali
మొక్క లో జింక్ లోపం వస్తే మొక్క ఏమమౌతుంది అప్పుడు ఏ కేమికల్ వాడాలి వీడియో చెయ్ బ్రో
కచ్చితంగా వెంటనే ఒక వీడియో చేస్తాను బ్రో
జింక్ సల్ఫేట్ స్ప్ర cheyyi
FMC కంపెనీ వారి జింక్ లిక్విడ్ సూపర్ గా పనిచేస్తుంది
Any company Zink EDTA or FMC zinatra Zink oxide
Zinerta fmc spray చేయండి
Bro 20 rojulaku kalupu mandu kottina e rojuku 23 days 20:20:0:13 urea veyyacacha ippudu
కలుపు మందు కొట్టిన వారం రోజుల వరకు ఎలాంటి ఎరువులు వేయకూడదు. ఎకరానికి ఒక యూరియా బస్తా 25 కిలోల పోటాష్ చల్లుకోండి 20 20 చల్లవద్దు.
@@navayuvaraithu 25 days ki potash andhuku bro potta medha veyyaliga potash
Polyram urea tho kalipi challavacha
స్ప్రే చేయండి result చాలా బాగుంటుంది
వద్దు
Liquid lo kalipi spary cheyavacha
Antrocal + fame use cheyavacha
యూస్ చేయవచ్చు
Polyram tho saaf kalipi kottavacha rice ki
ఏదో ఒక తెగుళ్ల మందు మాత్రమే స్ప్రే చేయండి రెండూ కలిపి స్ప్రే చేయరాదు
Thank you
Vari natina 25 days ki ampligo tho polyram kalipi spray cheyavocha anna
Reply evandi
Nenu naatu vesi 15 days.redga undi emamdu vadavacha.
Z-78 spray+ Baroz gulikalu
Z-78+ saaf spray
అన్న మినుము గురించిన కొన్ని వీడియో చయడి atoz
తప్పకుండా
Urea ledha esukalo kalipi vadavachha
చళ్ళవచ్చు
బ్రో అంప్లిగో ఎలా ఉంటుంది
👍
Police lo mix ithada
Poliram. Biovita. Kalipi. Kota. Vcha
yes కొట్టవచ్చు
Vari nati 45 days avuthundhi broo emi vadali chepthara
Vari Ela unadi
Nice explanation Bro 👍
🙏 thank you anna
@@navayuvaraithu
Brother Tomato naati one month avutundi ippudu kottavalsina fungiside nd manchi growth pramoter antoo cheppandi plese 🙏
Brother answer ledhu? Answer me
Custodia fungicide స్ప్రే చేయండి అన్నా
Aries కంపెనీకి చెందిన agripro micro-nutrients spray చేయండి
Pathi chenulu pathi mokkalu chanipothuny
ఎక్కువ నీరు నిలిచి ఉన్నదా...
అగ్గి తెగులు కి పని చేస్తుందా
పనిచేయదు అన్నా అగ్గి తెగులు కొరకు బీమ్ (ట్రైసైక్లాజోల్ 75% WP) స్ప్రే చేయండి
@@navayuvaraithuhai brother.polyram fungicide aggi teguliki panichestundhi ani meere chepparu kadha video lo ippudu comment lo panicheyadhu antunnaru rythulani confuses cheyakandi asalu polyram dheniki use avuddi paddy lo
@@Harikareddyontela-ck6wh ప్రాథమిక దశలో ఉండే leaf spots ని ( అగ్గితెగులు మొదటి దశ నీ) control చేస్తుంది. అందుకే దీన్ని మొదటి దశ పిచికారీ చేస్తాం... అగ్గితెగులు విపరీతంగా ఉంటే gelilio sensa... స్ప్రే చేయాలి. మధ్యరకం ఉంటే tricychlozole స్ప్రే చేయాలి...
సాఫ్ ఎలా ఉంటుంది బ్రో
మంచి రిజల్ట్ ఉంటుంది బ్రో
Hi bro indulo talstar kalapoch
కలుపవచ్చు బ్రో
good information
Thanks
Comments Chadhivi replay ivvandi
Ok bro
Z-78 Indofil Company
Bro... Patti lo vadavachha bro
వాడవచ్చు బ్రో.. ఎకరానికి 400 గ్రాములు
I'm new subscriber
థాంక్యూ....అన్నా
Natluvesinaennidayski.1stspraychayali.
25 రోజులు నుండి 30 రోజులు మొదటి పిచికారి చేసుకోండి
Nenu naatu vesi 15 days.redga undi emamdu vadavacha.
BASF polyram vere level
Polyram best
Paliram
ఈ మందులు ఏ కడ దొరుకుతుంది
మీకు అందుబాటులో ఉన్న పెట్లైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ డీలర్ దగ్గర ఉంటాయి వారిని ఒకసారి సంప్రదించండి
పత్తిలో పసుపుకాలర్ ఆకులువచ్చి ఆకులు మడిపోతున్నాయి ఈమందుకొత్తచ
మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే మీరు పొటాష్ పంటకు వేయనట్టున్నారు అది ఖచ్చితంగా పొటాషిలోపం కాబట్టి పొటాష్ ఎరువులను వేయండి. లేదంటే 13-0-45 or 0-0-50 లను పిచికారి చేయండి
@@navayuvaraithu పోటాష్ వేశాం బ్రో
చెట్టుమొత్తం ఎండిపోవుతుంది 70మొక్కలదక
పోటాస్ లోపం తీవ్రంగా ఉన్న చివరి క్షణాల్లో మన ఈ సమస్యను ఎదుర్కొంటా కాబట్టి మీరు మళ్లీ పొటాషివేయండి పాత ఆకులని మనం ఏం చేయలేము మళ్లీ కొత్తగా ఈ లోపం తలెత్తకుండా చూసుకోవాలంటే మీకు పైన వివరించిన 13-0-45 లేదా 0-0-50 ఎకరానికి రెండు కిలోల చొప్పున పిచికారి చేయండి సో కొత్త ఆకులకు అలాంటి నష్టం జరగకుండా ఉంటుంది.
@@thangellapellisuresh1574 మీరు పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది నీటి ఎద్దటి ఏమైనా ఉందా