అహో.ఏమి ఈ జ్ఞానం ...వేదసారాన్ని...సామాన్య పరిభాషలో...మాకు అందిస్తున్న మీకు..నమో నమః...స్వామి వారితో ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక విచారణ మాకు అందించిన శ్రీమాన్ ఆమోఘ గారికి శతకోటి నమస్కారములు ...జై భీమ్.
స్వామి నీకు పాదాభివందనం మీ జ్ఞానం అమోఘం అద్భుతం మీరు సనాతన ధర్మం గురించి చెప్పిన వాక్యాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి ఇప్పటికైనా సనాతన ధర్మం లో ఉండే హిందువులారా స్వామివారి మాటలు వినండి మేల్కోండి కళ్ళు తెరవండి జై సనాతన ధర్మం జై హింద్ జై భారత్ మాత
మా చేర్యాల ప్రాంత వాసి అమోగ్ దేశముఖ్ ప్రత్యేక ధన్యవాదములు మీరు స్వామి వారిని ఇంటర్వ్యూ చేయడం అద్భుతం ఎందుకంటే స్వామి వారు స్వంత ఇంటికి వచ్చినట్లు ఉందని చెప్పడం గొప్ప మాట ఆ మాట స్వామి తో పలికించిన క్రెడిట్ మీదే అద్భుతం అద్భుతం అద్భుతం మాటల్లో చెప్పలేం గ్రేట్ అమోగ్ దేశముఖ్ గారు ఆదిత్య పరశ్రీ స్వామి గారిని చేర్యాల ప్రాంత ని కి ఆహ్వానం చేయాలనీ ప్రాంత వాసుల కోరిక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 ఆమోగ్ అన్న మీకు నమాస్కారం 🙏🙏 అన్న నేను ముగ్గురు అమ్మావార్లూ సాక్షిగా చేప్పుతూన్న సత్య సనాతనధర్మం నేను పాట్టిస్తాన్ను 🙏🙏🙏🙏🙏🙏
ఓం స్వామియే శరణం అయ్యప్ప 🌹🙏🌹 చాలా మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు మీకు ధన్యవాదాలు నేను కూడా ఇలా ఆలోచన చేసి చాలా మంది స్వాములను అవగాహన కోసం మాత్రమే చర్చించేందుకు ప్రయత్నం చేశా కానీ స్వాములు ఏమాత్రం ఇంగితజ్ఞానం లేకుండా ఉన్నారు గురుస్వములే చాలా అద్దమానంగా ఉంటే ఏంటి పరిస్థితి అయితే ఏదో కొందరు ఉన్నారు ఏమైనా అద్భుతమైన చర్చ జరిగింది...
🕉️🙏 స్వామీజీ గారికి పాదాభివందనములు వైదిక సనాతన ధర్మం ధర్మము పట్ల తమరు చూపిస్తున్న శ్రద్ధ 🙏 శ్రీ ఆది శంకరాచారి అవతరించిడా. అనిపిస్తుంది.. వైదిక సనాతన ధర్మము కొంతమంది భారతీయుల మత గురువుల వలన బ్రెస్ట్ పట్టింది.. శ్రీ ఆచారి ఆది శంకరాచారి మహర్షి శ్రీ దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు. వారి శిష్యుడైన శ్రీ శ్రద్ధానంద సరస్వతి వారి వలననే వైదిక సనాతన ధర్మము మిగిలినది ..🙏 వారే అవతరించక పోతే వైదిక సిద్ధాంతము వేదలు ఒకటి ఉండేదని చరిత్రలో చదువుకోవలసిన పరిస్థితి ఉండేది. . తమరు వైదిక సనాతన ధర్మం పట్ల చూపించిన శ్రద్ధ ప్రస్తుతము ఉన్న మత గురువులు శ్రద్ధ చూపించితె ఈ భూమండలం మీద ఇంకో మతము పుట్టి ఉండేది కాదు... ఒక మతం క్షీణించి ఒక మతము వృద్ధి చెందడానికి ఆ మత గురువుల యొక్క సామర్థ్యము పైన ఆధారపడి ఉంటుంది అఖండ భారత దేశము సనాతన ధర్మము క్షీనిచడానికి ప్రధాన కారణము మత గురువులు... 📚ప్రతి ఒక్కరు సత్యార్థ ప్రకాశం చదవండి . అజ్ఞానమనే అంధకారమును తొలగించుకోండి 🔥లోకా సమస్తా సుఖినోభవంతు 🔥🕉️🙏🌷🔥🔥🔥🏹🏹🏹 14:38
One of the best interview I ever seen hope our Hindus wake up and fallow Swamyji advice ,thank-you Amogh garu swamiji padalaku shathakoti namaskaramulu 🙏🙏🙏
అఖండ భారతదేశం నీ ఏకం చేయడానికి హిందువులలో ధర్మాన్ని పునరుత్పాదన చేయడానికి వచ్చిన, సమాజంలో అనేక దుష్టశక్తులను నాశనం చేయడానికి వచ్చిన మరో పరశురాముడే మన శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామి గారు జై సనాతన ధర్మం🚩🔱🕉️
Swamy తెలియక గురుస్వామి చెపినవిధము గా వెళ్ళాము ,తెలిశాక,గత 6 సంవత్సరాలు నుండి నను వెళ్ళాను,నాతో వచ్చిన స్వాములు లకు వివరము గా చెప్పి వెళ్ళనివ్వను.స్వామి శరణం
55:00 ఇక్కడి నుంచి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ షార్ట్ చేసి పెట్టండి గురువుగారు చాలా బాగా చెప్పారు బాగా వైరల్ అయిపోతుంది. పక్క షాట్ పోస్ట్ చేయండి ఒక 2 మినిట్స్
అన్నగారికి జైశ్రీరామ్ గురువుగారికి పాదాభివందనం ఇద్దరికి చేసుకునే విన్నపం ఏమనగా స్వామి మాల వేసుకున్న వారు ఒక్క కన్నతల్లికి తప్ప ఇతరులు ఎవరికైనా పాదాల నమస్కారం చేయకూడదని పూర్వపు పెద్దలు చెబుతుండేవారు ఇతరులు ఆచరిస్తున్నారు అయితే ఇప్పుడు మాల వేసుకున్న స్వామి ఇతరుల పాదాలకు నమస్కారం చేస్తున్నారు ఆ విధానం చూసి నాకి మనసుకు బాధ కలిగి మీతో విన్నవించుకుంటున్నాను ఆ విధానం గురించి కూడా తెలుపగలరు
రాజ్యాంగం లోని లౌకిక పదాన్ని తీసేయ్యాలి. వేదసారం, ఉపనిషత్ సారం, గీతా సారం, ఇతిహాస సారాలతో ఋషులిచ్చిన సంస్కృతీ వైభవంతో రూపొందిన మన పురాతన ధార్మిక రాజనీతి శాస్త్రాన్ని వదిలిపెట్టి బట్టకట్టడం చాతగాని దేశాలు రూపొందించిన రాజ్యాంగాలను అనుకరించి రాజ్యాంగం రాసుకునే ఖర్మ ఈ దేశానికి వదిలించే బాద్యత తీసుకుని రాజకీయలోకి వస్తారని వేయి కళ్ళ తో ఎదురు చూస్తున్నాం స్వామి...!
ఓం శ్రీ మాత్రే నమః🙏🏻🙏🏻🙏🏻💐 🌹🌺 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻🙏🏻💐🌺🌷 ఓం శ్రీ Maha లక్ష్మీ మాతాకీ జై 🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 ఓం శ్రీ సరస్వతి మాతాకీ జై🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 ఓం శ్రీ విజయ చాముండేశ్వరి మాతాకీ జై🙏🏻🙏🏻🌺 గురుబ్రహ్మ , గురువిష్ణు , గురుదేవో మహేశ్వరః , గురు సాక్షా పరబ్రహ్మ , తస్మై శ్రీ గురువే నమః🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷 గురువుగారికి పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻💐🌹🌺 గురువు గారికి శతకోటి ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻🌹🌺
నీ లోపల ఇంత నాలెడ్జి ఇంత జ్ఞానం ఉందని తెలిసింది స్వామి మిమ్మల్ని ఒకసారి కలవాలి ముఖ్యంగా మీలాంటి వారి జ్ఞాన ఉపదేశాలు ప్రజానీకానికి చాలా అవసరం మీరు రెండు నెలల వరకు ఒకసారి కచ్చితంగా ఇలాంటి ఇంటర్వ్యూ చేయాలి
ఇంటర్వ్ మొత్తం చూశాను చాలా గొప్ప మాట్లాడారు స్వామీజీ మా మక్తల్ వసి కావడం మాకు చాలా అద్రుష్టం స్వామీజీ మాటలు ప్రతి దీ ఒక వజ్రం లాంటిది తన ప్రతి మాటలో నిజాయితి మధ్య మధ్య లొ గుశ్భమ్స్ వస్తున్నాయి
గొప్ప అమూల్యమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అమోగ దేశపతి కి అనేక ధన్యవాదాలు
అహో.ఏమి ఈ జ్ఞానం ...వేదసారాన్ని...సామాన్య పరిభాషలో...మాకు అందిస్తున్న మీకు..నమో నమః...స్వామి వారితో ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక విచారణ మాకు అందించిన శ్రీమాన్ ఆమోఘ గారికి శతకోటి నమస్కారములు ...జై భీమ్.
స్వామి నీకు పాదాభివందనం మీ జ్ఞానం అమోఘం అద్భుతం మీరు సనాతన ధర్మం గురించి చెప్పిన వాక్యాలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి ఇప్పటికైనా సనాతన ధర్మం లో ఉండే హిందువులారా స్వామివారి మాటలు వినండి మేల్కోండి కళ్ళు తెరవండి జై సనాతన ధర్మం జై హింద్ జై భారత్ మాత
అబ్బా.....ఎంత మంచిగా ఉందబ్బా ఈ ఇంటర్వ్యూ....... రోమాంచితం.
మరియొక యోగి ఆదిత్యనాథ్. ఈ స్వామి తెలుగు యోగి ఆదిత్యనాథ్.
చాలా చాలా బాగా చెప్పారు స్వామి మీరు మరో వివేకానందస్వామియే స్వామి
స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప గురుస్వాములు 100% తెలుసుకొని ఆచరిస్తే 100% ఆచరించాలి🎉
🙏
Nik undali
Vilaki support chyatm ki
Sss
@@sathishnimala7862నీకులేనిది అందరికీ లేదు అనుకుంటే ఎలా
Super speech
సనాతన దర్మం గురించి, సత్యం గురించి, హిందూ దర్మం గురించి చాలా చక్కగా వివరించి నందుకు మికు కృతజ్ఞతలు మరియు నా ఆత్మ ప్రణామాలు స్వామీజీ....❤️🌹🌹🙏🤘
Telangana రాష్ట్రానికి మీరు మరో యోగి Adityanath కావాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్న స్వామి...జై శ్రీరామ్
సనాతన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం, హిందుదేశంలో నాడయాడే ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి గురూజీ 🙏🙏🙏🙏🙏
మా చేర్యాల ప్రాంత వాసి అమోగ్ దేశముఖ్ ప్రత్యేక ధన్యవాదములు మీరు స్వామి వారిని ఇంటర్వ్యూ చేయడం అద్భుతం ఎందుకంటే స్వామి వారు స్వంత ఇంటికి వచ్చినట్లు ఉందని చెప్పడం గొప్ప మాట ఆ మాట స్వామి తో పలికించిన క్రెడిట్ మీదే అద్భుతం అద్భుతం అద్భుతం మాటల్లో చెప్పలేం గ్రేట్ అమోగ్ దేశముఖ్ గారు ఆదిత్య పరశ్రీ స్వామి గారిని చేర్యాల ప్రాంత ని కి ఆహ్వానం చేయాలనీ ప్రాంత వాసుల కోరిక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామీజీ గారు మీరు మాకు తెలియని విషయాలు ఎన్నో వివరించారు మీ పాదాలకు నమస్కారం
Address aikkada
ఈ ఇంటర్వ్యూ ద్వారా మంచి సందేశం ఇచ్చారు స్వామి జీ మరియు అమోఘ్ గారు.. శ్రీ మాత్రే నమః.
గురువుగారు, చాలా బాగా చెప్పారు, reflection గురించి మరియు ధర్మం మీద సువివరంగా
అర్ధం అయ్యే టట్లు చెప్పారు ❤
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 ఆమోగ్ అన్న మీకు నమాస్కారం 🙏🙏 అన్న నేను ముగ్గురు అమ్మావార్లూ సాక్షిగా చేప్పుతూన్న సత్య సనాతనధర్మం నేను పాట్టిస్తాన్ను 🙏🙏🙏🙏🙏🙏
ఓం స్వామియే శరణం అయ్యప్ప 🌹🙏🌹
చాలా మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు మీకు ధన్యవాదాలు నేను కూడా ఇలా ఆలోచన చేసి చాలా మంది స్వాములను అవగాహన కోసం మాత్రమే చర్చించేందుకు ప్రయత్నం చేశా కానీ స్వాములు ఏమాత్రం ఇంగితజ్ఞానం లేకుండా ఉన్నారు గురుస్వములే చాలా అద్దమానంగా ఉంటే ఏంటి పరిస్థితి అయితే ఏదో కొందరు ఉన్నారు ఏమైనా అద్భుతమైన చర్చ జరిగింది...
స్వామి హిందువుల్లో తలతిక్క వాళ్ళు చాలా మంది ఉన్నారు
Chala బాగుంది. E video హిందువులు అందరికీ చూపిస్తే చాలు. మారిపోతారు. కట్ట ధర్మ పరులౌతారు.
అమోఘ గారు మీకు ధన్యవాదాలు గురువుగారికి పాదాభివందనం
స్వామి వారి కి 🙏🙏.జై హింద్, జై భారత్, 🚩🚩🚩
దేవుడి గుళ్ళు మన చేతిలోకి తీసుకుని పంతుల్లను పండితులుగా మార్చాలి. We need spiritual teachers. Great India. Great Indian people.
అద్భుతమైన సమాచారం స్వామి అమోఘ అన్న గారికి ధన్యవాదాలు గారూ
అన్న మీకు మనస్ఫూర్తిగా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ రామ్ తమ్ముడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
చాలా ధన్యవాదములు అమోగ్ బాబు
మీరు చేసిన ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది బాబు 🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻
32:22, 33:16, పంచొపచార విధులు - 1:05:08, చాలా బాగా చెప్పారు స్వామి. ధన్యవాదాలు #amruthasrisaidurga
🕉️🙏 స్వామీజీ గారికి పాదాభివందనములు
వైదిక సనాతన ధర్మం ధర్మము పట్ల
తమరు చూపిస్తున్న శ్రద్ధ 🙏
శ్రీ ఆది శంకరాచారి అవతరించిడా.
అనిపిస్తుంది..
వైదిక సనాతన ధర్మము కొంతమంది భారతీయుల మత గురువుల వలన బ్రెస్ట్ పట్టింది..
శ్రీ ఆచారి ఆది శంకరాచారి
మహర్షి శ్రీ దయానంద సరస్వతి
ఆర్య సమాజ స్థాపకుడు.
వారి శిష్యుడైన శ్రీ శ్రద్ధానంద సరస్వతి వారి వలననే వైదిక సనాతన ధర్మము మిగిలినది ..🙏
వారే అవతరించక పోతే
వైదిక సిద్ధాంతము వేదలు ఒకటి ఉండేదని చరిత్రలో చదువుకోవలసిన పరిస్థితి ఉండేది.
.
తమరు
వైదిక సనాతన ధర్మం పట్ల చూపించిన శ్రద్ధ
ప్రస్తుతము ఉన్న మత గురువులు
శ్రద్ధ చూపించితె ఈ భూమండలం మీద ఇంకో మతము పుట్టి ఉండేది కాదు... ఒక మతం క్షీణించి ఒక మతము వృద్ధి చెందడానికి ఆ మత గురువుల యొక్క సామర్థ్యము పైన ఆధారపడి ఉంటుంది అఖండ భారత దేశము సనాతన ధర్మము క్షీనిచడానికి ప్రధాన కారణము మత గురువులు...
📚ప్రతి ఒక్కరు సత్యార్థ ప్రకాశం చదవండి . అజ్ఞానమనే అంధకారమును తొలగించుకోండి 🔥లోకా సమస్తా సుఖినోభవంతు 🔥🕉️🙏🌷🔥🔥🔥🏹🏹🏹 14:38
ఓం ధన్యవాదములు
మంచి విశ్లేషణ జై సనాతనం జై హిందూ 🕉️🙏🙏🙏
చాలా మంచి ఇంటర్వ్యు ప్రతి ఒక్కరూ చూడండి
One of the best interview I ever seen hope our Hindus wake up and fallow Swamyji advice ,thank-you Amogh garu swamiji padalaku shathakoti namaskaramulu 🙏🙏🙏
స్వామి వారితో ఇంటర్వ్యూ, అమోఘం.. చాలా విషయాలు వింటుంటే,, ఇంకా వినాలి అనే ఉత్సుకత..
ఈ యోగీ స్వామీ మరో యోగీ అధిత్యనాథ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🎉🙏
చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు గురువుగారు ధన్యవాదాలు
జైశ్రీరామ్
జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷🌷
జై భజరంగ భళి 🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
జై భారత్ 🌷🌷🕉️🕉️🙏🙏🌷🌷🚩🙏🌷🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️
ధర్మో రక్షతి రక్షితః జై సనాతనధర్మం 🙏🙏
అఖండ భారతదేశం నీ ఏకం చేయడానికి హిందువులలో ధర్మాన్ని పునరుత్పాదన చేయడానికి వచ్చిన, సమాజంలో అనేక దుష్టశక్తులను నాశనం చేయడానికి వచ్చిన మరో పరశురాముడే మన శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామి గారు జై సనాతన ధర్మం🚩🔱🕉️
అబ్బ! ఎంత మంచి సూచన ఇచ్చారు! నిజమే సర్వసంగ పరిత్యాగులకు దేవాలయ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పాలి.
Swamy తెలియక గురుస్వామి చెపినవిధము గా వెళ్ళాము ,తెలిశాక,గత 6 సంవత్సరాలు నుండి నను వెళ్ళాను,నాతో వచ్చిన స్వాములు లకు వివరము గా చెప్పి వెళ్ళనివ్వను.స్వామి శరణం
అద్భుతం మహా అద్భుతం
జై శ్రీరామ్ ❤
జై.. శ్రీరామ్
జై సీతా రామ్ 🚩🙏
ఓం గురుభ్యోనమః
Thanks for your great info Guruvu garu 🙏🇮🇳🙏
55:00 ఇక్కడి నుంచి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ షార్ట్ చేసి పెట్టండి గురువుగారు చాలా బాగా చెప్పారు బాగా వైరల్ అయిపోతుంది. పక్క షాట్ పోస్ట్ చేయండి ఒక 2 మినిట్స్
Hi
ప్రతి రాష్ట్రానికి ఒక ఆదిత్యనాథ్ యోగి కావాలి. తెలంగాణ యోగి మీరు
Yes
Guruji ki Vandanalu🙏🙏🙏 You have excellent knowledge 👍👍
Jaya Sreerama 🚩✊
అన్నగారికి జైశ్రీరామ్ గురువుగారికి పాదాభివందనం ఇద్దరికి చేసుకునే విన్నపం ఏమనగా స్వామి మాల వేసుకున్న వారు ఒక్క కన్నతల్లికి తప్ప ఇతరులు ఎవరికైనా పాదాల నమస్కారం చేయకూడదని పూర్వపు పెద్దలు చెబుతుండేవారు ఇతరులు ఆచరిస్తున్నారు అయితే ఇప్పుడు మాల వేసుకున్న స్వామి ఇతరుల పాదాలకు నమస్కారం చేస్తున్నారు ఆ విధానం చూసి నాకి మనసుకు బాధ కలిగి మీతో విన్నవించుకుంటున్నాను ఆ విధానం గురించి కూడా తెలుపగలరు
Meeru దయచేసి ఈ చివరి వాక్యాలు దేవుడిని ఎందుకు పూజ చెయ్యాలి అన్నది షార్ట్స్ లో వైరల్ చెయ్యాలి
ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరా శ్రీ స్వామివారికి పాదాభివందనాలు ఓం శ్రీమాత్రే నమః 🕉️🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🕉️
జై హింద్
శ్రీ శ్రీ ఆదిత్య పారశ్రీ స్వామివారికి పాదాభివందనలు స్వామి వారి వీడియోస్ చూడడం ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి
Great interview 🙏🏻🙏🏻🕉️🕉️🐚🐚💯✅🔱swami,mi lanti vallu nijanga Rajakiyalaloki vasthe ,ika Ramarajyame,,Jai Hind 🙏🏻🐚
Sri adhiyaparasye swamigariki jayaho 😮😮😮😮😮❤❤❤❤❤
స్వామి మీ ప్రసంగం చాలా అమోగం దర్మం కాంకర్యం కొరకు మీరు చాలా ప్రతిష్ట వాతావరణం నెలకొలుపుతున్నారు ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻
Swamiji yogi 💯 correct analysis 👏 namaste namaste 🙏
ఇప్పుడున్న ఈ విలువైన సమాజానికి
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరసిశ్రీ గారి మాటలనుఆదర్శంగాతీసుకొనియావత్జగతిలో ముందుకు కొనసాగాలి
నా తండ్రి నారాయణుడు అతనిని సరి చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
Chala Bagundhi me conversations Amogh ji, pranam to Aadithya Parasri Swamy
స్వామి మీరు తెలంగాణాకి ముఖ్యమంత్రి కావాలీ
Mevanti varini you tube channel dhvara darsimchadam ,me bhonanalani vinadam ma manasuloni malinaalanu tholaginchukuni jeevithanni yela padhathi ga nirvahinchu kovalo telusukovadam ma adhruthum ... THANKYOU reflection channel
Hi
అద్భుతమైన సంభార్షణ... 🙏🚩
స్వామి ఇట్లాంటి స్వాములు మన దేశానికి ఎంతో అవసరం గురూజీ
గురూజీ కి పాదాభివందనాలు 🙏🙏🙏
Jai mataji 🙏🙏🙏
Swamiji 💯 correct chepparu namaste 🙏
అమోగ్ గారు, మన గురువుగారు చాలా మంచిగా చెబుతూ సత్యాన్ని ఈ నీచ సమాజం ముందు ప్రస్తుతించుతున్నారు, నా నమస్కారం, hare Krishn.
రాజ్యాంగం లోని లౌకిక పదాన్ని తీసేయ్యాలి. వేదసారం, ఉపనిషత్ సారం, గీతా సారం, ఇతిహాస సారాలతో ఋషులిచ్చిన సంస్కృతీ వైభవంతో రూపొందిన మన పురాతన ధార్మిక రాజనీతి శాస్త్రాన్ని వదిలిపెట్టి బట్టకట్టడం చాతగాని దేశాలు రూపొందించిన రాజ్యాంగాలను అనుకరించి రాజ్యాంగం రాసుకునే ఖర్మ ఈ దేశానికి వదిలించే బాద్యత తీసుకుని రాజకీయలోకి వస్తారని వేయి కళ్ళ తో ఎదురు చూస్తున్నాం స్వామి...!
Jai sri ram🙏🙏🙏🙏
Guruji Garg dhanyvad 🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం
చాలా చాలా బాగా సన్యాసి గారు చెప్పారు
excellent interview.. very much informative.. i hv shared this in our ayyappa groups..
Amogh gariki dhanyavadhalu.chala manchi interview
మీరు మంచి విషయాలు చెప్పుతున్నారు స్వామి మీతో నే మెము 🙏🙏🙏
JAI GURUDEVA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamiji 💯 correct swami namaste 🙏
ఓం శ్రీ మాత్రే నమః🙏🏻🙏🏻🙏🏻💐 🌹🌺
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻🙏🏻🙏🏻💐🌺🌷
ఓం శ్రీ Maha లక్ష్మీ మాతాకీ జై 🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷
ఓం శ్రీ సరస్వతి మాతాకీ జై🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷
ఓం శ్రీ విజయ చాముండేశ్వరి మాతాకీ జై🙏🏻🙏🏻🌺
గురుబ్రహ్మ , గురువిష్ణు ,
గురుదేవో మహేశ్వరః ,
గురు సాక్షా పరబ్రహ్మ ,
తస్మై శ్రీ గురువే నమః🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌷
గురువుగారికి పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻💐🌹🌺
గురువు గారికి శతకోటి ప్రణామములు 🙏🏻🙏🏻🙏🏻🌹🌺
Namaste aaditya parasri gari pada kamalamulaku
Namaskaram guruvu garu
thank you reflection
జై భారత్ జై శ్రీరామ్
Jai sri ram 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
Om sri matre namaha Om Gurudev namah💐💐🌹🌹🙏🙏
Excellent discussion thanks Swamy ji and Amogh ji
JAI SRI RAM
OM SRI MAATRE NAMAHA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Please free Hindu temples from govt control 😭🙏🙏
నాకున్న హిందూ మత పిచ్చి వలన ఇలాంటి వీడియోస్ చూస్తుంటాను కానీ ఎం చేయలేని పరిస్థితి మా దగ్గర
Interview Super Amogh
సనాతన ధర్మం కాపాడాలంటే భక్తులు కాదు కావలసింది సాధకులు కావాలి అప్పుడే సనాతన ధర్మం కాపాడ పడుతుంది
నీ లోపల ఇంత నాలెడ్జి ఇంత జ్ఞానం ఉందని తెలిసింది స్వామి మిమ్మల్ని ఒకసారి కలవాలి ముఖ్యంగా మీలాంటి వారి జ్ఞాన ఉపదేశాలు ప్రజానీకానికి చాలా అవసరం మీరు రెండు నెలల వరకు ఒకసారి కచ్చితంగా ఇలాంటి ఇంటర్వ్యూ చేయాలి
Super chepparu swami 🙏 amogh super super super said
ఇంటర్వ్ మొత్తం చూశాను చాలా గొప్ప మాట్లాడారు స్వామీజీ మా మక్తల్ వసి కావడం మాకు చాలా అద్రుష్టం స్వామీజీ మాటలు ప్రతి దీ ఒక వజ్రం లాంటిది తన ప్రతి మాటలో నిజాయితి మధ్య మధ్య లొ గుశ్భమ్స్ వస్తున్నాయి
Jai Sriram. Jai ho Amogh garu
అమోఘ్ గారు మీరు సూపర్ bayyaa
ఓంశ్రీ మాత్రే నమః 🚩🌹🙏
Om Sri Matre Namah🌺🙏🌺 Om Sri Gurubhyo Namah🌺🙏🌺
మంచి చర్చ 👌🏻
గురువు గారు నాకు భక్తి ఉన్నది కాని స్పష్టత లేదు కాని ధర్మం గా ఉండాలని ఉన్నది గురువు గారు
Dharmam antene nijayithi Sathyam anthe adhe mimalni mundhuku thiskelthundhi unnantha sthanam lo unchuthundhi bhakthi ante pooja ne kadhu nammakam dhaiva smarana anthe